01 of 07 Mahabharatam lo Manchi Kathalu-Sri Samavedam Shanmukha Sharma at Undrajavaram (Episode 60)

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ •

  • @dittakavipadmavathidevi1851
    @dittakavipadmavathidevi1851 6 років тому +4

    *సౌపర్ణోపాఖ్యానం(గరుత్మంతుడి* *ఉపాఖ్యానం*)
    ఈ ఉపాఖ్యానం మహిమ చాలా విశేషము.ఇందులో ధర్మము యజ్ఞ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ కథ వినడం మన యొక్క మహా భాగ్యం.
    *నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం*
    *దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్*
    ఇందులో వుండే యజ్ఞ సంకేతాలు వింటే మనం అంతా ఎంతో ఆనందిస్తాము.ఈ కథ చెప్పుకుంటే శుభములు సిద్ధిస్తాయి.
    వినతాదేవి యొక్క కొడుకు గరుత్మంతుడు. కదృవ యొక్క సంతానం సర్పములు.కదృవ వినత వీరు ఉభయులు కశ్యప ప్రజాపతి భార్యలు.వాళ్ళ యిద్దరికీ కొంచెం సవతి పోరు స్పర్థ వున్నది.ఈ స్పర్థ లో ఒకప్పుడు ఏమి జరిగిందంటే ఈ
    కదృవ వినత పోటీ పడ్డారు.
    ఉఛైశ్రవము అనే గుర్రము వున్నది.తెల్లగా వుంటుంది.క్షీర సాగర మథనం నుండి పుట్టింది.
    కదృవ అడిగిందిట ఉఛైశ్రవము గుర్రము ఎలా వుంటుందో చూశావా అని అడిగితే తెల్లగా వుంటుందని అన్నదిట వినత.కాదు కాదు నల్లగా వుంటుందని కదృవ అన్నదిట.
    పందెం వేద్దామా!!!!నేను నల్లగ వుంటుందని ఋజువు చేస్తాను
    ఎక్కడైనా నేను నలుపు చూపిస్తే నువ్వు ఏంచేస్తావు?నీకు నేను దాసీగా వుండిపోతాను అన్నదిట వినత.ఎక్కడ ఒక దగ్గిరన్నా నలుపు చూపించు,నేను చూశా మొత్తం తెలుపే అన్నదిట వినత.
    వెంటనే తన దగ్గిర వున్న నల్లని సర్పాలని కర్కోటకం మున్నగు వాటిని బతిమాలి ఒక మాయ చేసిందిట.ఆ సర్పాలు చుట్టుకుని గుర్రం యొక్క ఆ తోకను చుట్టేసి నల్లని కుచ్చులు గల తోకలాగ భ్రమింపచేసాయి.
    నేనే గెలిచాను అని మోసం
    చేసిందిట వినతను.
    వినతను దాసిగా చేసింది కదృవ మోసంతో.
    అటు తరువాత జరిగిన ఘట్టం ఏమిటంటే ఇంకా ఆవిడకు పుట్టిన పుత్రులు కూడా దాస్యం అయిపోయారు.అప్పుడు గరుత్మంతుడు కుడా దాస్యం చేశాడు తల్లిని అనుసరించి.అయితే తల్లికి వచ్చిన ఈ దాస్యం వంచన వలన వచ్చింది అని తెలిసింది కాని ఆ దాస్యం నుండి విముక్తి ని పొందాలంటే ఏం చేయాలని తల్లిని అడగగా ,నన్నెందుకు అడుగుతావు వాళ్ళనే అడుగు అని అందట వినత ,వెంటనే ఆ సర్పాలను కదృవను అడిగాడు మా అమ్మ దాస్యం పోవాలంటే నేను ఏమిచేయాలిఅని అడిగాడు గరుత్మంతుడు.
    అమృతం తెచ్చి పెడితే నీ దాస్యం నుండి విడిపిచ్చేస్తాము అని అన్నారు. అప్పుడు క్షీరసాగర మథనం అయిన తర్వాత వచ్చిన అమృతమును దేవతలు ఒక విధమైన దివ్య సర్ప శక్తులతోనూ దర్భలు మీద పెట్టి దాచిపెట్టివుంచారు.అలాంటి అమృతాన్ని తీసుకురావాలి.దేవతలు రక్షిస్తున్న అమృతాన్ని తీసుకురావాలి అనేది చిన్న విషయం కాదు.దానికి బయలుదేరాడు గరుత్మంతుడు ఎలాగైనా తీసుకు వస్తానని.
    ఆయన పుట్టుకే చిత్రము.ఆ సృష్టే వేరు.చాలా ఆశ్చర్యకరమైన సృష్టి.గరుత్మంతుడు ని తలచుకుంటే రక్షణ కలుగుతుంది. గరుత్మంతుడు ఒక దివ్య శక్తి. ఆ మహానుభావుడు బయలుదేరాడు.ఆ గరుత్మంతుడు బయలుదేరినప్పుడు ఆయన ఆకలి తీరడం కోసం

  • @Renusri12
    @Renusri12 12 років тому +2

    Must thank Krishna Rao Garu for this. I am downloading all the discourses for my mother. Thank a lot sir.

  • @budbuk
    @budbuk 11 років тому +11

    Shri sharma garu is a living example form all Indian youth to preserve and propagate our culture, traditions and enormous philosophy to the world. A noble work by Krishna rao to upload these jewels for the consumption of the world enthusiasts to imbibe the great Hindu knowledge.

  • @govindaraogedela8830
    @govindaraogedela8830 7 років тому +3

    Mallina krishna Rao garu great work chesaru meeru... Thank u for ur great work

  • @krishna0228
    @krishna0228 11 років тому +3

    Every one have to here these teachings. Because these will tell us about our traditional values. And thanks to Mr.krishna Rao sir you did a vary great job.

  • @phanikumarpothukuchi743
    @phanikumarpothukuchi743 4 роки тому +3

    గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏

  • @srikrishna2763
    @srikrishna2763 3 роки тому +1

    Radhe Radhe 🕉️🙏🚩

  • @narasimhaganti1984
    @narasimhaganti1984 11 років тому +4

    I was lucky to meet and get the blessings of this Brahmarshi. Samavedam Shanmukha Sarma garu....These Discourses are soul stirring and filling.
    Dr.Ganti Narasimha Murthy

    • @sathviksaravan3974
      @sathviksaravan3974 4 роки тому +1

      Not bramharshi it is bramhasri

    • @bhagyalakshmi8397
      @bhagyalakshmi8397 2 роки тому

      @@sathviksaravan3974 zzzzszzzzzz**zzzzzzzzzzzszzzzzszz*z*zz*szzzszzzzzzzzzzzzzzz***zz*zzzzzzzzzzzzzz***z*zzzzzzzzzzzzzz**z*zzzzzzz*zzzzaz*z*zzzzzz*zzz*za*z*zz**zzzzzzz*z***zand 🐵a

  • @shivap007
    @shivap007 8 років тому +4

    Thanks for uploading such a great discourse....

  • @MrDroid009
    @MrDroid009 9 років тому +4

    Thanks a Ton !! for the valuable discourses.

  • @UdayabhaskarChippa
    @UdayabhaskarChippa 11 років тому +6

    Thank you so much for putting up these videos in youtube. Amazing discourses by Sri Shanmukha Sharma garu.

  • @purushottamasastrydivakaru7107
    @purushottamasastrydivakaru7107 11 років тому +4

    Good collection of stories useful for elders to train their children and grand children. Dpsastry

  • @kumarsushma
    @kumarsushma 11 років тому +6

    Doctor Garu, Great work Andi. Thanks for making these available to the remote people.. The video was also of great quality.. Kudos to all your hard work.

  • @shailesh6355
    @shailesh6355 3 роки тому +1

    Thanks alot for sharing your Outstanding knowledge 🙏

  • @krkrenu24
    @krkrenu24 12 років тому +7

    చాలా గొప్ప ఆలోచన ఈ మహాభారతం లో మంచి కధలు.

  • @nandiniakella2398
    @nandiniakella2398 Рік тому +1

    Dhanyawaadamulu 🙏
    15 16 17 18 9 23

  • @srinivaskukkadapu3582
    @srinivaskukkadapu3582 2 роки тому +1

    Very great pravachanam, we r lucky for hearing guruvu Gari speaches

  • @uman6734
    @uman6734 9 років тому +2

    Excellent Gurugaaru!!!! Dhanyavaadaalu!!!!

  • @dittakavipadmavathidevi1851
    @dittakavipadmavathidevi1851 6 років тому +6

    *మహాభారతంలోని పాత్రలలో అస్తీకుడు కారణజన్ముడు*
    . అస్తీకుని జన్మకు ఒక కారణం ఉంది. అర్జునుని మునిమనుమడు, అభిమన్యుని మనుమడు, పరీక్షిత్తుకుమారుడూ అయిన జనమేజయుడు ఉదంకుని ప్రేరణతో చేయతలపెట్టిన సర్పయాగాన్ని ఆపడానికి జన్మించినవాడే అస్తీకుడు.

  • @dittakavipadmavathidevi1851
    @dittakavipadmavathidevi1851 6 років тому +8

    కుంకుమారుణ సర్వాంగం
    కుందేందు ధవళాననం
    విష్ణువాహ నమస్తుభ్యం
    క్షేమంకురు సదామమ

  • @me2this1
    @me2this1 12 років тому +2

    Excellent rendering. Thank you for making this available to all.
    God bless..

  • @lakshmijishnu1250
    @lakshmijishnu1250 4 роки тому +2

    Very nice pravachanam Guru........

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 2 роки тому +1

    🙏🏼🙏🏼🙏🏼కృష్ణంవందేజగద్గురుమ్

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 2 роки тому +2

    గురుభ్యోనమః

  • @meerakrishna1441
    @meerakrishna1441 5 років тому +2

    Jai Sri Krishna 🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸

  • @gundllrivinay6549
    @gundllrivinay6549 8 років тому +3

    guruvuu laku dhanyavadhamulu.
    krishna Rao gariki kruthajanthalu. 🙏jai hindu.

  • @arunas8734
    @arunas8734 3 роки тому +1

    🙏 Om Shree Gurubyoh Namaha .

  • @radhakrishnannair7021
    @radhakrishnannair7021 4 роки тому +1

    Great analysis...Namaskaram Guruji

  • @KrishnaRaoMallina
    @KrishnaRaoMallina  11 років тому +4

    Thank you Kumar garu for your appreciation.

  • @dittakavipadmavathidevi1851
    @dittakavipadmavathidevi1851 6 років тому +2

    విష్ణు తత్వం బాగా అర్థం చేసుకోవటానికి సహకరించేవాడు గరుడాళ్వారు

  • @chsrchsr4930
    @chsrchsr4930 7 років тому +5

    జై సామవేదం గారు 🌺🌺

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 3 роки тому +2

    గురుగారు మీ పాదాలకు శతకోటి దన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏

  • @bulletbabugowda1086
    @bulletbabugowda1086 4 роки тому

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ

  • @menakadevimudunuru8410
    @menakadevimudunuru8410 2 роки тому +1

    🙏జై శ్రీకృష్ణ

  • @borraanilkumar77729
    @borraanilkumar77729 5 років тому +4

    Super thinking

  • @srikrishna2763
    @srikrishna2763 3 роки тому +1

    Jai shree krishna 🕉️🚩🙏

  • @dittakavipadmavathidevi1851
    @dittakavipadmavathidevi1851 6 років тому +8

    గరుడధ్వజారోహణం
    గారుడోపాఖ్యానం
    విష్ణువల్లభాయ
    త్రైలోక్య పరిపూజితాయ
    భయంకర కాలానులరూపాయ
    వజ్రనఖాయ
    వజ్రతుండాయ
    వజ్రదంతాయ
    వజ్రదంష్ట్రాయ
    వజ్ర పృష్ఠాయ
    వజ్రపక్షాయ
    దివ్య శరీరాయ
    గరుడాయ నమోనమః
    గరుడాళ్వర్
    ఇంద్రునిమించిన శక్తివంతుడు గరుత్మంతుడు

  • @kesulokesh5489
    @kesulokesh5489 19 годин тому

    శ్రీ మాత్రే నమః

  • @suryarajendragaming1602
    @suryarajendragaming1602 Рік тому +1

    me padhalaku sirasu vanchi chethulu jodinchi padhabivandhanam chesthunnanu

  • @TheDivineRoads
    @TheDivineRoads 3 роки тому +1

    ఓమ్ నమః శివాయ🕉️

  • @kalyanigundam8252
    @kalyanigundam8252 2 роки тому +1

    🙏

  • @dittakavipadmavathidevi1851
    @dittakavipadmavathidevi1851 6 років тому +3

    Tatpurushaya Vidmahe Suvarna pakshaya Dhimahi
    Tanno Garudah Prachodayaat

  • @SriramSambaraju
    @SriramSambaraju 6 років тому +3

    సౌపర్ణోపాఖ్యానం🙏- ఆదిపర్వం

  • @kuppireddyprasad5737
    @kuppireddyprasad5737 Рік тому

    Jai srimannarayana

  • @KrishnaRaoMallina
    @KrishnaRaoMallina  12 років тому +3

    Hope your mother enjoys all the videos. Please give her my namaskaramulu.

  • @bhavanap5614
    @bhavanap5614 4 роки тому +1

    GRATITUDE GRATITUDE GRATITUDE

  • @dittakavipadmavathidevi1851
    @dittakavipadmavathidevi1851 6 років тому +2

    శాంతి పర్వము
    అనుశాశనిక పర్వతం

  • @olucky9613
    @olucky9613 3 роки тому

    కృతజ్ఞతలు గురువు గారు

  • @gangadharmunuganti5730
    @gangadharmunuganti5730 4 роки тому

    Jai srikrishna

  • @tarunnaidu610
    @tarunnaidu610 11 років тому +3

    tanq u vey much sir :)

  • @gangadharmunuganti5730
    @gangadharmunuganti5730 4 роки тому

    Sri Gurubyonamaha 🙏🙏

  • @amaranathtamminaina3933
    @amaranathtamminaina3933 4 роки тому +1

    అద్భుతo

  • @dittakavipadmavathidevi1851
    @dittakavipadmavathidevi1851 6 років тому +2

    గరుడోపాఖ్యానము సౌపర్ణోపాఖ్యానము

  • @dittakavipadmavathidevi1851
    @dittakavipadmavathidevi1851 6 років тому +3

    గజకచ్ఛపములు ఏనుగు తాబేలు
    మూలాధారం నుండి
    నిషాదం(ని) సహస్రారం వరకు
    సరిగమపదని
    ఉశ్వాశం ఒక రెక్క
    నిశ్వాశం మరొకరెక్క
    సుపర్ణుడు

  • @dittakavipadmavathidevi1851
    @dittakavipadmavathidevi1851 6 років тому +2

    గరుత్మంతుడ(పక్షీంద్రుడు)జననానికి వాలఖిల్యులు అనే కొంతమంది మునులు ప్రధానకారణం.వాలఖిల్యులు బొటనవేలంత వుంటారు.
    సౌరగమనాన్ని ఎప్పుడూ వాలఖిల్యులు స్తుతిస్తూవుంటారు.గరుత్మంతుడి కథ అంతా solar science

    • @maruthikiranporuri918
      @maruthikiranporuri918 5 років тому

      కాలము, ఓపిక, ఉత్సాహం, జిజ్ఞాస వున్న యెడల ఈ పై వీడియోను విని, నిన్నటి మీద ఈరోజున నేను మరింత జ్ఞానిని ఐయ్యాను అనే భావనను పొందగలరు. ఎందుకంటే, ఒక అద్భుతమైన నిజాన్ని మీరు తప్పక తెలుసుకుంటారు.

  • @b.s.raghavendra9959
    @b.s.raghavendra9959 2 роки тому

    Nenu nagalakshmi guruvugaru meeru cheppynde vakyalu eneke shekthi ledu Ela chepputhunnatlru swamy sachath vedame meeru koti namaskaramulu

  • @Sravanthi.shastrula
    @Sravanthi.shastrula 8 років тому +1

    Devipuram

  • @etterachantibabuchanti877
    @etterachantibabuchanti877 3 роки тому

    Ok tku sr

  • @dittakavipadmavathidevi1851
    @dittakavipadmavathidevi1851 6 років тому +2

    నలచరిత్ర గ్రహదోషాలు పోతాయి

  • @sivaramgarikapatikrishna6126
    @sivaramgarikapatikrishna6126 3 роки тому

    Ucch

  • @BGPSS-ht5gf
    @BGPSS-ht5gf 4 роки тому

    తెలుగు 2రాష్ఠాలలోనిప్రవచనకర్తలు హైందవ సాంప్రదాయంగురించి సోది సోల్లు పుక్కిటిపురాణాలుఆబద్దావిష యాలు చేప్పి మేము ప్రవచనకర్తలం గురువులము అనిపించుకోనినన్మాల బిరుదుకు ఆశపడకండి భారతీయ నాగరికత హైందవ సాంప్రదాయంను కించపరిచే శక్తులపై గలమెంతండి భారతదేశంలో ఆదివారం సేలవేందుకు దసరపండుగరోజు హిందువులది ఆరోజు జాతియ జేండ ఎగురవేసె దిగజారుడు తనం గురించి మాట్లడండి భగవద్గీతను మరణగీత మార్చు తున్న వారి పై గళమేంతండి న్యాయ స్థానాలలో ప్రమణం చేయడం పై ప్తి ఒక్కరు మాట్లడండి

  • @mvsatyanarayana4605
    @mvsatyanarayana4605 4 роки тому

    You against Karna,

  • @mvsatyanarayana4605
    @mvsatyanarayana4605 4 роки тому

    You speak against Karna, cast feeling👉

  • @dittakavipadmavathidevi1851
    @dittakavipadmavathidevi1851 6 років тому +6

    Tatpurushaya Vidmahe Suvarna pakshaya Dhimahi
    Tanno Garudah Prachodayaat