KTR,KCR And Harish Rao Reaction On TRS Leader Methuku Anand Story | TRS Plenary Meeting 2022 | V6

Поділитися
Вставка
  • Опубліковано 26 кві 2022
  • KTR,KCR And Harish Rao Reaction On TRS Leader Methuku Anand Story | TRS Plenary Meeting 2022 | V6 News
    దూప తీర్సని మిషన్ భగీరథ | తగ్గేదేలే.. రేట్లు పెంచుడే
    • Water Crisis in State,...
    మూడు దవాఖాన్ల ముగ్గు
    • CM KCR Lay Foundation ...
    తగ్గేదేలే.. రేట్లు పెంచుడే
    • Advance Booking Opened...
    మళ్లా నింపేశిండ్రు..
    • City Turns Pink Ahead ...
    సుక్కేశి దొరికిన డాక్టర్
    • Doctor Caught In Drunk...
    ► Watch V6 LIVE : bit.ly/3F4z0HX
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Innerview : rb.gy/83izwa
    ►Ukraine-Russia News : rb.gy/0pho8f
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #21YearsOfTRS #TRSPlenary
    #V6News #V6

КОМЕНТАРІ • 1,7 тис.

  • @shiva6949
    @shiva6949 2 роки тому +1196

    మన కథ మనకే చెప్తున్నాడు అని నవ్వుతున్నారూ. సర్

  • @shankaracharymuppavaram7445
    @shankaracharymuppavaram7445 2 роки тому +824

    అన్న ఈ రోజు మీరు పెట్టిన ప్లీనరీ సమావేశంలో మీరు మాట్లాడిన మాటలు అన్ని మీ తెరాస పార్టీ నాయకులు కు పూర్తిగా వర్తిస్తుంది

  • @sridharpramod2335
    @sridharpramod2335 2 роки тому +23

    His vocals are like Revanth reddy

  • @srikanthkatta6146
    @srikanthkatta6146 2 роки тому +44

    మీ గురించి మీరు గొప్ప చెప్పుకోవడం చాలా గ్రేట్

  • @jalandharsabbenajalandhars5496
    @jalandharsabbenajalandhars5496 2 роки тому +255

    మన పెద్దసర్ చిన్నసార్ గురించి చాలాబాగా చెప్పారని మనస్ఫూర్తిగా నవ్వుతున్నారు దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవాలి 🚩🚩

  • @ravinderrathod2337
    @ravinderrathod2337 2 роки тому +252

    రాజకీయం ఉన్న టిఆర్ఎస్ ను తినడానికి ప్రజలు రెడీగా ఉన్నారని ఎంత మంచిగా చెప్పినవ్ అన్న

  • @shankerbyri1626
    @shankerbyri1626 2 роки тому +4

    కచ్చితంగా 100% నిజం చెప్పినావు పార్టీలో ఉన్న మొదటి వాళ్ళ అందరి దగ్గరా వసూలుచేసి ఒక్కొక్కరిని బయటకు పంపి ఆలె నరేంద్ర నుండి ఈటల రాజేందర్ వరకు రహమాన్ నుండి రవీంద్ర నాయక్ వరకు అందరి జేబులను తూట్లు పొడిచి మీలాంటి కొత్త పిట్ట కథలు చెప్పే వాళ్ళను చేర్చుకున్నాడు కచ్చితంగా 100% ఈ కథ మీ పార్టీకి సరిపోయే విధంగా చెప్పినావు

  • @nareshkeesari6261
    @nareshkeesari6261 Рік тому +4

    ఈ కథ మన పార్టీకి బాగా సూట్ అయింది అన్నగారు..!

  • @karatlapallysrinivas1686
    @karatlapallysrinivas1686 2 роки тому +410

    ఆనంద్ గారు మీరు చెప్పిన కథ మీ ప్రభుత్వానికి మీకే సార్ కి సరిగ్గా సరిపోతుంది మంచి మోసగాళ్ల కథలు ఎన్నుకున్నందుకు మీకు మీ ప్రభుత్వానికి ధన్యవాదాలు

    • @gattupallysrinivas5659
      @gattupallysrinivas5659 2 роки тому +4

      Anna correct

    • @rajrao8007
      @rajrao8007 2 роки тому +4

      E Katha meeku mere cheppukovali, a doctor oka Gijarathi adi thelusuko Saaru

    • @nanimatatenani7396
      @nanimatatenani7396 2 роки тому +1

      💀👾💀💀💀🙈🙈😿😿

    • @REALESTATE-ty9zt
      @REALESTATE-ty9zt 2 роки тому

      Extralu Msg pettaku okay...

    • @vankudothusuresh1532
      @vankudothusuresh1532 2 роки тому +1

      Super cheppav anna మీ ప్రభుత్వం పై మీరు మాట్లాడుతున్నారు జై రేవంతన్న జై జై రేవంతన్న

  • @jyothiraj7185
    @jyothiraj7185 2 роки тому +359

    😄😄😄 ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డట్టు ఎవరు వేసిన పంచులు వాళ్ళకే వర్తిస్తుంది 😄అన్నట్లు అసూయతో ఆకాశం పైన ఉమ్మితే ఎవరిమీద పడుతాది 😄😄🤣🤣గదే గిది 👌👌

  • @santoshjuluri1090
    @santoshjuluri1090 2 роки тому +4

    మీ గురించి మీరే చెప్తున్నారు... సూపర్

  • @rkstudying787
    @rkstudying787 2 роки тому +9

    నమస్తే సర్,
    మన వికారాబాద్ కు కావాల్సిన నిధుల గురించి మాట్లాడండి,
    1, హైదరబాద్ వెళ్ళే దారిలో ఉన్న బ్రిడ్జి ని బాగుచేయండి,
    2, రోడ్స్ మొత్తం కరబ్ అయ్యాయి వాటిని బాగు చేయండి
    3. విద్య , వైద్యం గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి అని కోరుతున్న.
    నిధులు మొత్తం, సిద్దిపేట, సిరిసిల్ల పోతున్నాయి
    మీరు కూడా మనకు కావలసిన పనుల కోసం పోరాడండి, నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మీరే వస్తారు,
    TRS కోసం కాకుండా ప్రజల కోసం పోరాడండి సర్

    • @user-nj7kg7cw5z
      @user-nj7kg7cw5z 2 місяці тому

      వికారాబాద్ కు ఇతను పీకింది ఏమి లేదు సబితా ఆనంద్ హాస్పిటల్ మని ఫిజు బాగానే తీసుకుంటారు
      కానీ చివరి పంచ్ నాదైతే ఆ కికే వేరప్పా kcr కథలు వద్దు అన్నాడు కాబట్టి

  • @SanthoshKumar-mz2nl
    @SanthoshKumar-mz2nl 2 роки тому +405

    కథలు కేసీఆర్ చెప్పాలి గాని తన ముందే వారే వాళ్ళు చెప్పితే తట్టుకోలేడు.

  • @harishpandhiripandhiri7613
    @harishpandhiripandhiri7613 2 роки тому +228

    చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి దొమ్మరి పనులు మీవి.. 🙂

  • @DhuKP-Beds
    @DhuKP-Beds 2 роки тому +1

    ఊరిని ముంచినోడు కెసిఆర్ నె కదా.. వాడికే సూట్ అయింది 😁😁

  • @dayakarpolepaka9629
    @dayakarpolepaka9629 2 роки тому +4

    He is voice same like Tiger Revanth Reddy Anna 😎😎👌

  • @madhusudanreddynarra8390
    @madhusudanreddynarra8390 2 роки тому +76

    సార్ మీ సారు కథ మీరే చెప్తే ఎలాగండీ

  • @praveenamurla7573
    @praveenamurla7573 2 роки тому +179

    కాకా trs కథ బాగుంది.. రేపు trs గతి కతలు చెప్పుకొని బతుకుడే... నువ్వు కల్వకుంట్ల కతలు వినుడు బంద్ పెట్టు బాగుపడుతవ్..

  • @chandra7878
    @chandra7878 2 роки тому +5

    అన్న చాలా గొప్పగా చెప్పినవు
    మీ పార్టీ వాళ్ళు చేస్తున్నది నూరుపాళ్లు నిజం...

  • @praveengangula3111
    @praveengangula3111 2 роки тому

    Anna me voice revanth Reddy voice SEM undi kadha ala anukune varu like kottandi

  • @ganeshpashikanti3705
    @ganeshpashikanti3705 2 роки тому +196

    ఈ కథ కేసీఆర్ కు ఖచ్చితంగా సరిపోతాది

  • @thalukaharish9008
    @thalukaharish9008 2 роки тому +87

    కెసిఆర్ గురించి కెసిఆర్ ముందే చెప్పినవ్ నువ్వు మాములోనివి కాదు అన్న..... 😂😂😂🙏 బతాల పోసెట్టికి అర్థం కాలేదు అన్న 😂😂😂సూపర్ అన్న...జై బీజేపీ🙏🙏🙏🙏🙏

    • @sudhakarsingireddy8924
      @sudhakarsingireddy8924 2 роки тому +2

      Nidhi Euro kaane BJP gurunchi 1 manchi Pani chapwa

    • @sjajsms
      @sjajsms 2 роки тому +1

      @@sudhakarsingireddy8924 wrong bjp only do hindu muslim you seeing another state what is the condition of state

    • @mchennareddy7285
      @mchennareddy7285 2 роки тому +1

      super

  • @telanganaproperties9310
    @telanganaproperties9310 2 роки тому +1

    ఈ కథ మన కచరా గానికి సరిగ్గా సరిపోతది. ఇటువంటి అబద్దాలు చెబుతూ కేంద్రం దగ్గర ప్రతి సారీ పరువు తీసుకుంటూ తన్నించుకుంటుండు మన కచరా 😂

  • @user-ix8jm7nz6c
    @user-ix8jm7nz6c 2 роки тому +1

    నిజమే సరూ మీ ప్రభుత్వం మీ విధానాలు మార్చుకోకపోతే, మీరు చెప్పిన కథ మికే సారి పొది...

  • @upparinarsimha4133
    @upparinarsimha4133 2 роки тому +123

    ఆనంద్ గారు మీరు చెప్పింది చాలా బాగుందినీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వల్ల ఎన్ని కుటుంబాలు బాగు పడ్డాయో గానిదానివల్ల మా కుటుంబంరోడ్డు మీదపడిందిదానివల్ల మానాన్నను కోల్పోవడం జరిగింది corona వలన ఎంతో ఇబ్బంది పడ్డాము అప్పులు పెరిగిపోయాయి .మాభూమి అమ్ముకోలేక తనకా పెట్టలేకవడ్డీలు వడ్డీలు పెరిగి చావు తప్ప మరో మార్గం కనిపించలేదు. ధరణి సమస్యలు మొదటగా తీర్చి తర్వాత కథలు చెప్పండి.అధికారుల తప్పులకు మేము బలికావలసివస్తుంది. ఎమ్మార్వో ఆఫీస్ ,కలెక్టర్ ఆఫీస్ లోకి తిరిగితిరిగి మా ఇబ్బందులు చెబితేవారు సింపుల్గా ఆప్షన్ ఆప్షన్ రాలేదనిచెప్తున్నారు.ఆప్షన్ ఇచ్చి మా బాధలు తీర్చండి.ఈ ప్రభుత్వం లో ఒక్క రూపాయి లాభం పొందని కుటుంబం అంటే అది మాదే.

    • @RAMESH.69
      @RAMESH.69 2 роки тому +3

      nenu kuda bro

    • @venkataramanagoli7062
      @venkataramanagoli7062 2 роки тому +4

      Dharani dharidhram valla chalamandi badhapadutunaru

    • @chinniabhinav9373
      @chinniabhinav9373 2 роки тому +2

      Venava anand adi trs antte emi pikinavu ani kathalu cheputhuvunav

    • @kuntavinod5849
      @kuntavinod5849 2 роки тому

      Yes anna West lanjakudukulu anni katalu chepe batikestaru

    • @pavanreddy5432
      @pavanreddy5432 2 роки тому +3

      Real problem for farmers in villages due to dharani website 💯

  • @patel4487
    @patel4487 2 роки тому +58

    అరేయ్ ఇది నీ స్వంత story లా చెప్తున్నావు,
    ఇది విని విని బోర్ కొట్టింది.
    ఇది మీ కెసిఆర్ కు చెప్పు

  • @krishnagoudpulla5649
    @krishnagoudpulla5649 2 роки тому +1

    మీరు చెప్పింది మి టీ ఆర్ ఎస్ ప్రభుత్వా కథ సరిగ్గ చెప్పారు

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 Рік тому +5

    Jai. Kcr. 🚗🚗🚗🚗🚗. 🎤🎤🎤🎤🎤. 🌷🌷🥀🍇🍍👌

  • @mahicreations8311
    @mahicreations8311 2 роки тому +98

    ఎంతసేపు మీ కథలు మీరు చెప్పుకోవడం కాదు. ఈసారి గనుక రైతులకు ఏమైన సమస్యలు రావాలి..., ఆ డాక్టర్ ప్లేస్ లో ప్రజలు, పేషంట్ ప్లేస్ లో శ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటరు సుమీ! జాగ్రత్త.

  • @chandagallaramraju4387
    @chandagallaramraju4387 2 роки тому +17

    ఇది మీ పార్టీకి బాగా సూట్ అవుతుంది

  • @shamraosunderchepuri9124
    @shamraosunderchepuri9124 2 роки тому +1

    Super kaka, అయ్య కోడుకు గురించి బాగా చెప్పినవౌ.

  • @magicvenkateshwarlu8350
    @magicvenkateshwarlu8350 2 роки тому +1

    Jai Bheem Jai RSP Jai BSP Next TS CM RSP 🐘🐘🐘🐘

  • @m.bhaskar6070
    @m.bhaskar6070 2 роки тому +25

    ఇది మీ కేసీఆర్ కె వర్తిస్తాది

  • @harikumarramavath6151
    @harikumarramavath6151 2 роки тому +69

    ఈ కథ తెరాస పార్టీ వాళ్లదే కదా అన్నగారు

    • @mahicreations8311
      @mahicreations8311 2 роки тому +2

      ముమ్మాటికి వాళ్ళదే బ్రో

  • @nareshmaddigmailcom
    @nareshmaddigmailcom 2 роки тому +8

    ఇప్పటి కైనా నిజం ఓపుకున్నారు సూపర్

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 Рік тому +1

    Super. 👌Anna. Jai. Kcr. 🚗🚗🚗🚗🚗🚗🎤🎤🎤🎤🎤🎤👏👏👏👏👏

  • @rajyadav799
    @rajyadav799 2 роки тому +40

    ఇప్పుడు మీరు పేషెంట్స్, తెలంగాణా ప్రజలు అందరూ డాక్టర్ లు... మీరు కూడా ఇలాంటి కథలు వినే రోజు దగ్గర లోనే వుంది..

    • @rangareddyponna227
      @rangareddyponna227 Рік тому

      సూపర్ అన్న మస్తు ఇచ్చినవ్

  • @nagarajusharagonda1758
    @nagarajusharagonda1758 2 роки тому +57

    కథలు చెప్పి ప్రజల్ని మభ్య పెట్టాలంటే మన నాయకుల వల్ల తప్ప వేరే నాయకుల వల్ల కాదు అది కూడా కేసీఆర్ గారే చెప్పాలి

  • @bandisaritha838
    @bandisaritha838 2 роки тому +1

    ఎమ్మెల్యే గారు ఈ కథ పూర్తిగా మీ పార్టీ కి వర్తిస్తుంది,,,, రేపు జరగపోయేది ఆడే

  • @KATTARHINDHURAJPUT
    @KATTARHINDHURAJPUT 2 роки тому +1

    తెరాస గురించి చాలాబాగా చెప్పారు

  • @nagyarisangaihsangaiah.nag9546
    @nagyarisangaihsangaiah.nag9546 2 роки тому +48

    అంటే KCR KTR Harish Rao Kavita ka విలు కోతుల....😂😂👌

  • @sreenuv1273
    @sreenuv1273 2 роки тому +22

    చందమామ బాలమిత్ర బుజ్జాయి కధల తరువాత ఇప్పుడు పింకిల కధలు వొచ్చాయ్ మార్కెట్లోకి😀..

  • @pasha-isam4746
    @pasha-isam4746 2 роки тому

    యూట్యూబ్ లో రీల్ చూసి మాట్లాడటం చాలా తేలికగా కానీ ప్రజా సమస్యల గురించి మాట్లాడటం చాలా కష్టం

  • @bashok9517
    @bashok9517 2 роки тому +2

    Super 🙏

  • @genralawareness7884
    @genralawareness7884 2 роки тому +25

    కెసిఆర్ స్టూడెంట్ అంటే ఆ మాత్రం ఆ లక్షణాలు ఉంటాయి

  • @jagapathibabumegavath9127
    @jagapathibabumegavath9127 2 роки тому +20

    మీరు చెప్పిందంతా trs లీడర్ కే వర్తిస్తుంది, బాగా సూట్ అవుతుంది
    . Nice 👍👍👍

  • @naveenu4285
    @naveenu4285 2 роки тому +4

    వైద్యం
    నాలుక - దళితుడు సీఎం చేస్తా
    జ్ఞాపకాలు - ఇంటికి ఓ ఉదోగం ఇస్తా
    చూపు - పీకలేపనోడు pk ను పెటిండు

  • @harishpandhiripandhiri661
    @harishpandhiripandhiri661 Рік тому +7

    అబ్బా మీ గురించి మీరే చెప్పుకోవడం చాలాబాగుంది 🙂🙂🙂🙂🙂🙂

  • @srinivas3245
    @srinivas3245 2 роки тому +40

    పిట్ట కథలు చెప్పటం లో టిఆర్ఎస్ కి మించిన వారు ఎవరు ఉండరు 🤣🤣

  • @user-pc2pr1bf2l
    @user-pc2pr1bf2l 2 роки тому +47

    ఇది పక్క కెసిఆర్ సార్కే వర్తిస్తుంది మూడో సారి

  • @rangareddyponna227
    @rangareddyponna227 Рік тому

    ఆనంద్ గారు మీ కథ సూపర్ ఉందండి మీరు భలే చెప్పారు మోడీ గారే నీవు చెప్పిన స్టోరీలోని ఆ డాక్టర్, డాక్టర్ను మోసం చేద్దామనుకున్నాడే ఆయనే మీ కేసీఆర్. మీ ఆటలు ఎంతో కాలం సాగవు. సత్యమేవ జయతే

  • @abhirampalaji1701
    @abhirampalaji1701 Рік тому

    Correct time bro. Katha mee TRS valllaku super

  • @prashanth06
    @prashanth06 2 роки тому +23

    మిమ్మల్ని మించిన మోసగాళ్ళు ఈ తెలంగాణ లో ఎవరూ లేరు. ఈ సభలో ఉన్న వాళ్లంతా 420 గన్లే

  • @sateesh606
    @sateesh606 2 роки тому +20

    వాస్తవమే ఆ ఒక్కడు ఎవరో.....తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్దం అయ్యే ఉంటది

  • @marupakulavenkateshwarlure2318
    @marupakulavenkateshwarlure2318 2 роки тому +1

    సారు గురుకులాల్లో పరిస్థితి బాగ లేదు కేసీర్ సారు పెద్ద వాళ్ళు చిన్నా వాళ్ళు వైను షాప్ సదువు బాగ చదువు తున్నారు
    సారు

  • @ramakrishnareddy8059
    @ramakrishnareddy8059 8 місяців тому

    ఇప్పటి వరకు అసెంబ్లీలో చెప్పిన కథలు కూడా వేరే వాళ్ళు రాసిచ్చినవని అందరికి తెలిసిన విషయమే…..

  • @goturirajender3378
    @goturirajender3378 2 роки тому +14

    కథలు వినే ఓపిక ఎవనికి లేదు రాబోయే ఎన్నికలలో మిమ్మల్ని కతము చేయాలే

  • @telanganaandhrapradesh6995
    @telanganaandhrapradesh6995 2 роки тому +13

    ఓరీ.. ఆనంద్ next నివ్వు కూడా హాస్పిటల్ పోవడం కాయం.... వికారాబాద్ ల వదిలి.... అమీర్పేట్ (ఎర్ర గడ్డ కు ) పోవడం కాయం... మెతుకు.. ఆనంద్..... Next time MLA... చంద్ర శేఖర్ సార్ పక్క

  • @Imranshaikkk
    @Imranshaikkk 2 роки тому +1

    His voice like
    Revanth reddy

  • @dsnandham6989
    @dsnandham6989 4 місяці тому

    Superb story Superb 👌🏽👍

  • @rameshjadav6863
    @rameshjadav6863 2 роки тому +41

    చంద్రబాబు మహానాడులో గా టీడీపీ నర్సన్న గిట్లనే కథలు చెప్పి పార్టీ కతం అయిపోయింది, ఇప్పుడు ఇడు అలాగే చెప్పిండు ఈ పార్టీ కూడా కతం అవుతాది రాసుకో

    • @venkatababukathi9441
      @venkatababukathi9441 2 роки тому +4

      నేను కూడా నీలాగే ఇదే పెడదామనుకున్నా మెసేజ్ నువ్వు పెట్టేసా ఇద్దరిదీ ఒకటే ఆలోచన

    • @dasarisss
      @dasarisss 2 роки тому +1

      Same comment me also

    • @pandukurv2613
      @pandukurv2613 2 роки тому

      0

    • @rangareddyponna227
      @rangareddyponna227 Рік тому +2

      అన్నా ఎంత మంచి మాట చెప్పినవే నీ కడుపు చల్లగ ఉండ నీ నోట్లోంచి వచ్చిన మాట నిజంగా కావాలన్నా, వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాం అన్న

  • @SanthoshKumar-mz2nl
    @SanthoshKumar-mz2nl 2 роки тому +62

    మీది కథల పింకి పార్టీ అని నిరూపణయ్యిందిపో మెతుకు ఆనంద్

  • @RajkumarRajkumar-qp9qi
    @RajkumarRajkumar-qp9qi Місяць тому +1

    OK..🙏🙏👍👍🙏

  • @maniialeti9100
    @maniialeti9100 Рік тому

    Congrats, ippudu mee gurunchi prajalemanukunttunaaro telusukunnaaru meeru.

  • @pitlavittal4889
    @pitlavittal4889 2 роки тому +6

    Very good anna Jai kcr Jai trs

  • @mamidi751
    @mamidi751 2 роки тому +16

    ఇది మీ తెరాస పార్టీ కె వర్తిస్తుంది.. జోకర్ అన్న

  • @shahenshah9283
    @shahenshah9283 2 роки тому

    Anna meeru chappindi masth undi

  • @banothuravi5933
    @banothuravi5933 2 роки тому

    Anna me leaders gurichi baga cheppav anna vallaki correct saripothundi

  • @bharathapusriramulu2276
    @bharathapusriramulu2276 2 роки тому +21

    మోసం చేయడం లో మీ kcr ను మించినవాడు లేడు

  • @sandeepgoud5242
    @sandeepgoud5242 2 роки тому +10

    ఇది kcr కి వర్తిస్తుంది

  • @rakshithaarts379
    @rakshithaarts379 2 роки тому

    అన్న సూపర్ హిట్ పేరు మీ కదా మీరే చెప్పండి చాలా బాగుంది

  • @ShivaYadav-143
    @ShivaYadav-143 8 місяців тому

    Revanth Reddy voice recording chesara anti😂😂😅😮😢🎉😂❤😅😊

  • @polevenukumar7465
    @polevenukumar7465 2 роки тому +12

    Ee full story me govt ki sontham..

  • @SR06844
    @SR06844 2 роки тому +7

    కథలు చెప్పుడు నేర్చుకున్నారు sir !
    అందరూ

  • @jadalarajender9714
    @jadalarajender9714 Рік тому

    Super ... Faces okkasari mirror lo chusukondi...

  • @asadgammeryt5868
    @asadgammeryt5868 10 місяців тому

    👌🔥💐 Jai BRS Jai Telangana 👌💞Honable Shri Anand Jai ho kcr sahab ji ktr sahab ❤Jai Jai Telangana

  • @kavalinarsimulu3470
    @kavalinarsimulu3470 2 роки тому +6

    Trs వాళ్లకు కథ 100కి 200 ల శాతం వర్తిస్తుంది.

  • @theartgariga
    @theartgariga 2 роки тому +10

    మీరు చాలా కథలు నేర్చుకున్నారు.

  • @venkataiahbarla2398
    @venkataiahbarla2398 2 роки тому

    Dear Dr M Anand You have told👍👍🙏🌹🌼🌺

  • @XMLMaestro
    @XMLMaestro 2 роки тому +1

    His voice is so close to Revanth Reddy

  • @prabhusaiteja123
    @prabhusaiteja123 2 роки тому +11

    ఎవరు ఎవర్ని తంతారో కరెక్ట్ గా చెప్పిన బయ్య

  • @abhishekreddy3524
    @abhishekreddy3524 2 роки тому +3

    Patient and doctor .....
    Both belongs to TRS party only.

  • @Wow-jm2ty
    @Wow-jm2ty 2 роки тому +1

    Same story trs govt ki kuda వర్తింప చేయాలి ...😁😆😆😆😂

  • @dsnandham6989
    @dsnandham6989 10 місяців тому

    Superb 👌🏽 hahahahaha 💯 correct Superb 👌🏽 👍

  • @peddimahesh7546
    @peddimahesh7546 2 роки тому +9

    Katha chala bagundii kani memalni thanutharu next elections lo TS prajalu🙏

  • @bjagadeeshwarreddy3960
    @bjagadeeshwarreddy3960 2 роки тому +8

    అరే డిస్ప్లే ఇవన్నీ యూట్యూబ్లో చూసినాము రా డైలాగులు

  • @darlingyona143
    @darlingyona143 2 роки тому

    గుడ్ మెసేజ్ మెతుకు ఆనంద్ సార్ గారు

  • @banothbalaji5866
    @banothbalaji5866 2 роки тому +9

    Correct 1000%% ..... Example meere kadaaa😇😇😇.. 90 ml vesthe anni natakalu bayata padathayi

  • @jayakrishna9812
    @jayakrishna9812 2 роки тому +4

    Voice is almost Revanth Reddy

  • @nirvanar7894
    @nirvanar7894 2 роки тому +1

    Very good. Ee stories mana Telugu people ki challa istam.
    Telangana vachinappudu state revenues yentha & Appulu yentha. Vaati gurinchi cheppandi ra stories.

  • @dorababu6695
    @dorababu6695 Рік тому +1

    Supper annaya

  • @jakkaliyadhagiri6910
    @jakkaliyadhagiri6910 2 роки тому +19

    మరి మీరు బిజెపి నాయకులు చెప్పినట్లు లేదు ఈ పిట్ట కథ కెసిఆర్ పూటకో మాట చెప్పినట్టుగా ఉంది కానీ మీరు బిజెపి కోర్టు కాదు కదా

  • @anjichinthala5
    @anjichinthala5 2 роки тому +7

    కరెక్ట్ మీ trs వాళ్లకు బుద్ది వచ్చేటట్టు తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పుతారు

  • @mahimahesh5989
    @mahimahesh5989 2 роки тому

    Revanth reddy voice lagane undi e sir voice

  • @jeevanreddybendram8004
    @jeevanreddybendram8004 2 роки тому +1

    మీ గొంతు రేవంత్ రెడ్డి లాగ ఉంది

  • @ramuluankeramu7085
    @ramuluankeramu7085 2 роки тому +10

    ఆయ్య ఇది అబ్బ టీవీ కామిడీ మీరు ఒక్కసారి అబ్బ టీవీ అని సర్చ్ చేయండి

  • @rampuramreddy9778
    @rampuramreddy9778 2 роки тому +4

    Jai bjp jai telangana Jai bandi Sanjay and team nooooooooo scamgress like partys Jai modi 🇮🇳🇮🇳

  • @nareshdasari8515
    @nareshdasari8515 2 роки тому

    Katha chala bagundi TRS ku set ithadi

  • @kskmusicworldfolktv4767
    @kskmusicworldfolktv4767 2 роки тому

    మీ vioce అచ్చo రేవంత్ రెడ్డి లాగా ఉంది బ్రో

  • @shreeshree7927
    @shreeshree7927 2 роки тому +7

    I'm against to reservations......rip trs ...