స్వేచ్ఛ మీకు క్రీస్తువలననే కలుగును | RRK Murthy Messages in Telugu | Telugu Bible Messages
Вставка
- Опубліковано 4 лют 2025
- స్వేచ్ఛ మీకు క్రీస్తువలననే కలుగును...... అన్న అంశంపై ఆచార్య RRK మూర్తి గారు ఇచ్చిన దైవ సందేశం
ప్రార్థన : దేవా ప్రియ తండ్రి ఈ రోజు, ఈ వాక్యం ద్వారా మీ మాటలువిను ప్రతి మీ బిడ్డ ప్రార్థన అంగీకరించండి. వారి సమస్త అవసరతలు ఫిలిపీ 4. 19 ప్రకారం తీర్చండి. ప్రభు యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్
#ఆచార్యమూర్తి #telugubibleverseoftheday #telugubibleverses #teluguchristian #telugubible #teluguchristiansong #telugubibleverse #jesuschrist #bible #jesus #teluguchristiansongs #god #jesustelugu #teluguchurch #dailyverse #bibleverses #christian #bibleverse #gospeltvtelugu #christianity #sundayservice #christening #motivation #church #christians #sunday #biblequotes #weekend #lifequotes #telugu #rrkmurthymessages #rrkmurthy #teluguchristian #telugugospel #bible #biblestudy #bibleversesforsleep #teluguchristianlatestmessages #telugu #rrmurthymessagesintelugu #rrkmurthy #rrkmurthyradiomessages #rrkmurthytestimony #acharya #acharyarrkmurthyradiomessages #acharyarrkmurthymessages #radiomessagestelugu #biblestudy #telugubiblestudy #premadhara #teluguchristianmessages #todaynews
Thanku amma🎉🎉praise the lard
🙏🙏🙏
థాంక్స్ అయ్యగారు వందనాలు విశ్వాసం అంటే ఏమిటో చాలామందికి సరిగ్గ అర్థం కావటము లేదు విశ్వాసము జూదము కాదు విశ్వాసము ఆవివేకసావాసముకాదు మనలను పిచ్చిచేష్టలు చేయమని దాని ఫలితము మంచిదిగా మారుస్తా అని దేవుడు ఎక్కడ చెప్పిఉండలేదు అని మాతోమాట్లాడి నిజమైన విశ్వాసమును వివేచించునట్లు చేసిన పరిశుద్ధఆత్మ దేవా స్తుతి స్తోత్రములు ఆమెన్
Godblessyou 🙏✝️🇮🇳🎄🍁🌹🌻🏰✝️🙏
సర్వోన్నతుడైన ప్రభువా ఈ వాక్యపరిచర్యను ఆదరించి ధ్యానించి వినే మీ బిడ్డలను కరుణించు రక్షించి సర్వదా అన్ని కార్యాలందు వారిని ప్రోత్సహించి వారిని సమస్తఆశీర్వాదాలతో నింపి నడిపించమని ప్రభు యేసు నామమున ప్రార్ధించుచున్నాను తండ్రి ఆమెన్!!
Praise God 👏 All Glory and Honur to our Lord JESUS CHRIST AMEN HALLELUJAH.