*మనమందరం ఒకటి గమనించాలి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ని ఎలా డెవలప్ చేయాలి ప్రజలకు ఎలా మంచి చేయాలి అని ఆలోచన ప్రతి మీటింగ్ లో కనబడుతుంది ఇంతకుముందు ఎవరిని తిట్టాలి అని మీటింగ్ పెట్టేవారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మీటింగ్స్ పెడుతున్నారు హ్యాట్సాఫ్ కూటమి ప్రభుత్వం❤ Jai janasena ✊ ❤*
True మా తెలంగాణ లో చూస్తున్నాంగా గబగబా system fail అవుతోంది problem ఏంటంటే ముందున్న gov అందరు IAS and officials ని మరీ కెలికెయ్యలేదు వచ్చే డబ్బు చూసుకున్నారు but this Revanth and Congress is taking the state back name changes, sticker changes, statues changes అన్నీ పనికిరాని ఖర్చులు 😔😔
ప్రతీ పంచాయతీ లోను సీసీ రోడ్లు వేస్తున్నారు..... రైల్వే జోన్ వస్తుంది...గ్రీన్ ఎనర్జీ, మిట్టల్ స్టీల్... గూగుల్ క్లౌడ్, టీసీఎస్, లులు మాల్,మెట్రో ట్రెయిన్, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం,డల్లాస్ it solutions,Bit University,2 biggest ESI ఆసుపత్రులు, అమరావతి రాజధాని నిర్మాణం,పోలవరం పనులు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం.... వికలాంగుల కు 6000, వృద్దులకు 4000, గ్యాస్ సబ్సిడీ డబ్బులు, వైజాగ్, విజయవాడ నగరాల్లో రోడ్లు,ఇవన్నీ 5 నెలల్లో జరిగాయి... ఇది అభివృద్ధి అంటే... ఇంకేమి కావాలి రా నయన.... చదువు లేని వాళ్ళు కు పనిచేసే వాళ్ళు అవసరం లేదు....దోచుకొని రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లే వారు కావాలి...TanQ Modi ji, Naidu ji,Pawan ji........jai కూటమి
ఈ మనిషి సైలెంట్ గా వున్నట్టే అనిపిస్తాడు, అంతలోనే ప్రపంచ రాజకీయాల గురించి వాటి పరిణామాల గురించి అద్భుతంగా చర్చిస్తారు. ముభావంగా వున్నట్లే వుంటారు కానీ అంతలోనే ఎంతోమంది నిస్సహాయులకి నిశ్శబ్దంగా సహాయం చేస్తారు. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి గా చిన్న పిల్లలు విద్యార్థులు చెప్పింది పూర్తిగా వింటారు, ఎక్కడ పెంచాలో తెలిసిన వ్యక్తి గా seize the ship లాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. పొంచి వున్న ప్రమాదాలను దృష్టిలో వుంచుకొని కలెక్టర్లకు వారి బాధ్యతను గుర్తు చేసే విధంగా చురకలు కూడా అంటించగలరు. ఇతను మాత్రం డబ్బు కోసమో, పేరు ప్రఖ్యాతల కోసమో అయతే రాజకీయాలకి రాలేదు. ఒకవేళ ఈ సారి(2024)కూడా ఓడిపోయి వుంటే పోరాటం ద్వారా ప్రజలకి ఎలా సహాయం అందించాలన్న ప్రణాళిక మాత్రం సిద్ధంగా వుండే వుంటుంది because he has a much bigger purpose, I can bet on this...
ఈ సమావేశం కుటుంబ సయోధ్య లాంటిది. తండ్రి సలహా ఇచ్చాడు, అమ్మ డైరెక్షన్ చేస్తుంది, అన్నయ్య హెచ్చరించాడు... గ్రేట్! ఏపీ గత, ప్రస్తుత, భవిష్యత్తుపై చర్చించారు.
My respect to Pawan increases every time I hear his speech. Before I was not a Pavan fan, but nowadays I love him for his decent leadership. more than that he is a very good person. Pawan will become Great Leader. Jai Pawan Kalyan. Jai CBN.
what a transformation from cinema hero to social responsible person to a great leader. Still some more heights are waiting for you to stand up on there for the Country.
Congratulations on your vote. You elected two great people. CBN and Pavan Kalyan are like KrishnaArjunulu. State is safe in their hands. Thanks for your contributions.
రాక రాక ఒక్కడొచ్చాడు ఇన్నాళ్ళకి.. ప్రజల కోసం తపించే, ప్రజాసమస్యల పరిష్కారమే పరమావధిగా పోరాడేవాడు, నిస్వార్ధంగా పని చేసేవాడు.. ఆయనే మన గౌ. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు.. ఆయన కచ్చితంగా చాలా మంచి చేస్తాడు.. మంచే చేస్తాడు.. ఈయనలో దుర్మార్గులపై ప్రత్యక్షంగా యుద్ధం చేసి "పోరాడే వీరుడు" ఉన్నాడు , వాళ్ళు తెర వెనుక పన్నే కుయుక్తులని ముందే పసిగట్టి వాటిని చిత్తు చేసి రాజ్యాన్ని సురక్షితంగా పాలించగలిగే "నాయకుడు" ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు మనకి చాలా అరుదైన గొప్ప సంపద. మన తెలుగు వాళ్ళు ఈ విషయాన్నీ ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచి జరుగుతుంది మనకి . zxcvbnmkjhg
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎంత మంది ఈ వీళ్ళ మధ్య చిచ్చు పెట్టాలని చూసిన (విజయ సాయిరెడ్డి) ఇంకా ఎందరో విడగొట్టాలని చూసిన ఎట్టి పరిస్థితుల్లో విడిపోకుండా అన్న తమ్ముళ్ల కాకుండా బావ బమర్దిల కలిసి ఈ రాష్ట్రాన్ని అభిరుద్ది లోకి తెస్తారని కూటమి ప్రభుత్వన్నీ కోరుకుంటాము......ఐక్యమత్యమే మహా అభిరుద్ది........
Sir Hon'ble Deputy CM Of A.P. Sri K. Pawan Kalyan Garu , Please ask Sri K.Nagababu bears the Patience and Never Shows the intolarence in the Combined efforts of the Government of Andhra Pradesh as well as coalition Parties. It's Very Testing Time for every Janasainic activist.
కాటన్ ప్రభుత్వంతో ఆలోచించి మాలాంటి చిన్న చిన్న షాపులోకి కొద్దో గొప్ప లోన్లు ఇచ్చి మమ్మల్ని ఆదరిస్తే మంచిదండి ఓట్లు వేసి గెలిపించుకుందాం కాటన్ ప్రభుత్వం కావాలని అలాగే ఇప్పుడు సీఎం గారు మీరు ఆలోచించండి ఒకసారి చిన్న షాపులు వాళ్ళకి కనీసం ఒక రెండు లక్షలు ఇస్తే వాళ్ళు ఎదిగి ఒదిగిన లేనటువంటిది
Many media reports say that, Pavan Kalyan garu is going to the centre as a central minister in the Modi government.. PK garu AP lone undali, Ledante ekkada malli dongala rajyam aluthundhi..😢😢 Janasena party kuda kanimarugu ipothundhi,PK Delhi lo unte.. Please understand that
ఇసుక విషయం లో ప్రజలందరికీ మంచి జరగాలని అంటున్నారు.కాని ఇసుక ర్యాంపూలు నిర్వహిస్తున్న వారంతా పడవలు ర్యాంపు నుండి ఓపేన్ ర్యాంపులు వరకు నిర్వహిస్తున్న వారంతా అధికారులు తో సహా అంతా యదేచ్చగా దోచేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనుకునే మాట. రోజుకోక రేటు తో ప్రజల్లో చెడ్డపేరు వస్తుంది.మన ప్రభుత్వం లో పెద్దలు కు ఈ దందా తెలుసు.మనం తప్పు చేస్తున్నప్పుడు ఎదుట వారి తప్పులను భూతద్దంలో చూడటం కరెక్ట్ కాదు.అధికారం లేనప్పుడు పార్టీ కోసం ప్రాణాలు ఎక్కి పెట్టి నిజాయితీ గా శ్రీ పవన్కళ్యాణ్ గారి ఆశయం కోసం ఓడిపోయినా పారిపోకుండా ఆయన పిలుపు కోసం ఆయన భావజాలంతో పనిచేసిన వారికి పక్కన పెట్టి దోచుకోవడానికి దాచుకోవడానికి బావుంటుంది అని గత వైసిపి (కొంతమంది ని)వారిని పార్టీలో పక్కన పెట్టుకుని ఇసుక అక్రమ దందా యధేచ్ఛగా మన కూటమి ప్రభుత్వం లో జరుగుతుంది కొంతమంది హవా బ్రిడ్జి ప్రక్కన ఇసుక తవ్వే స్తున్న వారి స్వార్థం కోసం అవినీతి జరుగుతుంది. నోట్ అవినీతి అనేది క్రింద స్థాయి నుంచి ఉంది దానిని అరికట్టాలంటే కూటమి పెద్దలు లంచగోండి తనాన్ని అరికట్టి అధికారులు నిజాయితీ గా నిస్వార్థంగా పనిచేసే విధంగా చూడాలి.ఈ విషయం అధిష్టానం వరకు పవన్కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలని కోరుతున్నాను. ఇట్లు పెరుగు శివ కొవ్వూరు మండల ప్రధాన కార్యదర్శి.
see the behavior off officers in this conference.. how confidently they are sitting with pride...how they were sitting with guilt in same conference of lost conference during criminal CM
Dear Deputy chief minister, most of the decision makers in collector office are habituated the green signal from politicians. So far there is no clarity about thier roles apart from yes to the politicians. Few government officials are afriad about taking decision against either ruling or opposition leaders. Please give monthly targets to decision makers in the district about home affairs, security and mitigate illegal activiies in sea port, mining and agriculture sectors. Please encourage with special increments if they identified about any innovation or identify loop holes about the system and integrate with local MLA as quick SPOC
Respected PSPK Garu: Why can't we get those government assets back from the people who took it during the last government? since we have a good governance in the power and hope it will happen soon! Sorry if my question doesn't make sense.
డిప్యూటీ సీఎం గారు మీరు ఒకటి ఆలోచించండి ఎందుకంటే మామూలు సాధారణంగా బతికే వాళ్ళకి లోన్లు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు కష్టపడి బ్రతికి వాళ్లకు లోన్ ఇవ్వడానికి ఎందుకంటే అంత ఏడిపిస్తున్నారు పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు కోట్లు కోట్లు తీసుకుని ఎగనామం పెట్టిన వాళ్ళని వదిలేసి పేద వాళ్ళకి నిలబెట్టడానికి బ్యాంక్ వాళ్లకి వచ్చిన పోయేకాలం ఏంటండీ చూడండి సీఎం గారు మీకు విన్నవించుకుంటున్నాము మేము
అయ్యా సివిల్ సప్లైస్ ఉన్నతాధికారుల మీద దృష్టి సారించండి.అలానే ధాన్య సేకరణలో ఏఏ రకాల వరి ఎంత పరిమాణంలో సేకరిస్తున్నారు.ఏ గోడౌన్లకు తరలిస్తున్నారు,ఎన్ని నెలలకు ఏ రకం వరిని ఏఏ మిల్లులకు కేటాయిస్తున్నారు ,ఆయా మిల్లుల నుండి మీరు ఇచ్చిన రకం వరి బియ్యం వచ్చిందా అన్నదాని మీద దృష్టి పెట్టాలి.పై విషయాల మీద దృష్టి పెడితే పేదలకు మంచిరకం నాణ్యమైన బియ్యం ఇవ్వడం జరుగుతుంది, తద్వారా బియ్యం మాఫియాకు అడ్డుకట్ట పడుతుంది.
Does these govt officers stop corruption? No Does these govt officers serve public? No Are they bad? No What is the problem? System and processes Speech valla emi vasthaayi sir.
*మనమందరం ఒకటి గమనించాలి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ని ఎలా డెవలప్ చేయాలి ప్రజలకు ఎలా మంచి చేయాలి అని ఆలోచన ప్రతి మీటింగ్ లో కనబడుతుంది ఇంతకుముందు ఎవరిని తిట్టాలి అని మీటింగ్ పెట్టేవారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మీటింగ్స్ పెడుతున్నారు హ్యాట్సాఫ్ కూటమి ప్రభుత్వం❤ Jai janasena ✊ ❤*
True
మా తెలంగాణ లో చూస్తున్నాంగా
గబగబా system fail అవుతోంది
problem ఏంటంటే ముందున్న gov అందరు IAS and officials ని మరీ కెలికెయ్యలేదు
వచ్చే డబ్బు చూసుకున్నారు
but this Revanth and Congress is taking the state back
name changes, sticker changes, statues changes అన్నీ పనికిరాని ఖర్చులు 😔😔
Pawan is big brother to AP family
@@PSeshuMadhavi yes ✊✊
ప్రతీ పంచాయతీ లోను సీసీ రోడ్లు వేస్తున్నారు..... రైల్వే జోన్ వస్తుంది...గ్రీన్ ఎనర్జీ, మిట్టల్ స్టీల్... గూగుల్ క్లౌడ్, టీసీఎస్, లులు మాల్,మెట్రో ట్రెయిన్, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం,డల్లాస్ it solutions,Bit University,2 biggest ESI ఆసుపత్రులు, అమరావతి రాజధాని నిర్మాణం,పోలవరం పనులు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం.... వికలాంగుల కు 6000, వృద్దులకు 4000, గ్యాస్ సబ్సిడీ డబ్బులు, వైజాగ్, విజయవాడ నగరాల్లో రోడ్లు,ఇవన్నీ 5 నెలల్లో జరిగాయి... ఇది అభివృద్ధి అంటే... ఇంకేమి కావాలి రా నయన.... చదువు లేని వాళ్ళు కు పనిచేసే వాళ్ళు అవసరం లేదు....దోచుకొని రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లే వారు కావాలి...TanQ Modi ji, Naidu ji,Pawan ji........jai కూటమి
@RamanaPatnala-w5v 🙏🙏✊✊🫡🫡🫡
ఈ మనిషి సైలెంట్ గా వున్నట్టే అనిపిస్తాడు, అంతలోనే ప్రపంచ రాజకీయాల గురించి వాటి పరిణామాల గురించి అద్భుతంగా చర్చిస్తారు. ముభావంగా వున్నట్లే వుంటారు కానీ అంతలోనే ఎంతోమంది నిస్సహాయులకి నిశ్శబ్దంగా సహాయం చేస్తారు. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి గా చిన్న పిల్లలు విద్యార్థులు చెప్పింది పూర్తిగా వింటారు, ఎక్కడ పెంచాలో తెలిసిన వ్యక్తి గా seize the ship లాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. పొంచి వున్న ప్రమాదాలను దృష్టిలో వుంచుకొని కలెక్టర్లకు వారి బాధ్యతను గుర్తు చేసే విధంగా చురకలు కూడా అంటించగలరు.
ఇతను మాత్రం డబ్బు కోసమో, పేరు ప్రఖ్యాతల కోసమో అయతే రాజకీయాలకి రాలేదు. ఒకవేళ ఈ సారి(2024)కూడా ఓడిపోయి వుంటే పోరాటం ద్వారా ప్రజలకి ఎలా సహాయం అందించాలన్న ప్రణాళిక మాత్రం సిద్ధంగా వుండే వుంటుంది because he has a much bigger purpose, I can bet on this...
ఇలాంటి రాజకీయమే ప్రజల కోరుకున్నది జై జనసేన జై పవన్ కళ్యాణ్
Pawan Kalyan Sir, Always inspiring...❤
ఈ సమావేశం కుటుంబ సయోధ్య లాంటిది. తండ్రి సలహా ఇచ్చాడు, అమ్మ డైరెక్షన్ చేస్తుంది, అన్నయ్య హెచ్చరించాడు... గ్రేట్! ఏపీ గత, ప్రస్తుత, భవిష్యత్తుపై చర్చించారు.
సగటు సామాన్యుల ఆవేదన ఈరోజు పవన్ కళ్యాణ్ అన్నయ్య మాటల్లో విన్నాం
My respect to Pawan increases every time I hear his speech. Before I was not a Pavan fan, but nowadays I love him for his decent leadership. more than that he is a very good person. Pawan will become Great Leader. Jai Pawan Kalyan. Jai CBN.
What a speech, one and only God for future Politics 🙏
Dynamic leader Kalyan Garu janasena Janasenani Excellent Speech
excellent speech anna ❤
మీరు మాలాంటి వాళ్ల కోసం పుట్టిన దేవుడయ్యా ప్రతిక్షణం ప్రజల కోసం ....❤ జై పవన్ కళ్యాణ్ జై భారత్
what a transformation from cinema hero to social responsible person to a great leader. Still some more heights are waiting for you to stand up on there for the Country.
Blessed to see Pawan Kalyan Anna in AP and ktr in Telangana in my life time .... Biggest inspirations for my life ....
Really inspiration to watch this video❤🎉
Great and inspiring speech jai janasenani
Wonderful and inspirational speech
I can see a great change you have brought in CBN. Well done Pavan sir.
Really Great Kalyan Garu janasena Janasenani
Excellent sir
నాయకులు ఎవరైనా కానీ ఒక పదవికి హుందాతనం ఎలా ఉండాలో పవన్ కళ్యాణ్ ని చూసి నేర్చుకోండి
Excellent speech sir
respected sir you have great vision
This is the difference between the old government and the new government.... I am sure my vote is not wasted 😊
Congratulations on your vote. You elected two great people. CBN and Pavan Kalyan are like KrishnaArjunulu. State is safe in their hands. Thanks for your contributions.
రాక రాక ఒక్కడొచ్చాడు ఇన్నాళ్ళకి.. ప్రజల కోసం తపించే, ప్రజాసమస్యల పరిష్కారమే పరమావధిగా పోరాడేవాడు, నిస్వార్ధంగా పని చేసేవాడు.. ఆయనే మన గౌ. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు.. ఆయన కచ్చితంగా చాలా మంచి చేస్తాడు.. మంచే చేస్తాడు.. ఈయనలో దుర్మార్గులపై ప్రత్యక్షంగా యుద్ధం చేసి "పోరాడే వీరుడు" ఉన్నాడు , వాళ్ళు తెర వెనుక పన్నే కుయుక్తులని ముందే పసిగట్టి వాటిని చిత్తు చేసి రాజ్యాన్ని సురక్షితంగా పాలించగలిగే "నాయకుడు" ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు మనకి చాలా అరుదైన గొప్ప సంపద. మన తెలుగు వాళ్ళు ఈ విషయాన్నీ ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచి జరుగుతుంది మనకి . zxcvbnmkjhg
He is rocking 😍
He is emerging as a Great leader with ethics.
He is showing the correct path to even IAS IPS
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎంత మంది ఈ వీళ్ళ మధ్య చిచ్చు పెట్టాలని చూసిన (విజయ సాయిరెడ్డి) ఇంకా ఎందరో విడగొట్టాలని చూసిన ఎట్టి పరిస్థితుల్లో విడిపోకుండా అన్న తమ్ముళ్ల కాకుండా బావ బమర్దిల కలిసి ఈ రాష్ట్రాన్ని అభిరుద్ది లోకి తెస్తారని కూటమి ప్రభుత్వన్నీ కోరుకుంటాము......ఐక్యమత్యమే మహా అభిరుద్ది........
Great sir
Hats off sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai janasena ❤️ Jai pawan kalyan ❤
Pavan kalyan is the real hero
Anna Hart's touch speech both cm sir and kalyan sir really they want to do something for people for andhra iam hatts up both 🎉 leaders be like this
మంచి సూచనలు కఠినమైన నిర్ణయాలు
Good message to administrators.. to realise themselves their responsibilities and dedicate themselves for developmentbof AP
పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీ అవసరం రాష్ట్రానికే కాదు దేశానికి అవసరం sir
Exallent speech for even IAS cedar🫡
🙏🙏🙏🙏🙏🙏 very good instructions sir
What an amazing guy
Jai Shree Ram Raksha 🚩🇮🇳✊ Jai Janasena ✊🚩
wonderful meeting conducted by pavan
🦁PAWAN KALION is the HONESTY&GUTSY LEADER in this GENERATION ❤🔥
One and Only HOPE 🔯
Pavan, annaya, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir Hon'ble Deputy CM Of A.P. Sri K. Pawan Kalyan Garu , Please ask Sri K.Nagababu bears the Patience and Never Shows the intolarence in the Combined efforts of the Government of Andhra Pradesh as well as coalition Parties. It's Very Testing Time for every Janasainic activist.
Good speech . Direct and frank speech. , in right direction.
❤❤❤❤❤❤❤ uuuuuuuu pawan kalyan annaya ♥️♥️♥️♥️
Supur deputy cm pawan kalyan
Fundamental responsibility required to become to better position always.
Jai Pawan Kalyan
English rocks! Perfect man in the govt
Good speech by Pawan Kalyan.
❤Good speech sir
Superb speech ❤🎉
Jai Pawan Kalyan garu
Currect cheparu Pawan kalyan garu
జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు
Pawan good sir
Jai janasena ✊✊✊✊✊✊✊
పవన్ అన్నా🙅 అందరి కళ్లు మీ మీదనే , మీకు దిస్టి తీయడానికి పంతులుగారిని కోరుకుంటున్నాము , 🤦🏻
కాటన్ ప్రభుత్వంతో ఆలోచించి మాలాంటి చిన్న చిన్న షాపులోకి కొద్దో గొప్ప లోన్లు ఇచ్చి మమ్మల్ని ఆదరిస్తే మంచిదండి ఓట్లు వేసి గెలిపించుకుందాం కాటన్ ప్రభుత్వం కావాలని అలాగే ఇప్పుడు సీఎం గారు మీరు ఆలోచించండి ఒకసారి చిన్న షాపులు వాళ్ళకి కనీసం ఒక రెండు లక్షలు ఇస్తే వాళ్ళు ఎదిగి ఒదిగిన లేనటువంటిది
Pawan గారు మీరు ఐఏఎస్ వాళ్ళకి కరెక్ట్ గా మొహమాటం లేకుండా చెప్పారు.
Ledar Ante pavan sir jai janasena
Jai Janasena
Where is super six sir DCM...😂😂😂😂😂😂😂😂😂😂
Jai janasena 🙏
Administration lo cbn king
ఈ చానల్ ఎవరు నడిపెది సౌడ్ సరిగా ఉండడం లేదు
Many media reports say that,
Pavan Kalyan garu is going to the centre as a central minister in the Modi government..
PK garu AP lone undali,
Ledante ekkada malli dongala rajyam aluthundhi..😢😢
Janasena party kuda kanimarugu ipothundhi,PK Delhi lo unte..
Please understand that
నాణ్యమైన మందు లాగా నాణ్యమైన బియ్యం ఇస్తే అందరూ తినడానికే వాడుతారు, ఎవరూ అమ్ముకోరు!!
🔥🔥🔥
true leader
ఇసుక విషయం లో ప్రజలందరికీ మంచి జరగాలని అంటున్నారు.కాని ఇసుక ర్యాంపూలు నిర్వహిస్తున్న వారంతా పడవలు ర్యాంపు నుండి ఓపేన్ ర్యాంపులు వరకు నిర్వహిస్తున్న వారంతా అధికారులు తో సహా అంతా యదేచ్చగా దోచేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనుకునే మాట. రోజుకోక రేటు తో ప్రజల్లో చెడ్డపేరు వస్తుంది.మన ప్రభుత్వం లో పెద్దలు కు ఈ దందా తెలుసు.మనం తప్పు చేస్తున్నప్పుడు ఎదుట వారి తప్పులను భూతద్దంలో చూడటం కరెక్ట్ కాదు.అధికారం లేనప్పుడు పార్టీ కోసం ప్రాణాలు ఎక్కి పెట్టి నిజాయితీ గా శ్రీ పవన్కళ్యాణ్ గారి ఆశయం కోసం ఓడిపోయినా పారిపోకుండా ఆయన పిలుపు కోసం ఆయన భావజాలంతో పనిచేసిన వారికి పక్కన పెట్టి దోచుకోవడానికి దాచుకోవడానికి బావుంటుంది అని గత వైసిపి (కొంతమంది ని)వారిని పార్టీలో పక్కన పెట్టుకుని ఇసుక అక్రమ దందా యధేచ్ఛగా మన కూటమి ప్రభుత్వం లో జరుగుతుంది కొంతమంది హవా బ్రిడ్జి ప్రక్కన ఇసుక తవ్వే స్తున్న వారి స్వార్థం కోసం అవినీతి జరుగుతుంది. నోట్ అవినీతి అనేది క్రింద స్థాయి నుంచి ఉంది దానిని అరికట్టాలంటే కూటమి పెద్దలు లంచగోండి తనాన్ని అరికట్టి అధికారులు నిజాయితీ గా నిస్వార్థంగా పనిచేసే విధంగా చూడాలి.ఈ విషయం అధిష్టానం వరకు పవన్కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలని కోరుతున్నాను. ఇట్లు పెరుగు శివ కొవ్వూరు మండల ప్రధాన కార్యదర్శి.
God for a reason
see the behavior off officers in this conference.. how confidently they are sitting with pride...how they were sitting with guilt in same conference of lost conference during criminal CM
🔥🔥🔥🔥👑👑👑👑✨✨✨✨🙏🏻🙏🏻🙏🏻🙏🏻 my king 👑👑👑👑✨✨✨✨❤️❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻
సర్ పీఎం కూడా ఇంత బాగా మాట్లాడాడు కదా sir
Dear Deputy chief minister, most of the decision makers in collector office are habituated the green signal from politicians. So far there is no clarity about thier roles apart from yes to the politicians. Few government officials are afriad about taking decision against either ruling or opposition leaders. Please give monthly targets to decision makers in the district about home affairs, security and mitigate illegal activiies in sea port, mining and agriculture sectors. Please encourage with special increments if they identified about any innovation or identify loop holes about the system and integrate with local MLA as quick SPOC
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🌟
Pawan sir memu jenasena karyakarthalam kani pata panchayathi bils inka pay chayaledu panchayat charpanchlu sonta dabbulu karchu petti chala ibbandi padutunnaru taniki manam pata bills clear cheyadam manana dararmam sir🙏
సార్ రామారావుపేట వైన్ షాప్ దగ్గర ఆడవాలః నడవలేకపోతునాము రాత్రి 930 కి😢 కాకినాడ కొత్త బిర్జి దుర్గమ. గుడి దగ్గర
Frank and clear
Collector police bhadhyatha vahinchali.. People's ni educate cheyali super system cheyali
Respected PSPK Garu: Why can't we get those government assets back from the people who took it during the last government? since we have a good governance in the power and hope it will happen soon! Sorry if my question doesn't make sense.
డిప్యూటీ సీఎం గారు మీరు ఒకటి ఆలోచించండి ఎందుకంటే మామూలు సాధారణంగా బతికే వాళ్ళకి లోన్లు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు కష్టపడి బ్రతికి వాళ్లకు లోన్ ఇవ్వడానికి ఎందుకంటే అంత ఏడిపిస్తున్నారు పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు కోట్లు కోట్లు తీసుకుని ఎగనామం పెట్టిన వాళ్ళని వదిలేసి పేద వాళ్ళకి నిలబెట్టడానికి బ్యాంక్ వాళ్లకి వచ్చిన పోయేకాలం ఏంటండీ చూడండి సీఎం గారు మీకు విన్నవించుకుంటున్నాము మేము
అయ్యా సివిల్ సప్లైస్ ఉన్నతాధికారుల మీద దృష్టి సారించండి.అలానే ధాన్య సేకరణలో ఏఏ రకాల వరి ఎంత పరిమాణంలో సేకరిస్తున్నారు.ఏ గోడౌన్లకు తరలిస్తున్నారు,ఎన్ని నెలలకు ఏ రకం వరిని ఏఏ మిల్లులకు కేటాయిస్తున్నారు ,ఆయా మిల్లుల నుండి మీరు ఇచ్చిన రకం వరి బియ్యం వచ్చిందా అన్నదాని మీద దృష్టి పెట్టాలి.పై విషయాల మీద దృష్టి పెడితే పేదలకు మంచిరకం నాణ్యమైన బియ్యం ఇవ్వడం జరుగుతుంది, తద్వారా బియ్యం మాఫియాకు అడ్డుకట్ట పడుతుంది.
జనసెన
11:58
Bayya konchem navu lightgaaa ..
❤❤
❤❤❤❤❤❤ 🎉 p s p k 🎉❤❤❤❤❤
Eenadu antha worst ledhu inkoti Ledhu Pawan Kalyan matladindhi asala veyatla..
ఆ స్పీచ్ చుడు జగన్ ఒకసారి..నువ్వు మాట్లడతవ్ పేపర్ చూసి కూడా సరిగ్గా చడవలేవు నువ్వు..that is pawan kalyan.జై కూటమి
Pawan mivlle govt vaccindi preglaku mellu chindi sir
Konchem voice penchi matladalii...
ఒక్క మగాడు
Former CM does not have 10% commitment and integrity compared to him
🔯✊🥰👍👌⭐♥️🥳❤️😍
Chandrababu Naidu garu me father sir
Does these govt officers stop corruption? No
Does these govt officers serve public? No
Are they bad? No
What is the problem? System and processes
Speech valla emi vasthaayi sir.
Kindly see the Mohan babu issue and solve it
He’ has done nothing wrong .
Mistake is on media side
Enduku sir , collectors time waste chestunaru...meeru ichey Rice tinadam ledhu..so tinney rice istey ilanti overactions anni tagutayiii...rice meere ichi dani loophole meer create chesi..collectors ni adigitey em cheptaru....time waste panninullu aapcheyadem please