మీ గానం అదుభతమైన గాత్రం 🙏👌 మాది చిర్రయానం గురువుగారు నాకు భజన పాటలు అంటే చాలా ఇష్టం సత్తిబాబు గారు పాటలు మీ పాటలు చాలా ఇష్టం ఆ పరమేశ్వరుడు మీకు ఎల్లపుడు తోడు ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను మీరు ఎప్పుడు చక్కటి గొంతుతో భజన చెయ్యాలని కోరుకుంటున్నాను గురువుగారు
సూపర్ గురువు గారు
Om namasivayya
Super❤
మీ గానం అదుభతమైన గాత్రం 🙏👌 మాది చిర్రయానం గురువుగారు నాకు భజన పాటలు అంటే చాలా ఇష్టం సత్తిబాబు గారు పాటలు మీ పాటలు చాలా ఇష్టం ఆ పరమేశ్వరుడు మీకు ఎల్లపుడు తోడు ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను మీరు ఎప్పుడు చక్కటి గొంతుతో భజన చెయ్యాలని కోరుకుంటున్నాను గురువుగారు
Sehat master garu mee adbhutha gaanam vine avakaasam innaallaki labhinchindi
Super sar
పురుషోత్తం అన్నయ్య మీరు మీ పక్కన కాళీ అనుకుంటా..అద్భుతం....చించేశారు గురువు గారు
నా ప్రక్కన కాళీ కాదు.. ప్రసాద్
Chala baga padaru guruvugaru super singer meeru
సూపర్ సార్
Thank you
🙏🙏🙏🙏🙏🙏🙏ఓంనమఃశివాయ 🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు 💐
Very good
, great voice annaya
ధన్యవాదాలు తమ్ముడు 💐
Adbutham
ధన్యవాదాలు 💐
Superb Very nice voice sir but background Pad leakunda dolu okatey vntey chala baguntundhi ani naa opinion
ఓం నమః శివాయ🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు 💐
lyrics please.. from peruru
🙏🙏🙏
🙏🙏🙌👏
💐💐
👌👌👌🌹🌹🌹
ధన్యవాదాలు 💐
గురువుగారు ఈ పాటకి లిరిక్ ఇవ్వండి
మీ వాట్సాప్ నెంబర్ పంపించండి దానికి లిరిక్స్ పంపిస్తాను
@@sekharswamyoffiicall2514 మీకు లిరిక్స్ పంపే రా అండి గురువుగారు
సదా శివశంకర .....
చ! పంకజసనదిసురవ శంకరా
ప్రభో హర హర......
కింకర జన సముదాయ సవ్యంకర మద పున్యజన భయంకర భక్త పక్త శుభంకర
శంభో హరహర మహాదేవ సదా శివశంకర
చ! భోగి భుష భక్త పోష
పురవిధాహన పురవిధహన
రగరహిత ప్రశస్త భోగాసహిత సమస్తా
యోగవిహిత రజస్త మోగునతిత
హరహర మహాదేవ సదా శివశంకర

@@ganeshgani2726 ur mobile number
👏👏👏👏👏👏
ధన్యవాదాలు 💐
Sada Shiva pata lyrics pettandi guruvugaru please andi chala bagumdhi pata
సదా శివశంకర .....
చ! పంకజసనదిసురవ శంకరా
ప్రభో హర హర......
కింకర జన సముదాయ సవ్యంకర మద పున్యజన భయంకర భక్త పక్త శుభంకర
శంభో హరహర మహాదేవ సదా శివశంకర
చ! భోగి భుష భక్త పోష
పురవిధాహన పురవిధహన
రగరహిత ప్రశస్త భోగాసహిత సమస్తా
యోగవిహిత రజస్త మోగునతిత
హరహర మహాదేవ సదా శివశంకర
@@ganeshgani2726 tqu sir
మీకు పాట లిరిక్స్ పంపెచ్చరా అండి గురూ గారు
🙏🙏🙏🙏🙏🙏🙏 please లిరిక్స్ పెట్టండి

Super