Producer Ashwini Dutt about Sr NTR Reaction on Jagadekaveerudu Athiloka Sundari | Chiranjeevi

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • Producer Ashwini Dutt about Sr NTR Reaction on Jagadekaveerudu Athiloka Sundari | Chiranjeevi
    This Is The Place Where You Will Get Inspiring videos in Telugu..#SumanTvEntertainment is South India's 1 UA-cam Channel and your final stop for BEST IN CLASS content from TELUGU FILM INDUSTRY

КОМЕНТАРІ • 296

  • @CHIRANJANSreenivas
    @CHIRANJANSreenivas 3 роки тому +73

    వర్షాన్ని కూడా లెక్క చేయకుండా
    23సార్లు మార్నిగ్ షో ఓకే టాకీస్ ఓకే సీట్ లో కూర్చొని ఈ సినిమా చూసాను.నేను నా సొంత డబ్బులతో 56మందికి ఈ సినిమా చూపించా 💪.అమ్మానాన్నలను ప్రేమిస్తాను దేవుడిని ఆరాధిస్తాను చిరు అన్నయ్యను అభిమానిస్తాను.చివరి శ్వాస వరకు ఈ నా మాట శాసనం 🙏.MEGASTAR THE KING OF INDIAN CINEMA 👏👏👏👏

    • @kalyanchowdary3056
      @kalyanchowdary3056 3 роки тому +1

      Ha ha ha

    • @roaster2348
      @roaster2348 3 роки тому +1

      Anni sarlu enduku chusav ra chinna.. Cinima artham kaledha

    • @roaster2348
      @roaster2348 3 роки тому

      Nuvvu sollu aapu ra swami 56 mandiki chupichava... 😂🤣ne lavada chupinchava enti

    • @CHIRANJANSreenivas
      @CHIRANJANSreenivas 3 роки тому

      @@roaster2348 అర్ధం చేసుకోడానికి అభిమానానికి తేడా కూడా తెలీట్లేదా పెద్దోడా

    • @kalyanchowdary3056
      @kalyanchowdary3056 3 роки тому +2

      @@roaster2348 ఏంది బ్రో నువ్వు మరీనూ డైరెక్ట్ గా వేసుకుంటున్నావ్ ,😑😀😀😀🤣🤣🤣

  • @chadsekh
    @chadsekh 4 роки тому +127

    raining continuously stopped a bit at 5 PM , watched 1st show SATYAM theater ameerpet, 30 years passed .... nostalgic

    • @ckumar214
      @ckumar214 3 роки тому +2

      How much was the ticket price then..??... do you remember..??

    • @georged8991
      @georged8991 3 роки тому +1

      super anna....

    • @AjayKumar6818
      @AjayKumar6818 3 роки тому +1

      Super

  • @venkatviswa1643
    @venkatviswa1643 3 роки тому +22

    All time industry hit never before never after జగదేకవిరుడు అతిలోకసుందరి మూవీ

  • @fullbindaschannel7060
    @fullbindaschannel7060 3 роки тому +15

    Anni chepparu Kaani Karnatakalo kooda 100 days Ayyindi jagadeka veerudu Athiloka Sundari Movie Nanu Choosa karnatakalo chinnappudu Chala bagundi karnataka power star puneeth rajkumar and Pawan kalyan fans From karnataka

  • @tejmaximus3893
    @tejmaximus3893 4 роки тому +303

    10:15 ntr about jagadeka veerudu

  • @bayyarapusreedhar2476
    @bayyarapusreedhar2476 3 роки тому +29

    Sr NTR blessed everyone especially Chiranjeevi his combination movie a great legend nandamuri taraka ramarao Garu he is industry God 🙏

  • @kurellasivasankarrao2454
    @kurellasivasankarrao2454 3 роки тому +11

    1990 unforgettable year in my life and cyclone was started after beginning of morning show in Guntur Manga theatre and I am also being present in same theatre.

  • @nrk2892
    @nrk2892 3 роки тому +5

    Thanks a lot ASWINI DUTT gaaru you gave us wonderful movie as great 👍gift Great memorable Mega movie JAGADEKA VEERUDU ATHILOKA SUNDARI excellent team work 💪 one among the top 10 movies of the telugu cinema 🎥
    Amazing performance by dynamic Megastar Chiranjeevi gaaru Sridevi gaaru Amrish puri gaaru
    Excellent supporting team Kannda Prabhakar Garu, Rami reddy gaaru
    Thanikella gaaru allu rama lingayya gaaru brahmmi gaaru
    Baby shaliny, cute shamily and boys .
    Miracle music therapy by illaya raaja gaaru
    Excellent camera work that too without any graphics 👍
    LEGEND SPB GAARU JANAKI GAARU Chitra gaaru Amazing music therapy with honey voices
    Choreography by sundaram master and prabudeva
    Excellent dialogs awesome 👌 script jandhyala gaaru team great narration
    Exceptional direction by K.Ragavendra Rao gaaru
    Thanks a lot team and telugu cinema vandanam 🙏

  • @anandpadala
    @anandpadala 4 роки тому +15

    Na chinnappudu nundi ippativaruku 100 times chusanu I love this movie I am waiting sequal sir

  • @powerofpeople01
    @powerofpeople01 3 роки тому +21

    అద్భుత దృశ్యకావ్యం జగదేకవీరుడు అతిలోకసుందరి ఇళయరాజా గారి సంగీతం అతిలోకసుందరి ని చూపించే విధానంలో ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావుశా ఎవరికి సాధ్యం కాదు.. అందాలలో పాటలో తెలుస్తుంది.. లెక్కలేనన్ని సార్లు చూసాం ఎన్ని సార్లు చూసిన బోర్ అవని అద్భుతమైన మూవీ..

  • @Sunsarma07
    @Sunsarma07 3 роки тому +161

    Mola lothu neellalo ,6 km nadichi, morning show chusam...that's megastar..may 9th 1990..kakinada..padmapriya...

  • @ganeshgadgi9467
    @ganeshgadgi9467 4 роки тому +86

    👍👍జగదేకవిరుడుఅతిలోకసుందరి ఇప్పటికి ఎప్పటికి మరిచిపోలేని ఇలియరాజ గారి సంగీతం Sholapur శ్రీనివాస్ థియేటర్ and పద్మ థియేటర్ నాలుగు నెల లెట్ రిలీజ్ లో రోజు 8 ఆటలు 14 రోజులో 112 ఆటలు అప్పటికి ఇప్పటికి మహారాష్ట్ర రికార్డు

    • @undruguravi2864
      @undruguravi2864 4 роки тому +4

      Tq's anna cheppinandhuku Jai megastar 🙏👌🌟💥⭐🔥

    • @sudhakarreddy2189
      @sudhakarreddy2189 3 роки тому +4

      Very very GREAT movie.We can see another 30 years with family.All songs dimma tirige songs.SRIDEVI as devakanya what a beauty queen.Devalokamlo unna sridevi malli digi ravamma.

    • @supremeshark9328
      @supremeshark9328 3 роки тому +2

      Greatness of Chiru mainly... N team.

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 4 роки тому +19

    One of the best telugu movie!The anchor also the best one with her natural appearance!

  • @narayanamurthy435
    @narayanamurthy435 3 роки тому +16

    ఇది శ్రీకాకుళం లో మొదటి రోజు బెనిఫిట్ షో ఉదయం 7 గంటలకు చూసాను. మాకు చాలా నచ్చింది.
    చిరంజీవి ని తొక్కేయాలని అప్పట్లో కొంతమంది హీరోలు వారి ఫాన్స్ నెగిటివ్ టాక్ తెచ్చేవారు.
    ధియేటర్ లో కొంతమంది ఫ్యాన్స్ ముసుగులో బైటికి వచ్చి బ్యాడ్ టాక్ తెచ్చారు. ఫ్లాప్ అని ప్రచారం చేశారు. రెండు రోజులు ప్రదర్శన అయిన తర్వాత వరదలు వచ్చి ధియేటర్ లోకి నీరు వచ్చి మునిగి 3 రోజులు షో ఆగిపోయింది.
    తిరిగి ఓపెన్ అయింది 50 రోజుల పాటు 4 షోలు హౌస్ ఫుల్. తర్వాత 150 పైగా ఆడింది. బంపర్ హిట్.

  • @aejasghouse9996
    @aejasghouse9996 3 роки тому +10

    Happy to see FIRST TIME ASHWINI DUTT GARU, thanks 👍👌 madam

  • @nareshpalamakula248
    @nareshpalamakula248 8 місяців тому +7

    జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా 130 times చూశాను.. బెస్ట్ సినిమా

    • @mohanraok7917
      @mohanraok7917 7 місяців тому

      ఏం బ్రదర్? థియేటర్ లో గేటు దగ్గర టికెట్స్ చింపే ఉద్యోగమా నీది?.

    • @సత్యంవేదం
      @సత్యంవేదం 7 місяців тому +1

      ​@@mohanraok7917కాదు థియేటర్ ఆపరేటర్ వుంటాడు 😂

  • @nkirankumar686
    @nkirankumar686 3 роки тому +5

    Super movie..

  • @mavoorilomeru9687
    @mavoorilomeru9687 3 роки тому +23

    Vijaz.Visakhapatnam . Melody theatre opining.. Move..1st day...2:30 show..i am watching.. New theatre sound system.. Full ac..super.. Memories..

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 3 роки тому +5

    ఆ సినిమా ఒక epic ఎప్పటికీ కూడా, అందులో సినిమా లో శ్రీదేవి ఉన్నంత అందంగా ఏ సినిమా లో ఉండదు. ఆ సినిమాలో ఒక సీన్ లో శ్రీదేవి గారు వంకాయ తిని కారం తో నోరు మండిపోయి, ఆ మంట తగ్గడానికి అమృతం కావాలని అడిగితే, Chiranjeevi వెటకారంగా అక్కడ చెంబులో ఉంది తాగు అని ఉంగరం వేలుతో చూపిస్తే, నిజంగానే అమృతం చెంబులోకి వస్తుంది, శ్రీదేవి తాగుతుంది. ఆ సినిమా తరువాత మేము ఎప్పుడూ అనుకునేవాళ్లం, రాఘవేందర్ రావు గారు నిజంగానే ఆ చెంబులో అమృతం పెట్టీ ఉంటారేమో అందుకే శ్రీదేవి ఎప్పటికీ ageless beauty లాగా ఉంటుంది అని అనుకునే వాళ్ళం. ఇక శ్రీదేవి గారు వేసిన ఒక్కొక్క కాస్ట్యూమ్, బాబాయ్ ఎంత గ్రాండ్ గా ఉంటాయో, ఇప్పటికీ, ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఆ కాస్ట్యూమ్స్ ని మించిన కాస్ట్యూమ్స్ ఏ సినిమా లో రాలేదు అంటే అతిశయోక్తి కాదు. మాకు అప్పట్లో VCR ఉండేది, మేము శ్రీదేవి expressions ను pause చేస్తూ, on చేస్తూ చూసే వాళ్ళము. Such a wonderful movie for ever. జగదేక వీరుడు అంటే చిరంజీవి నే అతిలోకసుందరి అంటే శ్రీదేవి నే అంతకు మించి ఇంకా ఎవరిని ఆ పాత్రలలో ఊహించుకోలేము.. ఆమె నగలు తిసేసాక కూడా అంతే అందంగా ఉంటారు. మళ్లీ ఆ సినిమా గురించి మాకు గుర్తు చేసి మమ్మల్ని ఎక్కడికో స్వర్గపుటంచులు వరకు తీసుకెళ్లారు.

  • @velpulasrinivas3358
    @velpulasrinivas3358 3 роки тому +102

    యన్. టి. ఆర్ చాలా భోళా మనిషి. మహానుభావుడు అందరివాడు.

  • @srinivaskalla5007
    @srinivaskalla5007 3 роки тому +5

    Golden Moive Super Sir

  • @kondaganeshgoud9786
    @kondaganeshgoud9786 3 роки тому +175

    కరీంనగర్ జిల్లా కోడీమ్యాల విజయలక్ష్మి ధియేటర్ లో రూపాయి టిక్కెట్ పెట్టి డోర్ వద్ద మెట్లపైన కూర్చొని చూసిన.... జగదేకవీరుడు అతిలోకసుందరి

    • @prashanthprathoo8800
      @prashanthprathoo8800 3 роки тому

      Madhi ga ure kani nenu endhra movie chusanu adhe metlapai kurchoni

    • @shadow8043
      @shadow8043 7 місяців тому

      Nenu yamudiki mogudu chusa! Naa life lo first movie ade vijayalaxmi theatre lo

  • @sreenivaskumarnakkala1846
    @sreenivaskumarnakkala1846 3 роки тому +12

    satyam theatre ameerpet morning show watched. mind blowing

  • @ravibellamkonda6330
    @ravibellamkonda6330 3 роки тому +2

    You are a Good Ankur with Expressive mannerism .

  • @nkirankumar686
    @nkirankumar686 3 роки тому +5

    ఇళయరాజా, చిరు ,శ్రీదేవి,ఆర్ట్ డైరెక్టర్, జంజాల అందరూ భయంకరమైన, పెర్ఫార్మెన్స్ ల మ్యాజిక్ షో...

  • @puppalaumamahesh2943
    @puppalaumamahesh2943 4 роки тому +18

    Legend movie..never before..jihind

    • @JustVishall
      @JustVishall 3 роки тому

      Yeah.. Mukyam ga beach road horse fight 👌

  • @RamaKrishna-rf7nv
    @RamaKrishna-rf7nv 4 роки тому +17

    Jai mega 🌟 chiranjeevi

  • @prasadthota3900
    @prasadthota3900 3 роки тому +7

    నిర్మాత అంటే అశ్విని దత్ గారే..గొప్ప కళ పోషకుడు

  • @mamidiarunkumar5328
    @mamidiarunkumar5328 4 роки тому +9

    great movie sir👌

  • @shaikjeelani8260
    @shaikjeelani8260 4 роки тому +6

    Superr movie

  • @vasanth3377
    @vasanth3377 3 роки тому +6

    90s memory ...Shirts chirigina rojulu .... Chiru mass ka baapp

    • @roaster2348
      @roaster2348 3 роки тому

      Balayya mass ka baap amma mogudu

    • @_VK9959
      @_VK9959 Рік тому +2

      ​@@roaster2348bul bul thusss

    • @roaster2348
      @roaster2348 Рік тому

      @@_VK9959 ne Amma puku thus

  • @shanthuthanish8361
    @shanthuthanish8361 2 роки тому +2

    Johar NTR 💕 legend.... Jai megastar

  • @perlayadaiah6177
    @perlayadaiah6177 3 роки тому +5

    My first film in theatre

  • @shrinnewaasss5297
    @shrinnewaasss5297 6 місяців тому

    Thank You Sir 🙏

  • @lokeshparimi
    @lokeshparimi 3 роки тому +5

    cyclone over andhra Pradesh..block buster hit .. oorlaki oorle munigipoyay.. aina block buster

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 Рік тому +1

    Great movie

  • @ss50505
    @ss50505 7 місяців тому

    A masterpiece on Silver screen.....❤

  • @shashidharpatelmiryala9707
    @shashidharpatelmiryala9707 3 роки тому +5

    జై మెగా స్టార్ 👌👏

  • @bommarillutube7938
    @bommarillutube7938 4 роки тому +57

    at 10.15 Ntr Comment

    • @ramanjaneyuluburada5094
      @ramanjaneyuluburada5094 4 роки тому +3

      Tq broo..
      E mo**d*a lo channel
      chinna chinna content ki
      pedda pedda videos pedqthqru😡😡😡

  • @kutalavenkataramana8106
    @kutalavenkataramana8106 3 роки тому +2

    Best movie and the Anchor is good

  • @sriram307
    @sriram307 4 роки тому +15

    Evergreen movie never before ever after

  • @sureshthanda9560
    @sureshthanda9560 3 роки тому +9

    11:29good word 👏👏

  • @sathyachandrashekar1047
    @sathyachandrashekar1047 3 роки тому +6

    I am inspired to see you sir 🤘🤘🤘

  • @venkateswararao4456
    @venkateswararao4456 Місяць тому +1

    ఈ సినిమా మోకాళ్ళ లోతు నీళ్ళలో వెళ్లి గేటు దగ్గర నిలబడి చూసాను

  • @bhanuprakash3407
    @bhanuprakash3407 4 роки тому +14

    Mega star....movie..

  • @satishchilakamarri
    @satishchilakamarri 3 роки тому +17

    ntr topic strats from 09:37

  • @gopisettinani5302
    @gopisettinani5302 7 місяців тому

    E Movie lo yamaho nee yama Yama song hills midha vestaru ...aa song chuste body lo heat motham bayataku vachestadi ...nijma ga maname yendalo ninchoni chuustunnattu vuntadi song ❤❤

  • @suvarnachodavarapu6425
    @suvarnachodavarapu6425 4 роки тому +15

    Star star megastar

  • @killadaanjaniram8514
    @killadaanjaniram8514 Рік тому +2

    Aswini Dutt garu na favourite producer oka writter ga vijayanthi movies baneer lo work cheyalani na korika

  • @vishwanathkvishwanathk6383
    @vishwanathkvishwanathk6383 3 роки тому +4

    Super

  • @SURESH-ni7wc
    @SURESH-ni7wc 3 роки тому +4

    fresh looking movie

  • @karthikbabu2946
    @karthikbabu2946 4 роки тому +8

    Jai megastar chiranjeevi

  • @maradhamdharani6219
    @maradhamdharani6219 3 роки тому +3

    Chiranjeevi Sridevi Amrishpuri ultimate range

  • @yaragarlapavankumar5517
    @yaragarlapavankumar5517 3 роки тому +8

    Music a top

  • @madhuchowdary2947
    @madhuchowdary2947 4 роки тому +11

    Mega star

  • @venkatasubbarajupusapati1566
    @venkatasubbarajupusapati1566 4 роки тому +8

    SUPER MOVE

  • @tiktokdaddy9432
    @tiktokdaddy9432 3 роки тому +4

    Chiru n sridevi were acted in ranikaasula rangamma

  • @Varaprasad8991
    @Varaprasad8991 2 роки тому +2

    Jaii megastar 💪🔥✊

  • @sabhaskarrao4301
    @sabhaskarrao4301 7 місяців тому

    I watched above said cheru movie 16 times ❤

  • @sudhakargangarapu3536
    @sudhakargangarapu3536 3 роки тому +3

    That is megastar chiranjeevi

  • @venkatababu8669
    @venkatababu8669 4 роки тому +6

    Jai ntr

  • @hindusthantransport637
    @hindusthantransport637 2 роки тому +2

    Madam your voice very good..
    But don't use word frequently okay in loud manner , it sounds bit arrogant, other than this excellent

  • @govrisettiramu8614
    @govrisettiramu8614 3 роки тому +5

    Jaichiranjiva. Nanubantumilli. Durgamahalthufanlochusanu.

  • @kartikkartik743
    @kartikkartik743 4 роки тому +4

    Visual wonder🙏

  • @mokshichowdhary6464
    @mokshichowdhary6464 3 роки тому +9

    Aswani duty garu meeru cheppindhi Ntr gurinchi correct anna garu pm ayye varuu gully kattey varuu aa.thappu cheyyaka. Potheyy

  • @raghavendrakumar276
    @raghavendrakumar276 4 роки тому +21

    This anchor has no knowledge about the industry. My suggestion is that she must do home work before talking to somebody from the industry.

    • @vibgyoradmedia
      @vibgyoradmedia 4 роки тому

      Yes Sir. నాకూ same feeling. నిజం చెప్పాలంటే... కొంచెం చిర్రెత్తుకొచ్చింది కూడా సర్.

  • @harishneduri6638
    @harishneduri6638 3 роки тому +7

    Sir vyjayanthi prathi move chusta sir great produsar

  • @jaishathkattempudi
    @jaishathkattempudi 4 роки тому +25

    నువ్వు ఇంటర్వ్యూ చేయడమేమిటి ని బొంద, శ్రీదేవి మాట్లాడే మాటలు అచ్చ తెలుగు ఆంధ్రభాష అంగూలీయకం అనేది మా భాష

    • @ABHari-yv5vq
      @ABHari-yv5vq 3 роки тому

      గ్రాందిక భాష తెలియదామ్న నీకు

    • @manasarudraraju3424
      @manasarudraraju3424 3 роки тому

      @@ABHari-yv5vq Sanskrit Telugu కవల పిల్లలు..అందుకే చాలా తెలుగు పదాలు గ్రాంథిక భాషా తో పోలి వుంటుంది

  • @tathamajaka1662
    @tathamajaka1662 3 роки тому +5

    Wow

  • @sanjaymarka6008
    @sanjaymarka6008 3 роки тому +4

    I saw this movie in Satyam theatre Ameerpet on May 1990

  • @naasamajam4616
    @naasamajam4616 3 роки тому +8

    Meghastar king 👑 in indian cinema

  • @pundaleekpai8083
    @pundaleekpai8083 4 роки тому +5

    I met him and his father at the time of chudalani vundhi in Rajahmundry

  • @turkasreenu5221
    @turkasreenu5221 3 роки тому +2

    Jai.mega.star

  • @SMR7799
    @SMR7799 4 роки тому +3

    GOOD GOOD awini dattu garu

  • @jayalaxmih7586
    @jayalaxmih7586 2 роки тому +2

    10.20

  • @BSMURTHY-l5c
    @BSMURTHY-l5c 8 місяців тому +1

    Duttu gari cine lifelo (producergaa)aa movie appulanni theerchesi pedda nirmaathagaa nilabettindi Chiru punyamaa ani..it' true..appatiki Raghavendrarao garu plop movies tho venakapadipogaa..Chiranjeevigaru..ee movie meere direction cheyaalani cheppi ok chesaaru..duttu goru avanni marachi Chiranjeevi ni marachi yedhedo cheppesaaru mee interviewlo..bhale bhale..appulanni dhaatina dattu goru.

  • @trinadhkosiraddy4795
    @trinadhkosiraddy4795 3 роки тому +4

    Jai maga star

  • @sanjeevmba5124
    @sanjeevmba5124 4 роки тому +5

    Anchor looks very lovley .All the best

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 2 роки тому

    ముసా మేకప్ లు & విగ్స్ & డ్రామాటిక్ దుస్తులు డ్రామా లుక్ నుండి తెలుగు సినిమా గతి రితి వేగం పెంచి కమర్షియల్ హంగులు దిద్దిన హీరో చిరంజీవి మాత్రమే! డాన్స్ & ఫైట్స్ వండర్ in indian films

  • @ArunKumar-pp6tc
    @ArunKumar-pp6tc 3 роки тому +11

    Ilaiyaraaja Karana Janmudu Correct Chepparu. Inkevaru puttaru and dhataleru Ayanni.

  • @samuelkumar4485
    @samuelkumar4485 3 роки тому +4

    Ashvindutt gariki lucky hero Dr N T. RamaRao that is he Mr Ashvindutt garu forgot.

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 3 роки тому +5

    నీ అమాయకత్వమో, తిక్కో తెలియదు.. శ్రీదేవి లాంగ్వేజ్ ఎందుకు different గా అన్ని అడగడం.. చెత్త question

  • @sureshbabubasavaraju6660
    @sureshbabubasavaraju6660 4 роки тому +4

    Daring and dashing hero superstar krishna great

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 3 роки тому

    ఇప్పట్లో ఆ సినిమా తీయాలంటే కనీసం3 years టైం 300 కోట్లు ఖర్చు.అవుతుంది
    అందుకే వైజయంతి మూవీస్ బ్యానర్ సూపర్

  • @adityavarma2614
    @adityavarma2614 8 місяців тому +1

    PK movie is also based on this, just think, Amir Khan movie

  • @sattibabuk1617
    @sattibabuk1617 7 місяців тому

    Jai megastar✊✊✊✊✊

  • @SureshKumar-nh2fi
    @SureshKumar-nh2fi 4 роки тому +18

    Chirungeevi lekapothay ee pictur e ledhu

  • @paragon369
    @paragon369 7 місяців тому +1

    ఆల్రెడీ" రాణి కాసుల రంగమ్మ" సినిమా చిరంజీవి, శ్రీదేవితో ఉంది కదా నాయనా నువ్వే మొదటిగా నటింప చేసినట్లు నటిస్తున్నావు ఎందుకు.

  • @muvvalaraghav7815
    @muvvalaraghav7815 4 роки тому +6

    Anchor vetakaaram..full mass n palleyturi vaasana....

  • @entertainmentclub9248
    @entertainmentclub9248 3 роки тому +2

    10:15

  • @narasimharocking507
    @narasimharocking507 3 роки тому +4

    Thunbnail 4:35

  • @hridhanv2098
    @hridhanv2098 4 роки тому +13

    Veellu Ela anchors avutharra
    They never do ground work before taking interview Sridevi basha gurinchi adagatam
    Endhuku aa basha pettaru opt abuthunda ani pettara

  • @venkateshgm4605
    @venkateshgm4605 6 місяців тому

    Amma, naanna tho2taim choose. What a wonderful

  • @chkishore-iq7rk
    @chkishore-iq7rk 3 роки тому +2

    10;15 NTR

  • @ravi_karnala_.7889
    @ravi_karnala_.7889 3 роки тому +5

    50 paisa tho nilabadi chusa antha, that time iam 6th standed, wonder full movie

  • @TulasiRamakrishna-d6m
    @TulasiRamakrishna-d6m Рік тому +1

    Guntur manga cinema theatre lo 1.25 rupes tho chusanu

  • @chandrashakerashala991
    @chandrashakerashala991 6 місяців тому

    వెంకటేశ్వర పిక్చర్ మహల్ దేవరకొండ 1.25 ticket lo చూశాను

  • @balabalajikoya
    @balabalajikoya 7 місяців тому

    Maga sunami. Movie. ❤❤

  • @thalakappalarambabu9537
    @thalakappalarambabu9537 Рік тому +2

    👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️💪💪💪💪💪💪💪💪🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍👍👍👍👍👍👍👍👍👍👍

  • @Pikachu-dw3qk
    @Pikachu-dw3qk 3 роки тому +2

    Jai ntr king of Telugu cinema 👑