అరుణాచలం కార్తీక దీపం సాంగ్ | Karthika Deepam Song | Arunachalam Temple | Arunagiri Devotional

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 985

  • @ArunagiriDevotionalSongs
    @ArunagiriDevotionalSongs  2 роки тому +159

    Please Like Share and Subscribe to #ArunagiriDevotional
    ua-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

  • @Pvps1016
    @Pvps1016 10 місяців тому +47

    అరుణాచలశివ అరుణాచలశివ
    అరుణాచలశివ అరుణాచలశివ..... 🙏🙏🙏🙏🙏 శివయ్య నువ్వే ప్రపంచం అనుకునే నేను శ్రీశైలం 7 టైమ్స్, శ్రీకాళహస్తి, వేములవాడ ఉమామహేశ్వరం, దర్శించుకున్న కానీ నాకు అరుణాచలం లో మీరు ఉన్నారని కూడా తెలీదు 2023 నవంబర్ లో నా ఫ్రెండ్ చెప్పింది ఆ రోజు నేను విన్నాక ఎప్పుడు చూస్తానా అనుకున్నాను తండ్రి అలాంటి నేను 2023 కార్తీకమాసం లో అడిగాను మిమ్మల్ని గిరి ప్రదక్షిణ చేయాలి మిమ్మల్ని దర్శించుకోవాలి అని దర్శన భాగ్యం ఇవ్వమని కానీ నాకు ఇంత త్వరగా మీ దర్శన భాగ్యం వస్తుంది అనుకోలేదు కానీ జనవరి 9 వ 2024 లో అరుణాచలం వచ్చాము అంతే కాదు నా పిల్లలు 7,8 సంవత్సరాల చిన్న పిల్లలు గిరి ప్రదక్షిణ చేయలేరు అనుకోని ఎక్కడ చేయలేక పోతానో అని బాధ పడ్డాను శివయ్య కానీ నీ దయ వల్ల నేనే కాదు నా పిల్లలు కూడా ఏ ఆటంకం లేకుండా గిరి ప్రదక్షిణ చేసారు అస్సలు ఊహించలేదు తండ్రి ఇక దర్శనం 1 గంటలో 2 సార్లు దర్శనం చేసుకున్నాను నా జన్మ నిజం గా మీ దర్శనం తో ధన్యం అయ్యింది ఈశ్వర నా ఊపిరి ఆగిపోయే వరకు మిమ్మల్ని ఆరాధించేలా సహాయం చేయండి శివయ్య అతి త్వరలో మళ్ళీ మీ దర్శన భాగ్యన్ని ప్రసాదించండి శివయ్య.... 🙏🙏🙏🙏

  • @karrivenkatalaxmaiah5483
    @karrivenkatalaxmaiah5483 7 місяців тому +76

    ఓం అరుణాచల శివ ఆ శివయ్య దయ వల్ల మేము కూడా అరుణాచలం ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నాను

  • @ananthakrishnac.v.6738
    @ananthakrishnac.v.6738 2 роки тому +95

    రచన, గానం, సంగీతం వెరసి అద్భుతం. అందరికి ఆ పరమేశ్వరుని ఆసిసులు ఎల్లవేళలా ఉండాలని శివయ్యను ప్రాదిస్తున్నాను.

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 роки тому

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      ua-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

  • @laxmidevijarapati9093
    @laxmidevijarapati9093 Рік тому +56

    అరుణాచలశివ అరుణాచల దీపం పాట వంటుంటె మనసుఅంత పులకించిపోతుంది ఏదోలోకంలో వున్న టుంది ఈ పాట పాడిన వారికి ఆఅరుణాచలేశరుని ఆశీర్వాదము లువుండాలని కోరుకున్న ను ఓంహర🙏🏻🙏🏻

  • @sangeethaprasad5610
    @sangeethaprasad5610 2 роки тому +87

    ఈ పాట వింటుంటే మనసు పులకరించపోతుంది మీకు మీ కుటుంబ సభ్యులు అందరికి ఆ అరుణాచలేశ్వరుని ఆపిత కుచంబా దేవి ఆసిస్సులు ఎల్లపుడు ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @kavyapetla5945
    @kavyapetla5945 Рік тому +41

    మీరు పాడిన పాట అద్భుతం సార్ మీ పాట వింటుంటే మా మనసు భక్తితో పరవశించిపోతుంది ఆ పరమేశ్వరుని అరుణాచలేశ్వరుని చల్లని దీవులు అందరూ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @manthinaramakrishna7612
    @manthinaramakrishna7612 2 роки тому +41

    దుర్గా ప్రసాద్ గారు అద్భుతము సార్ మీ పాటలు వింటే నేను అరుణాచలం జ్యోతి దర్శనం ప్రత్యక్షంగా చేస్తూన్నఅనుభుాతీ నాకు కలుగుతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @DurgaPrasad-jx4ym
      @DurgaPrasad-jx4ym 2 роки тому +1

      🙏❤️Om Arunachala siva ❤️🙏bless you Manthina ramakrishna garu 🙏

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 роки тому

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      ua-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

  • @karnaramesh8907
    @karnaramesh8907 Рік тому +7

    Arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva arunachalashiva om Arunashiva

  • @siddha865
    @siddha865 Рік тому +3

    అరుణాచల జ్యోతి దర్శనమ్ చూసి మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే మనలో కూడ ఆ జ్యోతి రూపంలో పరమాత్మా ఉన్నాడని గ్రహించి మనలో వెలిగించుకుని ఆ జ్యోతిని, కుదిరితే తోటి వారిలో కూడా వెలిగించడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే జీవిత పరమార్థం,మరియు ఆ అరుణాచలేశ్వరుడు మనకి ఇచ్చే సందేశం కూడా ఇదే ,ఓం శ్రీ అరుణాచల శివాయ నమః 🙏

  • @BallarajuDundhigalla
    @BallarajuDundhigalla 6 місяців тому +18

    అరుణాచల శివ దయ వల్ల మేము కూడా అరుణాచల శివ పాదయాత్ర చేయాలని అనుకుంటున్నాం🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 Рік тому +10

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల నమో భగవాన్ శ్రీ రమణ మహర్షి దేవా నమో నమః

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 2 роки тому +11

    *🪔 దీపం గురించి ఉపనిషత్తు ఒక మాట చెబుతుంది.*
    *ఆ దీపమే పరమేశ్వరుడు.*
    *‘న సూర్యోభాతి న చంద్రతారకం నేమా ద్యుతోభాతి కుతో... త్వమేవ భాంతి మనుభాత సర్వం ఇతి భాసా సర్వమితవ్య భాసం’ అంటుంది.*
    *ఆయన... ఆ **#పరమేశ్వరుడు** ఒక పెద్ద **#వెలుగు**.*
    *ఆయన వెలుగు ముందు సూర్య చంద్రులు ప్రకాశించరు.*
    *ఎందుకంటే ఆ వెలుగు ముందు ఈ వెలుగు పని చెయ్యదు.*
    *🙏❤️ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః❤️🙏*

  • @laxmidevijarapati9093
    @laxmidevijarapati9093 Рік тому +21

    ఈ పాట పాడిన వారికి కృతజ్ఞత లు కార్తీక దీపం పాట వింటుంటేమనసుకు ఎంతో మధురంగా సంతోషంగా వుంది ఆదేవదేవుని కిశతకోటి వందనములు 🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹ఓంఅరుణాచలశివ ఓం🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sahasraadwikreddy7358
    @sahasraadwikreddy7358 Рік тому +65

    నాకు ఇష్టమైన పాట ఓం అరుణాచల శివ🙏

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  Рік тому +1

      అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🕉🙏
      Thanks for watching 🙏🙏

    • @VennacharlaPadma
      @VennacharlaPadma Місяць тому

      Arunachala Shiva

  • @veerababukavala9009
    @veerababukavala9009 2 роки тому +34

    హర హర మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ 🙏🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 роки тому

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      ua-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

  • @saipadma1820
    @saipadma1820 2 роки тому +36

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🙏🙏🙏🙏🙏

    • @bhaskarrao5059
      @bhaskarrao5059 2 роки тому +2

      🙏🚩🙏🚩🙏🚩ఓం శ్రీ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ☘️☘️☘️☘️

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 роки тому +1

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      ua-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

  • @JRameshdevotionl
    @JRameshdevotionl Рік тому +33

    మహాద్భుతం త్రికారానశుద్దిగా
    అరుణాచ్చేలేశ్వరస్వామి వారికి
    శతకోటినమస్కారములు

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  Рік тому

      అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🕉🙏
      Thanks for watching 🙏🙏

    • @KReddy-je7kn
      @KReddy-je7kn Рік тому

      K, Ra ma kishnareddy in sivagothi

  • @padmasree1885
    @padmasree1885 6 місяців тому +4

    నేను అరుణాచలం మే 23 పౌర్ణమి అరుణాచల గిరి ప్రదక్షిణ చేసుకొని క్షేమంగా స్వామి దర్శనం అయితే అవలేదు ఒక మంచి హ్యాపీగా ఇంటికి తిరిగి ఓం అరుణాచల ఈశ్వరాయ నమః ఓం నమశ్శివాయ 🙏🙏 మీకందరికీ కూడా స్వామి దర్శనం కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమశ్శివాయ😊😊😊😊

  • @reenamanupati686
    @reenamanupati686 2 роки тому +20

    అద్భుతం మహా అద్భుతం చాలా బాగా పాడారు చాలా బాగా రాశారు.... అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల.

  • @Manga-sy4vd
    @Manga-sy4vd Рік тому +3

    Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya

  • @manoharpg576
    @manoharpg576 7 місяців тому +3

    ఓం అరుణాచలేశ్వరాయ నమః ఈ లోకానికి తండ్రీ మీరు మేమంతా మీ పిల్లలం అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి అందరినీ ఒకరికి ఒకరు సాయపడుతు అందరికీ నీ దర్శ్యన భాగ్యం ప్రసాదించు తండ్రి ,ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @sathyanarayana5106
    @sathyanarayana5106 Рік тому +12

    ఓం అరుణాచలేశ్వరాయ నమః స్వామి సోమవారం శుభవార్త వినిపించు స్వామి నువ్వే దిక్కు స్వామి నాకు నువ్వే శుభవార్త వినిపించు స్వామి 🙏🔱🕉️🌹☘️🍐🍊🔆

  • @shruthip.r2772
    @shruthip.r2772 Рік тому +15

    Thank you team, I could feel arunachala shiva in my heart daily. I could see deepam daily

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  Рік тому

      అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🕉🙏
      Thanks for watching 🙏🙏

  • @hlo203
    @hlo203 Рік тому +7

    Om namah shivaya Om Sri lalitha parameswari matri ji 🙏🏻🤲🌺 apudu malli ne asheshulatho Arunachal sivaya ne dharshananike vachala chudu thandrhi thalli uma shankari matri namaha thalii ne asheshulatho sivaya asheshulatho om namo ganeshay namah 🤲🤲🌺🙏🏻

  • @sunand7914
    @sunand7914 Рік тому +16

    మీ గానం మధురం జన్మధన్యం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 🙏🙏🙏

  • @bagyalakshmi3858
    @bagyalakshmi3858 Місяць тому +9

    నా ఆరోగ్యం బాగు చేసి నన్ను రప్పించుకో శివయ్యా,,,,,,,,🥹🙏

  • @vasutnp2874
    @vasutnp2874 Рік тому +9

    E song vinaka pothey roju modhalavadhu OM NAMAH SIVAYYA

  • @kurapativasdevasarma8384
    @kurapativasdevasarma8384 4 місяці тому +6

    దేవుడు దయవల్ల అరుణాచల శివ దయవల్ల అరుణాచలం వెళ్లే వచ్చాను

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 2 роки тому +7

    ommmmm arunachaleswaraya namaha 💕💕💕🙏🙏🙏🙏 e year naku two tym giri pradhakshana n vari dharshanam chesukovadam chala satisfaction feel undi eargerly waiting for 3rd tym giri pradhakshana. arunachala siva arunachala siva arunachala siva . ah arunachalewsarudu abhithu kuchalambha thalli karuna samudrulu ....eka ma guru ramanulu gari gurinchi cheyadam matalu chalavu ..... nice song wit lovely lyrics singer n lyricst composer gari ki vinaya pranamalu . 🙏🙏🙏

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 роки тому

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      ua-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

  • @laxmidevijarapati9093
    @laxmidevijarapati9093 Рік тому +13

    Karthika dhipam mahadhipam chintha cheruchu dhipam maha dhipam maha అద్భుతం ఈ పాట మీకు నమస్కారం ఆ దేవుని ఆశీస్సులు మీకు వుండాలి 🙏🏻🙏🏻

  • @eswar007power8
    @eswar007power8 10 місяців тому +38

    ఇ పాట రోజో కి 5 సార్లు వింటా super సాంగ్ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @vatsalaks8354
    @vatsalaks8354 23 дні тому +6

    అరుణాచల శివా అరుణాఛలశివా అరుణాచలశివా అరుణశివా.

  • @jramesh2547
    @jramesh2547 8 місяців тому +5

    ఓం అరుణాచలం శివయ్య అరుణాచలం శివయ్య అరుణాచలం శివయ్య అరుణాచలం శివయ్య ఆడియో సాంగ్స్ అరుణాచలం శివయ్య 🙏🙏🙏🙏🙏🚩

  • @ananthakrishnac.v.6738
    @ananthakrishnac.v.6738 Рік тому +9

    Kaarthika Deepam song melodious and also confused this song sung by Legend SPB. Convey my greetings to entire team.

  • @anilkumargoudchennagariani4884

    Arunaachala Shiva Arunaachala Shiva Arunaachala Shiva Arunaachalaa ❤🙏🏻

  • @lakshminarashiman9901
    @lakshminarashiman9901 2 роки тому +14

    🙏🥀திருநீலகண்டம் 🌹🔥🙏🌼பொன்னம்பலம்🌷🙏🥀அருணாச்சலம் 🌼🌷🙏🍁🌿🙏🙏🙏🙏🙏❤🍋

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 роки тому

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      ua-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

  • @vrsree
    @vrsree Рік тому +6

    Om namah sivayah 🙏🙏🙏
    Om Arunachaleswaraya namah

  • @panthangisaibabu8585
    @panthangisaibabu8585 Рік тому +19

    అరుణాచల దీప జ్యోతి కి వందనములు.🙏🙏🙏🙏🙏

  • @nagalakshmikucharlpati8549
    @nagalakshmikucharlpati8549 2 роки тому +23

    సాంగ్ చాలా బాగా రాసారండి. ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 роки тому +1

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      ua-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

  • @laxmidevijarapati9093
    @laxmidevijarapati9093 Рік тому +9

    ఓంహరోంహర ఓం శివ 🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻అరుణాచలశివ పరమేశ్వర ఈశ్వర శంభో శంకర అనుకోలేదు ఇంత తొందరగా నీధరశనం అ వుతూంది అని అరుణాచలశివ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  Рік тому

      అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🕉🙏
      Thanks for watching 🙏🙏

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 Місяць тому +5

    అరుణాచలేశ్వరాయ నమః ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం అరుణాచలేశ్వరాయ నమః💯🚩🛕🙏🕉️🥥🌹💥💥💥🔥🔥🔥

  • @alvinarasappa6104
    @alvinarasappa6104 Місяць тому +5

    ఓం అరుణాచల శివ 🙏🙏🙏🙏👍

  • @sathyanarayana5106
    @sathyanarayana5106 Рік тому +7

    ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🕉️🔱🌹☘️🍐🍊🔆 స్వామి నాకు పుత్ర సంతానం ప్రసాదించు స్వామి 🙏🔱🕉️🌹☘️🍐🍊🔆

  • @bhavanikovvuri4668
    @bhavanikovvuri4668 Рік тому +5

    అరుణాచల శివాయ నమః ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఉమా మహేశ్వరాయ నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @akkamgariravindar202
    @akkamgariravindar202 8 днів тому +1

    శివయ్య. అరుణాచలం. ఎపుడు. పిలుస్తావు. మల్లీ. రావాలి. అనిపిస్తుంది. స్వామి. తొందరగా. పిలుచుకొ. స్వామి. ఓం. అరుణాచలం. శివాయ నమహ. 🙏🙏🙏🙏🙏

  • @sadanandamkesana5444
    @sadanandamkesana5444 2 роки тому +9

    🏵🌺🌹🥀🌻🌼అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల🏵🌺🌹🥀🌼🌻

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 роки тому

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      ua-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

  • @arunat4496
    @arunat4496 Рік тому +2

    Thank you so much andi entha machi song chala istam Naku roju chustanu Aruna chala siva

    • @ahambrahmasmi8210
      @ahambrahmasmi8210 11 місяців тому

      అరుణాచలం కార్తీక దీపం
      పల్లవి :
      లింగోద్భవమే జరిగిన క్షేత్రం..
      విరిగా శివుడే వెలసిన క్షేత్రం...
      అరుణాచలం..అరుణాచలమే..
      (అరుణగిరిన వెలిగే చూడు కార్తీక దీపం..
      అది మనసు నిండ వెలుగు నిండు ఆనంద దీపం...) X 2
      (నిశ్చయంగ శుభములే పొసగును దీపం...) X 2
      కడ దయతోటి ముక్తినొసగు భరణి దీపం....
      భరణి దీపం....
      భరణి దీపం....
      (అరుణాచల దీపం ఆదిశివుని రూపం..
      హరోంహర అంటే చింత తీర్చు దీపం..) X 2
      చరణం 1 :
      హిమగిరిని వీడి శివుడు ఇలనె వెలసెరా..
      మన చల్లనైన మనసులలో కొలువుతీరెగా..
      జంగముడై జగతి అంతా తిరుగుచుండురా..
      మన భక్తి అనే దీక్ష అతడు కోరుచుండురా..
      (శతకోటి కోర్కెలను తీర్చుతాడురా..
      ఈ పురమునందు ఊరేగి మురిసిపోవురా..) X 2
      (భోళాశంకరుని మనసు వెన్నరా..) X 2
      (తన వెన్నెలంటి చూపు తాక ఎంత హాయిరా..) X 2
      (మహా మహాదీపం అది మహిమాన్విత దీపం..
      ఉమాదేవి నుదుటనందు కుంకుమే ఆ దీపం..) X 2
      (అరుణగిరిన వెలిగే చూడు కార్తీక దీపం..
      అది మనసు నిండ వెలుగు నిండు ఆనంద దీపం...) X 2
      చరణం 2 :
      పున్నమిలో వెలుగులలో ఆడుదాములే..
      యద పరవశింప యెలుగెత్తి పాడుదాములే..
      సోనాద్రి గిరిచెంత తూలుదాములే..
      పదములకు మొక్కి మనము వేడుదాములే...
      (పాపము హరించులె కార్తీక దీపం..
      అది దీపం కాదు ఈశ్వరుడి మూడో నేత్రము ) X 2
      (జీవితాన తొలి మజిలీ పూర్తి అవునులె..) X 2
      (ఇంక అడుగిడక మలి మజిలీ మొదల అవునులె..) X 2
      (నిటలాక్షుని రూపం ఈ అరుణారుణ దీపం..
      సప్తఋషులు పూజించే పరమ పుణ్య దీపం..) X 2
      చరణము 3 :
      చిరుగాలే సంకీర్త చేయుచుండగా...
      సెలయేటి గలగలలే తాలమయ్యెరా...
      శుకపికముల మధురనాదం మంత్రమవ్వగా...
      మల్లెతీగ మక్కువతో నాట్యమాడెనురా..
      (కార్తీక మాసమొస్తే పండుగేనురా..
      లక్షాది ప్రజల కనులు జ్యోతులయ్యెరా..) X 2
      (జ్యోతులన్ని కలిసి వెలగే మహాదీపమే..) X 2
      (ఆ దీపమేరా భరతవనికి ఖ్యాతి తెచ్చెరా..) X 2
      (శివుని ప్రణవనాదం ప్రతిధ్వనించు క్షేత్రం..
      ఇచటనున్న శిలలైనా పలుకుచుండు వేదం..) X 2
      (అరుణగిరిన వెలిగే చూడు కార్తీక దీపం..
      అది మనసు నిండ వెలుగు నిండు ఆనంద దీపం...) X 2
      (నిశ్చయంగ శుభములే పొసగును దీపం...) X 2
      కడ దయతోటి ముక్తినొసగు భరణి దీపం....
      భరణి దీపం....
      భరణి దీపం....
      (మహా మహాయోగులు కొనియాడిన ఈ దీపం..
      మహాదేవ దేవుని చిరుహాసం ఈ దీపం..) X 2
      (అరుణగిరిన వెలిగే చూడు కార్తీక దీపం..
      అది మనసు నిండ వెలుగు నిండు ఆనంద దీపం...) X 2

  • @sridharreddygankidi1586
    @sridharreddygankidi1586 20 днів тому +2

    ఓం శ్రీ అరుణాచల శివ
    ఓం శ్రీ అరుణాచల శివ
    ఓం శ్రీ అరుణాచల శివ
    ఓం శ్రీ అరుణాచల శివ
    ఓం శ్రీ అరుణాచల శివ
    ఓం శ్రీ అరుణాచల శివ
    ఓం శ్రీ అరుణాచల శివ
    ఓం శ్రీ అరుణాచల శివ
    ఓం శ్రీ అరుణాచల శివ
    ఓం శ్రీ అరుణాచల శివ
    ఓం శ్రీ అరుణాచల శివ
    ఓం శ్రీ అరుణాచల శివ
    ఓం శ్రీ అరుణాచల శివ
    ఓం శ్రీ అరుణాచల శివ

  • @chinniraj6915
    @chinniraj6915 2 роки тому +11

    అరుణాచలశివ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 роки тому

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      ua-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

  • @vanamaradhakrishna6207
    @vanamaradhakrishna6207 2 роки тому +5

    Super song. Chala bagha ghanam chesaru.singer, ghariki Nenu dhanyavadhalu theliyajeyu chunnamu.

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 роки тому

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      ua-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

  • @Srikanth12300
    @Srikanth12300 2 роки тому +8

    ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః
    అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలా శివ అరుణాచలా 🙏☘️🌷🙇‍♂️

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 роки тому

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      ua-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

  • @venkateshimmadi2951
    @venkateshimmadi2951 8 місяців тому +1

    అరుణాచల శివ...అరుణాచల శివ...అరుణాచల శివ... 🙏🏻🔱🪔

  • @knagendraprasad3456
    @knagendraprasad3456 2 роки тому +10

    ఈ పాట ఒక అధ్భుతం 🔥🔥🔥🔥🔥🙏

  • @dnsharikrishna2314
    @dnsharikrishna2314 Рік тому +7

    🙏వినడానికి కూడ అన్నామలై దయ ఉండాలి🙏

  • @satheshkunukuntla8541
    @satheshkunukuntla8541 18 днів тому +1

    అయ్య శివయ్య నాకు సొంత ఇల్లు నల్లగొండ లో ఇవు స్వామీ అలాగే అర్ణచలం రపిచ్చు స్వామీ మీ ఆశీవాదం ఈవు శివయ్య

  • @sathyanarayana5106
    @sathyanarayana5106 Рік тому +4

    ఓం అరుణాచలేశ్వరాయ నమః స్వామి నాకు పుత్ర సంతానం ప్రసాదించు స్వామి ఓం అరుణాచలేశ్వరాయ 🙏🔱🕉️🌹☘️🍐🍊🔆

  • @balakrishnamurty8922
    @balakrishnamurty8922 2 роки тому +11

    Dear Durga Prasad garu and Team,
    Waiting from a long time to listen and see a song from our UA-cam channel, excellent visuals. Great work. 🙏🙏🙏
    Arunachala Shiva

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 роки тому

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      ua-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

    • @lakshmir7561
      @lakshmir7561 Рік тому

      🙏🙏🙏ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏🙏

  • @satishchitti9783
    @satishchitti9783 Рік тому +7

    JAI GANESHA JAI HANUMAN JAI SRI RAM OM NAMAHSHIVAIAH JAI MATHA DI AMMA 🚩🚩🇮🇳🇮🇳🙏🙏

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 2 місяці тому +1

    ఓం శ్రీ అపిత కుచాంబ దేవి అరుణాచలేశ్వర దేవా నమో నమః అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల నమో భగవాన్ శ్రీ రమణ మహర్షి దేవా నమో నమః

  • @hlo203
    @hlo203 Рік тому +4

    Om sri Validhavashanasudharamanya namah shivaya asheshulatho ne thandrhi ne dharshananike vachala chudu thandrhi 🤲🤲🌺🙏🏻🤲

  • @vrsree
    @vrsree Місяць тому +5

    Om namah sivayah 🙏🙏🙏
    Om Arunachaleswaraya namah

  • @imshiv416
    @imshiv416 2 роки тому +13

    Arunachala shiva Arunachala shiva 🙏🛕 super song and lyrics too good 👍

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 роки тому

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      ua-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Рік тому +5

    Jai pamaswara 🙏🙏🙏🙏🙏💪🙏
    Jai arunachala Shiva baba Jai 💪🌺
    Jai kartika deepam 🕉✡️🔯🕉🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱2022....2023..🙏

  • @Durgasriboutique
    @Durgasriboutique 17 днів тому +2

    🙏🙏🙏 🌼🌿🌿🌼

  • @venkataramanaranga3574
    @venkataramanaranga3574 2 роки тому +4

    Om sri arunachala shivvayya ya namho 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 роки тому

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      ua-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

  • @salivojukalyani7255
    @salivojukalyani7255 2 роки тому +8

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 🙏🙏🙏🙏🙏

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 роки тому

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      ua-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

  • @subbalakshmichetti6513
    @subbalakshmichetti6513 2 роки тому +3

    Chaalaa bagundhandi song Arunachalamlo vachina ventane Esong vennamu chala aanandhamga vunnamu oomnamashivaya

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 роки тому

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      ua-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

  • @shekarpilli3292
    @shekarpilli3292 13 днів тому +2

    Arunachal deepam adi Shivani rupamu aramba radeepam

  • @PratapreddykethaKpr
    @PratapreddykethaKpr Рік тому +2

    మహా అద్భుతం మహా గానం గురువు గారు 🙏🙏🙏🙏

  • @ThotaRanga-zo6ze
    @ThotaRanga-zo6ze Рік тому +2

    అరుణాచల శివ 🙏🌹 అరుణాచల శివ కాపాడే అరుణాచల శివ కాపాడాలి అరుణాచల శివ ఇదంతా నువ్వే అరుణాచల శివ

  • @MarkSarmaM
    @MarkSarmaM Рік тому +4

    Nice song, good lyrics Ramu's voice timbre as usual makes you stop and wonder for a sec if it's SPB garu.

  • @kongarasrinivas7593
    @kongarasrinivas7593 26 днів тому +2

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణచలా 🙏🙏🙏

  • @gsvr0365
    @gsvr0365 2 роки тому +6

    Arunachala Shiva annamalaiyappa 🙏🙏🙏♥️

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 роки тому

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      ua-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

  • @saipadmaja2011
    @saipadmaja2011 Рік тому +1

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🙏🙏🙏🙏🙏

  • @ramananaik1207
    @ramananaik1207 Місяць тому +2

    ఓం నమః శివాయ
    ఓం అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల

  • @avinashv6264
    @avinashv6264 2 роки тому +11

    Arunachala Shivaya 🙏🔱

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 роки тому

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      ua-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

  • @dunguvemarajureddy6111
    @dunguvemarajureddy6111 11 місяців тому +5

    ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏

  • @kanyakumari6212
    @kanyakumari6212 13 днів тому

    ఈపాట చాలా బాగుంది. ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. మన బాలు గొంతు లో అమృతం లాగా పాడాడు. మనందరి బాలు భయ్యా..

  • @radhikabondalapati1726
    @radhikabondalapati1726 2 роки тому +8

    Arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 роки тому

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      ua-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

  • @venkatachalapathi5174
    @venkatachalapathi5174 11 місяців тому +2

    Om arunachalasiva

  • @kamalapujari5445
    @kamalapujari5445 Рік тому +2

    అరుణాచల దీపజ్యోతి కి వందనాలు 🙏🙏🙏🙏

  • @Ga204_gah
    @Ga204_gah 2 роки тому +8

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  Рік тому

      అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🕉🙏
      Thanks for watching 🙏🙏

  • @madhukargoudmedagoni2042
    @madhukargoudmedagoni2042 2 місяці тому

    🙏 arunagiri Devotional vaariki ధన్యవాదములు ఇంత చక్కని ఆ దేవదేవుని అత్బుతమైన పాట మాకు అందించినందుకు 🙏 ఓమ్ అరుణాచళేశ్వర నమోస్తుతే 🙏 మాకు అరుణగిరి ప్రదక్షిణ చేసుకునే శక్తిని ప్రసాధించు తండ్రి 🌺🙏

  • @lokeswarreddykaladi2104
    @lokeswarreddykaladi2104 2 роки тому +6

    ఓం నమః శివాయ 🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 роки тому

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      ua-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

  • @jramesh2547
    @jramesh2547 18 днів тому +1

    శంభో శంకర హర హర మహాదేవ అరుణాచలం శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలం శివయ్య అరుణాచలం శివయ్య అరుణాచలం శివయ్య శివ శివ శంకర శంభో శంకర హర హర శంకర మహాదేవ 🙏🙏🙏🌹🌹🚩

  • @Sandy-er8ed
    @Sandy-er8ed 2 роки тому +5

    Om arunachala shiva arunachala shiva

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 роки тому

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      ua-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

  • @Pvps1016
    @Pvps1016 11 місяців тому +1

    Arunachala shiva arunachala shiva.. 🙏 shivaya e paata vinte kannillu vastunnai santhoshamtho enni sarlu vinnani shivaya naku nee bidda ayye bagyanni prasadincharu... Shivaya meeru naa jivathanne marchesaru thandri 🙏🙏🙏 om namah shivaya

  • @sathyanarayana5106
    @sathyanarayana5106 Рік тому +3

    ఓం అరుణాచల శివ 🙏🕉️🔱🌺☘️🍐🍊🔆

  • @mastankataru4319
    @mastankataru4319 Рік тому +5

    🙏🙏🙏ఓం నమశ్శివాయ ఓం అరుణాచల శివాయ నమః ఓం వేంకట రమణ మహర్షి శివాయ నమః 🙏🙏🙏🙏

  • @challavenkatesh422
    @challavenkatesh422 6 днів тому +1

    🙏🙏🙏🙏🙏Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya🙏🙏🙏🙏🙏🙏

  • @srikanthakula3897
    @srikanthakula3897 Рік тому +5

    Om arunachala shivaya namaha ❤

  • @gaddambalajireddy539
    @gaddambalajireddy539 9 місяців тому +1

    Om namah shivaya 🙏🙏🙏

  • @kirankumarvalireddi4673
    @kirankumarvalireddi4673 2 роки тому +16

    🚩అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల🚩🙏🙏🙏

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 роки тому +1

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      ua-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

  • @ramakrishnam5530
    @ramakrishnam5530 Рік тому +6

    ఓం నమః శివాయ

  • @ambothubalram1676
    @ambothubalram1676 Рік тому +4

    ఓం నమో భగవతే శ్రీ రమణాయనమః అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల

  • @kamalakardasari9546
    @kamalakardasari9546 11 місяців тому +1

    ఓం అరుణాచలేశ్వరాయ నాకు, రేపు మా కుమారుడు పైస్మేంటు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. మీ ఆశీస్సులు మా కుమారుడు పైన ఉంచి మంచి ఫలితం వచ్చే విధంగా మీరే అతనికి కావాలసిన వాటిని ఇచ్చి వాటిని సద్వినియోగం చేసుకోని ముందుకు నడిపించి, మంచి ఫలితం వచ్చే విధంగా ఆశీర్వదించి కాపాడండి. అరుణాచలేశ్వరాయ పాహిమాం పాహిమాం.

  • @aaradhanamanoj922
    @aaradhanamanoj922 2 роки тому +9

    Super super song 🙏🙏🙏🙏

    • @ArunagiriDevotionalSongs
      @ArunagiriDevotionalSongs  2 роки тому

      Please Like Share and Subscribe to #ArunagiriDevotional
      ua-cam.com/users/ArunagiriDevotionalSongsvideos

  • @thirupathammatalks781
    @thirupathammatalks781 4 місяці тому +2

    ఓం అరుణాచల శివ ! తండ్రి మళ్లీ చూడాలనీ ఉంది తండ్రీ

  • @Ga204_gah
    @Ga204_gah 2 роки тому +5

    అరుణాచల శివ
    అరుణాచల శివ
    అరుణాచల శివ
    అరుణాచల🙏🙏🙏🙏🙏