మా మంగలి కులం మాకు అమ్మలాంటిది
Вставка
- Опубліковано 13 гру 2024
- నాయి బ్రాహ్మణ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మన సమస్యల మీద పోరాటం చేయడానికి ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణుడు ఏదో ఒక విషయం పైన చర్చిస్తూ ముందుకు సాగుతున్నారు మంగళవారం 03/12/2024 జరగబోయే ధర్నా చౌక్ ధర్నాకి సిద్ధమవుతూ నాయి బ్రాహ్మణ ప్రతి ఒక్కరిని ఉత్తేజ పరచడానికి మన శ్రీధర్ నాయి అన్న గారు ఆయన గొంతుతో ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణ సోదరుడికి పిలుపునీయడం జరిగింది అదే విధంగా చాలామంది నాయి బ్రాహ్మణులు నా స్నేహితులు నా సోదరులు నా శ్రేయోభిలాషులు ఏదో ఒక విధంగా గవర్నమెంట్ కి మన బాధలు తెలియజేయడానికి వారి వారి తోచిన విధంగా ధర్నాకి సిద్ధమవుతూ ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణుని ఉత్తేజపరచడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరికి నా యొక్క పాదాభివందనాలు మన మంగలి కులం మనకు అమ్మ లాంటిది అలాంటి కులానికి ఇప్పుడు అన్యాయం జరుగుతుంది మన గొంతు విప్పి కాలు కదిపి చెయ్యి ఎత్తే రోజులు వచ్చాయి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ కార్యక్రమం మనది మనకోసం మనం పోరాటం చేయడానికి సిద్ధమవుతున్న మొదటి మెట్టు రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ మన కులవృత్తి మనమే చేసుకునే విధంగా GO సంపాదించి మన కులం గర్వించే విధంగా చేద్దాం
జై నాయి 🤝