Ongole Non Veg Meals | 6O Rupees Meals In Ongole | Ragi Sangati | Mutton curry | Ongole | Food BooK

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.
    రాజేంద్ర హోటల్,కొత్తపట్నం బస్టాండ్, ఒంగోలు.
    గూగుల్ లొకేషన్:-maps.app.goo.g...

КОМЕНТАРІ • 62

  • @Pratap4630
    @Pratap4630 6 місяців тому +22

    గ్రేట్ ఆదాయం కోసం చూడకుండా తక్కువ ధరకే అందిచడం అభినందనీయం

  • @sampathreddy4115
    @sampathreddy4115 6 місяців тому +17

    నాని గారి, భోజనశాల దినదినాభివృద్ధి చెందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @SKMV27
    @SKMV27 6 місяців тому +7

    ధరలు చాలా బాగున్నాయి సాధారణ వ్యక్తి కూడా మాంసాహారం తినే విధంగా ఉన్నాయి లోకేనాధ్ మంచి హోటల్ శోధించి వివరించారు👌🙏

  • @Bodapati
    @Bodapati 6 місяців тому +7

    ఆల్ ది బెస్ట్ నాని ఈ రోజుల్లో ఎంత తక్కువ రేటుకి అందిస్తున్నాము అంటే చాలా గ్రేట్ దాంతోపాటు ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్న అందుకు ధన్యవాదాలు

  • @chandudama5058
    @chandudama5058 6 місяців тому +5

    👌 బ్రో ఇలా అడ్రెస్స్ గూగుల్ లొకేషన్ పెట్టడం వల్ల మాలాంటి వారికీ చాలా ఈజీ గా ఉంటుంది 👍👍👍

  • @manivennela6691
    @manivennela6691 6 місяців тому +5

    100 rups ki mutton tho na super

  • @Nandyalavihari
    @Nandyalavihari 6 місяців тому +10

    Tasting Salt= రుచికి లవణం
    First time ఆంగ్లం వాడారు😅 5:31

    • @rajeevkonaseema1495
      @rajeevkonaseema1495 6 місяців тому

      అవును అండి first time

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 місяців тому +4

      మటన్, హోటల్ అని కూడా అన్నాను.👍

  • @jayababu3086
    @jayababu3086 6 місяців тому

    మీ మంచి మనసు కు అభినందనలు నానీ గారు ఆయు ఆరోగ్యం లతో మంచి ఆర్టిస్ట్ గ పేరు ప్రక్యాతులు సంపాదించి నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని కోరుకుంటూ ప్రేమతో జయబాబు గుంటూరు జిల్లా వెంకటపాలెం

  • @manojyadav194
    @manojyadav194 6 місяців тому +1

    Simhapuri sinnodu youtube channel video lo mimmalni choosaa anna...bale anandam vesindhi,,, love from madanapalli. ❤❤okasari madanapalle ki kooda ra anna .always waiting for you.😍🥰🥰

  • @user-yi7sb1oe2z
    @user-yi7sb1oe2z 6 місяців тому +1

    Thammudu.neekem.miguluthundi..v.v.good

  • @vihariranga
    @vihariranga 6 місяців тому

    Awesome, brother! You're providing affordable meals to so many people. Highly appreciated!

  • @billaboyzstudios8619
    @billaboyzstudios8619 6 місяців тому +1

    తమ్ముడు వ్యాపారాభివృద్ధిరస్తు

  • @nagarajudappu5674
    @nagarajudappu5674 6 місяців тому

    All the best Anna mee Films ki. Meeru manchi Villan kavali ❤

  • @lk9687
    @lk9687 6 місяців тому +4

    అయ్యా మీ వ్యాఖ్యానం విన సొంపుగా ఉన్నది,
    నాదొక చిన్న మనవి
    వంటకాలు వారు చేసే విధానం కుదిరితే వారిచే వివరించి ఆ సమాచారమును అక్షర రూపంలో కూడా పాఠకులకు అందుబాటులో ఉంచగలరని.
    మీకు మా అభినందనలు.🎉🎉

  • @jsnrt9485
    @jsnrt9485 6 місяців тому

    naani voice and body language is good,, kamma bidda, he will suceed

  • @chandrababu7581
    @chandrababu7581 6 місяців тому +1

    తెలుగు వెలుగు ❤

  • @manimani3032
    @manimani3032 6 місяців тому

    Reality kanipisthundhi anna hattsoff

  • @divijadancingvlogs2711
    @divijadancingvlogs2711 6 місяців тому

    Super ...bayya video lo background music chala bagundi....aa music yemito cheppagalaru

  • @VenkatChapala-pk3ub
    @VenkatChapala-pk3ub 6 місяців тому

    సూపర్ నాని బ్రో 👌👌
    😍😍😍😍😍
    ❤ఆల్ థి బెస్ట్ 💐🎉

  • @rkvlogs....5085
    @rkvlogs....5085 6 місяців тому

    Naani anna super ...keep rocking on it.okasari nenu visit chestanu anna.

  • @user-pn4cz6ld9x
    @user-pn4cz6ld9x 6 місяців тому

    Bro I am big fan of your vocabulary

  • @pradeepn6287
    @pradeepn6287 6 місяців тому

    Good... affordable prices..👌👌👌

  • @premkaza7555
    @premkaza7555 5 місяців тому

    Super boss ur doing good to the society

  • @danthoju.venkat5532
    @danthoju.venkat5532 6 місяців тому +1

    చిరునామా క్లుప్తంగా తెలియజేయండి . సోదరా

  • @amulyagaddam8760
    @amulyagaddam8760 6 місяців тому +2

    రాజేంద్ర హోటల్,కొత్తపట్నం బస్టాండ్, ఒంగోలు.

    • @parchuriharishbabu2784
      @parchuriharishbabu2784 6 місяців тому

      But aah place lo chala hotels petaru but standard ga undatam ledu idi enni rojulu untadi ooh chudali

  • @rajaraosandani346
    @rajaraosandani346 6 місяців тому

    Super

  • @saikiranganipineni6781
    @saikiranganipineni6781 6 місяців тому

    All the best nani 👍👍👍👍💐💐

  • @rambabukalluri1707
    @rambabukalluri1707 6 місяців тому

    Nice, i will try in 2 days

  • @Jai44-44
    @Jai44-44 6 місяців тому

    All the best Nani garu

  • @suryanarayana3954
    @suryanarayana3954 5 місяців тому

    Verygood food

  • @anjiciefl
    @anjiciefl 6 місяців тому

    All the best Nani

  • @jafferkhan2809
    @jafferkhan2809 6 місяців тому

    every person can eat ❤❤

  • @shaiksharif244
    @shaiksharif244 3 місяці тому

    Hi anna memu new ga organic oils business start chesam Anni rakala oils pls promote chrsatha anna

  • @RajeshGorremuchu-qt1zd
    @RajeshGorremuchu-qt1zd 6 місяців тому

    Nyc video brother😊

  • @vijaykumarkarodi5397
    @vijaykumarkarodi5397 6 місяців тому

    Loknath గారు mee తెలుగు ki 🙏👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 місяців тому

      ధన్యవాదాలు

  • @Tanufoodis
    @Tanufoodis 6 місяців тому

    Great 🎉

  • @usrinu6497
    @usrinu6497 6 місяців тому

    Super 🎉👍

  • @muralireddy1469
    @muralireddy1469 2 місяці тому

    He boss ekkada naadi koppolu

  • @Chowdary1989
    @Chowdary1989 6 місяців тому

    👌👌👌

  • @Viswanath5555
    @Viswanath5555 6 місяців тому

    Nice👌👌

  • @vinothbabu1097
    @vinothbabu1097 4 місяці тому

    Place?

  • @manimani3032
    @manimani3032 6 місяців тому

    Nenu kuda Ammacateeing chimakurthy rangarao sir daggara work chesa naku feelings unnayi but naku financial support ldhu 😢

  • @katragaddasudheer4532
    @katragaddasudheer4532 Місяць тому

    Bayya adress chappaladhu

  • @MaheshEnjoy
    @MaheshEnjoy Місяць тому

    Adress cheppandi bro

  • @devireddysainadh8082
    @devireddysainadh8082 6 місяців тому

    Inga veelaki em miguludhi. Andharu Ila marithe appudu evvariki ibbhanshi undadhu. But ithanu okkade Ila takkuvaki pedithe last ki ithanu ibbandhilo padochu ndhukante ippud unna daralu chala unnai kabati. Mali ilanti valaki appadha vasthe ippud pogide Valle Mali ahdukoru

  • @user-kf3pn9cx6v
    @user-kf3pn9cx6v 6 місяців тому

    What are the timings bro

  • @raghavendrareddy7771
    @raghavendrareddy7771 5 місяців тому

    Jai sri ram

  • @saikarunakarchadalawada5003
    @saikarunakarchadalawada5003 6 місяців тому

    Maa guntur lo kuda oka branch pettu nani anna entha takuva price lo akada vunadhu anna chala quality ga vundhi items kuda super nani anna

  • @shaiksharif244
    @shaiksharif244 3 місяці тому

    Food licence Anni vunnai anna plss promote cheyandi anna

  • @suryathanniru5806
    @suryathanniru5806 6 місяців тому

    Adress mention cheyyi anna❤ Ongole loo ye place daggara

    • @Deepu_ram
      @Deepu_ram 6 місяців тому

      Kothapatanam bustand 👍

  • @SivaPrasanna-oo5dl
    @SivaPrasanna-oo5dl 5 місяців тому

    Address plz

  • @reddy915
    @reddy915 6 місяців тому +1

    Address

    • @sampathreddy4115
      @sampathreddy4115 6 місяців тому

      కొత్తపట్నం బస్టాండు... 2 టౌన్ పోలీస్ స్టేపన్ ఎదురు, కమ్మపాలెం వెళ్ళే రోడులో..

  • @DivakarBaggam-wf3mr
    @DivakarBaggam-wf3mr 6 місяців тому

    మీరు ప్రతి దినము క్రొత్త క్రొత్త చిత్రాలను చిత్రీకరిస్తూ కొత్త కొత్త విందు లను ఆరగిస్తు భాహు ముచ్చటగా అభిప్రాయాలను వెల్లడిస్తూ మామనసులను చూరగొన్నారు. సోదరా?🎉🎉🎉

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 місяців тому

      ధన్యవాదాలు

  • @giddalurivenkataeshwarlu4442
    @giddalurivenkataeshwarlu4442 6 місяців тому

    Super

  • @pradeepmalampati6649
    @pradeepmalampati6649 6 місяців тому

    All the best Nani