కడియం రూటే సెపరేటు | Kadiyam Srihari Party Change | Prime Debate | 10TV News

Поділитися
Вставка
  • Опубліковано 28 бер 2024
  • కడియం రూటే సెపరేటు | Kadiyam Srihari Party Change | Prime Debate | 10TV News
    #kadiyamsrihari #10tvDebate #10tv
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ua-cam.com/users/livebyG7EGw9NPs
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV UA-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

КОМЕНТАРІ • 283

  • @s.p.kranthikumar6854
    @s.p.kranthikumar6854 Місяць тому +19

    రైతు, ప్రజాల సమస్యలపై దృష్టి లేదు కానీ చెరికలపై ఈ ప్రత్యేక శ్రద్ధ ?!
    కేకే తాత వాళ్ళ ఒక ఓటు రాదు, ఆయన సొంత ఏరియా లో కనీసం కార్పొరేటర్ గెలిచే సత్తా ఉందా
    ఈగ కడియం తాత ఎన్.టి.అర్ నుండి కెసిఆర్ వరకు తన స్వార్థం కోసం పదవుల కోసం ఎన్నో పార్టీలు మారారు
    ప్రజలు మార్పు కోరారు కానీ ఈ చిల్లర రాజకీయాలు కాదు కాదా??!!

  • @prakashagencies9541
    @prakashagencies9541 Місяць тому +55

    చీము నెత్తురు సిగ్గుశరం మనం అభిమానం లేని వాడే నేటి రాజకీయ నాయకులు

  • @premgunti6410
    @premgunti6410 Місяць тому +15

    Kcr 👍 👍 👍 👍 👍 👍 👍 👍

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 Місяць тому +11

    గతంలో వైఎస్సార్ ఇలానే చేసిండు తర్వాత కాంగ్రెస్ పార్టీకి అనుభవించింది దాని ఫలితం ఫ్యూచర్ లో మళ్ళీ గాదె జరగుతుంది

  • @maheshwarchippa8514
    @maheshwarchippa8514 Місяць тому +21

    ఇవ్వన్నీ BRs కి అనుకూలించే అంశాలే.....వరంగల్ జనాలలో సింపతీ ఏర్పడుతది.......రాజయ్య కానీ బాబు మోహన్ కి ఇస్తే గట్టి పోటీ వుంటది.....next పెద్ది స్వప్న గారు అయినా బాగానే వుంటది

  • @tdurga3358
    @tdurga3358 Місяць тому +29

    సొల్లు మాటలు చెప్పద్దు, కాంగ్రెస్లో పాత కుల్లు వచ్చి చేరడంతో కాగల కార్యము గంధర్వులు చేసినట్టు , కాంగ్రెస్ బాగా లోతుగా తవ్వుకుంటుంది.

  • @prasadkesanam7240
    @prasadkesanam7240 Місяць тому +30

    ఏరా పాకిస్థాన్... ఎలాంటి వయూసులో నేనా వభిచరం చేయగల సొంతం మి ఇటలీ స్కాంగ్రేస్ ఉందిరా

  • @srisrisridharyoutubechanna2976
    @srisrisridharyoutubechanna2976 Місяць тому +8

    టీఆర్ఎస్ పార్టీ ముందు నుండి స్వంత నాయకుల నీ ఉద్యమం లో నే నాయకులని పొగ పెట్టి వెళ్లగొట్టరు. ఆతరువాత ఇతర పార్టీల నుంచి అద్దె కి తెచ్చుకున్నారు.
    స్వంత నాయకుల కు టికెట్ ఎవ్వలే కొత్త నీరు నీ పైకి లేపారు.
    టిడిపి, కాంగ్రెస్ అన్నే పార్టీ లు లేకుండా చేదం అనుకుంటే అది ఇప్పుడు టీఆర్ఎస్ నే కాంగ్రెస్స్. బీజేపీ లేకుండా చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ఉంది...

  • @gsktv7610
    @gsktv7610 Місяць тому +33

    BRS jai Telangana jai BRS 💯💪🔥🔥 17 mp kee 17 mp BRS 💯

    • @saimaharaj2325
      @saimaharaj2325 Місяць тому

      I hope so

    • @demorvie
      @demorvie Місяць тому +3

      1 out of 17 kuda radhu..😂

    • @gntech1127
      @gntech1127 Місяць тому

      ​@@demorviechudhuvu le brother tension enduku... Poinavalani malli brs ki ranivadu kcr

    • @demorvie
      @demorvie Місяць тому

      @@gntech1127 Vadu untada..paiki pothada? 😂

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 Місяць тому +14

    ఆ 10 ఎడ్లు గుర్తుకు రాలేదా కాంగ్రెస్ ఆ kk ku

  • @Venkannatailor
    @Venkannatailor Місяць тому +19

    Jai kcr

  • @vamshirebal9201
    @vamshirebal9201 Місяць тому +1

    ఆది ఎం అయిన సరే ఈ దేబనాథ్ టీఆర్ ఎస్ పార్టీ భూ స్థాపితం కావాలి జై కాంగ్రెస్

  • @lakshmananna906
    @lakshmananna906 Місяць тому +3

    పార్టీ నే..నమ్ముకున్న కార్యకర్తలను ముందు చూడాలి వలుసలను ప్రోత్సహించడం ఎంత వరకు మెలో.. ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి
    ప్రజలకు మేలు జరిగేలా మెరుగైన సహకారం ప్రభుత్వం కార్యాచరణ ఉండాలి

  • @rajeshwargarrepally6445
    @rajeshwargarrepally6445 Місяць тому +3

    అధికారం ఇచ్చిన ప్రజలను విస్మరించి పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు అని వారికి మాత్రమే లబ్ధి చేకూర్చి ప్రజలను విస్మరించినప్పుడు ప్రజా తీర్పు ఏ పార్టీ కి అయినా ఇలాగే ఉంటుంది.

  • @paparaonallani1909
    @paparaonallani1909 Місяць тому +4

    Jai trs jai kcr

  • @vijaykumarsurisetty2872
    @vijaykumarsurisetty2872 Місяць тому +1

    ఇప్పటికైనా బి.ఆర్.ఎస్. స్వంత నాయకులను తయారుచేసుకోవాలె. ఇతర పార్టీల నుండి వచ్చిన వారిని నమ్మగుడదు

  • @avunooriprabhakar2550
    @avunooriprabhakar2550 Місяць тому +2

    సీనియర్లు పార్టీల మారడం వల్ల గతంలో కాంగ్రెస్ నుండి TRS చేరిన సందర్భం లేదా ఇపుడు BRS నుండి కాంగ్రెస్,BJP లాంటి పార్టీల్లోకి మారడం వల్ల ఆ పార్టీ కార్యకర్తలకు లిడర్లకు చాల నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న పదవులు మేము మాత్రమే అనుభవించాలానే అధికారం వ్యామోహం వారిలో ఉండడం.

  • @saidulukasturi806
    @saidulukasturi806 Місяць тому +1

    ఈ రోజుల్లో రాజకీయ నాయకులు,నాటకాలు ,మరియు వారి, వారి కోసం మాత్రమే బ్రతకడం మానవత్వం పరిమళించే నాటకం,
    జనులారా గమనించండి,ప్రజసమ్యంలో నాయకులే కీలుబొమ్మలు,ప్రజలే నాయకులు కావాలి, చైన్యవంతులుగా ఓట్ వేసి ప్రజసమ్యం నీ కాపాడండి.

  • @japaprashanth2226
    @japaprashanth2226 Місяць тому +1

    దయాకర్ గారు మీరు ఎంతో అనుభవవంతో మాట్లాడారు .మీకు ఈ 5సం।। ఏ పదవి రాకున్నామీరు ఇలాగే ఒర్పుతో ఉండండి . రోజు రోజు ప్రజలలో మీకు అభిమానం పెరుగుతుంది . 👍👌🇮🇳🇮🇳🇮🇳🙏🏻

  • @suneethieda1237
    @suneethieda1237 Місяць тому +3

    Rajakiyalu age fix cheyali.
    Naku thelasi 75 years ku retired kavali

  • @Ammu-bittu
    @Ammu-bittu Місяць тому +4

    ప్రజలు అంతా గమనిస్తున్నారు తూ ఇలా నోట్లో ఉచ్చ కూడా పొయ్య దు

  • @gsktv7610
    @gsktv7610 Місяць тому

    Yes 💯

  • @kiranKumar-ur3er
    @kiranKumar-ur3er Місяць тому +3

    ప్రజలు పిచ్చోలు ..... ఏ రాయి అయితేనేమి పళ్ళు రాలగొట్టుకోవడానికి అన్నట్టుగా ఉంది ఈనాటి రాజకీయ పార్టీలు నువ్వు కొన్ని రోజులు నేను కొన్ని రోజులు ..తులసి తోటలో గంజాయి మొక్కలు చేరుతున్నాయి ఈ విషయం ..ప్రజలకు నచ్చడం లేదు...

  • @hariprasad8881
    @hariprasad8881 Місяць тому +2

    Politics is Business, Making public fools.

  • @chittipanakalu9454
    @chittipanakalu9454 Місяць тому

    Dinamic young leader.futurlo manchi bhavishyath untundhi.nidaname pradhanam.god bless you

  • @Dondi-to6wl
    @Dondi-to6wl Місяць тому +1

    కాంగ్రెస్ పార్టీ గేట్లు కొట్టుక పోక తప్పదు దేశం కోసం ఓట్ వేయాలి జై బీజేపీ save india

  • @thrthotapally..siddipet3385
    @thrthotapally..siddipet3385 Місяць тому +1

    దయాకర్ అన్న నీ పరిస్తి ఆంటీ కాంగ్రెస్ లో..

  • @koyadaramesh2804
    @koyadaramesh2804 Місяць тому +3

    అయిపోయింది విలువలు అధికారం లో కి వచ్చే వరకే

  • @KondalyadavKondal
    @KondalyadavKondal Місяць тому +10

    Miru antha mothukunna e sari brs gelusthadi

  • @myakalaanilkumar5382
    @myakalaanilkumar5382 Місяць тому +1

    SiR KK ku 3000 thousand votes cum mla MAharaj gunj constitence against Mukesh

  • @chilumulamallareddy8283
    @chilumulamallareddy8283 Місяць тому

    జై కెసిఆర్

  • @vijaykumarb918
    @vijaykumarb918 Місяць тому +2

    రేవంత్ గారు చెప్పింది
    First నుండి కాంగ్రెస్ లో ఉన్నవారి గురించి
    కడియం గారు first నుండి, కేశవరావు గారు వేరు వీళ్లు first నుండి trs కాదు

    • @nani98934
      @nani98934 Місяць тому

      mari congress lo unddakundda trs ki endhuku vellaru. vallaku adhikaram pichi undhi bro. next time bjp gelusthe bjp kuda velthuaru. vallaku ethics levu bro

  • @sureshbabu-yy3uq
    @sureshbabu-yy3uq Місяць тому +1

    KK sarpunch ga kuda gelavaledu...

  • @ladineniharish813
    @ladineniharish813 Місяць тому +1

    Masth chepindu anna salute piplav anna nen brs kakapotina niku salute siguravale valaku konchamina

  • @galiramu6907
    @galiramu6907 Місяць тому

    తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమ నాయకులకు జరిగిన అన్యాయం వినాయకుడు మాట్లాడుతాడు ఆ నాయకుడు కంటే తెలంగాణ ప్రజలు ఉంటారు

  • @ramakrishnapattigulla7829
    @ramakrishnapattigulla7829 Місяць тому +1

    జై జై కాంగ్రెస్

  • @chinnarao1032
    @chinnarao1032 Місяць тому +4

    అద్దంకి దయాకర్ గారు కి న్యాయం చేయాలని మాత్రమే కోరుకుంటున్న....cm రేవంత్ రెడ్డి గారు

  • @madhusudanreddybyreddy8934
    @madhusudanreddybyreddy8934 Місяць тому +5

    K k oka manishena too.

  • @mkishore690
    @mkishore690 Місяць тому +9

    Apura no sodi adanki….

  • @krishnamurthybhinnuri6143
    @krishnamurthybhinnuri6143 Місяць тому

    Dayakar garu and Feroz garu must be given first priority instead of new entrants after forming govt.Their services may used for party purpose only.

  • @niranjangoudmatta6899
    @niranjangoudmatta6899 Місяць тому +1

    టిఆర్ఎస్ ఇంకా బలపడుతుంది

  • @saisaikumar5356
    @saisaikumar5356 Місяць тому +1

    Dayakar garu ilantivi matladi nee valvue tagginchukokandi

  • @harshasri2959
    @harshasri2959 Місяць тому

    Addamli dayakar good cogress politician

  • @tshekar2346
    @tshekar2346 Місяць тому

    మీ టీవీ9 ఉన్నంతవరకు ఇలాంటి అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి న్యాయం గురించి ఎవరు మాట్లాడు అన్నయ్య గురించి మాట్లాడతారు అది మీ టీవీ9 పక్క

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw Місяць тому

    టోటల్ అన్ని గేట్లు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి వేసింది ఇప్పుడు అన్ని పార్టీల వారు కాంగ్రెస్ వైపే చూస్తున్నారు అందరూ చేరండి

  • @preethamraot
    @preethamraot Місяць тому

    Kadiyam MP elections kosam BRS nundi fund teesukoni ippudu congress lo join avutunnadu. Kavyaku Ticket confirm chesina roju Dabbulu techhukunnadu

  • @prakashashamgari1552
    @prakashashamgari1552 Місяць тому

    BRS లో ఉన్న నాయకులు మొత్తం రేవంత్ రెడ్డి కొనుగోలు చేసి చేర్చుకొన BRS మునిగిపోయేది ఎం లేదు.
    తెలంగాణ ప్రజలు ఉన్నారు ప్రజలో నుంచి తయారు అయే నాయకులు ఎలా ఉంటారు ముందు ముందు చూస్తారు
    ఈ GM పాలన చేయడానికి చేతకాని GM ఎవరైనా ఉన్నారా అంటే ఈ GM

  • @ramchandarmamidala4344
    @ramchandarmamidala4344 Місяць тому

    సిగ్గు ఎగ్గు లేని స్వార్థ పొలిటీషియన్స్
    ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షం ఎంతో అవసరం ప్రజల కోసం పనిచేసే వారు కాదు వీళ్ళు ధనదాహం ప్రజల పాలిట రాక్షసులు

  • @suguna112
    @suguna112 Місяць тому

    ఈ కడియం అన్నకు ఈ కేకే అన్నకు ఇంకా ఆశలు తీరలేదు వాళ్లకు 84 ఏళ్ళు వచ్చిన 85 ఏళ్లు వచ్చినాయి మాలాంటి వాళ్ళు ఏమో కార్యకర్తలుగా ఉండి గెలిపిస్తే వాళ్లేమో లీడర్ అవుతున్నారు మేమేమో మూలకు పడుతున్నాము దయచేసి మాలాంటి కార్యకర్తలు గుర్తించండి

  • @golakandaiha
    @golakandaiha Місяць тому

    Jai Congress

  • @hareeshitusa860
    @hareeshitusa860 Місяць тому

    Sir meeru cheppina Cong
    Leaders then party veedi TRS lo ki endhuku vellaru ---------- danika

  • @gvgoud
    @gvgoud Місяць тому

    Don't very ktr sir Jai kcr Jai Telangana coming soon BRS any time

  • @scbosefoundation
    @scbosefoundation Місяць тому

    I love that there is an ideology that wants to say this thing that is clear even though it cannot be done in a long lecture....

  • @rameshpinjari5639
    @rameshpinjari5639 Місяць тому +1

    Kadiyam kavya di e roju fast night

  • @karunakarreddy2450
    @karunakarreddy2450 Місяць тому

    Vellandi vellandi entha Mandi velthe antha manchidi brs ki....brs odipoyindi local MLA a meda unna vyathirekatha valana....so next time ayina kotha vallaki seats ichi gelustadi.

  • @kasulaanji8806
    @kasulaanji8806 Місяць тому

    Dhayakar anna meeku nachuthunaya neti rajakiyyalu heart touching cheppandi

  • @user-gv7xh8mi6s
    @user-gv7xh8mi6s Місяць тому

    Addanki Dayakar paristhithi emiti.
    Firoj Khan paristhithi emiti.

  • @srikanthgoud2203
    @srikanthgoud2203 Місяць тому

    Adhenki garu adheyanukuntey mee party YSR unnapudu trs lonundi 10 mandhenee theeskoni start cheysindhey meru kadha. Eepudana koncham vignatha chupinchandi

  • @mangalapellythirupathi5632
    @mangalapellythirupathi5632 Місяць тому

    ఎవరు ఏ ఏ పార్టీకి ఏం చేయాలో కెసిఆర్ కెసిఆర్ కు తెలుసు

  • @bodlarameshbabu3144
    @bodlarameshbabu3144 Місяць тому

    Harish namaste

  • @kkkkkkk3771
    @kkkkkkk3771 Місяць тому +1

    ఇంతకీ తెరాసా అవినీతి పార్టీ అన్న వారు వాటిని తీసుకునే కాంగ్రెస్ వారు ఎంటి

  • @bolkaraju8100
    @bolkaraju8100 Місяць тому +1

    వీళ్ళు స్కాం లు బయట పడితే జైలుకు పోవక తప్పదు అని..

  • @chittipanakalu9454
    @chittipanakalu9454 Місяць тому

    Ikanaina varu ishtapadda party peddalu,revanth babu, dayakar ki manchi padavi isthe baguntudhi.

  • @krishnamraju215
    @krishnamraju215 Місяць тому

    పక్కా పార్టీ నాయకులను తీసుకున్నపుడు ఏమియంది ఈ నీతి హరీష్ rao

  • @rayavaramchannel5759
    @rayavaramchannel5759 Місяць тому

    What BRS did ten years ago now congress is doing same. Nothing new

  • @chittipanakalu9454
    @chittipanakalu9454 Місяць тому

    Young genaration desaniki important

  • @rajamallak5567
    @rajamallak5567 Місяць тому

    Dayakar ki em cover chesukovalo artham kaavadm ledhu, very pity dayakar garu,

  • @chittipanakalu9454
    @chittipanakalu9454 Місяць тому

    Dayakar babu thondara padakunda jagrathaga aachi thuchi matladi opigga unte god manchi life chupistharu.

  • @vedirevenkatreddy802
    @vedirevenkatreddy802 Місяць тому +1

    Keshav rao ku revanth matalu. Vartistayee

  • @surqmamal8382
    @surqmamal8382 Місяць тому

    Nothing wrong. Times have changed. KCR has money power from 10 yrs rule and he can easily split congress party grabbing senior MLAs who are not offered ministry. This govt can collapse anytime if Revanth do nothing. So he is smart to repeat what KCR did over 10 yrs ago. KCR flashback episode ,when won as first CM of Telangana, grabbed 12 out of 15 TDP MLAs . a fitting lesson to the Telangana Dora !!

  • @R....1972
    @R....1972 Місяць тому

    తెలంగాణ కోసం పోరాటం చేసిన కొందరు నాయకులకు BRS పార్టీ మొండి చెయ్యి చూపలేదా. సేమ్ ఈ రోజు మీ పార్టీ కి అదే గతి పట్టింది. తెలంగాణ వ్యతిరేకులకు BRS పార్టీ టికెట్ లు ఇచ్చింది

  • @myownwaypath
    @myownwaypath Місяць тому

    అవని ​​కాదు అదికినా దానికి సమాధానం చెప్పకుండా కేసీఆర్ వల్లే అంటావ్ ,అసలు కాంగ్రెస్ లో 10 ఏళ్ళు నుండి పని చేసిన వాళ్ళు పరిస్థితి ఏంటి

  • @puramanilkumar7039
    @puramanilkumar7039 Місяць тому +1

    అద్దెంకి దయాకర్ అన్న శుద్ధ పూసలాగా మాట్లాడకు MAT

  • @RamanacharyaChalluri
    @RamanacharyaChalluri Місяць тому

    ఆనాడు కెసిఆర్ చేసిన రాజకీయాలే. నేడు రేవంత్ రెడ్డి మొదలు పెట్టిండు. కెసిఆర్ పై తెలంగాణ ప్రజల వ్యతిరేకతనే, కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చింది. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రజల కోసం ఒరగబెట్టింది ఏమీ లేదు. అందుకే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను నమ్ముకొని పవర్ లో కొనసాగుతుండు. పవర్ ను కాపాడుకోవడానికి ఇప్పుడు అడ్డమైన చెత్తనంతా పోగు చేసుకో అనే పనిలో పడ్డాడు.

  • @chittipanakalu9454
    @chittipanakalu9454 Місяць тому

    Present rajakeeya nayakulu daily cloths change chesthunnatlunnaru.

  • @user-nh6eh7tp4t
    @user-nh6eh7tp4t Місяць тому

    Gate tarcheadi batanudi aloptiki kadhu lopnudi batiki poreponiki

  • @venkateshwartiruvengala1869
    @venkateshwartiruvengala1869 Місяць тому

    Power politics only next vere party gelisthe dantlo ki jump jilanilu veellu.
    Mari trs cheste adi thappu ghoram mari ippudu.

  • @medakrishnaiah982
    @medakrishnaiah982 Місяць тому

    Vinay Bhaskar is a scoundrel he used to grab the lands, demanded money from builders etc.,

  • @user-ei1mo4ox9c
    @user-ei1mo4ox9c Місяць тому +1

    ఖాన్ గ్రేస్ మంచిపని చేశారు

  • @suneethieda1237
    @suneethieda1237 Місяць тому

    😊jai sri ram

  • @ramreddyananthula1389
    @ramreddyananthula1389 Місяць тому

    Political leaders Ila tayyaru enti

  • @kkkkkkk3771
    @kkkkkkk3771 Місяць тому

    జై బీజేపీ

  • @IndianIndian-ne5co
    @IndianIndian-ne5co Місяць тому

    Dora deputy cm ninchi tisesinappudu enduku evaru matladale, he did right moving to other party, this is what KCR started…

  • @suguna112
    @suguna112 Місяць тому

    KK Anna in

  • @chittipanakalu9454
    @chittipanakalu9454 Місяць тому

    Kula mathalakanna gunam,vignatha ,vinayam,gnanam education important.

  • @user-px1wi2mj1f
    @user-px1wi2mj1f Місяць тому

    Matalathakadu.abivrudhi.cheyandi.kadiyam.rajinamacheyali

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 Місяць тому

    May be vijayalaxmi and kavya offered bed sharing with key leaders in congress and got benifit. Let them enjoy !

  • @HeroHerombt
    @HeroHerombt Місяць тому

    Jai sree RAM jai BJP

  • @user-ll6qf9yq8q
    @user-ll6qf9yq8q Місяць тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @akshayreddy3538
    @akshayreddy3538 Місяць тому

    Mana daggara anni unnapudu andaru manatho untaru..kani manam kindha padindappudu evaru manatho untaro Valle mana vallu ..jai kcr jai ktr

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 Місяць тому

    ఛీ ఛీ ఛీ క్లోజ్ కార్ పార్టీ 🙏

  • @vsr5147
    @vsr5147 Місяць тому

    2018 లో కెసిఆర్ చేసిన పనే ఇప్పుడు రేవంత్ చేస్తున్నాడు ఇందులో తప్పు ఏమి లేదు దెబ్బకు దెబ్బలు 😂

  • @komaraiahjakkinaboina5415
    @komaraiahjakkinaboina5415 Місяць тому

    Naku telusu kadiam eppudu vilivalu patincha laydhu chala sarlu odi poyadu ippudu gelipisthay pavithra papi ayyadu prajalu ela spandhistharo chudali ikkada congikay kontha pattundhi

  • @vissu22
    @vissu22 Місяць тому

    Bhale vundi e journalist voice

  • @peddamaddileti9408
    @peddamaddileti9408 Місяць тому

    They protec their properties

  • @aervakamalakarreddy6569
    @aervakamalakarreddy6569 Місяць тому

    Jai KCR ✊

  • @gottevamshikrishna
    @gottevamshikrishna Місяць тому

    Congees vallaku nastam jarughuthundi party kosam CastaKalam lo Work chasinavalaku ticts lev

  • @RamanacharyaChalluri
    @RamanacharyaChalluri Місяць тому

    తెలంగాణ రాజకీయాల్లో అక్కడికి రా అని చెత్త కాగితం ఏదైనా ఉందంటే అది కేకే. గువ్వ kuడికి పోయిన నష్టం లేదు ఎడమకు పోయినా నష్టం లేదు.

  • @singaramrajusraju8230
    @singaramrajusraju8230 Місяць тому

    Jai brs

  • @satishraoregulapati9007
    @satishraoregulapati9007 Місяць тому +2

    Kcr begin chesharanadamu shudhhaabhadhamu subject to correction Rajashekhar Reddy Reddy MLA lanu konuda avasaralu theerchuda files collect chesi bhyapetto edhovidhanga Trs nundi 6 members Mlas nu party marpinchaledha Congress thappulu chesthu k cr garini anadamu chalathappu