Good morning madhavi garu ....Aaku kuralu 3-4 inch vachi padipotunai em cheyamantaru...Alaage kottimera yellow color aipotundi em cheyali chepandi pls...thank you
అమ్మో సూపర్ అక్క వీడియో ములక్కాయలు అన్ని కాసింది అక్క మొలక చెట్టు బతకడం లేదు కరివేపాకు చెట్టు బతకడం లేదు అక్క మాకు ఏంటో అర్థం కావట్లేదు ప పండిస్తున్నారు సూపర్❤❤❤❤
హాయ్ అండి ఆకుకూరలకి వాటర్ ఎక్కువ అవుతుంది ఎక్కువ వేయకండి చిన్న చిన్న కన్నాలు పెట్టి బాటిల్ మూతకే వాటితో లైట్ గా వేయండి వేరు కుల్లు తెగులు వస్తుంది దానికి పసుపు దాచిన చెక్క పొడి బాగా పనికొస్తుంది వాటర్ ఎక్కువ వేయకండి
15 రోజులకు ఒకసారి చేయండి ఇంకా ఎక్కువ ఉంటే కంపోస్టు తయారు చేసుకోండి సగం మట్టి సగం పొట్టు కలిపితే కంపోస్ట్ అయిపోతుంది అడుగున మాత్రమే చిల్లు పెట్టి డబ్బాకి ఆ డబ్బాలో వేసి పక్కన పెట్టండి అప్పుడప్పుడు నీళ్లు ఇవ్వండి. కంపోస్ట్ అయిపోతుంది దాన్ని మనం మొక్కలకి అన్ని మొక్కలకు ఉపయోగించుకోవచ్చు
Super harvest andi
Super Amma 👌👌👌👏👏👏
Good morning madhavi garu ....Aaku kuralu 3-4 inch vachi padipotunai em cheyamantaru...Alaage kottimera yellow color aipotundi em cheyali chepandi pls...thank you
👏👏👏
సూపర్ గా ఉన్నాయ్ అక్క❤
అమ్మో సూపర్ అక్క వీడియో ములక్కాయలు అన్ని కాసింది అక్క మొలక చెట్టు బతకడం లేదు కరివేపాకు చెట్టు బతకడం లేదు అక్క మాకు ఏంటో అర్థం కావట్లేదు ప పండిస్తున్నారు సూపర్❤❤❤❤
థాంక్యూ తల్లి
సూపర్ ములక్కాడలు❤
ఎన్ని మునగ కాయలు అమ్మ ❤❤❤❤
Madhavi garu mee daggara potla seeds vunte pampagalaru
Great Madavi 👍
Suooooper 💛❤💚❤️💛
మాధవి గారు ...ఆకు కూరల మొక్కలు మూడు నాలుగు ఇంచులు వచ్చి పడిపోతున్నాయి ఏం చేయమంటారు...కొత్తిమీర పచ్చగా ఐపోతుంది ఏమైనా పరిష్కారం చెప్పండి కొంచం
హాయ్ అండి ఆకుకూరలకి వాటర్ ఎక్కువ అవుతుంది ఎక్కువ వేయకండి చిన్న చిన్న కన్నాలు పెట్టి బాటిల్ మూతకే వాటితో లైట్ గా వేయండి వేరు కుల్లు తెగులు వస్తుంది దానికి పసుపు దాచిన చెక్క పొడి బాగా పనికొస్తుంది వాటర్ ఎక్కువ వేయకండి
హాయ్ అమ్మ మా మునగ చెట్టు గోడ పూలు పడ్డాయమ్మ ఫ్రిడ్జ్ ఎంత కొన్నారమ్మా ఇయ్యాలేనమ్మ 18వ తారీకు మా మనవడు పుట్టినరోజు
Hi andi
సూపర్ అమ్మ మీరు సూపర్😊
హాయ్ పుష్ప గారు గుడ్ మార్నింగ్ ఏ ఊరండి మీరు గార్డెన్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను
మాధవి గారు మా ఊరు అండి మీ ఊరికి మా ఊరికి చాలా దూరమైన అండి అయితే అమలాపురం సైడ్ అండి
మాది రాజమహేంద్రవరం దగ్గర జొన్నాడ అమ్మాజీ పేటలో మా ఆడపడుచు ఉంది వద్దామని అనుకుంటున్నాను వచ్చినప్పుడు మీకు చెప్పాను
మాధవి గారు జొన్నాడ తెలుసండి ఎప్పుడో ఒకసారి అయితే వచ్చాను
ఈ పట్టు వచ్చినప్పుడు మా ఇంటికి రండి
రొయ్యలు పొట్టు ఎన్ని రోజులకు ఒకసారి కప్ పెట్టాలి
15 రోజులకు ఒకసారి చేయండి ఇంకా ఎక్కువ ఉంటే కంపోస్టు తయారు చేసుకోండి సగం మట్టి సగం పొట్టు కలిపితే కంపోస్ట్ అయిపోతుంది అడుగున మాత్రమే చిల్లు పెట్టి డబ్బాకి ఆ డబ్బాలో వేసి పక్కన పెట్టండి అప్పుడప్పుడు నీళ్లు ఇవ్వండి. కంపోస్ట్ అయిపోతుంది దాన్ని మనం మొక్కలకి అన్ని మొక్కలకు ఉపయోగించుకోవచ్చు
అక్కా నేను ఈరోజు ఈలిక్కవీడు ఇచ్చాను అక్కా
👍