Guppedantha Manasu - Promo | 6th Aug 2024 | Star Maa Serials | Mon-Sat at 6 PM | Star Maa

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @SudhaRani-nv5lm
    @SudhaRani-nv5lm 2 місяці тому +801

    రిషి ధారల మధ్య రొమాంటిక్❤❤ లవ్లీ సీన్ చాలా చాలా బాగుంది అన్న వాళ్లు ఒక లైక్ వేసుకోండి❤❤

  • @LuckyRocks-vo3lt
    @LuckyRocks-vo3lt 2 місяці тому +90

    ఎంత మంచి dressing వేసుకుంటావు రిషి ❤❤ సింపుల్ గా వేసుకున్న ఎంత ముద్దుగా ఉన్నావు.....dress selection lo నువ్వు toppppp 😊😊 అసలు బాయ్ డ్రెస్ లు కూడా అమ్మాయిలకి,, పెద్దవారికి నచ్చతాయని,,,నిన్ను చూశాక అర్థమైంది....😎😎ఆ నడక,,, లుక్స్,,, బాబోయీ mind blowing ❣️❣️

    • @nerellasunitha6892
      @nerellasunitha6892 2 місяці тому +9

      Sis me comments kooda mind-blowing sis ma vasamma gurunchi kooda pogadandi inka happy ga vuntundhi sis ❤

    • @Asharikarri
      @Asharikarri 2 місяці тому +17

      He know how to pull the character very well , aa scenes ki taggattu expressions and dressing vuntundi superb aslau, instant ga Rishi and ranga ga maruti aa variations adiripoyayi kada , oka clg md or professor or clg administrative ane charactees lo vunnappudu aa padavi ki taggattu hunda ga vundali , roju coat suit vesukuni tirigeste style vacheyadu , Rishi daggara nunchi nerchukovali eppudu ela vundali enta anedi❤

  • @LuckyRocks-vo3lt
    @LuckyRocks-vo3lt 2 місяці тому +246

    రిషి:::: జగతి మీద కోపాన్ని,, మహితో ప్రేమ,,వసుతో మంచితనం,,పెద్దమతో గౌరవం ఇలా అన్ని expression మనసుకు నచ్చేలా చేస్తేనే single express అని చెప్పే వాళ్ళ....రిషి రంగా లా ఎంత బాగా within seconds లో emotions expressions అందంగా చూపిస్తున్నాడు...cmnts తో పొగడడం వాళ్ళ నిన్ను RISHI crt కి select చేయలేదు... కేవలం నీ అభినయానికి పెడుతున్నాం అంతే....అందంగా,, మంచిగా,, పద్ధతిగా,,లిమిట్స్ లో ఉండేవాడే రిషి 💕💕❣️❣️ unlimited expression only RISHI సొంతం....😍😘😎

    • @srig4257
      @srig4257 2 місяці тому +8

      Yes Very nice❤️❤️

  • @GonduMukundarao-qx4dd
    @GonduMukundarao-qx4dd 2 місяці тому +129

    GAM లో "రిషిధార" ల మధ్య ఇటువంటి రొమాంటికల్ సన్నివేశాలను మున్ముందు ఇంకా, ఇంకా చూస్తూనే వుండాలని మీలో ఎంతమంది మనస్పూర్తిగా కోరుకుంటున్నారు ఫ్రెండ్స్!!💯💕❤️💘❣️👌

  • @swaruparani9412
    @swaruparani9412 2 місяці тому +129

    రిషి సార్ చాలా రోజుల తరువాత మీరు ఈ షర్ట్ లొ అదిరి పోయారు సార్ 🔥😎🦁🤞

  • @yanamalapadmaja7048
    @yanamalapadmaja7048 2 місяці тому +197

    దివినుండి భువికి దిగివచ్చిన తారలు, రిషి దార లు ❤ చూడముచ్చటైన జంట ❤ ఈ సీన్ కోసం రిపీట్ గా ఎంతమంది ప్రోమో చూస్తున్నారు 😊 ఈ సీన్ ఎపీసోడ్ కి హైలెట్ 🥰

    • @Littlebrother692
      @Littlebrother692 2 місяці тому +5

      👏👏👏❤️❤️❤️🙌 super sister

    • @sudha_d709
      @sudha_d709 2 місяці тому +2

      Yes 👌 ga chepparu 🙌🙌🤞

    • @barbha3796
      @barbha3796 2 місяці тому +2

      Yess 👏👫❤❤❤❤

    • @veni420nijapatnapu4
      @veni420nijapatnapu4 2 місяці тому +1

      Yes ❤🎉

    • @barbha3796
      @barbha3796 2 місяці тому

      @@veni420nijapatnapu4 👍💐

  • @LuckyRocks-vo3lt
    @LuckyRocks-vo3lt 2 місяці тому +126

    ఉషోదయం లో,,, సూర్య కిరణాలకు🌞 సువాసన వెదజల్లుతూ వికసించిన మల్లె🌼 పువ్వుతో,, తన రంగులతో ఆకర్షించే సీతాకోకచిలుక🦋🦋 ప్రేమ కబుర్లు💕💕 చెప్పినట్టుగా ఉంది Rishidhara నీ చూస్తుంటే...🤗💃🙈అందుకే గా best romantic Jodi,, mesmerizing actor awards ఇచ్చేది😍

    • @nerellasunitha6892
      @nerellasunitha6892 2 місяці тому +6

      Hidis good morning vallani choosi miku kavithvam vachasthundhi sisu❤

  • @veni420nijapatnapu4
    @veni420nijapatnapu4 2 місяці тому +113

    Rushi sir మీరు మీ అజంతా బొమ్మ ను చూస్తూ ఉండండి ❤❤❤❤❤మేము మీ ఇద్దరినీ చూస్తూ ఉంటాం ❤❤❤❤❤❤
    Best romantic couple RUSHIDHARA forever ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @satya..singh819
    @satya..singh819 2 місяці тому +66

    Wow super episode రిషిదారలు ఇలా చుస్తుంటే మనసు నిండి పోయింది❤❤ నటిస్తున్న ట్లు లేదు జీవించేస్తున్నారు❤❤రిషి ని మనం చాల మిస్ అయ్యాం కాదా friends😊😊

  • @renukarenuka3075
    @renukarenuka3075 2 місяці тому +185

    ఇలాగే ప్రతిరోజు ఒక సీన్ వేయండి డైరెక్టర్ గారు ఆహా మనసుకు ఎంత హాయిగా ఉందో ❤❤❤🤭🤭

  • @swaruparani9412
    @swaruparani9412 2 місяці тому +148

    మామూలుగానే రిషి ధార ఒకరికి ఒకరు చూసుకుంటేనే రొమాంటిక్ గా ఉంటారు ఇక ఇలాంటి సీన్స్ అయితే మా మతి పోవడమే ❤❤❤😊

    • @MalliRaghu
      @MalliRaghu 2 місяці тому +4

      Super Naku Baga nachindi

    • @swaruparani9412
      @swaruparani9412 2 місяці тому +3

      ❤😊​@@MalliRaghu

    • @nerellasunitha6892
      @nerellasunitha6892 2 місяці тому +5

      ❤❤❤sis chala bhaghundhi sis haters appuda vasu mida padi yadavatam modalupattaru

    • @swaruparani9412
      @swaruparani9412 2 місяці тому +1

      ​@@nerellasunitha6892వాళ్ళకి అదే పని సిస్టర్

    • @Littlebrother692
      @Littlebrother692 2 місяці тому +2

      ❤❤❤ good morning sister s

  • @renukarenuka3075
    @renukarenuka3075 2 місяці тому +237

    మూవీ లో హీరో హీరోయిన్ కన ఏమిthakvua లేరు ప్రతి సీన్ దగ్గర ఎంత బాగా చేస్తారు ప్రతి సీన్ నీ అలాగే చూస్తూ ఉండాలి అనిపిస్తుంది సూపర్ సీన్ ❤❤❤❤❤❤❤😘😘😘😘😘

  • @srilathalenkalapelli3236
    @srilathalenkalapelli3236 2 місяці тому +144

    మీరు అలా చూస్తే అమ్మాయిలు ఏమో పోతారు సార్..😅😅❤❤ వసుధార 😊😊😊😊.. ఎంత బాగున్నారు.. నిజంగా ఒకరి కోసం ఒకరు పుట్టారని పి స్తుంది. ఇన్ని రోజులు వసుధార ను ఎందుకు వదిలేసారు సార్.... పంతం గారు రిషిదారులు❤ నాలుగు నిమిషాలు కేటాయిస్తారు.. శైలేంద్ర కళకు మాత్రమే పది నిమిషాలు.. ఇది కరెక్టేనా....😮

  • @balusababysowmya2629
    @balusababysowmya2629 2 місяці тому +54

    ప్రోమో లో మా రిషి ధారలు ఇద్దరు చాలా అందం గా కనిపిస్తున్నారు వాల్లని అలానే చూడాలనిపిస్తుంది 😍🥰🤗😘🤴👸❤️💞💞👩‍❤️‍💋‍👨, నిన్నటి సీరియల్ లో మా రిషి సార్ తన భార్య కి చాలా బాగా చెప్పారు బయట రెండు కోతులకి డౌట్ వస్తాది( SB , dd) నేను నీ రూం లో ఉండకూడదు అని 🙂👌👌🤣🤣.
    The world best romantic couple rishidhara for ever 🥰😍🤗😘🤴👸❤️👩‍❤️‍💋‍👨💞💞.

  • @krishnakumari7815
    @krishnakumari7815 2 місяці тому +63

    Wow Rishi nuv malli vachaka entha bagundo serial super anevallu oka like ❤

  • @padamatianusha2318
    @padamatianusha2318 2 місяці тому +553

    రిషి ద ర ల బెస్ట్ రొమాంటిక్ కపుల్స్ అన్న వాళ్ళు లైక్ చేయండి

  • @swaruparani9412
    @swaruparani9412 2 місяці тому +102

    వసు ధార అలిగితే బుజ్జగించడం లొ మీరు మాస్టర్ అయిపోయారు రిషి సార్ 😂😊❤

    • @Littlebrother692
      @Littlebrother692 2 місяці тому +7

      Maa vasammku alaka marintha andhani esthundhi sis 🥰

    • @satyaedala
      @satyaedala 2 місяці тому +2

      Fever తగ్గిందా సిస్ ❤❤

    • @swaruparani9412
      @swaruparani9412 2 місяці тому +1

      ❤😊​@@Littlebrother692

    • @swaruparani9412
      @swaruparani9412 2 місяці тому +2

      ​@@satyaedalaకొంచెం పర్లేదు సిస్టర్

  • @padamatianusha2318
    @padamatianusha2318 2 місяці тому +109

    రిషి ద ర ల మధ్య రొమాన్స్ చాల.బాగుందిరిషి వాసు దర చూసి ఫ్లాట్ అయిపోయాడు

  • @s_0704s
    @s_0704s 2 місяці тому +42

    Rishi sir and his formal look is too cute😍😍
    Enni rojulu ayindo formal look lo chusi . Formal dress kuda anta neat ga anta elegant ga present cheyadam so nice.
    Ento kontmandi coat este kothi ki kobbarichippa ichinattu untadi😂😂

    • @MalliRaghu
      @MalliRaghu 2 місяці тому +7

      Rishi sir style varu

  • @swaruparani9412
    @swaruparani9412 2 місяці тому +57

    Insta,yt లొ కలిపి ప్రతి రోజూ gam ప్రోమో కి 1 మిలియన్ వ్యూస్ వస్తున్నాయ్ ఏంటో muksha కి ఈ క్రేజ్ అర్థం కావడం లేదు 🙌🙌🙌🙌🙌

    • @Nihaksha
      @Nihaksha 2 місяці тому +3

      @@swaruparani9412 📈 trending pair

    • @swaruparani9412
      @swaruparani9412 2 місяці тому +4

      ​@@Nihaksha🙌🙌🙌💯

  • @harithak4253
    @harithak4253 2 місяці тому +67

    Mukesh kani raksha kani future lo enni serials movies chesina Rishidhara gane gurtu undi potharu anthala mammalani mesmerize chesaru love you Rishidhara🫶😍🥰😘

    • @GMS330
      @GMS330 2 місяці тому +7

      This will be a milestone in their career....hope they get roles that are better than this....rishidhara ni beat cheyatam malli valla iddari valle avutundi

    • @harithak4253
      @harithak4253 2 місяці тому +5

      ​@@GMS330 ilanti characters aithe malli cheyaleru sis iddaru kalisi chestaru future lo bt ee characters ni beat cheyaleru emo anukuntunna

    • @arunakumarichennakesavula1467
      @arunakumarichennakesavula1467 2 місяці тому

      ​@@harithak4253👌👌♥️♥️

  • @BABLU339
    @BABLU339 2 місяці тому +66

    రిషి సార్ మీ యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్ అదుర్స్💯 🤩💖
    రిషి సార్ మీరు సన్నగా అయ్యారు 😢 మొఖం పిక్క పోయింది..... నాకు అనిపిస్తుంది😢 ఈ టీమ్ మిమ్మల్ని ఎంత కష్టపెడుతున్నారో ఏంటో 😡
    CLG కి వెళ్ళాక ఏదో ట్విస్ట్ ఉంటుందో ఏంటో అని తేడా కొడుతుంది...
    ప్లీజ్,,,, మా రిషి సార్ కి న్యాయం చేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nerellasunitha6892
      @nerellasunitha6892 2 місяці тому +9

      Em twist vundadhu inka antha bhaghuntundhi Rishidara ki Rishi sir ki hope for the best bro

  • @mukeshgowda2616
    @mukeshgowda2616 2 місяці тому +51

    Eroju chala cute 🥰 ga unnaru rishi sir 🙈mi eyes 👀 lo ney edho undhi atla chusthu undi povali anipisthundhi 🙈 love you so much rishi sir ❤️❤️❤️❤️ e shirt eppudu vesina mi looking lo charm next level untundhi 🔥🔥🔥🔥🔥

  • @Jyothi298
    @Jyothi298 2 місяці тому +39

    Best romatic couple award 💛💛💗💗ma rishidhara ki ma fanns andharam proud ga awards kante mundhe ante eroje icchesthunnamm💛💛💗💗🎉🎉congr rishidhra💛💗💛.manaku okaru ichedhi yenti mana BRC award maname icchukundham.

  • @Supriyagedela1922
    @Supriyagedela1922 2 місяці тому +78

    "Rishi admires vasudhara's beauty" ee line synopsis chalu episode chudataniki emi feel undhi ayya pulla rao🥰🥰🙈🙈we admires rishidhara beauty😍😍😘😘❤️❤️❤️🧿🧿🧿🧿

    • @Littlebrother692
      @Littlebrother692 2 місяці тому +2

      😅😅❤❤❤🥰 good morning maa

    • @Supriyagedela1922
      @Supriyagedela1922 2 місяці тому +2

      @@Littlebrother692 😂😂🙈🙈❤️❤️ good morning akka

    • @Littlebrother692
      @Littlebrother692 2 місяці тому +3

      @@Supriyagedela1922 ayyo siggu vachesindhi pb llaki 😂😂 enko pb Rani sis enka raledhu

    • @Supriyagedela1922
      @Supriyagedela1922 2 місяці тому +4

      @@Littlebrother692 achoo siggostundi akka😜🙈🙈vastaru vastaru on the way rani sis🏃🏃🙈🙈

    • @Littlebrother692
      @Littlebrother692 2 місяці тому +4

      ​@@Supriyagedela1922 tifin chesava maa 😊 rishidhara ni chusthu vunte enkaenka chudalanipisthundhi 😅 na work antha allane vundhi by maa

  • @LuckyRocks-vo3lt
    @LuckyRocks-vo3lt 2 місяці тому +226

    తడి ఆరని అందాలతో,, తడిసిన శిరోజాలు తుడుస్తూ ఉంటే,,,,చూపు తిప్పుకోలేక,,కనురెప్ప వేయక రిషి చూస్తుంటే మాటలతో కళ్ళతో మంత్ర ముగ్ధుదులు చేసే వారే రిషిదారా😘😘 కుటుంబ సమేతంగా,, చిన్న పెద్ద చేసే విధంగా,,, కళ్లకు,, మనసుకి ఆనందాన్ని ఇచ్చే జంట ❤️❤️ ఎవరంటే రిషిధారా అంట 💃💃💛💛

    • @MaligivelahajipeeraHajipeera
      @MaligivelahajipeeraHajipeera 2 місяці тому +11

      @@LuckyRocks-vo3lt మీ పోయెట్రీ ki చేతులెత్తి ముక్కాలి అంత బాగా చెప్పారు

    • @nerellasunitha6892
      @nerellasunitha6892 2 місяці тому +5

      Very good morning sis ❤️ Rishidara ni choosi meku kavithvam vachasthundhi sisu ❤ Rishidara

    • @Littlebrother692
      @Littlebrother692 2 місяці тому +3

      👏👏❤️❤️❤️ super sister

    • @sudha_d709
      @sudha_d709 2 місяці тому +2

      👌👌👌👌👏👏👏

    • @LuckyRocks-vo3lt
      @LuckyRocks-vo3lt 2 місяці тому +3

      @@MaligivelahajipeeraHajipeera ayoo anta pedda mata vaddu sis....tqq u so much 😊❤️ manamta frnds kada .....💛

  • @yanamalapadmaja7048
    @yanamalapadmaja7048 2 місяці тому +97

    ఎంత ముద్దుగా చూస్తున్నారు జెంటిల్మెన్ , మీ పొగరు నీ 😊 ఈ సీన్ ఈరోజు కన్నుల పండుగ😊 సూపర్, ది బెస్ట్ రొమాంటిక్ లౌలీ కఫుల్ రిషి దార లు ❤😊

  • @veni420nijapatnapu4
    @veni420nijapatnapu4 2 місяці тому +46

    ఎప్పుడో Shirish character ఉన్నప్పుడు Rushi, vasu ల coupledance చూసాము. మళ్ళీ ఇప్పుడు ఉంటే బాగుంటుంది 🥰🥰

  • @GonduMukundarao-qx4dd
    @GonduMukundarao-qx4dd 2 місяці тому +177

    "రిషిధార"లను ఇంత రొమాంటికల్ గా చూస్తుంటే మళ్లీ మునుపటి GAM ను చూస్తున్నామనే "ఫ్రెష్ ఫీలింగ్" మీలో ఎంతమందిలో కలుగుతోంది ఫ్రెండ్స్!!💯❣️💘💘❤️💕👌

  • @MS-bc5pc
    @MS-bc5pc 2 місяці тому +50

    Wow… within seconds lo expressions change చేయటం Prince కి వెన్నతో పెట్టిన విద్య… రిషిధార romantic moments లో మీకు మీరే సాటి… లేరు ఎవరు పోటీ❤❤❤😍😍😍😍🥰🥰🥰🥰😘😘😘😘😘

    • @nerellasunitha6892
      @nerellasunitha6892 2 місяці тому +3

      Hi,sis me name Sunitha ya kadha na name kooda meru Rishi,vasu ni iddarini kalisaru kadha sis chala lucky sis❤ Naku surgery ayyindhi Hyderabad lo vunna kani yakkada kalavalo shooting yappudo teliyadhu sis madi vijayawada sis ninna na me gurunchi taluchukunnanu sis meru Rishidara la ki Yami gifts icharu sis serial gurunchi adigara sis malli nanu 16thvelthanu sis Hyderabad ki meku yamanna information telustha chappandi sis please 🙏❤ meru chala beautiful ga vunnaru sis 🥰suni sis meru phone number ivhsra sis Naku yavaru antha teliyadhu sis just comments lo wish chasina konthamandi reply chastaru sis meru ayyina reply ivvandi sis please 🙏❤❤❤❤

    • @karthikamuthusamy1430
      @karthikamuthusamy1430 2 місяці тому +1

      Hi sis, 16th na shoot undadu sis, 8th ba untadi, next malli 23rd or 24th ​@@nerellasunitha6892

  • @GonduMukundarao-qx4dd
    @GonduMukundarao-qx4dd 2 місяці тому +66

    "ప్రోమో" లో రిషిధారలు చాలా అందంగా అలానే చూస్తూ వుండిపోవాలి అనే విధంగా చాలా క్యూట్ గా ఉన్నారు కదా ఫ్రెండ్స్!!💯❣️💘❤️💕👌

  • @swaruparani9412
    @swaruparani9412 2 місяці тому +72

    మోస్ట్ రొమాంటిక్ పెయిర్ రిషి ధార 🥰🥰😘

  • @mounikasriharikamedicharla3251
    @mounikasriharikamedicharla3251 2 місяці тому +63

    Abaaaaaaaa ayntha mudduga vunnaro lovely magical pair RISHIDHARA ❤❤❤🤩🤩🤩🤩🤩🙈🙈🙈🥰🥰🥰

  • @PurushottamNandyala
    @PurushottamNandyala 2 місяці тому +48

    Rishidaralanu దూరం చేసింది చాలు, వాళ్ళని ఇంకా బాధపెట్టాల్సి వచ్చిన, దూరం చెయ్యాల్సి వచ్చిన మేము భరించలేము, అంతకన్నా ఇలాంటి హ్యాపీ మూవ్మెంట్ లోనే end చెయ్యండి.... ఎందుకంటే ఇంతకుముందు అనుభవాలు 2రోజులు హ్యాపీగా ఉంచి 2ఏండ్లు దూరం పెడతారు, అప్పుడంటే తాళి బంధం లేదు, ఇప్పుడు వాళ్ళు భార్యభర్తలు,,,, ఏ కష్టం వచ్చిన ఇద్దరు కలిసే ఎదుర్కోవాలి. వాళ్ళని స్ట్రాంగుగా చూపించండి.

  • @Supriyagedela1922
    @Supriyagedela1922 2 місяці тому +44

    Aye aye aye eroju episode last lo rishidhara scene undhi chari butterflies are running in my stomach like a zoo,circus feats😉😂🙈🙈😍❤️❤️❤️❤️

  • @Supriyagedela1922
    @Supriyagedela1922 2 місяці тому +51

    Today episode is super good sb dream, rishidhara happy moments scenes and their conversation beautiful especially last 4 minutes undhi chari mind lo nunchi povatledhu speechless happiness tho matalu ravatledu koncham aa dream scene thagginchi Rishidhara scenes yekkuva pettachu kada🤩🙈🙈❤️❤️

  • @swaruparani9412
    @swaruparani9412 2 місяці тому +45

    మా రిషి సార్ తనని మర్చి పోయి వసు ధార ను మాత్రం గుర్తు పెట్టుకున్నారు అదే కదా పీకల్లోతు ప్రేమ 😂మా హీరో రొమాంటిక్ కింగ్ మరి😎 సీరియస్ సింహం గారికి 🦁 వాళ్ళ ఆవిడ గారి కళ్ళు అందం గా ఉన్నాయంట ❤😊

  • @Darlingbangaram143
    @Darlingbangaram143 2 місяці тому +39

    Ufffffff Handsome Hero Expression King Stylish Star Killing Acting Prince Rishi Sir Mind Blowing Acting Amazing Acting 😮😮😮🎉🎉🎉❣️🤍🩶🖤🤎💜🩵💙💚💛🧡🩷💕💘💞🔥❤️‍🩹💝🥰❤️👌

  • @santhibhaskar6681
    @santhibhaskar6681 2 місяці тому +44

    Rishidhara... beautiful lovely couples ❤️❤️❤️🙈🙈🙈🙈 Today promo chala chala chala chala bagandhi ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా ఉన్నారు ఇద్దరు నిజజీవితంలో జంటల 🥰 ఈరోజు ప్రోమో కి అందం వచ్చేసింది మీ ఇద్దరిని చూస్తుంటే మీ ఇద్దరు ఒకటి అయితే చూడాలన్నది మా కోరిక రియల్ లైఫ్ లో మ్యారేజ్ చేసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము ❤️❤️❤️🙌 హీరో హీరోయిన్ లా ఉన్నారు ఇద్దరు మీకు ఎవరు లేరు పోటి ❤️❤️❤️🙌💯👍🥰

  • @ManjulaEnja
    @ManjulaEnja 2 місяці тому +37

    ఈరోజు సీరియల్ సూపర్ గా ఉంది రిషి వసు మధ్య రొమాంటిక్ సీ అదిరిపోయింది రిషి సార్ చాలా క్యూట్ గా అందంగా ఉన్నారు శైలేందర్ అని మాత్రం ఒక ఆట ఆడుకుంటున్నారు ఇదే కదా మాకు కావాల్సింది

  • @s_0704s
    @s_0704s 2 місяці тому +26

    Vasu final ga koncham aligindi. Anta kanna ekkuva expect cheyalem le Vasu alige vishayam lo anta chance ivaru kada MD garu. Valla avida alagaka munde ayana cool chesestaru.
    Vasamma Ajanta silpam la unnavanta... Nijajamga nuvvu buttabommeve kada ❤❤❤

  • @Supriyagedela1922
    @Supriyagedela1922 2 місяці тому +43

    Aww wow my cutie pie love with decency, romance with decency such a cute and sweet romantic mesmerizing pair Rishidhara😘😘🥰❤️❤️❤️

  • @Chinni-fz1jw
    @Chinni-fz1jw 2 місяці тому +42

    Adi ila untundi ma Rishendhra Bhushan romantic performance isthe shake shake ayipovalsinde including haters fida avvalsinde that's his performance and talent. Oka chuputho mothanni padagottesaru. Edi emayina aa chupentayya Rishendhra vammo nidra ponisthava 🤗🤗🤗🤗

  • @Smile-636
    @Smile-636 2 місяці тому +51

    MG❤❤❤❤
    Mukesh malli ee serial ki vastaru ani one percent kuda hope ledhu okkapudu konthamandhi chesina over action nene hero ani entha chesaru 😢😢😢
    Kalame samadhanam chepthundhi ani dialogue vinnapudu adhi serial varake anukunna but real life lo kuda nijam ayyindhi 😊😊
    Andharu entha edchina enni politics chesina mukesh malli vachadu❤❤❤
    Ee serial valla neku arthamaindhi okate
    Believe in destiny❤❤❤🤞🤞🤞

    • @harshapriyam6797
      @harshapriyam6797 2 місяці тому +12

      Yes time eppudu oka la undadu sis it has ups and downs 😊

    • @Smile-636
      @Smile-636 2 місяці тому +1

      ​​@@harshapriyam6797avunu sis😊😊

    • @radhapasnoorie7055
      @radhapasnoorie7055 2 місяці тому +9

      Rishi sir enter aythe ala vuntundo eppatike memey hero Ani cheppukunna vallaki ardham ayyi vuntundi Baga dabbulu vunnavallu kadha malli mana serial lo andhuku thappukovachuga prashanthaga serial ni choostam

    • @Smile-636
      @Smile-636 2 місяці тому +8

      @@radhapasnoorie7055 balupu sis athaniki kuda kalame samadhanam chepthundhi🤞🤞😂😂
      Just waiting for that movement 🤞🤞🤞

    • @nerellasunitha6892
      @nerellasunitha6892 2 місяці тому +3

      Ninna kooda sir mida padi yadcharuga vasu pi interst ladhu expressions lavu Ani Marini roju slipper short icharu haters ki i roju ralana haters sis❤Any way sis yala vunnaru yakkuvaga think chayyakandi nalaga health padayipothundhi nalaga sis sorry if I hurt you sis❤

  • @satyaedala
    @satyaedala 2 місяці тому +62

    రిషి ధార ఎంత ముద్దుగా ఉన్నారు ❤❤💖😘😘😘
    Eyes తోనే magic క్రియేట్ చేస్తారు కదా ❤❤🤗😍🥰
    అందుకే మిమల్ని రొమాంటిక్ couple అనేది ❤❤💖💖💖💖🤩🤩❣️💖
    ప్రోమో చాలా బాగుంది ❤❤😍😍😍 చాలా months అవుతుంది మిమల్ని ఇలా చూసి ❤❤❤
    మీకు ఎవరూ దిష్టి తగల కూడదు ❤🍋🍋🌶️🌶️🥚🥚🥚

    • @nerellasunitha6892
      @nerellasunitha6892 2 місяці тому

      Hi,sis good morning ❤

    • @satyaedala
      @satyaedala 2 місяці тому

      Good mng సిస్❤❤😊​@@nerellasunitha6892

    • @naturefighter1697
      @naturefighter1697 2 місяці тому +1

      fever తగ్గిందా sis

    • @MalliRaghu
      @MalliRaghu 2 місяці тому

      Hai sis fever thagindha

    • @satyaedala
      @satyaedala 2 місяці тому +1

      ​@@naturefighter1697తగ్గింది సిస్ నీరసం గా వుంది కొంచెం ❤❤

  • @Anoo561
    @Anoo561 2 місяці тому +32

    Rishidhara meeru nizam ga chala great. Ninnati yt,insta cs ninda rishidhara emotion ledu,rishidhara feel ledu ani edchina I'd lu ee roju wow rishidhara super,duper antunnaru.that is rishidhara.

  • @Jyothi298
    @Jyothi298 2 місяці тому +41

    Like ivalisina valle icharu💛💛💗💗🎉🎉💃💃💃heaters eroju okka like tho memu rishi vasu kadhu rishidhra ani mukesh sir ans icharu 💗💗💛💛baga kullukoni yedavandi😂😂
    Ahhha what a promo❤❤💛💛🤭🤭🙈🙈rishidhra ❤💛edhi kadha asalyina magic🤗.me iddharini chusthunte kanula pandaga la vundhi🤗. Intha cute ga,sweet ga vundatam chalaaa thappu 🙈🙈mi iddhariki yevari dhisti thagalakudadhu💗💗💗💛💛💞💞last 4min ke ela vunte full episode mottham mere vunte trp boxbaddhalu avuthundhi🔥🔥.
    Eroju yento konthamandhi ooo ani commentes pettaru😂😂rishidhra ni chusi kadupu mandidha😂😂nijame le alanti pair rishidhara dhi mi yedupe vallaku dhisti chukkalu😂.
    Meru 100commentes rishidhra sens nacchaledhu ani kadupu manta tho commentes pedithe😂🔥🔥💕💛💛💛💗💗💗1000pluse ,1000pluse edits ,songs ,fp ayethe mamulu edits cheyaledhu eroju💛💛💗💗💗🙈🙈songs yekkada patukistharo kani mamulu ga vundavu okko song ahhhha edhi kadha sillipershot ans meku😂😂.
    💕💕💗💗💛💛Rishidhra forever end ever💗💗💛💛💕💕
    Edhi gurthupettukondi yenthamandhi yenni neg commentes chesina vallakunna bond ni inch kuda thagginchaleru adhi a peru ki pair ki vunna power💗💗💛💛🔥🔥🔥

  • @BABLU339
    @BABLU339 2 місяці тому +55

    ❤❤ ముకేష్ సార్ మీ కటౌట్ చూస్తుంటే 🔥😎 మిర్చి మూవీ లో ప్రభాస్ గుర్తు వచ్చారు...😊
    (ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటినుంచి ఒక లెక్క)
    చిన్న ఫ్రేమ్ లో పెద్ద కటౌట్ 👌🔥🤩
    పెద్ద ఫ్రేమ్ లో తొందరగా చూడాలని ఆశ ❤❤❤
    మీరు కాఫీ తాగుతూ అలా నడిచి వస్తుంటే ఆ కటౌట్ ఈ ప్రోమోలో మొత్తం చూపించారు.అలానే చూస్తూ ఉండి పోవచ్చు...💯థాంక్యూ 🔥🙏🙏

  • @geetha39
    @geetha39 2 місяці тому +41

    Ahaaa 🤗 Mana Rishidhara la thumbnail thoo MAA promo ki sari kottha Kala uttipadinattlu undhi 🤗❤️🎉 MAA Gentleman gari maatalu 😂 theylidhu anta 🤭maimatichi Ala Vasu ni chusthu coffee ☕ cup vadhileysaru 🤭😂 enti gentleman Garu

  • @Jyothi298
    @Jyothi298 2 місяці тому +37

    4min ss rishidhara ki isthe insta ,yb edits tho dhummulechipoyindhi🔥🔥🔥.asalu insta fps chese a edits ki ,a song secltions ki.,mi kasataniki👏👏❤❤🤗🤗🤗oka edit ki minchi inko edit antha super ga edits chesaru mi hardwork👏👏❤❤💛💛fps meku muksha dhorakadam,muksha mi fps dhorakadam edho magic la vundhi edho janamalo andharam family ga vundevallam anipisthundhi❤❤muksha,fps dhorakadam maku luck asalu eroju insta open cheyagane mottham rishidhra edits tho songs tho nidipoyayi❤❤💗💗💛💛💛

  • @kanaparthisravanthi327
    @kanaparthisravanthi327 2 місяці тому +31

    😍😍😍😍wowwww after sooooo many months rishi as a prince 😍😍😍oh my god. Looking very handsome👌👌👌👌chuddaniki rendu kallu saripovatledu.enthaina bullithera stylishstar kadaa mana gentlemen🥰🥰emantaru fansss😍😍😍😍

  • @LuckyRocks-vo3lt
    @LuckyRocks-vo3lt 2 місяці тому +44

    RISHI వసుతో :: నీ కాటుక కళ్లే నా మదిలో ప్రేమను,, పుట్టించాయి....!!!
    ప్రకృతితో నీకు ఏర్పడిన బంధమే,,, మన ప్రేమ బంధానికి మార్గం అయింది....!!!
    చీరకట్టుతో,, చిరునవ్వు,,,చిందిస్తూ,, నా ముందు నువ్వుంటే చాలు....!!!
    నీ చీర కట్టు నీ సిగలో నీ,,,చిక్కుముడి నా గుండెకు గాలం వేసింది...!!! ❣️❣️
    Kkkk naaa sis 🤗 🤗 vasu ki pettanu 😊 చూడండి 😘

  • @geetha39
    @geetha39 2 місяці тому +36

    🤭😂😂same adigina promo cut icharu 🤭enti editor uncle follow 🚶🏻‍♀️ avuthunnaru bhaley 😂 super 🎉

  • @Fangirlofmuksha
    @Fangirlofmuksha 2 місяці тому +29

    Abbabbabba....Super super Promo❤❤❤🙈🙈alage chusthu undipovacchu em feel undi aba entha mudduga unnaro ma rishidhara❤😍🤗
    appatiki best romantic couple award ma rishidhara ke sontham❤❤😍☺☺

  • @Sowji.g27
    @Sowji.g27 2 місяці тому +30

    Promo 💃💃💃💃💃🥰🥰🥰🥰🥰😘😘 🙈🙈🙈🙈🙈🙈 episode 👌👌👌👌❤️❤️❤️ rishi sir look is back 😎😎🦁🦁 vasu nuvvuu hair ala antunte 🙈🙈🙈 ma rishi sir nunnui ila chustunte ❤❤❤🎉🎉🎉💃💃💃💃 supperrr 👌👌👌👌🥰🥰🥰🥰😘😘😘 rishidhara iddaru 👌👌😘😘🥰🥰 romantic pair 😘😘😘😘😘❤️❤️❤️❤️❤️❤️

  • @aksfoodhutaksfoodhut
    @aksfoodhutaksfoodhut 2 місяці тому +47

    అయ్యో ఎన్నీ రోజులలైందో రిసి వసుధరాల రొమాంటిక్ సీన్ మిస్ అయీ ❤

  • @UshaSree-j9i
    @UshaSree-j9i 2 місяці тому +49

    Ilaney serial oka 3000 episodes kavali plzzz maku maa serial chala rojulu kavali entha happy ga vunam makey telidhu

  • @komalakoppula5785
    @komalakoppula5785 2 місяці тому +35

    Enta andam ga romantic pandincharu Mukesh garu enta neat ga dignity ga eyes tone romantic pandincharu Mukesh sir hatsup evala chala andam ga unnaru maa raksha mam kuda so cute

  • @Fangirlofmuksha
    @Fangirlofmuksha 2 місяці тому +36

    Director garu ma rishi sir vasu bangaram chethiki gorintaku pette scene❤😍😍kavali maku please plz plz plz........

  • @Fangirlofmuksha
    @Fangirlofmuksha 2 місяці тому +35

    Ento enny jodis chusam hindi lo kuda kani ma rishidhara scene lo vacche feel❤a jodi lo raledu...... meelo edo magic undi muksha anduke mammalni inthala katti padesthunnaru me nunchi chupu thippuko nivatledu😍😍❤❤❤
    Morning lechina daggara nunchi night varaku rishidhara ne maku ma prapanchame rishidhara ayipoyaru❤❤❤😍😍🤗
    Love you sooo much rishidhara/muksha❤❤

    • @Rituchowdary
      @Rituchowdary 2 місяці тому +11

      😍thats one and only rishidhara

    • @SudhaR-jh1iw
      @SudhaR-jh1iw 2 місяці тому +5

      😍🤩🥰❤❤❤

    • @Chikki-jp7oj
      @Chikki-jp7oj 2 місяці тому +11

      Same feeling sis eroju episode chuse enjoy cheyadam repati episode kosam wait cheyadam 24 hours brain lo undipoyaru❤❤❤❤

    • @thirumalarao4494
      @thirumalarao4494 2 місяці тому +5

      ❤❤❤

    • @bsunitha600
      @bsunitha600 2 місяці тому +9

      Exactly ma sissu 😍

  • @s_0704s
    @s_0704s 2 місяці тому +26

    Wow what a scene for Rishidhara... ❤❤❤
    Pantham garu miru edo kastapadi ma vallaki romance pettakarla ila chinna chinna scenes pettina chalu BRC award matram Rishidhara ke.

  • @SrinivasaRaju-n5m
    @SrinivasaRaju-n5m 2 місяці тому +24

    ఈ రోజు సీరియల్ చాలా బాగుంది సూపర్ గుడ్ రొమాంటిక్ సీన్ సూపర్ రోజూ సీరియల్ ఇలాగే కొనసాగితే బాగుంటుంది

  • @venkatalakshmi8984
    @venkatalakshmi8984 2 місяці тому +40

    రిషి ధారల చాలా అందమైన జంట మీరు హ్యాపీగా కన్పిస్తే చాలు మేము కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యాతాము❤❤❤❤

    • @padamatianusha2318
      @padamatianusha2318 2 місяці тому +1

      టీ తాగావా వంట అయిందా ఏం చేస్తున్నావ్

    • @venkatalakshmi8984
      @venkatalakshmi8984 2 місяці тому +1

      @@padamatianusha2318 హ రా అయింది రా సింధు కాలేజీ కి వెళ్ళింది అయన డ్యూటీ కి వెళ్ళరు ఇంకా కాళీ రా ఇప్పుడు టిఫిన్ చేస్తూన్న రా

    • @padamatianusha2318
      @padamatianusha2318 2 місяці тому +1

      టెన్షన్ పడకు హ్యాపీగా ఉండు టైం కి టాబ్లెట్ వేసుకో

    • @venkatalakshmi8984
      @venkatalakshmi8984 2 місяці тому +1

      @@padamatianusha2318 హ రా టెన్షన్ ఎమీ లేదు రా తల్లీ వాళ్ళకి టైమ్ కి అన్నీ చెసి పెడితే చాలు పొద్దున్నే కొంచెం పని ఉంటుంది అంతే ఇద్దరు వెళ్ళాక రోజంతా కాళీ నే కుక్క పిల్ల ఉంది దాంతో సరిపోతుంది రా నో టెన్షన్

    • @venkatalakshmi8984
      @venkatalakshmi8984 2 місяці тому

      @@padamatianusha2318 హ రా బైబిల్ చదువు తాను టీవీ చూడటం చాలా తక్కువ పగలు అసలు చుడను సాయంత్రం 6 కి టీవీ ఆన్ చేసి 6 కి సిరియల్ చూస్త అంతే రా సరే ఈరోజు నుంచి సాంగ్స్ వింటూ ఉంటా రా 👍

  • @Mukesh_swaps45
    @Mukesh_swaps45 2 місяці тому +30

    Hero vaste villan kuda comedian avvalsinde 😂😎
    PB sir meeru super bale kottaru 🙌🤭

  • @chidigeanusha974
    @chidigeanusha974 2 місяці тому +30

    Sir 😂😂😂mee dressing style ke padipotaaru chaala mandi🥰🥰🥰🥰😍😍 bhale untaaru aa dressing style aa walking style 🤩🤩🤩🤩🤩🤩❤❤❤

  • @RevathiPenki
    @RevathiPenki 2 місяці тому +30

    😮wow rishi sir enti entha andhanga vunnaru naku kuda nennu chustu vundipovalani vundhi bangaram😍🥰🥰

  • @muddadakrishna7589
    @muddadakrishna7589 2 місяці тому +29

    Ee promo ni okati kante ekkuva saarlu chuusinaa vallu oka like vesukondi friends ❤❤❤❤😘❣️🥰

  • @nerellasunitha6892
    @nerellasunitha6892 2 місяці тому +41

    Romance with decency adi ma magical pair Rishidara ka sontham ❤ yantha bhaghunnaro iddaru chooda muchatayina janta real life lo kooda villu marriage chasukoni happy ga vundali a chamundeswari Ammavari thalli ni manasara korukuntunnanu 🙏🙏🙏 Rishidara ❤️ bangarams forever and ever ❤ pantham 💐

  • @renukaseelavalasa7766
    @renukaseelavalasa7766 2 місяці тому +22

    Muksha are really always Cute lovely Couple forever...❤️❤️❤️💖💖💖😍😍😍 okariki okaru puttinatlu vuntaru Muksha ❤️😍❤️ Made for each other Muksha 🥰🥰🥰

  • @krs7906
    @krs7906 2 місяці тому +37

    Last 4 mins of episode chalu esari BRC mana Rishidhara kosamey

  • @geetha39
    @geetha39 2 місяці тому +32

    BRC 🏆🏆 wait cheyyamma Rishidhara vasthunnaru.....3nd time' kuda NV Valla key sontham ❤️🙌🏻💯🎉

  • @Mukesh_swaps45
    @Mukesh_swaps45 2 місяці тому +39

    Thumbnail 😘
    Mukesh what an amazing actor you are... ❤
    First half lo serious simham 🔥
    Madyalo sb ni aata pattinchadam comedy 😂
    Last lo romantic boy 😘🧿
    Episode 👌
    My heart is beating adola... ❤😘

    • @pvgeethapvgeetha
      @pvgeethapvgeetha 2 місяці тому +2

      🤣🤣

    • @Mukesh_swaps45
      @Mukesh_swaps45 2 місяці тому +2

      ​@@gamechangermgrb❤❤❤

    • @Mukesh_swaps45
      @Mukesh_swaps45 2 місяці тому

      ​@@pvgeethapvgeetha❤❤🙄

    • @pvgeethapvgeetha
      @pvgeethapvgeetha 2 місяці тому +2

      ​@@Mukesh_swaps45Ha expression enti sis 😅 SB dream gurinchi navvu vachindhi anthe 😅

  • @swaruparani9412
    @swaruparani9412 2 місяці тому +31

    ఇంత పెద్ద డ్రీమ్ gam లోనే వస్తుంది అది కూడా విలన్స్ కే వస్తుంది😂😅

  • @chidigeanusha974
    @chidigeanusha974 2 місяці тому +35

    Chaala rojulaaaa tarvaata old rishi ni chusinattu undi 😂😂😂❤❤aa get up lo😍😍🥰🥰 soooooper unnaru

  • @panneerselvi2022
    @panneerselvi2022 2 місяці тому +35

    They're not just looking at each other, But also feeling for each other, In the same direction. Rishidhara.
    Born to perform, Destined to shine, Taking center of attraction, Stealing the show, And, Elevating everything to new heights, Wherever they're. And, As a most popular pair Rishidhara, Channeling thier passion into a captivating/mesmerising performance, By setting their screen presence with low-voltage electrifying moves beautifully, Which brightens the feelings of the fans greatly. Great Performance By A Great Pair. Always Rishidhara.
    Our love needs no words just a look. #rishidhara. #gam.

    • @veni420nijapatnapu4
      @veni420nijapatnapu4 2 місяці тому +1

      🙌🙌🙌
      RUSHIDHARA ❤❤❤❤

    • @arunakumarichennakesavula1467
      @arunakumarichennakesavula1467 2 місяці тому +1

      Avunandi Selvi garu♥️ Meeru Chala baga cheppaaru Good nightandi Selvi garu❤️Ee janta ni Chusthunte entha muchata ga vuntundo♥️

    • @panneerselvi2022
      @panneerselvi2022 2 місяці тому +1

      Good morning Aruna Mam. Yes mam validharu manchi manusula manchi jodi. ❤❤❤❤. ​@@arunakumarichennakesavula1467

  • @renukasravani
    @renukasravani 2 місяці тому +65

    Rishidhara cute jodi😍😍
    adiripondi scean🙈🙈

  • @Fangirlofmuksha
    @Fangirlofmuksha 2 місяці тому +39

    Ma sir ki baga nacchinattu undi promo like chesaru❤😍😂😂
    Ippudaina ardham ainda dir pantham sir make kadu ma sir ki kuda ilanti happy scenes kavali❤❤😜🤭😂😂

    • @Rituchowdary
      @Rituchowdary 2 місяці тому +4

      🙈🙈

    • @bsunitha600
      @bsunitha600 2 місяці тому +6

      😂😂😂😂😂

    • @divyaanil8242
      @divyaanil8242 2 місяці тому +3

      Emi అర్థం అవుతుందో ఏమో సిస్ పంతం ki

    • @SudhaR-jh1iw
      @SudhaR-jh1iw 2 місяці тому +1

      😂😂😂

    • @Chikki-jp7oj
      @Chikki-jp7oj 2 місяці тому +5

      Sir own direction emo sis 😂😂😂😂CP chepademo meku ochinatu chestundi ani.
      Anduke like chesaru emo

  • @selvakumar-dc8zg
    @selvakumar-dc8zg 2 місяці тому +36

    Mukesh bro looking sooooo cuteeee❤❤❤❤

  • @ChinthalaSreeja-gx7vj
    @ChinthalaSreeja-gx7vj 2 місяці тому +36

    Super promo rishidharala jodi yeppudu lovely 😍😍😍😍🥰🥰❤️❤️❤️❤️❤️

  • @geetha39
    @geetha39 2 місяці тому +32

    Decency couple ki co address Rishidhara ❤️🤩🙌🏻

    • @sunithakanneganti
      @sunithakanneganti 2 місяці тому +3

      Correct ga chyparu sis andharela kadhu Rishidhara pair

  • @bsunitha600
    @bsunitha600 2 місяці тому +40

    Love you soooo muchhhhh Rishidhara. Or Muksha🥰🥰
    Miku mire saati... Evvaru leru miku potiii...
    Ninna kallu dobbina vallu andaru kasta zoom lens pettukoni choodandii ma kanniah expression towards his loved one🥰🥰entha muddu ga vunnaroo bangaaralu
    Baaga kadupu mande vallu cs ni avoid cheyyandiii... Mi health ki ade manchidii

    • @harshapriyam6797
      @harshapriyam6797 2 місяці тому +10

      Ninna oka edupu eroju oka edupu sis. Okate batch ids marathayii anthe

    • @bsunitha600
      @bsunitha600 2 місяці тому +8

      ​@@harshapriyam6797idi nijam sis🙌... Aa maatram id la gurinchi teliyadu ani anukuntunnaru🤬🤬pedda villake vunnayi marii telivitetalu

    • @DurgaPrasad-zn5gw
      @DurgaPrasad-zn5gw 2 місяці тому +7

      Enti sis maggu gadi chemchalu ikkada darshanam istunnayi manduthunnattundi vere serial lo villain character anta anduke happy ledemo😂😂😂​@@bsunitha600

    • @bsunitha600
      @bsunitha600 2 місяці тому +5

      ​@@gamechangermgrbexpression king teju🥳🥳🥳🥳

    • @bsunitha600
      @bsunitha600 2 місяці тому +3

      ​@@DurgaPrasad-zn5gw😂😂nijam ga vaadiki fan aite ye character chesina support cheyyalii kada bro... Ikkadiki vachchi edavadam deniki... Hatred kaakapotee

  • @s_0704s
    @s_0704s 2 місяці тому +27

    Ma Rishidhara part matram so good. Editor garu miku promo content dorikindi. Edo promo kosam episode lo oka 3-4 min ma Rishidhara ki screen space istunnatu undi. Please focus on main leads and eliminate unnecessary scrap.

  • @Drmoviesdrmovies6652
    @Drmoviesdrmovies6652 2 місяці тому +23

    Tho who crossed many pain in life surely Rishidhara couple is a heaven❤❤❤❤❤❤❤❤me acting lo pain anni marchipoyindhi🎉🎉🎉🎉

  • @bsunitha600
    @bsunitha600 2 місяці тому +51

    Love with decency...
    Romance with decency
    Veetiki care of address ma Rishidhara🎉🎉🎉🎉🎉

  • @deviala1975
    @deviala1975 2 місяці тому +37

    Muksh valla nu chustay okari kosam okaru puttinattunnaru real life lo kuda vellu pair avitay super kada frnds

  • @pallavibhaskaruni7621
    @pallavibhaskaruni7621 2 місяці тому +21

    Antha cute 🥰 ga vunaroooo Mukesh garuuu epudu serial super we dont want to miss u

  • @rishikareddy6704
    @rishikareddy6704 2 місяці тому +35

    Thumbnail అదిరిపోయింది ❤❤
    ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఉంటారు ఇద్దరూ❤❤ మీ ఇద్దరినీ ఇలా కలిపి చూస్తె మనసు ఎంత హాయిగా ఉంటాదో మాటల్లో చెప్పలేను ❤❤❤ ఈ రోజు ఎపిసోడ్ లాస్ట్ 4 mints అబ్బా అప్పుడే అయిపోయిందా అనిపించింది 🙈🙈🙈మీ ఇద్దరినీ చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు.. అంతా ముద్దుగా ఉన్నారు ఇద్దరూ ❤❤❤ వెరీ బ్యూటిఫుల్ pair 😍😍♥️ ఎవరి కళ్ళు మీ మీద పడకూడదు ❤❤ లవ్ యూ rishidhara 🥰🥰🥰

  • @jyothiterliv5266
    @jyothiterliv5266 2 місяці тому +21

    Rishi sir chala rojula tharuvatha mimmalni Ila chusthunnamu,so handsome today🎉

  • @jhansilakshmi2659
    @jhansilakshmi2659 2 місяці тому +26

    Abbo anthaina Rishi dhara lu.kadaa chala cute gaavunnaru😂😂😂

  • @geetha39
    @geetha39 2 місяці тому +27

    Rishidhara/muksha ❤️ likes 🥳☺️🤭 evvatam super 🤗😅

  • @Rituchowdary
    @Rituchowdary 2 місяці тому +15

    Self thali episodes varaku I think all of us remember every episode, every dialogue from GAM...All of us are happy souls❤❤

  • @ranir246
    @ranir246 2 місяці тому +28

    ఇప్పుడు ఫస్ట్ రిషి లా ఉన్నాడు

  • @lara-ul7dm
    @lara-ul7dm 2 місяці тому +28

    The gentleman in formal wear looks absolutely stunning! His Pogaru cuteness is overloaded. Wow, what a magnetic eyes and a romantic look!! You both are incredibly beautiful ❤❤❤❤❤. Rishidhara fans are in for a visual treat ❤❤❤❤❤. Love you dears❤❤❤

    • @nerellasunitha6892
      @nerellasunitha6892 2 місяці тому

      Sis morning na message ki reply kooda ivvaladhu sis me birthday day roju kooda wish chasa sis reply ivvaladhu sis koncham badha ga vundhi sis ❤

    • @lara-ul7dm
      @lara-ul7dm 2 місяці тому

      ​@@nerellasunitha6892sorry I am not the right person

  • @leelavathik7057
    @leelavathik7057 2 місяці тому +17

    Their presence together on the screen is enough for Rishidhara. Makes a magic 😉

  • @panneerselvi2022
    @panneerselvi2022 2 місяці тому +19

    'Create your own visual style. Let it be unique for yourself and yet identifiable for others.' Rishendra Bhushan.
    It's really wonderful and feeling so delighted/satisfied to see Rishi Sir, after a very long day in his unique get up, own style and posture with coffee in hand, as Rishendra Bhushan.
    Style is a reflection of your attitude and your personality. #rishendrabhushan. #gam.

  • @prarthanakamath9060
    @prarthanakamath9060 2 місяці тому +17

    No doubt they are ( Rishi sir and Vasu mam) always romantic couples. Their pair is always beautiful one. They are always our favourite Rishidhara pair. ❤❤❤❤❤👌👌👌👌👌👍👍👍👍👍We always love them, admire them.God, keep them happy forever.

  • @Supriyagedela1922
    @Supriyagedela1922 2 місяці тому +36

    After seeing rishidhara today my feelings be like this:
    Ninnu chusi padipoya on the spot
    Nannu nenu marchipoya on the spot
    haa..ninnu chusi padipoya on the spot
    nannu nenu marchipoya on the spot magic edho chesinattu on the spot ne maatalaku padipoya on the spot nannu em chesavo inthaki adhi ardam kade enthaki
    na gunde patti laagi laagi .. champesavu gilli gilli preminchesela🎵🎶😘😘😍❤️❤️❤️

    • @nerellasunitha6892
      @nerellasunitha6892 2 місяці тому +3

      Hi,suppi yanti manchinjorulo vunnavu ra❤😂😂😂

    • @Supriyagedela1922
      @Supriyagedela1922 2 місяці тому +2

      @@nerellasunitha6892 hi akka haha😂🙈🙈avunu akka neeku ippudu ela undhi hand pain thaggindha akka❤️

    • @nerellasunitha6892
      @nerellasunitha6892 2 місяці тому +3

      Ladhu ma chala pain ga vundhi ra bharinvhalakapithunnanu ma😭 ivala Hyderabad nunchi ma place vijayawada ki veltunbanu ma Rishidarala ni kalisi vellalani na korika kani shooting ippudu jaragadhu kadha ra na korika a god thirudthado lado teliyadhu ma malli 16th ravali stitches thiyunchulotaniki ma ayyipothunda ta serial i month lo sir lucky channel vallaki chapparanta ma kani villani choosi na manasu happy ga feel ayyanu ra❤15 stitches paddayi bone ki plate vesaru ma andhuka antha pain ma❤

    • @Supriyagedela1922
      @Supriyagedela1922 2 місяці тому +3

      @@nerellasunitha6892 yedavaku akka taggipotunnadi le time ki medicines vesuko baga rest tesuko yekkuva work cheyaku akka❤️emi chedham tappadu hope for the good next time muksha nee meet avutavu emo😍end appude kadu emo akka chudam emi avutundo

    • @nerellasunitha6892
      @nerellasunitha6892 2 місяці тому +2

      Ok ma yavaru laru ma choosukunavallu ma husband thappa

  • @renukarenuka3075
    @renukarenuka3075 2 місяці тому +29

    Na thamudu ki vasu chetha sathanm chepinchumovalani oka అద్భుతమైన కోరికవుంది అది కూడా తీర్చండి డైరెక్ట్ గారు ప్లీజ్ మీరు ఆ కోరిక తీర్చారంటే ఈ సి ఎస్ కే లో మిమ్మల్ని మామూలుగా పొగడం బాబాయ్ 😅😅😅😅

    • @harithak4253
      @harithak4253 2 місяці тому +5

      Untundi emo sis hopefully pantham ki aa Rishidhara Rishi sir korika gurtu unte pedatadu emo🤗🙌🤭

    • @renukarenuka3075
      @renukarenuka3075 2 місяці тому +6

      ​@@harithak4253పక్క వుంటుంది మా 😅😅😅 పంతం రోమెన్స్ నీ మరిచిపోడు ఈ వీక్ లోనే బయటికి తీస్తారు 😅😅😅

    • @nerellasunitha6892
      @nerellasunitha6892 2 місяці тому +7

      Sis vallakanta manaka yakkuvaga vundhi kadha sis❤😂😂

    • @deviala1975
      @deviala1975 2 місяці тому +1

      Yes

    • @nethragorre9006
      @nethragorre9006 2 місяці тому +1

      salu ayanaki aa scene gurthundo ledo nijama alanti scene unte matham aa feel matallo cheppalem🙈🙈🙈😘😘😘🥰🥰🥰🎉🎉🎉🥳🥳🥳

  • @puppalamanjula1782
    @puppalamanjula1782 2 місяці тому +23

    First lo unnatu look vachindi rishi lo superrrrr❤❤❤❤❤❤

  • @karthikamuthusamy1430
    @karthikamuthusamy1430 2 місяці тому +17

    Emotion less faces ni chudadaaniki maake inta chiraaku ga unte, direct cheyandaaniki meeku enta chiraakuga untundo kada sir, manan andaram free avudaam sir, please vaalani close cheyaalsina avasaram kuda ledu, memu kuda adagamu vaala characters ki enduku justice ivaledu ani, infact meeku inka ekuva TRP istaam, Saturdays kuda istaam. 😂😂😂