WHAT IS REALITY :- సత్యానికి మాటలు అవసరం లేదు - EPISODE - 7 Dr.Kavya Dendukuri | Secret Tho Sneham

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • WHAT IS REALITY :- సత్యానికి మాటలు అవసరం లేదు - EPISODE - 7 Dr.Kavya Dendukuri | Secret Tho Sneham #trending #secreatthosneham #truthistruth #whatisreality #exclusive
    WHAT IS REALITY :- సత్యానికి మాటలు అవసరం లేదు - EPISODE - 7 Dr.Kavya Dendukuri | Secret Tho Sneham #trending #secreatthosneham #truthistruth #whatisreality #exclusive
    #idreamlatest #ternding #exclusive #reality #episode7

КОМЕНТАРІ • 32

  • @AnuRadha-hq777
    @AnuRadha-hq777 29 днів тому +2

    ఇది నిజంగా అద్భుతం, ఇలాంటి ప్రోగ్రాం society కి అందాలని కోరుకుంటున్నాము మరి యూనివర్స్ లో ఆ సమయం వచ్చింది అనుకుంటా, చాలా బాగా విశదీకరించారు మేడం. భగవద్గీతలో గుణములే గుణములయoదు వర్తిల్లుచుండు అనే Science ని, Reyality లో చూసింట్లుంది.
    కావ్య మేడం & సునీత మేడం కి నా హృదయపూర్వక ధన్యవాదములు..

  • @budagamvarun3633
    @budagamvarun3633 Місяць тому +4

    కృతజ్ఞతలు అమ్మలు.
    మంచి సందేశం లను
    అందిస్తున్నారు.
    సంపూర్ణ ఆయురారోగ్య ప్రాప్తి రస్తు
    ఇరువురి కి.
    శుభం తథాస్తు

  • @madarivarun
    @madarivarun 10 днів тому +1

    Thank you so much madam for this amazing information
    These episodes are very usefull to everyone plz continue the series.
    I am aruna (persuing psychology)

  • @bhagyaramu4344
    @bhagyaramu4344 17 днів тому

    Super kavya garu.... Excellent.... U r words are healing my soul. Tq so much

  • @yakshithrao9168
    @yakshithrao9168 Місяць тому +2

    Thank u mam

  • @venkateswarao-dp5rj
    @venkateswarao-dp5rj 13 днів тому

    ధన్యవాదములు మేడం 🙏

  • @sunithavoleti2622
    @sunithavoleti2622 Місяць тому +2

    Good messeg very nice 👍 👌

  • @sushmadongre390
    @sushmadongre390 10 днів тому

    Thankyou so much
    Good bless you

  • @user-nf5vw5cw6n
    @user-nf5vw5cw6n Місяць тому +1

    God bless you both, keep sharing knowledge

  • @norianil
    @norianil Місяць тому

    Excellent angle👏👏👏

  • @Madhurichitty
    @Madhurichitty Місяць тому

    This is really really working like magic.. please continue the series.. as u said everything is predefined . May be these words..these r exactly what I wanted . Thanks a lot lot lot lot naan

  • @ratnasoujanya5351
    @ratnasoujanya5351 Місяць тому

    I practically did this and I can see the difference

  • @lakshmiprasannanakka6416
    @lakshmiprasannanakka6416 Місяць тому

    Thank you so much

  • @BhaskarHinduri
    @BhaskarHinduri Місяць тому

    Thanks mam

  • @kavithakiran9704
    @kavithakiran9704 Місяць тому

    Superr mam

  • @tgtanvigautami2455
    @tgtanvigautami2455 Місяць тому

    Nice

  • @mylifeiamtheking9201
    @mylifeiamtheking9201 Місяць тому

    Tqtqtq madam

  • @deepthim9664
    @deepthim9664 Місяць тому +1

    How to inculcate such kind of good or positive thinking in kids or teenagers please educate us ma'am it will be of great help.

  • @mounicakalidindi64
    @mounicakalidindi64 Місяць тому

    Can we discuss on Breaking the patterns we have built over years

  • @mylifeiamtheking9201
    @mylifeiamtheking9201 Місяць тому +5

    మేడం పిల్లవాడు బాగా చదవాలని మనము ఒక థాట్ పెట్టుకుంటే వాడికి చదివే మూడు వస్తుందా పాజిటివ్ ఆలోచనలు వాడి మీద పెట్టుకొని మనము ధ్యానం చేస్తే చదివి మంచి మార్క్స్ కుంటాడ please కొంచెం చెప్పండి

    • @sudhav169
      @sudhav169 Місяць тому +3

      Appudu meere thelekunda vadiki interest vochelaga create chestharu vadini distractions ki duramga vundelaga chestharu intlo positive atmosphere vundelaga chustharu ahh positive energy vadiki kuda thelusthundhi his thinking will change slowly internal ga subconsciously so many things happen positive vibes antaru ah chadhuvu rank ki kakapoyina ah disciplined ah focus ah problem solving nature future lo upayogapadathai its not just for marks reasoning analysing etc adhe anukunta avida cheppedhi

    • @Raju_R-tw8dx
      @Raju_R-tw8dx Місяць тому

      😂

    • @bachusentertainmentworld4256
      @bachusentertainmentworld4256 Місяць тому

      Same question?

  • @ysarada535
    @ysarada535 Місяць тому

    If a bad person (past )who wanted to deceive me appeared at present before us how do I control my emotions.....plz do video.

  • @rajukaranam1389
    @rajukaranam1389 Місяць тому +2

    lady . just keep bring out your thoughts. they are working like magic.

  • @nagendranac
    @nagendranac Місяць тому

    If Subconscious does not know pain, feel, true or false? How it is ⚖️ justice? Subconscious mind power in reality possible. Because it is not know reality just concious know reality pain, fear, feel, dangers. Concious feel pain. In subconscious mind open while accident he doesn't know he died or live..

  • @AnuRadha-hq777
    @AnuRadha-hq777 29 днів тому

    Madam,
    High values తో ఉన్నవాళ్లు,
    Sencitive గా ఉన్నావాళ్ళు,
    Self respect ఎక్కువగా ఉన్నవాళ్లు, Over thinking ఉన్నవాళ్లు, కొంతమంది
    Guilt లోకి వెళ్లి రాలేకపోతున్నారు, దీనిమీద ఒక ప్రోగ్రాం చేయండి మేడమ్ Plsease.

  • @k.c.opavani1447
    @k.c.opavani1447 Місяць тому

    Why do I constantly feel like I'm living in another world and as another person with imaginary people that I create? 28:36

  • @user-pi9ks3uv7m
    @user-pi9ks3uv7m Місяць тому

    Madam...I am working as an executive officer.. good salary.... looks beautiful...... still not married....my age is 45... what can I do..... please tell me any solutions please....

  • @revathidalavayi2402
    @revathidalavayi2402 Місяць тому +1

    English అర్థం కాదు. అందుకే తెలుగులో ప్రోగ్రామ్ కావాలని అడుగుతారు. మీరు అన్యదా వేరే విధం గా భావించకండి. వీలైనంత ఎక్కువ సమాచారాన్ని తెలుగులో అందించండి

  • @SantoshiCh-j5p
    @SantoshiCh-j5p 26 днів тому

    Madam drinking addict అయిన
    husband అబద్ధాలు చెప్తూ బయటకు వెళ్ళి వచ్చాక , అన్నం వడ్డించన అంటే కూడా బూతులు తిడతావా నన్ను అని argument చేస్తూ సంవత్సరం క్రితం మా అమ్మను తిట్యావు కాదు కాదు రోజు తిడుతూనే ఉంటావు. అని అరుస్తుంటే భార్య ఎలా రియాక్ట్ అవ్వాలి. తనతో సమానంగా అరవకుండా మౌనం గా ఉంటే 2,3 hours అరిచి అరిచి తెల్లవారె ముందు నిద్రలోకి జారుకుని 9:00 గంటలకు నిద్రలేచి ఆ భార్యతో ఏ మాత్రం మాట్లాడకుండా తల్లి సపోర్ట్ ఎక్కువైభార్య ను neglect చేసే భర్త వల్ల వీపరీతంగా lonely గా feel అవుతున్న భార్య ఎలా ఆలోచించాలి