Vijayawada Floods : ఆకివీడు దగ్గర ఉధృతంగా ఉప్పుటేరు | Budameru Vagu - TV9

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • 1200 మంది వ్యవసాయం మరియు వ్యాపార నిపుణుల నుండి నేర్చుకోవడానికి మరియు వారితో నేరుగా వీడియో కాల్ మాట్లాడటానికి ఇప్పుడే ffreedom appను డౌన్లొడ్ చేసుకోండి: ffdm.app/9rcA
    Vijayawada Floods : ఆకివీడు దగ్గర ఉధృతంగా ఉప్పుటేరు | Budameru Vagu - TV9
    విజయవాడ నగరం ఇంకా వరద ముంపులోనే ఉంది. వరద తీవ్రత తగ్గినా, కాలనీలు నీట మునిగే ఉన్నాయి. 4 రోజులుగా వేలాది మంది ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. బుధవారం కూడా కృష్ణా జిల్లాలో పాఠశాలలకు సెలవు కొనసాగుతోంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, నేవీ సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నారు. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా నగరంలో నీట మునిగిన కాలనీలకు ఆహారం, తాగునీరు పంపిణీ చేస్తున్నారు
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #vijayawadafloods #budameru #tv9telugu #latestnews
    Uplaode by : #satishcheva

КОМЕНТАРІ • 2

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 8 днів тому +1

    విజయవాడ ను తాకకుండా గండ్లు పూడ్చారు.. అదే బుడమేరు ఇప్పుడు కొల్లేరుప్రాంతాన్ని తాకింది అంతే... నీటి ప్రవాహాన్ని ఒక చోటఆపారు ఇంకో చోట కు తాకింది.. వరద ఉధృతి తగ్గాలి అంతే...

  • @Deevenakarunakar1998
    @Deevenakarunakar1998 11 днів тому +3

    ఆ తొక్కలో సైరన్ ఆపరా బాబు