Adivasi Hair Oil Hakki Pikki: డబ్బు కోసం ఏదైనా Promote చేసే Youtubers ఉన్నంతకాలం ఇంతే🧐 || SivaPrasad

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2024
  • #adivasiherbalhairoil #adivasihairoilreview #forbetterap #catalystsp #teliyalsindi #journalistsivaprasad #journalistsp #spviews #sonusood #harshasai

КОМЕНТАРІ • 192

  • @Swatibskksmsm
    @Swatibskksmsm 2 місяці тому +21

    Oka oil ani kadhuu sir ee topic paina pakka video cheyandiii plzzz.... Nxt wave coaching online idi kuda fraud sir.... Naku jarigina incident share cheskuntunnanuuu... Nenu computer 💻languages nerchukundam ani coaching theeskundam anukunna aithe nxt wave vallu one day call chesi ma dhantlo join avvandi annaru online mode sir... So starting call lo matladinappudu degree aipoidhaka coaching ishtam annaru appudu nenu degree 2nd yr appatiki half yr aipoindi oka 15months eskondi degree final yr complete kavataniki so monthly payment 3450/- naku konni months tharvatha ardam kale vallu cheppedhi nenu inka coaching apedham anukunna vallaki call chesthe call kalvatle only vallu call chesinapoude manam lif cheyali... Money kuda ma fathers bank account ivvamannaru access kuda theeskunnaru em kadhu em kadhu ani evary month money cut avuthane unnayi.... Vallani adigithe mem anni rules munde cheppam ippudu mee account theeseyatam kudaradhu meeru vinna vinakapoina money cut avuthayi ani chepparu... Nala chala mandi suffer avuthunnaru 😢😢😢😢adhi fruad nxt wave coaching evaru join avvakudadhu andharu money loss cheskuntunnaru middle lo ela drop avvalo thelika.....ala naku 50months payment kattali ani chepparu degree aipoidhaka coaching istha ani 50months chesaru....meeru money kattale kada anduke 50months chesam annaru....mana account lo money unte automatic ga money cut avuthayi so mem account change chesam bank vallu thittaru ala ela icharu aniii 😢😢😢

    • @swapnayaski4228
      @swapnayaski4228 2 місяці тому +3

      Becareful with unknown persons

    • @sitalaxmi8194
      @sitalaxmi8194 2 місяці тому +3

      My advice not to go for online coaching classes, unknown people & calls. Be very careful.

    • @satyasairamanyam2924
      @satyasairamanyam2924 2 місяці тому +1

      Autopay pettaru anna adhi pause cheyali adhi vallu cheyaledhu

    • @Swatibskksmsm
      @Swatibskksmsm 2 місяці тому

      @@satyasairamanyam2924 vallu account remove cheyatam kudaradhu annaru kada mem anni rules cheppam annaru kada.... Maname bank velli account theeseyyali

    • @Swatibskksmsm
      @Swatibskksmsm 2 місяці тому

      @@sitalaxmi8194 ASAl anukole coaching istharu anukunnam kani fruad chestharu anukoleyy.... And nenu comments chesdham anukunna nxt wave adds ni promote chesthunnaru kada but comment box disabled peduthunnaru appudu ardam aindi comment box enduku off chesaro nalanti badhithulu chala manchi untaru anduke disabled chesaru

  • @Darhmasandehalu
    @Darhmasandehalu 2 місяці тому +44

    సార్ జుట్టు అనేది మన వంశపారంపర్యంగా ఉండే పెద్ద వాళ్ళని బట్టి వస్తుంది అది కూడా ఒక వయసు నుండి ఒక వయసు వరకే ఆ జుట్టు పెరగడం అందంగా ఉండటం జరుగుతుంది పూర్వకాలంలో మన పెద్దవాళ్లు ఏ ఆయిల్స్ వాడి అంత జుట్టు ఉండేది అప్పుడు కలుషితమైన ఆహారం కలుషితమైన వాతావరణం ఉండేది కాదు గనుక మన పెద్దవాళ్లకు అంత పొడుగు జుట్లు ఉండేది ఇప్పుడు గాలి నీరు అన్నీ కలుషితమైపోయాయి అందుకని జుట్లు కూడా అందరికీ అంత బాగా పెరగడం లేదు అయినా పెద్ద జుట్టు ఉంటే ఇప్పుడు ఇబ్బందులే కదా అందరూ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు పెద్ద పెద్ద జుట్టుతో ఇబ్బందులు పడలేక కట్ చేసుకుంటున్నారు మరి ఈ బొచ్చు గోల ఏమిటో అర్థం కావట్లేదు😂😂😂😂😂

    • @KotaLaxmi-p7r
      @KotaLaxmi-p7r 2 місяці тому

      😂😂👌👍🙏🏻🙏🏻🙏🏻

  • @ShivaniNakka-sb8lg
    @ShivaniNakka-sb8lg 2 місяці тому +30

    ఇండియన్ ఆర్మీ వాళ్లు బుడమేరు గండి పూర్చిపెట్టారు కాని ఏ మీడియా కూడా బయటకి చెప్పడం లేదు sir ఈ విషయం లో ఒక వీడియో చెయ్యండి

  • @rainbowsvlogs4480
    @rainbowsvlogs4480 2 місяці тому +11

    మీ ఇమిటేషన్ బావుంది చాలా హ్యూమరస్ గా. గుడ్ ఇన్ఫర్మేటివ్ వీడియో

  • @Nature8lm
    @Nature8lm 2 місяці тому +48

    అదే విధంగా యూట్యూబ్ ,ఫేస్బుక్ ,ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, స్నాప్ఛాట్ కూడా కొన్ని పరిమితులు, నియమాలు, నిబంధనలు పెట్టుకున్ని అసహ్యకరమైన ,అసభ్యకరమైన, అశ్లీలకారమైన,ప్రమాదకరమైన,హింసాత్మకరమైన వీడియో లు, షార్ట్ లు, రీల్స్ లేకుండా ,రాకుండా కట్టడి చేయాలి

    • @sitalaxmi8194
      @sitalaxmi8194 2 місяці тому

      You can immediately report & can update it.

    • @PRABHAPITLAWAR
      @PRABHAPITLAWAR 2 місяці тому +1

      Chala correct ga చెప్పారు

    • @sujithabajjuri500
      @sujithabajjuri500 2 місяці тому +1

      Atleast in India...

    • @dogdhavijaya
      @dogdhavijaya 2 місяці тому

      Okka correction sir
      Foreign paristhitulato assalu polchakandi
      Valla desanni nasanam chesukunnaru
      Prapancham meeda paddaru
      Ekkadi vallu akkada bratiki unte
      Inni problems levu...mundu world wide business rules marali...
      Vyaparam lo labhala kosam prajalemayina parledu ane dhorani poyi
      I am doing something good for human ane stithiki ravali..
      Jai bharat🙏
      Mundu mana samajam melkovali...

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 місяці тому +8

    సెలబ్రిటీ లకి నీతి లేదు...డబ్బు ఒకటే ముఖ్యం...

  • @rahulvenkataramana1603
    @rahulvenkataramana1603 2 місяці тому +9

    sir you are perfect youtuber that i have seen because you try to show facts. I am fan of you sir because you show the truth Thank you sir . Salute sir for ur sincerity

  • @alankarana1331
    @alankarana1331 2 місяці тому +7

    ఫుడ్ కరెక్ట్ గా తీసుకుంటూ నిద్ర సరిగ్గా పోతూ ఒత్తిడిని అధిగమిస్తూ ఉంటే ఒంట్లో జుట్టే కాదు ఏ అవయవం అయినా ఆరోగ్యంగానే ఉంటుంది

  • @prasannalakshmi4519
    @prasannalakshmi4519 2 місяці тому +12

    , మీ డబ్బింగ్ బాగుంది సార్ భలే నవ్వుతారు మీరు నేను కూడ Nuzen gold బాధితురాలినే

  • @sra1thisravs
    @sra1thisravs 2 місяці тому +30

    అందుకే నేను ఇంట్లోనే ఆముదం లో మంధర ఆకులు,కరివేపాకులు,మెంతులు వేసి హీట్ చేసి పెట్టుకుంటా అంతే best 😂

    • @lalaland122
      @lalaland122 2 місяці тому +3

      ఇవన్నీ చేయడాకి బద్ధకo అంధువల్లనే మనుషులు మెషిన్‌ని బోరుకొట్టకుండా టివి, మొబైల్‌ని కనిపెట్టారు .😂😂😂

    • @sitalaxmi8194
      @sitalaxmi8194 2 місяці тому +1

      ​@@lalaland122👌👌👌👌👌👌👌

    • @mallikarjun9796
      @mallikarjun9796 2 місяці тому +1

      మీరు ఇదే formula తో hair oil తయారు చేయండి. SP గారు promotion చేసిపెడతారు. చూసారుగా ఆయన talent 😂.

    • @lalaland122
      @lalaland122 2 місяці тому

      @@mallikarjun9796 చేతులకి gloves వేసుకొని చేయమని చెప్పండి అసలే హెయిర్ కటింగ్ రేట్లు చాల ఖర్చు, పని చేసి చేతులకి హెయిర్ వస్తే కటింగ్ ఇంకా ఖర్చు అవుతోంది.

    • @sra1thisravs
      @sra1thisravs 2 місяці тому

      @@mallikarjun9796 హఃహా ....

  • @vasanthavasu6651
    @vasanthavasu6651 2 місяці тому +5

    ఈ సందర్భంగా నేను కొంతమంది U Tubers ని request చేసేదేమి టంటే దయచేసి ఇటువంటి దిక్కుమాలిన promo లు చేసి జనాలను తప్పు దోవ పట్టించకండి.

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 2 місяці тому +4

    హాయ్ సార్ గుడ్ ఆప్టర్ నూన్ 💐
    గుడ్ ఎనాలిసిస్ సార్ 💐💐💐

  • @prashanthgoud7548
    @prashanthgoud7548 2 місяці тому +6

    అవును అన్న నేను కూడా మోస పోయాను నేను కూడా ఒక గొర్రెలా 😔😔😭

  • @Munna-bx1yg
    @Munna-bx1yg 2 місяці тому +1

    Thanks sir you topics are well done

  • @Adsai647
    @Adsai647 2 місяці тому +3

    Avunuandi ee UA-camrs memu banglore chudataniki velluthunamu ani ee hair oil promotion chupistharu

  • @sravani5213
    @sravani5213 2 місяці тому +2

    Rosemary oil gurinchi cheppandi SP garu?

  • @KirankumarKiran-m1i
    @KirankumarKiran-m1i 2 місяці тому +3

    Two bottles costs 1700/- 200ml each, use chesina vaallu chala mandi money lossavutunaru

  • @vijayalakshmi-ny5ss
    @vijayalakshmi-ny5ss 2 місяці тому +2

    Sir kindly do a small video on herbarlife products....

  • @jttugaventaswraojvr1108
    @jttugaventaswraojvr1108 2 місяці тому +7

    అన్న ఈ మధ్య alps rosemary water గురించి బాగా ఎక్కువైంది అన్న alps నేను వాడను పక్క ఫేక్ alps గురించి ఒక వీడియో చెయ్యండి అన్న

  • @universalstudio9377
    @universalstudio9377 2 місяці тому +4

    Yes Bro,mana Page ni manalni chusukonivvakunda madhyalo ea Country delight Milk.....

    • @bindusivaram
      @bindusivaram 2 місяці тому +2

      Country delight milk asalu manchivi kadu kani adhi theliyaka chiru garu ippude add icharu

  • @Nature8lm
    @Nature8lm 2 місяці тому +32

    ముందుగా వైజాగ్ హీరో హర్ష సాయి అన్నగారు యాడకి పోయినారు ఈ విపత్తకార సమయంలో ఆపదలో,కష్టాల్లో ఉన్న ఖమ్మం, విజయవాడ ప్రజలకి సహాయం,సాయము అందించకుండా ? కనీసం ఒక ప్రకటన అయినా చేయాలి కదా ఇది నా పరిస్థితి ఇప్పుడు అని ? వీరుడు, శూరుడు, ధీరుడు అనే అతని అభిమానులు అయినా ఇప్పుడు సమాధానం అడగాలి అతని లేదా ఆలోచన చేయాలి పైకి కనిపించే అతని మంచి తానం, సహాయం చేసి పెట్టే వీడియో లు వెనకాల అతని నిజమైన మనస్సు,గుణం ఏంటి అని

    • @Ssv778
      @Ssv778 2 місяці тому +4

      Eandhuku vasthadu raa, monati varaku andharu thitesaru, bhariga nindhalu vesesaru one side ga , help kosam Harsha garu kavala ?

    • @bhavanivendra6120
      @bhavanivendra6120 2 місяці тому +1

      Tappu atanidi kaadu atani bajanaparuladi anipistondi. Asalu maatala marateela matalni vichakshana lekunda namme vallananaali mundu.😏🙏

    • @mohan-tv3wu
      @mohan-tv3wu 2 місяці тому +5

      Adu betting raja

    • @Hitman45625
      @Hitman45625 2 місяці тому +1

      Fake help videos gurichi Aadariki telisipoyindi Aani paruvu poyindi Aani kanapaduthaled

    • @Hitman45625
      @Hitman45625 2 місяці тому +1

      Fake help videos gurichi Aadariki telisi poyindi kadha.eka kanapadadu papam

  • @narasimhareddy4287
    @narasimhareddy4287 2 місяці тому +6

    Thank you sir. 3 months nunchi try cheyali anukuntunna. Kani reality telusukovalani wait chestunna. Chala websites check chesa. Natural oil kadu ani doubt vachindhi. Anduke inthavaraku try cheyaledu. Chemicals mixing ani telusindhi. Endukante forest lo konni trees kottakunda ban chesaru. Kani hair oil mixing lo pure ayurvedic ani cheptunnaru

    • @swapnakorlapati2095
      @swapnakorlapati2095 2 місяці тому

      Maddi oil smell vastundi naa daggara undi adivasi hair oil

  • @Db1234k
    @Db1234k 2 місяці тому +9

    200 పెట్టీ కొబ్బరి నూనె కేజీ వస్తుంది దానిలో మందిరం గోరింటాకు అలోవెరా కరివేపాకు మెంతులు ఉసిరి కాయలు వసకోములు వేసి నూనెలో వేసి ఉడికించాలి తరువాత వడపోసి సీసాలో నిల్వ చేయాలి అంతే కుంచం శరీరం వంచితే తయారు అవుతుంది తెల్ల జుట్టు రాదు జుట్టు నల్లగా మారటానికి చిట్కాలు జుట్టు రాలిపోవడం జరుగదు హర్ష సాయి గారు ఈ మధ్య బయటకు రావడం లేదు భయం వేస్తోంది కాబోలు చిన్నోడు కాద సరే మనకేందుకు 😂

  • @vasanthavasu6651
    @vasanthavasu6651 2 місяці тому +2

    ఇటీవలి ఒక dance family వాళ్లు కూడా వెళ్లి మరీ promo చేశారు. వీురు చెప్పింది చూశాక వారు కూడా ఇలాంటివి చేయడం బాధనిపించింది. వాళ్ల మీద నాకు చాలా respect ఉండేది.

  • @vasuprada6565
    @vasuprada6565 2 місяці тому +1

    Thank you sir

  • @MaheeraPatan
    @MaheeraPatan 2 місяці тому +4

    9k gold gurinchi kuda aware cheyande..
    Andaru baga pracharam chesthunnaru..
    I think it's not fair..resell value undadhu..

  • @ReddyShailaja
    @ReddyShailaja 2 місяці тому +2

    Sirichella jayaprada UA-cam channel kuda sir nenu nijayam anikonanu nenu kuda oil use chyadam anukona vommo clarity icharu bro. Baga imitit chysi chyaparu me smile bagundi sir😍

  • @venkatalakshmirongala5165
    @venkatalakshmirongala5165 2 місяці тому +2

    Meeru Ye Topic Gurinchi Cheppina Correct Ga Yenalasis Chesi Vedio Post Chestharu Sir, Nenu Nuzen Gold oil Hair Ki Apply Chesi Misapoyanu Sir, Dhani Cost Kuda Yekkuva Sir Chinna bottal Sir, eela Karuchu pette Bhadulu Manchi Food Theesukovadam Best. Nenu Ee Aadivasi Oil Theesukundanu Anykunnanu Sir Ippudu Mee Vedio Chusi Naa Aalochana Maarchukunnanu Sir. Thanks To Good Information Sir.

  • @veenapasupuleti2555
    @veenapasupuleti2555 2 місяці тому +8

    బ్యాంకాక్ పిల్ల కూడా నండీ ప్రతీఒక్కరూ అదే హిక్కీహిక్కీ అనీ వెంటడ్డారు.....😂😂

  • @Sheroandfamilyvlogs
    @Sheroandfamilyvlogs 2 місяці тому +1

    Annaya super imitate chesaru

  • @msbanu1216
    @msbanu1216 2 місяці тому +1

    Me voice mimicry super anna.

  • @GSA446
    @GSA446 Місяць тому

    అన్నా మా ఇంట్లో అందరి hair మోకాళ్ళ దాకా వుంటుంది. మా ఇంట్లో వాడే కొబ్బరి నూనె మిల్లులో ఆడించిన ఒరిజినల్ కొబ్బరి నూనె, తలస్నానం చేసేది కుంకుడుకాయరసంతో అంతే, జుట్టు తనంతట తానే పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది జీన్స్. వాళ్ళ జీన్స్ లో పెద్ద హెయిర్ వున్నవాళ్ళు వుంటే మాత్రమె హెయిర్ పొడవుగా పెరుగుతుంది లేకపోతే వాళ్ళు ఎన్ని రకాల oils వాడిన ప్రయోజనం వుండదు.

  • @KotaLaxmi-p7r
    @KotaLaxmi-p7r 2 місяці тому +1

    Super brother 👌 👍 😂😂🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Nandyalakhk
    @Nandyalakhk 2 місяці тому +2

    ఆల్మండ్ హెయిర్ ఆయిల్ గురించి చెప్పండి సార్ plzza🙏🙏🙏...

  • @a...k.16127
    @a...k.16127 2 місяці тому +1

    హోమియో డాక్టర్ గారిని అడిగితే వాళ్ళే మన body ki set అయ్యేవి చూసి ఇస్తారు...మేము twenty years నుండి hair oil నుండి క్రాక్స్ క్రీమ్ వరకూ హోమియో వాడుతున్నాం....

  • @joshtrending1053
    @joshtrending1053 2 місяці тому +1

    Nuzen gold hair oil frod same this one also be care full , shiva cheppedi correct ❤

  • @Ismarthealth
    @Ismarthealth 2 місяці тому +5

    ఆదాశర్మ, ఫరాఖాన్,అనిల్ గీలా…… డబ్బులు పుచ్చకున్నోళ్ళకి తప్ప డబ్బులు ఇచ్చి కొన్నోళ్ళు ఎవరికీ ఒక్క వెంట్రుక కూడా మొలవలేదు. మూడొంతులమందికి వున్న జుత్తులో చాలా వరకు ఊడిపోయింది.

    • @sitalaxmi8194
      @sitalaxmi8194 2 місяці тому

      Saripoindi😂😂😂😂😂😂😂😂😂

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 місяці тому +1

    Nuzen hair oil ఆడ్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి....

  • @ramakrishna-sn7en
    @ramakrishna-sn7en Місяць тому +1

    అన్నా నేను కొన్నాక చెప్పావు నువ్వు

  • @sidduaviligonda6257
    @sidduaviligonda6257 2 місяці тому +1

    Anna inthaku mundu manmatters Ane hair oil& shampoo gurinchi promote chesevallu nenu kuda vadanu Dani valla kottaga hair radu kani hair fall matram control avutundi
    Naku thelisi Hakki pikki kante manmatters ee best price lo kani quality lonu

  • @chidvilasaburi842
    @chidvilasaburi842 2 місяці тому +7

    Sonusoodh garu kuda promote chesaru sir...idhantha fake na sir

  • @bhavanajathin5723
    @bhavanajathin5723 2 місяці тому +1

    Newzen gold hair oil 14yrs back

  • @Ismarthealth
    @Ismarthealth 2 місяці тому +4

    సైడ్ ఎఫెక్ట్స్ వున్నాయి అందరికీ సరిపడలేదు కొందరికి హెయిర్ ఫాల్ పెరిగింది.

    • @CATALYSTSP
      @CATALYSTSP  2 місяці тому +1

      Ilanti feedback unte, Inka baga awareness tevochhu

    • @sandhyamungari3211
      @sandhyamungari3211 2 місяці тому +2

      A oil pettukonte head tiruguthundi sir chala hair fall 1500 unna hair poendii😢😢😢

    • @CATALYSTSP
      @CATALYSTSP  2 місяці тому

      @@sandhyamungari3211 complaint ivvandi consumer forum lo or police station lo.

  • @suhanasuhana446
    @suhanasuhana446 2 місяці тому +1

    Yes anaya current ga cheparu athi vasi oil fraud anaya u tube vallu chala mathi video chesaru chala Wrost anaya okalu koda trusted ga chepa ledhu brother thank u so much brother mi videos anni 1000000% trusted anaya

    • @CATALYSTSP
      @CATALYSTSP  2 місяці тому

      @@suhanasuhana446 👍👍

  • @Syams-Zindagi
    @Syams-Zindagi 2 місяці тому +4

    😂బ్రతికించారు sir last week a నేను మా husband తోటి అన్నాను నాకు order చెయ్యా య్యండి అని బ😅ఇంకా చచ్చినా తీస్కోను🤦 2000/- per 6 months for this oil 🙆

  • @sindhujakadali3875
    @sindhujakadali3875 2 місяці тому +2

    From 5:23 😂😂
    Un expected.🤣🤣

  • @kalm7333
    @kalm7333 2 місяці тому +2

    Siva garu nimmala ramanaidu gari gurinchu uka video cheyandi Naku hero la anipincharu

  • @iruvurimallikarjuna4443
    @iruvurimallikarjuna4443 2 місяці тому +1

    Sar ayurvedic Ghurechi cheyadee dabulu velalo vasulu chestunaru

  • @Himasri1234Pasupulati
    @Himasri1234Pasupulati 2 місяці тому +1

    Sir me videos miss avvakunda chustanu

  • @neethuneethu6170
    @neethuneethu6170 2 місяці тому

    I have seen some positive reviews about this oil.Aftee that i purchased Naredra modi also publicly announced that doesn't mean he promoted he notices poor jungle people find something which is incredible for their own growth and give good name to the entire country that is power of Ayurveda

  • @Meenasana666-i6w
    @Meenasana666-i6w 2 місяці тому +1

    its located in mysore hakki pikki jana antaru vallani but its fake better go with natural oil like hibiscus leaf fenugreek and Curry leaves boil with coconut oil let it be cool and apply at night wash off morning..

  • @SravaniSravani-xv9yu
    @SravaniSravani-xv9yu 2 місяці тому +1

    Correct ga chepperu you on chestey sari adhivasi hair oil ani videos

  • @harikrishnaboddepalli4791
    @harikrishnaboddepalli4791 2 місяці тому +1

    Ma frd ki thinataniki dabbulu lekapoina nuzen gold oil continues ga every month koni one year vadaadu but no use 😢

  • @meherkiran5920
    @meherkiran5920 2 місяці тому +1

    1st time meru comedy chesaru sir😄

  • @vishnupriyabattini6479
    @vishnupriyabattini6479 2 місяці тому +4

    Dr . vineela ( nutritionist) ni అని ఒక ఆవిడ ఎక్కువ promote చేసుకుంటూ videos చేస్తున్నారు ,అవిడ రియల్ ,ఫేక్ nutritionist ఆ... కొంచెం reserch చేసి చెప్పండి..

    • @CATALYSTSP
      @CATALYSTSP  2 місяці тому +3

      Promotion antene fake

    • @vishnupriyabattini6479
      @vishnupriyabattini6479 2 місяці тому

      @@CATALYSTSP really so sad 😢 so many people are attracted her video clips and paid lot of money to get deit plans..you people gives more awareness on this kind of fake nutritionists , because this is linked to their lifespan and health..so please provide awareness to youtube fallowers

    • @poornaakondi
      @poornaakondi 2 місяці тому

      Naaku koodaa aavidameedha dout undhi kani ma friend vellina tarvaatha. Tanu naatho cheppindhi akkada normal vaallu velthe. aa vineela asalu pattinchukodhata. Money waste annadhi

    • @vishnupriyabattini6479
      @vishnupriyabattini6479 2 місяці тому

      ​@@poornaakondiaa clebrities kuda fake promoters eamo..
      Science చదువుకున్న వాళ్ళు ఎవరు ఆవిడ nutritionist అంటే నమ్మరు..mininium knowledge లేదు అనిపిస్తుంది..ఇలాంటి వాళ్ళ మీద హెల్త్ డిపార్ట్మెంట్ రూల్స్ తీసుకుని రావాలి ,జనాల ప్రాణాలతో ఆటలు ఆడకూడదు అని

  • @AdityaYada
    @AdityaYada 2 місяці тому +1

    Cold pressed oil best

  • @slientdanceingpro1520
    @slientdanceingpro1520 2 місяці тому +1

    Hi sir nenu iethe akkadiki vella akkada andhari hair pedaga unndi sir chala manndini chusa kani forest iethe aha chuttupakkala leadu

  • @GSA446
    @GSA446 Місяць тому

    నా అన్వేషణ అన్వేష్ మాత్రం ఎవ్వరినీ promote చెయ్యడు. అలా ఉండాలి youtuber అంటే.

    • @CATALYSTSP
      @CATALYSTSP  Місяць тому

      Ippudu yedo modalettadu chudandi... Yedo number ki WhatsApp cheyyandi antu. Plz tc.

  • @ShivaniNakka-sb8lg
    @ShivaniNakka-sb8lg 2 місяці тому +1

    ఐరన్ ఆహారం తీసుకోవాలి హెయిర్ పెరగాలి ఎక్కువ అనుకుంటే నేచురల్ బయోటిన్ లివర్ తింటే చాలు

  • @mallikarjun9796
    @mallikarjun9796 2 місяці тому +1

    SP గారు మన group లో కొంతమంది దగ్గర మంచి hair oil formula ఉంది. మీరు కొంచెం promotion చేసిపెట్టండి. ఏమైనా మీ దగ్గర ఇదొక hidden talent ఉంది. 😊

    • @CATALYSTSP
      @CATALYSTSP  2 місяці тому

      ముందు నేను వాడాలి అలా చెప్పాలంటే

    • @chpallavi5787
      @chpallavi5787 2 місяці тому

      😂

  • @srinivaskolli_
    @srinivaskolli_ 2 місяці тому +1

    Nuzen bottle 400/- in 2010. TV5 publicity ki yem spend cheyyakkarledu kabatti baaga ekkuva ads tho publicity baaga jarigindi.

  • @anjalianju6911
    @anjalianju6911 2 місяці тому +1

    750 1 bottle price anta kani offer lo 1 bottle ki 4 bottles anta 3 bottles free anta tv lo daily vasthundhi ma set box on cheyagaane.

  • @GideonJohn-j8v
    @GideonJohn-j8v 2 місяці тому +2

    Avinandi meeru chepindi nijam alps vari rozmery watar spry botle lo vachindi Adi kooda utubers andaru pramotion s chesaru ituvantivi assalu

    • @prathyushareddy1860
      @prathyushareddy1860 2 місяці тому

      Nenu eroju a alps goodness reviews chusi hair shampoo and conditioner and rice water beetroot powder and shikai powder tisukuna

  • @harshithguru1732
    @harshithguru1732 2 місяці тому +4

    E video ki adhe add vacchindi 😅

  • @Nature8lm
    @Nature8lm 2 місяці тому +13

    అసలు ప్రజలని తప్పు దోవ పట్టించేవి,అసౌకర్యన్ని,ఇబ్బందిలని కలిగించే యూట్యూబ్,ఫేస్బుక్ ,ఇంస్టాగ్రామ్ పేజ్స్, చానెల్స్, రీల్స్,షార్ట్స్, వీడియోలని లేకుండా,రాకుండా అదే విధంగా బెట్టింగ్,లోన్స్ అప్స్, జ్యోతిష్యం,వివిధ ప్రొడక్ట్స్ గురించి చెప్పే వాళ్ల వీడియో లు youtube లో రాకుండా, వెబ్ సైట్స్ లో లింక్స్ రాకుండా బ్యాన్ చేసేలా వాటి యాజమాన్యం చర్యలు తీసుకోవాలి

  • @mudavathpadma123
    @mudavathpadma123 2 місяці тому +1

    Hii anna
    Dress dear అనే ఒక website ఉంది అది ఒక fake dresses website దాని గురించి కూడా ఒక వీడియో చేయగలరు
    దాని గురించి అందరికీ తెలియాలి

  • @nagasulochana4364
    @nagasulochana4364 2 місяці тому +1

    Sir... BT cash , onpassive ... ఇవి crypto currency ki సంబంధించినవి, వీటి గురించి కూడా వివరించండి.

  • @msbanu1216
    @msbanu1216 2 місяці тому +2

    All in madhavi channel vaaru mysore ku family tho patu velli promotions chesaru. Flight tickets 4 ku book chesi pilichaaru vallani. Eme daaniki promotions. Dabbulu kosam enta aina chestaru

  • @mahalakshmanarao5672
    @mahalakshmanarao5672 2 місяці тому

    Sir 🙏🙏మీరు ఇలాంటి videos చెయ్యండి i చెత్త జనాలు గొర్రెలు ఎవడు చెబితే అడుగు మతవింటారు అన్న మీరు చాలా బాగా చెప్పారు 🙏🙏🙏t

  • @triveniyalla8451
    @triveniyalla8451 2 місяці тому +2

    Prathi you tuber Mysore vacheseru

    • @CATALYSTSP
      @CATALYSTSP  2 місяці тому +1

      Not prathi youtuber... Only fraud news promotion batch

  • @MeenakshiKamarthi
    @MeenakshiKamarthi 2 місяці тому

    Indulo konni fake oils dorukuthunai ,bahusha vati valla reaction avvachu kada,but kevalam oil pai depend avvodhu food ki importants thesukovali, manasuka otthidi dvara alanti mandulu Pandu cheyavu

  • @suryajanardhan5792
    @suryajanardhan5792 2 місяці тому +1

    Nenu kudaa order petti mosapoyaanu

  • @yourstelugu102
    @yourstelugu102 2 місяці тому +1

    108 మూలికలు wow బాగాచెప్పారు sir😊😊😂

  • @anjalianju6911
    @anjalianju6911 2 місяці тому +1

    Nuzen gold hair oil nenu kuda vaadaanu no use sir.inka adhi vere place lo antanivvakudadhu anta antina chota hair vasthadhi ani annaru appatlo.

  • @universalstudio9377
    @universalstudio9377 2 місяці тому +6

    Yes Bro,mana Page ni manalni chusukonivvakunda madhyalo ea Country delight Milk.....😂😂😂Meeru immitate cheste Navvu vastondi

  • @thrivenia3243
    @thrivenia3243 2 місяці тому +1

    2 months nunchi use chestunna bro no result

  • @DurgabhavaniChalla-k4g
    @DurgabhavaniChalla-k4g 2 місяці тому +2

    Chalaa bagaa chepparu sir memu UA-cam vallu chesina promotion chusi chesina vallu chalaa Mandi vunnaru sir but mi information chalaa bgundi sir mi Chanel Naku chalaa nammakagaa istaru tq so mach sir miru vunnatastaeaiki yedagalani manasuprthigaa korukuntunna

  • @rajendharneerati1864
    @rajendharneerati1864 2 місяці тому +5

    అంత డబ్బులకోసం చేస్తున్నారు వాళ్ళు

    • @rajeshakula1911
      @rajeshakula1911 2 місяці тому +3

      Not only youtubers but celebrities also promoting this add...

  • @santhikumari107
    @santhikumari107 2 місяці тому

    Adhivasi herbal oil pani chesthundi memu use chesamu hair perigindi but smooth ga vunda du anthe

    • @CATALYSTSP
      @CATALYSTSP  2 місяці тому +1

      Please check remaining comments once

  • @prasannabotta7254
    @prasannabotta7254 2 місяці тому

    Sir CR voice channel lo ee oil gurinchi clarity icchaaru

  • @jkvijayalakshmi6153
    @jkvijayalakshmi6153 2 місяці тому +1

    నమస్తే సార్ ఆర్డర్ చేశా మనీ వెస్ట్ నా హెయిర్ మొత్తం ఉడిపోయింది ప్రొడ్

    • @CATALYSTSP
      @CATALYSTSP  2 місяці тому +1

      Complaint cheyyandi police station lo

  • @mullapudinagendra8405
    @mullapudinagendra8405 2 місяці тому +1

    ismart shiva video chusi e Oil Buy chesanu Rs.1500 waste

  • @maheshhchoudry4651
    @maheshhchoudry4651 2 місяці тому +1

    నిను ఆదివాసీ హెయిర్ ఓలి వాడుతున్న బట్ నా జుట్టు ఇంకా ఎక్కువ ఉండిపోతుంది చాలా బాడ్ ఆయిల్ అది హెయిర్ మొత్తం వీక్ అయ్యిపోతుంది జస్ట్ తలలో చెయ్యిపెట్టిన ఒక 4,5 వెంట్రుకలు వస్తున్నాయి చేతికి చాలా వరెస్ట్ ఆయిల్ మీలో ఆ ఆయిల్ వాడిన వాళ్లకు రిజల్ట్స్ వస్తే చెప్పండి మాక్సిముమ్ రాదు 🙏🙏

  • @itsmeyourmanu7111
    @itsmeyourmanu7111 2 місяці тому +1

    Bangkok pilakuda chasaru

  • @janshyraninatra7752
    @janshyraninatra7752 2 місяці тому +1

    Chala you tubers vedios ekkuva promotion vedios ey sir mari ekkuva warn chesthunaru

  • @AshwadNandhan
    @AshwadNandhan 2 місяці тому +2

    Aadivaasi Hair oil Owner gaadike Batta undi .....😂😂 Mundhu vadini Hair penchi chupincha manandi.... Gorrelu avvakandi

  • @ramadevi9262
    @ramadevi9262 2 місяці тому +2

    మంచోరే మీరు 😂😂😅నాలుగయదు కిలోమీటర్స్ 😂😂

  • @mahalakshmanarao5672
    @mahalakshmanarao5672 2 місяці тому

    ఒకప్పుడు టీవీ 5 నూజెన్ గోల్డ్ ఇలాగే చేసి కోట్ల రూపాయలు దోచేసారు

  • @shrestasvlogs3809
    @shrestasvlogs3809 2 місяці тому +1

    Avnu sir nenu kuda sonusood garu add chusi nijanga genuine ani tepincha no use sir use chykamundu hairfall undedi kadu use chesaka avthondi it's fake product

  • @anjalianju6911
    @anjalianju6911 2 місяці тому +1

    Sai prasanna jathoth sis kuda chesindhi

  • @JyothiYerramsetti
    @JyothiYerramsetti 2 місяці тому +1

    Sir మీ డబ్బింగ్ 😂😂😂😂

  • @abhijithvardhan-i3x
    @abhijithvardhan-i3x 2 місяці тому +10

    అన్నా సోనూసూద్ ప్రమోట్ చేశాక నేను నిజమే అనుకున్న

    • @santhikumari107
      @santhikumari107 2 місяці тому

      ఆదివాసి hair oil pani chesthundi memu use chesamu don't worry

  • @Factsbrain432
    @Factsbrain432 2 місяці тому

    Sar eoil chusi naku manchiga ani pinchindi sar endukante natalalo penukorkuru aniproblem undi eoil to potae ani santosinshanu nenu arder cheddam ani na husbend nenu disydchesamu kani mi news vinnaka nijam anukunna mire cheppandi sar nenu amcheyaly naku chala tenksanlo unnanu mire anser evvandi sar please 😮

    • @CATALYSTSP
      @CATALYSTSP  2 місяці тому

      Check below comments once. Then you can get answer from your conscience

  • @chpallavi5787
    @chpallavi5787 2 місяці тому +1

    Magavaaallaki kooda antha hair chupichinappude ardhamavuthundhi adhi not good ani. Chala over ga chupicharu Ads lo

  • @sahithi669
    @sahithi669 2 місяці тому

    Vestige hair products meeda kuda real or fake video cheyandi sir

    • @CATALYSTSP
      @CATALYSTSP  2 місяці тому +1

      Cost yekkuva so Inka meeru decide avvandi. Next yenti anedi.

  • @Swatibskksmsm
    @Swatibskksmsm 2 місяці тому +2

    Pilla bachaa pranks anta sir inka intha thelivi lekunda aipothundiii samajam etu pothundi ee samajam.... Sirr rishi style official utuber oka person chinna pillalni kidnap chesinattu prank chesdham ani prank chesadu sir papam vallu chala edcharu, dhandam pettaru chala 😢baya paddaru sir child abuse kindaki osthadhii ilantivi chesthara sir asalu video chustunte papam anipinchindi... Police case eyyali ilanti pranks chesthe.... Unkosari nijanga evaraina kidnap chesina kuda prank anukuntaru chinna pillalu chala badha anipinchindi sir naku aithe....

  • @andraachyutasubbalakshmi1331
    @andraachyutasubbalakshmi1331 2 місяці тому

    Nenu eppudu kone konanu.intlone chesukuntanu😂

  • @iruvurimallikarjuna4443
    @iruvurimallikarjuna4443 2 місяці тому +1

    Sugar ke

  • @raajajagan
    @raajajagan 2 місяці тому +1

    Scam , they are using top influencers with high paid and fooling nation

  • @Swatibskksmsm
    @Swatibskksmsm 2 місяці тому +1

    Okka hair meeda kadhu sir vammooo chala ante chala betting apps ni promote chesthunnaru hair pothe poindi kani betting apps lo chala mandi money loss aithunnaru... Pilla bacha gallu kuda konchem famous aithe chalu vallu kuda promote chestunnaru prathi okkaru promote chestunnaru thelisi chesthunnara theliyaka chesthunnara leka pichi pattinda leka inka thelivi raledha vallaki money loss aitharu ani thelida... Inka vallaki followers, goranga unnaru promote chese vallaki lekapoina siggu... Vallani follow ayyevallaki untadhi kada sir vellaki kuda pichi pattindaaa emanna ela famous chestunnaro people theliyatledhuuu 🙏🙏🙏