My Review on Pastor Vijay Prasad Reddy Vs P James Debate 👉హిందూ విశ్వాసాలతో చెడుగుడు | Bharatavarsha

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 369

  • @bharatavarsha4u
    @bharatavarsha4u  17 днів тому +53

    జనులారా! వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ చేయండి. పది మందికీ షేర్ చేయండి

    • @krajeswari850
      @krajeswari850 16 днів тому +3

      గుడిలో కొట్టిన కొబ్బరికాయలు చట్నీ రూపంలో ఎన్ని సార్లు తిన్నారో వాళ్లంతా

    • @rkanthv
      @rkanthv 16 днів тому

      Mundu vala perlu vaala mathaniki tha gattu pettuko mani cheppandi

    • @balarajum5133
      @balarajum5133 15 днів тому

      @@bharatavarsha4u na comment ki rpy ఇవ్వగలరు....!!

    • @iloveindiajaibharat
      @iloveindiajaibharat 14 днів тому

      1.ఒక మతము వారు ఇంకొక మతమును,మనుషులను, భక్తులను, పూజారులను, గురువులను, స్వాములను, ఋషులను, సంస్కృతిని, భక్తి పద్ధతులను విమర్శించటం, కించపరచడం, దూషించడం, ద్వేషించడం, దాడి చేయటం, చట్టానికి వ్యతిరేకం కనుక, భారత ప్రజలందరూ ఐక్యతతో కలిగి ఉండటానికి, సహకరించాలి. ఓర్పుతో సహనముతో, ఏది చేసినా, ఏది మాట్లాడినా, చట్టానికి లోబడి, ప్రభుత్వ అధికారులకు లోబడి, కోర్టు తీర్పులకు లోబడి, దేశ ప్రజల సమైక్యత కాపాడాలి, అందరూ, దేశ శాంతికి తోడ్పడాలి
      2.పక్షులు, పశువులు జలచరములు, జంతువులు, బట్టలు వేసుకోవు, మనుషులు కొంతమంది, స్నానం చేసేటప్పుడు, నగ్నంగా చేస్తారు, చిన్న పిల్లలకు స్నానం చేయించేటప్పుడు, నగ్నంగానే చేయిస్తారు, ఒకవేళ ఇప్పుడు, 2024 లో ఏ దేవత, దేవుడు, మనుషుల మధ్యకు వస్తే, బట్టలతోనే వస్తారు, చలి దేశం అయితే, చలికి తట్టుకునే బట్టలు వేసుకుంటారు, ఉష్ణ దేశమైతే, కాటన్ బట్టలు వేసుకుంటారు
      3.ప్రజల క్షేమమునకు, స్వేచ్ఛ, స్వాతంత్రాలకు, సమానత్వమునకు, ఇతర, రాజ్యాంగంలో కల్పించిన హక్కులకు, భంగము కలుగుతున్న పుడు, ప్రజా ప్రతినిధుల ద్వారా, అన్ని పార్టీలు కలిసి, పార్లమెంటులో చర్చించి, ప్రజలందరి హక్కులకు భంగం కలుగకుండా, భారత రాజ్యాంగమును అవసరము ఉన్నంతవరకు, మేధావుల, న్యాయ నిపుణుల, సలహాలతో, సవరించాలి.
      4.కురుక్షేత్ర యుద్ధంలో,చంపినా, చచ్చిపోయినా,స్వర్గమునకు వెళతారని ఉన్నదని, 2024 లో ఇప్పుడు అలా చేయకూడదు, భారత రాజ్యాంగంలో, ప్రభుత్వము ప్రజలు, అధికారులు, పోలీసులు, కోర్టులు ఏ విధముగా నడుచుకొనవలెనని చట్టమును, పార్లమెంటులో ఆమోదించారో, భారత ప్రజలందరూ, ఏ మతమునకు చెందినవారైనా, ప్రజలందరి హక్కులకు భంగము కలుగకుండా, చట్టానూసారముగా నడుచుకోవాలి.చత్రపతి శివాజీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, అశోక చక్రవర్తి, భగత్ సింగ్, మొదలగువారు, ఆయుధములు పట్టారని, భారత ప్రజలందరూ ఆ విధముగా చేయకూడదు, భారత రాజ్యాంగంలో, ప్రజలు ప్రభుత్వములు, అధికారులు, ఏ ఏ విధముగా వారి డ్యూటీ, చేయవలెనని, పార్లమెంటులో ఆమోదించారో, ఆ విధముగానే నడుచుకోవాలి,
      5.ఒక వర్గం వారి యొక్క కోరిక,ప్రతిపక్ష పార్టీలు, భారతదేశంలో ఏ ఏ రాష్ట్రములలో, రాష్ట్ర ప్రభుత్వములను, నడుపుచున్నరో, అక్కడి ప్రజలకు మతభక్తి కలిగించి, రాబోయే 2029 ఎన్నికలలో 400 లోక్ సభ సీట్లు దక్షిణాది రాష్ట్రాల ప్రజల ఓటు వలన గెలవాలి అంటే, వారిలో మత భక్తి కలిగించాలి, భారత రాజ్యాంగమును, భగవద్గీత, 18 పురాణముల ననుసరించి పూర్తిగా తిరిగి వ్రాయాలి. భారతదేశమంతా, ఓకే, మత పార్టీ ద్వారా పరిపాలించబడాలి. దక్షిణాది రాష్ట్రాలలోని, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు మత భక్తి ద్వారా కూలిపోవాలి.

  • @MDGV325
    @MDGV325 17 днів тому +110

    ఈ సాంబా శివరావు interview video గురించి ఎవరైనా హిందూస్ రియాక్ట్ అవుతారా అని ఎప్పటికి నుంచో wait చేస్తున్న చివరికి మీరు చేసారు 🙏👏👏

    • @GOPIKRISHNA-d4s
      @GOPIKRISHNA-d4s 16 днів тому +19

      గోపి రోజు లైవ్ లో దరువు వేస్తున్నాడు చూడండి

    • @vanikaila8178
      @vanikaila8178 16 днів тому +9

      Gopi garu KAPARI GARU SUPER MOTTAM BIBIL MOTTAM BATTALU VIPPI NSGNANGA PEDUTUNNARU

    • @pchinna1016
      @pchinna1016 16 днів тому

      Link pettu ​@@GOPIKRISHNA-d4s

    • @nandinirayavarapu1917
      @nandinirayavarapu1917 16 днів тому +2

      ​@@GOPIKRISHNA-d4s ye channel lo andi plz chepandi

    • @nandinirayavarapu1917
      @nandinirayavarapu1917 16 днів тому +2

      Same andi nenu edhe feel ayyanu

  • @OnlyScience7
    @OnlyScience7 15 днів тому +21

    మీరు సాంబశివరావు తో డిబేట్ చేయండి ఒకవేళ మీకు గ్రంథాల పైన నాలెడ్జ్ లేకపోతే ఇంకెవరితో అయినా డిబేట్ చేయించండి.

    • @laxmanrao5171
      @laxmanrao5171 12 днів тому

      @@OnlyScience7 అ లంజా కొడుకుని ఫోన్ లేపే దమ్ములేదు

  • @bargavbalu7458
    @bargavbalu7458 17 днів тому +81

    సృష్టిని పూజించటం తప్పు సృష్టి కర్తను పూజించాలి ఆలా అయితే పాస్టర్ వ్యవస్థ దేనికి, పీసు దేనికి వాళ్ళను తీసి పక్కన పెట్టండి.... జై శ్రీరామ్

    • @Witcherminds
      @Witcherminds 14 днів тому +3

      @@bargavbalu7458 pastors ని ఎవడు పూజిస్తున్నాడు jesus నే కదా అందరూ worship చేసేది ఎం.

  • @Xyzoooooo007
    @Xyzoooooo007 17 днів тому +44

    అందుకే వాళ్ళకి కరుణకర్ గారు,లలిత్ కుమార్ గారు correct మొగుళ్ళు.

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y 16 днів тому +7

      గోపీ కూడా సరైనోడే పాస్టర్లకి

    • @Xyzoooooo007
      @Xyzoooooo007 16 днів тому

      @AmarGoud-l6y yes

    • @krishnaprasad9958
      @krishnaprasad9958 15 днів тому

      Me lanti vallu unda battay lalith gadu side business run chesthunnadu😂😂

    • @jagannadharao2439
      @jagannadharao2439 15 днів тому

      @@Xyzoooooo007 గోపీ గారే సరైన మొగుడు

    • @RaviRAVI-yx6nn
      @RaviRAVI-yx6nn 14 днів тому +2

      బూతులు తిట్టే వాళ్ళు మీకు ఆదర్శం మీరు కూడా అలాగే ఉన్నారు

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 17 днів тому +33

    మతం మారితే పేరు కూడా మార్చుకోవాలి
    ఆ సాంబుడు పేరు మార్చుకోకుండా వక్రీకరించి చెప్పడం చూస్తుంటే , ఒక హిందు వేంటీ ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్న

    • @Johnny-q3z
      @Johnny-q3z 16 днів тому

      ఆంటీ కొంచెం కరివేపాకు ఉంటే ఇస్తారా 🥺ఆవకాయ పచ్చడి తాలింపు వేసుకోవాలి 🤪

    • @AnjaneyuluNalamada
      @AnjaneyuluNalamada 16 днів тому

      అన్న నిజంగా వాడు చాల అరాచకం చేస్తున్నాడు

    • @manichanddasari8195
      @manichanddasari8195 16 днів тому

      Kalchi dengithe set aa gundu gadithe discussion avsramledhu

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 16 днів тому

      అర గుండు గాడికి అవిగింజంతా విశ్వం లేదు ఏసుగాడి పైన అందుకే పేరు మార్చుకోలేదు

    • @santhoshirayavarapu5043
      @santhoshirayavarapu5043 15 днів тому

      Meru chepindhi correct manalo manaki kuda chichulu pettadaniki alane chesthunaru aa yedavalu

  • @jagannadharao2439
    @jagannadharao2439 16 днів тому +15

    పెద్ద పెద్ద యేసు విగ్రహాల లో మేరీ విగ్రహాలలో సాతాను వుంటుంది అన్న మాట. బైబిలు లో నే యేసు లేడు. అంటే దేవుడు కాదు.

  • @narsimhulugoud6605
    @narsimhulugoud6605 16 днів тому +38

    ఎండి పోయిన శవాలని,సమాదులని మొక్కడం కంటే ప్రకృతిలో భాగమైన రాళ్ళను, చెట్లను పుట్టలను మొక్కడము ఎంతో శ్రేయస్కరం ఈ పాశాండ మతస్తులకు ఏం తెలుసు సనాతన ధర్మం విలువ....
    జై శ్రీ రామ్

    • @Witcherminds
      @Witcherminds 14 днів тому +3

      ఎండిపోయిన శవమా ? ఎవరిది ? ఎండిపోయినది కాదు కుళ్లిపోయినది అయి ఉంటుందిలే bro, ఎందుకంటే మీ కృష్ణుడు చచ్చిన 7 రోజుల తర్వాత కుళ్లిన శవాన్ని తీసారు.. ఇక Jesus ఎండిపోయిన శవం అని bible చెప్తుందా ? reference చూపిస్తావా ? నువ్వు Bible చదివితే ఈ మిడి మిడి మాటలు మాట్లాడవు, ఆయనని శిలువ వేసి అదే రోజున సమాధి లో ఉంచారు,మూడో రోజున శరీరంతో తిరిగి లేచారు, ఇంకా ఎండిపోయిన శవం,కుళ్లిపోయిన శవం అనే మాటలు మాకు set అవ్వవులేగాని మీ కుళ్లిపోయిన శవమైన కృష్ణుడిని , బతకలేక suicide చేసుకున్న రాముడిని పూజించుకోండి.

    • @sarangamanikanta108
      @sarangamanikanta108 14 днів тому +2

      @@Witcherminds శ్రీకృష్ణుడు 125 సంవత్సరాలు బ్రతికాడు మరియు శ్రీకృష్ణ భగవానుని సృష్టిలో ఎవరు జయించ లేరు
      కాబట్టి ఆయన తన ఇష్టపూర్వకంగానే శరీరాన్ని వదిలివేశారు.....
      శ్రీరాముడు 11 వేల సంవత్సరాలు భూమిపై జీవించాడు అని రామాయణం చెబుతోంది
      మృత్యుదేవత ని వచ్చి నీకు వచ్చిన కార్యం పూర్తి అయింది ఇంకా భూమిపై ఉండాలి అనుకుంటున్నావా లేక వైకుంఠానికి వచ్చేద్దాం అనుకుంటున్నావా అని అడిగింది
      అంటే మృత్యుదేవత శ్రీరాముడిని పర్మిషన్ అడుగుతుంది....
      ఆ తర్వాతే శ్రీరాముడు సరియు నదిలో తన నిజరూపం అయిన శ్రీమన్నారాయణ అడిగా మారి వైకుంఠానికి వెళ్ళాడు అని రామాయణం చెబుతోంది.....
      మళ్లీ 30 ఏళ్లు కూడా బతకలేని మీ యేసు గాడు....🤣🤣.
      రెండు చెక్క ముక్కలు మూడు మేకులు పీక్కోలేక కుక్క చావు చచ్చాడు కదా...
      రోడ్ల వెంబడి వీధి కుక్కని కొట్టినట్టు కొట్టి తీసుకెళ్లిపోయారు గుడ్డలన్నీ ఏడ్చేశారు అండర్వేర్ కూడా తీసి పారేశారు కదా...
      చివరికి ఏమీ చేయలేక ఏమి పీక్కోలేక
      🤣నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి 🤣
      అని కుక్క చావు చచ్చిపోయాడు కదా

    • @John_disciple_Of_Christ
      @John_disciple_Of_Christ 3 дні тому

      ​@@sarangamanikanta108 మృత్యుదేవత😂 ఇంకా ఎంత మంది దేవతలును సృష్టిస్తారు రా!? దేవుడు ఒక్కడే అర్థం అయ్యిందా!! యేసు ప్రభు బైబిలులో clear గా చెప్తాడు, ఎవడు నా ప్రాణం తియాలేడు, నా ప్రాణం నేను పెట్టగలను, తిరిగి తీసుకోకగలను అని చెప్పాడు, ఆయన ప్రాణం పెట్టాలి అనుకున్నాడు కాబట్టే సిలువ మరణం పొందాడు!? నీ లాంటి నా లాంటి పాపాత్ముల కోసం,అందుకే 3 వ రోజు తిరిగి లేచాడు అదే శరీరంతో , అది నీ లాంటి కోడి బుర్రలకి అర్థం కాదు, నీ రాముడిని నమ్మితే పాపాలు పోతాయా? లేదు అది నికే తెలీదు😂 యేసు ప్రభును నమ్ముకో , ఆయన ముందు నీ పాపాలు ఒప్పుకో నిజంగా నీ పాపాలు పోతాయి🛐 may god bless you borther నీకు బైబిల్ మీద అవగాహన లేదు కనీసం నీ గ్రంథాలు అయినా నువ్వు చదువుతావో లేదో కూడా తెలీదు😂 నీకు గ్రంథ ప్రేజ్ఞానం ఉంటే , నువ్వు hindu బ్రాహ్మణుల మతంలో ఉండవు ఇది సత్యం

  • @KishAn-kiAn
    @KishAn-kiAn 13 днів тому +2

    జై శ్రీరామ్!!!
    హర హర మహాదేవా!!!
    జై దుర్గమ్మవారు!!!

  • @subrahmanyamnadiminti4670
    @subrahmanyamnadiminti4670 17 днів тому +26

    So called Vijaya...reddy క్రిస్టియన్ ని, సాంబశివరావు క్రిస్టియన్ ని పేర్లు మార్చుకోమనండి. ఐనా వాళ్ళు గొడవల్లో సనాతనం ఎందుకు?

    • @AnandReddy-vk3kd
      @AnandReddy-vk3kd 17 днів тому +2

      Vijaykumar reddy ని విజయకుమార్ paul reddy గ సంబోదించండి originalku డూప్లికేట్ ku difference తెలియాలి

    • @Xyzoooooo007
      @Xyzoooooo007 17 днів тому +3

      ​@@AnandReddy-vk3kdఅక్కడ మళ్ళీ రెడ్డి ఎందుకు.కిలి బిలి పాల్ అని పెట్టుకోమను రెడ్డి కూడా హిందు పేరే.

    • @nandinirayavarapu1917
      @nandinirayavarapu1917 16 днів тому +1

      ​@@Xyzoooooo007 correct 🤝

    • @usurupatikiran9121
      @usurupatikiran9121 16 днів тому

      అరె లvaడాగాళ్ళారా వాళ్ళు పేరు మార్చుకుంటారో లేదో గాని ముందు మీ పేర్లు ఆంగ్ల భాష లో నుండి తెలుగు లేదా సంస్కృత భాషలోకి మార్చుకోండి.
      వాళ్ళ మతం తో అవసరం లేనప్పుడు వాళ్ళు ఉపయోగించిన ఎంగిలి భాషను ఎలా ఉపయోగిస్తారు మీరూ?
      సనాతనం లో ఉన్న మీకు, పరాయి భాషలతో ఏం పని ?
      నిఖార్సైన హిందూ, లేదా సనాతన వ్యక్తి ఎవరైనా ఇతర ఎంగిలి భాషలను ఉపయోగించరు.
      మీరు సంకర జాతి కాబట్టి ఒక పక్క వాళ్ళ మతాలను తిడుతూ వాళ్ళ ఎంగిలి భాషను ఉపయోగించే మిమ్మల్ని ల***డా గాళ్ళు అనక ఇంకేం అంటారు. ?

    • @subrahmanyamnadiminti4670
      @subrahmanyamnadiminti4670 16 днів тому

      @@Xyzoooooo007 If reddy is there, Christian caste also will be known.

  • @Marurihindusena
    @Marurihindusena 16 днів тому +3

    కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు నైవేద్యం అంటే ప్రసాదము అంటే కాలా అనుకూలముగా మన శరీరానికి ఒక శక్తినిచ్చే పదార్థం అది నైవేద్యంగా నన్ను తినొచ్చు కాల్ అనుకూలంగా విడిగా తయారు చేసుకున్నాను తినొచ్చు ఇది ఒక అంతర్గత మెడిసిన్ జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @mangapathiraju4396
    @mangapathiraju4396 17 днів тому +20

    జై శ్రీరామ్ 🙏 జై సనాతన

  • @saikumarnarige3944
    @saikumarnarige3944 17 днів тому +40

    మన హిందువుల కోమాలో ఉన్నారు లేస్తారా అలాగే పైకి పోతారో అర్థం కావడం లేదు😤

    • @KrishnaMruti
      @KrishnaMruti 16 днів тому +3

      Super super 🙏🙏🙏👍✌️👌

    • @vishwamitra6516
      @vishwamitra6516 16 днів тому +2

      తిన్న మా పడుకున మా హిందువులు పరిస్థితి

    • @mohdafsar9445
      @mohdafsar9445 16 днів тому

      అందరికి కోటి కోటి రూపాయలు పంచి పెట్టు ను చెప్పినట్టు చేస్తారు,

    • @madhushetty6615
      @madhushetty6615 16 днів тому

      ​@@mohdafsar9445koti rupees ayyaka???
      Vatini tinesaka???
      Manam manam ga undtaniki dabbulu ivvala

    • @samskruthiacharya637
      @samskruthiacharya637 16 днів тому

      ​@@mohdafsar9445saripotayaa,, mari oh pani chey mee waqf boad kabja chesina maa lands maakicheyamanu,, unda mee peddalanu adige dammu ,dhyryam. ..

  • @fourwordsrajubandioverseer9189
    @fourwordsrajubandioverseer9189 15 днів тому +5

    అన్నీ పై మాటలే చెప్పారు. డిబేట్ లో వేసిన ప్రశ్నలు లేవు. మన గ్రంధాలు లో రేస్ చేసిన శ్లోక తాత్పర్యలకు సరైన అర్ధాలు చెప్పండి చాలు.

  • @ChinarajuBathula
    @ChinarajuBathula 15 днів тому +2

    జై శ్రీరామ్ 🚩 భారత్ మాతాకీ జై ✊ జై హింద్ 🇮🇳

  • @strings4muzik86
    @strings4muzik86 17 днів тому +6

    Tq Anna.... Deenikosam evaru matladatledhu anukunnanu... Meeru spandhincharu.... Dhanyavadhamulu.... Jaisriram... 🙏

  • @janakidevi1526
    @janakidevi1526 17 днів тому +22

    జై భారత్🇮🇳,జై శ్రీరామ్🙏

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh 16 днів тому +1

    జై శ్రీరామన్న చక్కగా చెప్పారు శివ మన్న భారత్ మాతాకీ జై జై సనాతన ధర్మం

  • @vanamarajukoppadi2451
    @vanamarajukoppadi2451 17 днів тому +22

    జై శ్రీ రామ్ 🙏

  • @swamyb6808
    @swamyb6808 16 днів тому +6

    జై శ్రీ రామ్

  • @sreenivasarao9327
    @sreenivasarao9327 17 днів тому +13

    చనిపోయిన సమాధి నుండి బ్రతికి బయటకు వస్తే ఎవరూ చూడక పోయిన అది నిజమే అని నమ్మ లీ

  • @vasundrapothapi6177
    @vasundrapothapi6177 15 днів тому +1

    Hindu dharma kosam poraade prathi vokkariki ammavari asissulu vundalani korukuntunnaamu!! Jai Hind!!

  • @sivanag006
    @sivanag006 17 днів тому +10

    అవును ప్రతి వాడికి ఇవాలి

  • @kollinaresh9480
    @kollinaresh9480 16 днів тому +4

    ❤ అవునన్నా చాలా బాగా చెప్పావ్ జైశ్రీరామ్

  • @jrtentertainments9930
    @jrtentertainments9930 17 днів тому +6

    💯 true…

  • @Gopimalathi1234
    @Gopimalathi1234 16 днів тому +4

    దేశ వ్యతిరేక వ్యక్తులను తక్షణం Russia treatment కచ్చితంగా ఇవ్వాలి వికలాంగుడు గా మార్చాలి 🙏🙏🙏జై శ్రీ రామ జై హనుమాన్ 🚩🚩🚩

  • @jagannadharao2439
    @jagannadharao2439 16 днів тому +13

    గాలి దేముడు. నీళ్ళు దేముడు. సూర్యుడు దేముడు. ఇలాగ అన్నీ దేవుడి స్వరూపాలే. అందుకని అన్నీ వాడటం మానేయండి.

    • @satyanarayanakovvuri9108
      @satyanarayanakovvuri9108 16 днів тому

      ముందు నీ పేరు మార్చుకోరా సన్నాసి

    • @lktiger009
      @lktiger009 16 днів тому

      Avanni vaaduthunnam kabatti vaatini jaagrathaga choosukovaalani aaradinchatam cross bro…inka aa cross peru lekunda..Nuvvu namme peru pettukune dhairyam ledha??

    • @jagannadharao2439
      @jagannadharao2439 16 днів тому

      @lktiger009 అర్థం కాలేదు. ధైర్యం అంటే దేనికి. దయ చేసి చెప్పండి.

    • @satyanarayanammamattaparth1579
      @satyanarayanammamattaparth1579 16 днів тому

      Ore only ni phisic vanchalake chesukunnadanni geevithamantha poshistunnave ,ni vunikiki avasaramyna ,nuvvu bhathikundalante ,Gali ,niru ,Vedi, kanthi ,annamu ,evanni nuvv poduthunnave mari a pakruthi sakhulaku yentha kruthajnatha ga vundali ,nuvvu Manisha puttuka audited ,avemi vupayoginchukoku , ..

    • @lavanyareddyenreddy8634
      @lavanyareddyenreddy8634 15 днів тому

      Chatharu kodukulu vana, agni, vayu deudu anni deulu🙏🙏🙏

  • @kaluriyesuraju9421
    @kaluriyesuraju9421 12 днів тому +2

    అయ్యా పూజారి గారు సాంబశివరావు గారు మహేందర్ గారిప్రశ్నల కొద్ది వచ్చినజవాబే తప్ప ప్రత్యేకించి హిందూ దేవుళ్ళ క్యారెక్టర్గురిచి చెప్పిందేమి కాదు.

  • @durgaprasad2236
    @durgaprasad2236 16 днів тому +1

    జై శ్రీరామ్ జై భరతవర్ష

  • @KokiSuvarna
    @KokiSuvarna 16 днів тому +5

    దాడులు చేయడం అనేది చాలా చాలా తప్పు బ్రదర్

  • @medianand8576
    @medianand8576 15 днів тому +4

    అన్నా ఒకసారి నా మాటలు గమనించు విగ్రహాలకు అర్పించినది క్రైస్తవులు ఎందుకు తినరు అంటే అది ఫ్రీగా ఇస్తారు కనుక మరి మీరు పండించిన పంట ఎందుకని తినొచ్చు అంటే డబ్బులు ఇచ్చి కొనుకుంటున్నారు కనుక అన్నా ఇవన్నీ కాదు గాని ఒక చిన్న మాట అడుగుతాను చెబుతావా మీ హిందూ దేవుళ్ళలో ఒక్కరైనా గానీ పరిశుద్ధులు ఉన్నారా అంటే పాపం చేయనివారు. పాపం చేస్తే నరకానికి వెళ్తారని అన్ని గ్రంథాలు చెబుతున్నాయి మరి మీ దేవుళ్ళు మనుషుల కంటే ఘోరమైన పాపాలు చేశారు మనుషులు పాపాలు చేస్తారు కానీ దేవుళ్ళు అనబడిన వారు చేయరు కదా ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు వారు నాలో పాపము ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని అన్నాడు మీరా మీ గ్రంథాలు చదవరు చదివిన వాళ్లు చెబితేనేమో తప్పుగా అర్థం చేసుకుంటారు ముందు మీ గ్రంథాలు చదవండి అన్న

  • @ramakrishnad8770
    @ramakrishnad8770 14 днів тому

    Thank you for responding them on behalf of us

  • @rspeesapati8052
    @rspeesapati8052 15 днів тому

    చాలాబాగా విశ్లేషణ చేశారు.
    Wer waiting for up comings 👍🏻

  • @rrr9257
    @rrr9257 15 днів тому +1

    Jai Sri ram 🙏 🙏

  • @subramanyam3021
    @subramanyam3021 16 днів тому +4

    మంచి విశ్లేషణ...

  • @Iloveindia0948
    @Iloveindia0948 13 днів тому +1

    Dayachesi miru ela prajalanu rechchagottakandi 🙏

  • @rojaramani6163
    @rojaramani6163 14 днів тому +1

    Jai Shree Ram 🙏

  • @sivathecreator9120
    @sivathecreator9120 15 днів тому

    Jai sri ram 🙏 jai Hind 🇮🇳 jai Bharat

  • @narendarguda1948
    @narendarguda1948 16 днів тому +3

    ఎడారి గాల్లకు మనమీద పడకపోతే పొద్దు గడవదు

  • @చక్రం
    @చక్రం 16 днів тому +30

    మతం మారిన క్రైస్తవులకు వాళ్ళ నాన్న కంటే పక్కింటి అంకుల్ లేక చర్చి pastor లు నిజమైన నాన్నలు అని నమ్ముతారు 😂😂😂😂

    • @thadurisuneetha2496
      @thadurisuneetha2496 16 днів тому

      Father... brother 😅😊

    • @bonagirimahesh3277
      @bonagirimahesh3277 16 днів тому

      మీ ఇంట్లో కూడా అలాగే ఉంది కదా 😂😂😂😂

    • @krishnaprasad9958
      @krishnaprasad9958 15 днів тому +1

      Me mother devadasi aunta kadha nijamema😂😂

    • @చక్రం
      @చక్రం 15 днів тому

      @@krishnaprasad9958 అందుకేనా మతం మారింది. మీ అమ్మ గుడారాల కూడిక ప్రభావమా సంకరజాతి బిడ్డా పేరుయేమో హిందూ పేరు మతం క్రైస్తవమతం

    • @చక్రం
      @చక్రం 15 днів тому +1

      @@bonagirimahesh3277 పేరు మార్చుకొని రా మీ ఒరిజినల్ నాన్న ఎవరో తెలుసుకో

  • @lakky41791
    @lakky41791 14 днів тому

    🙏జై శ్రీ రామ్

  • @ramakrishna-fr3gh
    @ramakrishna-fr3gh 16 днів тому +1

    Jai Sriram

  • @sandhyaranipullepupullepu11
    @sandhyaranipullepupullepu11 16 днів тому

    మీరు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం.సాంబశివరావు గారు raise చేసిన అంశాలకు తప్పకుండా counter ఇవ్వాలి sir.
    Wish you good luck 👍🏻

  • @Hare344
    @Hare344 16 днів тому

    Super sir I love this visual but Jai SRI ram❤

  • @lucksheme243
    @lucksheme243 16 днів тому +1

    Daily edo oka headache issue tho vastunnaru other religion's people, , counter ivvatanike time ayipotundi. Kudos all of you.

  • @jayasrit6317
    @jayasrit6317 14 днів тому

    Good post

  • @shivasln6711
    @shivasln6711 16 днів тому

    Jai hind Jai sri ram 🌺🌺🌺🙏🙏🙏

  • @kr-ft6qo
    @kr-ft6qo 16 днів тому +1

    Jai Hindh 🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @ramakrishnalugalapuramakri3153
    @ramakrishnalugalapuramakri3153 17 днів тому +3

    Jai shree Ram

  • @ravinderpoojari1
    @ravinderpoojari1 16 днів тому

    Thank you

  • @kr-ft6qo
    @kr-ft6qo 16 днів тому

    Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @muthukrishnan2467
    @muthukrishnan2467 16 днів тому +1

    Jai shree Ram Jai Jai shree Ram ❤❤❤❤❤❤ super bro

  • @padmaraagamusic9930
    @padmaraagamusic9930 17 днів тому +5

    sambanna hindhu dhrohi ki gattiga buddhi cheppandi d.s.p garu

  • @Sathyanveshana
    @Sathyanveshana 17 днів тому +4

    Emi leni aaku egiregiri paduthundi
    Pandulaki em thelusthundi panniru vasana
    Jai shree Ram

  • @srrajesh6921
    @srrajesh6921 16 днів тому

    Jai Sri Ram 🚩🚩🚩

  • @SairaghavendraAdabala
    @SairaghavendraAdabala 17 днів тому +4

    Jai sree ram Anna 🚩

  • @shivasln6711
    @shivasln6711 16 днів тому +1

    Jai hind 🇮🇳💪🙏

  • @VVV-wx3ui
    @VVV-wx3ui 17 днів тому

    look forward

  • @rachanarachu5575
    @rachanarachu5575 13 днів тому

    Good sttudy

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 16 днів тому +1

    బయకట్ క్రిస్టియన్ పాస్టర్ లని హిందూ బంధువులు

  • @BannychariGanapuram
    @BannychariGanapuram 16 днів тому

    జై శ్రీరామ్

  • @kunchalaganesh9834
    @kunchalaganesh9834 16 днів тому

    జైశ్రీరామ్

  • @kr-ft6qo
    @kr-ft6qo 16 днів тому

    Jai Shri Narendra Modi ji 🙏❤️🌹🚩🚩🚩

  • @venkateshwargameryt
    @venkateshwargameryt 15 днів тому +1

    ముందు వాళ్ళు చెప్పేది తప్పు అని నిరూపించు తమ్ముడు మనోళ్లు చేస్తే సంసారం పక్కోడు చేస్తే వ్యభిచారామా

  • @nandinirayavarapu1917
    @nandinirayavarapu1917 16 днів тому +2

    Ae Sambhasiva Rao paster medha full video cheyandi sir lekapothe vadni channel ki pilichi chepputho kottinattu chepandi sir plz plz 🙏

  • @SurareddyOgireddy
    @SurareddyOgireddy 16 днів тому

    Jai shree rama🎉❤🎉

  • @traveling-soul012
    @traveling-soul012 16 днів тому

    Jai sri ram

  • @gajendrakn5589
    @gajendrakn5589 14 днів тому +1

    Shavaradana chesevallu deyyalu bhutalu gurinchi matlada kudadu😂

  • @gattulingamurthy9047
    @gattulingamurthy9047 16 днів тому

  • @spandan637
    @spandan637 17 днів тому +2

    How can they disrespect Hindu's feelings how?

  • @cvenkatappa8875
    @cvenkatappa8875 16 днів тому

    Good

  • @KokiSuvarna
    @KokiSuvarna 16 днів тому +1

    ఆరోగ్యం కావాల్సింది మానవుడికి ప్రశస్తమైన ఆరాధన కావాల్సింది దేవునికి నీకు. శారీరకంగా బలాన్ని ఇచ్చే ఆహారం ఎప్పుడైనా ఎక్కడైనా మీరు వండుకుని తినవచ్చు

    • @murthygudla838
      @murthygudla838 16 днів тому

      తెగ చీరేసుకుంటున్నావు...😂😂😂

  • @gantileninkumar2050
    @gantileninkumar2050 16 днів тому +8

    సాంబశివరావు గారు yఏమి మాట్లాడిన హిందూ గ్రంధాల నుండి ప్రూఫ్ చూయించారు.... లింగం అంటే శివుడు లింగం అని మీ గ్రంధాల నుండి చూపించాడు

  • @Jd-Virat
    @Jd-Virat 16 днів тому

    ⛳️🙏

  • @kr-ft6qo
    @kr-ft6qo 16 днів тому

    Jai Sanathana dharma 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @pchinna1016
    @pchinna1016 16 днів тому +8

    సాంబశివరావు గారికి ఒక లైక్ వేసుకోండి ❤

    • @srikalaathreya6749
      @srikalaathreya6749 16 днів тому

      First name marchukonanandi .ma devullu nacharu kani ma devudi Peru lenidi batakaletu. tappakunda like cheyaksinde 😅

    • @pchinna1016
      @pchinna1016 16 днів тому +2

      @srikalaathreya6749 మీ దేవుడే లేడు గా ఉన్నాడాన్ని prof చూపించండి..😆. ఆధారాలతో చూపించండి

    • @srikalaathreya6749
      @srikalaathreya6749 16 днів тому

      @@pchinna1016 Mari anta ledu anujunbaka Peru matram menu unnadani dandam pettukune devudidi enduku .marchukunte batakakeru kabatti .proof annarukada .me nijamaina devudi date of birth bible lo ekkadundo pla cheppandi first December 25 th asalu bible lo ekkadundo reference pettandi .

    • @grandhilavanya7216
      @grandhilavanya7216 15 днів тому

      యేసు ఎక్కడ పుట్టాడు అక్కడకే వెళ్లివచ్చు కదా క్రైస్తవులు అందరూ అక్కడ ఇంకా ఎక్కువ జనం ఉంటారు కదా . యేసు పుట్టినరోజు తేదీ కన్ఫామ్ చేసుకోరు కానీ యేసు మొదటి దేవుడు అయిన వాళ్ళ అమ్మ ముమ్మా ఎవరిని poojincharooo adi teliyali andari ki answers undavu veellaki like enduku

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857 17 днів тому +2

    🙏🙏🙏🙏🙏

  • @ChittibabuK-xz2rd
    @ChittibabuK-xz2rd 16 днів тому

    🕉️🙏🙏🙏👌👌

  • @kadapatintibhaskar2640
    @kadapatintibhaskar2640 12 днів тому +1

    నీకు అసలు సబ్జెక్ట్ ఏ తెలియదు అసలు సాంబశివరావు పాస్టర్ కాదు అతను ఒక భక్తుడు విశ్వాసి మాత్రమే నీకు తెలిసింది అది

  • @sureshsetty2865
    @sureshsetty2865 16 днів тому

    ❤😊

  • @SrinivasaReddy-f2z
    @SrinivasaReddy-f2z 12 днів тому

    అన్నా... రమణలాల్ గురించి వివరణ ఇచ్చావా... ఆ video link కొంచెం పెట్టండన్నా...

  • @KsPrabhakar-z8k
    @KsPrabhakar-z8k 17 днів тому +3

    Meru kuda debate cheyandi

  • @kesava954
    @kesava954 16 днів тому +1

    వీళ్లకు కాపరి చానల్ లో పాస్టర్ సాంబ శివరావు కి ధీటుగా కిరణ్,భాస్కర రాజు గారు, ఎపిసోడ్స్ చేసారు వాడికి బాగా వేస్తున్నారు అందరు దానిలో వివరంగా చెప్తున్నారు చూడండి

  • @indiradevi5587
    @indiradevi5587 16 днів тому +1

    Christian s and Muslim always critise Hind because most of Hinds r secular like chameleon

  • @RevanthJuttiga
    @RevanthJuttiga 14 днів тому

    సర్ నేను క్రిస్టియన్ మీరు స్మూత్ గా మాట్లాడుతూ హిందువులని రెచ్చ గొడుతున్నారు
    ఆ పాస్టర్లు మాట్లాడింది బైబిల్ లో ఉన్న దేవతల గురించి మీ దేవతలగురించి కాదు
    మీ దేవతల్లో ఏదేవత పేరు వాళ్ళు ఎత్తలేదు

  • @nandinirayavarapu1917
    @nandinirayavarapu1917 16 днів тому

    E sambasiva rao gurinchi nenu prathi hindu channel ki msg chesi chesi alisipoyanu,konthamandi channel vallu react ayyaru kani chala varaku react avvaledu meru yekam ga video chesaru nijam ga dhanyavadhalu andi🙏🔥🕉 na Sanathana dharmanni ane hakku yevvariki ledu

    • @Johnny-q3z
      @Johnny-q3z 16 днів тому

      నందిని మా పిల్లిపిల్లకి తాగడానికి కొన్ని పాలు ఇస్తావా 😻😻😻😻

  • @affiliate774
    @affiliate774 16 днів тому

    Other countries are developing their economy but in my country always caste feelings still also 😢😢

  • @saibhargav7766
    @saibhargav7766 16 днів тому

    In my opinion, what I understand is that these pastors are following a preplanned script. Everything is scripted, and in the end, they project conflicts between themselves, but their ultimate target is Sanatan Dharma and Hinduism. They appear to be enemies, but in reality, they are united, and they are intelligently targeting Hinduism. Hindus who have been misled by secularism should at least now stand up for their Dharma. Hare Krishna.

  • @kr-ft6qo
    @kr-ft6qo 16 днів тому

    Jai Shri Yogi Adityanath ji 🙏❤️🌹🚩🚩🚩

  • @Rajesh-gz1sh
    @Rajesh-gz1sh 15 днів тому +1

    విగ్రహాలు ante only hindu విగ్రహాలు ani enduku anukuntaru? Vallu okka hindu దేవుడి పేరు kuda teeyaledu kada? మీరు తప్పు ga ఎందుకు teesukuntunnaru?

  • @srinivasaraopodugu5601
    @srinivasaraopodugu5601 14 днів тому

    నీలాంటి వాళ్ళు వల్లే మతకలహాలు వచ్చేది ఎంతసేపు క్రైస్తవం మీద పడి ఏడవడమే మీ పని యేసే సృష్టికర్త యేసు తప్ప మరొక దేవుడు లేడు సాంబశివరావు గారు చెప్పింది అక్షరాల సత్యం దేవుడు సత్యవంతుడు ఆ దేవుడే యేసు దేవుడు

  • @MuraliKrishnaDharmaRaju-st7ms
    @MuraliKrishnaDharmaRaju-st7ms 15 днів тому

    debate ki ready avvandi anna

  • @Dharmagamaha
    @Dharmagamaha 16 днів тому

    Wake up Hindus

  • @GiriDonepudi
    @GiriDonepudi 15 днів тому +1

    హలో ఎక్కువగా మాట్లాడకురా, మెదడు లో గుజ్జు గంజి లేని మూర్ఖూలు మీ విగ్రహాలు ను ఆధారపడి ఈశ్వరుడు ను చేరుకోవటం అనేది పిచ్చి పచ్చి బూతు అబద్ధం.
    ఈ శ్వరుడు అలా చెప్పడం లేదు. ఆథ్యాత్మిక త అంటే
    ఆత్మ తో మనసు తొ సత్యం తో ఆధారపడి చేయాలి.
    మీ ఇష్టం వచ్చినట్టు కాదు.
    పాపం,పాపి అనే పదం ఇతరులు ను నిందించటం కాదు తక్కువ చేయడం కాదు
    ఆ పదం మన స్థితి గతులు ను స్టాటస్ ను తెలుపుతుంది

  • @rachanarachu5575
    @rachanarachu5575 13 днів тому

    రాముడు కృష్ణుడు పలానా నక్షత్రంలో పుట్టారని ఆధారాలు ఉన్నాయి ఏసుక్రీస్తు కి ఏముంది

  • @istharbale16
    @istharbale16 14 днів тому

    అందరూ జైశ్రీరామ్ అంటున్నారు మరి శివుడు విష్ణువు బ్రహ్మ వీరందరరు దేవుళ్ళ సంగతి ఏమిటి

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray 16 днів тому +2

    ఓ భారతీయుడిగా...
    దేశభక్తినిగా... దైవభక్తునిగా... నా ప్రతిజ్ఞ...
    నేను
    నా దేశాన్ని ప్రేమిస్తాను...
    కుల వివక్ష చూపను...
    మత వివక్ష చూపను...
    లంచాలు పుచ్చుకోను...
    లేని వార్తను పుట్టించను...
    ఎవరిమీద తప్పుడు ఆరోపణలు చెయ్యను...
    ఎట్టి పరిస్థితుల్లో అబద్దమాడను...
    సంసారాలు కూల్చాను...
    ఇతరులకు నష్టము కలిగించను...
    మనస్సులో ఇతరుల పతనాన్ని కోరుకోను...
    దొంగతనాలకు పాల్పడను...
    హత్యలు చెయ్యను...
    మోసాలు చెయ్యను...
    ఇతరులకు కీడు చెయ్యను...
    చెడు వ్యాపారాలు చెయ్యను...
    ప్రభుత్వాన్ని మోసం చెయ్యను...
    విద్వేషాలు రెచ్చగొట్టను...
    స్వార్థాముగా వ్యవహరించను...
    సమాజాన్ని మోసం చెయ్యను...
    డబ్బుకోసం కక్కుర్తిపడను...
    పదవుల కోసం అడ్డదారులు త్రొక్కను...
    నా ఎదుగుదల కోసం ఎవరిని అణగద్రొక్కను...
    నీతికి విరోధముగా ఏమి చెయ్యను...
    నేను
    న్యాయముగా తీర్పుతీర్చే
    దేవుని దృష్టికి నీతిగా నడుచుకుంటాను...
    అందరిని ప్రేమిస్తాను...
    శత్రువును కూడా క్షమిస్తాను...
    అవసరమైన వ్యక్తులకు
    ఎటువంటి బేధాలు చూడకుండా
    చేయగలిగిన మేలు సహాయము చేస్తాను...
    నా మతాన్ని కాదు,
    నా దేవుణ్ణి ప్రేమిస్తాను...
    నా దేశాన్ని ప్రేమిస్తాను...
    నాతోటి మనిషిని ప్రేమిస్తాను... అని
    ఈ రోజున నేను ప్రతిజ్ఞ చేయుచున్నాను.
    నేను చేసిన అన్ని పనులకు.. అన్ని మాటలకు...
    నా హృదయ ఆలోచనలకు... కూడా
    దేవుడు తీర్పుతీర్చే రోజున
    లెక్క చెప్పాలనే భయముతో వ్యవహరిస్తాను.
    సత్యమే వజయతే
    సర్వ సత్యమేవ జయతే...
    దయచేసి నాతో ఏకీభవించేవారు లైక్ చెయ్యండి.

    • @suryaraomaroju2230
      @suryaraomaroju2230 16 днів тому

      అతికించుకున్న అరువు నిరులతో నిండిన బూతుల బైబుల్ అసత్యాన్ని,అబద్ధపు దేవున్ని,అనేక అరాచకాలతో ప్రపంచాన్ని దొచుకుతిన్న దుష్ట సంకుచిత దుర్మార్గాన్ని....కోట్ల మందిని యేసుతో సహా చంపుకున్న బైబుల్ మతాన్ని దేశ,దైవ, ధర్మ ద్రోహాన్ని పారద్రోలదానికి జేసే పోరాడే వారిని ప్రోత్సహిస్తూ....కృముల క్రిమిత్వం నశించాలని పరమాత్మను ప్రార్ధిస్తూ ఉంటాను.

  • @nagarajusappoga5323
    @nagarajusappoga5323 16 днів тому

    Sambasivarao tho kalisi okasari kalisi interview cheyandi

  • @sriramsri8222
    @sriramsri8222 16 днів тому

    ❤️❤️❤️🙏🙏🔱🔱🚩🚩🚩🚩🚩✊✊✊✊

  • @bheemasankaranarayanaduigg3237
    @bheemasankaranarayanaduigg3237 16 днів тому

    నా ఆలోచన మీ ద్వారా వ్యక్తమయింది అనిపిస్తూంది