శ్రీ యేసు రాజ్యముండును - Shree Yaesu Raajyamumdunu | Jesus Songs | Andhra Kraisthava Keerthanalu

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • #Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
    శ్రీ యేసు రాజ్యముండును - Shree Yaesu Raajyamumdunu | Jesus Songs | Andhra Kraisthava Keerthanalu.
    ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
    శ్రీ యేసు రాజ్యముండును - సూర్యుండు వెల్గు చోటెల్ల
    కల్పాంత కాలమౌదాక - యా రాజ్యము వ్యాపించును
    2. నిరతంబు ప్రార్థనల్ - నిత్యస్తుతుల్ శ్రీ యేసుకు
    తన్నామము ప్రత్యహము - సుగంధమట్లు లేచును
    3. సమస్తదేశవాసులు - గణింతురేసు ప్రేమను
    శ్రీ యేసు పేరు బాలకుల్ - బాల్యంబున స్తుతింతురు
    4. యేసుని యీవు లొల్కును - ఖైదీకి సంకెళ్ళూడును
    డాయంగ శాంతి కల్గును - సుభాగ్య మబ్బుఁపేదకున్
    5. శ్రీ యేసు శక్తిచేతను - స్వస్థంబు గల్గు నెల్లడన్
    దచ్ఛక్తియున్న మేరలను - నశించు మృత్యుశాపముల్
    5. మా రాజు మాకెల్ల సృష్టియున్ - విశేష స్తుతుల్ సల్పుతన్
    దూతాళి మళ్ళి పాడఁగా - ఘోషించు భూమియు ఆమేన్
    Singer- Sunaina Ruth
    Music Re-arranged - Aman. G
    Mastered by Shekar
    Bekind - Telugu Christian Songs...
    Andhra Kraisthava Keerthanalu Songs
    Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
    for more updates
    please do subscribe our channel: bit.ly/2zgchLZ
    Follow us on our Social Sites:
    Twitter: / christiansongsz
    Fb Page: / bekindtelugusongs
    Blogger: bekindteluguch...
    Instagram: / bekindteluguchristians...
    #jesussongs​
    #hosannasongs​
    #teluguchristiansongs​
    #christiandevotionalsongs​
    #jesussongstelugu​
    #latestteluguchristiansongs2020​
    #christianmusic​
    #christiansongstelugu

КОМЕНТАРІ • 7

  • @sriblessydaniel
    @sriblessydaniel Рік тому +6

    మీరు చేస్తున్న పరిచర్య మీ ప్రయాస దేవుడు దీవించాలని మా ప్రార్థన... ఆంధ్ర ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లోని సంగీతాల్ని ఎంచుకొని పాడడం చాలా బాగా ఉంది... ఎందుకంటే యూట్యూబ్ లో ఎక్కువ సంగీతాలు అందుబాటులో లేవు... మీ పని ఎంతైనా అభినందనీయం ... దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ అండ్ ఆమెన్

    • @bekindsongs
      @bekindsongs  Рік тому

      ఆమెన్
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @tejeshgudavalli5911
    @tejeshgudavalli5911 27 днів тому

    Appreciated good work... awaiting more songs from Andhra Cristian hymns....

  • @nullipullaya5798
    @nullipullaya5798 Рік тому

    Jesus avi ayinna super ga untayi

  • @mohansunderms3318
    @mohansunderms3318 Рік тому

    Glory to God 🙏

  • @vargilchinnam3148
    @vargilchinnam3148 Рік тому

    మీరు చేస్తున్న ఈ పరిచర్య దేవుడు మరింతగా ఆశిర్వదించును గాక ఆమెన్..

  • @sampathkumar6618
    @sampathkumar6618 Рік тому

    Please make maanavudavai sakala narula audio song