మాంగో లస్సి | Mango Lassi | Mango Recipes | Lassi Recipe | Refreshing Drinks

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • మాంగో లస్సి | Mango Lassi | Mango Recipes | Lassi Recipe | Refreshing Drinks ‪@HomeCookingTelugu‬
    #mangolassi #mangolassirecipe #homecookingtelugu
    Our Other Mango Recipes:
    Mango Icecream: • మ్యాంగో ఐస్క్రీమ్ | Ma...
    Mango Shrikhand: • మ్యాంగో శ్రీఖండ్ | Man...
    Aamras Poori: • మామిడి పానకం పూరీలు | ...
    Mango Frooti: • ఎండాకాలంలో చల్లటి ఫ్రూ...
    Mango Burfi: • ఎండాకాలంలోనే దొరికే మా...
    Mango Rava Cake: • మ్యాంగో రవ్వ కేక్ | Ma...
    కావలసిన పదార్థాలు:
    హపాస్ మామిడి పండ్లు - 3
    యాలకుల పొడి - 1 / 4 టీస్పూన్
    కుంకుమపువ్వు
    చక్కెర - 1 / 4 కప్పు
    తాజా పెరుగు
    ఐస్ క్యూబ్స్
    తయారీ విధానం :
    ఒక మూడు మూగిన మామిడికాయలు తీసుకొని తోక తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జ్యూస్ బ్లెండర్ లోకి తీసుకోవాలి .
    ఇపుడు అందులోకి ఒక ముపావు ( 1/4 tsp ) టీస్పూన్ యాలకుల పొడి , కుంకుమపువ్వు , ఒక ముపవ్వు కప్పు ( 1/4 cup ) పంచదార వేసి బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
    ఆ మిశ్రమం లోకి కాస్త పెరుగు , కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి లస్సి మిశ్రమం ఒచ్చేఅంతవరుకు బ్లెండ్ చేసుకోవాలి.
    లస్సి ని సెర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని గార్నిష్ కోసం కొన్ని మామిడికాయ ముక్కలు , చిన్నగా కట్ చేసుకున్న పిస్తా పప్పు వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ స్వీట్ సమ్మర్ స్పెషల్ మాంగో లస్సి రెడీ ఐపోయినట్లే .
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / home.cooking.telugu
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 3

  • @annapurnae396
    @annapurnae396 3 місяці тому +4

    Matti kundalo gatti perugu cheyyadam gurinchi vedio tappakunda cheyyandi Hema garu 👍👍

  • @DursttiRamesh
    @DursttiRamesh 3 місяці тому +1

    Good morning hema

  • @PCEswari
    @PCEswari 6 днів тому

    Matti kundali gatti perugu cheyyadam cheppandi please medam