గయోపాఖ్యానం

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • గయోపాఖ్యానం#gayopakhyanam #warscene| D.C krishna v/s kadrieswararao| @TENE TELUGU Channel
    రామాంజనేయయుద్ధం:-
    • Ramanjaneya yuddham wa...
    అంజనప్ప హార్మోనియం వాయించి,పాడిన రేవతి రాగం:-
    • Revathi raagam song pl...
    #కళాభిషేకం1శివపురంరమణగారు
    • శివపురం రమణ గారితో|కళా...
    శివపురం రమణగారితో కళాభిషేకం2
    • శివపురం రమణ గారితో|కళా...
    బండారు నాగేష్ గారితో కళాభిషేకం-1
    • కళాభిషేకం -1a #బండారున...
    బండారు నాగేష్ గారితో కళాభిషేకం-2
    • కళాభిషేకం -1B #బండారున...
    వనజకుమారి గారితో కళాభిషేకం-1
    • కళాభిషేకం 2a వనజ కుమార...
    వనజకుమారి గారితో కళాభిషేకం-2
    • కళాభిషేకం 2B వనజ కుమార...
    ఆకులేటి నరసింహమూర్తి గారితో కళాభిషేకం-1
    • #kalabhishekam3with #a...
    ఆకులేటి గారితో కళాభిషేకం-2:-
    • #kalabhishekam3 with#a...
    A.V రమణగారితో కళాభిషేకం-1:-
    • A.V రమణ మాస్టర్ తో కళా...
    A.V రమణగారితో కళాభిషేకం-2:-
    • A.V.రమణ మాస్టర్ తో కళా...
    పక్కీరప్పగారితో కళాభిషేకం-1:-
    • కళాభిషేకం 5a|Kalabhish...
    పక్కీరప్పగారితో కళాభిషేకం-2:-
    • కళాభిషేకం 5B|Kalabhish...
    కండే చిన్న అంజనమ్మ గారితో కళాభిషేకం-1:-
    • Kalabhishekam 6a with ...
    కండే చిన్న అంజనమ్మ గారితో కళాభిషేకం-2:-
    • Kalabhishekam 6B with ...
    నిమ్మలకుంట కుళ్ళాయప్ప గారితో కళాభిషేకం-1:-
    • KALABHISHEKAM-7a |కుళ్...
    నిమ్మలకుంట కుళ్ళాయప్పగారితో కళాభిషేకం-2:-
    • KALABHISHEKAM-7B |కుళ్...
    పూసపాటి రాము గారితో కళాభిషేకం-1:-
    • కళాభిషేకం-8a|KALABHISH...
    పూసపాటి రాముగారితో కళాభిషేకం-2:-
    • Kalabhoshekam 8B with ...
    దిరిశం శ్రీనివాస్ గారి గాత్రంలో హరిశ్చంద్రపద్యాలు:-
    • దిరిశం శ్రీనివాస్ రావు...
    మళ్లేశ్వరరావు వారణాసి పద్యం:-
    • Meesala Gopal Naidu #h...
    పిలువకురా! దశికరమేష్ గారి హార్మోనియం ప్లేయింగ్:- • దశిక రమేష్ APSRTC Driv...
    బండారు నాగేష్ గారు పాడిన నరసింహశతకం పద్యం:- • #నరసింహశతకం #పద్యాలు#b...
    కాటి సీను పద్యాలు అంజినప్ప
    • Anjanappa kati scene p...
    మయసభ దుర్యోధనుడు:-
    • MAYA SABHA Duryodhanud...
    జయజయాగిరిజారమణ రామకుమారి:-
    • JAYA JAYA GIRIJA Raman...
    బాలరెడ్డెమ్మ మహిమ:-
    • సంతాన వర ప్రదాయిని బాల...
    చిట్టిబాబు -సుహాసిని చింతామణి భవాణిసీను పూర్తి: • భవాని -చింతామణి పద్యనా...
    నారాయణ స్కూల్ ఫేర్ వెల్ డే సాంగ్:-
    • Farewell day song| Nar...
    ఎన్నో ఏండ్లు గతించిపోయినవి:-
    • Yenno yendlu gathinchi...
    ఇంతులు తారసిల్లువరకే రజనీవాణి:
    • Chinthamani ఇంతులు తార...
    కరోనాలో ప్రైవేట్ టీచర్ల కష్టాలు:-
    • Private teachers probl...
    గురువంటే ఎలాంటి వారో తెలిపే పాట:-
    • Teachers day song by A...
    రామాంజనేయ యుద్ధం వార్ సీను:
    • Ramanjaneya yuddham wa...
    నారాయణ స్కూల్ 2019-2020 ఫేర్ వెల్ సాంగ్:-
    • Farewell day song on 2...
    మా అమ్మ పాడిన జానపదం :-
    • ఆవు- పులి కథ|Cow and T...
    హెల్మెట్ సాంగ్:-
    • Helmet song by anjanap...
    కాటి సీను పద్యాలు :-
    • Anjanappa kati scene p...
    ఆడపిల్ల పుడుతుంటే పాట:-
    • Respect women| telugu ...
    నా కీబోర్డ్ అన్ బాక్సింగ్
    • Casio ct-x9000IN Key b...
    దుగుమర్రి సుంకన్న పద్యం:-
    • దుగుమర్రి సుంకన్న|Thal...
    50 వసంతాల RDT పాట:-
    • RDT 50 years song పల్ల...
    మొదటి బహుమతి తెచ్చిన అంజనప్ప పాట:-
    • Happy women's day song...

КОМЕНТАРІ • 89

  • @narasimhareddy3454
    @narasimhareddy3454 Місяць тому +3

    Kadireswara rao gari Sruthi dc Krishna gari Sruthi mundu kontha thakkuvaga anipinchindi other wise two good actors may God bless him both
    From. Hyderabad

  • @sklmtpromepma8009
    @sklmtpromepma8009 Рік тому +9

    ఇరువురిది అద్భుతమైన కాంబినేషన్ అదిరింది, గానం మధురం ఆలాగే పై శృతిలో కూడా గమకాలు అద్భుతంగా పలుకుతున్నాయి, సూపర్

  • @gjoreddy5924
    @gjoreddy5924 3 роки тому +2

    రంగస్థలమా మజాకా. Very very nice. సార్.

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 2 роки тому +5

    కళామతల్లి ముద్దు బిడ్డలు క్రిష్ణ గారు మరియు కదిరేశ్వరరావుగారికి ధన్యవాదాలు చక్కగా పాడారు హౕర్ర్మెనియం సూపర్ సార్ కళామతల్లి కి సేవచేసే మనసునిచ్చిన అంజినప్పసార్ గారికి ధన్యవాదాలు చక్కగా వీడియో ఆడియో తీసి తమ అమూల్యమైన సమయం కేటాయించి కష్టపడుతూ దేశంలో అందరికీ మన తెలుగుఖ్యాతిని పంచుతున్న మీకు వందనములు అంజినప్పగారికి అయుఆరోగ్యఐశ్వర్య భోగభాగ్యాలు ఇవ్వాలని ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు మీ మీద మీకుటుంబంమీదఉండాలని కోరుతూ🙏🙏రామనాథస్వామి దేమకేతేపల్లి చిలమత్తూరు మండల్ AP

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 роки тому

      మీలాంటి పెద్దల ఆశీస్సులు,ఆ దేవుని కృప నాకు అందేలాగా మీరు చూపిస్తున్న అభిమానాలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🤝🤝🤝

  • @krishnagoalla23
    @krishnagoalla23 3 роки тому +4

    ఇరువురి కాంబినేషన్ చాలా బాగుంది. ఇరువురు వాచకాన్ని మెరుగుపరుచుకోవాలి అప్పుడు ప్రదర్శన చాలా బాగుంటుంది. ఎందుకంటే సంభాషణలు శుధ్ధగ్రాంధికం సమాసభూయష్టం. ప్రతి పదం అది పద్యమైనా సంభాషణ ఆయినా స్వచ్చంగా (క్లియర్ గా పలకాలి) పలుకవలసిన అవసరం ఉంది. ఇరువురి వాయిస్ లు వినసొంపుగా ఉన్నాయి. ఇలాంటి మంచి వీడియోలు అందించిన ఈ ఛానెల్ యాజమాన్యానికి ధన్యవాదాలు.
    ఇట్లు మీ శ్రేయోభిలాషి.
    క్రిష్ట. నంది అవార్డు గ్రహీత.విశాఖపట్నం.

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  3 роки тому +1

      చాలా చాలా ధన్యవాదాలు సార్.మంచి సూచనలు సలహాలు ఇచ్చినందుకు .భాషా ప్రాధాన్యత మరియు నటనా ఆవశ్యకత గురించి ప్రేక్షకులు నిసితంగా గమనిస్తారు అనే విషయాన్ని తెలియజేశారు. భవిష్యత్ లో ఏదో ఒక రోజు మీరు మా కళాభిషేకానికి సమయమివ్వాలని ఆశిస్తున్నాము.🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐 ఇట్లు తేనె తెలుగు చానల్ అంజనప్ప

    • @krishnagoalla23
      @krishnagoalla23 3 роки тому +1

      @@Teneteluguanjanappa అంజనప్పగారు మీరు ఎన్నోశ్రమలకోర్చి ఇలాంటి మంచి వీడియోలు మాలాంటి పద్యనాటక ప్రియులకు అందిస్తున్నందుకు ఎంతైనా ఋణపడి ఉంటాము. ఆ నటరాజస్వామి ఆశిస్సులు సదా మీకు ఉండాలని ప్రార్ధిస్తున్నాను.

  • @madhumohanchakali8908
    @madhumohanchakali8908 3 роки тому +5

    సూపర్ కాంబినేషన్ 💐💐💐❤️❤️

  • @Kanugalagangadharkk
    @Kanugalagangadharkk Рік тому +7

    Recent ga Krishna puram villege lo chusaanu super combination

  • @nagabhushanamp3129
    @nagabhushanamp3129 3 роки тому +2

    Super super Krista and Kdirappa gaariki Telugu Padya natakam meelanti galamunandu tonakuchunnanduku.

  • @bagurappa1234
    @bagurappa1234 3 роки тому +1

    Super chala bagapadaru

  • @ramukolu9825
    @ramukolu9825 3 роки тому +6

    చాలా.. మంచి..జోడి..అత్భుతమైన..సంగీతం👌👌💐💐💐

  • @Kanugalagangadharkk
    @Kanugalagangadharkk Рік тому +1

    Nice super

  • @GaliJayaprakash-gs6xs
    @GaliJayaprakash-gs6xs Рік тому +1

    Super combination..

  • @vgangadharvgangadhar4560
    @vgangadharvgangadhar4560 3 роки тому +3

    Super

  • @jaya.gonuguntlatv5979
    @jaya.gonuguntlatv5979 3 роки тому +8

    అర్జున పాత్ర లో కానడ రాగం బాగా పాడాడు .t q తేనె తెలుగు ఛానెల్ వారికి అంజనప్ప గార్కి కళాభివందనాలు

  • @KrishnaMurthy-yy3po
    @KrishnaMurthy-yy3po Рік тому +1

    Bagapadaru,anna

  • @penupothuanjaneyulu5155
    @penupothuanjaneyulu5155 Рік тому +1

    Supet

  • @vijayaarts8682
    @vijayaarts8682 3 роки тому +3

    Chala bagundhi 👌👌👌

  • @Vedhanksh
    @Vedhanksh 3 роки тому +2

    Super sir naveengaru 👌👌👌👌🙏🙏🙏🙏

  • @ramprasad2091
    @ramprasad2091 3 роки тому +1

    Super sir

  • @dirisamsrinivasarao1429
    @dirisamsrinivasarao1429 3 роки тому +2

    Superrrrrb 👌👌

  • @bheemabheema5987
    @bheemabheema5987 3 роки тому +3

    Super combination

  • @kishoreperam4550
    @kishoreperam4550 3 роки тому +6

    అధ్బుతమైన కాంబినేషన్..... భవిష్యత్ జనరేషన్ లో వెలిగిపోయే కాంబినేషన్.. ఇద్దరు మంచి వాయిస్ తో ఉన్నారు అభినందనలు

  • @degasrinivasulu2777
    @degasrinivasulu2777 2 роки тому +1

    Kadirannasuper

  • @laxminarayana6225
    @laxminarayana6225 3 роки тому +2

    Super,👌👌👌👌,💐💐,super,👍👍👍👍,💐💐,

  • @slndramas.
    @slndramas. 3 роки тому +2

    Very very nice

  • @kadireswarraopadyalu
    @kadireswarraopadyalu 3 роки тому +6

    కృష్ణుని పాత్ర వేసినటువంటి కదిరేశ్వర్ రావ్ గారికి మంచి వాయిస్ ఇచ్చాడు దేవుడు ..ఈ కాలం లో కూడా ఇలాంటి మహాను బావులు ఉన్నారనేది మీ ఛానెల్ ద్వారా మాకి తెలిసింది..tq తేనె తెలుగుఛానెల్.. అతన్ని మీ ద్వారా ఇంకా గొప్ప స్థాయికి తీసుకొని పోగలరని ఆశిస్తున్నాం.. అతని వీడియోస్ ఇంకా ఏమన్నా ఉన్న మీ ఛానెల్ లో పెట్టండి మేము చూస్తాం...tq.

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  3 роки тому

      మా వంతు కృషి మేము ఖచ్చితంగా చేస్తాము .ప్రతిభ గల మన కళాకారులందరిని జనానికి పరిచయం చేస్తూ,మీ లాంటి కళాభిమానుల ఆదరణ పొందడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాము.మీరు కూడా ఇలాగే కళాకారుల వీడియోలను వీలైనంత మందికి చేరవేయడం ద్వారా వారిని వెలుగులోకి తెస్తారని ప్రార్థన 🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @kadireswarraopadyalu
    @kadireswarraopadyalu 3 роки тому +2

    keka

  • @prasanthkodamala940
    @prasanthkodamala940 3 роки тому +2

    Super kadirappa mama 👌👌👌

  • @ananthakalavedika5493
    @ananthakalavedika5493 3 роки тому +7

    చాలా బాగా పాడారు🙏🙏🙏🙏🙏🙏

  • @kadireswarraopadyalu
    @kadireswarraopadyalu 3 роки тому +2

    supper

  • @sreenivasulusariputi2347
    @sreenivasulusariputi2347 3 роки тому +2

    SUPERANNA NAVEENSIR

  • @MNaresh.369
    @MNaresh.369 3 роки тому +8

    రాయలసీమ రత్నాలు

  • @jnagendra7436
    @jnagendra7436 3 роки тому +3

    Super jodi అనంత అనిముత్యాలు

  • @boyajayaprasad3285
    @boyajayaprasad3285 3 роки тому +2

    Tene Telugu channel super super 🙏🙏🙏🙏

  • @srinivasuluthummala8343
    @srinivasuluthummala8343 3 роки тому +1

    Tenali vaddu rayala sema muddu

  • @ERN1995
    @ERN1995 3 роки тому +3

    వీరిద్దరి హార్మోనిస్ట్ ఫోన్ నంబర్ కావాలి.ఇవ్వగలరాండీ.ప్లీజ్.

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  3 роки тому +1

      8328502413 T.Naveen kumar Harmonist

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  3 роки тому +1

      +918499052715 kesava

    • @ERN1995
      @ERN1995 3 роки тому +2

      @@Teneteluguanjanappa మా ఉత్సాహమును ప్రోత్సహిస్తూ మేము కోరిన ఫోన్ నంబర్లు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు

  • @mahi21171
    @mahi21171 3 роки тому +7

    సోదరుడు kadireswararao కు బంగారు భవిష్యత్తు వుంది. వెంకటేశ్వరరావు గారిని చూసినట్టువుంది. అభినయం . వాచకం మరియు పద్యం కొంత నెమ్మదిగా చదివితే చాలు. భవిష్యత్తులో అద్భుతంగా ఉంటుంది. అంజనప్ప గారు మీకు ప్రత్యేకంగా అభినందనలు...
    మీ శ్రేయోభిలాషి
    K MAHESWARREDDY
    VISAKHAPATNAM

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  3 роки тому

      ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏💐 విశాఖపట్నం లో కూడా నాకు మీలాంటి శ్రేయోభిలాషి ఉన్నందుకు

  • @knarayanappakummaranarayan3679

    కృష్ణుడు మొదటి సకల భూత సుఖ ప్రధప్రభావుండుగు మాట స్పష్టంగా పలకడం ప్రాక్రెస్ చేయండి

  • @lashmannagarinagabushna
    @lashmannagarinagabushna 2 роки тому +1

    L,NAGABUSHANA

  • @i.obanna9609
    @i.obanna9609 3 роки тому +2

    Dc is best

  • @manuvulapeddanna866
    @manuvulapeddanna866 3 роки тому +17

    2వ వెంకటేశ్వర రావు గా పేరు తప్పకుండ వస్తుంది..అని.. మన కదిరేశ్వర రావు కు తెలియజేస్తున్నాను... మధుర మైన రాగాలతో మరియు పవర్ పుల్ డైలాగులతో మన కదిరేశ్వర రావు శ్రీ కృష్ణుడు పాత్ర లో జీవించాడు...

  • @gjoreddy5924
    @gjoreddy5924 3 роки тому +2

    TTC, వారికి Than q.

  • @rajagopalyadagiri6172
    @rajagopalyadagiri6172 Рік тому +2

    గయోపాఖ్యానం కృష్ణార్జున పాత్రధారులు మన అనంతపురం జిల్లాకు ఆణిముత్యాలు. పద్యాలా పనలో ఎవరికి వారే సాటి.డైలాగ్ డెలివరీ లో డి.సి.క్రిష్ణ గారు కాస్త మేటి గా అనిపిస్తుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కాకపోతే కదిరేశ్వర గారి డైలాగులు కాస్త వేగవంతముగా నున్నవి. ఏది ఏమైనను ఉభయులు ను అనంత ఆణిముత్యాలే.
    ఈలాంటి వీడియో లను అందిస్తున్న తేనెతెలుగు యూట్యూబ్ చానెల్ వ్వవస్థాపకులు శ్రీ అంజనప్ప గారికి కృతజ్ఞతాభినందనలు🙏🙏🙏
    సదా మీ లఘుచిత్రం కోసం వేచియుండు వీక్షకులు...
    రాజగోపాల్ యాదగిరి
    అనంతపురం.

  • @Vedhanksh
    @Vedhanksh 3 роки тому +3

    Harmonist names please sir

  • @ModduNagaraju-cr2hc
    @ModduNagaraju-cr2hc 8 місяців тому +1

    Edru.superanna

  • @jayaprasad5142
    @jayaprasad5142 3 роки тому +2

    Manchi combination. Ragam thagginchandi....vachakam. Matalu spashtamuga. Practice cheyandi. Meeku manchi bhavishyathu untundi. DC Krishna timing, sangatulu perfect ga unnayi.

  • @nareshanke5807
    @nareshanke5807 3 роки тому +3

    సూపర్ సార్ చాలా బాగుంది సార్ పద్యం 👌👌👌🙏🏼👍🙏🏼👌 ఎక్కడ జరిగింది డ్రామా ప్రోగ్రాం సార్ ఊరి పేరు చెప్పండి సార్

  • @srinivasuluthummala8343
    @srinivasuluthummala8343 3 роки тому +1

    Rayala seema Lo kuda Anni rangulu vunnayi aa rangula thone sankranti chestamu Anni rakala pantalu vunnayi aapantala thone jervistamu

  • @venkatasubaiagajula7569
    @venkatasubaiagajula7569 Рік тому +1

    రాగాలు మార్చి పాడగలిగితే.. రాయలసీమ రత్నాలు అవుతారు 👍🏽👍🏽

  • @vgangadharvgangadhar4560
    @vgangadharvgangadhar4560 3 роки тому +3

    Super horminast navean t

  • @jayaprasad5142
    @jayaprasad5142 3 роки тому +2

    Pala netruni kaadu. Phala nethrudu ante sivudu.

  • @ubnagaraju8832
    @ubnagaraju8832 2 роки тому +1

    టటౡ౽,,,

  • @menigianjaneyulu129
    @menigianjaneyulu129 3 роки тому +3

    ఇద్దరూ బాగా పాడారు.... రాగాలు... తగ్గించండి.. Pls...

  • @obalesha7526
    @obalesha7526 3 роки тому +2

    Rayalaseema.ratnalu

  • @JayaPrakashGali-q9f
    @JayaPrakashGali-q9f Рік тому +1

    Super combination

  • @ygarts2609
    @ygarts2609 3 роки тому +2

    Super

  • @Kanugalagangadharkk
    @Kanugalagangadharkk Рік тому +1

    Recent ga Krishna puram villege lo chusaanu super combination

  • @khanumanthu1110
    @khanumanthu1110 3 роки тому +2

    Super

  • @penupothuanjaneyulu5155
    @penupothuanjaneyulu5155 Рік тому +1

    Super

  • @VishnuP-g2j
    @VishnuP-g2j Рік тому +1

    Super