శ్రీ రంగాపురం రంగనాయకులు స్వామి వారి టెంపుల్ కూడా బాగుంటుంది ఇదీ కూడా చారిత్రక కట్టడాలు లో ఒకటి బాహుబలి షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది చాలా చాలా బాగుంటుంది.
కర్నూల్ నుండి హైవే నుండి వెళ్తుంటే కొత్తకోట దాటాక మహాబూబ్ నగర్ వెళ్తుంటే కందూరు అనే ఒక టెంపుల్ ఉంటది(అక్కడ కలుప వృక్షాలు ఉన్నాయ్ రామలింగేశ్వరుడు ఒక గర్భిణీ కోరిక మేరకు వెలిశాడు చాలా బాగుంటుంది) ఒక్కసారి చూడండి.
(Lmd) కరీంనగర్ డ్యామ్ మధ్యలో oka గుట్ట ఉంది దాని పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ లేదు బ్రో వీడియో తీయండి. ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు వీడియో తీయలేదు
హాయ్ బ్రో 😊 వీడియో చాలా బాగుంది, మీ కష్టం కూడా కనబడుతుంది ఇందులో. ఇలాంటి స్టోరీ నేను రామప్ప గుడి దగ్గర చెరువు ఉంటుంది కదా అక్కడ విన్నాను, పాలంపేట రామప్ప దేవాలయం వర్షం సినిమా కూడా అక్కడ తీశారు కదా వీటి గురించి మా అమ్మకి అమ్మమ్మ కి బాగా తెలుసు మీకు వీలైతే ఒకసారి వచ్చి తెలుసుకోండి.
Bagundi anna video same miru cheppina vidhangane ma oori daggara iddaru akka chelli ni petti kattava kattaru vallu alage paliki pelliki nagalu icchevaranta ma avva chala sarlu cheppindhi
Pulivendula అంబాకపల్లి urlo avulaswamey tempul super ga untundi అన్నయ్య కొంచం ముందుకు వెళ్తే అవుల swamey గోవులు కచే కొండ ఉంది pulivendula to mudiggubba ki poye root lo untundi
కొన్ని కొన్ని చెరువులు నిండు గర్భవతి ని బలి ఇస్తారు అన్నా అలా చేస్తే ఆ చెరువు కూడా ఎపుడు ఎండి పోకుండా నిండు గా ఉంటుందని అలా చేస్తూ మా దగ్గర కూడా ఒక చెరువు కి అలాగే గర్భిణీ ని బలి ఇచ్చారు .
Ann bethavol ane Village lo chala history 's unnai,rajula kalamlovi naga bandham , secret under ground way for king from cheruvu many history 's is there,kodada side
@@KadapaNagireddy Mi opika ki salam annaya 🤩 sry annaya actually nenu Ila evaraina videos pedithe chudanu but miru akkada mentioned chesindi chusi chala exiting ga open chesa but aa clip raledhu anduke adiga nd great job annaya kp it up.. We r always supporting u annaya
Saileswaram vedio teyandi bro Adi temple loyalo untadi 5 years okasari open untadi full forest area UA-cam lo browse cheyandi bro koncham location exact ga telidu naku
Kalikiri district mahal village pakana gunti veerana palli lo konda undi broh chala peda konda akkada okapudu jathara kuda jarigedi antha but evariki clarity ga telidu adhi tiyandi chala history undi konda lo koneru kuda undi
చాలా గొప్ప త్యాగం ఆ మహా తల్లి ది.
మాములు త్యాగం కాదు మాటల అది గర్భం తో 🙏🏻🙏🏻
బద్వేల్ దగ్గర కమలకూరు గ్రామం పెద్ద గృహ ఉంది పెద్ద గట్టు కింద స్వరంగం
Chala great asalu ame dyryam chesi mundhuku ravadaniki chala guts undali dadapu eppudu ayethey ala leru super 👌
Ramappa. Hanamkonda
Anna pink colour Tina challenge
7:02 telangana state peddapalli district kamanpur village lo svayambu aadhivaraha swamy temple undhi bro
ప్రకాశం జిల్లా కంభం చెరువు సూపర్ భలే ఉంటది చరిత్ర
Ss
Ma vuru
అన్న మా ఊరిలో పెద్ద గుహ ఉంది అది కడప దగ్గర సిద్ధవటం కోటలోకి దారి ఉంది ఆ గుహ ను వీడియో తీయండి ఇంత వరకు ఎవరూ తెయలేదు
చాలా గొప్ప స్టోరీ అన్న...
మీకు వీలు అయితే ఆ శాసనాల ఫొటోస్ పంపండి
Super amma great 🙏🙏🙏🙏👍👍
శ్రీ రంగాపురం రంగనాయకులు స్వామి వారి టెంపుల్ కూడా బాగుంటుంది ఇదీ కూడా చారిత్రక కట్టడాలు లో ఒకటి బాహుబలి షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది చాలా చాలా బాగుంటుంది.
Huzurabad lo kadha andi temple
No, telangana lo wanaparthy district.@@bonagirisirivennela851
ఎక్కడ ఈ రంగాపురం( జిల్లా)
కర్నూల్ నుండి హైవే నుండి వెళ్తుంటే కొత్తకోట దాటాక మహాబూబ్ నగర్ వెళ్తుంటే కందూరు అనే ఒక టెంపుల్ ఉంటది(అక్కడ కలుప వృక్షాలు ఉన్నాయ్ రామలింగేశ్వరుడు ఒక గర్భిణీ కోరిక మేరకు వెలిశాడు చాలా బాగుంటుంది) ఒక్కసారి చూడండి.
Memu chusam anna but Dani charitra matram maku teliyadu baga cheparu anna
Tq sister 🙏
@@KadapaNagireddy 🙂thanks anna reply echinaduku evaremo anukunna
Jai mata di ji 🙏🙏🙏
(Lmd) కరీంనగర్ డ్యామ్ మధ్యలో oka గుట్ట ఉంది దాని పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ లేదు బ్రో వీడియో తీయండి. ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు వీడియో తీయలేదు
అక్కడ అంజన్న తో తపలా నరసింహ ఉంటాడు
Brother nadhe
Nizamabad.armoor
Location cheputtava
Vache chustam
Karimnagar manair Dam LMD colony bus digaka auto vallaki chepthe thesukeltharu manair dam ante
Yes madhi kuda knr😊
ఎంతమంది చనిపోయిన యేసయ్య హతసాక్షులు గా ఉన్నారు వాళ్లు ప్రభు దగ్గర ఉన్నారు కానీ వీళ్ళు శాపాన్ని కొనితెచ్చుకుంటున్నారు వాళ్ల కోసం ప్రేయర్ చేద్దాం మారాలని
Gorre bidda neevu ee lokam veedi vellakumu 😢
Garbhini hatya chesharanna
Wow great information sir 👍 super
ప్రొద్దుటూరు తొండలదిన్నె మామూలు మనిషి దేవుడు అయినాడు జమలయ్య తొండలదిన్నె బస్ స్టాప్ దగ్గర
Bejjur kada kuda gollabai ceruvu undi ithaku mundu seme nagalu ichindi
Evaru meru thondaladinney ma avvagari uru. Jangam chinna subbarayudu ma thatha.mahesh ma maama
హాయ్ బ్రో 😊
వీడియో చాలా బాగుంది, మీ కష్టం కూడా కనబడుతుంది ఇందులో.
ఇలాంటి స్టోరీ నేను రామప్ప గుడి దగ్గర చెరువు ఉంటుంది కదా అక్కడ విన్నాను,
పాలంపేట రామప్ప దేవాలయం
వర్షం సినిమా కూడా అక్కడ తీశారు కదా
వీటి గురించి మా అమ్మకి అమ్మమ్మ కి బాగా తెలుసు మీకు వీలైతే ఒకసారి వచ్చి తెలుసుకోండి.
ధన్యవాదములు అండి
ఆ గుడి బస్సులో పోతా చూశాం కానీ ఇంత చరిత్ర ఉంది అని తెలీదు అన్న.... మీరు చెప్పిన తరువాత ఆ గుడిని చూడాలి అనిపిస్తుంది...
Tq akka🙏
Bagundi anna video same miru cheppina vidhangane ma oori daggara iddaru akka chelli ni petti kattava kattaru vallu alage paliki pelliki nagalu icchevaranta ma avva chala sarlu cheppindhi
ధన్యవాదములు అండి🙏 ఎక్కడ జరిగింది
Hasanapuram(v), ramapuram(m), annamayya(dt), AP Anna
Srisailam ❤❤ Srisailam ❤
Pulivendula అంబాకపల్లి urlo avulaswamey tempul super ga untundi అన్నయ్య కొంచం ముందుకు వెళ్తే అవుల swamey గోవులు కచే కొండ ఉంది pulivendula to mudiggubba ki poye root lo untundi
Amma great ❤❤
Chala gora maina tyagam daya chesi ela avvaru eka cheya vaddu om shanti
Dharmavaram cheruvu katta gurinchi explain Chandi
Yes,same mana dmm cheruvu story laane undhi(Veera thimmamma).
Badvel - My Home Town 😍
Super 👍👍👍
ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం గురించి చేయండి . కడప జిల్లా లోనే ఉంది కద .ప్రసిద్ధ క్షేత్రం
తోరలో చేస్తాను సిస్టర్ 🙏
Excellent
అదే కథ అనంతపురం బుక్కరాయసముద్రం కి కూడా చెప్తారు అన్నా
మీది అనంతపురం నా
@@Tejutejashwini637 Ma ammamma v
Same story Dharmavaram cheruvu ki kuda undhi,Veera thimmamma.
@@Tejutejashwini637 okasari kanukkoni matladandi.negitive thinking yem ledhu ikkada.miru kuda alaga matladoddhu.bukkaraya cheruvu anantapur ani search chesi tarwatha matladandi.anthe gani istam vacchinattu matladithe andaru alane react avutharu.na comment lo negitive ga okka word yemanna kanipinchindha miku.give respect and take respect
@@saicreationstelugu7970 ayoo నేను అన్నది నా వీడియోస్ అండి na వీడియోస్ చుడండి మీకు nachithe అన్న
4 స్తంభాల దగ్గర కాలువ ఉంటుంది, స్తంభాల మధ్య నీళ్లు బయటికి వదిలేందుకు గేట్ లాంటిది ఉంటుంది, తూము అంటారు.
Ok Tq anna🙏
బ్రో మీ ఛానల్ లో జాబ్ ఉంటే చెప్పు బ్రో జాయిన్ అవుతా@@KadapaNagireddy
@@KadapaNagireddyanthekakunda appatlo gps avem levu kabatti padavallo vache vallaki route telidaniki a stambhalu annamata. Dooram nundi chusevallaki valla destination idhi ani telustundi boats lo vachevallaki
💯💯💯 Yes bro
Ame nijamaina devatha
Anna ame story full ga chepandi anna please please please please please 😮
కొన్ని కొన్ని చెరువులు నిండు గర్భవతి ని బలి ఇస్తారు అన్నా అలా చేస్తే ఆ చెరువు కూడా ఎపుడు ఎండి పోకుండా నిండు గా ఉంటుందని అలా చేస్తూ మా దగ్గర కూడా ఒక చెరువు కి అలాగే గర్భిణీ ని బలి ఇచ్చారు .
Chala tappu bro
Jagtial district Railal mandal lo chala puratanaina kattadam undi gudikota ani dani ki chala pedda histiry undi adi kakatiya rajula lalamdi anukunta....akkadi nundi origallu ki soranga margam kuda undi antaru....oksari telusukoindi daani gurinchi
Super anna nee sahasam, maaku ilaantivi theliya cheyyali ane thapanaki hatsoff neeku❤
Anna 7th class Telugu nanitale lo same related story chaduvukunna anna since 2005
Excellent video brother 5:33
Tq anna
Ann bethavol ane Village lo chala history 's unnai,rajula kalamlovi naga bandham , secret under ground way for king from cheruvu many history 's is there,kodada side
Super 0:00
🎉 0:00
ఆమె పేరు అచ్చమ్మ అన్న.....
Amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
సోమందేపల్లి లో అక్కమ్మవర్ల cave ఉంది
మెయిన్ రోడ్ లోనే ఉంది. హిందూపూర్, పెనుకొండ రోడ్
మాది గోరంట్ల 😝😝
Niggidi village , talupula mandal oka sari UA-cam lo search chesi velli tiyandi bro
Anna bodhan lo kuda seme jarigindhi
Pilisthe palukuthundi ani pettaru ga annaya video antha bagundi miru mention chesindi maku chupettaledhuga
లేదు చెల్లి అక్కడ ఉన్న చరిత్ర అలా ఉంది 🙏
@@KadapaNagireddy Mi opika ki salam annaya 🤩 sry annaya actually nenu Ila evaraina videos pedithe chudanu but miru akkada mentioned chesindi chusi chala exiting ga open chesa but aa clip raledhu anduke adiga nd great job annaya kp it up..
We r always supporting u annaya
@@voice_of_mona thanks for supporting ma 🙏
Ma village dhaggara ney idhi😢 lakshmi palem but Naku kooda theleedhu ee mistery meeru cheppe dhaka😢
Nice bro
Soo. Interesting. Fact. Bro😢😢😢😢
Palikedi vinipinchaledu kada brother
Inka brief ga cheppi untey bagundedhi
Nice video bro night time lo tisi unte inka mast untunde video
చెరువు కదండి చాలా కష్టం నైట్ టైం మబ్బులో ఏమి కనిపించదు thank you so much
@@KadapaNagireddy kk anna ❤️
Nagi reddy anna alegey frentku pothey 3 tempuls unay anna
లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం ఎర్రి ఓబన బావి దగ్గర ఉంది anna
అలాగే డబిలమ్మ గుడి ఉంది anna
Same story vinnanu nallagonda jilla ramagirilo😮😮😢😢
Hi nagireddy garu chalabagundi edi vinnanu kani chudaledhu miru video thisaru nagireddy garu chalabagundi super 👌👌👌👌👌
Tq andi 🙏
Darun avaram Lo guna undi sem etle
Avidani samadhi chesina sthalam chupinchaledhu
🙏🙏
Nice video Anna 🙏😊
Karimnagar Lo dam degara cheruvu madyalo temple uddi
👌👌👌🌹🙏👍
Cumbum lake and veerabadra swami temple chinna cumbum.
Saileswaram vedio teyandi bro
Adi temple loyalo untadi
5 years okasari open untadi full forest area
UA-cam lo browse cheyandi bro koncham location exact ga telidu naku
Anna meere research chesi aa temple name or area name exact ga cheppandi ...appudu ayana team tho ground work cheskuni velle avakasam undi andi
@@Swaroop12391 nagara kurnool district nallamala forest saileswaram temple
Kalikiri district mahal village pakana gunti veerana palli lo konda undi broh chala peda konda akkada okapudu jathara kuda jarigedi antha but evariki clarity ga telidu adhi tiyandi chala history undi konda lo koneru kuda undi
Same story kani balintha ekkadaa.. Peddapalli daggaraa nandi medaram lo
Ardham kale
Same bodhan lo kuda vundi with same story
Oka cheruvulu shop ambalana Eppadi irukku Nellore aagat ledu Vijay mandir ki payega shaban
Kadapa viewers like here ✋🏻✋🏻✋🏻
ధన్యవాదములు సిస్టర్ 🙏
Anna cumbum cheruvuku ra annaya@@KadapaNagireddy
Anna Prakasam distric ple welcome bro
Asia kandam lo 2 va dhi ma cheruvu katta
Cumbum lake kadha sis@@lingamlalitha2476
సూపర్
Explained very well bro👍👍👍
Thank you 🙂
@@KadapaNagireddySomasila daggara anamtha sagaram daggara kuda same story umdhi anna adhi komchem clear ga cheppamddi
@@shaiksubhani3723 ఒక్కొక్క ప్రదేశంలో ఒక విధంగా చెబుతున్నారు అన్న ఈ చరిత్ర గురించి పూర్తి వివరాలు తెలుసుకొని చెప్పాము అన్న 🙏
Srikurmamlo srikurmam ane village undi a village lo oka timpel undi a timpel chala bagundi a timpel video cheyani anna
ఓకే సిస్టర్ 🙏
వనపర్తి జిల్లా,ఊరు పేరు శ్రీ రంగా పురం
Madhi kuda wnp
Madhi kuda wnp
Anna annamayya district, lakkireddipalli gangamma temple undi okkasari cheyandi
అక్కడ లోపల పర్మిషన్ ఇస్తారా సిస్టర్ వీడియో తీయడానికి
Dharmavaram katta story undhi
Garbhavathi ni kodipillani bali icharu ani vinnanu nenu, ma amamma cheppindi
Garagaparru gramam bhimavaram palakoderu mandalam lo oka naga devudi temple vundhi
Ekkadiki velli thanani pilichevaru adhi ippatiki Ennellu avvuthundi aavida thyagam chesi anni clear ga cheppandi n AME poodchipettina place chupinchaledhu meeru
Thumbline lo pilusthe palukuthundhi ani pettaru ala m ledhu kadha
Katta Veda achamma
Anna guna cave video theyo,, niku subscribers mamuluga raru
👌👌✌️🥰🙏
Etuvati thyaagaalu aadavaallu maathrame cheyagalaru antha baagaane undi kaani aa thyaaga moorthi peru cheppaledabba meeru anyaayam kada telusukuni cheppandi
మూఢచారం
Papa nagama ane garbavathi ame ma bodhan degara story same ede panducheruvu story
Super
Karim nagar dam kuda chupetandi bro same elagane katarata
Talakona neyar by Triupathi & trimala video teyandi
Drone petti chupinchochu kadha anna
Super Anna
Hii
Kadapa jilla Badvel town lo unna sivalayam brother
Nagi Reddy anna 👏👏
Tq anna🙏
Super bro
🙏🙏🙏🙏🙏🙏
nice video bro..
Anantapuru lo musalamma katta story vinnara evaraina
Bro explore Guna cave
Thammballapalli malayakonda teyandi caves vunnayi
4:34
, 👌👌👌
👌👌👌