Це відео не доступне.
Перепрошуємо.

నా ప్రేమ కథ, ఇంకొన్ని కులాంతర, మతాంతర ప్రేమ కథలు || Thulasi Chandu || Valentines Day Special

Поділитися
Вставка
  • Опубліковано 14 сер 2024
  • #valentinesday #feb14 #love
    Valentine's Day Special
    Offer 60% Discount
    KuKuFM Download Link: kukufm.page.li...
    Feb 12th to Feb 16th Coupon code: LOVE60
    After Feb 16th use my Coupon code: THULASI50
    50% discount for 1st 250 Users
    Description: ప్రతి జనవరి 26 నాడు హైదరాబాద్ ఇందిరా పార్కులో కులాంతర మతాంతర వివాహితుల మేళా జరుగుతుంది. కుల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొంటారు. 2024 జనవరి 24న జరిగిన మేళాకు వచ్చిన కొందరి అనుభవాలను రికార్డు చేశాను. కులం పేరుతో, మతం పేరుతో ప్రేమ పెళ్లిళ్లను వ్యతిరేకించడం, ద్వేషించడం దాడులు చెయ్యడం లాంటి తీరు మారాలన్నదే ఈ వీడియో ఉద్దేశం. తల్లిదండ్రులు, ప్రేమికులు ఈ వీడియో చూస్తే తప్పకుండా ఆలోచిస్తారు. ఇద్దరినీ ఆలోచింపజేసే కీలకమైన అంశాలు ఇందులో ఉన్నాయి.
    ఇది పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజలే ఆదరణ ఇలాంటి ఛానెళ్ల మనుగడకు అవసరం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్ట్ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతుగా నిలుస్తుంది. థ్యాంక్యూ- తులసి చందు 👇
    / @thulasichandu
    🚶 Follow Me 🚶
    UA-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

КОМЕНТАРІ • 481

  • @ThulasiChandu
    @ThulasiChandu  6 місяців тому +50

    ఈ వీడియోలోని రకరకాల ప్రేమ కథల్లో మీకు ఎవరి స్టోరీ నచ్చిందో Time Stamp చెయ్యండి. ఎక్కువ మందికి నచ్చిన బెస్ట్ కపుల్ ఎవరో చూద్దాం.
    Valentine's Day Special
    Offer 60% Discount
    KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    Feb 12th to Feb 16th Coupon code: LOVE60
    After Feb 16th use my Coupon code: THULASI50
    50% discount for 1st 250 Users

    • @nareshgolla3667
      @nareshgolla3667 6 місяців тому +3

      ఒకరు తక్కువ ఎక్కువ కాదండీ వాళ్ళు చేసుకున్న పెళ్ళిళ్ళు గొప్పవి అది చాలు సమాజాన్ని ప్రభావితం చేయడానికి. ఇది నా ఒపీనియన్ మీరేమంటారు

    • @rajendra9653
      @rajendra9653 6 місяців тому

      వీడియో లో మీరు కులాంతర వివాహం అని చెప్పారు కదా
      మీరు ఏ కులం మీ భర్త ఏ కులం చెప్పి ఉంటే బాగున్ను మేడం
      సమాజం లో ఇదొక గొప్ప సందేశం గా ఉండేది

    • @user-tw9sh9ks5x
      @user-tw9sh9ks5x 6 місяців тому

      Shame on you shandesh kali meda enni days avuthunna meru okka video cheyyaledu edhena me journalism

    • @neelima2701
      @neelima2701 5 місяців тому

      Thulasi garu, ma paapa ki kuda inter religion marriage cheyalani unfhi kani maku source teliyatedhu andi
      Mimmalni ela contact avvalo konchem cheppandi ??

  • @srk7724
    @srk7724 6 місяців тому +130

    మేము sc మల మా ఇద్దరు అబ్బాయిలూ ఒక్కరూ వెలమ వారిని , ఇంకొకరు కంశాలి వారిని పెళ్లి చేసుకున్నారు. Happy గా ఉంటున్నారు 🎉

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 6 місяців тому +9

      You may create good generations in future

    • @dayakarpaka4379
      @dayakarpaka4379 6 місяців тому +8

      Good sir❤

    • @prasannakumari-pi9cg
      @prasannakumari-pi9cg 6 місяців тому +2

      Problem em ledu aa mala vallu ani insult ga kopam lo aina analeda kulam buddi ponicchukoleda ani meeku eduruga anaka poina room lo anunudocchu endukante nenu sc mala ne

    • @swami1214
      @swami1214 6 місяців тому +10

      మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకున్నంత కాలం మనం ఏ రకంగానూ వృద్ధిని సాధించలేం. అవమాన పడ్డ చోటనే గెలిచి చూపించాలి

    • @spyder1987
      @spyder1987 6 місяців тому

      Mala ante manchi okk daring,neethi nijayathi​@@prasannakumari-pi9cg

  • @JaibheemJaiBharath
    @JaibheemJaiBharath 6 місяців тому +81

    ఈ దేశంలో కులాంతర పెళ్లిళ్లు జరిగినప్పుడే కులాలు అంతమవుతాయి

    • @vamsikrishnaprasadnimmala
      @vamsikrishnaprasadnimmala 28 днів тому

      Yes

    • @tsnmurthy231
      @tsnmurthy231 5 годин тому

      మీ అమ్మాయిని ముస్లిమ్ కి ఇచ్చి చెయ్యి

    • @vamsikrishnaprasadnimmala
      @vamsikrishnaprasadnimmala 4 години тому

      @@tsnmurthy231 athanu anni mathalanu gouravisthe manishini manishi laa choosthe evaru kaadhantaaru!?

  • @mechanicalvlogs
    @mechanicalvlogs 6 місяців тому +61

    మతం, కులం కాదు మానవత్వం ముఖ్యం.
    Be single be happy 😊

  • @korraapprao5148
    @korraapprao5148 6 місяців тому +44

    తులసి చందూ గారు సమాజం కుల రహిత, మతరహితంగా మనుష్యుల మనసుల మధ్య చిగురించిన ప్రేమ పెళ్లిళ్ళు గౌరవించాలి.

  • @dayakarpaka4379
    @dayakarpaka4379 6 місяців тому +49

    ఈ దేశానికి పట్టిన అతి భయంకరమైన కులం, మతం అనే రోగాలను నయం చేసే వైద్యులు "ప్రేమికులు". ఇంకా చాలా మంది కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుని మన దేశాన్ని కులం, మతం నుంచి కాపాడుకోవాల్సిన భాధ్యత మనందరిది. జై హింద్ ❤ thank you Thulasi garu

    • @princesuresh87
      @princesuresh87 6 місяців тому

    • @sailajarani7765
      @sailajarani7765 6 місяців тому +4

      ముందు రిజర్వేషన్ ఎత్తేస్తే కుల నిర్ములన జరుగుతుంది

    • @traveller2485
      @traveller2485 5 місяців тому +2

      @@sailajarani7765 kulanni teeseysi reservation teesey bayya

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 6 місяців тому +33

    చాలా రిలవెంట్ గా ఉంది,ఈ వీడియో, సూపర్ మేడం,, నశించాలి, కులాలు మతాలు,, వర్ధిల్లాలి మానవత్వం, వర్ధిల్లాలి కులాంతర మతాంతర వివాహాలు, జ్ఞానం వర్ధిల్లాలి...జై భీం ✊

  • @Rasool-basha99
    @Rasool-basha99 6 місяців тому +73

    రమ్యశ్రీ డాడీ గారికి ధన్యవాదాలు..
    🎉🎉🎉🎉🎉 ది గ్రేట్ ఫాదర్...
    నేను కూడా ఏ కులాని, ఏ మతాని చూడను...
    నా పిల్లలు ఎవరు ని ఇష్టపడతారో వారికి ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు...

    • @Chaitu4750
      @Chaitu4750 6 місяців тому +3

      చాలా బాగా స్పందించారు.
      Great sir.

    • @ahllah
      @ahllah 22 дні тому

      🎉🎉?. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉F

  • @shivasr.6485
    @shivasr.6485 6 місяців тому +59

    Matha picha Kula picha drugs kante danger 😅

  • @kadamanchieswaraiah9773
    @kadamanchieswaraiah9773 6 місяців тому +51

    రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది చెప్పినట్టుగా జరగాలా కులాంతర మతాంతర వివాహాలు జరగాల మేడం గారు చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏🙏🙏

  • @YouChangeFirst
    @YouChangeFirst 6 місяців тому +28

    మాలలకు బ్రాహ్మణులకు భలే sync అవుద్దండి . నేను చాలా చూశాను.

  • @hellotiruvuru8033
    @hellotiruvuru8033 6 місяців тому +17

    తులసి గారు....
    చక్కని సందేశం తో మంచి వీడియో. మీరు మా ఖమ్మం వచ్చారన్న విషయం ఆ రోజు సాయంత్రం తెలిసింది. ముందుగా తెలిసినట్లయితే తప్పక కలుసేవాడిని.
    ప్రభుత్వాలు చిత్త శుద్దితో ఆలోచిసితే కుల నిర్మూలన పెద్ద విషయం కాదు కాని ప్రస్తుతం నడుస్తున్న అన్ని ప్రభుత్వాలు కులాల పిచ్చిని పెంచి పోషిస్తున్నాయి.
    మనం మన కోసం కంటే కూడా ఎదుటివారి కోసం జీవిస్తున్నాము. అందుకే సమస్యలు. డబ్బు పుష్కలంగా ఉంటే ఎవ్వరినీ లెక్కచేయకుండా ఇష్టమైన వ్యక్తిని చేసుకుంటారు. ఆర్థికపరమైన విషయాల వల్లనే కులాంతర వివాహాలు ఎక్కువగా జరగడం లేదు.
    ఈ సమస్య పేదవారికే ఎక్కవగా ఎదురవుతుంటుంది. డబ్బున్న వారు కులాంతర వివాహం చేసుకుంటే వారిని అభ్యుదయవాది అంటూ కీర్తిస్తారు.
    మొత్తం వీడియోలో మీ కులం తెలియనందుకు నిరుత్సాహపడిన వారు చాలా మంది ఉంటారు.
    తులసిచందు అంటే ఇష్టం, ఆమె వీడియోలు అంటే ఇష్టం. మరి ఈ ఇష్టాలు మీ కులం, మతం తెలిసినప్పుడు కూడా మారనప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు.
    కులమతాల పిచ్చి ఉన్నవారు "ప్రతిజ్ఞ" ప్రతి రోజు చదివితే కొంత జ్ఞానోదయం కలగవచ్చు.
    భారత రాజ్యాంగం మనకు ఇష్టమైన వాటిని పాటించడానికి స్వేచ్ఛను ఇచ్చింది.
    ఏమి తినాలి, ఏమి భాష మాట్లాడాలి, ఏ డ్రస్ వేసుకోవాలి, ఏ మతాన్ని అనుసరించాలి అనేవి అన్నీ వ్యక్తిగతం.
    ప్రతి ఒక్కరూ ఎదుటివారి భావాలను గౌరవించగలిగితే సమాజం బాగుంటుంది కదా !!! దానికి కొంచెం పెద్ద హృదయం కావాలి.
    చట్టాలు చేసే శక్తి బహుజనులకు వచ్చినప్పుడు కులనిర్మూలన ఖచ్చితంగా జరగవచ్చని ఆశిద్దాం.
    అభినందనలు మరియు ఆశీస్సులు ❤️

  • @mjayalaxmi2201
    @mjayalaxmi2201 6 місяців тому +17

    సరైన సమయంలో ఈ వీడియో చేశారు. ధన్యవాదాలు. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవటం వారి సంస్కారానికి సంబంధించిన విషయం. దానిని ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్ తో ముడిపెట్టి చులకన చేయకూడదని నా అభిప్రాయం

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 6 місяців тому +43

    మానవత్వం వర్ధిల్లాలి. కులాలు మతాలు నశించాలి.
    చాలా గొప్ప ఆలోచనతో వీడియో చేశారు అక్క గ్రేట్. సమాజంలో మార్పు కోరే మీలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి. మానవత్వం వర్ధిల్లాలి. జై భీమ్ జై ఇన్సాన్.

    • @swami1214
      @swami1214 6 місяців тому +1

      "దేశమంటే కులమతాలు కాదోయ్
      దేశమంటే మనుషులోయ్"
      అని ప్రజల మెదళ్ళకు వెళ్ళిన నాడు దేశం బాగుపడుతుంది. కులమత భేదాలు ఉన్నంతకాలం ఈ దేశం బాగుపడదు జాని‌

    • @jaibheemjohnnycreations3128
      @jaibheemjohnnycreations3128 6 місяців тому +1

      @@swami1214అవును అన్నగారు మార్పు రావాలి
      ప్రజలు అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు అడుగులు వేయాలి.
      రాతియుగ ఆలోచనల నుండి రాకెట్ యుగంలోకి అడుగులు వేయాలి.
      మూఢ నమ్మకాలను, కులాలను పాతరేసి కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవాలి.

    • @sarayubala3251
      @sarayubala3251 6 місяців тому +1

      Kulalu, mathalu nasinchali. Reservations thisiveyyali.

  • @mramesh6438
    @mramesh6438 6 місяців тому +15

    I'm from Rajaka community, I married a girl from Nepali Brahmin community.

  • @armsir6789
    @armsir6789 6 місяців тому +25

    జస్టిస్ రాధా రాణి మేడం గారు చాలా చక్కగా వివరించారు. 🙏🙏🙏🙏🙏

  • @ashokthummapudi9934
    @ashokthummapudi9934 6 місяців тому +5

    మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది మేడం ఇలా ప్రేమ వివాహాలు మతంత్ర వివాహాలు చేసుకుని విడిపోయి కోర్టుల చుట్టూ తిరిగి బాధపడే వాళ్ళ వీడియోస్ తీసి పెట్టాలనిపిస్తుంది నాకు మంచి ఐడియా ఇచ్చినందుకు మీకు థాంక్స్ ఎందుకంటే నేను ఆ బాధ్యతని వీటివల్ల ఎక్కువగా బాధపడిన వాడిని అందుకని నాకు బాధలు నష్టాలు తెలుసు

    • @saibusd
      @saibusd 6 місяців тому

      అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొని మోసపోయిన వాళ్ళని కూడా వీడియో పెట్టాలి.

    • @ashokthummapudi9934
      @ashokthummapudi9934 6 місяців тому +4

      @@saibusd అరేంజ్డ్ మ్యారేజ్ కి కనీసం ఫ్యామిలీ సపోర్ట్ ఉంటది ఈ కులాంతర మతంత్ర వివాహాలకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు ఇది రెండిటికి తేడా

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 6 місяців тому +10

    మేము అంతే...రెండు వేర్వేరు కులాలు మతాలు..30 years అయ్యింది.మా వైవాహిక జీవితం కొన్ని భావాలు ఒకటే అయినా...కొన్ని సార్లు విభేదాలు తలెత్తాయి..అయినా సంతోషంగా కాలం సాఫీగా ఉద్యోగాలలో స్థిరపడిన ఇద్దరు అమ్మాయిలకు తల్లిదండ్రులుగా ముందుకు వెళ్తున్నాం.❤🎉

  • @madhusudhanravula8323
    @madhusudhanravula8323 6 місяців тому +44

    ఇలాంటివి అంటె మనకు చాలా ఇంట్రస్ట్ 😍

    • @PK-uu1lt
      @PK-uu1lt 6 місяців тому +20

      Manaku saduvu tappa Anni intereste ye 😂

    • @DILLESWARARAO_DANDU
      @DILLESWARARAO_DANDU 6 місяців тому +9

      Manaku chaduvu thappa anni interesteyyy..😅

    • @tejaswinibommakanti838
      @tejaswinibommakanti838 6 місяців тому +1

      ​@@PK-uu1lt😂😂

    • @lionheart5725
      @lionheart5725 5 місяців тому

      😂😂😂😂

    • @bhargavms980
      @bhargavms980 3 місяці тому

      Manaki chaduvu tappa Anni interest ye
      Sare kaani bro
      Manalo mana maata., manam single kada 😂😂

  • @narayanacheedarla4760
    @narayanacheedarla4760 6 місяців тому +9

    కులం కుర్చినవాడు కుర్చీలో కులుకుతుంటే!
    కులం కుమ్ములాటలో కులుతుంది మనమే కదరా!
    మంచి చేపితే మదం(తం) మత్తులో మరణిస్తుంది మనమే కదరా!
    చదువులేకనె కదా సత్యమేదో తేలవక, చంపుకుంటున్నాము!
    చదువు నేర్చి సత్యమెరిగి చక్కగా బ్రతుకుదాం!
    -డా.సి.నారాయణ.

  • @Yuvankarthikeya2013
    @Yuvankarthikeya2013 6 місяців тому +5

    మేడం తులసిగారు.మీరు సక్సెస్ అయిన కులాంతర ,మతాంతర వివాహాలను చూపిస్తున్నారు....ఫైల్ అయిన ప్రేమ వివాహాలు ఎన్ని?ప్రేమ పేరుతో ఆడపిల్లలకు గర్భం చేసి వదిలేసిన వాళ్ళను చూపించండి.తల్లి,దండ్రుల ఆశలను,ఆశయాలను చంపేసి వారి జీవితాలను వారే నాశనం చేసుకున్న జంటలు మీకు కనిపించడం లేదా ప్రేమ అనే ఆకర్షణకు లోనై తల్లి,దండ్రులకు, కట్టుకుoనటానని మోసం చేసిన మృగాళ్లు కు దూరమై ,షాపుల్లో,ఫ్యాక్టరీ లో పనిచేసే ఆడవారు మీకు కనపడడం లేదా మేడం తులసిగారు.......

  • @user-nm6fl6lz3r
    @user-nm6fl6lz3r 6 місяців тому +10

    🔥🔥🔥🔥 పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
    మాటకన్న నెంచ మనసు దృఢము
    కులముకన్న మిగుల గుణము ప్రధానంబు
    విశ్వదాభిరామ! వినుర వేమ!
    🔥🔥 భావం: పూజపునస్కారముల కంటె బుద్ధి ప్రధానము. మాటకంటె మనసు ప్రధానము. కులముకంటె గుణము ప్రధానము.
    🔥🔥 🙏🙏

  • @nagamanin5645
    @nagamanin5645 6 місяців тому +6

    గుత్తా గారి ఫ్యామిలీ వసుదైక కుటుంబం .ఇలాంటి కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్ దాకా ఏర్పాటు చేయాలి తులసి గారు you are great 👌👍🙏💐 నేను కులాంతర మతాంతర వివాహాలు ప్రోతహిస్తున్న .నా కూతురుకు ముస్లిం అబ్బాయి తో ఘనంగా పెళ్లి చేశాను 🙏

    • @lionheart5725
      @lionheart5725 5 місяців тому +1

      Osey mani,,, aithe turaka kooduku Alavaatu paddaav,, che che lanjedana 💯

  • @krishram724
    @krishram724 6 місяців тому +3

    కులాంతర, మతంతర వివాహాలు కావాలని అంటారు కానీ కులం ఆధారంగా వచ్చే reservations మాత్రం వదులుకోరు 🤡🤡🤡

  • @Suryaputhra
    @Suryaputhra 6 місяців тому +7

    రిజర్వేషన్ దగ్గర మాత్రం కులం, మతం కావాలి

  • @mohansoma7752
    @mohansoma7752 6 місяців тому +2

    చెందు మేడం దయచేసి మిరు సైన్స్ జర్నీ ఇంక ఎక్స్ ముస్లిం వీడియోలు హిందీలో చూడండి నిజాన్ని తెలుసుకోండి మతం మన్షిని ఎంత మూర్ఖంగా మర్స్తుందో చూడండి
    నీచమైన మతాలు ప్రచారం చేసి వారిని
    ముందుగా కంట్రోల్ చెయ్యాలి

  • @ALLINONE-no2ol
    @ALLINONE-no2ol 6 місяців тому +25

    ఈ కుల మాతాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్న వాళ్ళకి చెంప పెట్టు ఈ వీడియో. ఇలాంటి సందేశం ఉన్న వీడియో లు భవి తారలు కు ఎంతో ముఖ్యం. మీకు మా ధన్యవాదాలు.

  • @santhannasanthanna2892
    @santhannasanthanna2892 6 місяців тому +14

    తులసి చిందు గారు సమాజానికి అవసరమైన వీడియోలు చేస్తూ ఉంటారు కాబట్టి మన దేశంలో దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా మానవత దృక్పథంతో ముందుకు వచ్చి అంగీకార సూచకంగా ఈ విధంగా అందరు కుంతల వివాహాలు చేసుకునాలి

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 6 місяців тому +7

    ఎప్పుడైనా మా బంధువుల్లో కానీ, తెలిసిన వారిలో కానీ కులాన్తర వివాహం చేసుకున్నారు అని వింటే, నేను వారు కలసి బాగానే ఉన్నారు కదా అని అడుగుతాను,కలిసే ఉన్నారు బాగున్నారు అన్న సమాధానం వింటే సంతోషం వ్యక్తం చేసేవాడిని. మనిషి కులాన్తర వివాహం చేసుకున్నా లేదా మతాంతర వివాహం చేసుకున్నా ఒక కుటుంబం ఏర్పడాలి అనే కదా, అంటే వివాహం ఎటువంటిది ఐనా సరే, వివాహం యొక్క ఆత్మ ఆనేది కుటుంబం, అలాంటి కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి అనే పట్టుదల కూడా ఉండాలి. ఎందుకంటే కుటుంబం ఆనేది కులం, కన్నా మతం కన్నా గొప్పది, కుటుంబ వ్యవస్థ కుప్పకూలితే మిగిలేది అరాచక సమాజమే. కులాంతర వివాహము ఐనా, మతాంతర వివాహం ఐనా లేదా మామూలు వివాహం ఐనా కుటుంబానికి నిలబెట్టుకోవడమే అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఆనేది నా భావన. ఇక తమకు నచ్చని వివాహలు చేసుకున్న పిల్లలపై కోపం ఉంటే దూరంగా ఉంచండి, అంతేకానీ చిన్న పిల్లలను నరకడం ఆనేది ఉన్మాదం, నిజానికి పిల్లల పిల్లల కులాంతర వివాహం వలన పరువు పోదు, అసలు పరువు అవతలి వారిని నరకడం వలన పోతుంది అనే సూక్ష్మం తల్లిదండ్రులు గ్రహించాలి. అలానే యువత కూడా సొంత ఆదాయం చూసుకున్న తరువాత ఇలాంటి వివాహాలు చేసుకుంటే బాధ్యతగా ఉంటుంది, అంతేకానీ హక్కుల పేరుతో తల్లిదండ్రులను వేధించి వారిలో కక్ష పెంచే ప్రయత్నం చేయకుండా, వారికి నచ్చనప్పుడు వారి ఆస్తిపాస్తులు ఇస్తే తీసుకోండి లేకుంటే లేదు.

    • @chandu1779
      @chandu1779 6 місяців тому +1

      Chala baaga chepparu Andi. Mamuluga intercaste, religion marriage chesukunte majority people ela vunnarante mana paruvu poyindhi vaalani champali Ane toxic mindset tho vunnaru. But meeru eppudaithe intercaste marriage chesukunte paruvu podhu vaalani attack chesthe paruvu pothundhi annaru choodu akkade meeku broad mindset and vunnathamyna vyakthithvam ani thelusthundhi sir.

  • @nithya.b7048
    @nithya.b7048 6 місяців тому +7

    ఈనాడు journalysm school కాబట్టే నా yellow batch కి అనుకూలంగా ap లో జగన్ గారు చేస్తున్నది ఒక్కటి కూడా మెచ్చుకుంటూ విడియో చేయలేదు 😢😢😢

  • @ATHEIST1144.
    @ATHEIST1144. 6 місяців тому +11

    కుల మతాలు నశించాలి మనిషి వర్ధిల్లాలి మానవత్వం వర్ధిల్లాలి కులాంతర మతాంతర వివాహాలు వర్ధిల్లాలి జై భీమ్...కుల,మతాలు నశించాలి అంటే కులాంతర మతాంతర వివాహాలు జరగాలి : అంబేడ్కర్,పెరియార్

    • @ssssllll943
      @ssssllll943 6 місяців тому +3

      Periyar sons daughters same kulanni chesukonnaru.

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 6 місяців тому

      ​@@ssssllll943 పెరియార్ కి పిల్లలు ఉన్నారా? వాల్లు ఏ కులంలో పెళ్ళిళ్లు చేసుకున్నారు

  • @niranjanreddy2511
    @niranjanreddy2511 6 місяців тому +2

    నాకు ఒక కూతురు మరియు కుమారుడు ఇద్దరూ కూడా వారికి నచ్చిన కులాంతర వివాహాలు చేసుకున్నారు. సమస్యలు ఏమీ లేకుండా కుటుంబ వ్యవస్థ దెబ్బ తినకుండా బందువర్గందూరమైనా 12 సం లుగా కాపాడుకుంటున్నాము. ఇప్పటికీ ఎప్పటికీ మనల్ని కాపాడేది సనాతన ధర్మము మరియు సేవా సంస్థలే. ప్రభుత్వాలు కాదు కాకూడదు.

  • @rojaraniiza
    @rojaraniiza 6 місяців тому +2

    I’m Christian and my husband is Hindu. When I’m taking school admission for my child, it’s mandatory to give the caste and religion of the child. Which made me very uncomfortable to write. There should be an option for us to not disclose the caste and religion if we don’t want to.

  • @aravindb9881
    @aravindb9881 6 місяців тому +14

    21:13 totally agreed

  • @yanamalavamsi7304
    @yanamalavamsi7304 6 місяців тому +3

    అక్క ఖతేర్ లో మన వాళ్ళు సచ్చిపోతున్నారు అని మోతుకొన్నవ్ మరి ఇప్పుడు భరత్ వచ్చారు ధని గురించి చెప్పావు

  • @prbabu1255
    @prbabu1255 6 місяців тому +4

    This is not only a good video but also a great video. Honourable justice Radha rani madam is great in her ideas, social responsibility and humanity. The program of uniting inter caste and inter religion couples is awesome. Thanks to each and every one to share their stories. Thanks to Jwala madam auntie. As usual great job by Tulsi chandu.

  • @muppaneniteja1160
    @muppaneniteja1160 6 місяців тому +21

    Super inspirational stuff ❤

  • @user-ks7rb1ut9d
    @user-ks7rb1ut9d 6 місяців тому +4

    నిజాయితీ గల ప్రేమ ఎప్పుడైనా గెలుస్తది ఈ కంప్యూటర్ కాలంలో కులం కాలగర్భం లో కలుస్తది కచ్చితంగా

  • @patnamvijay7287
    @patnamvijay7287 5 місяців тому +1

    నేను Ex-servicemen నేను ఆంధ్ర కడప మా ఆవిడ హిమాచల్ kangara. నేను మా ఆవిడ తరుపునుంచి కట్నం తీసుకోలేదు. మా ఇరువురి కుటుంబాల వారు, మేము చాలా సంతోషంగా వున్నాము.

  • @banjaracheguevara6763
    @banjaracheguevara6763 6 місяців тому +4

    ఉత్తప్రదేశ్ లో దళిత అమ్మాయిపై ఇద్దరు ముస్లిం మరకలు చేసిన రేప్ ఇష్యూపై వీడియో చేయమ్మ మీలో ఎంతోకొంత జర్నలిస్ట్ లక్షణాలు ఉంటే. అదేం లేదు నేను నేనో పిచ్చిదాన్ని అనుకోండి. నేను చేసే వీడియోలు పిచ్చి వీడియోలు అనుకోండి. అంటే మాత్రం సరిపోదు.
    అలా కాదు మరకల చేసే అఘాయిత్యాలపై వీడియోలు చేయడం చేతకాదు అంటే చెప్పు ముందే మాకు ఒక క్లారిటీ వచ్చి సస్తది.

    • @moonknight9291
      @moonknight9291 4 місяці тому

      Up lo yogi a kada cm em chesthundu, cm nidrapothunda law and order chuskokunda

  • @MrCharan37
    @MrCharan37 6 місяців тому +3

    ☺️☺️ చాల హ్యాపీ గా వుంది... గ్రేట్ చాల మంచిది... విజయం పొందిన వాళ్ళు 10% ఐతే... 90% ప్రేమికులు చంపబడి మట్టిలో పడుకున్నరు ఇంకోంధరూ కలి బుదిధ అయ్యరు వారి గురించి ఆలోచిస్తే కోశం బాధగా వుంది... కానీ హ్యాపీ ఈ ప్రేమ పక్షులను చూస్తుంటే 😅😅😅 😊😊😊😊 ప్రేమ వివాహాలు ఇంకా జరగాలి అంధారి అంగీకరంతో హ్యాపీ జరగాలి

  • @bodapatiyesobu4977
    @bodapatiyesobu4977 6 місяців тому +2

    కుల వ్యవస్థ నిర్మూలించాలంటే మన సర్టిఫికెట్స్ లలో కులం అనే కాలం ఉండకూడదు దాని స్థానంలో అధిక తరగతి దిగువ తరగతి మద్యతరగతి అనే మూడు తరగతులు మాత్రమే ఉండాలి ఇది నా అభిప్రాయం

    • @jrdurgaprasadmca
      @jrdurgaprasadmca 5 місяців тому

      Yes bro, కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఈ పని చేసి చూపి దేశానికి ఆదర్శంగా ఉండాలి...!

  • @tulasib2639
    @tulasib2639 6 місяців тому +5

    దేవుడి కంటే ఎక్కువ ప్రేమించేవారు వుండరు.

  • @P2Tmedia
    @P2Tmedia 6 місяців тому +2

    ముందు జాబ్ చెయ్యండి తర్వాత ఏదైనా decision తీసుకోండి అప్పటి వరకు maturity రాదు కలిసుంటే అదృష్టమే

  • @umal2184
    @umal2184 6 місяців тому +5

    Tulsi after marriage parents తో రిలేషన్స్ good గా వుండాలి. సడెన్ గా marriage చేసుకుంటే పేరెంట్స్ అడ్జస్ట్ అయినా పిల్లలు ప్రతీకార చర్య గా పేరెంట్స్ ను కలవటం లేదు. ఫిఫ్టీ years oka culture కు అలవాటు పడ్డ పేరెంట్స్ సడెన్ గా పిల్లల కోసం మార్చు కొలేరు కదా. ఎవరి హ్యాబిట్స్ వారివి అని వడిలేయరు. పేరెంట్స్ ను కూడా veg నుంచి nonveg చేయాలని. ఇలాంటి వాటి గూర్చి డిస్కషన్ చేయండి

    • @eswarchand4865
      @eswarchand4865 6 місяців тому +3

      దానిని స్వార్థం అంటారు . మా దోవ మేము చూసుకున్నాము మీ చావు మీరు చావండి అనే ఒక స్వార్థపూరితమైన విధానము అది. ఇది పిల్లల బాధ్యతారాహిత్యం... అంతే అండి 🙏

  • @MarapakaRakesh2906
    @MarapakaRakesh2906 6 місяців тому +10

    Mimalni elanti cast gurinchi video adagalani anukunna
    Tq medam

  • @kissstar123
    @kissstar123 6 місяців тому +8

    కత్తుల పిల్ల మాత్రం హైలైట్.. ఆఖరికి దాని కోసం కూడా కత్తి తో పొడిపించు కున్నావ్ అంటే ఎంత కరువు లో ఉన్నావ్ ర

    • @Asuralenin
      @Asuralenin 6 місяців тому +2

      Neeku ala ardhamaindha thammi

    • @kissstar123
      @kissstar123 6 місяців тому

      @@Asuralenin అలాగే అర్థమవ్వాలి..justification ఉండాలి తమ్మి

  • @chandrashekark.c1323
    @chandrashekark.c1323 6 місяців тому +2

    తులసి గారు మంచి వీడియో... ..ప్రేమ పెళ్లి అయిన పెద్దల పెళ్ళి అయినా వాళ్లు life ని మంచిగా లీడ్ చేస్తేనే అప్పుడు కులం మతం అనేదే ఉండదు,,,..

  • @mjayalaxmi2201
    @mjayalaxmi2201 6 місяців тому +2

    కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవటం వారి సంస్కారానికి సంబంధించిన విషయం. దాన్ని ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్ తో ముడిపెట్టి చులకన చేయకూడదని నా అభిప్రాయం

  • @peddaiahpuli1570
    @peddaiahpuli1570 6 місяців тому +6

    మంచి ప్రోగ్రామ్ చేసినందుకు ధన్యవాదాలు తులసి అక్క 💙❤

  • @Devildare22
    @Devildare22 6 місяців тому +2

    కులం లేకుండా అంటే..ముందు కులం తీసేస్తే సరిపోతడి..దానికి పోయి కులాంతర వివాహాలు చెయ్యాల్సిన పని రాదు..,I truly oppose intercast marriage..., తక్కువ అంటే కులం లో కాదు బుద్ది లో ఆలోచన లో...,కులం ఉన్నని రోజులు తక్కువ ఎక్కువ ఉంటది..మేము ఒప్పుకోము.., మా ఇంట్లో అట్లనే జరిగితే నరుకుత..,

  • @drkk1572
    @drkk1572 6 місяців тому +4

    Sigu undali kulalni remove Chesam ani cheppi,malli reservation kavali..em chesina buddi Mataram maradu ennatiki..😮

  • @indian7184
    @indian7184 6 місяців тому +7

    Great work...thulasi garu
    Anni mathala kanna ..maanavthvam mukhyam❤

  • @karanamdeepak64
    @karanamdeepak64 6 місяців тому +3

    Tulasi ma’am, andari communities chala particular ga aduguthunnaru kani mi story lo communities cheppakunda chala baga cover chesaru. Double standard journalist…..

  • @lingaiahsanku1534
    @lingaiahsanku1534 6 місяців тому +2

    అమ్మ మీరు కదమ్మా నిజమైన దేశభక్తురాలు మన దేశానికి పట్టిన చీడను వదిలించడానికి మీరు చేసే ప్రయత్నం ఎంతో అభినందనీయం...🙏🙏💐💐

    • @goud849
      @goud849 5 місяців тому

      😅

  • @MyakalaSimham-ux1wv
    @MyakalaSimham-ux1wv 6 місяців тому +7

    ప్రపంచాన్ని ఓడించే ప్రేమ జంటలు అంటే ఇలా ఉండాలి 👌👌👌

    • @ramur226
      @ramur226 6 місяців тому

      Prapamchani oodichadam? Emi peekarani prapanchani oodincharu..😅

  • @sivarayi1118
    @sivarayi1118 6 місяців тому +4

    Ma'm you such a been inspiration to our society........i encourages inter cast & inter religion marriages.......because we have to change our mindset we don't have to stick on one particular cast and religion.... We have to be secular to our society......i hope that change will comes very soon.... Tq ma'm

  • @vd1116
    @vd1116 6 місяців тому +1

    కులం. మతం అంటూ కొట్టుకొని చావకుండా. హ్యాపీ గా ప్రేమించి మనుషులని గౌరవించి సంతోషంగా కలిసి మెలిసి ఉండాలి.కులరహిత సమాజం ఏర్పడాలంటే ఇలాంటి వివాహాలు ఒక్కటే మార్గం

  • @user-nm6fl6lz3r
    @user-nm6fl6lz3r 6 місяців тому +7

    ❤❤❤ Judge garu is a good human being

  • @jrdurgaprasadmca
    @jrdurgaprasadmca 6 місяців тому +1

    మా ఇద్దరు అక్కలను క్రైస్తవ కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేశారు..25 ఏళ్ల క్రితం కుదిర్చిన వివాహం .. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, మేము ఇంకా అదే ఆప్యాయతతో ఉన్నాము!😊

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 6 місяців тому +2

      సంకర జాతి ని తయారు చేస్తున్నారు అన్నమాట!

  • @sandeepYadav-ru3it
    @sandeepYadav-ru3it 6 місяців тому +2

    🦠🧠🎥🕳️🍿మమతా బెనర్జీ అనుచరుల అరాచకములు జరుగుతున్న సందేశ్ కలి గ్రామం గురించి మాట్లాడతారా....లేదంటే బిజెపి ప్రభుత్వం కాదని , రేప్ కు గురి అయితున్న వాళ్ళు హిందూ ఆడాళ్ళే కదా అని వదిలేస్తావా....

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 6 місяців тому

      Akka ni ilanti adagodhu manipur gurinchi aithe afuguthadhi quattar nundi vidudhaina valla ni gurinchi kuda cheppadhu akka ki hindhuvulu manushulla kanapadr

    • @goud849
      @goud849 5 місяців тому

      Akka blind 😂
      No more questions jai boom 😂

  • @venkatpalankaiah6197
    @venkatpalankaiah6197 6 місяців тому +2

    12:00 అక్కా బావ కులం ఏమిటో చెప్పలేదు ఎందుకు?మీరు భళే చెప్పారు అక్కా, మీది కులాంతర వివాహం ఆన్నారు ok, కానీ మాది ఆంధ్ర చందు గారిది తెలంగాణ ఆని ఎందుకు గట్టిగా చెబుతున్నారు కాన్సెప్ట్ కుల మత నిర్మూలన గురించి కదా!

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 6 місяців тому

      ​మీరు భళే చెప్పారు అక్కా, మీది కులాంతర వివాహం ఆన్నారు ok, కానీ మాది ఆంధ్ర చందు గారిది తెలంగాణ ఆని ఎందుకు గట్టిగా చెబుతున్నారు కాన్సెప్ట్ కుల మత నిర్మూలన గురించి కదా!

  • @growmorefish
    @growmorefish 6 місяців тому +2

    యేదైనా ముందు parents గురించి ఆలోచించండి. వాళ్లు యెప్పుడు మీ భవిష్యత్తు కోసం మిమ్మల్ని మంచి మార్గంలో జీవితం సాగిపో వాలని కలలు కంటు తిని తినక తమ జీవితాంతం ఆలోచిస్తూ ఉంటారు. అలా కాక తాత్కాలిక ఆకర్షణ లకు తమ జీవితా లను పాడు చేసుకో వద్దు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత మంది మంది తల్లిదండ్రులు తమ ప్రాణాలు కోల్పోయారు. మీ అందరికీ తెలుసు.

    • @ramur226
      @ramur226 6 місяців тому +1

      Correct 100% correct

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 6 місяців тому

      Nijame okavela vallu oppukunte evarinaina cheskondi ledha oppinche prayathnam cheyyandi kani vallani badha petti me swartham chuskokandi anthe

  • @naveenkumar-xk3rw
    @naveenkumar-xk3rw 6 місяців тому +3

    Inter religion marraiges will unleashe india's true potential

  • @petaramakrishna4034
    @petaramakrishna4034 6 місяців тому +5

    Akka chala nanchinga explain chesaru... Thank you so much

  • @sathishtadikonda5662
    @sathishtadikonda5662 6 місяців тому +2

    ఏది ఎమైనా అవి అన్నీ వ్యక్తి గత కుటుంబం ఇష్టాన్ని బట్టి వుంటాయి... కానీ ఎంతో కొంత డబ్బు వున్న వారైతే అందరూ ఒప్పుకుంటారు.....కొంత మంది శంజంలో పరువు కోసం బేపడతారు...😂
    అలా చేసుకుని వదిలి వేయ బడ్డ స్త్రీలు కొన్ని లక్షల మంది వున్నారు కానీ వారు మీకు కనపడరు....ఎందుకో....😂 వారికి one peecent కూడ న్యాయం చేయ లేరు..😂

  • @nareshgolla3667
    @nareshgolla3667 6 місяців тому +7

    సూపర్ తులసీ చందు గారు చాలా బాగా చెప్పారు. కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ బాధలను కూడా సమాజానికి వివరించి వాళ్ళకి ఉన్న భదలో కాస్త ఒదర్పుని ఇచ్చారు థాంక్యూ. Verry good 👍👌 all the best

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 6 місяців тому +1

    జాతి, కుల, మత, వర్గ గొడవలు జరుగుతూనే ఉంటాయి
    ఒక మనిషి ఆదర్శ మనిషి గా మారాలంటే ఎన్నో త్యాగాలు చెయ్యాలి

  • @ravikumarv3083
    @ravikumarv3083 6 місяців тому +3

    Here my marriage also inter-religion marriage. we don't want to give any caste or religion to my daughter.

  • @asaikumar2002
    @asaikumar2002 6 місяців тому +1

    I married a girl from a different caste and now our family think we do not belong to any caste. We are bringing up our kids with scientific temper and a rationalistic mindset.

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey Місяць тому

    అందరూ మాంచి కపుల్స్ మీకందరికీ నా అభి నందలు మా బిడ్డలూ, అందరూ మా పిల్లలే భయం లేదు ధైర్యంగా ఉండండి పిల్లలు తులసి చందుకు అభినందనలు

  • @swarnav4486
    @swarnav4486 6 місяців тому +3

    Very useful and awakening video. I am very impressed with your initiative to be instrumental in instilling progressive thinking in the society while bringing the real voices of many couple.

  • @NKS1982
    @NKS1982 6 місяців тому +2

    రిజర్వేషన్లు కాదు కానీ వారిని చంపకుండా వారికి ప్రభుత్వం ప్రొటెక్షన్ ఇస్తే చాలు.

  • @krishnaiahg3350
    @krishnaiahg3350 6 місяців тому +6

    Thulasichandugaaru meeku ñaa asiessulu, good job 🎉❤🎉🎉🎉

  • @sarayubala3251
    @sarayubala3251 6 місяців тому +1

    మీరు అందరి కులాలు, మతాన్ని , వాళ్ల ఇంట్లో వాళ్ల objections అన్ని detailed ga అడిగారు. Mi గురించి details ఏమి చెప్పలేదు. మీరు ఒక independent ఉమెన్ అలాంటిది మీ husband పేరు ఎందుకు తగిలించుకొన్నరు .తెలుసు కొనాలి అనుకుంటున్నాము .one more point inter caste or inter religious marriage chesukonna vallaki resevations iste anni reservations thisesi kula rahita samajam cheyochu kada. pl reply

  • @srisaba3192
    @srisaba3192 6 місяців тому +4

    JUSTICE RADHARANI MAM 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 inspiration to many; wonderful words; thank you so much Tulasi Mam

  • @sadurlamallesham5619
    @sadurlamallesham5619 6 місяців тому +2

    మతాంతర వివాహాలు ఎ కెటగిరీ, కులాంతర వివాహాలు బి, సి, డి etc., చేయాలి.

  • @sudhakarthitla3343
    @sudhakarthitla3343 6 місяців тому +4

    It is very better way to national integration, it is very essential to our country, So happy.every time I appreciate Tulasi videos.

  • @Karthik-ez6sb
    @Karthik-ez6sb 6 місяців тому +2

    Hindhu ammayi muslim abbayi pelli chesukuntaaru kaani muslim ammayi hindhu abbayi endhuku pelli chesukoru ekkada choosina hindhu ammayi muslim anbbayi maathrame preminchi pelli chesukunnattu kanipisthaaru samaajamlo

    • @moonknight9291
      @moonknight9291 4 місяці тому

      15:20 daggara chudu andh bakth

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 4 місяці тому

      @@moonknight9291 Naga Raju Ane abbayni champaarendhuku

  • @LavanyaDevarapalli-xi4hs
    @LavanyaDevarapalli-xi4hs 6 місяців тому +3

    26:54 sir words are the solution

  • @YouTubebethala
    @YouTubebethala 6 місяців тому +8

    పెండ్లి చేసుకొని రెండు జీవితాలు బాగుంటాయి కానీ పుట్టిన పిల్లలు చాలా సమస్య లు వస్తాయి

    • @user-hd3ho2mn2g
      @user-hd3ho2mn2g 6 місяців тому +2

      Ela vasthai konchem chepthaara

    • @togoodbegood4098
      @togoodbegood4098 6 місяців тому +2

      😂 నీ అలోచన మార్చుకో లేకపోతే నాగరికత కొల్పోతావ్ బ్రదర్

    • @YouTubebethala
      @YouTubebethala 6 місяців тому

      @@togoodbegood4098 నాగరికత కోల్పోయిన సమాజం ఇలాంటి వి పాటించు కోదు బ్రదర్

    • @YouTubebethala
      @YouTubebethala 6 місяців тому

      @@user-hd3ho2mn2g చాలా ఉంటాయి అందుకు నేనే ఒక్క ఉదాహరణ

    • @veera9043
      @veera9043 6 місяців тому +1

      కుల మతలు అంతరించిపోవాలి

  • @chandrasekhar704
    @chandrasekhar704 5 місяців тому +1

    Inter caste marriage is different from marriages of other religions

  • @venkateswarlupoondla
    @venkateswarlupoondla 6 місяців тому +4

    Appreciate your interview with These persons you are great Madam Tulasi Chandu

  • @veera9043
    @veera9043 6 місяців тому +1

    జస్టిస్ రాధారాణి గారు మాటలు ఎంతో ఆలోచింపజేస్తున్నాయి

  • @ramu90143
    @ramu90143 6 місяців тому +2

    మనసు నిండిపోయింది ...

  • @hamaraindia9568
    @hamaraindia9568 5 місяців тому +1

    nenu brahmin ...no caste ..no religion....

  • @akhileshyadavtalks1892
    @akhileshyadavtalks1892 6 місяців тому +1

    Justice for Nagaraju 😢

  • @kk-tw3df
    @kk-tw3df 6 місяців тому +1

    first sc colonies lo temples ni kattali curches ni teeseyali...hindus ki temples undaga churches deniki sc colony lo unna temples lo vallane poojarulu ga petti salary ivvali future lo aa temple ke migatha castes kooda vellela devlopment cheyali...

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 6 місяців тому

      Ala chesthe baguntadhi kani vallu kuda ah padhaviki thagina vidhanga varini marchukovali ah kattu batlu patinchali istam vachinatlu untam thintam pujatiga ivvandi anodhu nerchukondi vedhalu appudu andaru arhule thappu ledhu sc st evaraina kavochu

  • @balantrapusurya5931
    @balantrapusurya5931 6 місяців тому +5

    When you can not eradicate caste in politics, why do you need eradicate in marriages.

    • @civilservices8347
      @civilservices8347 6 місяців тому

      marriages tho eradicate chesi next politics lo eradicate chedham

    • @balantrapusurya5931
      @balantrapusurya5931 6 місяців тому

      @@civilservices8347 then I will loose my caste reservation . How??

  • @chakrapanivenkatayogi-jp6ip
    @chakrapanivenkatayogi-jp6ip 6 місяців тому

    మాది కూడా కులాంతర వివాహమే ఇరువైపుల పెద్దల అంగీకారంతో వాళ్ల సమక్షంలోనే 1978 లో జరిగింది.మా పిల్లలు ఇంటర్మీడియెట్ అయి పై చదువులకు వెళ్ళే ముందు మేం వాళ్లకు వల్ల సహచరులను కుల మత వరకట్న ప్రసక్తులు లేకుండా వాళ్లే వెతుక్కోవాలి అని సలహా ఇచ్చాము అయితే కెరీర్ మాత్రం పాడు చేసుకోవద్దని చెప్పాం.మా కూతురేమో పక్క రాష్ట్ర అబ్బాయిని కులాంతర వివాహం చేసుకుంటే మా కొడుకేమో విదేశానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకొని స్థిర పడ్డారు

  • @shivakorukonda5586
    @shivakorukonda5586 6 місяців тому +1

    I'm totally against this type of marriages

  • @venkateswarlusanna6983
    @venkateswarlusanna6983 2 місяці тому

    కులం గురించి చెపితే ఇతరులకు.ఆదర్శంగా వుంటుంది, దానిని దాట వేశారు

  • @balantrapusurya5931
    @balantrapusurya5931 6 місяців тому +2

    కులం పోతే, రిజర్వేషన్స్ పోయాయి కదా

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 6 місяців тому +2

      రిజర్వేషన్ పోతే ఎలా బ్రతుకుతారు పాపం!

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 6 місяців тому

      ​@@venkatpalankaiah6197Pani chesukuni bathukuthaaru

  • @124anumulabalakrishna4
    @124anumulabalakrishna4 6 місяців тому +2

    Dear tulasi chandu garu this is for you .... ee total video lo muslim and Hindu madyalo mathrame intercaste marriage ni oppose chesaru ,,, kani Christianity eppudu intercaste marriage ni support chestundhi kadhaaa ......

  • @dr.nehemiahpeddinti
    @dr.nehemiahpeddinti 6 місяців тому +1

    Very interesting and inspiring video. Thanks 😊

  • @ramchander1688
    @ramchander1688 6 місяців тому +2

    బత్తాయిలు ఇక్కడ కూడా చొరబడతరు, మీరు మరారురా.......

  • @Zirithoughts
    @Zirithoughts 6 місяців тому +1

    వితంతు వివాహాల గురించి కూడా నేడు ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది??

  • @ananthareddy6141
    @ananthareddy6141 3 місяці тому

    తులసించందు గారు మీది మీరు వారిది ఏ కులమో చెప్పనేలేదు వేరే ఉద్దేశం ఏమి లేదు తెలుసుకుందాం అని అంతే ప్లీజ్ తెలియజేయండి 🙏🙏

  • @bredara6000
    @bredara6000 6 місяців тому +3

    Resrvations poyevaraku kula nirmulana jaragadu ani na feeling

    • @iragavarammeo5942
      @iragavarammeo5942 6 місяців тому +5

      Kulam poye varaku reservations povu

    • @sathishnaluvala6096
      @sathishnaluvala6096 6 місяців тому +3

      Asalu reservation enduku icharo thelisthe miru ee mata anaru. Kulam poyake reservation pothadhi.

  • @spotthought6215
    @spotthought6215 6 місяців тому +1

    Excellent explanation sir.. Very well narrated.. useful detail.. thank you sir 🙏