చాలా బాగా చెప్పినారు స్వామి
You are exactly 💯 right bayya
Jai srimannarayan 🙏🏻
Chala casual ga undi discussion.. excellent narration.. thsnk you..
Very very detailed hindu dharma explained sir tks.
Chala Baga chepparu
🎉🎉🙏🏽🙏🏽 సర్ చాలా బాగా వివరించినారు సార్ 🎉
Very gud explanation,,
Verygoodtalkingnamaskarum
Chala details chaeppavu.God bless you.
❤Jai srimannarayana
🙏🙏🙏 SUPER UR VIDEOS SIR THANKS FOR UR GREAT INFORMATION GIVEN BY TEMPLES 🛕 NAMASTE 🙏
Nice and good very informative interview
Annewhey super
Every body has his own faith. See the gentleman, he has tirunamam and if explained it has lot of significance. I were bhasmam that have also equal significance, depending on the place you live, medicinal value and the protection you get.
Puri lo pantulle pedda dongalu bakthululanu hundilo mudupulanu veyanivvaru Valle lagesukuntaru nenu chusanu
ఈ సుమన్ టీవీ యాంకర్స్ అంత ఓవర్ యాక్షన్ బ్యాచే..
స్వామి బాగా చెప్పారు
పండాలదందా కరెక్టే!
TTD కి రోజు కొన్ని కోట్ల రూపాయల ఆదాయం ప్రపంచంలో ఏ దేవాలయానికి కూడా ఇంత ఆదాయం లేదు అంతా దుర్వినియోగమే పూరి జగన్నాథుడి ఆలయానికి రాజులు విరాళాలు ఇచ్చారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కు ప్రజలు ఇచ్చే బంగారు ఆభరణాలు ప్రతిరోజు కొన్ని కోట్ల విలువ చేసేటి దీనిపైన శ్వేత పత్రం విడుదల చేయమనండి ఓం నమో వెంకటేశాయ
Appudu nastikudu channel ga marindi
But publicity of the ornaments and the value would attract the international smugglers and modern high-tech security is needed. This gentleman is doubtful of Nagabandanam. Its there and so it's being kept safe. Other wise Muslim and British governments would have knocked away long back. The most honest and loyal people are the royal family members.. they and the archakas are not interested in the treasure. So they should have joint custody of the keys. Kerala has more no tantrik men. And some old people in interier Krishna godavari area have the knowledge and have talapatras.and knowledge of decfiering the language is required.
Three keys.
70 crores
TT`D తిరుమల తిరుపతి దేవస్థానం లో కూడా ఒక లెక్క ఒక పక్క లేదు గతంలో దాదాపుగా బంగారం ఆభరణాలు 13 టన్నులు ఉంది అనేవారు అతా కూడా sbi ఇతర బ్యాంకుల్లో డిపాజిట్ చేశారని చెప్పేవారు దానికి సరైన లెక్కే లేదు ఇప్పటివరకు అంతా భోంచేశారు పూర్తిగా టీటీడీ ఆస్తులు మీరు చెప్పే 125 కేజీల బంగారం కంటే కొన్ని వేల కేజీలు బంగారము వజ్ర వైఢూర్యాలు కొన్ని వేల ఎకరాల స్థలాలు టీటీడీ లెక్క చెప్పాలి ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయమనండి
Venakati kalam lo evaru bagawanthudu dhananni apaharana cheyakunda Ala kadalu spread chesevallu
Very nice explanation swamy. Scientifically ,geographically, & historically very well explained. Thank you