నేనుపుట్టినఇల్లు ఇప్పుడుగుడి|బందరు లో మాఇంటి స్థానంలో గుడి కట్టేశారు|అప్పటి జ్ఞాపకాల కోసం వెతికాను

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024

КОМЕНТАРІ • 536

  • @srigovindavibhavam706
    @srigovindavibhavam706 Рік тому +47

    Jai ramanuja me entlo gudi katindi memu aa 🙏🙏🙏

    • @Ammamaataofficial
      @Ammamaataofficial  Рік тому +29

      ఇంత అదృష్టాన్ని మాకు అందించినందుకు మీకు నా పాదాభివందనాలు.గుడి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను.ఆనందంతో కళ్ళ నీళ్ళు తిరిగాయి అండి.

    • @Shadnagar9Shadnagar
      @Shadnagar9Shadnagar Рік тому

      Tq

    • @madhavich14
      @madhavich14 Рік тому

      Great 🙏🙏🙏

    • @vijayachinta624
      @vijayachinta624 Рік тому

      Jaisreemanarayana 🙏 🙏

    • @vijayachinta624
      @vijayachinta624 Рік тому

      ​@@Ammamaataofficial🙏🙏🙏🙏

  • @madhavich14
    @madhavich14 Рік тому +55

    ఇవాళ మీ మీద గౌరవం పెరిగింది అమ్మా, ఆర్ధికంగా నలిగిన వాళ్ళు మనవాళ్ళు అని చెప్పుకోవట్లేదు, అలాంటిది వాళ్ళని మర్చిపోకుండా వారి ఇంటికి వెళ్లడం సహాయం చేయడం గొప్ప విషయం 🙏🙏🙏

  • @bharathinarayana9938
    @bharathinarayana9938 Рік тому +27

    అమ్మా...మీరు పుట్టి పెరిగిన house loo ఇప్పుడు గుడి నిర్మించారు. ఎవరికి ఈ అదృష్టం ఉంటుంది. మీరు చాలా lucky 🙏🙏🙏🙏🙏🙏

  • @CHILUKURIVLOGS
    @CHILUKURIVLOGS Рік тому +107

    ❤నమస్తే అమ్మ.... పుట్టింటి గురించి మీరు వివరిస్తుంటే కళ్ళు చెమ్మగిల్లాయి.... ఈ రోజుల్లో ఎంతమంది మీలా ఆలోచిస్తారు... ఎవరి బతుకు వాళ్ళు బతుకుతు వారి కన్నా తక్కువ స్థాయి లో ఉన్నవారి గురించి విమర్శలు చేయడం తప్ప... వారికీ చీమ తల అంత సహాయం కూడా చెయ్యరు.... మిమ్మల్ని చూసి oka జీవితకాలానికి సరిపడా సంస్కారం నేర్చుకుంటున్నాం అమ్మ మాలాంటి వాళ్ళం.... 🙏🙏🙏 మీకు కృతజ్ఞతలు...

  • @Rojeswari
    @Rojeswari Рік тому +1

    మీ పుట్టింటి విశేషాలు చిన్నప్పటి విషయాలు చెబుతుంటే మా చిన్నప్పడు మేము వెళ్లే దేవాలయాలు అన్నీ గుర్తు వచ్చాయి. మీ ఇంటి స్థలంలో గుడి కట్టడం మాత్రం చాలా అరుదైన అద్రుష్టం

  • @ramalakshmilakshmi5127
    @ramalakshmilakshmi5127 Рік тому +1

    అక్కయ్య కి డబ్బులు పప్మించడం నిజంగా చాలా చాలా గొప్ప మనసు జయ గ్రేట్ మా God bless you 🎉

  • @harigopal522
    @harigopal522 Рік тому +11

    🙏 అమ్మ ఈ వీడియో చూసాక మనసు అంతా చాలా భారంగా అయిపోయింది కన్నీళ్ళు ఆగలేదు

  • @srinubabukataris3311
    @srinubabukataris3311 Рік тому +4

    ఎవరైనా కాస్త ఆర్థికంగా లేదా రాజకీయ పదవి కారణంగా ఉన్నత స్థాయిలో ఉంటే ఎక్కడ లేని బీరకాయ పీచు చుట్టరికాలతో గొప్ప గా చెప్పుకునే ఈ సమాజంలో.... వీరు కూడా నా బంధువులే...నా రక్త సంబంధమే అని మీ పెద్ద మేనత్త గారి కుటుంబ సభ్యులను అభిమానం గా అక్కున చేర్చుకున్న మీ సంస్కారానికి 🙏🙏 ఎంత ఎదిగితే గొప్ప కాదు...ఎంత ఒదిగితే అంత గొప్ప అని మరోసారి ఋజువు చేసిన మా జయమ్మ కు🙏🙏....

  • @madhavimateti9755
    @madhavimateti9755 Рік тому +9

    మీ లాంటి వారు ప్రతి కుటుంబంలో ఒక్కరు ఉంటే ఎలాంటి భేదభావం లేకుండా హాయిగా ఉంటారు అందరూ

  • @naramvani7294
    @naramvani7294 Рік тому +6

    నమస్తే.. అమ్మ!!ఈ వీడియో చూస్తున్నంత సేపు నేను కూడా భావోద్వేగాలకు గురయ్యాను. ఎందుకంటే నేను కూడా ఈమధ్య మా పుట్టిన ఊరుకు వెళ్ళాను.మా ఇంటికి వెలుదామంటే,అది ఒక హాస్పటల్. చాలా ఆశ్చర్యమేసింది.. కాసేపు అలాగే అక్కడ కూర్చొని చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని, అక్కడ అంతా తిరిగి చూసి, బరువెక్కిన మనసుతో వెనుతిరిగాను.😢నాకు కొన్ని మీలాంటి అలవాట్లు ఉన్నాయి. అందుకే మీ వీడియోలు అంటే చాలా ఇష్టం.మీరన్న చాలా ఇష్టం ❤

  • @abhiram8893
    @abhiram8893 Рік тому +5

    అదంతా చూస్తే నాకు చాలా బాధగా ఉంది అమ్మ మీలాంటి మంచి మనసు ఎంతమందికుంటుందమ్మా ఇవన్నీ చూపించి చెబుతూ ఉంటే నాకు కూడా కళ్ళంట నీళ్లు వచ్చాయి మీలాంటి మంచివారు ఉండబట్టే ఇక భూమి ప్రపంచంలో మంచి అనేది బ్రతికి ఉంది అనుకుంటున్నాను ఆ భగవంతుడు మంచి మనసు ఇచ్చిన మీకు మీలాంటి వాళ్ళని చూసి నేర్చుకుంటున్న మాకు ఆ భగవంతుని కృతజ్ఞతలు

  • @sruthee
    @sruthee Рік тому +23

    Edena అమ్మ మన చిన్నపుడు పుట్టి పెరిగిన ప్లేసెస్ చూస్తే నిజంగా చిన్న పిల్లలం అయిపోతాం. Chala happy anipistundi

  • @sateeshkumart5864
    @sateeshkumart5864 Рік тому +5

    మీ అమ్మ నమస్తే మీ అత్తగారు మామగారు చనిపోయిన తర్వాత మీరు మీ కుటుంబాన్ని బాగా నిలబెట్టుకోవడానికి కృషి చేశారు కదా వాటి వెనక కచ్చితంగా మీ మేనత్త గారి స్ఫూర్తి మీ అమ్మడక్కయ్య గారి స్ఫూర్తి ఉన్నాయని నాకు అనిపిస్తుంది అట్లాగే అయితీంద్రుల అనుగ్రహము ఆ శ్రీనివాసుని కృపాకటాక్షాలు ఇవన్నీ ఉండడం వల్ల మీరు ఈ రోజు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నారు నిజంగా మీ జీవితం కూడా మాకు స్ఫూర్తి మీరు చెప్పిన ఇంకో మాట కూడా అక్షర సత్యం మగవాళ్లు కష్టాలు వస్తే చావు పేరుతో తప్పించుకుంటారు కానీ ఆడవాళ్లు మేం కూడా పోతే వీళ్ళు ఏమైపోతారు అనే బాధ్యతతో ఆ కుటుంబాన్ని మోస్తారు చావు వైపు చూడకుండా ఆడవాళ్లు కూడా చనిపోతుంటారు కానీ కొందరు బాధ్యతని వహిస్తారు కష్టాలు అన్నీ భరించి కుటుంబాన్ని నెట్టుకొస్తారు అంతే తప్ప చావు వైపు చూడరు మీకు మీ మేనత్త గారి జీవితం స్ఫూర్తి అయితే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలి ఏది పోగొట్టుకోకుండా నష్టపోకుండా ఎలా మేనేజ్ చేయాలి ఇలాంటివన్నీ మీ వీడియోస్ చూస్తూ వింటూ నేను స్ఫూర్తిని పొందుతున్నాను చాలా ధన్యవాదాలు అమ్మ

  • @anuradhavobbilisetty8495
    @anuradhavobbilisetty8495 Рік тому +1

    Chala మంచి పని చేస్తున్నారు video chusi memu kuda emotional ayyamu

  • @seethamahalakshmi7662
    @seethamahalakshmi7662 Рік тому +5

    అమ్మ ఆపాత మధురాలు లాగా ఉన్నాయి. మీ మాటలు మీరు చేసే సహాయం చాలా గొప్పది. మీరు పుట్టిన ప్లేస లో గుడి కట్టడం ఆ భగవంతుడే మీకు ఎదురుగా వచ్చి దీవెనలు ఇచ్చినట్లే అనిపించింది.🙏

  • @Jaswanthgamer07
    @Jaswanthgamer07 Рік тому +1

    నీ పుట్టింటి విషయాలు చెప్తుంటే మేము కూడా ఉండి చూసినంత ఆనందంగా ఉందమ్మా అమ్మ మీరు చెప్పింది నిజమే చిన్నప్పుడు ఏది అలవాటు చేసుకుంటే మన అలవాటుగా అదే మారిపోద్ది మీరు చెప్పింది సత్యం

  • @Sudhaadharv
    @Sudhaadharv Рік тому +3

    అసలు మీరు ఒక 10 ఏళ్ళు ముందే ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంటే బాగుండే ధేమో...చాలా చేంజ్ వచ్చేది మా జీవితంలో 😊❤❤❤

  • @bhargavichary7346
    @bhargavichary7346 Рік тому +1

    Mi chinnappati Gnapakslu cheputhunte maku gurthu Ochayandi edo pathakalam lo ilage valla gnapakalu cheputhundevaru milage anamata wonderful vedio.
    👏👏👏👏

  • @nvskantham6658
    @nvskantham6658 Рік тому +7

    మీ ఊరు ఎప్పుడూ చూడలేదని .మొట్టమొదటగా మీ వీడియోలో చూసాను .మీ అక్కయ్య గారిని చూసి రావడం ,ధనసహాయం చెయ్యడం ...చాలా మంచిపని చేసారు జయగారూ ! చాలామంది చిన్ని నా పొట్ట కు శ్రీరామ రక్ష అనుకునే ఈ రోజుల్లో అవసరంలో వున్నవారికి చేతనైనంత లో సహాయం చెయ్యడం మన కర్తవ్యం .

  • @samanvitachenna1537
    @samanvitachenna1537 Рік тому +1

    నమస్తే అమ్మ
    ఈ వీడియో చూడడం నిజం గ నా అదృష్టం అమ్మ మాది కూడా మచిలీపట్టణం నేను పుట్టింది పెరిగింది చదువుకుంది పెళ్లి పిల్లలు అంత బందరు లో నే అమ్మ మీరు గుడి లో మాట్లాడిన పూజారి గారు నా డిగ్రీ క్లాస్మేట్ పేరు శ్రీకర్ thumbnail లో బందర్ అని చూడగానే వీడియో ఓపెన్ చేసేసా అమ్మ ఆ వీడియో లో నా స్నేహితుడు ఉండడం చూడడానికి నాకు చాలా సంతోషం గా అనిపించింది లవ్ యు అమ్మ❤

  • @opvinay2754
    @opvinay2754 Рік тому +1

    Amma mi helping nature, mi principles aandhariii unte chala bagundedhi... Miru super amma. 🙏🙏🙏

  • @shantipadimi3390
    @shantipadimi3390 Рік тому +7

    ఇవాల్టి వీడియో చాలా సంతోషం వేసింది నాకు మీ ఆనందాన్ని చూస్తే నాకు చాలా ఆనందం వేసింది అక్క అది అంతా భగవంతుడు లేఖ మనం పుట్టి పెరిగిన ఇంట్లో గుడి కట్టా రూ మనం ఎంత అదృష్టం చేసుకున్నాము కొంచెం బాధ అనిపించినా చాలా సంతోషం డబ్బుంటే సాలదు అక్క సహాయం చేసే మనసు ఉండాలి

  • @srikrishna1656
    @srikrishna1656 Рік тому +3

    Already Meeru Poorva janma punyamtho puttaru malli Punyam mootakattukuntunnaru you are a lucky women

  • @padmalatha2309
    @padmalatha2309 Рік тому +1

    Amma kanillu agaladhu.
    Me akkani Chudasamu challa happy gaanipchindhi.
    God bless your family Amma
    Jangaon dist.

  • @vanajakanthavali6765
    @vanajakanthavali6765 Рік тому +1

    Chala bagundi Amma.. video..mee gnapakalu chirakalam gurtundi potai ammaa❤❤❤

  • @SuperMahification
    @SuperMahification Рік тому +1

    ma families lo alaga peddavallu unnaru.. Naku alaga sahayam cheyyalanipisthundi eppudu kuda.. Naku chala santhosham ga undi meeru ala help cheyadam. 🙏🙏🙏🙏

  • @Varadati
    @Varadati Рік тому +2

    Satsangatve nissangatvam
    Nissangatve nirmohatvam
    Nirmohatve Nischalatattvam
    Nischalatattve Jeevanmuktih.
    Bhajagovindam Bhajagovindam 🙏🙏
    మంచివారి సాంగత్యం ఎల్లప్పుడూ పరిమళభరితం 🙏

  • @chantiattha1705
    @chantiattha1705 Рік тому +1

    మీరు చేసే మంచి పనులకు పదాలు చాలవు 👏👏🙏🙏లవ్ యు maa

  • @kalvamadhavi9843
    @kalvamadhavi9843 Рік тому +1

    Amma,
    Chakkanaina rupam tho unde chandamama meeru
    Ellappudu chirunavvulu chindinche chinnari meeru
    Andarini apyayanga palakarinche athmiyulu meeru
    Uncle gaariki manthri laga salahalu ichhe kudibujam meeru
    Mee kuthurlanu kantiki reppa laga kapade kanupapa meeru
    Maa andariki amruthanni panche amma meeru
    Mana sri jaathiki mahonnatha shakthi meeru
    Proud of you amma 🙏🙏🙏🙏🙏

  • @kanakadurga9620
    @kanakadurga9620 Рік тому +1

    Nenu inkaa me akkaki paapam meru dablu ivvandi ani type chesthundagaa mere cheppesaaru nela nela dablu pampisthaamani…🌿🦜👏👏👏👏👍chaalu me manasuki na hrudhayam chala happy feel ayyindhi..melanty varamtene nakistam…inkevaru istam vundadhu..inka me pedha ammayi chala istam…🌿🦜🌹ala ani chinnamayi istam ledhani kaadhu…pedhammayi endhuko Naku istam inka me husband,chala manchaayana,ma daddy kuda chala manchayina 🌿🦜🌹👍🐿️🦢🌾🐄🕊️🌍god bless uall

  • @anasuyapisini4565
    @anasuyapisini4565 Рік тому +1

    🙏🙏 మీ మంచి ఆలోచన మనసుకి 🙏 ఈ రోజులో ఇలా సహాయం చేయడం బాధ్యత గా ఉండడం అనేది ఎక్కడ చూస్తున్నాం అమ్మ మీరు నిజంగా మాకు ఇన్ని విలువలు neripistunnaru🙏అమ్మడాంటీ గారి డేరింగ్ ki🙏🙏🙏🙏అంతే అమ్మ ఆడవాళ్ళకి ఉన్నంత దయిర్యం ఉండదు మగవాళ్లకి mee పుట్టిల్లు గురించి చెప్తూ ఉంటే chala happyga అనిపించింది కొంచెం కళ్ళు కూడా చెమార్చాయి ❤️పుట్టిల్లు అంటే ఇలానే ఫీలింగ్ వస్తుంది ❤️

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Рік тому +13

    నమస్తే అమ్మమీ పుట్టింటిదేవాలయం చూపించారుమా జన్మ ధన్యమైందిమేము ధన్యులముఅమ్మ మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏💐❤️❤️❤️❤️👍👌👌👌

  • @mmalleswari95
    @mmalleswari95 Рік тому

    Amma,aa illu chupinchi ma amma ma tatayyani gurtu chesaru .mukyamga nenu perigina maa ammama valla illu .tq amma

  • @chandupriya1973
    @chandupriya1973 Рік тому +6

    Me akka ni chustay badha ga anipinchindi amma.meru money double pampistanu annappudu chala happy ga undhi amma.really ur great amma❤

  • @kakinadateluguvlogs
    @kakinadateluguvlogs Рік тому +3

    నమస్కారం అక్కయ్య గారు మీసంతోషం చూసి నాకు కూడ చాల సంతోషం అని పించిది 🤗🤗🤗

  • @sreenivasarajukosuri1126
    @sreenivasarajukosuri1126 Рік тому +1

    Jai sreemanarayana amma memu machilipatnam lo near noble college daggaralo undevallam nannagari udyogareetyaa 1970 year lo pwd assistant engineer ga work chesevaru maaku machilipatnam tho unna anubandhalani gurthukosthunnayee mee videos chusinataruvatha thank-you amma ippudu 62 plus lo unnamu .maa native jinnuru andhi 😊

  • @sivakumarimaremalla7824
    @sivakumarimaremalla7824 Рік тому +1

    Nice video Jaya garu 👌🙏👏

  • @pillimadhavi2816
    @pillimadhavi2816 Рік тому +3

    నమస్తే అండీ జయ గారు చాలా బాగుంది మీ ఊరు ఇప్పుడు ఆ ఇంటి స్థలం ఉందా అండి వేరే వాళ్ళకి చేశారా

  • @bharathigullapalli5828
    @bharathigullapalli5828 Рік тому +10

    అమ్మ అన్నీ మన ఫ్యామిలీ కి శుభ సంకల్పం🎉

  • @jayasree1787
    @jayasree1787 Рік тому

    antha manchi manasu andi mee akkaya gurinchi vintuntey naku chala bada vesindi andi

  • @s.v.industries7756
    @s.v.industries7756 Рік тому +19

    నాకు..ఏడుపు..వస్తున్న ది..జయగారు😢😢😢😢

  • @ushaberu3170
    @ushaberu3170 Рік тому +4

    మీ భావోగద్వేగాలు వింటుంటే నిజమేకదా మనం ఏంత వాళ్ళమైన ఎక్కడ ఉన్నా మన పుట్టిల్లు మరువలేము అటువంటిది మీరు ఇష్టంగా నడ యాడి న గుడి అక్కడ కట్టడం చాలా ఉదవేగాన్ని కలిగిస్తుంది జయగారు.

  • @kanakadurga9620
    @kanakadurga9620 Рік тому +2

    God destiny 🌿🦜👌👏👏🌾🐄🦢🐿️🐒🥦🐒🦆🐖🥬🦜🌹dhemuni aasirvachanaalu.,manchi manasunna variki @@@“👨‍🍼🤱manchi thalli thandrulaki pittyna vaaripi mathrame vuntaayi…adhi evarayina

  • @darakiranmai1926
    @darakiranmai1926 Рік тому +4

    నమస్తే అండి మీ వీడియోలన్నీ చూస్తాం చాలా బాగా ఉంటాయి ప్రతి వీడియో లో ఒక మంచి మెసేజ్ ఉంటుంది ఇంత మంచి మనసు ఇచ్చిన ఆ భగవంతునికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నమస్తే మా

    • @konkimangadevi3068
      @konkimangadevi3068 Рік тому

      Amma meeru chala Manchin manasutho sahayam chestunnaru chala happy amma ❤❤❤antha pavitramaina place lo meru perigaru akkada gudikattaru amma ❤❤yentha Anand hum amma Nakul kannillu vachayee meru chepthey❤❤❤❤

  • @BevaraVijaya
    @BevaraVijaya Рік тому +1

    మన ఎదుట కష్టాల్లో ఉన్న మనిషికి సహాయం చేయడం చాలా బాగా నచ్చింది అమ్మ

  • @sharmasharma4665
    @sharmasharma4665 Рік тому +10

    చాలా మంచిపని చేసారు అక్కయకు సాయం చేయడం

  • @Naatu123
    @Naatu123 Рік тому +3

    హాయ్ అమ్మ ఇది నా ఫస్ట్ కామెంట్ మీ వీడియో చూస్తుంటే మీ మాట వింటుంటే మా అమ్మ గారితో ఉన్నట్టే ఉంటుంది ఈ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం అమ్మ

    • @Naatu123
      @Naatu123 Рік тому

      థాంక్స్ అమ్మ

  • @vsrinivas2234
    @vsrinivas2234 Рік тому +1

    Amma.. I am very happy to see you this video, thanks for sharing about your childhood memories

  • @kumarasanpalli4692
    @kumarasanpalli4692 Рік тому

    Amma video chustunte kallalo nillu vachayandi chala bhagundi video 👌👌

  • @venkateswarraochinta6495
    @venkateswarraochinta6495 Рік тому +6

    అమ్మా చాలా మంచి వీడియోపెట్టారు సంతోషం అనిపించింది అలాఇల్లువదలివస్తూవుంటె చాలాబాధగాఅనిపీంచింది

  • @molugurimadhavi8197
    @molugurimadhavi8197 Рік тому

    Namaskram amma milo antha dhayva bakthi chinnapati nundi undi kabatti epudu kuda antha prashamthamga pujalu chyadam dhayva dharshanalak veladam chala baga anipistai amma miru chala chala great 🙏🙏

  • @kolasuneetha9645
    @kolasuneetha9645 Рік тому

    Meeru share chesina personal vishayam chala great amma erojullo evariki vare unnttu untunnam andaram meela okkaru alochinchina great

  • @paidisatyamani8717
    @paidisatyamani8717 Рік тому +1

    E roju viedeo chusi na kallu chemmagillayi Jaya garu mi paina Bhagavantuni Krupa aparanga vundi God bless you and your family 🙏

  • @sridevikonduru2046
    @sridevikonduru2046 Рік тому +2

    Namaskar makke Garu chala bagund meeru putina ilu chala bagundi

  • @madalareshma9981
    @madalareshma9981 Рік тому

    Jaya garu mi helping nature chusaka chala baga anipinchindhi

  • @bitravenugopal8704
    @bitravenugopal8704 Рік тому

    Mi maatalu vintunte ardam avtundi amma ....
    Miku mi puttilu ante ..enta istamo ...yeti raju bhavanam mida abhinam ❤😊😊😊

  • @krishnaprasad9113
    @krishnaprasad9113 Рік тому

    Amma mee vedio chusthunte kallalo neellu thirigayi, manasantha bharanga anipinchindhi. Meeru cheppindhi nizam amma, aadavariki vunna sahanam, opika magavariki vundadhu

  • @Bunny-ob8xp
    @Bunny-ob8xp Рік тому

    Chinnaari akkayya santhosham ga undi,ee ammulu Peru maa ammagaariki athe Peru, athe machilipatnam, ade mangalahiri narasimha Swami gudilo thaathayya ammammala pelli.

  • @karnekrishnaanjali8146
    @karnekrishnaanjali8146 Рік тому +7

    Child hood memories are always sweet
    Bagunadhi amma temple emotional vlog

  • @synergysun9961
    @synergysun9961 Рік тому

    Amma merante naku chala istam me videos anni chusthanu,madhi guntur.monna mangalagiri vachinapudu nenu chala happyga feel ayaanu,chinna mata emi anukovadhu,meru sahayam chesedhi evaritonu anakandi sahayam pondhinavaallu,chusthuna devudu telusukunte chalukadha

  • @vyshnavivyshu8858
    @vyshnavivyshu8858 Рік тому +1

    Denikainaa adrustam undaali amma.. meeku puttukatho undi... House kastha temple ga marindi ante alanti elanti places lo temples kattaru ga amma. Love u amma ❤❤❤

  • @vasantalatav1818
    @vasantalatav1818 Рік тому +2

    Nice amma.. Temple challa bavundi. Sooo happy amma meeru vunna illu ni temple ga choodadum. 👌👏🙏🌹🙏🌹🙏soooooooooo nice memories . Emotional ga anipinchindi.💖🌺🌼🌹💐amma.

  • @Munith2018
    @Munith2018 Рік тому

    Last lo adavalla gurinchi cheppindhi correct a, magavallu badha vasthay vyasanala palu avtharu,adavallu anni niladhokkukuntaru.

  • @nagamanik1810
    @nagamanik1810 Рік тому +6

    అమ్మా... వీడియో చూస్తున్న అంత సేపు నాకు తెలియ కుండా నే నా కళ్ళ వెంట నీళ్లు వస్తూనే వున్నాయ్

  • @mythiliprathi5974
    @mythiliprathi5974 Рік тому

    Jayagaru mee vedio chusthunte nakukuda bandaru velli nenu putti perigina aa pranthanni chudalanipinchindandi. Meeru thirigina aa place lo gudi kattadam chala santhoshanga anipinchindandi. Meetho patu nannu kuda banadaru theesukellupoyarandi.

  • @padmavatimarthi8430
    @padmavatimarthi8430 Рік тому

    Mi manchi manasutho manchi panulu chesthunaduku miku ekkada unna bhagavanthudu untunnadu 🙏🙏🙏🙏

  • @dasariramajyothi4016
    @dasariramajyothi4016 Рік тому +4

    చాలా emotional గా అనిపించింది video చూస్తుంటే, మీ మాటలు వింటుంటే

  • @jyotigummuluru805
    @jyotigummuluru805 Рік тому

    Puttillu ae ammai kina chala ishtamina place.... Teeyanivgyapakam.... Meruvchese manchi karyaniki hates off u, mandeggira unnapoudu... Na anukunnavallani adukovalandi.. 👌🏻👏🏻

  • @elcjava9786
    @elcjava9786 Рік тому +1

    Hi Amma You are Great your helping also great you are a very very good woman Sai Baba blessings to you and your family 🙏🙏

  • @surekhachalla8455
    @surekhachalla8455 Рік тому

    Jaya garu..mee puttillu choopinchamani nenu request chesanu...choopincharu....felt very happy..to my surprise the temple was seen...Meeru chese charity super andi..Namaste andi

  • @estherranigaddala4078
    @estherranigaddala4078 Рік тому +2

    Me families ndaru baga settle ieyyaruga ndaru donation vesukuni standard ga chinna illu kattivvochu gadandi,me ammadakkai gari house chuste papam ndi,jeevithantham vallaki gurtu ga untundi amma,meeru thaluchukunte chesestaru amma

  • @krithichanammolu3816
    @krithichanammolu3816 Рік тому

    Chala Chala goppaga chupincharu e rojulu lo evvaru gurtupettukovadam ledu andi Chala Baga help cheystunnaru amma ma nainamma amma garidi bandar amma

  • @theuniqueartsandpaints8666
    @theuniqueartsandpaints8666 Рік тому

    amma meru puttina pradeshamolo guddi kattaru anti chala chala adurustam amma .anduki meku a bagavanthuni bakthi chala chala undi amma e video chusaka chala santhosham anpinchindi amma🙏🙏🙏🙏🙏🙏🙏. Ma nanna gurthuchhuru amma. Puttillu anti puttulli amma.

  • @vijayalakshmilavu8743
    @vijayalakshmilavu8743 Рік тому +1

    మా ఇల్లు కూడ లేదు మా చిన్న నాన్న ఇల్లు kosesaru మా అన్నయ్య లు vyavasayamu nastapoyaru ఇల్లు padagottesaru మా ఇల్లు ఎంతో neat గా vunche vallamu😢ఎన్నో పూలు poosevi ఆ intlo మా నాన్న గారు 32 ఎకరాలు పొలము konnaru ఇపుడు chettuki okaru puttaku okaru ayyamu మేము ilaa ayipovadamu మా ఊరు వాళ్ళు కి happy గా వుంది

  • @chalapathireddy7277
    @chalapathireddy7277 Рік тому

    Jai srmannarayana amma meeru bandharu lo unna yathiraja bavanamu ani chepparuga vare rmsmanujula varu hyd lo chinna jear swamivaru 216 adugula hight 108 divya deshamulatho nirmincharu shamshabad dhagara muchinthal lo thapakunda darshinchandi

  • @deviKorupolu-s3f
    @deviKorupolu-s3f Рік тому +1

    ❤ హాయ్ అమ్మ నేను మీ కొత్త subscribe మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి మీ మాటలు వింటుంటే మా అమ్మ గారితో ఉన్నట్లే అనిపిస్తోంది అమ్మ🙏🙏🙏🙏🙏

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 Рік тому +1

    Amma 🙏 mee child hood memory s chala bagunaii aakada temple chudaganee me face lo yentha happiness vachindoo amma 🙏🙏🙏🙏❤❤

  • @Satya_vlogs86
    @Satya_vlogs86 Рік тому +1

    Heads-up Amma Mee helping nature ki manchi Pani mana eniti nuchi modalapettalani nirupincharu meeru .

  • @daravemalafkdyodeofhvictor7850

    "మనసున్న మనుషులే మనకు దేవుళ్ళు "ఈ మాట మీకు వర్తించవలసినదే ఆ మనసు మీ దగ్గర ఉంది.అమ్మా మీ బాట,నా బాట ఒకటే అమ్మా❤ నాపేరు ఇందిర నేను కొన్ని నెలలుగా మివిడియోస్ చూస్తున్నాను .🙏👌👍 జై శ్రీరామ్

  • @revanthkumar7404
    @revanthkumar7404 Рік тому

    Puttiperigina ఇల్లు oo అద్భుతం ఎవరికైనా అక్కడికి వెళ్తే Chinnapillalu లాగానే ipotamu andi

  • @anithak1061
    @anithak1061 Рік тому

    Manishi yedagadam ante ede nandi, age height sampadana kadu, chethanaintha etharulaki sahayam cheyadame.
    Maatalu levandi mee gurinchi em cheppanu super andi meeru anthe❤

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 Рік тому

    Amma mi puttilu gurinchhi cheppi ma puttilu gurthuku vachela chesaru Amma miku 🙏🏻🙏🏻🎉🎉

  • @premalathadevi5524
    @premalathadevi5524 Рік тому

    Meeru, karana janmulu andi,yentha manchi family loo puttaru, goppa jathakam andi maake kanti Neeru vachindhi andi, okkaru kuda akkada leeraandi, please bhadha padakandi Jaya garu, maake chala emotional iyyamu. Aa kalam loo chalamandhi families loo eelane avuthundhi andi, sanyasam loo kalavatam jarigedhi. Mee illu gudi cheyatam mee vamsamu chesukunna punyapalam andi,manasunu thake video chupincharu.

  • @nagbairu2396
    @nagbairu2396 Рік тому

    Amma meru chala great nizanga meru devatha matalallo cheppalemu

  • @teja1455
    @teja1455 Рік тому

    Amma miru putti intiki velli miru anta chusukuntu naku kuda ma inti road antha chupincharu chala happy ga vundi amma miru chese paniki kuda

  • @rameshi8902
    @rameshi8902 Рік тому +3

    అమ్మ మా అమ్మ కూడా మీ లాగానే మాఅమ్మ అక్క చెల్లి అన్నయ్య తమ్ముడు ఎవరు లేరు మా చిన్న పిల్లగా వున్నప్పుడు పెళ్లి చేసారు అపాటి నుండి కష్టాలు అయిన అమ్మ ఈనాడు బాధ పడలేదు అక్క అన్నయ్య నేను మమ్మీ ఈనాడు చిన్న లోటు లేకుండా చూసుకోది నాన్న మమ్ములను ఈనాడు చూసుకోలేదు అమ్మమ్మ వాళ్ల ఇంటి దగ్గర మేము ఉండేవాళ్ళం అక్క కు పెళ్లి కాలేదు నాకు అయ్యింది కానీ నాకు పిల్లలు లేరు అన్న కు అయింది ఒక బాబు పాప కానీ అన్న చనిపోయాడు మానాన్న చనిపోయాడు మాఅమ్మ కష్టపడుతోంది బీడీలు చేస్తుంది మాఅమ్మ మిలాగానే సాయం చేసువుటుది మారి మిఅత్త కాదు అమ్మ ఏదో కొత్త మి అక్క ను చూసేవారికి మాఅమ్మ గ్యపకాము వంచి ది అమ్మ మా అమ్మ సీతాదేవి అనీ కష్ణలు పాడింది అమ్మ

  • @sandhyasreethirumala2431
    @sandhyasreethirumala2431 Рік тому

    Namasthe andi 🙏🙏 mee video's ni choosi nenu Nijamga chaala nerchukuntunnanadi prathi roju video s Thappakunda chusthanu konni konni follow avuthanu naaku mee matalu aalochanalu chaala chaala nachhuthandi 2 3 cheralu nenu konukkunnavi Meeru kattukunnavi same vunnayandi 💚💚💚💚

  • @barathipathipaka4593
    @barathipathipaka4593 Рік тому +1

    Amma you are a great 🙏🙏🙏🙏🙏

  • @MuguKumari-c2v
    @MuguKumari-c2v Рік тому

    Me manchi manasu ku A devudu yellavelala kapaditharu
    Nice Amma.Bhimavaram station vasthe mere gurthuku vastharu.❤❤❤🙏🙏🙏💐💐💐

  • @basaramsunithadevi6739
    @basaramsunithadevi6739 Рік тому

    Nameste amma meru chala adrustavantulu meru Nadi Adina bumi
    evala devalayamayindi

  • @swarnarajeshwari3106
    @swarnarajeshwari3106 Рік тому +1

    Abba Anepenchende jayagaru meru chaputhuntae antha ashcharyam kalegende. Ammavareke namaskaralu🙏🌺

  • @rajasreeinturi7415
    @rajasreeinturi7415 Рік тому

    Mee income inca inca peragaalani mee akkayya lanti vaariki inka eandariko ilaage saayam cheyyaalani mimmalni bhagavanthudu aaseervadisthaaru Jaya garu 💜🙌💜

  • @NenumeKarthik
    @NenumeKarthik Рік тому +1

    Very nice ammma super amma we inspired of you amma ❤❤

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 Рік тому

    Chaala manchivishayalu choopinchi chepparu mee anandabadha kooda ardhamayindi peddavallamu ipothunnamukada paatha gnapakalu marachipolemu pillalaku ardhmythe santhosham ade manam sadhichinadi ani lekka 👍👌🤗🎉

  • @Nirmala_.sirikonda
    @Nirmala_.sirikonda Рік тому

    amma mi video nannu kuda maa putti intiki thisukoni poyina thundi nenu mavuru vellinappudu mapillalaku anni chupisthu vuntanu same feeling😊

  • @hvkfuntimes8963
    @hvkfuntimes8963 Рік тому +1

    Hai jaya aunty garuuuu... Chala manchi feeling vachindi e video lo.❤❤ e place ki nenu eppudu vellaleduu aunty!!
    Oka roju vellu chusi vasthanu jaya aunty garu .
    Lots of love from bhanu from bandar.

  • @prasunavangara6328
    @prasunavangara6328 Рік тому +4

    Amma,the way you are leading your life is so inspiring maa

  • @LAKSHMInicesaguGadi
    @LAKSHMInicesaguGadi Рік тому

    Chala.challa.bagudi.amma.

  • @venkatanagakumaripadala8238

    Memu vellamumee flats chudaaniki vellamu me babai vallu ammutunte chudaaniki vachamu appudu bhimavaram lo unnaru ani annaru meeru ma intivypu vellaru me video chuste telisindhi😊chala santosham vesindi

  • @dhanalaxmisunkari3694
    @dhanalaxmisunkari3694 Рік тому

    Namaskaram jaya garu, me vedio chustunte ma childhood days gurtukuvacchai ❤