ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం లో మొదలైన విచారణ | SC classification in Supreme Court | ABN Telugu

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 46

  • @KeshavSwaero
    @KeshavSwaero 10 місяців тому +27

    SC వర్గీకరణ ద్వారానే అందరి బతుకులు మారుతాయి.

  • @malathit0069
    @malathit0069 9 місяців тому +2

    వర్గీకరణ జరగాలి

    • @truthLiving
      @truthLiving 8 місяців тому

      ఎప్పటికి జరగదు

    • @truthLiving
      @truthLiving 8 місяців тому

      ఉన్న రిజర్వేషన్ సరిపోక పోటీ ఎక్కువ అయ్యి ఉంటే మళ్ళీ వర్గీకరణ చేసి... వాడికి కొన్ని వీడికి కొన్ని ఇచ్చి యువత భవిష్యత్ ని నాశనం చేయాలి అనుకుంటున్నారా

  • @bommalipaul1985
    @bommalipaul1985 10 місяців тому +16

    SC వర్గీకరణ జరగాలి జై భీమ్

  • @mspnews
    @mspnews 10 місяців тому +13

    వర్గీకరణ త్వరగా జరగాలి

  • @SANJEEVSANJU-l8p
    @SANJEEVSANJU-l8p 9 місяців тому +3

    Sc వర్గీకరణ జరిగితేనే మిగతా కులాలకు న్యాయం జరుగుతుంది లేకపోతే మాలలే అన్ని దోచుకుపోతున్నారు

    • @truthLiving
      @truthLiving 8 місяців тому

      చదువుకొని తెచ్చుకుంటున్నారు అన్న.... దోచుకొనిపోవడానికి పొలం లో ధాన్యం కాదు.... ఉద్యోగాలు అయినా సీట్లు అయినా.... మనం అంత బాగా సదివి ఓపెన్ unreserved లో సీట్ లు కొట్టాలి అనుకోవాలి కానీ... ఇంకా వర్గీకరణ అవ్వి ఇవ్వి అనుకుంటూ ఏంటి అన్న

  • @kallurusushmanth
    @kallurusushmanth 10 місяців тому +13

    I am mala community.i support SC ST CATEGORISATION

    • @truthLiving
      @truthLiving 8 місяців тому

      మెంటల్ గాడివా రా బై.... ఇచ్చిందే sc ki 15 percent మళ్ళీ దానిలో వర్గీకరణ.... వర్గీకరణ బొచ్చు ఏమి అవసరం లేదు

    • @venkatadrimannam4889
      @venkatadrimannam4889 8 місяців тому

      Thank you so much brother.

  • @ramakrishna3203
    @ramakrishna3203 10 місяців тому +16

    Sc వర్గీకరణ జరుగుతుంది. పైన మోడీ ఉన్నారు.

    • @truthLiving
      @truthLiving 9 місяців тому

      మోడీ కి పైన రాజ్యాంగం ఉంది.... రాజ్యాంగం ఏమి మోడీ రాసుకునే డైరీ కాదు... ఆయనకు నచ్చినట్లు తుడిపేస్తూ రాసుకోడానికి

  • @arunakumari4529
    @arunakumari4529 10 місяців тому +10

    waiting with thousands eyes

  • @addankibabumsp1433
    @addankibabumsp1433 10 місяців тому +12

    Sc వర్గీకరణ చేసి తీరాలి

  • @thanvishraju
    @thanvishraju 8 місяців тому

    Jaibeem

  • @darling5701
    @darling5701 10 місяців тому +4

    🎉

  • @rajudavidraju9005
    @rajudavidraju9005 9 місяців тому +2

    వర్గీకరణ జరిగితేనే న్యాయం జరుగుతుంది

  • @swadesiyatrikudu
    @swadesiyatrikudu 10 місяців тому +6

    Maa Jathiki Nyayam Jarugabothundhi

  • @gurudaskandula7726
    @gurudaskandula7726 10 місяців тому +18

    Sc వర్గీకరణ జరగాలి
    Bc లో వర్గీకరణ జరిగినపుడు
    Sc ల్లో ఎందుకు వర్గీకరణ జరగకూడదు?
    వేరు వేరు గా కులాలు ఉన్నప్పుడు వేరు వేరుగా వివాహ సంబంధాలు ఉన్నప్పుడు
    తప్పని సరీగా వర్గీకరణ జరగాలి

    • @truthLiving
      @truthLiving 8 місяців тому

      రాజ్యాంగం ప్రకారం అస్సలు జరగదు... మనం అంత అన్నదమ్ముల లాగా కల్సి ఉండాలే..... మళ్ళీ వర్గీకరణ ఎందుకు

  • @balakrishna3164
    @balakrishna3164 9 місяців тому +3

    😢Jai Jai madiga Jai Krishna anna Jai Jai Jai madiga ap

  • @medipurivishnu4070
    @medipurivishnu4070 9 місяців тому +1

    SC వర్గికరణ cheyali kani మతాలు మారుతున్న వాళ్ళను sc st lo undakunda cheyali final mata

  • @SriHari-ki6gi
    @SriHari-ki6gi 10 місяців тому +1

    Good...we want SC vargikarana, corporation fund's, programs

  • @mallikarjunakarra5232
    @mallikarjunakarra5232 10 місяців тому +4

    JAI MKM

  • @krpofficial_
    @krpofficial_ 10 місяців тому

    Thanks abn ❤

  • @Sateeshgunte-hx4wr
    @Sateeshgunte-hx4wr 10 місяців тому +2

    Modi haito sab mumkin hai, jai krishnanna jaimrps jai modi

  • @venkatadrimannam4889
    @venkatadrimannam4889 9 місяців тому +1

    SC ABCD is required, only one subcast using more than 10%

  • @gol.d.gowtham
    @gol.d.gowtham 8 місяців тому

    SC vargikarna jarugali

    • @truthLiving
      @truthLiving 8 місяців тому

      నువ్వు చెప్పావు కదా అన్న... జరుగుతుంది లె

  • @aravindrb404
    @aravindrb404 9 місяців тому

    We want sc sub categories 👍🙏🙏

  • @SureshThalari-qs5jc
    @SureshThalari-qs5jc 9 місяців тому

    జై నరేంద్ర మోడీ సార్ జై జై నరేంద్ర మోడీ సార్ మీరే మాదిగ దేవుడు వుంటారు మీవెంట ఈ భూమి మీద మాదిగలు ఉన్నత వరకు మరచిపోరు మన నరేంద్ర మోడీ సార్ గారి పేరు మాదిగ గ జాతి బ్రతికి ఉన్నత వరకు మీరే మాదిగ ల కు అండ దేవుడు జై మోడీ సార్ జై జై మోడీ సార్

  • @srinivasarao5288
    @srinivasarao5288 9 місяців тому

    sc వర్గీకరణ అవసరం.

  • @ramamurthidandolu4774
    @ramamurthidandolu4774 8 місяців тому

    Reservation sathampenchi ABCD vargikarna cevidi

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 10 місяців тому

    Jai Mkm

  • @truthLiving
    @truthLiving 10 місяців тому +1

    రాజ్యాంగం అస్సలు ఒప్పుకోదు sc వర్గీకరణ....

    • @skyaditya4733
      @skyaditya4733 9 місяців тому

      Enduku. BC category Unnattle
      Sc vargikarana untadi

    • @truthLiving
      @truthLiving 9 місяців тому

      @@skyaditya4733 adhi eppatiki jaragadhu brooo.... Sc lo ( maala & madhiga) annadhammulu..... Oc vallu iddarni okkate vidham ga choostharu....

    • @truthLiving
      @truthLiving 9 місяців тому

      Dhaaniki malli vargikarana endhuku

    • @skyaditya4733
      @skyaditya4733 9 місяців тому

      @@truthLiving sc madigale kada vargikarana kavali antundi. Vallu kore dantlo nyayam undi. Supreme Court kuda anukulangane nirnayam teesukuntundi.

    • @truthLiving
      @truthLiving 9 місяців тому

      @@skyaditya4733 ok brother ...