7 ఎకరాల్లో సొరకాయ పండించాను.. ఖర్చులు పోను 20 లక్షలు మిగిలాయి | Bottle Gourd | రైతుబడి
Вставка
- Опубліковано 12 вер 2024
- పూర్వ మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో సొరకాయ సాగు చేసిన రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఏడున్నర ఎకరాల్లో సొర పంట సాగు చేశారు. ఎవరూ ఊహించని రీతిలో అద్భుతమైన దిగుబడితో పాటు భారీ లాభం ఆర్జించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 7 ఎకరాల్లో సొరకాయ పండించాను.. ఖర్చులు పోను 20 లక్షలు మిగులాయి | Bottle Gourd | రైతుబడి
#RythuBadi #సొరకాయసాగు #BottleGourd
❣️❣️రాజెప్పుడూ రైతు అవ్వలేడు కానీ
రైతెప్పుడూ రాజే..!!❤❤
వ్యవసాయం దండగా అనే రోజులల్లో వ్యవసాయాని లాభాల భాటలో తీసుకరావడం రాజేందర్ రెడ్డి దక్కింది....
సూపర్ రాజేందర్ అన్న రైతులకు మంచి అవగాహనా కల్పిస్తున్నారు మరిన్ని మంచి వీడియోస్ చేయగలరని మనవి ధన్యవాదములు మహేష్ ముదిరాజ్ cpl
ఇదంతా సేంద్రియ ఎరువులను నమ్ముకోవటం వలన అద్భుతమైన రైతు గొప్ప ఆదర్శ రైతు ఆభూమి నిరంతరం అదే స్థాయిలో ఉత్పత్తి అందిస్తూనే ఉంటుంది సెంద్రీయ ఎరువుల ఆవస్యకతను గుర్తించినవారికి ఇదే అదృష్టం పడుతుంది.
అన్న వయ్యారి భామ కలుపు నివారణ గురించి చేయండి
రైతులకు చాలా నష్టము చేస్తున్నది
@@rajanna365 మీరు చెప్పినది కలుపు నివారణ మందు నా
@@sriniu7114 ya 24 hours lo madi pothadi
రైతు బడి rajendarreddy & రైతు rajendar reddy ఇద్దరూ super.
Rajendra reddy gaaru you're great sir you give best agriculture experiment s
Very good interview former RajendarReddy with RaithuBadi RajendarReddy. Thank you very much sir.
Rajendra Reddy interview chala baga chestaru he is so great
అన్నయ కుందేళ్ళ పెంపకం గురించి చేయండి
Anna all the interviews are super duper awesome, Alage konchem farm ni kooda video Tiyyandi Anna plz
Rajendar Reddy Garu, meeru chala manchi vyavasaya journalist andi. Great work. Thank you for keeping us all connected to our roots.🙏
థాంక్స్ బ్రదర్
చాలా బాగుంది👍👍❤❤
Very good breather super
Thank you so much
Wow .. thanks for the informative video
very good.
Duel RR video బాగుంది🙏🏻🙏🏻🙏🏻
జై రైతన్న 👏👏👏👏
జై జవాన్
Most inspiration video
GoodworkAnnayya
Meru eelati video lu Inka cheyali Anna
Excellent Information Anna
Iam also farming bottle guard, income is your good
I saw rarely smile on farmer
Meeru chese prathi okka video entho viluvatho koodinadi anna
Chala bagundi video reddy garu🙏
Super
Thanks
టమోటో కి పెట్టిన బలమంతా సొర కి ఉపయోగపడింది
Super, Raiandar,, Reddy, Anna, 😊
Hi bro sheep farming video cheyandi
Ok bro
Dairy farm and pottela video chei bro
Sure 👍
రైతే రాజు
1quintal 100 rupees in my area anta nastame
Marketing yela chestaaru?ma farm lo brinjals vunnayi.ammadam chala ibbamdi ga vundi
good..
Thanks
Nice bro
Nice.video
nice crop
Anna duck farming video Chai anna😎😎😎
Super bava garu
👌👌👌
Nice Anna
Bolero konukkunte poyediga
Anna amazing video's keep it up 😍😍😍😍
Thank you so much 🙂
@@RythuBadi duck framing video chaiyadi sir
Nice
Hi rajender garu
Anna very nice 👌👌👌
Thank you so much
Sorakaya vithanam Verity edi anna❤
Raithudevobhava🙏
ధన్యవాదాలు
great job
Thanks
Bhihar farmers curd tho vyavasayam chesthunarata information kanu kutara
Anna namaste
🙏🙏👌
అన్నా మందు స్ప్రే ఎలా చేసారు డ్రోన్ లా ద్వారనా మనసుల ద్వారన
అందరికి రావు కొందరికి maatramay వస్తుంది
అదే కదా వీడియోలో చెప్పింది. ఇదొక అద్భుతం అని..
Seed Variety...?
Jai. Sriram
Jai Kisan
రైతే రాజు.🙏
Hi
Annaya memmu August lo pedham anukunam ala untadhi 3 acars land lo
Korra minu cheruvu part 2 endhuku cheyaledhu bro, part 1 10 months back chesaru please update cheyandi
రైతు స్పందించడం లేదు. చాలాసార్లు ప్రయత్నించాము. అతనికి ఆసక్తి లేదు.
Mokka ki strength ki emichharo adagaledu sir meru
Sheed name cheppadi anna
Eppudu Nalgonda market lo 5rs kg whole sale ga kontunnaru
Thanks anna
Seed name చెప్పండి
Hi anna
10 hr watar
రైతే రాజు🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👌👏👏👏🙏👍
Any students
44rrrrrrrrrrr
Super
Thanks
Super anna
Super brother
Thank you
Good
Thanks
Super
Super
Thanks
Super anna