Eps 95 మినమo పెన్షన్ గురించి ఎంతకాలం ఇలా దీక్షలు చేపట్టాలి.చాలా మంది చనీ పోయారు ఇంకా చివరి దశలో ఉన్నాము చాలి చాలని బ్రతుకు బారంగా ఉంటుంది కాబట్టి వెంటనే వృద్దులకు న్యాయం చేయండి
పెన్షన్ రాజకీయ నాయకులకి కావాలి. దేశం అభివృద్ధి కోసం కష్టబడిన, కష్టం తో వున్నా వృద్దులకు మోడీ గవర్నమెంట్ పెన్షన్ వాగ్దానం చేసి ఇవ్వక పోవటం మానవతా విలువలు కోసం మాట్లాడే యీ రాజకీయనాయకులను సముద్రం లో కలిపేయాలి
పది ఏళ్ళ నుండి ఇస్తాం.. ఇస్తాం అంటున్నారు... ఇచ్చేది లేదు.. అందరూ చచ్చేదాకా... మీ వేస్ట్ వీడియోస్ తో ముసలి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి.. మీకో నమస్కారం 🙏🏼
EPS పెన్షన్ అనివార్యం.కానీ ,MODI is not interest in THIS regard .2014 లో BJP హామీ ఇచ్చి మాట నిలబెట్టుకోలేదు. అన్ని రాజకీయ పార్టీలు "ఆ తాను ముక్కలే " అన్న చందంగా వ్యవహరిస్తున్నాయాయి . Sr .సిటిజన్స్ (All పెన్షనర్లు) ఒక్కొక్కరుగా చచ్చిపోతున్నారు. వెయ్యి రూపాయలతో బ్రతుకాలంటే ..ప్రభుత్వాన్ని చూసి ప్రజలు నోటితో కాకుండా "దానితో నవ్వుతున్నారు " అయినా BJP ప్రభుత్వానికి బుద్ధి రావట్లేదు.వీరికి దానమివ్వట్లేదు. మాడబ్బుతో మాకు పెన్షన్ hike చెయ్యడానికి వారికేమి నొప్పో అర్థం కానీ విషయం.
1995 నుండి 2024 వరకు రిటైర్డు అయినా కార్మికుల్లో చనిపోగా మిగిలింది 25 % మాత్రమే అట్టి వారికి కూడా వచ్చే బడ్జెట్ లో న్యాయం జరుగుతుందన్న గ్యారంటీ లేదు. అదే బీజేపీ గొప్పదనం.
అసంఘటిత రంగ కార్మికుల పెన్షన్ కంటే ఓటు బ్యాంకు రాజకీయాలకు ఇచ్చే సామాజిక పెన్షన్లు ఎక్కువగా ఉన్నాయి. ముఫ్ఫై సంవత్సరాల పైబడి శ్రమించి న కార్మికుల కు తక్కువగా వెయ్యి రూపాయలు, ఎక్కువగా రెండు వేల ఒకవంద పెన్షన్ అందుతోంది. ఈ పెన్షన్ దారుల ఓట్లు వీళ్ళకి అవసరంలేదనుకుంటా.
Govt. Should take immediate steps to enhance and implement pension hike to the employees retired before 2014 who are struggling and . suffering for lack of money atleast to survive one single meal in a day for .many more years.
The Govt of India should realise the imp of the Retired senior citizens of the industrial segment work force..Nations like Germany, Itaky, France take care the Retired sr citizens with correct reasonable pensions n medicare... But in India the EPFO is delaying this issue and playing a very dirty foul game, without any home work to present to the Fin Ministrty...The political parties ruling in certain states are giving Rs.4000 & above to the age old citizens..due to their vote bank tricks... Now the ruling BJP party n the Honourable PM Shri.Modiji should take a stern step to do the Justice without any undue delay on this matter n announce the Pension to live in a honourable way...
Dont publish wrong information it is not at all aceptable to govt epfi thinking about how to avoid higher pension and sent letters to pensioners to refund the higher pension
Waste news sir Applications rejected prior to 2014 retirees by EPFO for their genuine hike pension bad They will not get higher pension bad Desamlo Inka chala mandi pensioners chanipovali bad..
Eps 95 మినమo పెన్షన్ గురించి ఎంతకాలం ఇలా దీక్షలు చేపట్టాలి.చాలా మంది చనీ పోయారు ఇంకా చివరి దశలో ఉన్నాము చాలి చాలని బ్రతుకు బారంగా ఉంటుంది కాబట్టి వెంటనే వృద్దులకు న్యాయం చేయండి
మోడీ గారు 1000/పెన్షన్ కు బ్రతుకుతాడ😅
పెన్షన్ రాజకీయ నాయకులకి కావాలి. దేశం అభివృద్ధి కోసం కష్టబడిన, కష్టం తో వున్నా వృద్దులకు మోడీ గవర్నమెంట్ పెన్షన్ వాగ్దానం చేసి ఇవ్వక పోవటం మానవతా విలువలు కోసం మాట్లాడే యీ రాజకీయనాయకులను సముద్రం లో కలిపేయాలి
పది ఏళ్ళ నుండి ఇస్తాం.. ఇస్తాం అంటున్నారు... ఇచ్చేది లేదు.. అందరూ చచ్చేదాకా... మీ వేస్ట్ వీడియోస్ తో ముసలి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి.. మీకో నమస్కారం 🙏🏼
EPS పెన్షన్ అనివార్యం.కానీ ,MODI is not interest in THIS regard .2014 లో BJP హామీ ఇచ్చి మాట నిలబెట్టుకోలేదు. అన్ని రాజకీయ పార్టీలు "ఆ తాను ముక్కలే " అన్న చందంగా వ్యవహరిస్తున్నాయాయి . Sr .సిటిజన్స్ (All పెన్షనర్లు) ఒక్కొక్కరుగా చచ్చిపోతున్నారు.
వెయ్యి రూపాయలతో బ్రతుకాలంటే ..ప్రభుత్వాన్ని చూసి ప్రజలు నోటితో కాకుండా "దానితో నవ్వుతున్నారు " అయినా BJP ప్రభుత్వానికి బుద్ధి రావట్లేదు.వీరికి దానమివ్వట్లేదు. మాడబ్బుతో మాకు పెన్షన్ hike చెయ్యడానికి వారికేమి నొప్పో అర్థం కానీ విషయం.
Sarvejana sukhenobavathu
మోడీ ప్రభుత్వం ఉన్నంత వరుకు 1రూపాయ కూడా పెరుగదు
పెన్షన్ పెంచడం చాలా అవసరం govt అదు కోపోతే ఎవరు అదుకుంటారు జీవితాల్ని నిలాబెట్టిన వా
ఈ eps పెన్షన్ పెంపు అనేది చాలా శ్లాఘనీయం.ఎందుకంటే 78 లక్షల మంది కుటుంబాలు సుఖసంతోషాలు ముడివడి ఉన్నాయి.యిట్లు,వక పెన్షనర్
అయిం తరువాత చెప్పండి.
పెన్స్ ను దారులు అందరూ చచ్చకాని . పెంచరా ఇంక ఎన్ని రోజులు ఎదు రూ చూడలి
1995 నుండి 2024 వరకు రిటైర్డు అయినా కార్మికుల్లో చనిపోగా మిగిలింది 25 % మాత్రమే అట్టి వారికి కూడా వచ్చే బడ్జెట్ లో న్యాయం జరుగుతుందన్న గ్యారంటీ లేదు. అదే బీజేపీ గొప్పదనం.
అసంఘటిత రంగ కార్మికుల పెన్షన్ కంటే ఓటు బ్యాంకు రాజకీయాలకు ఇచ్చే సామాజిక పెన్షన్లు ఎక్కువగా ఉన్నాయి. ముఫ్ఫై సంవత్సరాల పైబడి శ్రమించి న కార్మికుల కు తక్కువగా వెయ్యి రూపాయలు, ఎక్కువగా రెండు వేల ఒకవంద పెన్షన్ అందుతోంది. ఈ పెన్షన్ దారుల ఓట్లు వీళ్ళకి అవసరంలేదనుకుంటా.
Poyina vallato jata caliperu ee Govt. Evaru CM PM ayite manaku origedi em ledu
నమ్మకం లేదు. ఎన్నోసార్లు ఆశపడి.... నిరాశ, నిస్తృహలు.... ఈలాంటి వీడియోస్ చూసి చూసి.......????? 🪷🪷🪷🪷🪷
. Minmim pension 7500 great 3:17
వచ్చినపుడు చూదాం
78 LAKHS FAMILIES ARE SUFFERING. HOW MANY YEARS ARE REQUIRED TO TAKE DECISIONS. LET THEM SUFFER. MAKING FOOLS
ఇంత పెద్దమొత్తంలో పింఛన్ ఇవ్వడం జరగడం డౌటే. కారణం మూడు వేల రూపాయలు ఇవ్వడానికే బజెట్ లేదని ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తము చేసింది
@@krishnamohansomaraju6028 వాడి ఇంట్లో నించి ఇవ్వటం లేదు మోడీ చస్తే తప్పకుండ మన డబ్బులు వస్తాయి
Till Modi and BJP go out of power nothing will happen.
Govt. Should take immediate steps to enhance and implement pension hike to the employees retired before 2014 who are struggling and . suffering for lack of money atleast to survive one single meal in a day for .many more years.
Still we're looking for the best.
బడ్జెట్ ఆమోదం పొందాక చెప్పండి.
అసలు బడ్జెట్ లో పెడితేగా
Vadu pothe chance vastadi
Oksir Minimum Epfpension 7500Rs
Jarigedhi Cheppandi Madam garu
No political party will be interested in hiking the pension because the pensioners will not be able to contribute to the party fund.
E.P.F.Poor Pensioners monthly Pension kaiyil vaingum pothuthan theriyum. vai mulam Pension increase, Good News andru advertisement saivathal E.P.F. Poor Pensioners vairu niraimbividathu.
Minimum pension 10000/- cheyyali
Is it real when we are going to be benefited
మీరు అబద్దాలు చెప్పకండి మోడీ ఉన్నంతకాలం మాకు న్యాయం జరగదు మీరు రేటింగ్ కోసం ఇలాంటి వార్తలు చ్చేప్పి మాలో ఆశలు రేకిత్కండి
Respected sir/madam there is no use about the ytube news when we believe the govt. Should announce by our honourble prime minister by news thanks
Till this minut no news, if it is TRUE, National and reasonal news channels will continuously bang on this news
The Govt of India should realise the imp of the Retired senior citizens of the industrial segment work force..Nations like Germany, Itaky, France take care the Retired sr citizens with correct reasonable pensions n medicare... But in India the EPFO is delaying this issue and playing a very dirty foul game, without any home work to present to the Fin Ministrty...The political parties ruling in certain states are giving Rs.4000 & above to the age old citizens..due to their vote bank tricks...
Now the ruling BJP party n the Honourable PM Shri.Modiji should take a stern step to do the Justice without any undue delay on this matter n announce the Pension to live in a honourable way...
Never increase eps 95,just government gaming with senior citizens
Govt knows about increase eps95, that but they don't do that Modi is playing cunning politics.
*G *nindina valla panulu ati twaraga chestaru kadupu kale valla samasyalu tircharu
No such decisions taken by Modi government
Fake
FAKE..FAKE...FAKE...FAKE...
Dont publish wrong information it is not at all aceptable to govt epfi thinking about how to avoid higher pension and sent letters to pensioners to refund the higher pension
Waste news sir Applications rejected prior to 2014 retirees by EPFO for their genuine hike pension bad They will not get higher pension bad Desamlo Inka chala mandi pensioners chanipovali bad..
Why you are telling lies. Stop it.
😂my.dear.epf.pensioners.
Modi.not.intrest.pension.
Increag.tasmasjagarta.
Jai.Mataji.
Time pass modiki not intest
Osey ashok ravath modi iddaru chache daaka eps 95 pensioners ki nyaayam jaragadu, ee bjp prabhutvam potene eps 95 asalu avtunai
Jarigadi chappandi chsla vini visigi poyamu mal o asalu pettakandi musilivallaki dayachasi
Please.dont telecast fake messages here afterwards.from L Raghu natha Reddy apsrtc retired employees association secretary Kadapa AP
ENNTHAVARAKU YEDU KALEDU
అశోక్ రావత్ గాడి డబ్బా. అంత fake
Yes you are correct . inni years poratama siggu chetu anthe kadhu this is Fake currect
ఈ లోపు చచ్చిన తర్వాత ఈ ప్రశ్న 😂 ప్రభుత్వానికి జాలి కలుగుతుందా ?
Fake news cheppavaddu
fake news
Fake