Juice making | ఇంతవరకు ఎవరు చెప్పని జ్యూస్ తయారీ ఫార్ములా సీక్రెట్ |
Вставка
- Опубліковано 8 вер 2024
- #Aliyasulthan business ideas #Aliya Sulthana Business ideas in Telegu
మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం ఇప్పటి వరకు మా ఛానల్ నీ subscribe చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులతో పాటు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వారిని కూడా subscribe చెయ్యమని మరీ మరీ చెప్పండి.
------------------------------------------------------------------------
9-50/A, Near RTO Office, Mangalam, Tirupati, Andhra Pradesh.517507.
Contact:-8790458769
WhatsApp:-9502202153
E-Mail: mahammadbasha1179@gmail.com
Instagram:- mahammadbaasha9
Facebook:- / mahammad.bas. .
------------------------------------------------------------------------
Our Website Link:- zyadashop.io/al..., gostore.app/al...
------------------------------------------------------------------------
Disclaimer:- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit , educational or personal use tips the balance in favor of fair use .
------------------------------------------------------------------------
@aliyasulthan
#smallbusinessideasintelugu #businessideasbusiness ideas in telugu, small business ideas in telugu, self employment ideas in telugu,cool drinks business in telugu,cool drinks business, fruit juice pouch,fruit juice filling and packaging machine,fruit juice filling machine,sip n sip juice machine,sip n sip juice pouch price,sip n sip pouch,sip n sip juice machine in telugu,small business ideas,home based business ideas 2022,home based business ideas,new small business ideas telugu,Aliyasulthan Business Ideas,business#newbusinessideas2023#summercooldrinkbusiness #coconutcutting #aliyasulthanbusinessideas#softdrinkBusinessIdea #businessideasintelugu#sodamakingbusiness#sodamachine #sip n sip#pouchcooldrinkbusiness#jellybusiness#business #businesstips #Softcooldrinkbusinesstelugu #softdrinkBusinessIdea #365DaysBusiness #SoftDrink #CoolDrinkBusiness #pouchpackingmachine #Pouchpackingbussiness#BusinessCoach #LifeCoach #Investment #lowinvestment #Onlinebusiness #motivation
Spech less sir
కల్మషం లేకుండా
పోటీ తత్వం లేకుండా
చక్కగా Explain చేస్తున్నారు
TnQ so much sir.....
Tq anna🙏
Sir meeru కల్పిన powder ప్యాకెట్ క్లియర్ గా చూపించాలి.అండ్ ఫుడ్ గ్రేడ్ చేమికల్ అవునా కాదా చాలా importent.
Brother meeru feel కాకండి, స్పష్టం గా వుంది Appollo ani vundhi ga. Mee కళ్ళజోడు కామెంట్ చేసిన వారికి పెట్టుకొని కామెంట్ చేయ మని చెప్పండి. ఒకడు ఏదుగుతుంటి లాగిసి జాబితా కావొచ్చు dont worry bro. Mee work meeru chesukontupondi. All the best bro
Tq anna
Baga explain chesaru bro .Keep it Up. 👍
Good Explain. 🙏
Thanks and welcome
మీతో పాటు అందరూ బాగుండాలి.. అన్నా ఆలోచన మీలో వుంది చుడండి. అది 👌👌.. 🙏
👍🙏
Sir, your explanation and eagerness to help others is very good in the video. But, pls remember that this is pure chemical that we are trying to inject into our bodies. Do you think that this will help our fellow citizen? Instead you please show some other juice videos made from the real fruits, etc. This will help our farmers as well as our customers. My advice is not to do this type of videos which will misguide one and all.
Ok sir
Flavour powders ఎక్కడ దొరుకుతాయి sir
మంచి వీడియో నాకు అవసరమైన వీడియో
Pls subscribe & share use some one this videos
Meeru am iena a business start chasara anti
😋😋😋
Baga explain chesaru sir
Tq anna
Very nice water lo dust ni filter cheskoni tiskelli chemicals tho kalipi appudu tagali anamata
Jaise vidhanam chala bagundi powder Ekkada Durga Dadi Man Ko chup Tara
Super information brother... ❤️
Thank you so much 🙂
Super brother thank you so much
Super Thanku bro👍
ద్రాక్ష రసం చేయడం అన్న జ్యూస్ బాక్స్ స్టైల్
ఇందులో అడ్డా తీడ్డంగా కామెంట్ చేసే వారికి సంబంధం ఉండక పోయిన ఏదో గెలకాల పనేమీ ఉండదు ఎవరికి హెల్ప్ చేయరు ఇలాంటి వాళ్ళు.
బాగుంది మీ ఎక్సప్లయిన్
Tq sir
Flevers, suply, chestara
థాంక్స్ థాంక్స్ బ్రో
Tq anna
Useful video bro
Thanks a lot
Exlent & super explained
Thank you so much 🙂
Grape juice gurimchi cheypamdi
Thank you for giving valueable information
Our pleasure!
Anna clear masal shoda mix gurinchi chappara pls
Ok anna
నైస్....😊 సూపర్.....అన్న
Tq so much anna
Pls pls subscriber all your friend's anna
Super bhayya.
Tq so much anna
Good
Thanks
Bro one litter water ki sugar antha mix chayali bro
Old soda hub soda John 200 ml 5 rupees
Ok Sirsuper
Tq sir
Anna namaste miru super
Tq anna
ద్రాక్ష surup ఒక వీడియో చెయ్యండి sir
Ok anna
Anna super ga chepparu
Super anna
Tq anna
Eppudu kulldrenk shapullo thagetivanne hanikarame
👌👏🏻👍💐
Super nice
Thank you
Brother 1 liter ki 3.5 nellu kalipinaka sugar saripodda malli kalapala
No
2009 lone Ivi Anni chesam bayya Apolo flavers 5 kg sugar mango farmula
2023 Apollo and any ghatt flavours use 7.5kg to 8kg sugar
Pls subscribe, tq anna
Really great explanation bro
Thank you so much 🙂
Nice 👍
Thanks 👍
Anna nuvvu chupinchina apolo
Brand packets ekkada dorukutayi
Where r u from, call me
Supar supar 👌👌👌👌👌
👌🆗👍 super.
Thank you 👍
All the best
Tq
POWDERs akkada dhoruku thayi sir
Anna tq anna
Coconut juice gurinchi cheppandi
Ok
Health ku enthavarku manchidi bro..?? Fully artificial??
Good, and use the hot water (tds level -40to70)
@@Aliyasulthanbusinessidea water ok bro. But I'm asking about flavours??? Are they artificial flavours or made by genuine products??
@@karunahari7650కూల్ డ్రింక్స్ తాగకుండా ఉండగలరా మీరు
వాహనాల పొగ పీల్చకుండా ఉండగలరా
ప్లాస్టిక్ వాడకుండా ఉండగలరా
ప్రతిదీ కల్తీ... అన్నిటిలో కెమికల్స్....
ఈయన వ్యాపార రహస్యాలు చెబుతున్నారు కాబట్టి ఈయన చెడ్డవారు అయిపోతున్నారు
Super Sir All the best 👍
tq 👍
Super sir this method how many months usfull sir
Normal place in 30 days and fridze in 80days
Nice message 💯💯💯💯💯💯👌👌👌👌👌👌👌
Thank you so much
Anna badam milk yala cheyalo chupiyadi anna
All ready upload cheyshanu anna
ఖట్టోర పాలు. ఎలా తయారుచేయాలి చెప్పండీ అన్నా
తెలియదు అక్క
Sirsuper
Tq anna
Super explan 💐💐💐
Thanks a lot
వేడి వాటర్ లో కలర్ లిక్విడ్ కలపవచ్చా అన్న
వేడినీళ్లు చల్లగా అయిన తర్వాత లిక్విడ్ కలపాలి
Anna expired enirojulu untai
90 days
Stove daggara cell pettakandi
Ok, Tq anna🙏
ఇది ఆరోగ్యానికి మంచిదేనా బ్రదర్
Good
Soft drinks అన్నీ loaded with full sugar
Ingredients ekada dorukutundi sir
Call me
Powder name cheppaledu
Apollo company soft drink
👏👏👏👌👍 aaliya ki evvaledu bro
I need lemon Salt soda
Not available
Flavor ala dorkuthay
Call me
మీ ఫోన్ నంబరు ఫార్ములా ఎక్కడ దొరికింది వివరాలు తెలుపగలరు
Call me 9502202153
ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది
ఫ్రిడ్జ్ లో ఉంచితే 80 రోజులు నిల్వ ఉంటుంది
Power liquid name enti sir
Mango flavoure
TDS మిషన్ ఎక్కడ ఉన్నాయి
Amzon
24 TDS denger human.
50 to 60 good
E company flavours andi
Apollo
ఇ ఫ్లేవార్ లు ఎక్కడ దొరుకుతాయి? వీటిని ఎలా తయారు చేస్తారు? ప్రజల ఆరోగ్యాలు సురక్షితమేనా? ప్రభుత్వపు అనుమతులు ఏమి అవసరం లేదా!?
Food linces kavali
Food linces kavali
సీక్రెట్ నీ సీక్రెట్ లాగానే చెప్పావు. ఆ పాకెట్ లు క్లియర్ గా చూపించలేదు, పేరు సరిగా కరెక్ట్ గా చెప్పలేదు. ఇంకెందుకు వీడియో చెయ్యటం బ్రో.
సారీ అండి మీ వయసుకు నేను గౌరవిస్తాను కానీ మీరు పెట్టిన కామెంట్ మంచిగా లేదు, పనికిమాలిన వీడియోలు చూసే దానికి టైం ఉంటది గాని ఈ వీడియోలో 2.56 see నుండి 3.16 see, వరకు క్లియర్ గా చూపించాను దయచేసి ఇలాంటి చిల్లర కామెంట్లు పెట్టకండి ఏమన్నా డౌట్ ఉంటే నా ఫోన్ నెంబర్ 9502202153,
మా అడ్రస్ వచ్చి ఆర్టీవో ఆఫీస్, మంగళం తిరుపతి-517507, ఒకసారి వీడియోని కొంచమైనా పూర్తిగా చూడండి మీకు నేను ఏం కలుపుతున్నానో ఏ కంపెనీ వాడుతున్నాను మీకు అర్థం అవుతుంది అర్థం కాకపోతే కింద ఇస్తున్నాను చెక్ చేసుకోండి (Apollo company, mango ghatt flavour
Anna meedhaggarikee vaste thayari veedhanam nerpista ra Anna replay mee Anna
Csll me =9502202153
@@Aliyasulthanbusinessidea okay Anna 🤗😀
చేతులకి గ్లోవ్స్ లేవు. నోటికి మాస్క్ లేదు. వమ్ము తుంపరలు మాట్లాడుతూ వుంటే పడటం లేదా? వాడిన బాటిల్స్ ఎలా శుభ్రం చేసావు? వెళ్ళాడు తున్న బట్టలు, మంచం క్రింద ??? Improve.
100ml one pouch ki entha kharchu avuthundi
Total cost 2.50/-
Akkada untai flavour s
Call me 9502202153
Mari amadalavalasa tirumala juice factory vallu municipal tap water vaduthunnaru....janalu pichholla tagutunnaru...vedavalu
అన్న ఆమదాలవలస ఎక్కడ తిరుమల జ్యూస్ షాప్?
Anna mixing don't use plastic plz anna
Ok 😊
AAP Khali bottle 🍾 bchte Ho
ఈ పాకెట్స్ మీరే సప్లై చేస్తారా మి cell no.pampandi.
Aluminium ginnelo hot water, filtering plastic filter, container for mixing hot water plastics, mango power full of chemicals. Total process unhealthy. Why are you spoiling pure man's health. Choose some other profession.
అల్యూమినియం గిన్నెలో అన్నం వండుతాము, ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ తాగుతాము, మ్యాంగో ఫ్లేవర్ ఫుడ్ లైసెన్స్ అప్రూవ్ చేసినది. నేను ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా చెప్పాను దానిలో తప్పు ఏముంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి 9502202153
Lag lag lag
Rasna
mi papaki drink evvandi....plz...
Ok tq
Emi powder anna adhi cheppa ledhu
Mango flavoure, including preservatives in the powder
Phone nember చెప్పండి అన్న
9502202153 call me anna
Looks very unhygenic.
🙆♀️
Sir.mee phone no pettandi.
9502202153
17 minutes time waste
👆
బాగా సాగతీతగా వుంది, ఫాస్ట్ forward చేసి వుండాల్సింది. నువ్వు మాట్లాడేది తెలుగైనా సరిగ్గా అర్థం కావడం లేదు. ప్యాకెట్లు గురించి సరిగ్గా చెప్పలేకపోయావు. ఒకటి లిక్విడ్ మరొకటి పేస్ట్, వీటి గురించి క్లారిటీ గా చూప లేదు వివరించ లేదు....వేస్ట్ వీడియో అనిపించింది...నువ్వు సరిగ్గా తెలుగు నేర్చుకుని అప్పుడు explain చెయ్యి. నువ్వు చెప్పాలనుకున్నది ముందుగా script రాసుకుని దానిని వీడియో తీస్తే తప్పొప్పులు నీకు ముందుగా తెలుస్తుంది...
నమస్తే అన్నా, నేను తెలుగు నేర్చుకున్న కానీ కొన్ని పదాలు సరిగ్గా పలకలేను, దేవుడు ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఇస్తాడు. నాకు కొంచెం నత్తి ఇచ్చాడు , అందువలన దీని గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే 9502202153 నెంబర్ కి కాల్ చేయండి అన్నా, మీకు పూర్తిగా అర్థమయ్యేలా నిదానంగా చెబుతాను
Cheppadamadeyy goppa malli endhuku bro nuvvu nagitive comments
@@Aliyasulthanbusinessidea నీకు నత్తి వున్నట్టు ఏమీ తెలియలేదు .. మీరు present చేసిన వీడియో గురించి చెప్పాను అంతే...మీరు ఎంతమందికి వ్యక్తిగతంగా reply ఇవ్వగలరు.. పాయింట్ అది కాదు స్క్రిప్ట్ ముందుగా సిద్ధం చేసుకొని షూట్ చేస్తే తప్పులు దొర్లకుండా వుంటుంది ..
Oky anna tq
Anna మిమ్మలను contact అవ్వాలనుకుంటున్న..మీ mobile number ఇవ్వగలరా...
9502202153
Anna me number plz
9502202153
Yani rojulu neelava uttandhi
3 to 4 days
Good
Tq anna
Super bro
Tq🙏
Good
Tq
Good
Thanks anna