పల్లవి: యుద్ధము యెహోవాదే (4) రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు (2) సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ ||యుద్ధము|| బాధలు మనలను కృంగదీయవు వ్యాధులు మనలను పడద్రోయవు (2) విశ్వాసమునకు కర్త అయినా యేసయ్యే మన అండ ||యుద్ధము|| ఎరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా (2) అద్బుత దేవుడు మనకుండా భయమేల మనకింకా ||యుద్ధము|| అపవాది అయిన సాతాను గర్జించు సింహంవలె వచ్చినా (2) యూదా గోత్రపు సింహమైనా యేసయ్య మన అండ ||యుద్ధము
యుద్ధము యెహోవాదే (4) రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు (2) సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ ||యుద్ధము|| వ్యాధులు మనలను పడద్రోసినా బాధలు మనలను కృంగదీసినా (2) విశ్వాసమునకు కర్త అయినా యేసయ్యే మన అండ ||యుద్ధము|| ఎరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా (2) అద్బుత దేవుడు మనకుండా భయమేల మనకింకా ||యుద్ధము|| అపవాది అయిన సాతాను గర్జించు సింహంవలె వచ్చినా (2) యూదా గోత్రపు సింహమైనా యేసయ్య మన అండ ||యుద్ధము||
Praise the lord Sister 🙏plz pry. Kamala. Dubai nuche Na Work lo. Etuvanti tension lekunda mache health mache Salary koraku. Entilo. Enno. Ardhika Ebadhulu. Appulu. A jesus daya lo. Na Appulu. Terepovali. 🙏🙏🙏pry. Sai sree Job poyedhi 3yr nuche Enno. Try. Chatthudhi. 🙏pry. Government Job koraku. Eka Eka. Visavasamlo balapadali 🙏🙏🙏pry. Sister
Yesu rakthame jayam siluva rakthame jayam
Praise the lord Sister 🙏ma. Alludu. Ganesh marlai. Naku. Evvalsina money. Samadhamga. Tereguvvali. Puja tho Samadhanam puja ki pellaluki mache Health koraku. Ganesh. Maru manasu. Podhali. 🙏🙏🙏🙏pry.
O holy spirit i claim it's you already removed prostute relationship of Manikyam with yellamma, TQ Jesus TQ Jesus TQ Jesus TQ Jesus
పల్లవి: యుద్ధము యెహోవాదే (4)
రాజులు మనకెవ్వరు లేరు
శూరులు మనకెవ్వరు లేరు (2)
సైన్యములకు అధిపతి అయినా
యెహోవా మన అండ ||యుద్ధము||
బాధలు మనలను కృంగదీయవు
వ్యాధులు మనలను పడద్రోయవు (2)
విశ్వాసమునకు కర్త అయినా
యేసయ్యే మన అండ ||యుద్ధము||
ఎరికో గోడలు ముందున్నా
ఎర్ర సముద్రము ఎదురైనా (2)
అద్బుత దేవుడు మనకుండా
భయమేల మనకింకా ||యుద్ధము||
అపవాది అయిన సాతాను
గర్జించు సింహంవలె వచ్చినా (2)
యూదా గోత్రపు సింహమైనా
యేసయ్య మన అండ ||యుద్ధము
😅😅😅
Thanku mom
🙏🏻❤️❤️❤️🙏🏻
Praise the lord 🙏
Praise the lord hallelujah yesayya vandanalu yesayya vandanalu amma amen manchisong amen.plesae pray for my son sai health gurunchi.tq amma.
O almighty God i strongly believed that you already removed Manikyam bribe money and assets, TQ Jesus TQ Jesus TQ Jesus TQ Jesus
Praise the lord Jesus Christ and praise God sister 🙏🙏🙏🙏 so beautiful and powerful Jesus song 👌👌 glory to God Jesus 🙏🙏🙏
Praise the Lord Nana God richly bless u and your family and your ministry abundantly Amen Amen Amen🙏🙏🙏
Pata chala bagundi❤❤❤❤❤❤❤❤ I love u Jesus
praise the Lord prayer for the my family members sister
Praised Akaka prayer me family
praise the Lord
prais the lord
Prise the Lord sister🙏🙏 garu devudu meemunu devenchunu gaka Aman Aman Aman
PRAISE THE LORD UNCLE SANJAY FORM GUNTUR
Praise the lord ammagaru 🙏
యుద్ధము యెహోవాదే (4)
రాజులు మనకెవ్వరు లేరు
శూరులు మనకెవ్వరు లేరు (2)
సైన్యములకు అధిపతి అయినా
యెహోవా మన అండ ||యుద్ధము||
వ్యాధులు మనలను పడద్రోసినా
బాధలు మనలను కృంగదీసినా (2)
విశ్వాసమునకు కర్త అయినా
యేసయ్యే మన అండ ||యుద్ధము||
ఎరికో గోడలు ముందున్నా
ఎర్ర సముద్రము ఎదురైనా (2)
అద్బుత దేవుడు మనకుండా
భయమేల మనకింకా ||యుద్ధము||
అపవాది అయిన సాతాను
గర్జించు సింహంవలె వచ్చినా (2)
యూదా గోత్రపు సింహమైనా
యేసయ్య మన అండ ||యుద్ధము||
❤❤❤❤❤
Praise the Lord Jesus Christ always Brother and Sister 🙏
Praise the lord sister
Praise the Lord Akka😇
praise the Lord sister🙏✝️✝️
Prise the lord 🙏
Praise God Akka pray for My family 🙌🙌🙌🙏
Praise the Lord akka...plzzzzz prayer for my husband rakshana marumanassu.....plzzzzzz akka....
Praise the lord Sister 🙏plz pry. Kamala. Dubai nuche Na Work lo. Etuvanti tension lekunda mache health mache Salary koraku. Entilo. Enno. Ardhika Ebadhulu. Appulu. A jesus daya lo. Na Appulu. Terepovali. 🙏🙏🙏pry. Sai sree Job poyedhi 3yr nuche Enno. Try. Chatthudhi. 🙏pry. Government Job koraku. Eka Eka. Visavasamlo balapadali 🙏🙏🙏pry. Sister
.n. mk i
Praise the lord sister
Ok
Praise the lord Sister 🙏plz pry. Bhavani cold. daggu. Hospital ki. Vellithe Test lu chesaru. Tabs. Vadali annaru or. Ekkuva maladithe. Gonthu. Pothadhi. Antunnaru. 😭😭😭🙏🙏🙏pry. Etuvanti. Prabulam leluda. Taggali. Mache. Health koraku. Jesus lo. Nammaga Uadali. Or. Kamalesh. Ki. Fevar. Night. Niche. 🙏pry. Fevar taggali. Mache. Health. Or. B parmasiy 4yr. Stady 26 niche. Final. Exams mache. Jyanam thelivithetalu mache Mark's koraku. Mind. Stady medha uadali.mache. health. Chedu Alavatuluki duram fds Evvavalasena money. Evvali. ..Byke . Videpechukutaniki. 🙏pry. Weekly. Charch ki. Ravali Eka Eka visavasamlo balapadali 🙏🙏🙏🙏pry. Sister
Congratulations akka nice song🎵🎵🎵🎵
praise the Lord
Praise the Lord sister 🙏🙏
Praise the lord sister 🙏🙏
praise the Lord