శ్రీవారి భక్తులకు అలర్ట్.. TTD TOKEN విధానంలో మ‌ళ్లీ పాత ప‌ద్ద‌తి | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 18 чер 2024
  • శ్రీవారి భక్తులకు అలర్ట్.. TTD TOKEN విధానంలో మ‌ళ్లీ పాత ప‌ద్ద‌తి | Ntv
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

КОМЕНТАРІ • 52

  • @dasarivinod7027
    @dasarivinod7027 Місяць тому +110

    పాత విధానమే మంచిది..పాత విధానంలో అక్రమాలు జరగవు

  • @danduvenu2165
    @danduvenu2165 Місяць тому +45

    హృదయపూర్వక ధన్యవాదములు టిటిడి బోర్డు పాత పద్ధతి భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది

  • @BachuLaxmiNarayana-gb5ks
    @BachuLaxmiNarayana-gb5ks Місяць тому +89

    TTD EO గారి కి ఓక శ్రీవారి భక్తునిగా నాది ఓక విన్నపం దర్శనం చేసుకొవటం కోరకు వచ్చే భక్తులను బంగారు వాకిలి వద్ద ఉండే TTD ఉద్యోగులు భక్తుల పట్ల దూరుసు గా వ్యవహరిస్తూనారు వీరిని కంట్రోల్ చేయాల్సిందిగా EO గారి ని కోరుచున్నాము

    • @user-bi7ht4hv2q
      @user-bi7ht4hv2q Місяць тому +4

      Give complaint to TTD complaint number

    • @padmaa9943
      @padmaa9943 Місяць тому +8

      అలాగే భక్తులను నెట్టకుండా, తోయకుండా, తోపు లాటలు లేకుండా కూడా అందరికీ క్రమ పద్ధతి గా దర్శనం అయ్యే విధంగా క్యూ లైన్ లో పంపే విధం గా వుండాలి అని మా మనవి కూడా

    • @hemu8118
      @hemu8118 Місяць тому

      Vallu yevaro kadhu devotees ye one week work chestharu srivari seva ani

  • @yourfriend7351
    @yourfriend7351 27 днів тому +12

    ముందు ఆ mla mp letter దర్సనం ఆపివేస్తే చాలా బాగుంటుంది
    కానీ అది తీసివేయరు అని తెలుసు

  • @RVIN135
    @RVIN135 Місяць тому +8

    తిరుమల లో VIP దర్శనం కి వచ్చే వాలకి, సంవత్సరానికి ఒక్క సారే VIP దర్శన్ ఇవాలి, అదే సంవత్సరం లో మళ్ళీ దర్శనానికి వస్తె, VIP దర్శనం ఇవ్వకూడదు

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 26 днів тому +10

    పసుపు బిల్ల ఉంటే చాలు,

  • @Vlogger8464-KE
    @Vlogger8464-KE Місяць тому +6

    Great thank-you 🙏🙏🙏

  • @nallabarikivenkatesh5539
    @nallabarikivenkatesh5539 Місяць тому +2

    Very good

  • @SathishSathish-ko4mg
    @SathishSathish-ko4mg Місяць тому +15

    నడక మార్గం లో జాలి వేయాలి చిరుత పులి వలన చాలా మంది చనిపోయారు 😢

    • @HRS1.0
      @HRS1.0 25 днів тому

      Jali karchu ayina vishayam vallaki

  • @venkat.gulimi9687
    @venkat.gulimi9687 29 днів тому

    Yesss 👍🏻

  • @vadlasuresh-ft2kf
    @vadlasuresh-ft2kf Місяць тому +5

    Om namo venkatesheya

  • @blnarayana8923
    @blnarayana8923 Місяць тому +5

    ధన్యవాదాలు సర్

  • @gatturamarao9234
    @gatturamarao9234 Місяць тому +28

    Alleloya byach mottaanni konda mida nundi dinchaali...

    • @suryahi7247
      @suryahi7247 Місяць тому +4

      Ippudu chetta batch ni kondmeedaki pampali avuna kada

    • @suryahi7247
      @suryahi7247 Місяць тому

      Monnatidaka ttd ni govt chettullonchi teseyali anna vallu ippudu matladandi givt chettulinchi teseyalani

    • @gatturamarao9234
      @gatturamarao9234 Місяць тому

      @@suryahi7247 Manchi vaarini pampaali.

    • @venkateshkarempudi8767
      @venkateshkarempudi8767 Місяць тому

      ​@@suryahi7247aunu nuv annadi correct ee... teeseyyali.. temple commity ki appaginchali... ❤

  • @sindoori-ux2so
    @sindoori-ux2so 27 днів тому +1

    Om namo venkateshaya❤

  • @sunkarak2835
    @sunkarak2835 Місяць тому

    Good decision

  • @raoGaru11
    @raoGaru11 Місяць тому +32

    మనవి ఆధార్ కార్డుమీద నెలకి ఒకసారి స్వామి దర్శనం కల్పిస్తున్నారు..!! ఇది దారుణం మా దేవుణ్ణి ఎన్ని సార్లు చూసుకోవాలో మీరు ఎలా డిసైడ్ చేస్తారు..? చంద్రబాబు గారు గత ప్రభుత్వం చేసిన ఈ పనిని మీరు మార్చాలి.

    • @itsyourhemanth182
      @itsyourhemanth182 Місяць тому

      Ade change chesaru

    • @raoGaru11
      @raoGaru11 Місяць тому +1

      @@itsyourhemanth182 Inka adi change cheyaledu..ipudu chesindi Kalinadaka na vacche vallaki scanning chestaru

    • @sankarmuni5357
      @sankarmuni5357 29 днів тому +1

      Adi cheyakudadu, endukante already bakthula radhy ekkuva, istam vachinattlu janalanu vadilesthe tirumala darsanam chala kastam avuthundi adi meeke nastam

  • @batchusatyasivasai6925
    @batchusatyasivasai6925 Місяць тому +1

    Tq sir
    Good decision
    Okko token 500 rupees

  • @sandeepkurapati4828
    @sandeepkurapati4828 Місяць тому +1

    3 months waiting
    3 months mundhe book cheskune ah system teseyandi

  • @mekallasureshmekallasuresh4188
    @mekallasureshmekallasuresh4188 Місяць тому

    🙏🙏🙏

  • @bshravankumar5779
    @bshravankumar5779 Місяць тому +6

    Thank you Chandra Babu sir....

  • @yellogicreations6098
    @yellogicreations6098 Місяць тому

    Happy

  • @sasibhusan8673
    @sasibhusan8673 14 днів тому

    పాత పద్ధతలోనే మంచిది

  • @kameswararaonerella8740
    @kameswararaonerella8740 22 дні тому

  • @seethamanduva4451
    @seethamanduva4451 Місяць тому +4

    Swamy vari mundu lagiveyakunda chudandi sir

  • @ksubrahmanyam7747
    @ksubrahmanyam7747 Місяць тому

    Fencing veyandi🙏

  • @srinurao848
    @srinurao848 7 днів тому

    శ్రీ వారి పాదలు మెట్లమీద దర్శనం టికెట్లు ఇవ్వడం లేదు ఏదో కాసేపు ఇచ్చి అయిపోయాయి అని సాకు చేబుతున్నారు మెట్లుఏక్కీ వెళ్ళి దర్శనం లేక ఉచిత దర్శనం కి వెళ్ళీ26గంటల తర్వాత దర్శనం చేసుకొనే వారి భాద ఎలాఉంటుందొ తెలుసా ఏ ప్రభుత్వం మారదు వారు తెలుసుకొరు దేవుడే మారాలి

  • @ManiSurla-xq6cp
    @ManiSurla-xq6cp 26 днів тому

    ✌️✌️✌️✌️🤙✌️👅✌️

  • @kcentertainments624
    @kcentertainments624 Місяць тому +5

    Laddu cost kooda patha paddhathi kavali

  • @sunkaraluxmi
    @sunkaraluxmi 25 днів тому

    mla mp mlc quota teseyandi

  • @ramsyoutube9677
    @ramsyoutube9677 Місяць тому +4

    Christian ku nadaka worst annaru

  • @BAVA225
    @BAVA225 28 днів тому

    Chirutha attack thoo.. Kaadu... Mottam commercial chesi.. 10k tickets black loo ammesaaru

  • @padagalaaakash2523
    @padagalaaakash2523 18 днів тому

    Rendu laddoo iyyali

  • @chalapathitamatam634
    @chalapathitamatam634 Місяць тому +3

    Thu neyamma abaddalu varthalu cheppaddu

  • @user-hy8rk8jz9y
    @user-hy8rk8jz9y Місяць тому +8

    dalaarulu kaadu
    YCP vaallu

    • @suryahi7247
      @suryahi7247 Місяць тому +4

      Ippudu kutami vallu dalarula rupam lo vastaru le avesapadamaka

  • @BAVA225
    @BAVA225 28 днів тому

    Jagan govt.. Mottam commercial chesesaaru.. Hotels, bus tickets, laddus, divya darshan tickets black loo ammukovatam, anya matha prachaaram... Paapam chesaaru.. Oka christian ni CM cheste.. Inkem expect chestaam