సీత అత్యాశ | Anaganaga kathalu | Telugu Kathalu , Moral stories | In Telugu .
Вставка
- Опубліковано 9 лют 2025
- Anaganaga kathalu
అనగనగా ఒక ఊరిలో నరసింహం అనే నగల వ్యాపారి ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు నిజాయితీపరుడు , కానీ కొడుకు నవీన్ అత్యాశ పరుడు అడ్డదారిలో డబ్బు సంపాందించాలి అనుకునేవాడు . అలాంటి కొడుకుకి బుద్ది వచ్చేలా చేశాడు నరసింహం . అసలు ఎలా కొడుకుని మార్చాడు , తెలుసు కోవాలంటే కథను చూడండి .
#anaganagakathalu #telugukathalu #moralstories #neetikathalu #moralstoriesintelugu