Mohan Babu Making Fun With Srikanth | Manchu Vishnu | MAA Elections 2021
Вставка
- Опубліковано 8 жов 2021
- Watch #MohanBabu Making Fun With #Srikanth | Manchu Vishnu | MAA Elections 2021
For more videos about Telugu cinema, subscribe to our UA-cam channel ► goo.gl/N1GMjx
Don't forget to push the Bell 🔔 icon to never miss an update. - Розваги
మీరు మీరు కొట్టుకొని చావండి.. మమ్మల్ని మాత్రం entertain చేయండి😄😄😄
Sukibava sukibava
సుఖీభవ సుఖీభవ 😄😁👍
Superrr
Correct bro😂😂😂😂😂😂🤗🤗
😂😂
MAA మెంబెర్స్ కంటే మీడియా ప్రతినిధుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఈ elections కి మీడియా ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం మన దౌర్భాగ్యం.. పబ్లిక్ కి 0.0001% కూడా ఉపయోగం లేని ఎలక్షన్స్ ఇవి. దీనికంటే ఎన్నో ముఖ్యమైన విషయాలు ప్రజల దృష్టి కి రావడం లేదు.
Yes sampath garu
Yea it's true anna
Well said, Sampath!
Yes Bro
Yes
Mohanbabu kanna srikanth garike yekkuva fan following vundhi..... Seikanth is lovely persion
Manchu vishnu emiti ne level Srikanth garini bujam meda kodutunav
సూపర్ యాక్టింగ్ చేస్తున్నారు అందరూ 👌👌 నిన్నటి దాకా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుని టైమ్ కి కలిసి పోయారు ఎప్పటికి అయినా మీరందరు ఒకటే
Mee intlo godavalu pettukoni malli kalavara mari erri luku la matkaduthunnav kada
Manaku topipatdataru kani manamu patukumu kada bro
Srikanth garini mohan babu garu edo annattunnaru.. Hurt ayi sudden ga vellipoyaru.... Naluka urike undadu babu ki
He is straight forward person ...Srikanth laati mosagallani edo anakunda vundaledu ga....
I like dress code concept .. it tells that everyone is equal. 👌👌 Superb Prakash ji. 👍
Bochu pikaru last ki
Pls vote vishnu everyone trolls manchi family...but they are very good people
Lovdalo family
ప్రెస్ మీట్ ల ఎన్ని ఎన్ని కథలు ఎం మాటలు ఇప్పుడు ఇలా మీరు నిజంగా మహా నటులు రావు
తిట్టుకుంటారు, కౌగిలించుకుంటారు. మీ నాటకాలు చూసే వాళ్ళు పిచోళ్ళు అన్న మాట!!!
Correct tammudu
Arey adi basic courtesy
We enjoyed a lot sir..
Yes
Actors antharu andhukey
శ్రీకాంత్ ను అంత suddenga లేచి వెళ్ళిపోయాడు...ఏం జరిగింది
Taagindi tigindanta...
Jeevitha unte inka Anthe 🤣🙏🙏
Jeevitha gaari jeevinchesthunaru ga 🙏
what a ferformance ..by Snow Mohan Son
వామ్మో....వామ్మో....వామ్మో....🤭🤭🤭🤭😂😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤭🤭🤭🤭🤭
Inni rojulu chusina janalu pichhollu
అవును అన్నా
Ledu anta kanna ekkuva
Correct ga cheppa ru
Anthegaa
😂😂adehga
Rgv vasthe untadi na sami rangaa🔥🔥
Avnuu😂😂😂
Enter the dragon ..raccha raccha chesathdu bro
😁😁😄😃😃🤪😜🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍
Athanu director bro raadu idhi only for actors
🤣🤣
Abboo chala happy ga undi ila andaru kalisi undali...
Kalamathalli ante "amma" ane anukuntunnappudu andaru pillalu kada mari ala godavapadithy amma yentha badhapaduthundo kada mari so amma badhapaduthundeymo anukuni kalisi undali....
ఈ ఆక్టింగ్స్ ఏవో సినిమాల్లో చేసుంటే .. ఆస్కార్ వచ్చుండేది
I think mohan babu panel said something. Srikanth immediately left and rest started teasing
I too feel the same he stud up n walked seriously
అందుకే మీమల్ని కళాకారులూ అన్నారు 😁😁😁😁
ఎవ్వరూ కరోన నిబంధనలు పాటించడం లేదు.
చాలా ఆనందంగా ఉంది అందరినీ ఒక్కచోట చూస్తుంటే...
Srikanth ego hurt ayindhi anduke valu pillusthuna veli poyadu
Jeevitha acting maamuluga undadhu
ఢీ సినిమా లో విలన్ జయప్రకాశ్ లాగా కూర్చొని అందరి చేత అడిగి మరీ గౌరవం పుచ్చుకుంటున్నావ్ కదా 😂
మొన్ననే కదరా కొట్లడారు 😂😂😂 ఇప్పుడు ఏమో హగ్ చేసుకుంటున్నారు🤣🤣🤣
Actors bhayya vallu
Naku oka doubt idhi elections ki mundu anukunta
@@mnr7589 👍👍👍
Jeevitha performance mamuluga ledu...
Lol.. funny..mohan baby laughing after srikanth sat..
See Vishnu panel
Only mohan Babu and few seated, mostly all are in standing
Prakash Raj panel
All are seated ,few are stand
That's the great parakash raj.
Domination niruponchukunnadu mohan babu
Ante ardam chesuko mohan baabu ki respect istaarani..Aa psycho Prakash gurinchi film nagar lo andariki telusu,Adv teesukoni shooting ki rakunda producers ni black mail cheyatam,avakaashavaadi.....Edo memes chusi meeru decide chestunaaru evari respect enta ani....Vishnu koncham maatale over ga vuntaayi and memers koncham exaggerate chestaaru inkoncham.. kaani he is well behaved person in tollywood...
Srikanth Evergreen very cool person
0:06 see his behaviour
Jabardasth skit lu baaga chesthunnaru. 😅😅 Biggest comedy elections 😂😂
Anthe babu anni matalu anukuni tannukuni final ga kalama talli biddalam andaram anali. Ade magic😁🤪😎
Rgv osthee ika. Anthee😂🔥🔥👌🏻👌🏻👌🏻
Raduu ayanaa director
Well said bro. For all these ppl right mogudu is RGV. And he also acted in one or two movies
మోహన్ బాబు గారిలో పెద్దరికం కనిపిస్తుంది... దాసరి నారాయణరావు గారి శిష్యుడు అనిపించుకున్నాడు...
Meeru super ra babu
మహా నటులురా మీరు
ఏ చానెల్ చూసిన మా ఎలక్షన్స్ మా ఎలక్షన్స్ రాష్ట్రంలొ ఇంకా ఎం సమస్య లేనట్లు మిడియా చూపించడం బాగలేదు పది మందికి అన్నం పెట్టే రైతు ఆర్థిక సమస్యలతొ ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఒక్క మిడియా ప్రసారం చేయ్యవు ఇప్పుడు ఎందుకింత హడావుడి ఈ ఎలక్షన్స్ వల్ల తెలంగాణ సమాజానికి ఎం మేలు జరుగుతుంది మిడియా సొదరులు ఆలొచించాలని నా మనవి
Andharu manolle bro ❤️😂
Srikanth ni amo annatu vunnadu.
Manchi Srikanth maryada purvakam gaa kalisthe
Srikanth avakaashavaadi, adi cini industry lo evarini adigina cheptaaru ....
అందరికీ ఒకటే బాధ నేను గెలవాలి నేను గెలవాలి..... ఏమైందిరా ఈరోజు వాడు అధ్యక్షుడు రేపు ఇంకొకడు... నవ్వుతూ ఉండాలి రా అంతే..🤗🤗😄😄😄😄😄😄🗣️🤪🤪
Vishnu Maa president
Nice Srikant
మీరంతా ఒకటే రా నాయన.... జనాలు పిచోళ్లు
😂 antheyga 😂
Just fun acting tamudu manamu namakudadu tamudu
కిక్ లో డైలాగ్ జేపీ ది అవచిందు గిర గిర వెల్లుండ్ ఏమీ ఫ్యామిలీ ర ఇది 😀😀😀
Anii veyshayaluu, avariki thaggatuu vally natisthunnaruuu
ఈ ప్రకాష్ రాజ్ గారు ఒకప్పుడు హిందువులు అందరూ ఉగ్రవాదులు అన్నాడు, మరి ఇప్పుడు హిందువుల సినిమా ఫీల్డ్ లో పోటీ ఎందుకు చేస్తున్నట్లు, ఇక్కడ కామెంట్ పెట్టిన సోదరులు చాలా మంది ఈ విషయం తెలియదు అనుకుంటా, యూ ట్యూబ్ లో సెర్చ్ చెయ్యండి తెలుస్తుంది
Media forgot past 2 weeks about huzurabad election's and is there any use for public about MAA election, may be mostly next week Media will focus on huzurabad election's
Dhandam bhai meeku
cinema vallu anipinchukunnaru kada ayya..em acting lu..hug lu..elections mundu tittukovadam anti ippudu hug lu anti...super actors meeru...ma lanti vallu tingarolu bayyo....
మీరందరు కొట్టుకోండి ప్లీస్ ...
ఇలా కలిసి ఉంటే మా entertainment దొబ్బుద్ది
స్నో అన్న నువ్వే మా జబర్దస్త్
Actors kuda malli tv news lo acting super chesaru.
Good to see. Andharu yilaagey Kalisi vundi Tollywood nu baagaa develop cheyandi.
This is spirit of election.
Final ga Meeru meeru.......
Real life actors...ee maturity ninnati varaku ekkada poyindi
That is my telugu industry
Take lite these elections are entertainment.... Don't take serious..😆😆🌹🌹
మంచి actors
Show some respect Vishnu babu garu... srikanthgaru is touching the feet of great mohanbabu garu thinking him as legend..But you simply patted him up with covering a hug....Is it fair???
Tanish bro inka ma Pawan fans support neku vuntadi,
All the best for next movies.
పనికి రాని వాటి మీద ఉన్న శ్రద్ధ ఈ మీడియా వాళ్ళకి పబ్లిక్ మీద వుంటే బాగుండు పబ్లిక్ కూడా బాగుండే వారు fafam
సరే మీడియా వాళ్ళకి బుద్ధి లేదు, మరి మన సంగతి ఏంటి. మంచి న్యూస్ కి చాలా తక్కువ వ్యూస్ ఉంటాయి. మనము ఎక్కువ వ్యూస్ ఇలాంటి న్యూస్ కి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇలాంటి న్యూస్ కవర్ చేస్తారు. మార్కెట్ పని చేసేది ఈ సూత్రంతోనే. ఇక్కడ మన తప్పు కూడా వుంది, అది పక్కన పెట్టి తప్పంతా మీడియా వాళ్ళ మీద తోసేస్తున్నాం.
Public ki kuda paniki raani vaati meeda interest ekkuva ... mana panulu anni manesi mari chustam ani media kuda telusu ....anduke ...live lo vesi mari ..chupinchadam
@@user-dm1yx7qz6h carect cheppaaru
ప్రకాష్ రాజ్... వినింగ్...
PLZZ vote for prakesh Raj
Poi valla modda kuduvu vestaru
Srikanth and Vishnu monna jarigina press meet lo eddaru thittukunnaru.
Eppudu ekkada antha reverse...🤙
Miru mararu ra babu....🤦🤦
Idhekkadi maaya election... Kottukuni chachaaeu ga monnati dhaaka
అందరూ ఒక్కటే
Sunday full entertainment me 😀
Sreekant lanti senior ni vennu py kottadam, mari over ga undi vishnu garu
Em podichadura chethaga
They are friends and we are audience and that's the difference. That's why we feel over.
Srikanth eppudu drink lo vuntaadu, srikath drivers ni aduguthe cheptaaru veedi gurinchi.....daggariki pothe smell anta....
@@thammudumylove7179 that is my opinion neekendukura bochu ga, ninnu adigana nee opinion nuvvu cheppu
God bless you
ప్రకాష్ రాజా హిందూ దేవుళ్లను తిట్టేవాడు ఈరోజు బొట్టు పెట్టుకొని ఓటు బ్యాంకు కోసం నాటకం చేస్తున్నాడు
Orenneee..
Last ki janale eripukulu
They All actors they will act according to the situation
Best prakash raj love u
That is the family good
Ayyababoyyyyyyyyy......🙄🙄🙄🙄🙄🙄🙄
Papam srikant ni andaru kodutunaruu 😂
Kaushik is good actor. Please give some rustic roles for him. He will prove
Sreekanth hurt ayyaru..! First nundi emotional candidate ey ayana..face to face untaru
Love da
Andaru dhongale...🤣🤣🤣
సినిమా పరిశ్రమ ఎప్పుడు ఇలా కలిసి ఉండాలి, వాళ్లకు కులమతాలకు అతీతంగా ఉండాలి.
Naresh ne dekaledh papam 🤣
Shirdi sai ayyappa swaami saakshiga only fasak🤣🤣
Sukibhava🙌🙌🙌🙌🙌🙌
మన రెలెటివ్స్ లోనో ఫ్రెండ్స్ లోనో ఎక్సట్రాలు చేస్తుంటారు కొందరు అవి మనకు అస్సలు నచ్చవు కానీ వారిని అకేషన్స్ కీ పిలవకతప్పదు అక్కడ కుడా ఇదే type ఎక్సట్రాలు చేస్తుంటే మనకు లో లోపల కాలిపోతుంది ఏమీ అనలేము అదిగో అలా ఉంటుంది ఈ జీవిత రాజశేఖర్ ను చూస్తుంటే
యాక్టింగ్ అంటె ఇదే
Moral of the video is don't simply waste your time in listening to this people. End of the day they all are one. They get influenced and influence each other for their own interests nothing else.
100% correct
All the best Prakash Raj sir.Maa president 2021.Jai Pspk.🕺🕺🕺.
Naresh lekunda unte vishnu vin ippudu kastam
Entha balupu kakapothe srkanth ni ala thadathaadu bishnu babu gaaru..
అవును బాది బాది పెడుతున్నాడు
Sree uncle ani pilustunnadu Sreekanth ni. vishnu uncle. Veedi age endo gaani, andaru uncles ee veellaki.
Plz vote vishnu
Brami.be like .... emii acting ra .a.babbo me acting ki oscar koda takuvee. 😉😉😉
Jai sri kanth
విష్ణు టీవీ కవరేజ్....
Jai Jeevitha Rajashekar all the best👍💯👍💯👍💯👍💯👍💯👍💯👍💯👍💯👍💯👍💯👍💯
Bottu petukoleni Srikanth tappa andaru max odipyaru🤭
Any way congrats vishnu