కరేబియన్ సముద్రంలో అణు యుద్ధం మేఘాలు..! | Russia Vs USA | INDIA 360 | hmtv

Поділитися
Вставка
  • Опубліковано 12 лис 2024

КОМЕНТАРІ • 16

  • @venkatgamingff2139
    @venkatgamingff2139 4 місяці тому +1

    రష్యా అమెరికాను భయపెట్టే దానికి మాత్రమే ప్రయత్నిస్తుంది రష్యా తలుచుకుంటే నాతో కంట్రీస్ మొత్తం నేలమట్టం అవ్వాల్సిందే

  • @bsnaidubsnaidu6309
    @bsnaidubsnaidu6309 5 місяців тому +7

    అమెరికా ప్రపంచానికి పట్టిన దరిద్రం పాకిస్థాన్ చైనా కూడా

  • @umsums6234
    @umsums6234 4 місяці тому

    నా సపోర్ట్ రష్యా కె

    • @psaikrishna1
      @psaikrishna1 4 місяці тому

      Andaru dongale. Russia urkaine ni attack chesi ukranians ni kontamandini rape chesi champinru. gents ni direct champinru. same like ukraine did. and some russains and some palestians did each other the attrocities. sooo andaru dongale. Yuddam to emmm pikinru?

  • @vijaypotharaju1499
    @vijaypotharaju1499 5 місяців тому +9

    us thappaka mulayam chellinchukunttudeno

  • @SadikMoghal
    @SadikMoghal 5 місяців тому +1

    Usa important vedika na lqvda😊😊😊

  • @kcnaidu2504
    @kcnaidu2504 4 місяці тому

    జ్ఞానవిజ్ఞాన శాస్త్రీయం మానవజాతిని సంరక్షిస్తూ వున్నది మూర్ఖత్వ మత వాధం సర్వమానవ జాతి జీవనం అణుభాంబు కంటే భలంమైన వినాశనంనకు మూలం యన్ని తత్త్వజ్ఞాన వివరణ అంతేగా!

  • @kalagarlavenkatasuryanaray2136
    @kalagarlavenkatasuryanaray2136 5 місяців тому +3

    అమెరికా కొమ్ము విరవాలంటే రష్యా ఈ నిర్ణయం తీసుకోవడం తప్పులేదు

  • @dattubonige4726
    @dattubonige4726 5 місяців тому +1

    అమెరికా అధ్యక్షుడు అన్ని దేశాలకు రెచ్చగొట్టి గొడవలు పెడుతున్నాడు గొడవలు పెట్టిన వాడికి గొడవలు అవుతాయి

  • @borraramulu4555
    @borraramulu4555 5 місяців тому

    USA nu Rusia emi pekaledu