బాధపడకండి ప్లీజ్ లక్కీ తల్లి మీ ఇంటి మహాలక్ష్మి🙏🙏💞💞💞 ఎవరో ఏమో అన్నారని బాధపడొద్దు లక్కీ తల్లి చాలా చాలా అదృష్టవంతురాలు లక్కీ తల్లి చాలా అందంగా ఉంటుంది సో క్యూట్ ఎంత బాధ ఉన్నా లక్కీని చూడగానే బాధ అనేది మర్చిపోతాను
మంచి మనుషుల ఓపిక నీ చేతకాని తనం అనుకుంటారు కొంత మంది ఉంటారు ఏం పని లేపోయేన అవతల వారిని తమకు దక్కని సంతోషం వీళ్ళకి ఎందుకు ఉండాలి అని మన సంతోషం నీ చెడ గొట్టడానికే పనిగట్టుకొని ఉంటున్నారు సో మీ ఇంటిలో లక్కీ నీ ఒక మహా లక్ష్మి ల చూసుకుంటునారే అది చాలా సంతోషం రజిత సిస్టర్ యెంత విసుగొచ్చి నా కన్న బిడ్డ ఎలా ఉన్నా తల్లి, తండ్రికి బిడ్డ ఎలా ఉన్న ఏరోజు భారం కాదు నాకు మే పెయిన్ అర్థం అవుతాది రజిత సిస్టర్ ఏం పర్లేదు మీకు ఏది అడ్డు కాదు ఇది వైట్ లో ayena bayata ayena sare don't think about anybody keep going asalu తగ్గేదే లే అన్నట్టు ఉండండి రజిత మన స్వీట్ లక్కీ పాపకి lot's of 🥰🥰🥰🫂🫂🫰🫰🍫🍫 god bless u chitti thalli ur so strong rajitha keep going ur welcome wishers always with u 🫂👍
కొందరికి వయసు పెరిగినా జ్ఞానమనేది అసలు ఉండదండి, ఒకసారి మా పక్కింటి వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారు, అందులో ఒక ఆమె మా ఇంట్లోకి వచ్చింది, కుర్చీలో కూర్చున్న నన్ను చూసి ముఖం బంగారు బొమ్మలా ఉంది, మనిషివి ఇంత అష్టావక్రంగా ఉన్నావేంటి అంది, ఆమె మాటలువిని మా ఇంట్లో వారు షాక్ అయ్యారు, నేను ఫస్ట్ టైం చాలా గట్టిగా ఏడ్చేసాను, మావాళ్ళు ఇంటికి నేనే అదృష్టం అంటారు, కావాలని ఎవరు ఇలా కోరుకుని పుట్టము కదా, కొందరి బుద్ధిలేని వాళ్ళ మాటలు మనసులో ముల్లుళ్లా గుచ్చేసుకుంటాయి, ఎవరి మాటలని మీరు మనసులో పెట్టుకుని బాధపడకండి, లక్కిలాంటి అందమైన పసిడిబొమ్మకి భగవంతుడు మిమ్మల్ని అమ్మానాన్న గా ఇచ్చారంటే, మీరు లక్కీ నీ అంత ప్రేమగా చూడగలరనే దేవుడు అనుకుని ఉంటాడు, లక్కీ కి ముందుముందు మంచి భవిష్యత్తు ఉంటుంది, లక్కీ తల్లికి❤
బాధ పడకు సిస్టర్ మీరు చెపింది కరెక్ట్ నిను ఓ తల్లినే మన పిల్లలు గురుంచి ఎవరైనా మన ముందే ఆలా మాట్లాడితే చాలా బాధగా ఉంటుంది చాలా కోపంగా వుంటది కానీ మనకి తెలుసు మనమేమిటి అన్నది సో ఇలాంటవి మీరు పట్టించు కోవద్దు సిస్టర్ నిను మీ సిస్టర్ ల చెపుతున్నాను మీరు ఇలానే ముందుకు వెళ్ళండి మీ వెనక మీ మేమున్నాం గుడ్ లక్ సిస్టర్ అండ్ లక్కీ జాగ్రత్త బీ స్ట్రాంగ్
Sister meeru baga correct chepparu devuni ki seyva cheysey adrustum andariki raadu thelivi thakkuva vaaru ila cheptharu nenu ilaney face cheysthunta but Devudu manalanti vaari kosum oka manchi success life isthadu be strong nd happy❤❤
🥺🥺🥺🥺🥺 నేను ఇలాంటి బాధలు చాలా చాలా అనుభవిస్తున్న😢 ఫ్యామిలీ సపోర్టు ఉంది అక్క నన్ను చాలా బాగా చూసుకుంటారు మీరు అంటున్నారు కదా బయట వాళ్ల నుంచి ప్రాబ్లం అంతా😢😢😢😢
మీరు అన్నది వాస్తవం ఇక్కడి నుంచి ఎవరైనా మిమ్మల్ని అంటే తిరిగి సమాధానం చెప్పండి అంతేగాని బాధపడకండి ఒకవేలు మన వైపు చూపిస్తే 4 వేళ్ళు వాళ్ల వైపు చూపిస్తాయి అని మీకు తెలుసు కదా
Akka nAku kuda ma papa austium kid 8 years , meku 2,3 times msgs chesa meku, Naku chala mandhi alane antaru eh jenmalo em papam chesav elanti puttinadhi ani akka, chala badha anipichedhi ala antunde andaru
Don't worry.maa papa nu chusi nannu Kuda alane antaru.heart break ithadi .Aa Matakalaku chachipovali. anipistadi but na papa kosam brathakali anipistadi
మీరు అంత ఇబ్బంది గా ఫీల్ ఐనప్పుడు. ఆవిడ తో డైరెక్ట్ చెప్పై ఉంటే మీకు ప్రశాంతంగా. ఉండేది మా పాపం.పుణ్యం మేమే అనుభవిస్తాం. మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఉంటే ఈ వీడియో చెయ్యాల్సిన అవసరం ఉండేది కాదు. ఆవిడ నెంబర్ ఉంటే w app lo ఘాటు గా msg pettandi మీ భారం తగ్గిపోతుంది. చేసి చూడండి మీకే అర్థమౌతుంది..
చాలా కరెక్ట్ గా చెప్పారు. లక్కీ మీ ఇంటి దేవత. 👍
Thank you sister
బాధపడకండి ప్లీజ్ లక్కీ తల్లి మీ ఇంటి మహాలక్ష్మి🙏🙏💞💞💞 ఎవరో ఏమో అన్నారని బాధపడొద్దు లక్కీ తల్లి చాలా చాలా అదృష్టవంతురాలు లక్కీ తల్లి చాలా అందంగా ఉంటుంది సో క్యూట్ ఎంత బాధ ఉన్నా లక్కీని చూడగానే బాధ అనేది మర్చిపోతాను
Nizam sister tnq for supporting sister 🤝♥️🙏
మంచి మనుషుల ఓపిక నీ చేతకాని తనం అనుకుంటారు కొంత మంది ఉంటారు ఏం పని లేపోయేన అవతల వారిని తమకు దక్కని సంతోషం వీళ్ళకి ఎందుకు ఉండాలి అని మన సంతోషం నీ చెడ గొట్టడానికే పనిగట్టుకొని ఉంటున్నారు సో మీ ఇంటిలో లక్కీ నీ ఒక మహా లక్ష్మి ల చూసుకుంటునారే అది చాలా సంతోషం రజిత సిస్టర్ యెంత విసుగొచ్చి నా కన్న బిడ్డ ఎలా ఉన్నా తల్లి, తండ్రికి బిడ్డ ఎలా ఉన్న ఏరోజు భారం కాదు నాకు మే పెయిన్ అర్థం అవుతాది రజిత సిస్టర్ ఏం పర్లేదు మీకు ఏది అడ్డు కాదు ఇది వైట్ లో ayena bayata ayena sare don't think about anybody keep going asalu తగ్గేదే లే అన్నట్టు ఉండండి రజిత మన స్వీట్ లక్కీ పాపకి lot's of 🥰🥰🥰🫂🫂🫰🫰🍫🍫 god bless u chitti thalli ur so strong rajitha keep going ur welcome wishers always with u 🫂👍
కొందరికి వయసు పెరిగినా జ్ఞానమనేది అసలు ఉండదండి, ఒకసారి మా పక్కింటి వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారు, అందులో ఒక ఆమె మా ఇంట్లోకి వచ్చింది, కుర్చీలో కూర్చున్న నన్ను చూసి ముఖం బంగారు బొమ్మలా ఉంది, మనిషివి ఇంత అష్టావక్రంగా ఉన్నావేంటి అంది, ఆమె మాటలువిని మా ఇంట్లో వారు షాక్ అయ్యారు, నేను ఫస్ట్ టైం చాలా గట్టిగా ఏడ్చేసాను, మావాళ్ళు ఇంటికి నేనే అదృష్టం అంటారు, కావాలని ఎవరు ఇలా కోరుకుని పుట్టము కదా, కొందరి బుద్ధిలేని వాళ్ళ మాటలు మనసులో ముల్లుళ్లా గుచ్చేసుకుంటాయి, ఎవరి మాటలని మీరు మనసులో పెట్టుకుని బాధపడకండి, లక్కిలాంటి అందమైన పసిడిబొమ్మకి భగవంతుడు మిమ్మల్ని అమ్మానాన్న గా ఇచ్చారంటే, మీరు లక్కీ నీ అంత ప్రేమగా చూడగలరనే దేవుడు అనుకుని ఉంటాడు, లక్కీ కి ముందుముందు మంచి భవిష్యత్తు ఉంటుంది, లక్కీ తల్లికి❤
Don't warry akka... Alanti vallu chala Mandi untaru ..forget cheyendi .luck thalli super... ...
బాధ పడకు సిస్టర్ మీరు చెపింది కరెక్ట్ నిను ఓ తల్లినే మన పిల్లలు గురుంచి ఎవరైనా మన ముందే ఆలా మాట్లాడితే చాలా బాధగా ఉంటుంది చాలా కోపంగా వుంటది కానీ మనకి తెలుసు మనమేమిటి అన్నది సో ఇలాంటవి మీరు పట్టించు కోవద్దు సిస్టర్ నిను మీ సిస్టర్ ల చెపుతున్నాను మీరు ఇలానే ముందుకు వెళ్ళండి మీ వెనక మీ మేమున్నాం గుడ్ లక్ సిస్టర్ అండ్ లక్కీ జాగ్రత్త బీ స్ట్రాంగ్
Avnu Rajitha. Nenu chala sarlu. Same problem. Face. Chasu.
Ala anevarki manasu undadu vallu manshulu Karu bada padaku akka
అయ్యో సిస్టర్ లక్కీ గురించి అంత మాట అన్నదా బాధపడకండి సిస్టర్ మీరు ఇది వింటుంటే మాకే బాధనిపిస్తుంది ఆమె కు నోరు ఎలా వచ్చింది అలా అనడానికి
We proud of you .
Nijam akka kani devudu chusthadu akka thappakunda valaki
Yes Lucky kanipinche devatha
🙏🙏😔
Hi sis chala correct ga chypparu. Manaki mundu vallaki taruvatha ithadi edi correct chyppav rajitha.. Bada padaku sis
Anthe kada sister 😔 tnq 🙏❤️
Yes. your correct .
hai akka nenu kuda same problem Face cheshunu but be strong
Thank you sister ❤️
Ma babu kuda same lucky lagy untadu
Nannu kuda illa antu untaru
Badapadakandi sister 😔❤️🙏 be strong sister
Sister meeru baga correct chepparu devuni ki seyva cheysey adrustum andariki raadu thelivi thakkuva vaaru ila cheptharu nenu ilaney face cheysthunta but Devudu manalanti vaari kosum oka manchi success life isthadu be strong nd happy❤❤
It's true sister 🙏 thank you very much for supporting sister 🤝♥️🙏
Super ga chaperu akka
Akka lucky meku god gift meru andaru happy ga vundai pattuchko baka...cheppina aame ye papam chesindo
Andharu ade mata antaru sister aa janma lo am papam chesaro e janmalo anubavistunaru antaru degarivallu kuda antaru sister chala badha anipistadhi😢😢
బాధపడకండి సిస్టర్
🙏🙏
Badhapadaku akka Devudu chusthadu
🥺🥺🥺🥺🥺 నేను ఇలాంటి బాధలు చాలా చాలా అనుభవిస్తున్న😢 ఫ్యామిలీ సపోర్టు ఉంది అక్క నన్ను చాలా బాగా చూసుకుంటారు మీరు అంటున్నారు కదా బయట వాళ్ల నుంచి ప్రాబ్లం అంతా😢😢😢😢
Don't worry akka alatti vallu chala mandhi unttaru .forget cheyyaddi lucky talli super 🥰
Nv happy ga unnav ani kullu... Don't worry
Rajitha garu avaro panikimalina vallu avo annarani meeru badha padakamdi me health jagratha meeru happy ga vumtene lucky thallini chusukogalaru manaku lucky ne adrustam badha padakamdi pl
Thank you sister 🙏🙏
Hii dear sister livit that matter.valla paapamlo valle potharuu....manam alochinchi manasu bada pettukovadhuu
Anthe sister but konnisarlu 😔😢
Kadu akka manaku kastam vachinapudu manalni anna vallu mana entikachi chestharemo akka anduke estam vunatu antaru west vallu danike pani kastharu don't worry akka meru aalantivi patinchukovadu akka
Anthe sister tnq ❤️😔tnq for the comment sister
Be strong akka don't worry god is with you
🙏🙏
Badha padaku akka devudu vunnadu be Strong ❤
🙏🙏
Take it easy andhi
They are living God andhi
Naku sister undhi
It is God service andhi
Thank you very much andi 🙏
Mee lucky Lage maa house vennela madam
మీరు అన్నది వాస్తవం ఇక్కడి నుంచి ఎవరైనా మిమ్మల్ని అంటే తిరిగి సమాధానం చెప్పండి అంతేగాని బాధపడకండి ఒకవేలు మన వైపు చూపిస్తే 4 వేళ్ళు వాళ్ల వైపు చూపిస్తాయి అని మీకు తెలుసు కదా
Hai andi nenu Sreedevi sweet home chanal nunchi ma babukuda nadavaledu ma chuttale malni elage annaru 😭challabadha paddamu mana batha manake thelusu
Akka nAku kuda ma papa austium kid 8 years , meku 2,3 times msgs chesa meku, Naku chala mandhi alane antaru eh jenmalo em papam chesav elanti puttinadhi ani akka, chala badha anipichedhi ala antunde andaru
😔😔😢🙏
100 correct sister
🙏
Akka adapilla putatame adhurtstam vuntene pudatharu ala vunna sare akka
Nizam sister ❤️🤗
Naku kuda special kid undhi sis. Me intiki vachiname mohammad medha anesindhi kani chala mandhi lopala alage ankuntunaru. Mana badha evaru ardam cheskoru
Anthe sister adi barinchevallake thelusthundi kada sister 😔🙏teke care sister
Don't worry.maa papa nu chusi nannu Kuda alane antaru.heart break ithadi .Aa Matakalaku chachipovali. anipistadi but na papa kosam brathakali anipistadi
Same sister 😔🙏 be strong sister ❤️
Yes akk
Antha teliyani vallani loniki ranivvakudadu mundu adi important
Thalli ple upset avvakandi
🙏🙏
Alanti vallanu pattichukunte manaku health problem don't worry
Thank you sister ❤️🙏
Maku kuda alane unnadi papa
🙏🙏
205 like sister
Face to face anesthe buddhosthadhi vadhine... Alanti val ni delete chey.... But be strong bhaabhi...
Akka nannu kuda chala Mandi antaru... Na Babu kuda abnormal akka
Akka meru 2nd babu gurnchi video tista annaru, pregnancy gurnchi ,i am wating,,2 nd journey gurnchi.
Sure sister koncham busy but thappakunda chesta sister ❤️ be strong sister
మీరు అంత ఇబ్బంది గా ఫీల్ ఐనప్పుడు. ఆవిడ తో డైరెక్ట్ చెప్పై ఉంటే మీకు ప్రశాంతంగా. ఉండేది
మా పాపం.పుణ్యం మేమే అనుభవిస్తాం. మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఉంటే ఈ వీడియో చెయ్యాల్సిన అవసరం ఉండేది కాదు.
ఆవిడ నెంబర్ ఉంటే w app lo ఘాటు గా msg pettandi మీ భారం తగ్గిపోతుంది. చేసి చూడండి మీకే అర్థమౌతుంది..
Miru cheppindi 100%currect sister next time evaraina ante na reaction mirannattugane unttundi sister tnq 🙏❤️
Don't worry rajitha
🙏🙏
Mogudu tagubothu eittey a janma lo chwsanoo Ani antam
Badha padakandi akka
🙏🙏
Kani valakanta manam better. Mana intolona. Davadu vnnadu. Kontha mandi. Antha. Ma babuni chusi namundu. Chala mandi. Alaga annaru. Naku kopam vasthusthundi. Kani. Valu chatha mokalu itha manam kadu.
Nizam sister mokam mide ala annappudu a bada barinchatam chala kastam sister 😔🙏🙏
Bada padakandi vallu deevuni pillalu
Ala Anna avida ye papalu చేయలేదా....waste fellow adu ...meeru feel అవ్వకండి
😔🙏🙏
Adhey mi tappu a dho papam chesthey na ratha karma antaey
Meru panikirani matalu patinchukuntybmeru low avutaru appudu Lukyni evaru chusukuntaru
🙏🙏