TO THE POINT : ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం వరాలు అమరావతికి రైల్వే లైన్ | Amaravathi Raiway Line

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 18

  • @mallinavrao
    @mallinavrao День тому +4

    బ్యాంకుల్లో రెంటల్ డిస్కౌంట్ అని ఒక స్కీమ్ ఉంటుంది. ఫ్యూచర్లో రాబోయే అద్దెలు ఆధారంగా లోన్ ఇస్తారు. ఇతగాడు ఆ స్కీం తాగుడు ఆదాయం మీద పెట్టాడు. ఏమైనా ఆర్థికపరమైన అవకతవకలు చేయడంలో నిష్ట్ణాతుడు అండి.

  • @ChandraSekhar-kw8db
    @ChandraSekhar-kw8db День тому +3

    బాబు గారు సూపర్ లీడర్

  • @d.v.v.satyanarayana9130
    @d.v.v.satyanarayana9130 День тому +3

    🌞వారాహి అమ్మ ఆశీర్వాదంతో అనుగ్రహంతో ఆంధ్రప్రదేశ్ ని రాక్షస మూక నుంచి విముక్తి చేసి ఆంధ్రప్రదేశ్కి చక్కటి పరిపాలన అందించే సేవకుల్ని అందించిన అమ్మవారికి సదా కృతజ్ఞతలతో ప్రజలంతా ఉండాలని అమ్మవారి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండి సదా వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని సేవించుకుంటూ ఆధ్యాత్మిక భావంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని రాష్ట్ర అభివృద్ధి పట్ల కేంద్రం సానుకూల దృక్పథంతో ఉండాలని సదా వేడుకుందాం. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలు కూడా తమ వంతు సహాయ సహకారాన్ని తప్పనిసరిగా అందించాలి అప్పుడే మనం త్వరగా అభివృద్ధి సాధించగలం రాష్ట్రాన్ని వృద్ధి చేసుకోగలం. ఆలోచించండి🤔 ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. మంచి అలవాట్లతో మంచి నడవడికతో ప్రజలంతా మరియు ఉద్యోగులు స్వీయ పర్యవేక్షణతో చక్కటి సలహాలు సూచనలతో ముందుకు సాగాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు. ✨జై ఆంధ్ర ప్రదేశ్. జై భారత్🇮🇳. జైహింద్🙋🏼‍♀️.

    • @subhash8694
      @subhash8694 День тому +1

      అవునండి నిజం.👏👏👏🙏🚩🚩🚩

  • @UserCritic-x11
    @UserCritic-x11 День тому +4

    బాగా అభివృద్ధి చేసి పెట్టండి. ఆ సైకో వచ్చి అన్నీ గుంపగుత్తగా దోచుకుంటాడు.

    • @vin2629
      @vin2629 День тому +3

      Haha same Hyderabad kuda alane chesaru

    • @subhash8694
      @subhash8694 День тому +1

      సైకో మళ్లీ రావాలని మీ కోరికా ? శుభం పలుకరా సుబ్బన్న అంటే పెళ్లి కూతురు ముం... ఎక్కడా అన్నాడంట వెనకటికి ..😜. అలావుంది మీవరుస.😁😝

  • @ChandraSekhar-kw8db
    @ChandraSekhar-kw8db День тому +3

    సూపర్ sir, హ్యాపీ sir

  • @Just_A_comment
    @Just_A_comment День тому

  • @rayudurao8211
    @rayudurao8211 День тому

    ఎందుకీ సంపద ???

  • @swamy2986
    @swamy2986 Годину тому

    ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో రాష్ట్ర రాజధాని అమరావతికి రూ 2,245 కోట్లతో రైల్వే లైన్, పవన్ కళ్యాణ్ గారి సహేతుక ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు. జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు. jufhuyjk

  • @SamaSamajam9602
    @SamaSamajam9602 Годину тому

    Only Pawan Kalyan can develop Andhra Pradesh. Pawan Kalyan have no corruption cases against him, he doesn’t need to fear central govt, only he can courageously ask for development projects. poiuygjkk

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi День тому

    చే వదలితే పెంచిన చిలుకైనా మేడలెక్కు
    రావించి గూట బెట్టితే రామా యనును,
    భావించ కుండితే యిట్టేపారు నెందైనా మనసు
    శ్రీ వేంకటేశు గొల్చితే చేత జిక్కియుండును....ఎందుకంటే..
    వెలయ తన మనసునకు వేంకటేశ్వరుడు కర్త
    బలిసియాతని తలచు పనికి తాకర్త
    తలకొన్న తలపులివి దైవమానుషముగా
    తలచి యాత్మేశ్వరుని తలపంగవలదా వలదా!
    ...అని అన్నమయ్య ...
    ఈ సుదినం..25 వ అక్టోబర్ నెల,2024 వ ఆంగ్ల సంవత్సరమున..రెండు- అన్నమయ్య సత్కవీంద్రుని
    పాటలు/ పద్యాలు పదకవితలు లేదా సంకీర్తనలు...భగవదనుగ్రహంతో... మా గురుదేవులు కీర్తిశేషులు శ్రీ సముద్రాల లక్ష్మణయ్య గారి పాదపద్మములకు....
    1. శుద్ధవసంత రాగము నందు అన్నమయ్య మనస్సు..
    అందుకే సుమ్మీ నేజేసే ఆచారాలు దైవమా!
    నిందవాయ నామనసు నీపై నిలుపవే ||
    బట్టబయలు తోలితేను బందెమేయు బసురము
    పట్టిమేపితేను తన పనులు సేయు,
    ఇట్టె వదిలితేను యెందైనాబారు మనసు
    కట్టుక నేమస్తుడైతే కైవసమై యుండును ||
    బడి దప్పితే బంట్లు పరదేసులౌదురు
    ఎడయక కూడుకొంటే హితులౌదురు,
    విడిచితే నిటులనే కడకు బారు మనసు
    ఒడలిలో నణచితే వొద్దికై వుండును ||
    చే వదలితె పెంచిన చిలుకైనా మేడలెక్కు
    రావించి గూట బెట్టితే రామా యనును,
    భావించ కుండితే యిట్టే పారు నెందైనా మనసు
    శ్రీ వేంకటేశు గొల్చితే చేత జిక్కి యుండును ||
    నేమస్తుడు - నియమము గలవాడు.,
    బడి - క్రమము,కట్టు బాటు..ఉదా:
    "ఇందిర వడ్డించ యింపుగను
    చిందక యిట్టే భుజించవో నా స్వామి |
    అక్కాళపాశాలు అప్పాలు వడలు
    పెక్కైన సయిదంపు పేణులును
    చక్కెర రాసులు సద్యోఘృతములును
    క్రిక్కిరియ ఆరగింపవో నా స్వామి ||
    ఒడికపు కూరలు ఒలుచు పప్పులును
    ఒడియాలపు రాజాన్నమ్ములు
    బడి బడి కనకపు పళ్ళెరములతో
    కడు వేడుక నీకు వేంకట రమణా ||
    ఉదా: అన్నమయ్య తన ముప్పది రెండువేలకుపైగా సంకీర్తనలను భగవదంకితంగా యతి ప్రాస నియమాలతో
    క్రమం తప్పక వ్రాసి,పాడి భక్తజన మానసములకుల్లాసము కలిగించిన నేమస్థుడు...అదే విధంగా ...
    బడి తప్పక అంటే క్రమము తప్పక స్వామివారికి సమర్పింప బడిన "సద్యోఘృతములు" బడి బడి,(పడిపడీ )
    భక్తులందరికీ తన కీర్తనల ప్రసాదాన్ని..
    "పంచుకొన్న ప్రసాదమీ రుచులెల్ల
    తెంచివేసి మేలు తెలిసేటివారికి "అని పంచిన వాడు...
    ఇక ఈ కలియుగాన ఏవి "సద్యోఘృతము"లో ఏవి కావో మన "పదహారణాల కలియుగం" లో సర్వోన్నత న్యాయస్థానం వారు తప్పక తేలుస్తారు.
    ఇక నా/ మన అన్నమయ్య రెండవ కీర్తన...
    "Stream of Consciousness" Part.. of my Guru Sri Tallapaka Annamacharya ..
    "కడు నడుసు చొరనేల కాళ్ళుకడుగనేల
    కడలేని జన్మ సాగర మీదనేల ||
    దురితంబునకునెల్ల తొడవు మమకారంబులు
    అరిది మమతలకు తొడవడి ఆసలు
    గురుతైన ఆసలకు కోరికలు జీవనము
    పరగనిన్నింటికి లంపటమె కారణము |
    తుదలేని లంపటము దుఃఖ హేతువు దుఃఖ
    ముదుటైన తాపమున కుండగ చోటు
    పదిలమగు తాపంబులు ప్రాణ సంకటములు యీ
    మదము పెంపునకు తన మ న సె కారణము |
    వెలయ తన మనసునకు వేంకటేశ్వరుడు కర్త
    బలిసియాతని తలచు పనికి తాకర్త
    తలకొన్న తలపులివి దైవమానుషముగా
    తరచి యాత్మేశ్వరుని తలపంగవలదా ||....అన్నమయ్య.
    జై లక్మణయ్య గురుదేవ! అన్నమయ్య గురుదేవ!!
    ఓం నమో భగవతే వాసుదేవాయ ||
    సహృదయ మిత్రులందరికీ శుభోదయం.
    యుద్ధం వద్దు...భరత ధాత్రి పుత్రులందరికీ శాంతి సౌభాగ్యాలే ముద్దు....
    అన్నమయ్య పదాలు శాంతి పథాలు మరియు ధర్మపథాలు.❤❤❤

  • @yellapuabbai6685
    @yellapuabbai6685 День тому +2

    Fake Jagan

  • @muralisiripurapu9360
    @muralisiripurapu9360 День тому

    కాగా, ఏపీకి ఇది శుభవార్త. అయితే, ఇది నైతికంగా, నైతికంగా తప్పు అని నేను భావిస్తున్నాను. మనల్ని మనం కోఆపరేటివ్ ఫెడరలిజం అని పిలుచుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పక్షపాతంతో వ్యవహరించడం అన్యాయమన్నారు. "డబుల్ ఇంజిన్" సర్కార్ అనే పదాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ పక్షపాతాన్ని ఎవరూ బయటపెట్టకపోవడం సిగ్గుచేటన్నారు. బీజేపీ నేతృత్వంలోని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తమకు పూర్తి మెజారిటీ లేనందునే వెనుదిరుగుతోంది. ఎంత సిగ్గుచేటును మనం చూస్తున్నాం

  • @Sklmnews
    @Sklmnews День тому +2

    కేంద్ర ప్రభుత్వం కి మన అవసరం ఉంది కాబట్టి చేశారు అంటున్నారు మీరు...గత ప్రభుత్వం లో కూడా మన mla ల వల్లనే రాష్ట్రపతి ఎన్నిక గెలిచారు బీజేపీ వాళ్ళు...కాకపోతే ఆ అవసరాన్ని గత ముఖ్యమంత్రి తన వ్యక్తిగత ప్రయోజనాల కి వాడుకున్నారు...ఇప్పటి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కి వాడుతున్నారు అది తేడా

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj День тому +1

    🐔🐔🐔🐔🐔🐔🐔🐔🐔🐔🐔🐔🐔🐔🐔🐔🐔🐔🐔🐔🐔🐔 జగన్ పై దాడి జరిగి కోడి కత్తితో నేటికీ ఆరు సంవత్సరాలు పూర్తయింది 🌹🌹🌹🙏🏽