నాకు తెలిసిన ఒక సీతాపతి అనే బ్రాహ్మణ వ్యక్తి తెనాలిలో 40 సంవత్సరాల క్రితం నుంచి ప్రత్యేకంగా అనేకమంది చెస్ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చాడు. క్రీడాకారులతో కొంతమందికి కళ్ళకు గుడ్డలు కట్టించి, చదరంగం[Chess] ఆడేటట్లుగా తర్ఫీదు ఇచ్చేవాడు... 20 సంవత్సరాల క్రితం అతను హైదరాబాదులో స్థిరపడి శిక్షణలు నిర్వహిస్తున్నాడు.. Appreciate
ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తి చెస్ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో కీర్తి సంపాదించడం ఆంధ్రులకు గర్వకారణమే ۔۔۔ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో క్రీడలకు، ఆధ్యాత్మిక , జానపద , సాంఘిక , తెలుగు భాష సాహిత్య, సాంస్కృతిక، కళా రంగాలకు నిధుల కొరతల కారణంగా ప్రభుత్వం తరఫున అంతగా ప్రోత్సాహం లేనప్పటికీ ప్రతిభను చాటుకోవడం ముదావహం...

👍👍💐
Inspired Victory