RPI Anjayya Exclusive Interview | Borugadda Anil Kumar | YSRCP | Jagan | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2023
  • RPI Anjayya Exclusive Interview | Borugadda Anil Kumar | YSRCP | Jagan | TV5 News
    #borugaddaanilkumar #ysrcp #tv5telugu
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 158

  • @ramakrishna3203
    @ramakrishna3203 Рік тому +93

    బోరుగడ్డ కు దళిత సపోర్ట్ లేదు. దళిత లీడర్ రాజేష్ మహాసేన

    • @srinukoliki1981
      @srinukoliki1981 Рік тому

      లీడర్ హ ఏ రాష్ట్రానికి

    • @srinukoliki1981
      @srinukoliki1981 Рік тому +4

      వాడి ఏరియాలోనే దిక్కులేదు రాజమండ్రిలో ఏమి జరిగిందో తెలియదా .

    • @srinukoliki1981
      @srinukoliki1981 Рік тому +1

      @@7All_Entertainments భయపడలేదా అందుకేనా బండికూడా దిగకుండా బండిలోనే ఉండి చెమటలు కక్కాడు ... పోలిసుల సహయం అడుక్కుని ముందికి వెళ్ళాడు లేదంటే బడితపూజే

    • @nagendrababu5740
      @nagendrababu5740 Рік тому

      Yes

    • @ramakrishna3203
      @ramakrishna3203 Рік тому

      @@srinukoliki1981 ap దళిత లీడర్ రాజేష్ అంతే. ఎదో కొంతమంది ఎవడో ఇచ్చిన గంజాయి, డబ్బులు కోసం రాజేష్ కారు దగ్గరికి వస్తే ఆ వచ్చిన వాళ్ళు దళిత ద్రోహి గా మేము చూస్తాము. బోరు గడ్డ రాజేష్ కు ఫోన్ చేసి బెదిరించాడు. బోరుగడ్డ దళిత నేతను అని చెప్పుకున్నా కోటి మంది sc లో ఒక్కడు కూడా వీడికి సపోర్ట్ ఇవ్వలేదు, వాడు దళిత నేత కాదు అని చెప్పారు. Rpi నాయకులు కూడా బోరుగడ్డ మాకు సంబంధం లేదు అన్నారు. రాజేష్ యంగ్ దళిత లీడర్ అంతే. No కామెంట్ any body. రాజమండ్రి లో రాజేష్ దమ్ము చూసి కొంతమంది 200మంది వచ్చిన రాజేష్ భయపడలేదు. ఆ వచ్చిన వాళ్ళు sc క్వారీ లో పని చేస్తారు అని అక్కడ వాళ్ళు చెప్పారు. ఇది నిజం

  • @ksrinivas3300
    @ksrinivas3300 Рік тому +45

    బోరుగడ్డ అనిల్ అనే వాడు పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు చేస్తున్నాడు.

    • @kongalaissaku6548
      @kongalaissaku6548 Рік тому

      మరి పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ నీ చీఫ్ మినిస్టర్ నీ కొడకల్లార యడవల్లార ani ante యాంకర్స్ ఏమై నారు

  • @BrahmaGoud
    @BrahmaGoud Рік тому +30

    చాలా మంచి గా చెప్పారు సిర్ 👍

  • @jayachandratiruveedhula314
    @jayachandratiruveedhula314 Рік тому +80

    అతని మాటలు, అతని చేష్టలు అతని body language ఇవన్నీ వైఎస్సార్ కి ఎంత నష్టం చేస్తాయి అంటే repair చేసుకోవడానికి కూడా వీలు ఉండదు

    • @samrat802
      @samrat802 Рік тому

      అబ్బో...

    • @chirupower3648
      @chirupower3648 Рік тому +1

      @@samrat802 corruption leaders ni support chese yadhava Lu maarandi buthulu mee entlo aadollanni ante baguntundhi kadha meeku em manusulura ayya

    • @thuch93
      @thuch93 Рік тому

      this bore anil will be funded by cp leaders antheye

    • @samrat802
      @samrat802 Рік тому +1

      @@chirupower3648 టీడీపీ లో అయ్యన్న గాడి నోరు మంచిదా, జనసేన పవన్కళ్యాణ్ గాడికి, మహాసేన రాజేష్ గాడి నోరు మంచిదా, లోకేష్ గాడు వీళ్ళలో ఎవడ్రా బాబు ప్రతివతలు కొద్దిగా చెప్పు. మేము కూడా తెలుసుకుంటాం

    • @akb9782yt
      @akb9782yt Рік тому +1

      @@samrat802 నాని గాడు మాట్లాడిన తర్వాత ఎదురు మాట్లాడాడు నాని గాడేమైన నీ యమ్మ మొగుడా అన్నాడు ఏం పెట్టుకున్నార్రా మీ నోట్లో

  • @murthyvln7022
    @murthyvln7022 Рік тому +10

    మీరు చాలా చక్కగా... హుందాగా RPI పార్టీ యొక్క స్థానాన్ని అంబరాన్ని తాకే విధంగా మాట్లాడినారు. మీకు నా ధన్యవాదాలు

  • @tharunnaik9189
    @tharunnaik9189 Рік тому +18

    జై జై భీమ్ సూపర్ సార్ బి రా మ్

  • @abcdefabcdef8878
    @abcdefabcdef8878 Рік тому +12

    బొరుగడ్డ అనిల్ కుమార్ నీ అరెస్టు చెయ్యండి సర్.....సంగాధ్రోహి....

  • @jayachandratiruveedhula314
    @jayachandratiruveedhula314 Рік тому +33

    బూరగడ్డ వలన వైఎస్సార్ పార్టీకి నష్టం

  • @prasadyelamarthi9163
    @prasadyelamarthi9163 Рік тому +49

    సూపర్ . బాగా చెప్పారు . మీ పార్టీ తరు పన వాడి మీద యాక్షన్ తీసుకొండి ..

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 Рік тому +24

    వాడు బజార్ రౌడీ అని అంజయ్య గారు చెప్పారు కదా!అయన అబద్దం చెప్పరు కదా!

    • @muralikrishna766
      @muralikrishna766 Рік тому

      Correct ga chepparanna ....eppatikaina kandinchinanduku

  • @vijaya7448
    @vijaya7448 Рік тому +27

    బోరుగడ్డ బోరులో పడాల్సింది

  • @sivakumarbonthu8551
    @sivakumarbonthu8551 Рік тому +12

    JAIBHEEM🙏🙏 Good message Anjai garu from Ambedkar Konaseema zilla

  • @chinamkalaiah2270
    @chinamkalaiah2270 Рік тому +8

    జై భీమ్ అన్న చాలా గట్టిగానే బుద్ధి చెప్పారు, సంతోషం.

    • @aglakshmikanthanagbabu9087
      @aglakshmikanthanagbabu9087 7 місяців тому

      Borugadda Anil Kumar anukunte nenu walla pdaka gadhileki kooda velllagalanu Anna Matanu winna kantha magillalu,ethadu padaka gdhilo ethadiki mumdhe very magadu vunnademo Ani mataladukuntu vunnaru.,edhi kavalasindhena.

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 Рік тому +6

    సూపర్ సార్ 🙏👍

  • @a.revathi8422
    @a.revathi8422 Рік тому +17

    Very good Anna 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AnilAnil-gh1fo
    @AnilAnil-gh1fo Рік тому +3

    బోరుగడ్డ అనిల్ న వెనక ఉండి నడిపిస్తుంది జగనే అని ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ లో చెప్పాడు 😂😂😂😂

  • @kodelliprasad6332
    @kodelliprasad6332 Рік тому +5

    Super 👍👍👌👌🌹🌹🙏🙏

  • @sekhar7430
    @sekhar7430 Рік тому +4

    అంజయ్య గారు, మరి అలాంటి వెధవని RPI నుండీ సస్పెండ్ చేసి, police కంప్లైంట్ ఇవ్వండి. అప్పుడు మీరు కరెక్ట్

  • @satheeshgowda6517
    @satheeshgowda6517 Рік тому +2

    I will agree with ur words sir

  • @sanjaysurekha5475
    @sanjaysurekha5475 Рік тому +3

    Super sir 👌👌

  • @ImAnil007
    @ImAnil007 Рік тому +8

    చాలా బాగా మాట్లాడారు 👌👌

  • @markandeyuluseeram9265
    @markandeyuluseeram9265 Рік тому +5

    బోరు గడ్డ లేడు బొంగు గడ్డ లేడు. తన మీద case ల నిdivert చెయ్యడానికి ఇవన్నీ mr. Criminal dramas and tricjs.

  • @fashioninning3895
    @fashioninning3895 Рік тому +7

    superb and genuine speech

  • @kattamanchimohan3045
    @kattamanchimohan3045 Рік тому +1

    Super super super super super super

  • @shankara.n8462
    @shankara.n8462 Рік тому +3

    Super sir you are great sir 🤠

  • @GnanaKumar-hx7em
    @GnanaKumar-hx7em 10 місяців тому +1

    అరగంట. టైయీమ్. ఇస్తే చంద్రబాబు గారిని. లోకేష్. వేసేస్తాను. అంటున్నాడు. ఇంత పబ్లిక్.లొ. అతను. ఆలా మాట్లాడుతుంటే. సుమోట్ గా. అతను. మీద. ఎక్షన్. తీసుకోవచ్చు. కానీ బోరుగడ్డ. ని. చూసి. పోలీస్. లు. కూడా. చూసించుడనట్టు. వదిలేస్తున్నారు. బ్రతకడానికి. అంబేద్కర్. పేరు. చెపుతారు

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Рік тому +3

    Super. Super. Super. SAR

  • @indian9343
    @indian9343 Рік тому +2

    Super sir

  • @v.vreddy2103
    @v.vreddy2103 Рік тому +6

    Super chepparandi

  • @Ravi-xs5zz
    @Ravi-xs5zz Рік тому +1

    Anna garu excellent ga cheppinaru

  • @Sss-sl1fx
    @Sss-sl1fx Рік тому +11

    Ysrcp ఉంటే చరిత్ర లు గుర్తు రావు ఏమో 😔 ????

  • @mummareddyvenkateswararao1581
    @mummareddyvenkateswararao1581 Рік тому +2

    Anajayya garu hatts off. You are correct.

  • @RNHanumantharaju1082
    @RNHanumantharaju1082 Рік тому

    జై భీమ్....sir

  • @ashokj5871
    @ashokj5871 Рік тому +4

    He is talking good

  • @gandhamsrinivasarao8098
    @gandhamsrinivasarao8098 Рік тому +2

    రిపబ్లిక్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, కి ఏదో ఒక దశలో ఉన్నది కాబట్టి మీరు కొద్దిగా ఎక్కువ సమయం పట్టదు కూడా ఖచ్చితంగా వుంది, మీరు వెంటనే ఏక్షన్ తీసుకోవాలి ,మీరు ఏక్షన్ తీసుకోకపోతే, లోపైకరిగా మీరు,మీపార్టీ లో సేపోర్టర్స్ కూడా వుండి వుంటారు ఆలోచించి అడుగేస్తే మంచి భవిష్యత్తు కోసం ఏమైనా చేస్తారు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 10 годин тому

    Super.speechsir b anildandalu chestunnaru

  • @chandrashekarnallamolu76
    @chandrashekarnallamolu76 Рік тому +2

    Kekka anna

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 Рік тому +3

    What isyour action on him

  • @MRD-qf6nc
    @MRD-qf6nc Рік тому +2

    రాజ్యాంగం అనేది చివరకు రౌడీ యుజానికి వాడుకుంటున్నారు.అంబేత్కర్ గారు మనకు ఇచ్చిన హక్కులు మన అభివృద్ధి కి,దేశ అభివృద్ధి కి మాత్రమే.జైల్ రెడ్డి కాళ్ల క్రింద బానిసల బ్రతకడం కోసమో,రౌడీ యుజం కోసమో కాదు.జైల్ రెడ్డి పార్టీ కోసం Sc ,st అట్రాసిటీ కేసులను దుర్వినియోగం చేయకు అంబేత్కర్ గారికి అన్ని వర్గాల్లో మహోన్నత మైన వ్యక్తి,అణగారిన వర్గాల కోసం పుట్టిన దేవుడు అని పేరు ఉంది. ఆ పేరును వై ఛీ పి చీఫ్ లిక్కర్ పార్టీ కోసం వాడుకొని చెడ్డ పేరు తీసుకురాకు .మా అంబేత్కర్ గారు ఇప్పుడు ఉండుంటే బోరు బొక్క అనిల్ నీ, నీ జైల్ చిప్ప రెడ్డి నీ చెప్పుతో కొట్టేవారు.

  • @GRNaidu-ft8fk
    @GRNaidu-ft8fk Рік тому +11

    శభాష్ మిత్రుడు అంజయ్య శభాష్

  • @medikondayerraiahyerraiah126
    @medikondayerraiahyerraiah126 Рік тому +3

    Ji బెహ్మ్. Ji Jansanh. Ji paonkalyn 👍👍👍👍👍

  • @dwarakeshcreations4210
    @dwarakeshcreations4210 Рік тому +1

    Govt should take care

  • @asathym4475
    @asathym4475 Рік тому +2

    ఈ జెండా ని భుజాలమీద ఎన్నడూ లేదే

  • @madhulikhit6555
    @madhulikhit6555 Рік тому

    Supet

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 Рік тому +1

    🙏🏻🙏🏻

  • @kongalaissaku6548
    @kongalaissaku6548 Рік тому +1

    ఏవిరినో బండికి కట్టి లాగితే మీకెంటి బాధ

  • @vasupanthagani9818
    @vasupanthagani9818 Рік тому +1

    అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని.. ఆయన పరువు తీసే బొరుగుద్ద అనిల్ లాంటి వాళ్లకి బుద్ది వచ్చే సమాధానం చెప్పారు సార్

  • @thotanagaraju5962
    @thotanagaraju5962 Рік тому +4

    Jai amaravathi save democracy.

  • @gowrisettyramu7321
    @gowrisettyramu7321 Рік тому +2

    Jaibheem.jaijanasena

  • @jayachandratiruveedhula314
    @jayachandratiruveedhula314 Рік тому +21

    అతను ఎన్ని చెప్పినా వైఎస్సార్ పార్టీ కి చాలా నష్టం

  • @gosalaprasad4727
    @gosalaprasad4727 Рік тому +6

    Borugadda ,jagan iddaru 420 batchi

  • @babjisk.a7069
    @babjisk.a7069 8 місяців тому +1

    అంజయ్య గారు మీరు సూపర్ సూపరో రోరోరోరోరోరోరోరోరోరోరో రోరోరోరోరో సూపర్ కరెక్ట్ గా చెప్పారు

  • @pvprasad7902
    @pvprasad7902 11 місяців тому +2

    పవన్ కళ్యాణ్ గురించి అన్నది చెప్పండి

  • @mylapallichandrasekhararao4025

    జై భీం.

  • @venkaiahdamala9036
    @venkaiahdamala9036 Рік тому +1

    మీరు అన్నా పార్టీ నీ అడ్డం పెట్టుకొని తిరుపతిలో చాలా ఆస్తి నీ సంపాదించుకున్నరు అని అనుకుంటున్నారు....నిజమా అన్న.

  • @ShoukatAli-mm8xf
    @ShoukatAli-mm8xf Рік тому +2

    Meeruinnirojuluendukusilentgaunnarusir

  • @srinvasyadav4905
    @srinvasyadav4905 Рік тому +1

    Superman

  • @RameshK-gp6pg
    @RameshK-gp6pg Рік тому +1

    carrectga chepparu sir jai janasena jai bheem ramesh SC madhiga

    • @DRVISIONHITS
      @DRVISIONHITS 2 місяці тому

      Dr. B. R . Ambethkar mala kadhu madhiga kadhu magar

    • @RameshK-gp6pg
      @RameshK-gp6pg 2 місяці тому

      @@DRVISIONHITS ambethaker vigrahalu madhiga Mala valla prathi petalo vuntaye memu ambethaker sainyam andhuke jai bheem antamu epudu niku yenti antha neppi janasena venanakala OC BC lea kadhu SC lu vunnamu ani cheputhunnamu SC llu andharu jagan gadiku banisathwam cheyaru

  • @racharlabalaji1738
    @racharlabalaji1738 Рік тому

    Sir Etuvantivsllu R P I partyki chalanastam meru matladinateru chalabagundi sir Jai Bheem Jai janasena jai pspk

  • @PradeepKumar-el2vz
    @PradeepKumar-el2vz Рік тому

    sir please tell me republican party adhyakshulu evaru cheppandi mundhu

  • @ashoku5102
    @ashoku5102 8 місяців тому +1

    మీరు వానిపై కేసు వేయండి. మి పార్టీ పేరు చెప్పు koni బ్రతుకు తున్నాడు

  • @patnammaruthi8735
    @patnammaruthi8735 Рік тому +2

    బోరు గడ్డ...... నా ఎమైన నా

  • @natarajnataraj3915
    @natarajnataraj3915 Рік тому +1

    Samajaniki pattina chidu Vinni bayata thiraganivvakunda cheyyali Jai beem

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 Рік тому +3

    Aaa kukka gurinchi intha publicity yendhuku

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Рік тому +1

    OK. SAR

  • @msomasekhar8568
    @msomasekhar8568 Рік тому +4

    Vadi valla me total caste ki bad name anna 🙏🙏 me lanti leaders Anil lanti phyco gadni bahishkarinchali.

  • @ravinaguannabathula1556
    @ravinaguannabathula1556 Рік тому +2

    Vedhava action teesukondi

  • @konkalraviteja6618
    @konkalraviteja6618 Рік тому +2

    Boru gadda ni janalo unchithe pramadam.vadini jailu lo unchali.

  • @sivaprasad7775
    @sivaprasad7775 Рік тому +2

    Mari anduku case putalu chayaladu

  • @thuch93
    @thuch93 Рік тому +2

    bore ganiki fund vasthuntayee sure

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 10 годин тому

    Vadini vadalavaddu sir

  • @veerukethavarapu1957
    @veerukethavarapu1957 Рік тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BE_VISIONARY_BE_AN_INSPIRATION

    NEELORE PEDHA REDDY THEYLUSAA, aney BRAHMANADAM gaari dialogue gurthukosthundhi. BORUGADDA gaadi buildup choosthey

  • @gayathrifashions2808
    @gayathrifashions2808 Рік тому +1

    Okka borugadda Anil hey kadu chala Mandi ilagey unnaru ambedkar varasulam antu ayana ashayalaki vetirekanga behave chestunaru

  • @srav1_7
    @srav1_7 Рік тому

    Borugadda..
    Seggadda...
    Vachadu Erragadda..🤣

  • @Nageswararao-kj8go
    @Nageswararao-kj8go Рік тому

    Mahaneeyula,paartylo Raajakeeya,vyabhichaarulaa.?

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 10 годин тому

    B ani jagan ku theleyadu sir

  • @sushmayalavarthi8117
    @sushmayalavarthi8117 6 місяців тому

    Vadu aavidanga vagutunte ap polucelu em chestundru... Vadiki salam kodutunnara....

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 Рік тому +3

    Borugudda

  • @ashokvulli7402
    @ashokvulli7402 Рік тому +2

    Tv 5 ki time west ..

  • @gandhithumu
    @gandhithumu Рік тому +2

    ఇంతకీ RPI కి ప్రెసిడెంట్ ఎవరు సార్....

    • @ramamohanmaddina8919
      @ramamohanmaddina8919 Рік тому +1

      రామ దాస్ అత వాలే గారు
      కేంద్ర మంత్రి
      బీజేపీ మద్దతు వున్న వారు
      మిత్ర పక్ష పార్టీ అధ్యక్షుడు

  • @RaviKumar-qi6oi
    @RaviKumar-qi6oi Рік тому

    Party emo republic party antaru anil gadu emo sajjala Ramakrishna ni jagam ni em iena ante oorukonu antaru asalu enti ap lo

  • @kakarlaranganayakulu1428
    @kakarlaranganayakulu1428 Рік тому

    🤪🤪🤪🤪🤪🤪🤪😭😭😭😭🤸🤸🤸🤸🤸🤸👡👡👡👡👡👡👞👞👞👞👞👠👠👠👠👎

  • @premlikes1252
    @premlikes1252 Рік тому +5

    A vedava gurunchi makenduku

  • @venkatnarala589
    @venkatnarala589 Рік тому +1

    Anil 420

  • @thuch93
    @thuch93 Рік тому +2

    so anil bore gadu antha lies

  • @morethanfavz7378
    @morethanfavz7378 Рік тому

    Anjaiah gaaru" anura puka

  • @vinaypallikonda6944
    @vinaypallikonda6944 Рік тому +1

    Waste fellows

  • @satyanarayana9771
    @satyanarayana9771 Рік тому

    Yavadhu vadhuvadava

  • @ashokmaharperikala9336
    @ashokmaharperikala9336 Рік тому +1

    Boru..pedda..cheater

  • @VadlamuriPushpalatha-ni3vm
    @VadlamuriPushpalatha-ni3vm 6 місяців тому

    Q

  • @chinna358
    @chinna358 Рік тому +2

    ఒరే ఎవర్రా మీ రంతా

  • @tirumaleshamandlam6462
    @tirumaleshamandlam6462 Рік тому

    Booooor

  • @arvindshekar9963
    @arvindshekar9963 Рік тому

    Dr Rajasekhar Ready's Bidda Simham Jagan Anna Simham Bidda Simham is Simham

  • @anilborugaddayoutubechanne2945

    Rey anjiya nakodka lepipadestam ninu

  • @samrat802
    @samrat802 Рік тому +2

    వాడు రాజేష్ మహాసేన కన్నా డేంజర్ అయితే కాదు అనిల్ అన్న

    • @elishagolla7764
      @elishagolla7764 Рік тому

      Jai Bheem Rajesh Anna Mass Leader Rajesh Anna

    • @samrat802
      @samrat802 Рік тому +1

      @@elishagolla7764 నీకు మాత్రమే మంచోడు అందరికీ కాదు

    • @elishagolla7764
      @elishagolla7764 Рік тому

      @@samrat802
      Yes My Favorite Dalith Honest Leader

  • @manikyarao5910
    @manikyarao5910 Рік тому +1

    Anil is DEFAMING your party and DR.AMBEDKAR.
    FILE A CASE AGAINST HIM.

  • @MRD-qf6nc
    @MRD-qf6nc Рік тому +2

    రాజ్యాంగం అనేది చివరకు రౌడీ యుజానికి వాడుకుంటున్నారు.అంబేత్కర్ గారు మనకు ఇచ్చిన హక్కులు మన అభివృద్ధి కి,దేశ అభివృద్ధి కి మాత్రమే.జైల్ రెడ్డి కాళ్ల క్రింద బానిసల బ్రతకడం కోసమో,రౌడీ యుజం కోసమో కాదు.జైల్ రెడ్డి పార్టీ కోసం Sc ,st అట్రాసిటీ కేసులను దుర్వినియోగం చేయకు అంబేత్కర్ గారికి అన్ని వర్గాల్లో మహోన్నత మైన వ్యక్తి,అణగారిన వర్గాల కోసం పుట్టిన దేవుడు అని పేరు ఉంది. ఆ పేరును వై ఛీ పి చీఫ్ లిక్కర్ పార్టీ కోసం వాడుకొని చెడ్డ పేరు తీసుకురాకు .మా అంబేత్కర్ గారు ఇప్పుడు ఉండుంటే బోరు బొక్క అనిల్ నీ, నీ జైల్ చిప్ప రెడ్డి నీ చెప్పుతో కొట్టేవారు.

  • @ramuparavada8402
    @ramuparavada8402 Рік тому

    Super sir