బైరి నరేష్ నాన్ వెజ్ ప్రసంగం. ఓపెన్ గా దోపిడి కులాల మర్మం వివరిస్తున్న

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 153

  • @shankar.kaligotakaligota5104
    @shankar.kaligotakaligota5104 3 роки тому +20

    అన్నా గారు మీ ప్రసంగం తో ఎంతో మందిలో నూతన చైతన్యం చైతన్యాన్ని రాగిలిస్తున్నరూ కొంతమంది అయిన మార్పూ చెందిన సంతోషం జై భీమ్ జై ఇన్సన్.

  • @chadumreddeppa1068
    @chadumreddeppa1068 3 роки тому +8

    అన్నా జై భీమ్
    మీ ప్రసంగం చాలా బాగుంది
    మరొక్కసారి వినాలీ అనిపిస్తుంది
    మీరు పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు అనీ
    చెప్పారు ఎన్ని గంటలు ప్రసంగం వినాలీ అనిపిస్తుంది నా లాంటివాళ్ళకు చక్కగా వివరించారు మనిషి వర్ధిల్లాలి జై భీమ్ మీ శ్రేయోభిలాషి

  • @kanakamvenkatactor4696
    @kanakamvenkatactor4696 3 роки тому +4

    నాస్తిక ఉద్యమని ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీకు ధన్యవాదాలు అన్న గారు

  • @mudamallagangadhar4268
    @mudamallagangadhar4268 3 роки тому +2

    Jai bheem naresh anna మీరు చెప్పింది నిజమే కానీ జనము మారాలి అనే నినాదం బాగుంది నిజాన్ని నిర్భయంగా చెప్పే మీకు నిజంగా ధన్యవాదాలు జై భీమ్ నరేషన్న.

  • @bollikondapadma3653
    @bollikondapadma3653 Рік тому

    బైరి నరేష్ అన్న నువ్వు చాలా గొప్ప వాడివి అవుతావు మా అందరికీ ఇన్స్పిరేషన్ మీ మీ మాటలు మమ్ములను చైతన్యవంతులుగా చేస్తున్నాయి మీరు అంబేద్కర్ గారి లాగా చరిత్రలో నిలిచిపోతారు ప్రజలలో మూఢనమ్మకాలు పోగొట్టడానికి మీరు చేసే ప్రయత్నం మా అందరికీ ఆనంద దాయకం

  • @banm419
    @banm419 3 роки тому +9

    చాలా దన్యవాదములు అన్న గారు విడియోలు ,uplord చేసినందుకు

  • @NagaRaju-pb5go
    @NagaRaju-pb5go Рік тому

    బై నరేష్ ప్రజలని చేతన్యం పర్స్తున్నండుకు సూపర్ మరుపు కచ్చితంగా రవలిసిందే

  • @balakoteswararaogunti2253
    @balakoteswararaogunti2253 2 роки тому +3

    'సాంస్కృతిక మార్పు' అన్ని మార్పులకు ముఖ్యం, మూలం. -- జై భీమ్.

  • @standardmathsjee6346
    @standardmathsjee6346 3 роки тому +3

    భైరవి నరేష్! మన భారతీయత ను విమర్శించకు
    తమ్ముడు

  • @ramurammohan9335
    @ramurammohan9335 3 роки тому +11

    జై భీమ్ అన్న మీ సాహస మాటలకు మరియు చరిత్రలో నిలిచిపోయేలా గా మీ ప్రసంగాలు మమ్మలను చైతన్యవంతులుగా చేస్తున్నందుకు జై ఇన్సాన్ జై భీమ్ ❤️✊💐💐💐

  • @tennetijayaraju
    @tennetijayaraju 6 місяців тому

    Wonderful, powerful speech dear Bairi Naresh ❤❤❤❤

  • @jakatapremdas8850
    @jakatapremdas8850 3 роки тому +4

    బైరీ నరేష్ అన్న గారు నేను మేడ్చల్ జిల్లా లో వుంటాను నేను వీడియోలు చూస్తూన్న... చాలా బాగున్నాయి. నేను కూడా భ.నా.స సంస్థలో పని చేయాలని వుంది...

  • @vijayakumari9284
    @vijayakumari9284 3 роки тому +3

    Very nice presentation....brother.

  • @anjanneyulg2281
    @anjanneyulg2281 2 роки тому

    telangana gandhi Achareya konda laxman bapuji jai padmashali jai bhujana tq bro

  • @shivajibahujan6671
    @shivajibahujan6671 3 роки тому +7

    మాటల్లో చెప్పలేను అన్న 👌👌👌👌🙏🙏🙏🙏
    Jai ✊️✊️భీమ్ జై ఇన్సాన్

  • @lingampelliprem9595
    @lingampelliprem9595 3 роки тому

    చూసి విన్నంత మాత్రాన మార్పు రాకపోతే వెతికి తీసి పురాణాలు చదవాలి అజ్ఞాన కల్పిత పురాణాలు.... దేశాన్ని కులం మతం పేరుతో అంధకారంలోకి మునిగిపోతున్నమని తెలుసుకోవాలి అని చాలా వాస్తవిక జీవితాన్ని స్వశక్తితో ముందుకు వెళ్లాలని చక్కగా వివరించారు అన్న
    జై భీమ్ జై ఇన్సాన్

  • @venkateshch5392
    @venkateshch5392 3 роки тому +2

    మీరు ఈ కాలపు పెరియార్ అన్నా..supper speech anna.. జై భీమ్

  • @saiduluy788
    @saiduluy788 3 роки тому

    అద్భుతమైన ప్రసంగం సార్ థాంక్యూ జై భీమ్ సార్

  • @gangulasrinivas242
    @gangulasrinivas242 3 роки тому +1

    Good speech brother to bring awareness in common people

  • @mvenkatmandi7109
    @mvenkatmandi7109 3 роки тому +3

    Very very good Anna

  • @pilllivenkataiah4160
    @pilllivenkataiah4160 2 роки тому +1

    అన్నా మీప్రసంగం మాకు అందిన తర్వాత తన భార్యా పిల్లలతో హ్యాపీగా వుంది 🙏🏽🙏🏽

  • @sampathkumarrathna143
    @sampathkumarrathna143 2 роки тому

    Naresh Gaaru,
    You are inspiring the people.

  • @saidulubojjabojjasaidulu7019
    @saidulubojjabojjasaidulu7019 3 роки тому +4

    జైభీమ్ జై ఇన్సాన్ 🙏🙏

  • @gopinathgopinath9734
    @gopinathgopinath9734 3 роки тому +3

    అందరిలో మార్పు వచ్చేంత వరకు
    నీ ప్రసంగాన్ని కొనసాగించాలని
    Well com తెలియజేస్తున్నాను
    బ్రో

  • @PappuluGujjunuri
    @PappuluGujjunuri 3 роки тому

    Super 👍 అన్నా.excellent

  • @anilalishala77
    @anilalishala77 3 роки тому +1

    Mike tasting Mike tasting its so Yummy....

  • @abmk9033
    @abmk9033 3 роки тому +2

    శేబాస్ బ్రో వండర్ ఫుల్ మెసేజ్....

  • @DRK333
    @DRK333 3 роки тому +2

    Anna nidhe highlight Speatc padmajiwadi lo super ana

  • @jaibheemjaiambedkar4453
    @jaibheemjaiambedkar4453 3 роки тому +1

    Ambedkar, kaani a buddudu kaani a devudaiana,,,,,, dyanamu chetha pavitram avuthadu,,,, bagavth geetha ,, lo 90% dyanam gurinche untundi

  • @yogap3167
    @yogap3167 3 роки тому +4

    anna jai Bheem
    Jai insan

  • @saiduluy788
    @saiduluy788 3 роки тому

    సార్ సూపర్ సార్ iam సైదులు మహారాజ్

  • @arguladeekshith1954
    @arguladeekshith1954 3 роки тому +2

    Jai insan Anna garu we love your speech❤ ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @tarakatham4379
    @tarakatham4379 3 роки тому +1

    U r very great thammudu

  • @kontusampathjanapadalu6855
    @kontusampathjanapadalu6855 3 роки тому +1

    Manchi Speech Sir

  • @HeavenRaju
    @HeavenRaju 3 роки тому

    Anna super chepparu anna nijanga e manushulaku nijam telavakunda chesirru.

  • @Mulnivasi302
    @Mulnivasi302 2 роки тому

    సూపర్ స్పీచ్ అన్నగారు

  • @biyyanathirupathi6359
    @biyyanathirupathi6359 3 роки тому +3

    మిత్రమా చాల మంచి పోగ్రామ్స్

  • @md.mohsinalibaigmohsin7466
    @md.mohsinalibaigmohsin7466 3 роки тому

    👌👍B Naresh garu JAI BHEEM

  • @bhaskarmunigeti7396
    @bhaskarmunigeti7396 3 роки тому

    Jai Bheem.. Anna, great personality u r 🤝👏💐💐💐

  • @mamidigiri7441
    @mamidigiri7441 3 роки тому +1

    Jai bhim Anna Chala ardhavanthanga unnadi mi prasangam

  • @vchannelrcp9295
    @vchannelrcp9295 3 роки тому +1

    సూపర్ అన్న

  • @akaramrajendar3114
    @akaramrajendar3114 3 роки тому

    Super sir manchi massage 🙏

  • @dr.ch.sanjeev3824
    @dr.ch.sanjeev3824 3 роки тому

    Amazing speech 🙏🙏Naresh brother

  • @jayakrishna6994
    @jayakrishna6994 3 роки тому +1

    anna super speach

  • @qawareness
    @qawareness 3 роки тому +26

    అన్నా ఎంత ప్రయత్నించినా BC లను మార్చడం కష్టం అవుతుంది అన్నా...... ఎంత సంజాన్చిన ఇంటలేరు అది ఉద్యోగులు.....

    • @chandrashekar5177
      @chandrashekar5177 3 роки тому +1

      Enduku enale

    • @sumanthmandavilli8478
      @sumanthmandavilli8478 3 роки тому +1

      Equality ekkada undhi brother ippataki Fishermen community vallani vivakshaki guri avutunnaru vaallani sc lo ki kalipi appudu maatlaadu

    • @qawareness
      @qawareness 3 роки тому

      @@sumanthmandavilli8478 we are always welcome u brother eetela may consider this.....

    • @laxmanemmadi776
      @laxmanemmadi776 2 роки тому

      నిజమే సోదరా మీరు అన్నది హిందూ మతం నీ మోసేది బీసీ సోదరులే ,ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో కింది కులాల కన్న మెరుగైన స్థానంలో ఉన్నాం అనే సంకుచిత భ్రమల్లో ఉన్నారు. అర్దం అయ్యేట్టు చెప్పాలి వాళ్ళకి.

  • @jaganpanthangi1527
    @jaganpanthangi1527 3 роки тому +3

    👌✊👍👋👋👋👋

  • @aneelmuppidiprank8252
    @aneelmuppidiprank8252 3 роки тому +3

    Super anna

  • @singireddysanjay5123
    @singireddysanjay5123 3 роки тому +2

    Bairi naresh anna ku jai bheem nuvvu cheppindi nijanga true

  • @yerrayadaiahofficial9290
    @yerrayadaiahofficial9290 3 роки тому +1

    జై భీమ్ జై ఇన్సాన్ అన్న

  • @etcreations5401
    @etcreations5401 3 роки тому

    Amazing anna tq

  • @Barkamshyamsunder
    @Barkamshyamsunder 3 роки тому +3

    Jai bheem naresh anna

  • @kadapakashyam8492
    @kadapakashyam8492 3 роки тому

    Supar anna gaaru,

  • @idulahanmandlu2630
    @idulahanmandlu2630 3 роки тому

    Anna nuvvu supar

  • @bommenabhaskar7886
    @bommenabhaskar7886 3 роки тому +3

    Jai bheem sir super speech. ఈ ప్రోగ్రాం attend అయ్యాను

  • @sriram072
    @sriram072 3 роки тому

    అక్షర సత్యాలు...

  • @lingamgyadav7985
    @lingamgyadav7985 3 роки тому

    Brilliant speech

  • @thettabavibabu7906
    @thettabavibabu7906 3 роки тому +2

    Jai bheem jai bharatha nasthikam

  • @jaibheemjaiambedkar4453
    @jaibheemjaiambedkar4453 3 роки тому +14

    రామాయణం రాసిన వాల్మీకి శూద్రుడే , బ్రామ్మణులు పూజించే హనుమంతుడు శూద్రుడే ,
    భక్త కన్నప్ప శూద్రుడే , భక్త మార్కండేయ శూద్రుడే
    అంతెందుకు గీతోపదేశం చేసిన ఆహ్ కృష్ణ పరమేశ్వరుడు పుట్టింది కూడా శుద్రకులం లోనే ,
    అట్టి గొప్ప కులాలకు అవమానం జరుగుతుంటే ,,
    భగవత్ గీత మీద ప్రమాణం చేయించే,, రాజ్యాంగం రాసి ,,, మాకు అండగా నిలిచినా ,డ. బి ర్ అంబేద్కర్ గారికి,,,సలాం

  • @madhukarguntuku1615
    @madhukarguntuku1615 3 роки тому +3

    Jai bheem..
    Jai insan

  • @user-lc6cw5xb6u
    @user-lc6cw5xb6u 3 роки тому

    👍🙏✊ మీ ధన్యవాదాలు 👍🙏✊ ✊💐 జైజై భీమ్

  • @bulletperumandla5239
    @bulletperumandla5239 3 роки тому +3

    Jai bheem

  • @sudheerch3382
    @sudheerch3382 2 роки тому

    Siva Lingam story cheppi kallu theripinchavu bro...intha chendalanga Pooja chesthunnama.

  • @krishnarao8252
    @krishnarao8252 3 роки тому +1

    Jai Bheem brother

  • @talarinarsimulu4391
    @talarinarsimulu4391 3 роки тому

    జైబీమ్ జై ఇన్సన్

  • @anandj9270
    @anandj9270 2 роки тому

    బైరి నరేష్ వర్దిల్లాలి

  • @vanguriramesh8839
    @vanguriramesh8839 3 роки тому

    Super annaya

  • @రాజ్007
    @రాజ్007 3 роки тому

    Naresh garu you Great

  • @పోతురాజురమేష్

    Danyavaadamulu Anna

  • @aa-is7050
    @aa-is7050 2 роки тому

    Miru Idi ekkada chadivaro dani photos mi yt channel community post pettandi

  • @yarrashravankumar54
    @yarrashravankumar54 3 роки тому +1

    Anna shivapuranam pampinchava PDF unte

  • @everythingchanel8934
    @everythingchanel8934 2 роки тому

    True

  • @rameshelori3125
    @rameshelori3125 3 роки тому +1

    జై భీమ్

  • @harijannagaiah1166
    @harijannagaiah1166 3 роки тому

    జై భీమ్ మహరాజ్

  • @vankamallayadagiri4311
    @vankamallayadagiri4311 2 роки тому

    Naresh, Anna, Ippudu, BC, LE, pedda, Brammanlu, Ipoyaru, Vallu, EvaduCheppina, Vinaru

  • @msvaruvasu7567
    @msvaruvasu7567 3 роки тому

    Super anna🙏

  • @m.prasadmprasad5290
    @m.prasadmprasad5290 3 роки тому

    anna super speech

  • @ABHAYKARsahoo2020
    @ABHAYKARsahoo2020 3 роки тому

    Good point

  • @sriram072
    @sriram072 3 роки тому

    మీ చెప్పేది ప్రతి మాట excellent, అన్నా...

  • @rareboy12345
    @rareboy12345 3 роки тому

    Great lines

  • @bollepellymahendar4631
    @bollepellymahendar4631 3 роки тому +2

    Anna jai insan . jaibheem.byragi ani padindi byri ani type cheyandi anna

  • @sandaramesh9851
    @sandaramesh9851 3 роки тому

    జై బీమ్

  • @vijayanandp8804
    @vijayanandp8804 3 роки тому

    Jai Bheem...

  • @vijaybunny141
    @vijaybunny141 3 роки тому

    Jai bheem....... Bairi Naresh sir......

  • @maheshbabu9609
    @maheshbabu9609 3 роки тому

    Annan very good message thank u... Anna bharatha Maatha evaru cheppu brother please...

  • @bhaskar8346
    @bhaskar8346 3 роки тому

    అన్న నేను కూడా ఈ మీటింగ్ కి వచ్చాను

  • @sudhakargangarapu3536
    @sudhakargangarapu3536 3 роки тому

    Jai bheem bro
    Jai Insan
    👏✊👌👍

  • @prashanth1802
    @prashanth1802 3 роки тому

    జై భీమ్ ❤️❤️❤️

  • @aa-is7050
    @aa-is7050 3 роки тому

    Ambedkar, pule rasina books about venkateshwara swami and shiva

  • @kallemrajendhar2144
    @kallemrajendhar2144 3 роки тому +1

    jai bheem anna

  • @kkr711
    @kkr711 Рік тому

    Samajamloni sankarajathi mokkalavalla samajanikichidapurugulupattinai

  • @bunnyjanthuka5952
    @bunnyjanthuka5952 3 роки тому +1

    Jai insan brother

  • @boyanagaraju6219
    @boyanagaraju6219 3 роки тому +3

    Hinduvvula pandagalanu ila cheptunnav kada mari muslim and christian pandugala gurunchi kuda ilage cheppu sir ????

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 2 роки тому

    Jai.bheem.jai.bheem.anna

  • @vijayprince708
    @vijayprince708 2 роки тому

    Jai bheem anna... Manchi message...

  • @kumaraswamychinnapelly3813
    @kumaraswamychinnapelly3813 3 роки тому

    Isanti meetings prathi Gramam lo petti chaithanya parchalani korukuntunnaanu.

  • @GTHIRUPATHI369
    @GTHIRUPATHI369 3 роки тому

    Anna miru Anni courses chesina oka gout job kuda kottaledhu waah.
    mi talent ki 🙏🙏🙏

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 3 роки тому +1

    జైభీం ✊️తమ్ముడు

  • @swarupamyakala8771
    @swarupamyakala8771 3 роки тому

    Ji bhim brother

  • @ajayteja4985
    @ajayteja4985 3 роки тому

    Bagaa chppav anna

  • @GundamallaRajanna
    @GundamallaRajanna 3 роки тому

    Sir jai bheem i want gulamgiri and some biography books of ambedkar pule savithri bai books