I am Naresh (Bhadradri kothagudem district) 1to5th TS lo chadhivanu (2001) 6to10th (2006) varaku kookkunore mumpu madalam lo chadhivanu I am local or non local
America study chesinavallu telangana lo M. L. A & M. P avutunnaru kaani telangana lo unna vallu non local Haa... As per study base... What this non sence local only based on residence not bonafide certificate...
నమస్తే అన్న మా నాన్నగారు APNPDCL లో (ఇప్పుడు జాబ్ చేస్తుంది TSNPDCL లో) ఉద్యోగరీత్యా నేను కూనవరం మండలం ఉమ్మడి ఖమ్మం జిల్లా 1993 నుండి 2003 వరకు లో గల ఆ ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు నా విద్యాభావ్యం జరిగింది. నా సమస్య ఏమిటంటే ఇప్పుడు నన్ను స్థానికుడిగా పరిగణించలేకపోవుటచే ప్రస్తుతం వెలువడిన నోటిఫికేషన్లో స్థానిక రిజర్వేషను నేను కోల్పోతున్నాను. మా తాతల కాలం నుండి మేము తెలంగాణలోనే ఉన్న ఖమ్మం జిల్లా (ప్రసుతం bhadradrikothagudam) ఐనటువంటి పాల్వంచ లో నే నివాసం ఉంటున్నాము మా నాన్నగారి ఉద్యోగ రీత్యా అక్కడ chadavavalasi vochindi ఈ సమస్య గురించి mro దగ్గర్నుండి ఎమ్మెల్యే , కలెక్టర్, tspsc వరకు అందరిని కలిసాము. మా లాగే ఇంకా చాలా మంది ఎంప్లాయీస్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు.
1 నుండి 3వ తరగతి స్టడీ సర్టిఫికేట్ కోసం చదివిన పాఠశాల కు వెళ్తే ( రికార్డ్స్ అన్నీ చెదలు పట్టినాయి). అది ప్రభుత్వ పాఠశాల. అప్పటి టీచర్లు లేరు. ఉన్న టీచర్లు మేము ఇవ్వలేము అంటున్నారు. నేనేం చేయాలి సలహా ఇవ్వగలరు.
Country level లో ఒకే విధంగా Local candidate నీ select చేసే విధానం ఉండాలి... 1 to 10 లో ఎక్కువ ఎక్కడ చదివితే దానిని Local పరిగణించాలి... ARMY,Defence,Navy,Central Govt employees ...etc వారికీ option ఇచ్చి వాళ్ళ Local నీ 10th Memo లో mention చెయ్యాలి.
నమస్తే సార్... నా ఒక స్టూడెంట్ 1 to 4th క్లాస్ సూర్యాపేట జిల్లాలో చదివాడు.. మధ్య మధ్యలో చదువు సరిగా జరగలేదు అతను రిమోట్ ఏరియా పర్సన్.. 90s లో వాళ్ళ ఏరియా లో అంతగా స్కూల్స్ లేవు కానీ అతను 10th క్లాస్ ప్రైవేట్ గా రాసాడు అతని 10 మెమో మీద ప్రైవేట్ అని ఉంది. మరి అతను సూర్యాపేట జిల్లాకి చెందినట్లేనా?
ipudu issue antha Telangana vallu ap lo chadivaru anduke vallu non local ga ayyaru. for suppose application form AP lo chaduvukunna vallu memu asalu chaduvukoledhu ani option petti residency certificate tho local avvachu ga
120 kattamani msg vachina vallandharu non local ani kadhu. Nenu 1st unemployee ani pedthe 200 eh teeskundhi. Tarvatha employee ani edit chesina .. Appudu naku 120Rs kattalani msg vachindi. Paid no issue of Local status
Super Sir I have born in AP and studied 1 to 7th class in AP. 8th to Degree in other state. 100% I am local according to President rule but in I CET Counselling in document verification staff treated me as non local because of 10th in other state. No basic knowledge to Staff. I argued with them but they are deft.
Anna hyd local candidates motham Andhra badakav ley vunnaru. E kcr gaadu em rule tecchindu anna.... Manam telangana kosam poraatam chestey andhrollu hyd local ipoerru. 1 to 7 Andhrollu ekkuvaga hyd local vunnaru anna.
Good morning sir, Sincere request Sir...... please Andhra Pradesh ki local and non local status explain cheyandi sir AP DSC ki prepare avutunna valaki chala helpful avutadi please
1-4 one district, 5-7 one district am studying so which one take. ఒకప్పుడు చదువుకోవడానికి రెసిడెన్సీ స్కూలు పెట్టారు. అవి మెయిన్ డిస్ట్రిక్ట్ సెంటర్స్ లో ఉంటవి. ఆ జిల్లా మూడు డిస్ట్రిక్ట్స్ గా మారింది. నా నేటివ్ మూడు కానీ డిస్ట్రిక్ట్ లో కలిసింది. ఇప్పడు ఇలాంటి వారికి govt koncham ఆలోచించి కన్సిడర్ ఇవ్వచ్చు కదా. ఆప్పుడే ఇలాంటివి పెట్టకుండా ఉంటే ఎవరూ దూరంగా వెళ్లకుండా ఉండేవారు. అప్పుడు వల్ల ఉల్లో చదువుకొనేవారు కదా govt ఎందుకు ఆలోచించాదు?
Brother 4-10th TS, inter, degree AP.1,2,3, study certificates Levu. adhar, Adress AP. nenu (1)TS ku local avuthanaa??. (2)Local Aithe cast certificate AP di vundi. certificate verification time lo accept chestara??.. any reply plz....
In tspsc no one don't know perfect English. I am already tspsc ki call chess adigithe confuse 😵😵😵😵🤔🤔🤔🤔🤔🤔 avutunnaru. Then that time recorded their call.
sir, 1,2,3 studied in ranga reddy 4th class not studied directly jumped to 5th class without gap and 5th studied in nalgonda, and 6,7 again studied in ranga reddy in application what option should i keep for 4th class
Sir నేను 1 నుండి 3 తరగతి వరకు వనపర్తి లో చదివాను. 4 నుండి 6 తరగతి వరకు హైదరాబాద్ లో చదివాను. 7వ తరగతి దూర విద్య లో వనపర్తి లో చదివాను. ఇపుడు ఏ జిల్లా స్థానికం అవుతుంది చేపండి???
Naadi 1 to 5 class adilabad district lo school... Now ippudu school ledu.. Em certificate levu.... 6 to 10 nirmal district lo school... Bonafide undhi... Which local sir
Good evening sir, I would like to bring to your notice that regarding mistakes in group 1 application and OTR questionnaires under employment option. Those who have applied in group 1 application and OTR till 15/05/2022 ,it was asked "are you state government employee?". All non state government employees ,central government employees, PSU employees choose as "NO" and paid Rs.200/- and submitted application. Thereafter all of a sudden without any prior intimation to us, the commission has changed the employment details option in OTR as "are you an employee?" Those who have selected as "yes", system got generated fee of Rs.320/- , those who have selected as "NO" system got generated fee of Rs Rs.200 /-. This is only because of change of employment option in OTR before & after 15/05/2022 . We request the TSPSC Commission to provide any other alternative option to pay the balance amount of Rs.120/-. It's Our humble request to you Kindly do the needful
Now its showing as are you a government employee. This will show when you hover the cursor on the options. And even a BC candidate who selected employee as yes is asking to pay 320 Actually as per notification BC canditate should get the exemption.
Sir, I got govt job in 2014 as a local candidate in medak dist, I studied 1 to 4 th class in andhra nd 5th to 10 th medak residetial school for girls. Now I am non local to Ap nd Ts, but I am govt employee in TS, but I am not eligible for group 1 as local. Nenu ela proceed avali sir, plz reply
Nenu oka 2 years ap la chasina migitha motham Telangana kani nenu hey non local chasiru Telangana Nadi aena nenu non local aena asalu endhuku eee Telangana vachi em labam evarini nayam aethale nalaga enthoandhi undochu
Sir మాది సూర్యాపేట జిల్లా కానీ 1 నుండి 7 వరకు పెద్దపల్లి జిల్లాలో చదివిన తర్వాత 8 నుండి డిగ్రీ వరకు సూర్యాపేట జిల్లాలో చదివిన ప్రస్తుతం నివాసం సూర్యాపేట జిల్లాలో మా స్థానికత ఎలా
అన్న నేను 4th class చదవలేను 3rd నుండి 5th class కీ jump చేసినా, నేను TSPSC OTR fill చేసేటప్పుడు Basic Education details లో 4th class అనే place లో fill చేసేటప్పుడు ఎలా చేయాలో దయచేసి చెప్పండి అన్న, నా వద్ధ 1st class నుండి 3rd class ,5th నుండి 6th, 7th నుండి 10th వరకు study conduct certificates ఉన్నాయి అన్న
Meru mi previous videos lo 1-7 lo 4 years unte chalu annaru adi chusi memu Book ki coaching s ki vellu vellu money posi konam mari ipudu chepinna vidanga apudu chepthey mamu try cheyam kada anna live lo kuda meru ede vishayam apudu cheparu
Good evening Anna madhi nalgonda district kani nen 7 to 10 th class guntur District lo study chesina but 1 to 6 th class nalgonda lo study chesina inter degree Hyderabad nadhi non Local vastudhi eti Anna na proof ani ekade four classes akada study cheste non Local na Anna Telangana enduku vachidhi asalu ema ardham kavadam ledhu maku
Chala strict gaa rules apply chesthunnaru parents baground also considered. If there is real locals they will concider as locals. They even checks parents ootes too.
@@sahithipriyareddy They consider it as per GO other wise that will become a case In notification they simply say we are doing as per GO . I did my 5th to10th in up my parents from here since their birth. Am I become a up person.
Hi sir నేను 1st నుండి 9వరకు తార్నాక లో చదివాను, స్కూల్ 10తిన్నావా క్లాస్ నాచారం కీ షిఫ్ట్ అయింది, తార్నాక హైదరాబాద్ కిందికి వొస్తుంది నాచారం పాత జిల్లా ప్రకారం రంగారెడ్డి వొస్తుంది, bonofide లో stamp నాచారం హైదరాబాద్ ర్ district ఉంటుంది, please sir నేను జిల్లా కు వొస్తానో చెప్పండి,
Sir ippudu ma papa 6 th complete ayindi. 1,2 rangareddy district lo. 3,4,5 classes sangareddy district lo. 6 th class mahaboobnagar lo chadivindi sir aithe ippudu ma papaki sangareddy district local kavalante 7 th class sangareddy lo chadavala sir? Lekapoina 3,4,5 classes unnai kada saripothunda
Ap lo chaduvukuni. Telangana ki chendina abbayini pelli chesuni. Non local ga gurukula exams ki apply chesi 5 rank vachina job yivvaledu. Mari marriage ayina lady candidates Telangana lo job apply cheyicha. Cheyakudada
Certificate verification varaku తీసుకోవచ్చు... ఇప్పుడు exam కి ప్రిపేర్ కండి... టైం వృదా చేసుకోకండి... మీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ వరకు ఎమ్మార్వోలకు కూడా స్పష్టమైన ఆదేశాలు వస్తాయి
Sir old rangareddy lo 2to6th chadivaanu ippudu adhi mahaboobnagar.7th to 10th old rangareddy new vikarabad.ippudu locality e district vasthundhi sir please
Sir nene 1st peddapalli lo 2nd Warangal lo 3rd peddapalli lo 4th Karimnagar lo 5th peddapalli lo 6th,7th Karimnagar lo nene eakkada local avutha plz replay
అన్న నేను 1 వ తరగతి నుండి 5 వ తరగతి ఒకే స్కూల్ లో ఒకే జిల్లా లో చదివాను కానీ 1 నుండి 5 తరగతి వరకు గల స్టడీ సర్టిఫికెట్ లో 5 సంవత్సరాలకు గాను 6 సంవత్సరాలు చదివినట్టు గా ఉంది.ఏం ఐనా సమస్య అవుతుందా? Otr లో ఎలా నింపాలి
Good morning sir Nenu 4th,5th,6th,7th,8th,9th,10th, Intermediate, ITI, DIGREE OPEN(SRI VENKATESWARA UNIVERSITY) WANAPARTHY DISTRICT lo chadivanau,. present KURNOOL, ANDHRA PRADESH lo untunnanu(Aadhaar,ration card ,voter ID KURNOOL lo unnavi) So Nenu WANAPARTHY, TELANGANA, LOCAL VASTANAA cheppagalaru
Sir I am studying 2nd to 5th Purushothapatnam. Before formation of telangana this village bolongs to khammam district telangana. After it is in AP . 6th to 10th khammam district. How I can proove my locality. I am telangana
TSPSC Non Local issue వాళ్ళు ఇక్కడ జాయిన్ కండి
t.me/tspscnonlocalissue
I am Naresh (Bhadradri kothagudem district) 1to5th TS lo chadhivanu (2001) 6to10th (2006) varaku kookkunore mumpu madalam lo chadhivanu I am local or non local
Sir nenu 1to 6th bhadrachalam lo chadhivanu. 7to inter munpumandalam kukunoor lo chadhivanu. Nenu local or non local
This link is not opening sir
Sir nenu 1-5 mulugulo chadivanu and 6,7kmmlo chadivanu nenu e district ki local sir
1-4 th khammam
5-10 th Ap
Local ekkada vasthadi cheppandi
America study chesinavallu telangana lo M. L. A & M. P avutunnaru kaani telangana lo unna vallu non local Haa... As per study base... What this non sence local only based on residence not bonafide certificate...
నమస్తే అన్న
మా నాన్నగారు APNPDCL లో (ఇప్పుడు జాబ్ చేస్తుంది TSNPDCL లో) ఉద్యోగరీత్యా నేను కూనవరం మండలం ఉమ్మడి ఖమ్మం జిల్లా 1993 నుండి 2003 వరకు లో గల ఆ ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు నా విద్యాభావ్యం జరిగింది. నా సమస్య ఏమిటంటే ఇప్పుడు నన్ను స్థానికుడిగా పరిగణించలేకపోవుటచే ప్రస్తుతం వెలువడిన నోటిఫికేషన్లో స్థానిక రిజర్వేషను నేను కోల్పోతున్నాను.
మా తాతల కాలం నుండి మేము తెలంగాణలోనే ఉన్న ఖమ్మం జిల్లా (ప్రసుతం bhadradrikothagudam) ఐనటువంటి పాల్వంచ లో నే నివాసం ఉంటున్నాము
మా నాన్నగారి ఉద్యోగ రీత్యా అక్కడ chadavavalasi vochindi
ఈ సమస్య గురించి mro దగ్గర్నుండి ఎమ్మెల్యే , కలెక్టర్, tspsc వరకు అందరిని కలిసాము.
మా లాగే ఇంకా చాలా మంది ఎంప్లాయీస్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు.
Even my father is army personal because of transfer i studied in telangana from 5 to degree before that I studied in in gurgaon what can we do
చాలా చక్కని అంశం గురించి వివరించారు సార్
1 నుండి 3వ తరగతి స్టడీ సర్టిఫికేట్ కోసం చదివిన పాఠశాల కు వెళ్తే ( రికార్డ్స్ అన్నీ చెదలు పట్టినాయి). అది ప్రభుత్వ పాఠశాల.
అప్పటి టీచర్లు లేరు. ఉన్న టీచర్లు మేము ఇవ్వలేము అంటున్నారు.
నేనేం చేయాలి సలహా ఇవ్వగలరు.
Country level లో ఒకే విధంగా Local candidate నీ select చేసే విధానం ఉండాలి... 1 to 10 లో ఎక్కువ ఎక్కడ చదివితే దానిని Local పరిగణించాలి... ARMY,Defence,Navy,Central Govt employees ...etc వారికీ option ఇచ్చి వాళ్ళ Local నీ 10th Memo లో mention చెయ్యాలి.
Correct
Hi Sir, 3,4,5,6,7 Local Hyderabad, 1,2 studied in Bengaluru due to health issue... Hyderabad Local, By birth Hyderabad...
Combined ap lo akkada chadivina edo oka zone lo local avutharu.
Those who were studied in both ts and ap non local to both states.
కోర్టులలో కేసులు వేసి నియామక ప్రక్రియను ఆలస్యం చేసేందుకే ప్రభుత్వ ప్రయత్నం....
It could be true…we never know
Mundu saduvu ra sunta Nek eligibility unda eligibility unte elanti comment pettwvadivi kadu
According to ap reorganization act-2014,I think ap&telangana should be treated as one state till 2024[or atleast 2014]
నమస్తే సార్... నా ఒక స్టూడెంట్ 1 to 4th క్లాస్ సూర్యాపేట జిల్లాలో చదివాడు.. మధ్య మధ్యలో చదువు సరిగా జరగలేదు అతను రిమోట్ ఏరియా పర్సన్.. 90s లో వాళ్ళ ఏరియా లో అంతగా స్కూల్స్ లేవు కానీ అతను 10th క్లాస్ ప్రైవేట్ గా రాసాడు అతని 10 మెమో మీద ప్రైవేట్ అని ఉంది. మరి అతను సూర్యాపేట జిల్లాకి చెందినట్లేనా?
ipudu issue antha Telangana vallu ap lo chadivaru anduke vallu non local ga ayyaru. for suppose application form AP lo chaduvukunna vallu memu asalu chaduvukoledhu ani option petti residency certificate tho local avvachu ga
Yeah pettukovachhu
Pettukovachu but enquiry lo thelisipoddi a tharvatha job poddi tharvatha jail
@@suryabhai8616 enquiry lo em thelisi poddi ?
@@Telangana567 i think there will be no enquiry bro,as it is related to mro office.they give residence certificate to u only after thorough enquiry.
120 kattamani msg vachina vallandharu non local ani kadhu. Nenu 1st unemployee ani pedthe 200 eh teeskundhi. Tarvatha employee ani edit chesina .. Appudu naku 120Rs kattalani msg vachindi. Paid no issue of Local status
Super Sir I have born in AP and studied 1 to 7th class in AP. 8th to Degree in other state. 100% I am local according to President rule but in I CET Counselling in document verification staff treated me as non local because of 10th in other state. No basic knowledge to Staff. I argued with them but they are deft.
Sir, good information
కానీ ఇప్పుడు 1 నుండి 5 వరకు జయశంకర్ జిల్లాలో చదివి 6 నుండి 7 వరకు పెద్దపల్లి జిల్లాలో చదివితే ఎలా పరిగణిస్తారు, please explain
U r local to Jayashankar
No pediyapalli
Peddapally
1 to 10th varaku ekkada ekkuva years chadivithe ade local ga prakatinchali
Bonafide లో name correction ఎ విధంగా change చేసుకోవాలో చెప్పండి plz
Tq tq so much annaya
Great work, nice explanation bro
సార్ నేను ఒకటి నుంచి ఐదు ఏపీలో ఆరు నుంచి ఇంటర్మీడియెట్ వరకు తెలంగాణలో చదివాను నేను లోకల్ ఏపీకి వస్తానా తెలంగాణ నాచెప్పండి
వెరీ గుడ్ వీడియోస్ అన్న
Anna nenu 5,6,7, తరగతులు కొడంగల్ లో చదివాను అది ఇప్పుడు వికారాబాద్ జిల్లా న నా స్థానికత ఎది 1,2,3,4 తరగతులు gadwallo చదివాను
Anna hyd local candidates motham Andhra badakav ley vunnaru. E kcr gaadu em rule tecchindu anna....
Manam telangana kosam poraatam chestey andhrollu hyd local ipoerru. 1 to 7 Andhrollu ekkuvaga hyd local vunnaru anna.
DSE gurinchi oka video చేయండి
ఒకటవ తారగతి నుండి inter వరకు తెలంగాణ లో , కాని ఆధార్ కార్డ్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉంది అప్పుడే లోక ఏరియా ఎక్కడికి వస్తుంది
Good morning sir,
Sincere request Sir...... please Andhra Pradesh ki local and non local status explain cheyandi sir
AP DSC ki prepare avutunna valaki chala helpful avutadi please
Thanks for the video anna
Excellent sir
1-4 one district, 5-7 one district am studying so which one take.
ఒకప్పుడు చదువుకోవడానికి రెసిడెన్సీ స్కూలు పెట్టారు. అవి మెయిన్ డిస్ట్రిక్ట్ సెంటర్స్ లో ఉంటవి. ఆ జిల్లా మూడు డిస్ట్రిక్ట్స్ గా మారింది. నా నేటివ్ మూడు కానీ డిస్ట్రిక్ట్ లో కలిసింది. ఇప్పడు ఇలాంటి వారికి govt koncham ఆలోచించి కన్సిడర్ ఇవ్వచ్చు కదా. ఆప్పుడే ఇలాంటివి పెట్టకుండా ఉంటే ఎవరూ దూరంగా వెళ్లకుండా ఉండేవారు. అప్పుడు వల్ల ఉల్లో చదువుకొనేవారు కదా govt ఎందుకు ఆలోచించాదు?
Anna group4 notification apudu vasthundhi please Anna chypandhi
thq for helping anna
Brother 4-10th TS, inter, degree AP.1,2,3, study certificates Levu. adhar, Adress AP. nenu (1)TS ku local avuthanaa??. (2)Local Aithe cast certificate AP di vundi. certificate verification time lo accept chestara??.. any reply plz....
In tspsc no one don't know perfect English. I am already tspsc ki call chess adigithe confuse 😵😵😵😵🤔🤔🤔🤔🤔🤔 avutunnaru. Then that time recorded their call.
sir, 1,2,3 studied in ranga reddy 4th class not studied directly jumped to 5th class without gap and 5th studied in nalgonda, and 6,7 again studied in ranga reddy in application what option should i keep for 4th class
Sir నేను 1 నుండి 3 తరగతి వరకు వనపర్తి లో చదివాను. 4 నుండి 6 తరగతి వరకు హైదరాబాద్ లో చదివాను. 7వ తరగతి దూర విద్య లో వనపర్తి లో చదివాను. ఇపుడు ఏ జిల్లా స్థానికం అవుతుంది చేపండి???
అన్నగారు నేను 1,2,3,4,ఖమ్మం జిల్లా లో చదివాను
5,6,7,భద్రాద్రికొత్తగూడెం లో చదివాను
నేను ఎక్కడ లోకల్ అవుతాను
Thank you sir
Sir central government job chese valla pillalu yekkada posting velthe akkada veru veru states lo chadhavali mari valla birth place local avvadha sir
Anna nuv thopu anna ne videos valla nuv famous ipoe neku padma awards lo edo okati ravaali bro
Naadi 1 to 5 class adilabad district lo school... Now ippudu school ledu.. Em certificate levu.... 6 to 10 nirmal district lo school... Bonafide undhi... Which local sir
Now group 4 apply cheysanu.
... Na district nirmal
1 to 6 th local teeseyali.. ఇతర రాష్ట్రాల్లో psc లో ఏవిదంగా అనుసరిస్తున్నారో.. ఇక్కడ అలానే అమలు చెయ్యాలి.. దీన్ని డిమాండ్ చేయండి
e notification ke change ochela ela demand cheyali
@@va3279 అందరూ సోషల్ మీడియాలో డిమాండ్ చేయాలి బ్రో
good work sir. well done
Iam waiting for this vedio
Good evening sir,
I would like to bring to your notice that regarding mistakes in group 1 application and OTR questionnaires under employment option.
Those who have applied in group 1 application and OTR till 15/05/2022 ,it was asked "are you state government employee?".
All non state government employees ,central government employees, PSU employees choose as "NO" and paid Rs.200/- and submitted application.
Thereafter all of a sudden without any prior intimation to us, the commission has changed the employment details option in OTR as "are you an employee?"
Those who have selected as "yes", system got generated fee of Rs.320/- , those who have selected as "NO" system got generated fee of Rs Rs.200 /-.
This is only because of change of employment option in OTR before & after 15/05/2022 . We request the TSPSC Commission to provide any other alternative option to pay the balance amount of Rs.120/-.
It's Our humble request to you Kindly do the needful
Now its showing as are you a government employee.
This will show when you hover the cursor on the options.
And even a BC candidate who selected employee as yes is asking to pay 320
Actually as per notification BC canditate should get the exemption.
Sir, I got govt job in 2014 as a local candidate in medak dist, I studied 1 to 4 th class in andhra nd 5th to 10 th medak residetial school for girls. Now I am non local to Ap nd Ts, but I am govt employee in TS, but I am not eligible for group 1 as local. Nenu ela proceed avali sir, plz reply
Notification meeda case vaiyandi...radhu chepinxhandi
Same problem for me ,1 to 4 th Andhra lo chadhiva
5 to 8 warangal district
Ippudu 2 states non local
Nainu 1to5 classes kadapa district lo 6 to 8 classes chittor district lo 9th to 10 kadapa district lo chadivanu nadi local e district sir
సార్ నేను 1 వ తరగతి చదవలేదు
2-4 నల్గొండ
5-7 యాదాద్రి
8-10 నల్గొండ
మరి ఇంతకు నాది ఏ జిల్లా లోకల్ అవుతది
1_6 తెలంగాణ లో చదివి 7 ఏపి లో చదివితే
ఎక్కడ లోకల్ అవుతారు సార్ 🙏
Nadhi adhe samayya bro
1-6 Telangana
7-10Ap akkada localo anto
Nenu oka 2 years ap la chasina migitha motham Telangana kani nenu hey non local chasiru Telangana Nadi aena nenu non local aena asalu endhuku eee Telangana vachi em labam evarini nayam aethale nalaga enthoandhi undochu
Sir 1to 4th Suryapet and 5th to 10th Yadadri Sir. Local district edhi vasthadi sir
Total study ap Lo completed
Ippudu ts kodalu
Aala unte ap or ts
Please update me
Naresh anna, this applicable for police jobs also? Please reply.
Thank you.
Yes
Sir మాది సూర్యాపేట జిల్లా కానీ 1 నుండి 7 వరకు పెద్దపల్లి జిల్లాలో చదివిన తర్వాత 8 నుండి డిగ్రీ వరకు సూర్యాపేట జిల్లాలో చదివిన ప్రస్తుతం నివాసం సూర్యాపేట జిల్లాలో మా స్థానికత ఎలా
Peddapalli
అన్న నేను 4th class చదవలేను 3rd నుండి 5th class కీ jump చేసినా, నేను TSPSC OTR fill చేసేటప్పుడు Basic Education details లో 4th class అనే place లో fill చేసేటప్పుడు ఎలా చేయాలో దయచేసి చెప్పండి అన్న, నా వద్ధ 1st class నుండి 3rd class ,5th నుండి 6th, 7th నుండి 10th వరకు study conduct certificates ఉన్నాయి అన్న
Reply m echarau elanti problem chala mandiki vundi want video
Same problem bro
Meru mi previous videos lo 1-7 lo 4 years unte chalu annaru adi chusi memu
Book ki coaching s ki vellu vellu money posi konam mari ipudu chepinna vidanga apudu chepthey mamu try cheyam kada anna live lo kuda meru ede vishayam apudu cheparu
1,2 classes rangareddy 3,4,5 sangareddy 6,7 mahaboobnagar district lo chadivanu anna please tell me my local district
Good evening Anna madhi nalgonda district kani nen 7 to 10 th class guntur District lo study chesina but 1 to 6 th class nalgonda lo study chesina inter degree Hyderabad nadhi non Local vastudhi eti Anna na proof ani ekade four classes akada study cheste non Local na Anna Telangana enduku vachidhi asalu ema ardham kavadam ledhu maku
1st to 7th classes lo a okka class TS lo chaduvakapoyina vaaru non local avutharu...
7th class compulsory
Chala strict gaa rules apply chesthunnaru parents baground also considered.
If there is real locals they will concider as locals.
They even checks parents ootes too.
It’s the opposite actually they have given in rules : regardless of parents residence ani
@@sahithipriyareddy
They consider it as per GO other wise that will become a case
In notification they simply say we are doing as per GO .
I did my 5th to10th in up my parents from here since their birth.
Am I become a up person.
Sir, it not clear that who is the authority to issue residencial certificate for past years i.e 2001,or so.
Sir local candidate certificate ivvadam ledu
1 to 5 mahabubnagar
lo chadhivanu 6 to 10 wanaparty lo chadhivanu na stanikatha e district kinda vosthundhi sir
Non local post ke non local vallu eligible kakapothe local vallatho Aa post fill chesthara Sir??
అన్న exam హాల్లో time ఎలా వాడుకోవాలి అనే దానిపై వీడియో పెడతా అన్నావు.OMR SHEET ELA చెయ్యాలో చెప్పన్నా
Hi sir నేను 1st నుండి 9వరకు తార్నాక లో చదివాను, స్కూల్ 10తిన్నావా క్లాస్ నాచారం కీ షిఫ్ట్ అయింది, తార్నాక హైదరాబాద్ కిందికి వొస్తుంది నాచారం పాత జిల్లా ప్రకారం రంగారెడ్డి వొస్తుంది, bonofide లో stamp నాచారం హైదరాబాద్ ర్ district ఉంటుంది, please sir నేను జిల్లా కు వొస్తానో చెప్పండి,
నేను 1-5 సూర్యాపేట,6-10 ఖమ్మంలో చదివాను నాది ఏ జిల్లా లోకల్ అవుతుంది
khammam
Kammam
Suryapet
Sir ippudu ma papa 6 th complete ayindi. 1,2 rangareddy district lo. 3,4,5 classes sangareddy district lo. 6 th class mahaboobnagar lo chadivindi sir aithe ippudu ma papaki sangareddy district local kavalante 7 th class sangareddy lo chadavala sir? Lekapoina 3,4,5 classes unnai kada saripothunda
Sir written exam Ap lo vuntundi,or telangana ki velli reyala sir
Anna me explain super.
1 to 4 nagar karnool 5,6,7 Hyderabad nadi local district edi sir..
Sir nenu 1to 6 class ts lo 7to degree ap lo chadivanu, nenu ts lo local avtana sir
class jump cheste?
E explanation court case ki road vestadi koddi mandi prayojanala kosam notification 4 years court lone untadi
Ap lo chaduvukuni. Telangana ki chendina abbayini pelli chesuni. Non local ga gurukula exams ki apply chesi 5 rank vachina job yivvaledu. Mari marriage ayina lady candidates Telangana lo job apply cheyicha. Cheyakudada
Hi Anna. This is Nirmala. I have studied 1 to 6 in AP. 7to 10th in Telangana. Inter ap,degree and BEd in Telangana. Nenu ekkada local
tet exam 😫 😪 😩
Venkat balmoor anna twit చేశాడు night ట్విట్టర్లో చూడండి
Sir nenu 5th varaku patha district lo chesa but eppudu nenu kothaa district aa pathaa district aa
Hi sir mi vidio kosame vechi chusthunanu , gdeng
Local candidates certificate estaleru sir
Edaina solution cheppandi sir
reason?
Evaru techindu e rule sir,
Residential certificate estaleru sir
Certificate verification varaku తీసుకోవచ్చు... ఇప్పుడు exam కి ప్రిపేర్ కండి... టైం వృదా చేసుకోకండి... మీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ వరకు ఎమ్మార్వోలకు కూడా స్పష్టమైన ఆదేశాలు వస్తాయి
@@eGURUmtvNaresh plz reply sir.
Sir nenu 1 to 10th telangalo cahdivenu migatavi anni ap lo chadivenu. Nenu ap ki local avtana
హాయ్ అన్న లోకల్ , నాన్ లోకల్ అనేది STUDY PURPUSE నా లేదా రెసిడెన్స్ PURPUSE న?
1-4th khammam
5-10th Ap lo sir
Local e district avthadi
Reply ivvandi pls sir
Sir old rangareddy lo 2to6th chadivaanu ippudu adhi mahaboobnagar.7th to 10th old rangareddy new vikarabad.ippudu locality e district vasthundhi sir please
Anna cast and aadhar card AP lovi undi verevi anni Telangana lo unte local or non local
Sir nene 1st peddapalli lo 2nd Warangal lo 3rd peddapalli lo 4th Karimnagar lo 5th peddapalli lo 6th,7th Karimnagar lo nene eakkada local avutha plz replay
anna nijam ga ney prilims exam late ithadhi na
10th recognised school lo chadavakapothe otr lo residence ani pettala
Good example naction open si postal kosam video cheyadi sir
అన్న నేను 1 వ తరగతి నుండి 5 వ తరగతి ఒకే స్కూల్ లో ఒకే జిల్లా లో చదివాను కానీ 1 నుండి 5 తరగతి వరకు గల స్టడీ సర్టిఫికెట్ లో 5 సంవత్సరాలకు గాను 6 సంవత్సరాలు చదివినట్టు గా ఉంది.ఏం ఐనా సమస్య అవుతుందా? Otr లో ఎలా నింపాలి
Certificate correction chesuko.ledante problem avuthundu
Sir nen 1 to 4th class gadwal lo chadivanu...5 to 10th nagarkarnool lo chadivanu...mari naaku e district vasthundi..
Anna Telugu Anni amshaalu vetikave separate ga kuurustha annaru Anna ainda anna exam occhindi inga
Sir 1 to 6 th classes Telangana lo
7 to 10 th class ap lo chadivanu
E state local candidate avutanu
Sir 1 to 3 Hyderabad
4, 5 Narayanpet
6 Mahabubnagar
7 Narayanpet lo Chadhivanu Nen A district ki local avuthanu
Narayanpet
Sir 1 to 3 ap... 4 to 10 TS ipudu nen local or non local ah sir... Please reply ivvandi
Local
@@eGURUmtvNaresh TQ so much sir
Good morning sir
Nenu 4th,5th,6th,7th,8th,9th,10th, Intermediate, ITI, DIGREE OPEN(SRI VENKATESWARA UNIVERSITY) WANAPARTHY DISTRICT lo chadivanau,. present KURNOOL, ANDHRA PRADESH lo untunnanu(Aadhaar,ration card ,voter ID KURNOOL lo unnavi)
So
Nenu WANAPARTHY, TELANGANA, LOCAL VASTANAA cheppagalaru
Sir I am studying 2nd to 5th Purushothapatnam. Before formation of telangana this village bolongs to khammam district telangana. After it is in AP . 6th to 10th khammam district. How I can proove my locality. I am telangana
non local
Anna 1-3 class chadivina schl epudu Close aindi.. Bona-fides Levu 4-10 unnay rangareddy district.. Epudu local ela decide avtundi??
Nakem ardam kaledu sir but nenu 1-5 varaku mulugulo and 5-7 kmmlo chadivinanu nenu e district ki local avuthanu
Sir...1, 2,3, classes consider cheyara...pls reply... I studied 1,2,3,4 in nalgonda district and 5,6,7 in Hyderabad...wat is my local status???
Sir naku 1to 4 bonafieds లేవు unrecognised school.
But 5to degree వరకు ఉన్నాయి
నేను ఏమి చేయాలి?
1 to 4 Rngareddy
5,6,7,Nagonda
Pls tell me air iam wich local