ఇద్దరు పిల్లలతో ఇంటి పని,పొలం పని అలాగే యూట్యూబ్ చేయడం అంటే చాలా కష్టం సిస్టర్ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఈ పనులన్నీ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు సిస్టర్ మీ కష్టానికి ఫలితం దక్కుతుంది మీ పిల్లల్ని బాగా చదివించాలని కోరుకుంటున్నా❤
ఓం నమో నమః శివాయ నమః అమ్మ మీ వీడియోలు చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది తల్లి నీకు చాలా ఓర్పు భగవంతుడు ఇచ్చారు తల్లి మీరు చాలా అభివృద్ధిలోనికి వస్తారు తప్పనిసరిగా GOOD VIDEO THALLI ALWAYS GOD BLESS YOU
మీరు దేవుడు దయ లో లైఫ్ లాంగ్ హ్యాపీ గా ఉండాలి అని అ దేవుడు నీ కోరుకుంటున్నాను.. మీరు మీ పాపా కీ అన్న ప్రాసన చేసార చేసి ఉంటే.. Ok మీ పాపా బర్త్డే కీ నాకు చెప్పండి.. నేను పాపా కీ బాబు కీ ఒక గిఫ్ట్ తీసుకొస్తా ను.. హాయ్ అక్క..స్వార్థం లేని నీ.. మనసు.. వెన్నెల ప్రకాశం లాంటి నీ నవ్వు.. అమాయక మైన... నీ మాటలు.. నాకు చాలా బాగా నచ్చాయి....
హాయ్ సిస్టర్ మీకు మా సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు ఇలాగే మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉండాలి ఎవరో ఏదో అన్నారని మీ ప్రయత్నం మానకండి మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే బకెట్ లో ఏసిన పీతలు అంటుండు ఒక పీత పైకి ఎక్కుతుంటే నాలుగు పీతలు దాన్ని కిందకి లాగుతుంటాయి కొంతమంది మనుషులు అలాంటోళ్లే కానీ మీరు ఎక్కడ కృంగిపోవద్దు పాప బాబు చాలా బాగున్నారు వాళ్లని మంచిగా చదివించండి మీ ప్రయత్నం మానుకోవద్దు సిస్టర్
ఆసిఫాబాద్ అంటే నాకు చాలా ఇష్టం మేము మా చిన్నపుడు జంకాపూర్ లో ఉండే వాళ్ళం అక్కడ నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కెరమెరి ఘాట్స్ సూపర్ ఇప్పుడు భైంసా లో స్థిరపడిపోయాం
Megana garu meru Telugu chala baga matladthunnaru. I like ur way of talking. Mi Chanel ki Manchi response vasthundhi. All the best megana 👍 papa smile 😊👌👌👌👌👌👌👌👌👌
Mimmalni chudthunte chinnapudu ma amma vallu kuda mammula ilage pencharu.....na chinna naati gnapakalanu mee videos valana naku gurthukosthunai .....andhukani so big thanks for u......me video s chesthunnandhuku ....im so proud of u ..... Life eppudu oke journey lo aga kudadhu me prayanam inka mundhuku sagalani korukuntunnanu.....once again me pilla inka chala bagunnaru....babu papa
Brother అసలు ఎలా youtube journey స్టార్ట్ చేశారు ... మీ సొంతంగా చేశారా లేదా యూట్యూబ్ కోర్స్ ఎవరి దగ్గర అయిన నేర్చుకుని చేశారా.... మాకు detail గా ఎలా చేస్తున్నారు అని చెప్పొద్దు కానీ మీరు ఎక్కడైనా కోర్స్ కొనుక్కుని నేర్చుకుని చేస్తున్నారా చెప్పండి చాలు..
మీ కష్టమే మిమ్మల్ని కాపాడుతుంది sister God bless you. మీ పిల్లలు చాలా బాగున్నారు
ఇద్దరు పిల్లలతో ఇంటి పని,పొలం పని అలాగే యూట్యూబ్ చేయడం అంటే చాలా కష్టం సిస్టర్ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఈ పనులన్నీ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు సిస్టర్ మీ కష్టానికి ఫలితం దక్కుతుంది మీ పిల్లల్ని బాగా చదివించాలని కోరుకుంటున్నా❤
ఓం నమో నమః శివాయ నమః అమ్మ మీ వీడియోలు చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది తల్లి నీకు చాలా ఓర్పు భగవంతుడు ఇచ్చారు తల్లి మీరు చాలా అభివృద్ధిలోనికి వస్తారు తప్పనిసరిగా
GOOD VIDEO
THALLI ALWAYS GOD BLESS YOU
మీరు దేవుడు దయ లో లైఫ్ లాంగ్ హ్యాపీ గా ఉండాలి అని అ దేవుడు నీ కోరుకుంటున్నాను.. మీరు మీ పాపా కీ అన్న ప్రాసన చేసార చేసి ఉంటే.. Ok మీ పాపా బర్త్డే కీ నాకు చెప్పండి.. నేను పాపా కీ బాబు కీ ఒక గిఫ్ట్ తీసుకొస్తా ను.. హాయ్ అక్క..స్వార్థం లేని నీ.. మనసు.. వెన్నెల ప్రకాశం లాంటి నీ నవ్వు.. అమాయక మైన... నీ మాటలు.. నాకు చాలా బాగా నచ్చాయి....
youtube.com/@BhaskarReddy-nq3hy
Avunuandi
Neee bonda devudu😂😂😂😂
@@ManojKumar-vz7vq emindi ba ala antunnavu
మీ ఇద్దరి కృషికి చాలా ప్రశంసలు
Meru yeppudu bagundalani a devudu korukuntunna.god bless you
Good vedeos
UA-cam Chanel ఎలా క్రియేట్ చేయాలి
Ma support miku appatiki untadhi❤
మీ వీడియోస్ పూర్తి గా చూస్తున్న adds రావటం లేదు కొంచెం చూసుకో అమ్మ
హాయ్ సిస్టర్ మీకు మా సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు ఇలాగే మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉండాలి ఎవరో ఏదో అన్నారని మీ ప్రయత్నం మానకండి మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే బకెట్ లో ఏసిన పీతలు అంటుండు ఒక పీత పైకి ఎక్కుతుంటే నాలుగు పీతలు దాన్ని కిందకి లాగుతుంటాయి కొంతమంది మనుషులు అలాంటోళ్లే కానీ మీరు ఎక్కడ కృంగిపోవద్దు పాప బాబు చాలా బాగున్నారు వాళ్లని మంచిగా చదివించండి మీ ప్రయత్నం మానుకోవద్దు సిస్టర్
ఆసిఫాబాద్ అంటే నాకు చాలా ఇష్టం మేము మా చిన్నపుడు జంకాపూర్ లో ఉండే వాళ్ళం అక్కడ నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కెరమెరి ఘాట్స్ సూపర్ ఇప్పుడు భైంసా లో స్థిరపడిపోయాం
Your baby's so cute 😍 God bless you your family 💕
Ammulu Entamandiki istam frds ❤❤
Megana garu meru Telugu chala baga matladthunnaru. I like ur way of talking. Mi Chanel ki Manchi response vasthundhi. All the best megana 👍 papa smile 😊👌👌👌👌👌👌👌👌👌
Hi chitti thallini pattukovadam chala chala kastam meru grate Amma
Nice video
Manchi explanation😊😊
Very nice family bouth are very understandable 👍👍👍
❤❤❤❤మీరు మీ ఫామిలీ హ్యాపీ గ ఉండాలి, క్యూట్ చిల్డ్రన్ వీడియో సూపర్
Mimmalni chudthunte chinnapudu ma amma vallu kuda mammula ilage pencharu.....na chinna naati gnapakalanu mee videos valana naku gurthukosthunai .....andhukani so big thanks for u......me video s chesthunnandhuku ....im so proud of u ..... Life eppudu oke journey lo aga kudadhu me prayanam inka mundhuku sagalani korukuntunnanu.....once again me pilla inka chala bagunnaru....babu papa
Papa sleeping time lo
Video cheyandi 🙏
Me family eppudu happy ga vundali God bless you Meghana and Ramesh
Meru a mobile toh video chesthunaru.???
Plz reply #Ramesh meghana volgs
Papa naku chala ishtam andukenemo.. K nice explanation..
ammulu notlo eppudu em irrukuntado ani nakaithey byayam aithundi🙆🙆🙆🤦🤦🤦plz......take care her
Supar.💐💐💐🌹🌹🌹😍😍😍🍭🍭🍭🍫🍫🍫👌👌👌👏👏👏👍👍👍👋👋👋
Amma miru telugolle kada
Marati vallamani yenduku cheptunnaru
Ramesh garu nicely editing....
GOOD EXPLANATION
Nice explanation. Don't worry sis, your telugu is cute 😊.
Harsha is so cute super cute taking ❤
Chenadaina peddaina ellu elly me manasu lage chala bagundi ok na.
Jaibheem Akka mi video super untavi bhaiii
మాది కూడా అటు సైడ్ మేఘన కౌటాల
Meeru TRUE you tuber .mee oppikaku danyavadalu sister
1st like 1st comment ❤
Ammulu super
Hello 🥰🥰
Ammulu nekosam videos chusthunna
All the best pillalu iddaru cute ga unnaru me fucher antha bagundalani korukuntunna
Mi marriage Album chupinchandi
Meeru appudu UA-cam channel start chesaru Anna
hai Akka madi khamana mimmalini kalavalani vundi
Hi Ramesh & meghana garu me family eppudu bagundalani nenu ma family me kosam prayer chestamu, meku kuda manchi rojulu vastai badhapadakandi plzzzz
All the best tappakunda meku subscribers peragali Ani korukuntunna
భలే ముద్దుగా మాట్లాడుతున్నాడు బుడ్డోడు 😘😘
Nice andi. Keep going and you will reach heights one day. Hard work never goes off
Bagunnalaaaaa Cuteeee❤HarshaJawai😘😘😘😘Vahini musth sanglis waa❤All The best for Ua upcoming vdos Dhada Vahini😊😊😊😊
Mee vlog s natural ga bagutai.
Mee Babu pappa so cute ga unaru
Ammulu ni maku esthsra
Brother అసలు ఎలా youtube journey స్టార్ట్ చేశారు ... మీ సొంతంగా చేశారా లేదా యూట్యూబ్ కోర్స్ ఎవరి దగ్గర అయిన నేర్చుకుని చేశారా.... మాకు detail గా ఎలా చేస్తున్నారు అని చెప్పొద్దు కానీ మీరు ఎక్కడైనా కోర్స్ కొనుక్కుని నేర్చుకుని చేస్తున్నారా చెప్పండి చాలు..
Naa inter kuda, 2018 lo ne complete indhi, same to you sister
Insta idi link pettandi description loo
Thumchi telugu lai bhari ahe vahini👌
Mee navvu eppudu alage undali😊😊god bless u me pillalaki
Really great efforts good luck all the best
Meghana papani attammakichhi vidieo cheyandi
Meeru Marathi annaru malli Telangana lo Ela settle ayyaru adhi cheppandi please
Yes
Hi ramesh megana nice video,meku definite ga subscribers ostharu bcoz Melaga kastapade vallu ante andariki estame so don’t wry and all the best 👍😊
Best of luck మాది Asifabad
Akka meeru video baga chestunnaru god bless you akka pappaki kuda
Hi friends memu bagunnam meeru bagunnara mee videos bagunnai like chesam shere chesam subscribe chesam Harsha 😊
Thanks!
Nice super
Nice sister
meeru naluguru cute unnaramma
Bro very good madhi mancherial
Haii gdm brooo nice video brooo
Madhi kuda marati ea nethakani kada
Maadhi Chandrapur ghugus lo vuntamu
Ammulu so cute🥰
Nice explanation akka baga matladav
Midhi love marriage or Arranged Marriage a sis
Hai akka
Hi ammulu hai anna vadina and harsha babu cute family lots of love ❤ to ur family🎉❤
May god bless you akka
Anna miru vade mobile yedhi video clarity bagundi
Hiiii akka ela unnav
Hii ammulu 🥰🥰🥰🥰🥰
Papa chala cute ga undi
madi
v,mandal Dahegaon
Subscribe chesina sisters..😊👍.
Baga cheparu sis.. papa birthday yepudu
Hii bro midi 10th WANKIDI ZPHS lo na
Papaku pastu palu evvu
Hiii Harsha ammulu thali
Ok
God bless you
బ్యూటిఫుల్ ఫ్యామిలీ
Nice
Hii medam
Soon cute papa❤
Bagunnam 😂😂😂
Cute family
you are baby s so quote
Ammulu super akka
Your great sister..
Very good sister
Hi,sister
సూపర్ అక్క 👍
Super.sister