దానికి కారణం ఫస్ట్ వాళ్ళ బాశ ని అంటే కన్నడ ని బాగా గౌరవిస్తారు వాళ్ళు ఇంగ్లీష్ వచ్చిన కుడా వాళ్ళు వాడరు అనవసరం గా, ఆ అలవాటు వల్లనే పక్క రాష్ట్రానికి వచ్చిన అప్పుడు ఆ భాషని కూడ గౌరవం తో మాట్లాడుతారు, నేను కర్ణాటక లో వున్నా కాబట్టి నాకు తెలుసు, నిజమైనా కన్నడ వెక్తులకి సంస్కారం ఎక్కువ 🙏
ಯಾವುದೇ ವ್ಯಕ್ತಿಯಾಗಲಿ ಅದು ನಮ್ಮ ಉಪೇಂದ್ರ ಸಾರ್ ಮಾಡಿದ್ದಾರೆ ಆ.. ನೆಲಕ್ಕೆ ಆ.. ಬಾಸೆಗೆ ಗೌರವ ಕೊಡ್ಬೇಕು.... ಇದೆ ತರ ಬೇರೆ ಬಾಸೆಯವರು ನಮ್ಮ ಕನ್ನಡ ನೆಲಕ್ಕೆ ಬಂದಾಗ ಕನ್ನಡ ಮಾತಾಡಿದರೆ ನಮಗೂ ಖುಷಿಯಾಗುತ್ತೆ
ఉపేంద్ర గారు ఒక గ్రేట్ యాక్టర్ అయన తీసిన సినిమాలు రియల్టీ కీ దగ్గరగా ఉంటాయి ఎవరు అలాంటి సినిమా తీయలేరు. ఇప్పటికి ఆ సినిమాలు సీన్స్ ఎన్ని సార్లు అయినా చూస్తరు. మీ మూవీ ని మేము హిట్ చేస్తాము thank యు సార్ చాలా రోజుల తరువాత డైరెక్ట్ చేసారు
ఇతర భాషా హీరోలు మన దగ్గరికి వచ్చి చాలా హుందాగా, వినమ్రంగా, మర్యాదగా చాలా చక్కగా తెలుగులో మాట్లాడతున్నారు కాని మన తెలుగులో కొంతమంది హీరోలు గు_బలుపు చూపిస్తూ తెలుగులో మాత్రం మాట్లాడరు...మన రాష్ట్ర మంత్రుల పేర్లు కూడా తెలియని గుర్తుండని కొండెర్రి పుష్పాలు కూడా ఉన్నారు మన తెలుగులో....
Sir మీరంటే మాకు ఎంతో ఇష్టం sir. ... మీరు ఒక unique అంతే, అలాగే మా రవితేజ గారు కూడా unique కే, మీ ఇద్దరి కి సాటి ఎవ్వరూ లేరు sir అంతే....అలాగే అల్లరి నరేష్ గారూ and mahesh babu గారు కూడా ❤❤❤❤❤
Hero Upendra గారి సినిమాలు ఒక మంచి కారణంతో/కొత్త దనంతో కథలు సమాజానికి సందేశమైతే తప్పక ఉంటుంది, మన ఊహకు అందనట్టుగా స్టోరీ టెల్లింగ్/ స్క్రీన్ ప్లే/ డైలాగ్ డెలివరీ అమోఘం. He is different style of actor
ఇక్కడ మా తెలుగు హీరోలు ఇంగ్లీష్ మాట్లాడుతారు మీరు మాత్రం తెలుగు ఎంత చక్కగ మాట్లాడారు సార్ 👌🏻
Correct ga annavu
కరెక్ట్
Bro upendra garu mana telugu vaarai nelluru sir gatamlo chinnappudu
దానికి కారణం ఫస్ట్ వాళ్ళ బాశ ని అంటే కన్నడ ని బాగా గౌరవిస్తారు వాళ్ళు ఇంగ్లీష్ వచ్చిన కుడా వాళ్ళు వాడరు అనవసరం గా, ఆ అలవాటు వల్లనే పక్క రాష్ట్రానికి వచ్చిన అప్పుడు ఆ భాషని కూడ గౌరవం తో మాట్లాడుతారు, నేను కర్ణాటక లో వున్నా కాబట్టి నాకు తెలుసు, నిజమైనా కన్నడ వెక్తులకి సంస్కారం ఎక్కువ 🙏
Solu bhajana appandi babu..pakkodini pigadaali antee mandolin tagginchaali
Manavaalu assalu telugulo maatlaadara??
ఉపేంద్ర గారు మీరు.. చాలా రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నారు... చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు.. మీ మాటల్లో తెలుస్తుంది.. సినిమా పెద్ద విజయంసాధిస్తుంది
మీసంస్కారం బాగా నచ్చింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ చేస్తాం తెలుగులో
తెలుగు మాట్లాడిన ఉపేంద్ర సార్ కి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏
ಯಾವುದೇ ವ್ಯಕ್ತಿಯಾಗಲಿ ಅದು ನಮ್ಮ ಉಪೇಂದ್ರ ಸಾರ್ ಮಾಡಿದ್ದಾರೆ ಆ.. ನೆಲಕ್ಕೆ ಆ.. ಬಾಸೆಗೆ ಗೌರವ ಕೊಡ್ಬೇಕು.... ಇದೆ ತರ ಬೇರೆ ಬಾಸೆಯವರು ನಮ್ಮ ಕನ್ನಡ ನೆಲಕ್ಕೆ ಬಂದಾಗ ಕನ್ನಡ ಮಾತಾಡಿದರೆ ನಮಗೂ ಖುಷಿಯಾಗುತ್ತೆ
అవును
Miru💋తెలుగులో చాలా చక్కగా మాట్లాడుతున్నారు సార్
మా కర్ణాటక స్టార్ అయ్యుండి కూడా ఇలా తెలుగులో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది సూపర్ సూపర్ ఉపేంద్ర అన్నయ్య❤❤❤❤
తెలుగు కన్నడ లిప్పి వకేలా వుంటుంది
ఆల్ ద బెస్ట్ ఉపేంద్ర సార్
nice speech .. almost 100
% Telugu people love you
Grate person Upendra sir❤❤❤
ఉపేంద్ర గారు ఒక గ్రేట్ యాక్టర్ అయన తీసిన సినిమాలు రియల్టీ కీ దగ్గరగా ఉంటాయి ఎవరు అలాంటి సినిమా తీయలేరు. ఇప్పటికి ఆ సినిమాలు సీన్స్ ఎన్ని సార్లు అయినా చూస్తరు. మీ మూవీ ని మేము హిట్ చేస్తాము thank యు సార్ చాలా రోజుల తరువాత డైరెక్ట్ చేసారు
మీరు నిజం గా గ్రేట్ ఉపేంద్ర గారూ, చాలా simple గా చెప్పేశారు.
we like ur films always.
ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ ಸ್ಟಾರ್ಸ್ ತೆಲುಗು ಇಸ್ಟೊಂದು ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡೋದು ತುಂಬ ಸಂತೋಷ ಆಗ್ತಇದೆ
సర్ మీ మాటలు నాకు బాగా నచ్చాయి మొదటి రోజు నేను మీ సినిమా చూస్తాను.అతి వాగాను
ఇతర భాషా హీరోలు మన దగ్గరికి వచ్చి చాలా హుందాగా, వినమ్రంగా, మర్యాదగా చాలా చక్కగా తెలుగులో మాట్లాడతున్నారు కాని మన తెలుగులో కొంతమంది హీరోలు గు_బలుపు చూపిస్తూ తెలుగులో మాత్రం మాట్లాడరు...మన రాష్ట్ర మంత్రుల పేర్లు కూడా తెలియని గుర్తుండని కొండెర్రి పుష్పాలు కూడా ఉన్నారు మన తెలుగులో....
అతు భాయ్ నే కదా అంటున్నావు
Memu anthe guru 😂
మీ మాటల కి నా హ్యాట్సాఫ్ సార్🫡 చాలా ఆనందంగా అనిపించింది మీ మాటలు మా తెలుగు వాళ్ళు మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతారు ఏంటో ఏమో.. మీరు రియల్ 💫🤗🌟
Sir మీరంటే మాకు ఎంతో ఇష్టం sir. ... మీరు ఒక unique అంతే, అలాగే మా రవితేజ గారు కూడా unique కే, మీ ఇద్దరి కి సాటి ఎవ్వరూ లేరు sir అంతే....అలాగే అల్లరి నరేష్ గారూ and mahesh babu గారు కూడా ❤❤❤❤❤
Humble person
Syclogical movies theeyadam lo world's best director meere sir🎉
Upendra sir meeru sooooper
తెలుగు చాలా బాగాా మాట్లాడుతున్నారు
Love you uppi sir
Upi sir world best top 10 directors lo okaru sir hatsoff to u sir for u r down to earth 🙏
ఉపేంద్ర గారు అంటే నాకు ఇష్టం. మీ ప్రతి సినిమా చూస్తాను.
ఉపేంద్ర sir మీరు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు మా తెలుగు హీరోస్ ఇంత చక్కగా stage మీద మాట్లాడా లేరు థాంక్స్
బుచ్చి బాబు 😎💥💥
Jai Upendra great human being.
సూపర్ గా మాట్లాడరు తెలుగు మైహీరో 👍👍👍👍👍
Upendra garu chala pedda star ayina kuda entha humble ga vunnaro. Hats off sir.
❤అన్న తెలుగు చాలా బాగా మాట్లాడారు సూపర్ మీ సినిమాలు బాగుంటాయి ❤
ఉపేంద్ర గారు మీరు తీసిన ప్రతి మూవీ చాలా ఇంట్రెస్ట్ గా చాలా అర్థం ఉంటుంది సూపర్ స్టార్ యు ఆర్ ఎ గ్రేట్
The one and only Legendary Director in the world .....❤❤😊
Any doubt.....❤😊
All the best Upendra Anna 🎉
What a simplecity,neti youth stars nerchukovaali,vinayam maryaada,super sir ❤
ఉపేంద్ర సార్,మీ సంస్కారననికి 🙏 మీరు ఒక గొప్ప యాక్టర్ మాత్రమే కాదు, గొప్ప మనిషి అని కూడా అర్థం అయింది 🙏 సూపర్ సార్ ❤
Super sir
Wonderful talking
గ్రేట్ హీరో... సంస్కారం ఉన్న నటుడు... Very ఇంటెలిజెంట్ యాక్టర్.... తెలుగు యాక్టర్స్ ఇతన్ని చూసి సిగ్గు తెచ్చుకోండి....
మా టాలీవుడ్ హీరోల అందరి ఇంగ్లీష్ లో మాట్లాడుతారు నువ్వు మాత్రం తెలుగు సూపర్ గా మాట్లాడినవ్ సార్❤❤❤❤
చక్కటి తెలుగు!మన హీరోలు ఈయన చూసి నేర్చుకోవాలి!👌👌👌👏👏👏
Ana Meru meru❤❤❤❤❤❤
All the best Upendra sir,
Such a humble personality
Love you uppi sir❤
Super annaya good words
Sir.... 👌
Hero Upendra గారి సినిమాలు ఒక మంచి కారణంతో/కొత్త దనంతో కథలు సమాజానికి సందేశమైతే తప్పక ఉంటుంది, మన ఊహకు అందనట్టుగా స్టోరీ టెల్లింగ్/ స్క్రీన్ ప్లే/ డైలాగ్ డెలివరీ అమోఘం. He is different style of actor
Upendra sir i am Big fan of you.your action attitude very good Sir Nice human bin 🙏
Very good talking
Super sir
Meru Telugu bhaa matladutunaru sir
Very good sir
He speaks good Telugu and is good orator. He is drawing attention of all and sounds humble too.
Humble person sir ❤
ఉపేంద్ర సార్ గ్రేట్
Love you Uppi Sir ❤🙌
సూపర్ అన్న ❤️❤️❤️❤️❤️
సూపర్ 👌స్పీచ్ ఉపేంద్రగారు 💐
మీ యాక్టింగ్ సూపర్బ్ సార్
ఉపేంద్ర sir... మీరు ... మీ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం❤❤❤❤❤
I love you upendra sir
Your take any strip excellent
We need to learn biggest lesson from uppi sir Always be receiver, always be humble , always be like "we dont anything" be silent , always be a student
Gratitude chuputalo upendhra super 🎉🎉🎉
Super upendra garu
కనడ పబ్లిక్ చాలా మంచి వాళ్లు ❤వాళ్లకి తెలుగు అంటే చాలా ఇష్టం 🙏🙏
కామెడీ 😂😂😂
జెన్యూన్ స్పీచ్.....👌sir.
Uppi Donn My real Hero all the best
Upendra anna love from tollywood ❤❤
Upendra sir telugu speech supero super
So down to earth upendra garu meeru cinema block buster avthundhi pakka.
Upendra గారు maltitaalented person....great persin!!
Super Anna 🎉🎉🎉🎉❤🎉 ⭐⭐
Swachamaina Telugu lo super ga matladaru meeru nijam ga natural Star ⭐
Super upendhara sar ❤❤❤
All the best sir
Uppi sir world best director in 8th imdb Rank
Super sir
ಉಪ್ಪಿ sr👌👌
ఉపేంద్ర గారు ❤❤❤
Nice Direction and nice hero 🎉 upender anna
Block Bastar సూపర్....
సూపర్ సార్
Super star upendra sir ❤
Upendranath super Anna
అన్న మీరు తెలుగు చాల చక్క గా మాట్లాడుతున్నారు అల్ ది బెస్ట్
Upendra sir ❤❤❤❤❤❤❤
All the best UI sir
His movies was good back in 90s
Love u bro❤❤❤
Upendra real star. His speech is so natural and great.
All the best sir....and Thank you for entatining....🙏🙏💐💐
Mega fan ga cheputunna Upendra garu talented Actor&Director
U r my favorite hero and u r tollywood star sir in AP my fav movie ur A…..A………A…………A almost my favorite movie sir i love you sir…
Upendra anna Telugu speech 👌👌 andhuke miku Telugu lo die hard fans chala unnaru ❤❤❤
Love u always...
Versatile actor Upendra garu 90's lo mee movies chala bagundevi konchem variety ga act chesey varu meeru.
తెలుగు 👌👍
ఉప్పి అన్నా సూపర్ సూపర్ సూపర్ ❤
మైతిలాజికల్ కల్కి సైకిలాజికల్ Ui 🤣🤣🤣
Evergreen director and hero villan all characters with you only sir
తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావు అన్నా
Uppi Anna... Cinema bumper hit guarantee
Telugu super ga mataludunnaru sir
Meeru em movie chesina adhi oka diamond..sir🎉❤❤
Super duper uppi UI movie
Love u upendra sir.