సర్వ యుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా (2) ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే (2) శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా (2) ||సర్వ యుగములలో|| స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే (2) నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలిచిన బహు ధీరుడా (2) ||సర్వ యుగములలో|| కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను (2) నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నణచిన బహు శూరుడా (2) ||సర్వ యుగములలో
ఆత్మీయ తండ్రికి వందనాలు అన్నయ్య కోర్టు తీర్పు అనుకూలంగా రావాలని ప్రార్థన చేయండి అన్నయ్య నేను నా రెండు కేసులు నుండి విముక్తిని చేయమని ప్రార్థన
Amen amen amen hallelujah 🙌
Amen✝️🛐🛐🛐🙏🙏🙏🙏👏👏👏
సర్వ యుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాడదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా (2)
ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే (2)
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా (2) ||సర్వ యుగములలో||
స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే (2)
నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణము గెలిచిన బహు ధీరుడా (2) ||సర్వ యుగములలో||
కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను (2)
నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
శత్రువు నణచిన బహు శూరుడా (2) ||సర్వ యుగములలో
Na pranam na dhyaanam neeve yesayyaa
Praise the lord jesus thank you Jesus Amen amen amen amen amen amen
Yes my Jesus ❤️❤️❤️❤️❤️⭐🙏🙏🙏🙏⭐ praise the lord uncle
Praise the lord brother
Praise the lord Anna 🙏🙏
అన్నగారు నా గురుంచి నా ఫ్యామిలీ గురించి ప్రార్థన చెయ్యగలరు 🙏🏻
Hallelujah 🙌🙏
Praise the lord Annaya
Super anna
Praise the lord 🙏 abraham anna
Praise the lord Anna 🙏