ఆంధ్రప్రదేశప్రజలేమీ భయపడవలసినదంలేదు. ప్రపంచంలో ఏ చోటూ భూప్రకంపనల (Earth tremors - milder than & different from Earthquakes) నుంచి క్షేమంకాదు. కొన్నివేల సంవత్సరాలలో ఎప్పుడో ఒకసారి కంపించవచ్చు. ఇదికేవలం కంపనమాత్రమే. ఎవరికీ ప్రాణనష్టం జరిగుండదు; ఇండ్లుకూలలేదు. భూమ్యుపరితలంపై ఖండాలు, మీగడతరకలవలే కదులుతుంటై. మధ్యలో పగుళ్ళు వుండవచ్చు. అలాంటి పగుళ్ళలోనే (Geological fissure s) నదులు తమప్రవాహాల్ని ఏర్పరచుకుని ప్రవహిస్తై. కృష్ణనది అలాంటిదే, అందుకే లోతెక్కువ. ఇదొక హెచ్చరికగా భావించి, కట్టడాల్ని మరింత పటిష్టంగా కట్టుకోవాలి (భూకంపాలకి తట్టుకునిలబడే "డిజైన్" లువున్నై). శుభసూచకంగా భావించి, భావికార్యక్రమాల్ని, ఇనుమడించిన ఉత్సాహంతో నడపాలి. పలనాడు, ప్రకాశం జిల్లాలుతప్ప మిగతా జిల్లాలన్నీ క్షేమమని చెప్పారు.
When compared to many cities and regions in countries like USA, Japan, Italy,Turkey, China the two telugu states are in a safe zone. Even in india, north, northeastern states, Gujarat, Maharashtra are more prone to earth quakes. Many densely populated Japanese cities get tremors everyday.
First of all, I pray for the safety of the Telugu states. I live exactly in densely Japanese city, but earthquakes don't happen every day😅 Only once every few months.
అమరావతి కూడా భుకంపానికి అతీతం కాదని చెప్ప కుండానే చెప్పారు, సారు. 😢
ఇంటి నుంచి ఖాళీ ప్రదేశంలో వెళ్ళడం మంచిది ..కరెంట్ వైర్లు మీదపడే అవకాశం లేకపోలేదు ఇంటి బయట వచ్చి నిల్చుంటే
ఆంధ్రప్రదేశప్రజలేమీ భయపడవలసినదంలేదు. ప్రపంచంలో ఏ చోటూ భూప్రకంపనల (Earth tremors - milder than & different from Earthquakes) నుంచి క్షేమంకాదు. కొన్నివేల సంవత్సరాలలో ఎప్పుడో ఒకసారి కంపించవచ్చు.
ఇదికేవలం కంపనమాత్రమే. ఎవరికీ ప్రాణనష్టం జరిగుండదు; ఇండ్లుకూలలేదు.
భూమ్యుపరితలంపై ఖండాలు, మీగడతరకలవలే కదులుతుంటై. మధ్యలో పగుళ్ళు వుండవచ్చు. అలాంటి పగుళ్ళలోనే (Geological fissure s) నదులు తమప్రవాహాల్ని ఏర్పరచుకుని ప్రవహిస్తై. కృష్ణనది అలాంటిదే, అందుకే లోతెక్కువ.
ఇదొక హెచ్చరికగా భావించి, కట్టడాల్ని మరింత పటిష్టంగా కట్టుకోవాలి (భూకంపాలకి తట్టుకునిలబడే "డిజైన్" లువున్నై).
శుభసూచకంగా భావించి, భావికార్యక్రమాల్ని, ఇనుమడించిన ఉత్సాహంతో నడపాలి. పలనాడు, ప్రకాశం జిల్లాలుతప్ప మిగతా జిల్లాలన్నీ క్షేమమని చెప్పారు.
Thank you bbc
Which. Districts safe ple tel me
చాంద్రాయిన గుట్ట... మిర్యాలగూడ
@AshokBesta-e7u
2:55 పలనాడు, ప్రకాశం జిల్లాలుతప్ప మిగతా జిల్లాలన్నీ క్షేమమని చెప్పారు, వినలేదా!
i am in NARASARAOPET( PALNADU) i felt earthquake
తెలంగాణ లో ఎక్కువ వుంది. అది చెలియజేయండి. అవగాహన పెరుగుతుంది.
It came in suryapet also
అయితే భ్రమరావతి ?
I am in vijayawada, no such indication at Tadigadapa ,poranki,Nidamanuru....
కోనసీమ రావులపాలెం పరిసర ప్రాంతాల్లో లేదు
Tadepalli lo undalanu kunevaallu konalanukunevaallu alochinchukondi..
Eluru lo kuda vachay
Eluru lo ekkada
@@nazmashaik9600
Fakes in Eluru
When compared to many cities and regions in countries like USA, Japan, Italy,Turkey, China the two telugu states are in a safe zone. Even in india, north, northeastern states, Gujarat, Maharashtra are more prone to earth quakes. Many densely populated Japanese cities get tremors everyday.
First of all, I pray for the safety of the Telugu states.
I live exactly in densely Japanese city, but earthquakes don't happen every day😅
Only once every few months.
In hyderabad there is earth quake
Land lo oil coal theseathe ..! Miliedi dolla
Ippudu vachindi... Yekkada ... Nuvvu cheppedi yekkada... Real estate kumbhakonam... Malli donakondani yekkada hilate chestaro ani bhyam... Ikanaina kutra puritha analysis apithe manchidi
Real-estate only amaravathi ni hilate cheyalantavu, pakka distric donakonda lantivi highlight ayyi develop avvadam istamledu antavu
International news media is active, but what about our local media, they didn't open their mouths, they totally commercial media