Mystic Yogi | ఎవరిని తక్కువ అంచనా వేయకండి ఇలాంటి యోగులు మన మధ్యలోనే ఉన్నారు

Поділитися
Вставка
  • Опубліковано 1 вер 2022
  • #sreesannidhitv #yogi #unknownfactsintelugu #spirituality #dattatreya #digambara
    Watch🚩 Mystic Yogi | ఎవరిని తక్కువ అంచనా వేయకండి ఇలాంటి యోగులు మన మధ్యలోనే ఉన్నారు #yogi #sreesannidhitv
    **************************************************************
    @ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
    *************************************************************
    Welcome to Sree Sannidhi TV You tube Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And #Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And #Meditation, Weekly and Monthly #Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on #Spirituality” and to Let Every Individual Knowing the Value of #Spirituality and To Lead A Happy Life, ThankYou...
    These four paths are like the branches of a tree or tributaries of a river. Each offering a path to #moksha (spiritual liberation) and self-realization. It establishes a way towards #spiritual development
    • to integrate the body, mind and spirit.
    • liberation from the cycle of #death and #rebirth (samsara).
    • is to attain God-realization--oneness with the #Divine.
    • it requires self-realization with an open mind which is not easy to achieve.
    Sree Sannidhi TV is a #devotional channel in #Telugu which caters to everyone following Hinduism and those interested in Spirituality. It was launched on the 15th of October 2021. It's a Telugu devotional channel comprising of Yoga, Jnana yoga (knowledge or wisdom), Bhakti Yoga (devotion), #Karma #Yoga (action) and Raja Yoga (meditation) , Horoscope, Poojas , #Stotra Parayanas , #Pravachans and many other Special devotional programs relating to major Hindu festivals
    yoga sri, Brahmasri Vaddiparti Padmakar Garu, Lalitha Sahasranamam, Aripirala Ramakrishna,
    Brahmasri Bikshamayya Guruji, Pujya Sri Prabhavathi Mataji, Thank You Patriji, Amruthsya putra,
    Nakshatralu - Phalithalu, Sri Rajarajeshwarananda Swamy, Sri Datta Padananda Swamy, #SriSwamiSiddhayogi, Mana Oori Grama Devathalu, #DevotionalSongs, Pippalla Prasad, Jeevana Sutralu, Durga saptashati, Yedida Satya Shiva Prasad, Guru Sannidhi, Naimisharanya, Shrimad Bhagwat Geeta, Sri Veera Dharmendra Swami,
    Yoga, Dhyana Prastham, Sri Achalamba Sridevi,
    kanchi Sri chakra datta sri paada sri sai,
    Sri Venu Syama (Mani Prasanna),
    EDIDA SATYA SHIVA PRASAD GURUJI, 106 Years Baba Full interview, 106 Years Baba Full interview
    #sreesannidhitv #SreeSannidhiTV #ifi #devotion #meditation #spiritualtelugu
    *******************************
    Our Popular Programs Playlists:
    --------------------------------------------------
    Yoga Sri - • Yoga Sri - Yoga margam
    Mana Oori Grama Devathalu - • Mana Oori Grama Devathalu
    Sri Swami Siddha yogi - • Sri Swami Siddha yogi
    Pujya Sri Prabhavathi Mataji - • Pujya Sri Prabhavathi ...
    Amruthsya putra/Garimella Veera Venkata Satyanarayana Sharma - • Amruthsya putra/Garime...
    dharma sandehalu,bhakthi,devotional,bhakthi geethalu,pravachanalu,gurus spiritual speeches,spiritual speeches,devotion,nitya sandehalu,indian gurus,spiritual gurus,discourses,astrology,panchangam,hinduism,dharma,udyoga prapti,santhana siddhi,lakshmi kataksham,dhana prapti,ashtaiswaryalu,gruha siddhi,special dharma sandehalu,festival special,pandugalu,gods,goddesses,vasthu,puranas,vedas, Dussehra, Diwali, Vinayakachathurthi, ugadi
  • Розваги

КОМЕНТАРІ • 191

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Рік тому +49

    దత్తుని దర్శనం ఐనట్లుంది,చాలా సంతోషంగా ఉంది,ఈ స్వామి వారి మాటలు వింటే కటిక పేదవాడు కూడా ఇలా ధర్మంగా ధైర్యంగా జీవించవచ్చు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅 శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍊🍊🍑🍑🍑🍍🍍🍈🍏🍏🍏🛕🛕🛕🛕🌋🌋🌋🌋🌋🌋🍎🍎🍓🍓🍓🍯🍯🍚🍚🥥🥥🥥🍌🍌🍌🌽🌽🌽🌹🌹🌹🥀🥀🌷🌷🥰🥰🥰🥰🥰

  • @karunachalasani871
    @karunachalasani871 Рік тому +51

    Yess. ఇది అసలైన జ్ఞానం. యోగి అంటే ఎలా ఉండాలో దానికి ఈయనే ఉదాహరణ

  • @rajuvs9497
    @rajuvs9497 Рік тому +49

    సుత్తిలేకుండా సూటిగా చెప్పరు స్వామి వందనాలు💐🙏🙏

    • @bathulasarvani3236
      @bathulasarvani3236 Рік тому +6

      చాలా చక్కగా చెప్పారు సనాతన ధర్మం గురించి🙏🙏🙏🙏🙏

    • @sreesannidhitvofficial
      @sreesannidhitvofficial  Рік тому

      ua-cam.com/video/pKW36QWVy3A/v-deo.html

  • @VASISHTA.
    @VASISHTA. Рік тому +23

    "ప్రతి ఒక్కరి లో భగవంతుని చూడటం" ఇదే కదా సనాతన ధర్మం మనకి నేర్పించేది.

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 Рік тому +44

    ఇటువంటి వారిని, ఇంకా గొప్ప స్వాములను, స్వామిజీలను పరిచయం చేయండి స్వామీ. మీకు రుణపడి ఉంటాము స్వామీ

  • @user-le5fp5ze4g
    @user-le5fp5ze4g Рік тому +35

    వేదాలు అంటే జ్ణానమ్..సనాతనధర్మం అంటే మార్గం,నడవడిక....విశ్వమంటే ఆధారం....జీవి అంటే విద్యార్థి...భగవంతుడంటే నమ్మకం {హృదయం}...గురువు అంటే దక్షిణామూర్తి{పరమశివుడు}....మోక్షం అంటే సంపూర్ణం,ముక్తి ,అనంతపద్మనాభుడు {విష్ణువు}..

  • @sitistudio90
    @sitistudio90 Рік тому +31

    ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు అందర్నీ ఎక్కడపడతారు స్వామి మీరు

  • @jellavijayakumari3621
    @jellavijayakumari3621 Рік тому +18

    అసలైన మానవుడు మహానీయుడుగా పరిణామం జరిగిన వ్యక్తి 🙏🙏

  • @jetingunaganna7950
    @jetingunaganna7950 Рік тому +9

    స్వామి...పరమేశ్వరా...నమోనమః......చాలా చాలా మంచిగా చెప్పినారు..ధన్యోశ్మి

  • @sureshsoma2293
    @sureshsoma2293 Рік тому +1

    ధర్మం గురించి సన్యాసం గురించి మనిషి నడవడం గురించి అన్ని బాగా చెప్పారు

  • @gsarada7768
    @gsarada7768 Рік тому +10

    ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

  • @polojuupendrachary4464
    @polojuupendrachary4464 Рік тому +5

    జై వీర బ్రహ్మేంద్ర గురుదేవా 🙏💐

  • @navveennnavveenn9986
    @navveennnavveenn9986 Рік тому +8

    Very valuable conversation... He is highly knowledgeable about SANATHANA DHARMA

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Рік тому +10

    ఇందుకే మన భారత భూమి ఆనంద భూమి మోక్ష భూమి జ్ఞాన భూమి కర్మ భూమి సిధ్ధ భూమి యోగ భూమి,ఒక చిన్న గోచీ పెట్టుకుని కూడా ఆనందంగా జీవించగలిగే జ్ఞాన భూమి ఇది వేద భూమి, యజ్ఞ భూమి శ్రీరామ జన్మ భూమి శ్రీ కృష్ణ జన్మ భూమి,ఇతర దేశాలలో ఇంత ఆనందంగా జ్ఞానం తో జీవించడం జరగని పని 🥰

  • @seshuphanign
    @seshuphanign Рік тому +2

    వీడియో చాలా బాగుంది

  • @sridevivegesna8038
    @sridevivegesna8038 Рік тому +2

    Assalu sisalu ayena YOGESWARADU 🙏🙏🙏

  • @ramakrishnareddy1259
    @ramakrishnareddy1259 Рік тому +12

    ఓం గురుదేవాయ నమః 🙏🙏🙏🙏🙏

  • @munikrishna2219
    @munikrishna2219 Рік тому +7

    సూపర్ గా చెప్పారు స్వామి...

  • @shivanandan2839
    @shivanandan2839 Рік тому +1

    చాలా బాగా చెప్పారు స్వామి,🙏🌈🤘✡️🕉️🔯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘✡️✡️✡️✡️✡️✡️✡️✡️🕉️🔯🕉️🕉️🕉️🕉️🕉️

  • @satyavadadurgavaraprasad8859
    @satyavadadurgavaraprasad8859 Рік тому +1

    Good correct chepparu swami

  • @manojkorlam
    @manojkorlam Рік тому +3

    ఇది నిజమే ఒక పోలియో వ్యాధి వ్యక్తి ని అడిగా ...అతనికి26 వయస్సు....11 years నడవలేదు...ఒక స్వామి మందు ఇచ్చి 6నెలలు తరువాత వస్తా అని చెప్పి పోయారు....తరువాత సరిగా మందు complete ainaka .....lechi కుంటుతో నడవటం వచ్చింది ..కానీ స్వామి రాలేదు rupee kuda అడగలేదు

  • @devrbollu9170
    @devrbollu9170 Рік тому +1

    చాలా బాగ చేప్పారు స్వామి

  • @vatamshankar1844
    @vatamshankar1844 Рік тому +4

    ఉన్నతోన్నత విషయాన్ని స్పష్టంగా తెలియ పరిచారు,,, గురువు గారు ముస్లిమ్ కో, క్రిస్టిన్ కో,,, హిందువు లకో,,, కాదు ప్రపంచానికే వర్తిస్తుంది ,, సనాతన ధర్మం,,, బాగా అర్థం వివరించారు,,,🚩 జై శ్రీ రామ్,🚩 ఎవరి దేవుడు,,, ఎవరీ భక్తి విధానం వారిది,,, ధర్మం అనేది ఒక్కటే.,,🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajukarne9026
    @rajukarne9026 Рік тому +1

    Realy. Meru chala chala goppavaru metho universe undhi

  • @chbasavaraju9
    @chbasavaraju9 День тому

    సూపర్ స్వామి

  • @ksharadhabai4783
    @ksharadhabai4783 Рік тому

    Chala baga chepparu swamiji 🙏🙏🙏🙏🙏

  • @prasadart5898
    @prasadart5898 Рік тому +3

    సుగుణ మే. జ్ఞానం అన్న దానికి ఇటువంటి వారే ఉదాహరణ

  • @nareshbabu3739
    @nareshbabu3739 Рік тому +1

    చాలా బాగుంది హర హర మహాదేవ శంభో

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 Рік тому +2

    Guruvu gariki dhanyavadalu

  • @jithender7870
    @jithender7870 Рік тому +2

    ధన్యవాదాలు స్వామీ

  • @rangaprasad4474
    @rangaprasad4474 Рік тому +1

    Great knowledge 👏

  • @chalapathi9559
    @chalapathi9559 Рік тому +7

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏

  • @MoneyMantraTelugu
    @MoneyMantraTelugu Рік тому +1

    Good information thank you very much.

  • @santugoolim180
    @santugoolim180 Рік тому +1

    Wooow scientific speech guru...🙏🏻🥰

  • @durgaprasad-kcp
    @durgaprasad-kcp Рік тому +1

    Chala adbhutam ga chepparu. Dhanyavadalu. Sanatanam ante hindu kadu, prakruthi. Brahmanism ki sanatanadharmaniki yetuvanti link ledu..

  • @dhanunjayudutelugu1792
    @dhanunjayudutelugu1792 Рік тому +1

    సుప్పర్ 👌🙏🏻🚩

  • @Neet-2k2430
    @Neet-2k2430 9 місяців тому

    Excellent speech

  • @sunv8500
    @sunv8500 Рік тому +1

    Straight POint..............good to see this video

  • @Vicky-br3cw
    @Vicky-br3cw Рік тому +11

    That is Santana Dharmam 🚩🕉️. Christianity, Muslim epudu kodavalu petti manushuluni vidakodutundi Hinduism (santana Dharmam) manushulu ni kaluputundi 🚩🕉️
    #jayshreeram🚩

  • @chnani9995
    @chnani9995 Рік тому +3

    Om good information Swami Garu

  • @chowdaryaremanda6125
    @chowdaryaremanda6125 Рік тому +1

    Correct 100%swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @devrbollu9170
    @devrbollu9170 Рік тому +1

    చాలా బాగ చెప్పారు స్వామి

  • @roopasudha215
    @roopasudha215 Рік тому +1

    Excellent words 🙏🙏🙏

  • @prasadkandela2415
    @prasadkandela2415 Рік тому +1

    చాలా నిజాయితీగా చెప్పారు

  • @sravankumarkanchanapalli3033
    @sravankumarkanchanapalli3033 Рік тому +5

    Genuine talk 🙏.

  • @harakrishna4907
    @harakrishna4907 Рік тому +1

    Very good....
    Excellent....

  • @srihariguntuka9449
    @srihariguntuka9449 Рік тому +2

    Oum gurudevaya namah🙏

  • @amazingphotoshop7797
    @amazingphotoshop7797 Рік тому +2

    Well said

  • @SriSaiSharmaDattanandha
    @SriSaiSharmaDattanandha Рік тому +2

    10:30 super cheparu super 🙏

  • @laxmikante646
    @laxmikante646 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺 శ్రీ గురుబోనమః

  • @kotireddy2130
    @kotireddy2130 Рік тому +1

    Super.

  • @hyderabadabbai9012
    @hyderabadabbai9012 Місяць тому

    👏👏👏

  • @panchiksrinvassrinivas1606
    @panchiksrinvassrinivas1606 Рік тому +1

    Super gurvgaru

  • @lakshminarayana1595
    @lakshminarayana1595 Рік тому +1

    So super

  • @mmadhavi7433
    @mmadhavi7433 Рік тому +1

    Right guruvugaru jail gurudatta

  • @sidhum5816
    @sidhum5816 Рік тому +1

    Nice 👍

  • @siripuramsrilatha1247
    @siripuramsrilatha1247 Рік тому +1

    Jai gurudeva Dhathayanamaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-ex3do8ch8q
    @user-ex3do8ch8q Рік тому +1

    Good

  • @pvprasad8091
    @pvprasad8091 Рік тому +4

    🙏

  • @user-fc5od2xt4b
    @user-fc5od2xt4b Рік тому +1

    👏👏👏👏

  • @bnaga3920
    @bnaga3920 Рік тому +1

    good 🙏🙏🙏🙏🙏

  • @gsvrao3216
    @gsvrao3216 Рік тому +2

    వేద యజ్ఞాలు కోరిక లు తీర్చుటకు దేవత లా ప్రీతి కలుగుటకు. యోగ సూత్రాలలో వాటిని వడల వలెనని పటాంజలి సూత్రాలలో చెప్పబడింది వేద ప్రస్తావన యోగ సూత్రాలలో లేదు తపస్సు రూపం లేని బ్రహ్మ గురించి జనన మరణాలు లేకుండా ఉండుటకు,ఉత్తమ మయినది సాంఖ్యం యోగ సూత్రాలకు మూలం వేదం లోనివే కానీ ప్రాధాన్యం వేరు

  • @srihariguntuka9449
    @srihariguntuka9449 Рік тому +2

    Oum gurudevaya namah

  • @mdeepakmitta2535
    @mdeepakmitta2535 Рік тому +2

    Ramram

  • @vamshijanagama9170
    @vamshijanagama9170 Рік тому +1

    Frendly yogi🙏🙇🙇✨

  • @claritykanth2577
    @claritykanth2577 Рік тому +3

    ఇతను తెలుసుకోవాల్సిన జ్ఞానం ఇంకా చాలా ఉంది.

  • @venkateshvenky2573
    @venkateshvenky2573 Рік тому +1

    🙏🚩

  • @pabbavenkatesham1453
    @pabbavenkatesham1453 Рік тому +1

    జై Gurudhev

  • @PanduqwalityBags
    @PanduqwalityBags Рік тому

    🙏🙏🙏💐💐

  • @sphani7010
    @sphani7010 Рік тому +1

    🙏🙏🙏

  • @mamidimuralimohan7126
    @mamidimuralimohan7126 Рік тому +2

    🚩🙏🏻🚩🙏🚩🙏🏻🚩🙏🚩

  • @gandhamsatishkumar183
    @gandhamsatishkumar183 Рік тому +1

    ✊🙏🚩

  • @vgccreationsbvreddy
    @vgccreationsbvreddy Рік тому +1

    Guruji ki paada namaskaramulu

  • @harini564
    @harini564 Рік тому

    It is better to have contacts of about one dozen such yogis by any ngo, and they can depute such yogis to needy person or family

  • @venkateshvenky2573
    @venkateshvenky2573 Рік тому +1

    🙏🙏🙏🚩🚩🚩

  • @ABHIRUSHI31
    @ABHIRUSHI31 Рік тому +1

    👌👌👏👏👏👏👏👏👏👏

  • @SRISAISTUDIOJANNEPALLYNZB
    @SRISAISTUDIOJANNEPALLYNZB Рік тому +1

    🙏🙏🙏🙏🙏

  • @ramramu4892
    @ramramu4892 Рік тому +1

    Nijamaina brathuku ante ela undali padabi vandanalu swami

  • @durgadevichittamuri2333
    @durgadevichittamuri2333 Рік тому +3

    Manchi interview iccharu santoshamu

  • @keshava.m3519
    @keshava.m3519 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kotireddy2130
    @kotireddy2130 Рік тому +1

    Super

  • @samisami97sami
    @samisami97sami Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 Рік тому +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyothibandlapalle2325
    @jyothibandlapalle2325 Рік тому +1

    Adbhuthaha

  • @ramalakshmiyadavalli3300
    @ramalakshmiyadavalli3300 Рік тому +2

    Where is this interview done

  • @venkateswarlug2242
    @venkateswarlug2242 Рік тому +1

    మానవుడేమహానీయుడు

  • @venkatasrinivas4897
    @venkatasrinivas4897 Рік тому +2

    Sanathan dharmam ante HI DHAVADHARAMAME. .Idhi okajeevanavidhanam. .dheeni I raksinchalekapothe prakruthi thanapanithanu chesthundhi

  • @straightforward9361
    @straightforward9361 Рік тому +1

    Veerini manam kaapadukovaali

  • @omnamashivaya3566
    @omnamashivaya3566 Рік тому +2

    కొన్ని విషయాలు అనుభవం తో చెప్పాడు ఇకొన్ని అనుభవం లేక్కుండా చెప్పాడు

  • @narenderreddy2239
    @narenderreddy2239 Рік тому +1

    Oka manchi yogi

  • @sudarshancomedyshows8102
    @sudarshancomedyshows8102 Рік тому +1

    E place ekkada undi.

  • @Ravikumar-cl4hf
    @Ravikumar-cl4hf Рік тому +1

    Please Inka oka video chyandi Swami varitho

  • @skbadani8460
    @skbadani8460 Рік тому +1

    Guname anneetiki moolam

  • @darasarveswaraguptanam823
    @darasarveswaraguptanam823 Рік тому +3

    ఏ వివరాలు, యే పద్ధతి ,ఎక్కడ, ఏమిఆయుర్వేది వివరాలు లేవు.. ఆధారము లేని విషయాలు చెపుచున్నారు...

  • @sharmilakolli4869
    @sharmilakolli4869 Рік тому +2

    Well said

  • @harakrishna4907
    @harakrishna4907 Рік тому +1

    Good

  • @SG-bg5mn
    @SG-bg5mn Рік тому +1

    🙏

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 Рік тому +1

    🙏🙏🙏💐

  • @jayavarapuganesh1131
    @jayavarapuganesh1131 Рік тому +3

    🙏🙏🙏💐💐💐

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 Рік тому +1

    🙏🙏