ఎస్పీలు మారిన చోటే అదుపుతప్పిన శాంతి భద్రతలు | Andhra Pradesh Latest News Updates | YNR

Поділитися
Вставка
  • Опубліковано 14 тра 2024
  • ఎస్పీలు మారిన చోటే అదుపుతప్పిన శాంతి భద్రతలు | Andhra Pradesh Latest News Updates | YNR
    #journalistynr #apelections2024 #palnadu #tirupati #tadiparthi #electioncommission #appolitics #ynr #ynranalysis

КОМЕНТАРІ • 501

  • @sathishbommindeni8286
    @sathishbommindeni8286 25 днів тому +251

    ఇలాంటి చెత్త కమిషన్ ను ఇంత వరకు చూడలేదు .ఇక ముందు కూడా చుడా వద్దు

    • @somesaker6249
      @somesaker6249 25 днів тому

      ​@rdheavy31012

    • @krishnasejala2703
      @krishnasejala2703 25 днів тому +4

      ​@rdheavy3101నిమ్మగడ్డ కాదు ముకేష్ కుమార్ మీనా గారు

    • @SatishKumar-qd8or
      @SatishKumar-qd8or 25 днів тому

      ​@rdheavy3101gaadidha mo - - a kuda

    • @Dthyagraj
      @Dthyagraj 25 днів тому

      Chala.baga.vishalation.chaci.chapparu.thank.you.sir

    • @Munna-pv5wf
      @Munna-pv5wf 25 днів тому

      Yes

  • @RajasekharVJA1
    @RajasekharVJA1 25 днів тому +118

    పల్నాడు SP పూర్తిగా టీడీపీ కి అనుకూలం గా పనిచేశాడు అని టాక్

    • @mallikarjunareddy8516
      @mallikarjunareddy8516 25 днів тому +4

      100% true

    • @BRO_B23
      @BRO_B23 24 дні тому

      Talk endi..sp gadu TDP kosame pani chesadu..veeni meda action utadi after June 4th results

  • @srinivasgadde5661
    @srinivasgadde5661 25 днів тому +112

    ఇదంతా చెపిస్తుందే TDP JSP బ్రో...కారణం...ధన బలం...

  • @sridharreddy3831
    @sridharreddy3831 25 днів тому +218

    మార్చాలిసింది ఎస్పి ల ని కాదు . ap ec ని మార్చాలి. 200% ఎలెక్షన్ కమిషనర్ ఫైల్యూర్ ....

  • @prasadr5985
    @prasadr5985 25 днів тому +63

    ఈ అన్ని సమస్యలకు ఒకే ఒక్కడు కారణం.
    ముసలి నక్క.. అది ఎప్పుడు పోతుందో అప్పుడే AP బాగుపడుతుంది..

    • @askvbabu8108
      @askvbabu8108 25 днів тому

      CORRECT EE MUSALI BOLLI NAKKA CHASTAY AP CHALA CHALA DEVOLEP AVUTUNDHI VEEDU KAKUNDA YEVARU PRAJALAKI MANCHI CHESTUNNA COURTS LO PIL YEPISTADU MANCHI JARAGAKUNDA. PAPI CHIRAYUVU ANAY SAMITHA UNDHIGA ... ADAY MANA KHRMA EE BOLLI NAKKATHO.... VEEDINI(CBN ) TWARAGA NARAKANIKI PAMPINCHAMANI KOROKUNDAM MANANDARAM

    • @papatlaprasad
      @papatlaprasad 23 дні тому

      100% correct bro.

  • @viswanadhareddy6849
    @viswanadhareddy6849 25 днів тому +150

    ఎలక్షన్ కమీషన్ కూటమిలో బాగస్వామి కనుకనే యాక్షన్ లేదు

  • @essence7275
    @essence7275 25 днів тому +103

    నరసరావుపేట లో అరవిందబాబు 50 మంది వేరే రాష్ట్ర బౌన్సర్ ల తో తిరుగుతుంటే, పోలీస్ శాఖ నిద్ర నటిస్తుంది.

  • @bujjichinta9405
    @bujjichinta9405 25 днів тому +129

    కోర్ట్ లో ఎవరైనా పేటేషన్ వేస్తే బాగుటది .ఇప్పుడు ఉన్న ఎన్నికల కమిషన్ సుద్ద వెస్ట్. వేడు టీడీపీ కార్యకర్త

  • @govindarajulugamidi465
    @govindarajulugamidi465 25 днів тому +128

    డీజీపీ గారు నిద్ర లేవండి

    • @reddy461
      @reddy461 25 днів тому +9

      Nidra povadam ledu athanu nidra natisthunnadu

    • @reddy461
      @reddy461 25 днів тому +7

      Kotha DGP CBN pocket lo nidra natistunnadu. Deenini patti CBN ki Modi ki kuda prajalu yenthamandi chachhina paravaaledu partyki adhikaram kaavaalani telipoyindi. Mari veellu porabatuna adhikaramlokoki vasthe AP lo CBN rulu kaadu taaliban rule vuntundi

    • @marypriya1326
      @marypriya1326 25 днів тому

      Kojja dgp veedu, anduke instantly election's ki 4 days mundhu dgp ni change chesi veedini techaru. Slage sp lani chng chesaru. Mosam mottam

  • @narsireddypassam9359
    @narsireddypassam9359 25 днів тому +71

    పలనాడు జిల్లాలో ఎస్పి పూర్తిగా తెలుగుదేశం పార్టీకి పూర్తిగా సపోర్ట్ చేశారు. అందుకనే పలనాడు జిల్లాలో ఈ స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి

  • @ballakota9855
    @ballakota9855 25 днів тому +66

    ఇది జర్నలిజం.... సమాజం లో లోపాన్ని ప్రశ్నించడం... ధైర్యం గా పౌర సమాజం పై విరుచుకుపడాలి.... ఇంత నిర్లజ్జగా 2 రోజులైనా మారణకాండ కు పార్టీ లు బాధ్యత లేదా....

  • @pentakotaramarao9410
    @pentakotaramarao9410 25 днів тому +54

    ఎలక్షన్ కమిషన్ పక్షపాతవైఖరి అల్లర్లకు కారణమా.

  • @sarveshjujju3463
    @sarveshjujju3463 25 днів тому +104

    S p లను సస్పెండ్ చెయ్యాలి

  • @udayfm
    @udayfm 25 днів тому +48

    ఎలక్షన్ కమిషన్ కి కావల్సింది మనుషులు కొట్టుకుని చావడం …. అదే కదా కావలసింది ఈ సి కి

  • @msvsramanujacharyulu3002
    @msvsramanujacharyulu3002 25 днів тому +58

    😢😢😢 గవర్నర్ కి అడిగే హక్కు లేదా సర్..రాష్ట్ర ప్రధమ పౌరుడు ఆ అధికారం లేదా???😢😢😢

  • @kirankumarreddy343
    @kirankumarreddy343 25 днів тому +29

    వ్యవస్థలు ఇంత వీక్ గా ఉంటే ప్రజలకి ఎవరు న్యాయం చేస్తారు, టీడిపి వస్తే ఇలానే ఉంటుంది.

  • @T.sasibala
    @T.sasibala 25 днів тому +30

    ఎలక్షన్ కమిషనర్ గా ముఖేష్ మీనా వెస్ట్ గోపాల్ కృష్ణ త్రి వే దీ గారు బెస్ట్

  • @user-gr3dk6bt6l
    @user-gr3dk6bt6l 25 днів тому +38

    వ్యవస్థ లు ఇలా మనేజ్ చేస్తుంటే ఏమనుకోవాలి ప్రజా స్వామ్యం అనేది మాటలలో మాత్రమే ఉంది వై ఎన్ ఆర్ గారు

  • @rajareddymn80
    @rajareddymn80 25 днів тому +36

    పురందేశ్వరి లిస్ట్ అందుకే ముందుగా ఇచ్చింది

  • @user-ur7nr9yf9u
    @user-ur7nr9yf9u 25 днів тому +35

    EC ఎంచేస్తుంది ఎవరి సంక నాకుతున్నది

  • @govindarajulugamidi465
    @govindarajulugamidi465 25 днів тому +53

    Puradareswari, సిబిన్ కలిసి చేసిన కుట్ర
    ఈసీ totally ఫెయిల్డ్. He has to be suspended

  • @ramanareddy7757
    @ramanareddy7757 25 днів тому +36

    మీరు చెప్పింది నిజం ynr

  • @Veresh7766
    @Veresh7766 25 днів тому +25

    మరీ దారుణంగా పల్నాడు లో.....

  • @muralikrishnaakella4067
    @muralikrishnaakella4067 25 днів тому +65

    కరెక్ట్ ynr, డౌన్ డౌన్ మోడీ,షా,బొల్లి,పాలేరు.

  • @srravinuthalakiranbabu8566
    @srravinuthalakiranbabu8566 25 днів тому +35

    వారికి కనబడలేదు ఎవరూ ఫిర్యాదు చేయలేదు.ఈ విషయంగా న్యాయ స్థానాలు జోక్యం చేసు కోవాలి

  • @nageswararaojarugumalli1627
    @nageswararaojarugumalli1627 25 днів тому +19

    టిడిపి & బిజెపి లాలూచీ వ్యవహారం.... సార్

  • @muralidharamekalakumara2705
    @muralidharamekalakumara2705 25 днів тому +41

    మీ విశ్లేషణకు అభినందనలు.

  • @pauldanieluba
    @pauldanieluba 25 днів тому +17

    దీనికి ఎలక్షన్ కమిషన్, కేంద్రం, చంద్రబాబు బాధ్యత వహించాలి

  • @viswanadhareddy6849
    @viswanadhareddy6849 25 днів тому +54

    YNR గారు మీరు చెప్పినది నిజమే అయితే రేపు అనేది అర్థం కావడం లేదు వీరికి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్ట్ గా ఉంది

  • @Jaago-Jaago-Re-Jaago
    @Jaago-Jaago-Re-Jaago 25 днів тому +27

    అవును నేను అనగా EC ను చెప్తున్నా, నేను పచ్చ బ్యాచ్ లో జాయిన్ అయ్యాను.

  • @harikrishnamck990
    @harikrishnamck990 25 днів тому +18

    ఎన్నికల్లో అప్పుడే గెలిచామన్న భ్రమలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేస్తున్నారు అది కల అని గ్రహించలేక పోతున్నారు

  • @saipratapnaiduedubelli9636
    @saipratapnaiduedubelli9636 25 днів тому +14

    కూటమితో కలిసి ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది... కూటమిని అధికారంలోకి తేవడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది ఎలక్షన్ కమిషన్

  • @achaiahgutta5800
    @achaiahgutta5800 25 днів тому +21

    Weast EC

  • @yannamnarsireddy275
    @yannamnarsireddy275 25 днів тому +30

    మీమీడియా గ్రేట్ సార్

  • @anandaraoatla4947
    @anandaraoatla4947 25 днів тому +17

    Ynr గారికి నమస్కారం ప్రతి విషయం మీకు తెలిసిందే కాదు సార్ వారి యొక్క కను సన్నది జరుగుతున్న విషయం సార్ మీరు గమనించ వలసిందిగా కోరుచున్నాము

  • @nivmusings
    @nivmusings 25 днів тому +12

    Bravo Y N R garu. We need journalists like you 👌

  • @user-vv6du1fs8k
    @user-vv6du1fs8k 25 днів тому +20

    CBN దాడులు చేయమన్నా ‌డు వాడు మీద కేసు నమోదు చేయ్యి లి

  • @user-vv6du1fs8k
    @user-vv6du1fs8k 25 днів тому +22

    ఎలక్షన్స్ కమిషన్. కళ్ళు లో. నోటి లో. ఏమీ. పేటు. కూంది

  • @Vizag..
    @Vizag.. 25 днів тому +26

    Well said sir

  • @prabhakarp9591
    @prabhakarp9591 25 днів тому +11

    కేంద్ర హోమ్శేఖ అన్నిటికి మూలం

  • @venkataramana6190
    @venkataramana6190 25 днів тому +20

    రైట్ టైం లో రైట్ వీడియో చేసారు,....

  • @johnbasha3203
    @johnbasha3203 25 днів тому +12

    ఓట్లు వేయాలంటే భయమేసింది ఎన్నికల కమిషనర్ లేడీస్ కానిస్టేబుల్ అసలు ఎక్కడ పెట్టలేదు

  • @khwjashaik6432
    @khwjashaik6432 25 днів тому +24

    Good analysise YNR👌👌👌👍👍👍👍

  • @BabuJagadish-re8dy
    @BabuJagadish-re8dy 25 днів тому +20

    what you said is absolutely right sir

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 25 днів тому +12

    ఎలక్షన్ కమిషన్ కాదు అది కూటమి కమిషన్, కుట్రలు జరిగాయి. ఓటమి భయం, ఉక్రాసం, తో బీజేపీ సెంట్రల్ ఈసీ తో టీడీపీ కూటమి కీ సపోర్ట్ చేస్తూ ఈ దౌర్జన్యం లు చేయిస్తున్నాను. ఇ సి, పోలీస్ చచ్చిపోయింది ap లో waste కమిషన్

  • @sureshreddyyarram3811
    @sureshreddyyarram3811 25 днів тому +40

    EC TDP kanduva kappukovacchu inka

  • @udayfm
    @udayfm 25 днів тому +18

    విమర్శలు చేస్తే ఏమౌతుంది ? ఏమి పీకగలరు ? ఎలక్షన్ ని ..

  • @sunilratnakumar6636
    @sunilratnakumar6636 25 днів тому +16

    YNR గారు ! ఏ ఛానలేకకరెక్ట్ గా న్యూస్ ఇస్తున్నారు సర్ ఇలాంటి దిక్కు మాలిన పరిస్టి ఎక్కడా వుండదు సర్, పార్టీ నేతలే రెచ్చ గొట్టే ప్రసంగాలు వాటికి రెచ్చిపోతూ సామాన్య జనాల పై దాడులు చాలా దారుణం సార్, మరలాప్రకృతి కలుగ చేసుకొని కరోనా లాంటి disster వస్తుందేమో . మనుషులు చాలా దిగజారిపోయినారు, YNR గారు. వ్యక్తిత్వ హననం, పార్టీ అధినేతలే దుర్మార్గ ప్రసంగాలు వ్యక్తిగతంగా Target చేసి మాటలు . ఏటుపోతుంది సమాజం......

  • @sreeramulupvss5976
    @sreeramulupvss5976 25 днів тому +21

    AP Election commissioner is responsible for this. He should be prosecuted

  • @narasimhareddy6461
    @narasimhareddy6461 25 днів тому +17

    Total ga TDP & EC plan

  • @Lsnarayana
    @Lsnarayana 25 днів тому +10

    YNR గారు election commission police department పై కోర్టుకు వెళ్లవచ్చు కదా

  • @johnmaliam9369
    @johnmaliam9369 25 днів тому +11

    గొడవలు జరగాలనే యస్.పి లను మార్చారు సార్!

  • @lakshminarayanareddyk5527
    @lakshminarayanareddyk5527 25 днів тому +7

    Super super gaa చెప్పారు YNR గారు.

  • @kirlakusuma9799
    @kirlakusuma9799 25 днів тому +10

    Super ga chepparu sir.

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 25 днів тому +8

    పచ్చ బ్యాచ్ కి అంతిమ కాలం దాపురించింది.

  • @sureshreddyyarram3811
    @sureshreddyyarram3811 25 днів тому +16

    RIp Ec in AP

  • @ganeshbandi3010
    @ganeshbandi3010 25 днів тому +25

    EVMs will be changed or tampared to benefit Kutami. Be careful

  • @badamsrinivasulureddy3822
    @badamsrinivasulureddy3822 25 днів тому +13

    Baga adigarusir

  • @janakiramayyapatro2184
    @janakiramayyapatro2184 25 днів тому +3

    అదే కదా కూటమి వ్యూహం. ఈ సి ఎన్నికలని సవ్యంగా నిర్వహించ లేక వైఫల్యం చెందింది.

  • @pvr3118
    @pvr3118 25 днів тому +10

    The result of CBN and purandareshwari letter.... people of AP knows that

  • @naanikknaanikk9135
    @naanikknaanikk9135 24 дні тому +1

    కమ్మగడ్డ వారసులయుంటారు
    జై సైకిల్ సేన✊✊ మా దేమూడన్న CM,CM,CM అంతే

  • @kokkiligadda9427
    @kokkiligadda9427 25 днів тому +6

    పొరపాటున టీడీపీ అధికారంలోకి వస్తే ఇలా చేస్తాం అని చెపుతున్నారు ఇది శాంపిల్ అన్నటు చేస్తున్నారు

  • @User__9963sr
    @User__9963sr 25 днів тому +8

    ఎలక్షన్ కమీషన్ కాదు మోడీ కమిషన్

  • @sudhakarreddynagatham8298
    @sudhakarreddynagatham8298 25 днів тому +7

    అక్కడ ఈసీ SP ల efficiency చూడలేదు బ్రదర్. ఓన్లీ కులం మాత్రమే చూస్తావుంది.

  • @user-wb9xm3ro8q
    @user-wb9xm3ro8q 25 днів тому +6

    Your.analysis.absolutely.right.sir.

  • @kurapatidurgeswararao4522
    @kurapatidurgeswararao4522 25 днів тому +6

    Meeru supersir

  • @raovisweswara4429
    @raovisweswara4429 25 днів тому +5

    అధికారుల నిర్ణయాలు ప్రజలను .......

  • @nagasivareddy6975
    @nagasivareddy6975 25 днів тому +3

    Yes ur right

  • @chamakurivenkatesh6863
    @chamakurivenkatesh6863 25 днів тому +8

    Video kosam waiting

  • @ravindranathreddy1927
    @ravindranathreddy1927 25 днів тому +5

    You are great sir.

  • @ramireddy9788
    @ramireddy9788 25 днів тому +3

    ECI ని నియమించిన BJP ఆధ్వర్యంలోని ప్రభుత్వంలోని అరాచక నియామక ఫలితం. ECI ని వెంటనే మార్చాలి. రాజ్యాంగ వ్యవస్థ లే ఇటువంటి దిక్కుమాలిన పనులు చేయిస్తుంటే ఆ రాజ్యాంగ వ్యవస్థలలోని వ్యక్తులను వెంటనే విచారణ చేపట్టి కఠినంగా శిక్షించాలి.

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 25 днів тому +4

    కొత్త డిజిపి నిద్ర మత్తు లో ఉండి ఎక్కడ జోగుతున్నాడు?

  • @user-ho1wt7jp7h
    @user-ho1wt7jp7h 25 днів тому +2

    Yes 100%

  • @jairajdiyya8587
    @jairajdiyya8587 25 днів тому +1

    You are 100% correct sir.
    Action should be taken on Election Comission and all these SPs

  • @ravindraburre3366
    @ravindraburre3366 25 днів тому +3

    Shadow of the influenced politics

  • @raghavendraraonidumolu8582
    @raghavendraraonidumolu8582 25 днів тому +2

    ఎలక్షన్ కమిషన్ మీద కేసులు పెట్టి బొక్కలో తోస్తే సరిపోతుంది

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 25 днів тому +3

    ఎలక్షన్ కమిషన్ "తేడా" లా వున్నాడు.

  • @sodinapallimadanamohanared1352
    @sodinapallimadanamohanared1352 25 днів тому +4

    Supreme court involve and take action on EC to save Democrecy

  • @reddiyyakagitha9529
    @reddiyyakagitha9529 25 днів тому +2

    బిజెపి కమీషన్ ఇది ఆ అండతో తెలుగు గూండా పార్టీ రెచ్చిపోఇంది

  • @user-fj2vf5kn9l
    @user-fj2vf5kn9l 25 днів тому +1

    Chala goppaga correct ga chepparu ynr gaaru hetosp

  • @nandaprem3286
    @nandaprem3286 25 днів тому +3

    Super analysis sir

  • @Siri00179
    @Siri00179 24 дні тому

    Ynr గారు మీకు హాట్స్ ఆఫ్ చాలా బాగా చెప్పారు అడిగారు థాంక్స్ సార్

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 25 днів тому +2

    Bhale correct ga adigaru 👍

  • @LakshmanDalli123
    @LakshmanDalli123 25 днів тому +2

    4 తరువాత గుణపాఠం వుంటుంది

  • @manmohan4596
    @manmohan4596 25 днів тому +2

    Superb sir

  • @sankarrao6625
    @sankarrao6625 25 днів тому +2

    Ynr you are correct 😊

  • @Cent-130
    @Cent-130 25 днів тому +1

    ఇది వైసీపీ పార్టీ కి ఒక అనుభవం ఆర్థికంగా బలం గా ఉంటే ఎవరిని అయినా కొనవచ్చు పథకాలు చాలా రోజులు పనికి రావు పార్టీ ని కాపాడలేవు

  • @user-qh9vk2ni6z
    @user-qh9vk2ni6z 25 днів тому +4

    Meru super sir

  • @durgabhavaniganapavarapu9444
    @durgabhavaniganapavarapu9444 25 днів тому +4

    First of all why DGP changed without reason
    Just because he is Reddy.

  • @venkatareddysiddamurthy8860
    @venkatareddysiddamurthy8860 25 днів тому +2

    You are absolutely right

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 25 днів тому +1

    గుజరాత్ మారణకాండ గుర్తు కొస్తున్నాయి Yes డిజిపి ఎలక్షన్ కమిషన్ కారణం

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 25 днів тому +5

    Edantha cruel CBN plan😮😮

  • @abhirajpulipati4305
    @abhirajpulipati4305 24 дні тому +2

    అదుపు తప్పి గొడవలు జరగాలనే ఎస్పీ లని మార్చారు.

  • @vijayakumaryenugupalli1559
    @vijayakumaryenugupalli1559 25 днів тому +3

    మీరు కోర్టు కి వెళ్ళడమే బెటర్. కనీసం అప్పుడైనా ECకి చలనం వస్తుంది

  • @niharikakanakala613
    @niharikakanakala613 25 днів тому +1

    Nizam chepparu

  • @m.r.prasad
    @m.r.prasad 25 днів тому +2

    EC ఫెయిల్యూర్ అని ఎలా అంటున్నారు . పవన్ , చంద్రబాబు చాలా కష్టపడి , వెంటబడి మోడీతో పొత్తు కుదుర్చుకుంది దీనికే అని అనిపించడం లేదా .

  • @mallikharjunaraotirumalase7179
    @mallikharjunaraotirumalase7179 25 днів тому +1

    yNR గారు ఈ విషయాలపై కోర్టుకు వేయాలి కోర్టు ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి

  • @srimanp1
    @srimanp1 25 днів тому +4

    Ec got gold biscuits from Cbn

  • @cheboyinayesudas4787
    @cheboyinayesudas4787 24 дні тому +2

    వినాశకాలే విపరీతబుద్దె!!!టీడీపీ కి పోయేకాలం వచ్చింది.

  • @seelamkrishnareddy6765
    @seelamkrishnareddy6765 25 днів тому +3

    You are correct. The blame should go to Election commission. The culprit is Election commission.