Maro Netram:తిరుమలలో బిగ్ స్కెచ్?|YSRCP MLA YS Jagan Tirumala Padayatra | Shiva Explained | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2024

КОМЕНТАРІ • 396

  • @nadiveediramachandraiah6545
    @nadiveediramachandraiah6545 Місяць тому +6

    విశ్లేషణ అద్భుతంగా ఉంది.నిజాయితీగా ఉంది.జరగబోయే పరిణామాలకు ఆస్కారం ఉన్న పరిస్థితులను బహు చక్కని రీతిలో వివరించారు.కూటమిప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలని, ఉంటుందనీ ఆశిస్తున్నాను.ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి.లేనిచో ఎన్నో రకాల డ్రామాలు ప్రత్యక్ష మౌతాయి.కళ్లముందు కనికట్టు విద్యలు సాక్షాత్కరిస్తాయి.ఇలాంటి విన్యాసాలను కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కఠినంగా శిక్షించాలని ప్రార్థిస్తున్నాను.

  • @laxmiprasadk3925
    @laxmiprasadk3925 Місяць тому +108

    హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారికి భగవంతుడు దర్శనం అనర్హం

    • @satyatarra246
      @satyatarra246 Місяць тому +1

      yes anumathi evvakudadhu sir

    • @GKVVx
      @GKVVx Місяць тому

      సైకో గాడికి పోయే కాలం వచ్చింది, అక్కడే వాడిని దేవతా నాగులు కరిచి పోతాడు.

    • @baddambalareddy3844
      @baddambalareddy3844 Місяць тому +3

      Kristian Vadiki THIRUMALA MAHA DEVUDU VENKATESHWARA SWAMY GARINi DHARSHANAMU Chesukune Arhatha Ledhu. Akshinthalu Thalameedha Vesthe Motthamu Dulipesukunnadu. Video Unnadhi.

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t Місяць тому

      AP public kutami ye udhesam tho gelipincharo, ade kani jarigunte, ipudu Ila jarigevi kavu

  • @jayasankaryanamandra2362
    @jayasankaryanamandra2362 Місяць тому +39

    తిరుమల లో గొడవలు కూడా జరిపి తిరుమల ప్రతిష్ట చేద్దాకొట్టాలని ప్లాన్ వేశాదేమో దుర్మార్గులు ఆలోచించండి

  • @VinodkumarBollamoni
    @VinodkumarBollamoni Місяць тому +79

    రేపు తిరుమల వచ్చి మళ్ళీ ఎం కామెడీ చేస్తాడో 😂😂😂😂 press ముందు

    • @ChYoshiDnyan417
      @ChYoshiDnyan417 Місяць тому +5

      Nice bro...pakka untadi comedy....

    • @sampaththanduri61
      @sampaththanduri61 Місяць тому +2

      పక్కా పవన్కళ్యాణ్ కంటే పెద్ద కామెడీ ఎవరు చేస్తారు చెప్పు 😂😂😂

    • @sampaththanduri61
      @sampaththanduri61 Місяць тому +4

      ఆయన తిరుపతి వస్తే సెక్యూరిటీ పెడుతున్నారు. ఆయన మిద కామెంట్ చేసే ని బతుక్కి ఇంటి పక్కన కుక్క కూడా రాదు ఆయన స్థాయి ఎక్కడ ని స్థాయి ఎక్కడ

    • @Jagadeeshram01
      @Jagadeeshram01 Місяць тому +2

      ​@@sampaththanduri61 jagan chesthadu ga

    • @BabuBabu-pj8yn
      @BabuBabu-pj8yn Місяць тому +1

      100% తప్ప కుండా యేదో ఒక్కటి చేస్తాడు

  • @voice5950
    @voice5950 Місяць тому +33

    జలగ కేడీ నెంబర్ వన్... పదవి కోసం, డబ్బు కోసం దేనికైనా రెడీ...

  • @venkateswarlutirupathi5072
    @venkateswarlutirupathi5072 Місяць тому +110

    వైసీపీ పార్టీ నీ భూస్థాపితం చెయాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది

    • @sampaththanduri61
      @sampaththanduri61 Місяць тому

      నువ్ వెళ్లి cbn సంక నాకు. అప్పుడు సిగ్గు వస్తది..

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 Місяць тому +45

    జగన్ ని ఇల్లు data కుండా చేయాలి సర్. అతడు బయటికి వస్తే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ situation దెబ్బ తింటుoది. Adi దృష్టిలో పెట్టుకొని అతణ్ణి హౌస్ అరెస్ట్ చేయాలి. ఇంట్లో నుండి బయటకు రాకూడదు ఆతడు

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 Місяць тому +90

    తనపై దాడి చేయించు కున్నా చేయించుకో గలడు. మళ్ళీ మరో కోడి కత్తి, గులకరాళ్లు డ్రామా అవుతుంది

    • @mukkamulamurthy5700
      @mukkamulamurthy5700 Місяць тому +5

      Drama lo kallo cheyyo iragadengali

    • @govindareddy2969
      @govindareddy2969 Місяць тому

      లవడా vecheru ముయరా 420

    • @vvr3683
      @vvr3683 Місяць тому

      Nijame andi, evarina emaina chesaru ante nammamu, but jagan elaanti vedhava Pani chesaadu ante nammachu, endhuku ante he's capable of doing such

  • @tsvprasadayyala3506
    @tsvprasadayyala3506 Місяць тому +23

    ఈసారి సీమాటపాకాయ దాడి ప్లాన్ చేస్తారేమో.

  • @subrahmanyasomayajulu5586
    @subrahmanyasomayajulu5586 Місяць тому +73

    మరో కోడి కత్తి లేదా గులకరాయి కేసు చేస్తారేమో.

  • @doguruvenkatasurendranath7851
    @doguruvenkatasurendranath7851 Місяць тому +104

    జగన్ గాన్ని ఆరోజు తిరుపతిలోకి అడుగు పెట్టనివ్వకండి

    • @GKVVx
      @GKVVx Місяць тому

      సైకో గాడికి పోయే కాలం వచ్చింది, అక్కడే వాడిని దేవతా నాగులు కరిచి పోతాడు.

    • @BabuBabu-pj8yn
      @BabuBabu-pj8yn Місяць тому

      వెంకట సురేంద్ర.......నేను రెడీ...... 28 నేను తిరుమల 100% వస్తానా.....నా నిరసన తెలుపుతాను.......
      రా.....కడలి....రా......భరత దేశంలోనే హిందువులు.......
      హిందూ సంగాలు........
      TDP......BJP......జనసేన....... RSS. నేతలు........ అందరు ఒక్కటవుదాం........సైకో. లంజా కొడుకుని చెప్పుతో కొట్టి తరముదాం ....హిందూ మతద్రోహి ని
      జై శ్రీ రామ్.......
      ఓం నమోహ్...... నారాయణా.......

  • @seethamrajujyotsna4479
    @seethamrajujyotsna4479 Місяць тому +7

    మీరు విశలేశించింది 100% correct

  • @muthyalareddt6591
    @muthyalareddt6591 Місяць тому +6

    ఇలాంటిది ఉండవల్లి లాంటి బ్రాహ్మణ డు వేసిన కుట్రలు వెనుక అంతర్యం
    జాగ్రత్త.

  • @hariaku09
    @hariaku09 Місяць тому +32

    Don't allow him

  • @YSSEKHARRAO
    @YSSEKHARRAO Місяць тому +20

    ఇప్పుడు చచ్చినట్టు డిక్లరేషన్ ఇస్తాడు... దేవుడి మహిమ అంటే అదే మరి... అధికారమదంతో డిక్లరేషన్
    ఇవ్వను అన్నవాడిదగ్గర నుండి ఖచ్చితంగా గుంజుకుంటాడు
    దేవుడి స్క్రిప్ట్ అలాగే వుంటుంది

  • @kasettyvishalakshi7866
    @kasettyvishalakshi7866 Місяць тому +2

    Currect siva garu

  • @anjinayak4578
    @anjinayak4578 Місяць тому +4

    Thanks Anna advanced information in

  • @SubramanyamK-cz8oy
    @SubramanyamK-cz8oy Місяць тому +4

    Super sir.. good analysis sir.

  • @polavarapupramilarani17
    @polavarapupramilarani17 Місяць тому +5

    నమస్తే శివ సార్... 💐

  • @ANILKUMAR-ls8bl
    @ANILKUMAR-ls8bl Місяць тому +11

    జగన్ గాడు తిరుమల్ని లూట్ చేయడానికి వస్తున్నాడు. కార్యకర్తలు ఆవేశం తో చేసారు అంటాడు. తిరుమల్ని ప్రొటెక్ట్ చేయండి.

  • @jayasankaryanamandra2362
    @jayasankaryanamandra2362 Місяць тому +16

    Ap కి దరిద్రం పట్టినట్టు పట్టాడు

  • @dasthagirid3896
    @dasthagirid3896 Місяць тому +25

    Ycp⚔️420💣🧐😭

  • @VenkatJanu-wj2sb
    @VenkatJanu-wj2sb Місяць тому +5

    Correct

  • @sureshe2775
    @sureshe2775 Місяць тому +12

    ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయరూ, ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు

  • @sekharmc4553
    @sekharmc4553 Місяць тому +15

    జగన్ తిరుమల నడక రోజు ycp sleeping cells అల్లకల్లోలం చేసే అవకాశం ఉంది.
    జత్వాని కేసు delay/diversion and లడ్డూ కేసులు నింద నుంచి బయట పడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు.
    జగన్ తప్పు చేయకుంటే జీసస్ మీద ప్రమాణం చేసి నిజం చెప్పాలి - అన్య మతస్థులు వేంకటేశ్వరుని పై ప్రమాణం చేయటానికి(అవిశ్వాసులు)ఎందుకు సందేహిస్తారు(ex. Karunakar Reddy).

  • @jyothiraojyothirao6771
    @jyothiraojyothirao6771 Місяць тому +22

    No premission Jagan కి

  • @muraliroy7375
    @muraliroy7375 Місяць тому +11

    రాజకీయం కోసం డిక్లరేషన్ ఇచ్చిన ఇస్తాడు

  • @KameswarKolluri
    @KameswarKolluri Місяць тому +18

    కొండ ఎక్కుతున్నప్పుడు పులులొస్తాయేమో, పులి తినేస్తుందేమో జాగర్తగా చూడాలి.

    • @aishuahamad626
      @aishuahamad626 Місяць тому

      Thinnani ap ki daridram pothundhi

    • @Rajvideos-ee1rw
      @Rajvideos-ee1rw Місяць тому

      అలా జరిగితే చాలా సంతోషిస్తారు హిందువులు..

    • @Rajvideos-ee1rw
      @Rajvideos-ee1rw Місяць тому

      సైకో గాడిని గారూ అనడం అవసరమా

    • @Rajvideos-ee1rw
      @Rajvideos-ee1rw Місяць тому

      ఇది నిజంగా జరగబోయే హై డ్రామా

  • @ramakuchibhatla9453
    @ramakuchibhatla9453 Місяць тому +14

    ఏ నెట్వర్క్ లేకుండా చెప్పకూడు తిని బతికే అవకాశాన్ని ఇతర దేశాల్లో కల్పించాలి

  • @ABDSK-n6v
    @ABDSK-n6v Місяць тому +20

    జగన్ కంపల్సరీ ప్లాన్ లో ఉన్నాడు దాడి చేస్తాడు అది కచ్చితంగా ఆయన తోడు రోజా కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి హాయ్ నా బ్యాచ్ మాట్లాడిన paytm బ్యాచ్ కార్యకర్తలు రెడీ చేసుకుని ఉన్నాడు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు చర్యలు తీసుకోవాలి ప్రజల ఆత్మవిశ్వాసం పోగొట్టకుండా చూడాలి ఈ గవర్నమెంట్ చెయ్యకపోతే చర్యలు తీసుకోవాలి ముందస్తు చర్యలు భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి

    • @KVISWANADHAM-v6d
      @KVISWANADHAM-v6d Місяць тому +2

      ❤. 28. SEPTEMBER. JAGAN. PLAN IS. TTD. LAW. AND ORDER ❤ DAMAGED AND DISTROYED. IN AP STATE ❤ BIHAR. JAGAN. CRIMINAL BATCH. FOLLOW TO JAGAN❤❤

  • @shambuprasad8965
    @shambuprasad8965 Місяць тому +16

    ఎటువంటి declaration ఇవ్వడు. డిక్లరేషన్ ఎవరు ఇవ్వాలి?. హిందువులు కాని వారు. జగన్ నేను హిందువునే అని వాదిస్తాడు . అప్పుడు declaration ఇవ్వవలసిన అవసరం లేదు కదా. ఆ విధంగా నాటకాలు ఆడుతాడు.

    • @nayagarafalls8632
      @nayagarafalls8632 Місяць тому

      appudu vadi familyni theesukuni ravachuga..vadoka waste gadu. natakalu aduthadu.

  • @vijaykumarcherukuri6878
    @vijaykumarcherukuri6878 Місяць тому +7

    నిజమే జరగవచ్చు, గతములో అలాగే జరగయి కదా

  • @srinivasmannem77
    @srinivasmannem77 Місяць тому

    శ్రీవారు అన్ని చూస్తానే ఉంటాడు జై శ్రీ వెంకటేశ్వర 🙏🙏🙏🙏

  • @perisarma5784
    @perisarma5784 Місяць тому +2

    100% correct

  • @pkrishna866
    @pkrishna866 Місяць тому +4

    👍👍👍

  • @malleswararaoappina6521
    @malleswararaoappina6521 Місяць тому +10

    కిరాయి ముకలు.... Pakka untai... Please be careful.... కూటమి government

  • @v.r.mummidi8579
    @v.r.mummidi8579 Місяць тому +36

    జగన్ భద్రత ముఖ్యం తిరుపతి వెళ్లకుండా అరెస్ట్ చేయండి

    • @somasekharrao7122
      @somasekharrao7122 Місяць тому +2

      Don't allow to enter TIRUPATI.

    • @ummanenisubbarao9497
      @ummanenisubbarao9497 Місяць тому

      Jagan sir eppudoa.. Swarupananda advaryam loa Hinduvugaa maaaraaaru..gadaaaa..

    • @krishnamurthy-ee5lp
      @krishnamurthy-ee5lp Місяць тому

      హిందువుగా మారిపోయాను అని జగన్ చెప్పాలి నిరూపించుకోవాలంటే ప్రసాదం తినాలి, భార్యను తీసుకుని దర్శనం చెయ్యాలి, గుండు కొట్టించుకోవాలి.​@@ummanenisubbarao9497

    • @nayak.b1739
      @nayak.b1739 Місяць тому

      Jagan criminal minded. Believe cobra but don't believe jagan mohan Reddy. Anything is possible. Pedda planning vesiuntaaru.tdp and kootami be careful please

    • @kanalamanohar412
      @kanalamanohar412 Місяць тому

      ​తప్పుడు సమాచారం. వాడు కన్వెర్టడ్ క్రిస్టియన్. వాడికి దేశ బహిష్కరణ విధించాలి.

  • @saikumar-wt6sx
    @saikumar-wt6sx Місяць тому +7

    అవును పక్కా ప్లాన్

  • @rojamanivuddanti6864
    @rojamanivuddanti6864 Місяць тому +2

    Correct analysis

  • @varmasssk8506
    @varmasssk8506 Місяць тому +1

    ❤ correct analysis

  • @asrao7036
    @asrao7036 Місяць тому +6

    ఛాన్స్ వుంది.బాంబు వేస్తే సరి.శని వదలి పోతుంది .

  • @kakaraparthihari7355
    @kakaraparthihari7355 Місяць тому +1

    S u r correct 💯

  • @drtprchowdary266
    @drtprchowdary266 Місяць тому +29

    Why Jaganasura is to be allowed to visit the Holy Tirumala.
    Don't allow him.

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 Місяць тому +3

      Religion godavalu levanethadaniki like kodi kathi drama laga

    • @ysomayajulu1476
      @ysomayajulu1476 Місяць тому

      😮 తెలుగులో కూడా అందరికీ నీవే రక్షకుడు తండ్రిQ
      ఏmjడుకొండలవాడా వెంకటరమణ నీవే రక్ష బుజ్జి చెప్పి ఇలా చేయండి1 జగన్
      జగన్ నమ్మడానికి వీల్లేదు ​@@rajeshvinnu444

  • @subbarayudu.u450
    @subbarayudu.u450 Місяць тому +4

    వస్తె గులరాయి కాదు పడేది..
    గులకరాళ్ళు పడతాయి..

  • @sathishbabu342
    @sathishbabu342 Місяць тому +5

    Jai Hindu om govinda jai CBN jai pk

  • @deesarijayaprakash1860
    @deesarijayaprakash1860 Місяць тому +5

    రెబల్ వైసిపి వాళ్ళతో లోక్ చేయండి

  • @dasarinarasimhulu3169
    @dasarinarasimhulu3169 Місяць тому +4

    త ప్పకుండ గులక రాయి నాటకం ఎటాక్ అని ఆడ గలరు

  • @naidu2015
    @naidu2015 Місяць тому +8

    జగనే దాడి చేయించుకుంటాడు

  • @vudarajasekhar
    @vudarajasekhar Місяць тому +1

    100% ఇదే జరుగుతాది

  • @skshareef8336
    @skshareef8336 Місяць тому +2

    మరో దాడి కుట్ర జరగ వచ్చు..

  • @narayanaps
    @narayanaps Місяць тому +9

    పులివెందుల శాసనసభ్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే నిర్ణయం చాలా మంచిది. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం కొంత మినహాయింపు ఇస్తుంది.
    అయితే పులివెందుల శాసనసభ్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు నమ్మకం లేని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సమక్షంలో కాకుండా, వారు నమ్మి ప్రార్థించే ప్రభువు సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, వారికి నా అభ్యర్థన.
    లేదా తిరుమలలోనే చెయ్యాలని నిర్ణయించుకుంటే, వారు సతీ సమేతంగా "శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మీద భక్తి విశ్వాసాలు ఉన్నవి" అని అంగీకరిస్తూ ఇరువురూ సంబంధించిన పత్రాల మీద సంతకం చేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వామి వారి సమక్షంలో, భక్తులకి సంతృప్తి కలిగే విధంగా స్వీకరించాలని, ఒక సాధారణ హిందువుగా నా మనవి.

    • @srinivasababutaru5597
      @srinivasababutaru5597 Місяць тому

      ఆ నా కొడుక్కి ఇంత వినయంగా చెప్తే నాటదు. వాడికి బూతులు భాషలోనే చెప్పాలి.

  • @saikumar-wt6sx
    @saikumar-wt6sx Місяць тому +12

    శనివారం భక్తులు ఎక్కువగా ఉంటారు.ఆ రోజు వెళితే భక్తులకు తీవ్ర ఇబ్బంది పడతారు.plz ఆరోజు వెళ్లకూడదు

  • @knagesh7307
    @knagesh7307 Місяць тому +9

    ఆంధ్ర వైసిపి గజ్జి ఉన్న కార్యకర్తల్లు ఇంకా మారార

  • @Lakshmipathy3
    @Lakshmipathy3 Місяць тому +11

    🙃ఈసారి😃 కూడా 😇ఆంధ్రప్రదేశ్😩 వైద్యులు😂 పోలీసులు🤣 పై నమ్మకం😓 లేదని 😢ఏకంగా😥 డిల్లీ😱 లోనే 😨ట్రీట్మెంట్😰 తీసుకుంటాడు 😭

    • @ramakuchibhatla9453
      @ramakuchibhatla9453 Місяць тому +2

      లేదు సార్ లండన్లో తీసుకుంటాడు

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 Місяць тому +1

      E vanka tho london paripoyi ika rademo

    • @ChYoshiDnyan417
      @ChYoshiDnyan417 Місяць тому +1

      Bengaluru or Kolkata pakka...

  • @venkatraonallagorla7459
    @venkatraonallagorla7459 Місяць тому +8

    U are say correct - they are create any drama to divert Laddu dispute.

  • @indipendent476
    @indipendent476 Місяць тому +3

    శివ ఫుడ్ కమీషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఎక్కడికి పోయాడు

  • @SivaDManu
    @SivaDManu Місяць тому +2

    Correct brother...

  • @PawaniGanta
    @PawaniGanta Місяць тому +3

    Andhra government jagataga.untindi.edi.nijam

  • @sreenivasulukarudumpa9878
    @sreenivasulukarudumpa9878 Місяць тому +1

    ఖచ్చితంగా దాడి చెయ్యాల్సిందే
    చేస్తారు కూడా.

  • @SuryaSurya-eu9sd
    @SuryaSurya-eu9sd Місяць тому +5

    సార్ మీరు రోజాని మర్చిపోయారు😢

    • @Rajvideos-ee1rw
      @Rajvideos-ee1rw Місяць тому

      అదొక లన్...సుబ్బిరామిరెడ్డి తో ఏమేం చేయించుకుంది మాకు తెలుసు

  • @chaithanyasharma.agasthyaraju
    @chaithanyasharma.agasthyaraju Місяць тому +1

    100% correct analysis

  • @vtk2944
    @vtk2944 Місяць тому +6

    Cheppalem! bakthulu laddu tho kotadam vala talaku gayam ayindhi ani dramalu adochu. Ayna issue serious ga unapudu thanu velakapovadam manchidhi.

  • @ananda6624
    @ananda6624 Місяць тому +1

    💯 correctly right perfect headline bro

  • @chchnaresh2143
    @chchnaresh2143 Місяць тому

    Na alochana ade super sir

  • @msuguna8548
    @msuguna8548 Місяць тому +9

    Don't permit Jagan Mohan Reddy to tirumala Tirupati

  • @Nenu-n5x
    @Nenu-n5x Місяць тому +4

    తిరుమల అన్న వెళ్లడని నాబేట్ 11 రుపాయలు

    • @kjagadeeshwari2240
      @kjagadeeshwari2240 Місяць тому

      😂😂😂😂

    • @bestthinkers3455
      @bestthinkers3455 Місяць тому

      Why not 175 Bet

    • @Nenu-n5x
      @Nenu-n5x Місяць тому

      @@kjagadeeshwari2240 నేను ముందే చెప్పా కదా

    • @Nenu-n5x
      @Nenu-n5x Місяць тому

      @@bestthinkers3455 చెప్పా కదా

    • @kjagadeeshwari2240
      @kjagadeeshwari2240 Місяць тому

      @@Nenu-n5x నేనూ అదే అనుకున్నా! కానీ 11 రూపాయలు betting అన్నందుకు comedy అనిపించింది. You’re right 💯

  • @vidishneelam926
    @vidishneelam926 Місяць тому +4

    hallelujah jagan plan veshadu

  • @malleswararaoappina6521
    @malleswararaoappina6521 Місяць тому +6

    Jaggadu.. Edho... కుట్ర... Chesthunndu... Be careful... All people's please please... Very dangerous.., vasthunnadu...

  • @perumalulaganadhan2495
    @perumalulaganadhan2495 Місяць тому +4

    House Arest cheyaindi

  • @prasadrao884
    @prasadrao884 Місяць тому +1

    ఈ అనుమానం సహేతుకమే !

  • @somasekharrao7122
    @somasekharrao7122 Місяць тому +2

    House Arrest is best solution.

  • @Rs-qt7wi
    @Rs-qt7wi Місяць тому +7

    Chesina papalu enni porlu dannalu pettina povu..

  • @devendernakka1732
    @devendernakka1732 Місяць тому

    Jai sriram

  • @VeeraswamyParese
    @VeeraswamyParese Місяць тому

    ఐదు కోట్ల ప్రజలందరూ ఇదే భావనతో ఉన్నారు

  • @ParvathiDhavala
    @ParvathiDhavala Місяць тому +2

    Declaration conditional

  • @SRajiya-bn9zc
    @SRajiya-bn9zc Місяць тому +2

    S. Munna🎉✌👌

  • @sandhyasriputcha8836
    @sandhyasriputcha8836 Місяць тому +4

    Vallu kavalane tension atmosphere create cheyyadaniki Jagan TTD tour plan chesukunnadu. Definitely godavalu cheyyadame valla vuddesam. Ippudu inko drama modalu pedatadu

  • @dvsraju9907
    @dvsraju9907 Місяць тому +3

    Mundu nuey venuka goey 😂😂😂😂😂😂😂

  • @RaviNalluri
    @RaviNalluri Місяць тому

    SUPER speech SAIIR EXCELLENT EXAMPLE 9

  • @PawaniGanta
    @PawaniGanta Місяць тому +3

    Tirumala venka ana ani.adu.patu.koni.rajakiyam.sayatam.anta.tana.visanani.tana.koni.sashu.kovatam.edi.nijam

  • @naaaneee4167
    @naaaneee4167 Місяць тому +32

    వెంకన్న మీద నమ్మకమే లేని జలగ రెడ్డి గాడు వాడి చెంచాల దొంగ ప్రమాణాలు ఎవడ్రా నమ్మేది ?
    మగతనం ఏడిస్తే చర్చికు వెళ్లి బైబిల్ మీద ప్రమాణం చెయ్యాలి .. కుటుంబంతో సహా ..😂😂

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 Місяць тому +3

      Jagan. Tappu. Chesidu. Kabbati. Jagan. Drama.Reddy.. Bible📖. Premanam. Cheyaliru😂. Chesthi. Chasthadu. 😂.

    • @vijayreddy4483
      @vijayreddy4483 Місяць тому

      Vadu edi nammadu ipudu sign chesthe christians ni mosam chesinatle...vaniki kavalsindi power, money anthe...helicopter lo vasthe baguntadi 😂

  • @shaikfida2936
    @shaikfida2936 Місяць тому

    Yes

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 Місяць тому

    అతని స్వభావమే అతి నేచమైనది.

  • @PawaniGanta
    @PawaniGanta Місяць тому +4

    Jagan nuvu.skecth.lu.vasina.work.out.kavu EDI nijam

  • @balamms6181
    @balamms6181 Місяць тому

    మరో కోడి కత్తి లేదా గులకరాయి లాంటి వింత చూడాలా😮😮😮

  • @commonman6981
    @commonman6981 Місяць тому +1

    మాది అన్న తిరుమలకు వస్తుంది
    అప్పుడు మా మనుషులే టీడీపీ ముసుగులో గొడవ చేస్తాయి
    కొట్లాట జరుగుతాయి
    లడ్డు గొడవ పక్కకు పోతాయి
    మా అన్నకి సానుభూతి వస్తాయి

  • @VVSSRaju
    @VVSSRaju Місяць тому +1

    యేం జరిగినా వాడికి బొక్కే😂😂

  • @velurugopal7286
    @velurugopal7286 Місяць тому +7

    Ahaknaram,digaali

  • @krishnakumaribhupathiraju6498
    @krishnakumaribhupathiraju6498 Місяць тому

    కోడికత్తిడ్రామాఅయిపోయంది,గులకరాయిడ్రామాఅయిపోయింది,ఇప్పుడుతిరుమలవెళ్ళిఏమిడ్రామాలు ఆడటానికి ప్లాన్చేసాడో తెలుస్తుంది

  • @tadigovindhu7938
    @tadigovindhu7938 Місяць тому +1

    ప్రజా ప్రతినిది, ప్రజా నాయుకుడు జై జగన్ ❤🎉

  • @kyprasad6814
    @kyprasad6814 Місяць тому +6

    VadinithirjmalaRaniyyavaddu.vellaliantedekklareshionEyyali.lekunnatlaetepapavaddu.Thirumalaku..

  • @PawaniGanta
    @PawaniGanta Місяць тому +3

    Jagan nuvu.sasina.papaniki.sicha.tapadu.nuvu.anukunadi ammi jaragadu EDI nijam

  • @sreenupallapu6304
    @sreenupallapu6304 Місяць тому +1

    Shiva garu. President. Apj Abdul Kalam. Gaaru. Eachinaaru. Soniyagandhi. Gaaru. Eachinaaru. Mari. Jagan. Ki. Vachina. Rogam. Eamti. Declaration. Eavvataaniki.

  • @k.sudhakarksreddy2080
    @k.sudhakarksreddy2080 Місяць тому

    తిరుపతి లోనే అరెస్ట్ చేసి లోపలిస్తే సరి

  • @lakshminarayan6000
    @lakshminarayan6000 Місяць тому +3

    avuna anna

  • @suryaprakasaraomeesala4067
    @suryaprakasaraomeesala4067 Місяць тому +2

    కోడి కత్తి లాగా

  • @Satya1__3
    @Satya1__3 Місяць тому

    CBN గారు మంచితనం తగ్గించుకోవాలి

  • @ganeshpk1944
    @ganeshpk1944 Місяць тому +4

    Jagan brijesh Rahul Gandhi Congress party 👹👺👺👹👋🦂

  • @NarayanaJetti
    @NarayanaJetti Місяць тому +6

    Yes ilaanty dedo Jagan plan chese untadu TDP srenulu police alert ga undatam Manchidy

  • @venkatarathnam6364
    @venkatarathnam6364 Місяць тому

    భక్తులుకు B. P పెరిగేతో జగనకు చెప్పులు పరకలు రెడీగా ఉండండి.