Suri Nagamma Lekhalu | Ramana ashram lekhalu | Ramana maharshi | Ramana maharshi charithra

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • INSTA ID :- ...
    FB :- www.facebook.c...
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    #ramanamaharshi #raman #venkataraman #Ramanamaharshi #Venkataraman #Kavyakantaganapathi #Kavyakantaganapati
    #kavyakantaganapathi
    #kavyakantaganapati
    #Bhagavansriramanamaharshi
    #bhagavansriramanamaharshi
    #Rajinikanth #rajinikanth #Vijay #vijay #Vijaythalapathy #vijaythalapathy #thalapathy #Thalapathy #thala #Thala #Superstar #superstar #annamalai #Annamalai #Thiruvannamalai #Tiruvannamalai #thiruvannamalai #Tiruvannamalai #Chaganti #chaganti #Chagantipravachanalu #Subramanyaswamy #subramanyaswamy #karthikeya #Karthikeya #eeshwara #maheshwara #eeswara #maheswara #Eeswara #Maheswsara #Maharshi #maharshi #pravachanalu #murugan #Murugan #Vasista #vasista #Brahmanamaharshi #brahmanamaharshi #Brahmins #brahmins
    #kanchiparamacharya #Kanchiparamacharya #Kanchi #kanchi #kriyayyogam #Kriyayogam #paramahamsa #paramahamsayogananda #Paramahamsayogananda #Ramakrishnaparamahamsa #ramakrishnaparamahamsa #baba #Baba #shirdi #shirdibaba #Shiridibaba #sai #Sai #Saibaba #saibaba #lekhalu #surinagammalekhalu #ramanamaharshilekhalu #letters #ramanamaharshiletters #ramanaashram #ramanaashramlekhalu #ramanaashramalekhalu

КОМЕНТАРІ • 203

  • @manjeerabhargaviv3506
    @manjeerabhargaviv3506 Рік тому +10

    అమ్మ మీరు ఎవరో కానీ.. ఈ ఉత్తరాలని ఆ సూరి నాగమ్మ గారే స్వయం గా వ్రాసి చదివినట్లు చదువుతున్నారు.. ఏదో casual గా ఈ video చూడ్డం మొదలు పెట్టిన నేను... ఆ ఉత్తరాలని అనుభవిస్తూ చూస్తున్నాను... Thanks అండి

  • @londagangadhar2265
    @londagangadhar2265 Рік тому +16

    అమ్మ మీరు చెప్పే విధానం వింటూ ఉంటే భగవాన్ సన్నిధిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది ధన్యవాదములు అమ్మ ఓం శ్రీ కాళహస్తి ఈశ్వరాయ నమః హర ఓం

  • @user-hm5ey5ko7h
    @user-hm5ey5ko7h 7 місяців тому +4

    నేను సూరినాగమ్మ గారి లేఖలు పుస్తకం చదవా లనుకున్నను,కానీ నాకు లభించలేదు.అనుకోకుండా నాకు మీ వీడియో కనిపించిది.మీకు కృత్ఞతలు.

  • @babuprasad5415
    @babuprasad5415 2 роки тому +40

    తల్లి సూరి నాగమ్మ ఉత్తరాలు మీ స్వరంతో వింటుంటే సాక్షాత్తు తల్లి సూరి నాగమ్మ వచ్చి చదువుతున్నట్లు ఉంది మీకు శతకోటి దండాలు అమ్మ.
    ఇలాంటి చక్కని వీడియో చేసినందుకు మీకు వందనాలు🙏🙏🙏🙏

  • @balatripurasundari3452
    @balatripurasundari3452 2 роки тому +24

    ధన్య వాదములు.! ఒక అక్షరం కూడా వదలకుండా ఆసాంతం తన్మయత్వంతో వినేటట్లు, చక్కని ఉచ్ఛారణ తో భక్తిగా చదివిన వర్ధని గారికి ధన్యవాదములు! ఇవాళ చాలా అదృష్తం చేసుకున్నాము.

  • @maheshannamraju6295
    @maheshannamraju6295 Рік тому +6

    మీరు చెప్తుంటే మేము రమణ మహర్షి గారి పక్కనే మేము ఉన్నట్లు ఉంది అండి ధన్యవాదములు.

  • @raghunathareddykappeta9712
    @raghunathareddykappeta9712 2 дні тому

    సూర్య నాగమ్మ గారితో ఆనాడు రమణ మనుషులతో జీవించినట్లు గా ఉంది, నా జన్మ ధన్యమైంది ఈ వీడియో వినడం ద్వారా.. ఈ వీడియో ప్రచురించినందుకు మీకు శతకోటి వందనాలు

  • @karthik2997
    @karthik2997 Рік тому +4

    మీరు ఎంతో అదృష్టవంతులు అమ్మ... శ్రీ భగవాన్ రమణుల గారి వద్ద ఉంటు వారి గురించి ఇంత గొప్పగా వ్రాయడం మాకు మీరు ఇచ్చే గొప్ప కానుక 🙏 శ్రీ భగవాన్ రమణుల భక్తుల తరపున మీకు కోటి కోటి ప్రణామాలు 🙏 జీవితం ఏమిటో ఈ మహానుభావుడు గురించి విన్నాకే తెలిసింది 🙏 ప్రేమతో ❤️

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Рік тому +33

    స్వామి సన్నిధిలో ఉంటూ ఈ లేఖలు భవిష్యత్ తరాల వారికి అందించిన మీరు ధన్యులు తల్లి 🙏🏼🌺

  • @rukmini7180
    @rukmini7180 2 роки тому +30

    ధన్యులము తల్లి,,,సూరినాగమ్మ అమ్మకి🙏🙏🙏

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 роки тому +1

      Please share this video for family members and friends 🙏🙏🙏

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 4 місяці тому +1

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల నమో భగవాన్ శ్రీ రమణ మహర్షి దేవా నమో నమః

  • @subramanyampuram247
    @subramanyampuram247 2 роки тому +5

    అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణశివ,
    జై శ్రీరామ,జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ,🙏

  • @RameshKumar-zz5wr
    @RameshKumar-zz5wr Рік тому +2

    రమణుల వారి జీవితంలో జరిగిన అనేక నిగూఢమైన సంఘటనలగురించి సూరి నాగమ్మ గారి లేఖలో తెలుపుతున్నందుకు ధన్యవాదాలు
    ఓం అరుణాచలేశ్వరాయ నమః

  • @kishanreddy321
    @kishanreddy321 2 роки тому +11

    Voice is so sweet and clear and clarity

  • @NamovenkatesaBhaktiyatra
    @NamovenkatesaBhaktiyatra 2 роки тому +13

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 🙏🙏🙏

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 2 роки тому +18

    అమ్మ మీరు ఎంత గొప్ప వ్యక్తులు అమ్మ..

  • @kpravali
    @kpravali 2 роки тому +5

    mee voice entha bagaaa saripoindo andi asaluuu adbhutamina kantam🙏🙏🙏👏👏👏👏👏👏

  • @ravibhushan3075
    @ravibhushan3075 2 роки тому +3

    Mee paada padmamulaku nenu sirrassu vanchi naskaritunnanu 🙏
    🙏🙏🙏 💐💐💐 🙏🙏🙏

  • @annepureddyvijaykumarreddy2037
    @annepureddyvijaykumarreddy2037 2 роки тому +5

    మీ దయ కృప కు కృతజ్ఞతలు తల్లి 🙏🙏🙏ఈ లేఖలు అందించినందుకు 🙏🙏🙏

  • @padmavathi9563
    @padmavathi9563 Рік тому +2

    Om sree arunachaleswaraaya namaha apithakuchalambadevi nsmosthuthe

  • @arunachalashiva7555
    @arunachalashiva7555 Рік тому +18

    ఆ రోజుల్లో సూరి నాగమ్మ గారు భగవాన్ సన్నిధిలో వుంటూ లేఖలు రాస్తే ఈరోజు మీరు వీటిని పూర్తి చేసి మీ జీవితాన్ని కూడా ధన్య పరచుకోండి వీటిని త్వరగా పూర్తి చేయాలని నేను మిమ్ములను ఆర్తితో వేడుకుంటున్నాను

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  Рік тому +1

      🙏🙏🙏🙏🙏 మమ్మల్ని ఆదరిస్తున్న మీకు మా ధన్యవాదములు. లేఖలు పూర్తి చేయాలన్న సంకల్పంతోనే 150 లేఖల వరకు చదవడం జరిగింది. ఈమధ్య చిన్న ఇబ్బందులతో చదవలేకపోయాము అందుకు మమ్మల్ని మన్నించండి. మిగతా లేఖలు కూడా త్వరలోనే పూర్తి చేస్తాను మీ ఆశీర్వాదం మా మీద ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. త్వరలోనే నాగమ్మ గారి లేఖలు పూర్తి చేస్తాము. 🙏🙏

    • @arunachalashiva7555
      @arunachalashiva7555 Рік тому +2

      మీరు చేస్తున్న పని మామూలు ఆరోజు సూరి నాగమ్మ గారి పై భగవాన్ కృప ఎలా ఉందో మీ పై కూడా భగవాన్ అలాగే చూపుతున్నాడు ఆరోజు సూరి నాగమ్మ గారి లేఖలు రాస్తూ ఉంటే చాలా మంది మంది ఆవిడకు రాయొద్దు అని చెప్పేసి అడ్డు పడ్డారు అందుకు భగవాన్ పిట్ట సముద్రం అనే కథ చెప్పి ఆమెను ఎంతగానో ప్రో్సహించారు మాంచి పనికి ఇబ్బందులు సహజం భగవాన్ పై భారం వేసి త్వరగా పూర్తి చేయండి మిరు చేసే ఈ లేఖలు చాలా మంది చెవిలో వేదం ల వినపడుతుంది నా జీవితాన్నే మార్చేసింది అట్టి ఈ పనిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంది సాధకుల గుండెలో మిరు ప్రతి క్షణం జ్ఞాపకం వస్తుంటారు సరి సరి మేము ఎదురు చూస్తూ ఉంటాం ... మీకు అప్ప ఆశీర్వాదం ఉందిలే... భయం వద్దు

    • @arunachalashiva7555
      @arunachalashiva7555 Рік тому

      మిరు చేస్తున్న పని మామూలు పని కాదు

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  Рік тому

      🙏🙏🙏🙏🙏

    • @padmavathibehara5747
      @padmavathibehara5747 7 місяців тому +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @saitejamedipally1321
    @saitejamedipally1321 2 роки тому +7

    Bhagavan Ramana maharishi valla na life change avutundi tqs bhagavan

    • @HRS1.0
      @HRS1.0 3 місяці тому

      Pls visit arunachalam ramana asramam

  • @sskumarji
    @sskumarji Рік тому +2

    Suri Nagammagariki na padabhi vandam🙇🙇🙇🙏

  • @gantivenkatarao3180
    @gantivenkatarao3180 2 роки тому +10

    ధన్యులము తల్లి సూరీనగమ్మ 🙏

  • @parvathammamitta6989
    @parvathammamitta6989 Рік тому +2

    🕉️🕉️🕉️ 0m. Arunachala. Shiva🙏🙏🙏

  • @prabhudasprabhudas6475
    @prabhudasprabhudas6475 Рік тому +1

    Dhanyulamu thalli.... Me voice ki, suuri nagamma thalli letters ki namaskaramulu... 🙏🙏🙏

  • @sivaprasadvivekananda7364
    @sivaprasadvivekananda7364 Рік тому +2

    Sri gurubhyo namaha ⚘⚘⚘👏👏👏👏👏

  • @sudhakarvugumudi4862
    @sudhakarvugumudi4862 2 роки тому +5

    మనస్సనేదే లేని వారికి సంసార మెక్కడ. జగమే ఒక మాయా సంసారం.

  • @krishnankn714
    @krishnankn714 Рік тому +2

    Arunachala siva arunachala siva arunachala siva amma meru rasina eee lekhalu eppudu ma bavi tharala variki dakkina punyam thalli me padalaku na vandanalu thalli

  • @PraveenKumar-fc5rh
    @PraveenKumar-fc5rh 2 роки тому +5

    OM NAMO BHAGAVATE SHRI RAMANAYA

  • @ysrssarma3903
    @ysrssarma3903 2 роки тому +6

    చాలా బావుంది.
    ఓం నమో భగవతే శ్రీ రమణాయ.

  • @DesiAtDallas99
    @DesiAtDallas99 Рік тому +2

    Thank you madam for reading letters 🎉

  • @anjaneyulusuddapally8954
    @anjaneyulusuddapally8954 2 роки тому +6

    Om namo bagavate sree ramanaya🙏🙏🙏

  • @yerramattammaddileti7359
    @yerramattammaddileti7359 Місяць тому +2

    OM HAR HAR MAHAADEV 🌹🌼🙏🌺🌷

  • @umabitr8157
    @umabitr8157 Рік тому +2

    Suri naghammaghru miru rasina e lekalu nenu vinataniki enni samvatcharamulu vinghalighanu adhi thapa kunda bhaghavan ramanula vari krupe nanukunutunanu varu naku e lekala avasaramu eppudu vunathemo naku andhuke sri ramanula varu eppatiki kalpincharu

  • @VBG_SSS
    @VBG_SSS 2 роки тому +3

    Meru chepthunte , manasulo Ramanalu varu chepthunna feeling , thank you

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 9 місяців тому +1

    Thank you for sharing amma 🙏🙏🙏

  • @yerramattammaddileti7359
    @yerramattammaddileti7359 Місяць тому +1

    OM TATH SATH 🌹🌼🙏🌺🌷

  • @ChandraSekhar-ph5fc
    @ChandraSekhar-ph5fc 8 місяців тому +1

    If u close your eyes and listen. It feels like you are there with Bhagavan and other people

  • @uttham7290
    @uttham7290 Рік тому +1

    Om namo bagavathe sri ramanaya 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

  • @Telugu_hindu_parishat-THP
    @Telugu_hindu_parishat-THP Місяць тому +1

    Voice matram excellent avida age ki avida voice crct and avida cheppe vidhanam 🫡

  • @ysnjyothiraoyellapragada5974
    @ysnjyothiraoyellapragada5974 2 роки тому +6

    Sri Ramanaya namaha🙏🏻🙏🏻🙏🏻

  • @harishs7016
    @harishs7016 Рік тому +2

    🎉👌 Amma good voice Garda bless you

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 2 роки тому +3

    🙏🙏 Jai Aruna chala shiva 🙏🙏🙏🙏🙏🙏

  • @a.r.m5475
    @a.r.m5475 Місяць тому +1

    Om namo bhagavatea sri ramanaya

  • @ArunachalaramanaAppaaa
    @ArunachalaramanaAppaaa 9 днів тому

    అలాగే మరొక విన్నపం సురినగమ్మ గారి జీవిత చరిత్ర కూడా ప్రారంభించండి నమో రమణ

  • @padmavathichandolu8530
    @padmavathichandolu8530 2 роки тому +5

    చాలా సంతోషం కలిగింది

  • @sailajakumari9912
    @sailajakumari9912 Рік тому +1

    It Feels as if i am present with my swami. Some type of sweet joy is filling in the heart with no care for birth and death as if i am there with my family. Aahha emi adbhutam. Miku namaskaram talli.

  • @umabitr8157
    @umabitr8157 Рік тому +2

    Maryadha aeina purushalu

  • @RakeshDattarakeshdatta
    @RakeshDattarakeshdatta 11 місяців тому

    Om Namo Bhagavate Sri Ramanaaya

  • @nimmagaddakumar91
    @nimmagaddakumar91 2 роки тому +2

    Naku Ramana guruvul upadeshamulu veennandhuku na janma dhanyatha chendhunthadani bhaveshthananu🙏🌅

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 роки тому

      ఓం నమో భగవతే శ్రీ రమణాయ,🙏🙏

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 роки тому

      Please share this video for family members and friends 🙏🙏🙏

  • @srinivasaraovinnakota9699
    @srinivasaraovinnakota9699 3 роки тому +2

    Om Namo Bhagavathe Sri Ramanaya 🙏🙏🙏

  • @rambabugalidevara
    @rambabugalidevara Рік тому +1

    ఓం అరుణాచల శివాయ నమః ఓం భగవాన్ రమణ రమణ మహర్షి శరణు

  • @umabitr8157
    @umabitr8157 Рік тому +1

    Aruna chala siva aruna chala siva aruna chala siva aruna chala siva aruna chala siva aruna chala siva aruna chala siva aruna chala siva aruna chala siva aruna chala siva aruna chala siva aruna chala siva aruna chala siva aruna chala siva aruna chala siva

  • @radhakollipara2673
    @radhakollipara2673 Рік тому +1

    Chala telusukunnanu tq

  • @narayanamurthy9643
    @narayanamurthy9643 2 роки тому +5

    ఓం శ్రీ అరుణాచలే స్వారీస్వరయనమః

  • @nathireddypulleswararao5139

    Arunaachaleshwarayanamaha 🙏🙏🙏🙏🙏

  • @yaramsuryanshu8490
    @yaramsuryanshu8490 2 місяці тому

    Arunachala shiva arunachala shivaa dhanyuralni tandri

  • @saikrishnabattu592
    @saikrishnabattu592 3 роки тому +3

    Sare Anna veelu chusukoni inko utharam rasthanu 😍

  • @alakanandaeranki6487
    @alakanandaeranki6487 2 роки тому +2

    Entha baundo vintunte. nka nka em jarigindo telusukovali ani undi. Dhanyavadalu andi meku. Eh videos chesinanduku🙏

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 роки тому

      Thanks for watching. Please do share and support.🙏🙏🙏

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 роки тому

      Mee ee comment manasuki chaala aanandaanni ichindi. Ikapai videos lo Inka kastapadi miku inkaa nache vidham gaa chesthamu... Thanks for the comment.🙏🙏🙏

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 роки тому

      Please share this video for family members and friends 🙏🙏🙏

  • @Akshayaaaaaaa__
    @Akshayaaaaaaa__ Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saikrishnabattu592
    @saikrishnabattu592 2 роки тому +1

    Koupinam vanthaha kalu bhagyavanthaha ❤️

  • @mohankrishna4918
    @mohankrishna4918 Місяць тому +1

    Thanks!

  • @narasimhareddy6326
    @narasimhareddy6326 Рік тому +1

    Thank you amma garu

  • @krishnavenisabbireddy8722
    @krishnavenisabbireddy8722 3 роки тому +4

    Arunachala siva 🙏🙏

  • @harinikadiyala4699
    @harinikadiyala4699 Рік тому +1

    Amma meeku oka 🙏

  • @renukaatla1290
    @renukaatla1290 Рік тому +1

    🙏🙏🙏🙏🙏

  • @lakshmireddy3271
    @lakshmireddy3271 2 роки тому +1

    🙏🙏

  • @Srikanth12300
    @Srikanth12300 Рік тому +2

    🙏🙏😢

  • @ANILISHA
    @ANILISHA 2 роки тому +3

    Nice video 😊😊

  • @narasimhareddy6326
    @narasimhareddy6326 Рік тому

    Maha avatar babaji book meda video cheyagalaraa.
    For this video
    Nijame ga manam Ramana ashram lo vuntii vundiii, aa voice lo emotion kanipisthundiiii. Super ❤❤❤

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  Рік тому

      థాంక్యూ ..తప్పకుండా చేస్తాను..

  • @EternalBelovedTV
    @EternalBelovedTV 3 роки тому +8

    సంసారమంటే మనస్సంసారమే.....

  • @swaroopaambatipati9223
    @swaroopaambatipati9223 4 місяці тому

  • @lakshmiv2304
    @lakshmiv2304 2 роки тому +8

    బాగుంది.
    Background music లేకుండా ఉంటే బాగుండేది
    🙏🏽

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 роки тому

      Please share this video for family members and friends 🙏🙏🙏

  • @radha.radhakrishna9785
    @radha.radhakrishna9785 2 роки тому +3

    🙏🏼🙏🏼🙏🏼

  • @muralimohanakella5636
    @muralimohanakella5636 3 роки тому +3

    Arunachaleswara Namo Namaha

  • @Chaitanya-er4ed
    @Chaitanya-er4ed Рік тому +1

    Om arunachala siva.. 1to 19

  • @naveenkumar80
    @naveenkumar80 Рік тому +1

    Arunachala shiva

  • @naturebioscience
    @naturebioscience Рік тому +1

    Arunachal Siva Aruna chala Aruna siva

  • @saradajayam903
    @saradajayam903 2 роки тому +2

    Thank you🌺🙏🏾🙏🏾🙏🏾🌺

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 роки тому

      Pls share this video for family members and friends 🙏🙏🙏 thankyou

  • @RaviRavi-ve7qc
    @RaviRavi-ve7qc Рік тому +2

    ఓం నమఃశివాయ నమః

  • @padmanagulaganipadmavegrah9002
    @padmanagulaganipadmavegrah9002 2 роки тому +4

    🙏🙏🙏🙏🙏🕉️

  • @someshbodasingi4530
    @someshbodasingi4530 2 роки тому +3

    గురు రమణ

  • @kasinaidu4827
    @kasinaidu4827 Рік тому +2

    🙏🌹🙏

  • @siva796
    @siva796 11 місяців тому

    Thalli meeru dhanyulu.

  • @Leelabelpadi
    @Leelabelpadi 4 місяці тому

    Chala santosham

  • @subashchandrabosej5437
    @subashchandrabosej5437 3 роки тому +12

    Happy to hear lekhalu. Tone is good and clear. Good wishes.

  • @pachipalaravimuneendrakuma572
    @pachipalaravimuneendrakuma572 Рік тому +1

    🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔Tandri Ramana🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🍌🍌🥭🥭🍈🍈🍋🍋🌽🌽🍉🍉🍎🍎🍍🍍🍊🍊🌹🌷🥀🌼🌸💐🌺

  • @srinivasarao7314
    @srinivasarao7314 2 роки тому +3

    Om namo ramanaya

  • @reshmabevara9538
    @reshmabevara9538 8 місяців тому

    ధన్యవాదములు తల్లి

  • @annepureddyvijaykumarreddy2037
    @annepureddyvijaykumarreddy2037 2 роки тому +1

    🙏🙏🙏🙏

  • @nunesubhasini4826
    @nunesubhasini4826 6 місяців тому

    Sri gurubyo namaha

  • @saikrishnabattu592
    @saikrishnabattu592 3 роки тому +2

    Dhandam thalli baga chepthunnaru

  • @kotalakshmi6402
    @kotalakshmi6402 2 роки тому +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @radhakumar9113
    @radhakumar9113 2 роки тому +2

    Good

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 роки тому

      Please share this video for family members and friends 🙏🙏🙏

  • @user-ki4dq3ln7z
    @user-ki4dq3ln7z 2 роки тому +2

    Arunachala shiva...

  • @MrRakeshkiran
    @MrRakeshkiran Рік тому +1

    1990 Gen ki miru diksuchi Amma 🙏

  • @sujanajonnalagadda3796
    @sujanajonnalagadda3796 2 роки тому +1

    Thanku mam super

  • @vempadapusaiprasad6919
    @vempadapusaiprasad6919 11 місяців тому +1

    ఓం నమశ్శివాయ 🙏🙏🙏

  • @jamunaranimpl
    @jamunaranimpl 2 роки тому +2

    🙏