మనసుని అన్ని పరిస్థితుల్లో స్థిరంగా ఉంచుకోవడం ఎలా - Bk Shivani telugu

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • Insight Wisdom
    For more Videos click the link below
    www.youtube.co...
    Omshanti
    Welcome to Insight Wisdom, we love to learn science, psychology, spirituality, facts and read books. Through this channel we will share our knowledge and would love to receive your feedback through the community of subscribers. The process reveals our perceptions and strong beliefs which influence our thoughts and feelings and takes us on a journey of self transformation. These videos have helped people overcome mental, stress, depression, addictions, low self-esteem and unhappy relationships.
    Telugu Translation Voice - BK పార్వతి
    Our Videos
    1. • నిశ్చింతగా నిద్ర పోవడం...
    నిశ్చింతగా నిద్ర పోవడం ఎలా? - BK పార్వతి (Tips for Peaceful Sleep)
    2. • బ్రహ్మ ముహూర్తం యొక్క ...
    బ్రహ్మ ముహూర్తం యొక్క మహత్యం మరియు ఆ సమయంలొ జరిగే అద్భుతాలు - BKపార్వతి (Importance of Amrutvela)
    3. • Powerful Affirmations ...
    ఏ పరిస్థితి నైనా ఎదుర్కొనేందుకు 12 శక్తివంతమైన సంకల్పాలు - BK పార్వతి (Most Powerful Affirmations)
    4. • Video
    మనిషి మనసు యొక్క అద్భుతాలు || BK పార్వతి (Deep Secrets of the Mind)
    మనసుని అన్ని పరిస్థితుల్లో స్థిరంగా ఉంచుకోవడం ఎలా
    insightwisdom telugu
    bk shivani telugu
    bk shivani behan
    bk shivani sister
    bk shivani stable mind
    brahma kumaris
    brahmakumaris
    bk shivani didi
    how to maintain stable mind
    how to stay stable in all situation
    bk shivani telugu
    #bkshivani #bkshivanitelugu #insightwisdomtelugu #brahmakumaris #bkshivanibehan #bkshivanimeditation

КОМЕНТАРІ • 48

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому +4

    ఓం శాంతి ఇప్పుడు నేను భోగు తీసుకుని సూక్ష్మ వతనానికివెళ్ళినప్పుడు బాబా తో ఒక విషయం అడిగాను నాకు కన్ఫ్యూజన్ గా ఉంది బాబా ఒక విషయంలో అడిగినప్పుడు ఆ విషయం క్లారిటీ ఇచ్చారు బాబా నేను స్థూలంగా ఢిల్లీ వెళ్ళ లేదా అనే విషయం అడిగాను అప్పుడు బాబా చెప్పారు నీవు స్థూల శరీరానికి కాదు కదా నేను చెప్పే విషయాలన్నీ సూక్ష్మం గా ఉంటాయి కాబట్టి స్థూలంగా అవసరమైతే నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్లి రావచ్చు అని క్లారిటీ ఇచ్చారు తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నీవు స్థూలశరీరం పరంగా ఎక్కడ ఉన్నా కూడా తప్పకుండా mount abu డైమండ్ హాల్ లో అమృత వేల ఫరిస్తా స్వరూపంలో ప్రత్యక్షమై బుద్ధి రూపీ విమానం ద్వారా అక్కడికి వెళ్ళి కూర్చొని తపస్సు చెయ్యి అప్పుడు మీయొక్క సైలెన్స్ శక్తి సంఘటిత రూపంలో ఉన్నందున త్వరగా ఆత్మ యొక్క పరివర్తన జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రోజు అమృత వేల బేహధ్ ఆత్మికపరివారం యొక్క సంఘటిత రూపములో అందరిలో ఉంటూ యోగం యొక్క అగ్ని ప్రజ్వలింప చేస్తూ ఉండండి అని చెప్పారు బాబా సాయంత్రము ఎక్కడైతే లైవ్ లు ఇతర కేంద్రాల నుంచిలైవ్ లు బాబా పరివారం యొక్క లైవ్ లు వస్తున్నాయి ఢిల్లీ కావచ్చు హైదరాబాద్ కావచ్చు విజయవాడ కావచ్చు కడప కావచ్చు శాంతివనం మౌంట్ అబూ ఏ లైవులు వస్తున్నప్పటికి కూడా ఒక ఐదు నిమిషాలు పదినిమిషాలు వారికి కూడా ఆశీర్వాదాలు ఇచ్చుకుంటూ మరియు వారి ద్వారా తీసుకుంటూ ఇతరులకుశక్తిని శక్తి ని పెంచుకుంటూ ముందుకు వెళుతూ ఉండండి అని చెప్పారు అందరికీ చాలా చాలా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఫరిస్తాలందరి ఓం శాంతి

  • @naturemurali7331
    @naturemurali7331 3 роки тому +2

    Save food save water save power save fuel save paper save trees save ozone save nature save life save Earth Stop covid viruse Stop Global Warming Stop Pollution

  • @lightandmight1817
    @lightandmight1817 3 роки тому +2

    ఓం శాంతి!
    'మన్మనాభవ' మహామంత్ర అభ్యాసము ఎంతగా వుంటే అంతగా మనస్సు చంచలత నుంచి ముక్తి అయ్యి స్థిరత్వం యొక్క అనుభవాన్ని చేయగలదు !

  • @vimaladevi4574
    @vimaladevi4574 2 роки тому +1

    Omshanti Thank you very much

  • @user-qc7io2yt9f
    @user-qc7io2yt9f 5 місяців тому

    Super aba miru ❤🎉👌👍🙏

  • @nagarjunarao159
    @nagarjunarao159 3 роки тому +3

    Amazing great video 👍

  • @naturemurali7331
    @naturemurali7331 3 роки тому +2

    Om Shanti

  • @Chinmaye2994
    @Chinmaye2994 3 роки тому

    Omshanti baba ❤️🙏

  • @vedavathikothamasu8085
    @vedavathikothamasu8085 3 дні тому

    Akkayaa om Shanti.nenu konni samasyalato baadha padutunnanu. Akkaya please naaku edi meeku ela cheppalo teliyatam ledu.plz naa problem meeku ela cheppalo cheppandi plz.nenu mee videos anni chustaanu .naaku khachitam gaa mee daggara solution dorukutundanianipistundi.plz dayachesi naa problem meeku ela xheppali chappandi.edi naake kaka chala mandiki upayogapadutundi.plz Akkayaa om santi

  • @yerrunaiduchitimireddi2601
    @yerrunaiduchitimireddi2601 3 роки тому +1

    🙏❤️ Om Shanti

  • @sharadammad304
    @sharadammad304 3 роки тому

    Om shanthi akka,

  • @jampanianuradha3665
    @jampanianuradha3665 6 місяців тому

    Sivani garu naku 1 samasya konni tappulu jarigaee mundu Adi adutavallu tappuga antey kopam vastadi kada ala ami gurthu rakunda uindali antey ami seyyali

  • @padmajam5002
    @padmajam5002 8 місяців тому

    Om shanthi

  • @parasuramkillo3002
    @parasuramkillo3002 2 роки тому

    nice information mem thank you

  • @anushakakumanu7517
    @anushakakumanu7517 2 роки тому

    Good message madem

  • @ramananakkella5758
    @ramananakkella5758 2 роки тому

    Super super akka

  • @maboobsaheb5114
    @maboobsaheb5114 7 місяців тому

    Manaus Chala dinner. Akkya yakagrta yalasadinchale akkya

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm Рік тому

    🙏nice sister

  • @varredhanalaxmi8159
    @varredhanalaxmi8159 3 роки тому +1

    Thank you so much❤❤

  • @yerrunaiduchitimireddi9139
    @yerrunaiduchitimireddi9139 2 роки тому

    🙏❤️ love you didi

  • @janbaijanbai3662
    @janbaijanbai3662 3 роки тому

    Amma.your.laike.god

  • @gvenkatesh8510
    @gvenkatesh8510 3 роки тому

    Mind blowing

  • @amanchimukesh2944
    @amanchimukesh2944 3 роки тому

    Om santhi akkayya

  • @RamRam-zg3tq
    @RamRam-zg3tq 3 роки тому +1

    Good message akkayya 🙏🙏🙏

  • @gopalveerlapalli2869
    @gopalveerlapalli2869 3 роки тому +1

    Maha mantram elaa abyasamucheyamantaru madam e class chaalabagunditqmadam

  • @bknarender8612
    @bknarender8612 3 роки тому

    independant on condision love point good

  • @RamRam-zg3tq
    @RamRam-zg3tq 3 роки тому

    ఓం శాంతి🙏🙏

  • @bknarender8612
    @bknarender8612 3 роки тому

    om shanthi akaya

  • @akulashivajimuchintala951
    @akulashivajimuchintala951 3 роки тому

    When the individual changes the whole world will change.

  • @naturemurali7331
    @naturemurali7331 3 роки тому

    Avoid plastic disposal things please

  • @sattilakshmi8581
    @sattilakshmi8581 3 роки тому

    Om shanti akkaya

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    ओम शांति बापदादा को सर्व ब्राम्हण परिवारों को दिल से शुक्रिया धन्यवाद सभी भारत प्रधानमंत्री जी को सर्व शिक्षा आत्मा प्रतीक है धन्यवाद शुक्रिया बाबा शुक्रिया करता हूं और भावना आपका सभी को मेरे खुद से थैंक्यू ओम शांति शिव बाबा

  • @abcdxyz3398
    @abcdxyz3398 3 роки тому

    మీరు నుదుట బొట్టు పెట్టుకోక పోవటానికి కారణం తెలియచేస్తారా......

    • @InsightWisdom
      @InsightWisdom  3 роки тому +1

      ఓం శాంతి, నుదుట బొట్టు ఆత్మ స్మృతి కి గుర్తు, ఆత్మ నుదిటి మీద ఉంటుంది. బ్రహ్మాకుమారీస్ లో నుదుట బొట్టు పెట్టకూడదు అని నియమం ఏమి లేదు దానికి వ్యతిరేకము కాదు కాని, దాని కన్న ముఖ్యం ఆత్మ స్మృతి లో ఉండటం. మరొకటి ఈ జీవితం పరమాత్మకి అర్పించిన కారణంగా, ఏ మానవుడితో సంబంధం లేదు కావున. ఉదాహరణకు స్వామి వివేకానంద, రామ కృష్ణ పరమహంస, మాత శారదా మొదలగువారు నుదుట తిలకం పెట్టుకోలేదు కానీ వారు అజన్మాంతం ఆత్మ స్మృతి లోనే, ఈశ్వర స్మృతి లోనే గడిపారు.

  • @mahadevagovindh8365
    @mahadevagovindh8365 3 роки тому

    Om Shanti

  • @gottiparthinagaraju2215
    @gottiparthinagaraju2215 7 місяців тому

    Om Shanti