How many types of jobs? | which job is better | Regular jobs vs Contract & Outsourcing Jobs in TS
Вставка
- Опубліковано 4 жов 2024
- How many types of jobs in Telangana?
How many types of jobs which job is better || Regular jobs vs Contract & Outsourcing Jobs
eGURUm tv Official website: egurumtv.com
---------------------------------------------------------------------------------
✍️ ఇగురం టీవీ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కావాలంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి : t.me/joinchat/...
t.me/eGURUmtv
---------------------------------------------------------------------------------
🔥follow me on🔥
🌱Instagram- / naresh.kapilla
🌱visit my website- www.egurumtv.com/
🌱FB Profile- / kapilla.naresh
🌱FB Page- / egurumtv
🔥For any Business Query or Collaboration🔥
✍️Please Contact: egurumtv@gmail.com
Equipment In My Studio...
• VGA Splitter amzn.to/3tRBPJE
• Ahuja lavalier mic: amzn.to/3ftO1I5
• Boya PVM1000 : amzn.to/3yWLmQd
• Wall mount for Studio Lights amzn.to/3yDwaGG
• 5way Audio Splitter amzn.to/3yJeObm
• Desk pad for Keyboard and Mouse amzn.to/3CBvlAA
• Boya wireless mic set amzn.to/37wf9T1
• JBL Studio Monitors amzn.to/3lSsygv
• Best Headset For Computer and Phone amzn.to/2SkOLqC
• Samsung M12 Back Cover
• Mic Boom pole Stand(Ahuja): amzn.to/2PTFmoS
• LG 22 inch IPS Monitor amzn.to/3cGSHc1
• TP-Link Wifi Dongle: amzn.to/2NdeDme
• Vxlr (XLR male to 3.5 mm female) amzn.to/3bzPY3v
• Godox SL60 60W5600k Light amzn.to/3qOZFS3
• Apple Phone Charger + HDMI Splitter amzn.to/37DyxxT
• Apple Phone charger+3.5 mm audio splitter amzn.to/3aCEddk
• 32 GB SD card for DSLR: amzn.to/3flcpej
• Camera Screen Glass: amzn.to/36f1iiL
• GoPro screen glass: amzn.to/3p7LHdG
• Gorilla Pod: amzn.to/3p7QqvY
• Key Board and Mouse Combo: amzn.to/2I0OGU0
• Helmet Chinmount for Gopro: amzn.to/385y88t
• Boya M1 Mic: amzn.to/34afppX
• Best Mic: amzn.to/3kAbs3H
• Maono AU-A04T USB Mic for Screen Recording: amzn.to/3dyUr7c
• Behringer Sound Card: amzn.to/3dzL1bz
• DIGITEK Ring Lights: amzn.to/2T2gEkn
• My Camera: amzn.to/2T5ffK4
• Live Streaming Card in the budget prize: amzn.to/31WWrBt
• Elgato Live streaming Card: amzn.to/2J8ZMqv
• Camlink Live Streaming Card: amzn.to/2Jc7CzG
• BOYA by-MM1 Mic for Camera: amzn.to/35fo9KO
• Mobile Stand: amzn.to/2T10w2R
• Mobile tripod for Live: amzn.to/34iUyAL
• Bhoom Stand for Condenser Mic: amzn.to/3dA3KDI
• Splitter for 2mics (TRRS): amzn.to/34mTJH7
• Splitter for 2mics (TRS): amzn.to/34mTJH7
• USB Extension Cable(10M): amzn.to/2MpsoNY
• Mini HDMI(Male) to HDMI Splitter: amzn.to/3nNw7m4
• 5 MM Male to Female extension cable: amzn.to/37EwsSS
• Live Capture Card: amzn.to/37EwsSS
• HDMI cable For Live(25ft): amzn.to/35t3XoA
• Green Screen: amzn.to/3oeu3Eu
• Mic and Logo For Interview: amzn.to/2Hgqux5
• Camera Stand: amzn.to/37vJ8vk
• LG 22 inch IPS Monitor: amzn.to/3jmudpJ
• Dual Mic For Interviews: amzn.to/3kqax5B
• Gorilla pod: amzn.to/35oFsc7
• Gorilla pod2: amzn.to/34iOiJb
Health department మొత్తం కూడా కాంట్రాక్టు మీద depend అయ్యింది దాని గురించి కొంచెం చెప్పండి
Hi bro. Are you belong to health care department?
అన్నా జేపిస్ ల 3years probation period complete అయిన తర్వాత రెగ్యులర్ అవుతామ???
మేము లీగల్ గా వెల్లోచ్చా వీడియో చేయండి 9000 మంది జెపిస్ లు మీ వీడియో కోసం ఎదురుచూస్తున్నారు
అన్న మీరు చాలా అర్థవంతoగా వివహారించారు... ధన్యవాదములు అన్న 🙏
Hi sir Guest Lecturer in junior college లో రెగ్యులర్ అయ్యే అవకాశం ఉంటద ? మధ్యలో ఏమైనా తీసివేసే అవకాశం ఉంటుందా sir please reply?
Anna మమ్మల్ని JPS 2018 exam ద్వారా అక్కడ వున్న JPS lu vere job valla Kani, pressure valla Kani e job no resign chesi వెళ్లారు, ఎప్పుడు DPO ఆఫీస్ వాళ్ళు next roaster point lo vunna వాళ్ళను పిలిచి, జాబ్ ఇచ్చారు కానీ ఇది outsourcing వాళ్లకు అప్పజెప్పారు అయితే ఇక్కడ కొద్ది మంది OPS lanu JPS lu ga convert చేశారు, 2018 లో మొదలైన ఈ నియామక ప్రక్రియ ప్రస్తుతం(2022) vacant ayinakoddi fill up చేస్తున్నారు present g.o 317 zonal బదిలలో భాగంగా కొన్ని జిల్లాల్లో OPS lu పనిచేస్తున్న గ్రామ పంచాయితీ లను ఖాళీలు గా చూపెట్టి OPS lanu తీసేశారు...
1) ఒక నియామక ప్రక్రియ ఎన్ని లిస్ట్ ల వరకు పిలిచి fill up చేయొచ్చు
2)Exam ద్వారా వచ్చి roaster point ప్రకారం fill up chesina jobs Agency వాళ్లకు ఇచ్చి outsourcing lo నియామకం చేయొచ్చా
3) ఇందులో కొద్ది మంది OPS lanu JPS ga convert చేయొచ్చా
అన్నా మాది మహిళా శిశు సంక్షేమ శాఖ శిశు సంక్షేమ శాఖ లో child help line-1098 lo మేము work చేస్తున్నాం
గుడ్ ఈవినింగ్ అన్నా
ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో next academic year nundi school లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తారు అంటున్నారు
టెట్ డీఎస్సీ ఎగ్జామ్ ఎలా conduct చేస్తారు
తెలుగు మీడియం లేదా ఇంగ్లీష్ మీడియం
నా ??? ప్లీజ్ అన్నా చెప్పండి
Anna junior panchayat secretary's ne govt fill chesindi 2019 aprl lo.. maku 3 year's probesion period pettindi... eppudu 2022 aprl ki complete avthundi ..So regyular cheyyali.... bt eppudu govt out sorsing Panchayat secretary's vedanam lo fill chesthundi... ee vishyala gurinchi video chayyandi anna..
Inthaku mundu video lo kudaa adigav..... Deeni meedha spashtangaa kanukkoni video chesthaa
Probation malli oka year pencharuga
Total probation 4 years
అవును అన్న, outsourcing Panchayat secretaries గూర్చి vedio చేయి అన్న
@@eGURUmtvNaresh ఓల్డ్ ఫెంక్షన్ Ops scheem...న్యూ ఫెంక్షన్ cps గురించి వివరించండి సర్
Salary enta untadi bro contract job valaki???
Thanks for the clear explanation sir.... But how about Guest Faculty in Gurukulams?
Central scheems ద్వారా state notification ఇచ్చి Dsc dwara contract పద్దతిలో recruit ment అయ్యిన వాళ్ళ పరిస్థితి ఏంటి sir for example NHM(National health mission)
Anna superr...chala clear gaa ardhamayyela vyavarincheru anna aa jobs kosam 🎉🎉🎉❤❤❤
Thank You sir, mee content udyogam leni vallaku saripotundi. Recruitment lo absorption ante yemito teliyajeyagalaru
నమస్కారం సార్.. మీ వీడియోలు చూస్తుంటాను. చాలా బాగుంటాయి. EMRS టీచర్స్ అవుట్ సోర్సింగ్ పోస్టులా..? కాంట్రాక్టు పోస్టులా..? దయచేసి తెలియజేయగలరు
private job gurinchi explain chestara sir
like 104,108 jobs
అవుట్సోర్సింగ్ ఉద్యోగం తమరు చెప్పినట్టుగా ఉంటాయి కానీ హాలిడే రోజున పండుగలు రోజున గవర్నమెంట్ హాలిడేస్ ఇచ్చినప్పుడు వీళ్ళకి కూడా ఉంటాయి
Anna outsourcing panchayati secretarys ne kuda 2018jps exam lo vachina marks merit and roaster prakaram select cheyadam jarigindi.konni districts lo appointment orders kuda Dpo ichindu agency kadu.konni districts lo ops to jps convertion kuda chesinru.
Anna e vishayam mida clear explanation ivvandi regular avuthada leda
Same doubt bro
Anna. Sku distance. Degree chellelaguna. Mataladandi Anna
Chala loss indi Anna adegree lu chellite. Chala mandiki sahayam. Chesina vallu. Avatharu
సార్ నేను మున్సిపాలిటీలో అవుట్ సర్వీసింగ్ జాబ్ చేస్తున్నాను మున్సిపల్ అధికారులను తీసేసి అధికారం ఎవరికైనా ఉంటుందా అవి రూల్స్ ఏమన్నా ఉంటే చెప్తారా సార్
Thank you so much Sir Viluvina Samacharam Theyliyacheysaru Dhanyavadhalu Sir🙏🙏
Jlm నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్
Enti sir sodhi ఎక్కువ ఇంపార్టెంట్ విషయం m లేదు
కావాలి అంటే ఏ విధంగా ఏ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే వివరాలు దొరుకుతాయో చెప్పగలరు
Thank you sir...🤝for your valuable 🙏 information
Muncipal lo out souring job cheste tiseyadanki chance unda future lo perminent aye chance unda muncipal jobs ki amina rules vere untaya tiseyakinda plz tell me
Sir . మేము యూనివర్సిటీలో 20.yar s.పని చేస్తున్నాను. Lamsam నుండి దినసరి ,వేతనం. వచ్చాం. రిజిస్టర్ అకౌంట్ లోకి నుండి జీతాలు వస్తాయి. మాకు ఉద్యోగ భద్రత ఉంటుందా.
Anna make a video on ops secretary..valla future enti..??
Anna Jps ne examu rase merit dhora thesukona valane chala mandhi Outsourcing jps kuda permenr chasara video chayandi kone distakula chasunaru
Sure thappakunda matladutha
Sir anganwadi jobseppudu paduthai sir
Sir gud explanation .State gvt jobs ki reservations gurinchi kuda knchm clarity ivvandi
Avaru amanukunna vunnadhi unnattu chepparu super manchiga chepparu sir
Sir. Tell me.
Government's teachers TSPSC Notification 2023 లో JL గా SELLECT అయితే టీచర్ గా చెసినా సర్వీస్ & salariry కౌంట్ అవుతుందా లేద సర్ తెలుపగలరు
Sir salary automatically generated
Or in person aduit and calculate how day he do job
Salary which will come department send how the salary came account please help dout
అన్న ops lu కూడా ఎగ్జామ్ మెరిట్ ద్వారా వచ్చిండ్రు కదా. వాళ్లను కూడా తీసేసి నారు.
Guest faculty gurunchi cheppandi sir
Op ante
@@thimmangoud7055 అన్న గవర్నమెంట్ కాంటాక్ట్ బేసిక్ వర్క్ చేస్తూ ఉపాధి హామీ పనికి వెళ్ళవచ్చ
Hi anna 👋
9/3/2022 నాడు అసెంబ్లీ లో కెసిఆర్ 90000 వేల జాబ్స్ ఉన్నాయి అని చెప్పాడు. వాటికి త్వరలో నోటిఫికేషన్లు వస్తాయి అని చెప్పాడు . electrical department సంబంధించి జాబ్స్ ఎం రాలేదు . గవ్నమెంట్ లో వుండదా.?
Telangana lo situation ela undante ee temporary outsourcing jobs ki Kuda merit n roster fallow ayi eppudu teesestaro telidu,memu bayapaduthu maku vere department lo outsourcing kinda teesukondi ani vedukovali join kakunda vere central job prepare Aina job vastunde atu itu kakunda Aindi life
Salary enta untadi bro contract job valaki???
ఇప్పుడు volunteers ni contract Loki tisukuvaste regular ayye chance undi antara
Sir
మీకు నా విన్నపం..... తెలంగాణ లో కాంట్రాక్టు వ్యవస్థ ఎప్పుడు ప్రారంభం అయింది మరియు ఎప్పుడు రద్దయింది అ వివరాలు కావాలి
Dear Sir, Kindly make a video on "Out sourcing JPS are converted as a regular JPS in some Districts" what is the criteria
send ur number
Mayjobiscoti ngentjoin1991pleasesolution
Good evening sir
Nenu hospital lo Lab attendant job chesthunnanu ( outsourcing) maku leaves chusthe CL, PH lu enni Untai .
Public holidays untaya, CL enni Untai dayachesi cheppandi sir
Miku salrys entha bro
Thank you sir , For your valuable information
Sir gurukulam lo gest or part time ani ful time work chepisthunaru salary 14000 matram gest teachers gurenchi ok vedieo cheyandi sir plz total 3000 people waraku unaru
ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ కమిటీ వల్ల నోటిఫికేషన్స్ పైన ఏమైనా ప్రభావం ఉంటుందా చెప్పండి సార్
Nenu sbi lo sales excutive ga chesthunna nadhi meru cheppinnattu contract job same govt job varithone maku salary credit avuthadhi maku continue chesthe maku permanent avuthundha sir
Any use vuntadha vallani epudu kuda ettu vanti information lekunda tisestara oka complete video cheyandi sir plz
What is regularization , what is the difference between regularization and pay scale
Contract ani cheppi DME nundi tisukoni outstanding loki andhuku pampistaru
Anna ma ఆయన govt hospital lo wrk chysthunnadu contract పద్దతి లో PF kuda cut ఔతుంది తనకు పర్మెనెట్ authundhaa...? 3 yers ఔతుంది జాబ్ లో chyre
5 years ani cheppi . 7 th Comission pay scale echevalla paristiti amiti andi
Youth PT association of India
Konni PET postlu chepparu. CBSE school s lo evi a jobs sir
Scheme worker gurunchi chepandi bro....like anganvadi,asha warker,SSA employees
అన్న తెలంగాణ లో గ్రూప్ 1 , 2నోటిఫికేషన్ లకు సంబంధించి ఏమైనా సమాచారం ఉందా...
ప్రస్తుత అలోకేషన్ పూర్తయినట్లు ప్రభుత్వం లెక్కలు చూపించి ఖాళీల పైన ఒక స్పష్టత వచ్చాక... నోటిఫికేషన్లు వస్తాయి. అందరూ మొదటగా వచ్చేవి గ్రూప్స్
అన్న గవర్నమెంట్ కాంట్రాక్టు బేసిక్ లో వర్క్ చేస్తూ ఉపాధి హామీ పనికి పోవచ్చ
2009కి ముందు నుంచి ఏపీడీసీల లో కాంట్రాక్టు పరిధిలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేస్తున్నప్పుడు జాయినింగ్ తేదీ కావాలంటే ఏం చేయాలి 2010 నుంచి అయితే ఆన్లైన్లో ఉంది కానీ పని చేస్తున్నది 2009 ముందు నుంచి అలాగే మనం ఏ డాక్టర్ల వద్ద పనిచేసాము పూర్తి వివరాలు కావాలి
Anna గారు సూపర్ గాని sc st లాకు ఎప్పటి వారకు TRT రాయడానికి ag లిమిట్ unntadi
Sir ots panchayathi secratery job tholagistaaraa perminent chese avakaashaalu untayan
Sir nakoka doubt....gvt teacher antunaru esari teacher post lu veyyadu andhariki contract job ley untaee ani gbt job em undavu ani antuanru...idhi nijamena anna
Nizame kavochu endhukante oka govt employee ki iche salary iddaru contact employees ni recruit cheskovachu
ప్రభుత్వ కాంట్రాక్టు, ఆవుట్ సోర్సింగ్ ఉధ్యోగం చేసే బదులుగా ఎదైన మంచి కంపెనీ లో ఉద్యోగం చేయటం మేలు ,ఎఃత పనిచేసినా గుర్తింపు ఉండదు ,వేట్టిచాకిరి చేయాలి. సమాయానికి జీతం రాదు ,ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ లు ఉండవు.బయపడి పనిచేయాలి.ప్రయివేటు కంపెనీ లలో ప్రతిభ ,ఆనుభవం, బట్టి జీతం ,ప్రమోషన్స్ ఉంటాయి.
Sir outsourcing gurinchi miru chepandi right kani chala mandini outsourcing nunchi panchayat secretaries ni teskoni regular chesaru vacancy batti and kondaru avvaledu..dennee ops antunnaru mari ops lani kuda 2018 jps exam dwara ne teskukovadam jarigindi .ipudu go 317 valla chala mandi jobs poinai. Ops ani peru petti roaster and merit prakarame teskunnapudu enduku vacancy lo chuupincharu gvt .cheste andarini regular cheyali or asalke cheyakudadu.ipudu kondaru ops to jps covert ayyaru.kondaru avvaledu and kondari jobs poinai.assalu e jps selection ye tappu ga undi ..third list varaki kuda direct jps teskunnaru and malli ops ane tag petti kuda convert chesaru.ipduu go 317 valla ento mandi jobs poinai.ento e govt eppatikaina covert aitam ani hope thone chestunnam chitravaki ila ayyindi
Matladutha
Ok fine Anna outsourcing jobs inka contact jobs ki govt pilichinappudu nirudyogulu evaru join kavaddu .. Telangana rakunna bagundedhi
Point
Sir e madhya swaccha Bharath jobs vacchie veti gurinchi oka vedio cheyandi.dhene gurinchi chala nandhi waiting.please replay sir
Guest teacher mjptwrs BC welfare lo tgt gurichi chapadi sir
Contract basic lo salary peruguthadha anna epudaina
In Ap Agriculture out suursing department jobs,cadar, salarys,job security ala vuntay anna
TGNPDCL lo Holidays enni untai (Jr Assistant and computer operator)
సార్ మషన్ భగీరథ... కాంట్రాక్టు.. Aa .. Outsouring... Aa. Plz rlpy sir
Ekalavya society nundi post lu vachayi kada
అన్నా JL, DL లాంటి gazetted post in public service commissions ద్వారా మాత్రమే నింపాలని గతంలో రాజస్థాన్ హైకోర్టు తీర్పు ఇచ్చినట్టుగా చదివాను. ఇప్పుడు మన ప్రభుత్వం రెగ్యులర్ చేయడం ఎలా చెందుతుంది..?
Chudali ela చేస్తుందో
@@eGURUmtvNaresh సార్ మీరు చెప్పింది 104,108 ఉద్యోగాలు సేమ్ ఉన్నాయ్ సార్
@@eGURUmtvNaresh సార్ మీరు చెప్పింది 104,108 ఉద్యోగాలు సేమ్ ఉన్నాయ్ సార్
అన్న నేను 10 సం రాలు గా బ్యాంక్ లో ఏజెన్షి ల ద్వారా పని చేస్తున్నా కానీ నన్ను sadanga job లో నుంచీ తీసివేశారు మా ఏజన్సీ తరుపున కోర్ట్ లో కేసు వేషం మాళ్లి మా ఉద్యోగాలు మాకు వస్తాయా
సార్ శుభసాయంత్రం.
ఐ.ఈ.ఆర్.పి నియామకాల...గురించి ఏదేని పురోగతీ ఉందా తెలుపగలరు.
నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయున్ని మా బాబు గురించి.... మంచి ర్యాంక్ వచ్చింది. బీ.ఈ.డి.SPL, నందు. SSA. చివరగా ఆర్డర్ ల దగ్గర ఆగి ప్రతిష్టంభన కొనసాగుతోంది...
కాల్వ రాజలింగం
టీచర్. పెద్దపల్లి జిల్లా.
రాజలింగం సార్... నమస్కారం🙏🙏🙏🙏
ఆ ఫైల్ పెండింగ్లో ఉంది ప్రభుత్వం దాని పైన నిర్ణయం తీసుకునే వరకు చెప్పలేము...
నేను వచ్చే వారం లో SRP గా మన ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వెళుతున్నాను వెళ్లినప్పుడు పూర్తి వివరాలు కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాను... కనుక్కొని మీకు తప్పనిసరిగా రిప్లై ఇస్తాను.
గెస్ట్ ఫ్యాకల్టీ 4 వ కేటగిరీ ఉంది. పై 3 రకాల ఉద్యోగాల కన్నా దారుణం. చులకన.
అవును ఇదొక కొత్త విధానం అనుకోవాలి
Meru guest lecuturer aa andi..
Meeru guest lecturer aa andi..
@@eGURUmtvNaresh Anna nenu guest lecture ga join ayyanu 2 months back.
Malli epudu outsourcing jps call chesaru.yedhi btr
Guest faculty gurinchi, part time teacher job gurinchi pls cheppandi
Dhikku leni job, unnanthakaalam manalnini use cheskune job and manakantu a proof leni job Guest faculty sir
Good evening sir. KGBV skl lo exam dwara vachhina vallaki regular chestara. Reply ivvandi.
Same sir pls reply sir
Corporation jobs kuda pure 💯 percent govt job's kaavu anna..eppudaina privatisation cheyochu
సార్ నిజమే మీరు చెప్పింది మాకు బాగా అర్ధం అయ్యింది సార్ అది ఎలా అంటే నేను 104 లో డ్రైవర్ గా చేస్తున్నావ్ మేము ఏదో ఉహించుకొని వెళ్ళాము సార్ కానీ మీరు ఇప్పుడు చెప్పానాక ఇప్పుడు అర్ధం అయ్యింది సార్ tq🙆♂️🙆♂️🙆♂️
Jps outsourcing gurinchi cheppandi sir please
Contract guest lecturer chesthu regular B. Ed cheyyochaaa sir... Chesthe emaina problms avthuthayaa... Pls rpl me sir
Excellent ga chepparu ❤️❤️❤️
అన్న Rtc లో on call డ్రైవర్ గా చేస్తున్న దాని వల ఉపయోగం ఏమైనా ఉంటుంది
This is one of the great channel by because give to we more imfermation.about any one notification..
Tq tq
@@eGURUmtvNaresh Anna Group 1 Notification February lo ostundanta Balaji anna annadu...Nijamena... Please give update on Group 1 2 Tspsc 🙏🙏
Anna nenu minority gurukula school lo pgt social teacher ga 2 years nundi work chesthunnanu emaina job security untunda
Clisc notification & application process cheppandi.. please..
Prabuthame contouring Ga niya misthe Etla
నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో వీడియో చెయ్ అన్న 2018 లో ఒక ae job ని 1 మార్క్ తో మిస్ అయ్యాను,ఇంకో ae జాబ్ ని ఏజ్ కారణంగా నాకంటే పెద్దవారికి ఇచ్చారు ,ఇప్పుడేమో ఫేక్ సర్టిఫికెట్ తో సాఫ్ట్వేర్ జాబ్స్ కి వెళ్లి సక్సెస్ అయ్యేరు ఫ్రెండ్స్.6,7మంత్స్ శాలరీ కూడా తీసుకున్నారు .నన్ను కూడా రమ్మని అంటున్నారు కానీ నాకు మనసొప్పట్లేదు ,నోటిఫికేషన్స్ కి లేట్ అవ్వొచ్చు అని మీరు అంచనాకి వస్తే చెప్పండి ,సాఫ్ట్వేర్ కి అయినా వెళ్తాను
Outscoring...job kuda applications fee..general vallki 500 rupees sir...Apvvp latest notification ki...
Sir Recent Gaa AP CBSE Physical Trainer Post Lu Paddaayi Kadhaa Salery 16500 Every Year 20 % increment Isthunnaaru Dheenni Reguler Chese Avakaasham Undhaa Sir
Good. Explanation sir
Namasthe sir,GHMC lo outsourcing job cheyavacha?regular ayye chance unda...?
Sir... Honorarium Basic gurunchi explain cheyandi sir... please
Jps ఏ రకమైన జాబ్ ఔట్ సోర్సింగ్ కాదు?? కాంట్రాక్ట్ కాదు? రెగులర్ కాదు? ఏ రకమైన ఉద్యోగం మొ చెప్పేంది సర్
Trishanka swargam laga...
Kcr create chesin Kotha rakam udyogam... Not an outsourcing not a contract not a regular it is a remunary basis job...
@@teluguminutes8919 ఈ జాబ్ అయిన ఉంటుందా లేదా ఫీల్డ్ asst లా పికి పడేస్తాడా?? Regular చేస్తాడా అసలు????
@@razzzzzzzzzzzzzzz100 field assistant laga direct తేసేయ లేడు... కొన్ని వందల మంది ని సస్పెండ్ చేశారు...
పొమ్మన లేక పొగ పెట్టినట్టు చేస్తున్నారు...
Job చేయాలనుకుంటే వాళ్ళు చెప్పినట్టు చేయాలి.... అంతే... ఇష్టం ఉంటే చెయ్ లేకపోతే పో....
పర్మనెంట్ విషయం కెసిఆర్ చేతుల్లోనే...
Probation 1year penchi 4 years చేశాడు....
1స్ట్ బ్యాచ్ వాళ్ళకి 4 years కంప్లీట్ అవడానికి 2023 ఏప్రిల్ అవుతాది.....
అప్పుడు చూడాలి పర్మనెంట్ ... చేస్తాడా ఇంకో కొత్త ఫిట్టింగ్ పెడతాడా అని
@@razzzzzzzzzzzzzzz100 వీళ్ళకి వచ్చిన instructions చూస్తే నికే అర్దం అవతది....
Instructions issued in VC on 21.01.2022 by Hon'ble CPR:
1. Garbage tractor should start at 6 am daily.
2. All PS should give attendance before 7 am by sitting on tractor engine besides to driver(mandatory).
3. Second photo in DSR should be tractor dumping garbage at Segregation shed
4. Then crematorium, Roads, drains, PPV, Avenue plantation, Institutions etc. This order has to be followed while capturing photos in DSR.
5. Hence all PS attend GP before 7 am and may leave GP by 3 PM if no work is leftover.
From tmrw follow the above instructions without fail. All Dlpos, MPOs strictly monitor the above activities. Every week there will be VC with Dlpos and MPOs by CPR sir...DPO Knr
Apcos ayindhi kadha outsourcing . apcos manchidha ??? Contract vallaku use vuntundha ?????
Guest faculty gurnchi oka video cheyandi sir
Try chestha
సార్ నమస్తే నా పేరు అభిషేక్
సర్ గతంలో సుమారు 21000 ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అయినటువంటి వారిని విద్యుత్ శాఖలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము క్రమబద్ధీకరించింది కదా. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కూడా పంచాయతీ కార్యదర్శి అయినటువంటి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించిన టువంటి జీవోస్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు కదా. సార్ . వీరికి ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని పట్టుకొని మిగతా డిపార్ట్మెంట్లో పని చేస్తున్నటువంటి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా రెగ్యులర్ కారా.
Sir Please Replay me
(1)Sir outsourcing vudhyogalaku government ki thise adhikaram unndhi
(2)Contract vudhyogalaku government ki thise adhikaram unndha sir video cheyandi please sir
BC-B వాళ్లు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్ని సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు సార్
48 years
Tq u so much sir meru anni details clarity ga chepthunnaru alagae kgbv school guest faculty gurinchi claritiga chepandi sir plzzzzzzzzz
SSA lo fill chesina KGBV lo exam rasi merit list lo vachamu.but permanent cheyaru.antunnaru. y andhra lo equal pay estunnaru.but ekkada ade vetti chakiri, equal pay kuda ledu..wt to do sir
Hi ....KGBV lo 1year contract pina teaching post join ithe every year renewal chestharu antunnaru but aa renewal process anto cheppandi please
Renewal ke malli notification dwarane vellara ..i mean certificate verification, demo class echhi malli select chesthara leka normal gane renewal chesthara
Please reply me chala confusion lo vunnamu
@@rojakoneti4840no demo, no certificate verification. .renewal chestharu every year bond paper tisukuntaru...
@@anilajeevana6290 thankq for u r reply thankq soooo much
Eppudu echhina kgbv notiffecation lo kgbv teaching experience vunnavaallu kuda chala ammdhi apply chesaru ...vallu andharu teaching cheppi medle drop inavalla present teaching chesthunnavalla
@@rojakoneti4840 evarina apply chesukovacchu. Nen exam rashi merit lo Vacchi roaster dwara appointment tisikoni join ayyamu. So every year renewal chestharu..
So all d best
Anna Rws drinking water supply workers ki varthisudha
Nhm contract jobs ఎందుకు రెగ్యులర్ ceyyatla
Tet eppudu vese chance undi please reply.... prathi video chusi comment chestunna anna please reply..
Kcr poyaka
Harish spashtangaa ye adhikarini adigina chepthaledu.... Vallake thelustha ledu... So andhuke ni coment chusina em reply ivvaleka pothunna
@@eGURUmtvNaresh
Good evening Anna
2023 election mundu varaku notification expect cheyacha
Tet and Dsc
Anna please oka video cheyandi tet and Dsc gurinchi please Anna 💐💐
@@eGURUmtvNaresh
Please Anna chepandi election 2023 before notification expect cheyacha Tet Dsc
Anna please reply me
vidyadaan organisation chepandee Sri
Anganwadi outsourcing or contract job cheppandi
Sir vidhydhan organization volunteer 2.0 lo job gurinchi explain cheyandi sir please🙏
MTS emplyees issue గురించి ముఖ్యంగా,
Basic, DA, HRA ,increments తీసుకుంటున్న MTS ల గురించి వివరించండి