ఒకవైపు సైరన్ల మోత... మరోవైపు టెర్రరిస్టుల కాల్పులు - TV9

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • ఒకవైపు ఇరాన్‌ మిస్సైల్స్‌... మరోవైపు టెర్రరిస్టుల కాల్పులు... వరుస దాడులతో వణికిపోయింది ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌. ఇరాన్‌ మిస్సైల్స్‌తో విరుచుకుపడుతుంటే.. టెల్‌ అవీవ్‌లో కాల్పులకు తెగబడ్డారు టెర్రరిస్టులు. మెట్రోస్టేషన్‌లోకి చొరబడి కాల్పులు జరపడంతో నలుగురు మృతి చెందారు. ఇద్దరు టెర్రరిస్టులను కాల్చిచంపింది ఇజ్రాయెల్‌ ఇర్మీ . బాంబ్‌ షెల్టర్లలో తలదాచుకున్నారు ఇజ్రాయెల్‌ ప్రజలు. అయినా ఇరాన్‌ దాడులతో పెద్ద సంఖ్యలో గాయపడ్డారు ఇజ్రాయెల్‌ పౌరులు.
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #israeliranwar #israelairstrike #latestnews #tv9d
    Credits : #prasad / Producer #tv9d

КОМЕНТАРІ • 5

  • @Aslam-z7z
    @Aslam-z7z 2 години тому

    Gret. iran ❤

  • @ravikumargundela9776
    @ravikumargundela9776 9 годин тому

    వెయిటింగ్ ఇరాన్

  • @stefhen.4304
    @stefhen.4304 5 годин тому

    ఇరాన్ ను బైకట్ చెయ్యాలి.ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది.