మనిషి అజ్ఞానం వల్ల,ఒక్కొక్క సారి కొన్ని ప్రలోభాలతో తప్పులు చేస్తాడు. నిజాయితీతో భగవంతుడి ముందు ఆ తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపపడి క్షమించ మని ప్రార్ధిస్తే ఆయన తప్పక క్షమిస్తాడు. నిజమైన పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం.మరలా దుష్కర్మల జోలికి పోకుండా జాగ్రత్త వహించాలి.అలా మనిషికి నైతిక స్ధైర్యం బోధించ కుండా నీ కర్మకు నివృత్తి లేదు,ఆ కర్మ నిన్ను కట్టి కుడుపుతుంది అని మనిషిని భయపెట్టటం దుర్మార్గం.ఉపనిషత్తులు మానవుల్ని "అమృత పుత్రులారా!" అని సంబోధించాయి. కనుక నిజానికి పవిత్ర ఆత్మ స్వరూపుడైన మానవుడ్ని పాపం పేరుతో నిరుత్సాహ పరచి నిర్వీర్యుడ్ని చేయాలని చూడటమే మహా పాపం.మనిషి గొప్ప పాపమూ చేయగలడు, అదే సమయంలో సాధనతో పరమాత్మ స్వరూపుడూ కాగలడు.ఆ ఆవకాశం,అదృష్టం సృష్టిలో వేరే జంతువులకు లేదు.
Jai Shree Krishna 🙏💐💐💐 Bhagavad Gita Saaraamsam mana daily life lo yela Andhariki upayoga paduthundhi Ani Andhariki theliya cheyaali Ane Mee Aalochana/Prayathnamu Excellent Andi.Bhahusa idhi Shreemannarayanuni Leela, Meetho cheyinchuthunaaru.Jai Shreemannarayana 🙏💐💐💐 Further Mee videos kosam wait chesthaanu.
కర్మ... పేరు చెప్పి block nail చేస్తున్నారు అండి ఆత్మ పరిశీలన... కర్మ చేస్తె ధర్మాధర్మ విచక్షణ కలిగి ఉంటారు... నిష్కామ కర్మను అనుసరిస్తాడు.. చాలా చక్కగ చెప్తున్నారు సనాతన ధర్మం వర్ధిల్లాలి 💪🙏
ప్రేమతో కృష్ణ వాత్సల్యం పొందాలి కదా అండి భయం తో చేరుకోలేం స్వామిని ఆళ్వారు ల చరిత్రలే నిదర్శనం కదా. చాలా సంతోషం మీకు నచ్చినందుకు ఆండాళ్ తిరువడిగళే శరణం జై శ్రీమన్నారాయణ
@Sreespiritualtalks మీకు నాదొక చిన్న సలహా అండి... విశ్వ..హిందూ పరిషత్ లోక్షగళార్ఛనలొ భాగంగా కొద్ది సంల క్రితం భగవద్గీత లొ అతి ముఖ్యమైన 40 శ్లోకాలు తీసుకుని ముద్రించి ఉన్నారు మీరు శ్లోకాలు చెప్పకపోయినా పర్వాలేదు కనీసం తాత్పర్యం చెప్పగలిగితె మీ వంతుగా సమాజానికి... మేలు జరుగుతుంది.
కర్మ కర్మ అని మనల్ని భయపెట్టి.. మనల్ని వాళ్ళ కాళ్ళకిందే పెట్టుకోవాలనేదే వాళ్ళ కుట్ర. మనం మంత్రాలు తీసుకుంటే వాళ్ళ మాట వినం కదా.. అందుకనే జన్మ జన్మలు మనం వాళ్ళ కాళ్ళ దగ్గరే కూర్చోవాలని.. ఈ కర్మ కుట్రలు చేస్తున్నారు..
చాలా మంది భయంతో పాటు బాధ పడుతున్నారు కూడా అండి ఏం చెయ్యలన్నా భయం పిల్లాడిని అల్లరి చేసినప్పుడు అరవటానికి కూడా భయపడి నన్ను అడుగుతున్నారు పాపం తగిలిద్దా అని. చాలా బాధ అనిపించింది అన్నయ్య గారు అందుకే కర్మ పేరుతో భయం ఎంత ప్రచారం అయిందో కృష్ణ వాత్సల్యం ఎలా ఉంటదో 1000 రెట్లు ప్రచారం చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నాను దాసోహం సోదరా జై శ్రీమన్నారాయణ
@Sreespiritualtalks మీరు చెప్పినట్లుగానే మొన్న ఒకరు అడిగారు. కోపంలో పిల్లల్ని దూషిస్తే అది నిజం అవుతుందా? మాకు భయంగా ఉంది అని అడిగారు. వాళ్ళని చూసి జాలేసింది.. పిల్లల్ని తిట్టే అధికారం తల్లితండ్రులకు కాక ఎవరికుంటుంది.. ఏం కాదు భయపడవద్దు అని చెప్పాను. అప్పుడు వారు ఊపిరి పీల్చుకున్నారు.
ఇలా కర్మ వదలదు అని మన మతస్తులు చెప్పి భయపెడుతుంటే, అన్య మతస్తులు వచ్చి మామతంలోకి రండి పాపం పోగొడుతాం అంటారు. మత మార్పిడులు జరగడానికి ఇలాంటి వాళ్ళు కూడ కారణం.
@@Deepthi-q1w సభ్యత-సంస్కారం అనేవి బంగారు నగలు కాదు, ఇంట్లో దాచుకోవటనికి, అవి కొంచం మీ మాటల్లో చూపించండి. Moreover, this is not your channel, I didn't respond to your video. I responded to Sreespritualtalks, in case you forgot. You are the one who is trespassing our comment thread. So with all due respect 👉🚪
Gomatha daya gunam aa talli mukam chustene telustundi kadha anthe andi kanna thalli la ga aasirvadistundi Meku antha manchi jarugutundi Jai srimannarayana 😊❤️
మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ సంప్రదాయం,శైవ సంప్రదాయం వున్నాయని తెలియదు. ఈ మధ్య పిచ్చి పెరిగి పోయింది మా రాముడు,మా కృష్ణుడు అని మొదలు పెట్టారు..కృష్ణుడు అంటే యాదవులకు సంబధించిన వాడు అనుకుని కృష్ణాష్టమి అంటే కేవలం యాదవులే చేసుకుంటారు కృష్ణుడు కి ఏమన్నా జరిగితే కేవలం యాదవులు మాత్రమే వస్తారు అనుకోవడం మూర్ఖత్వం.కృష్ణుడు లోకకళ్యాణం అవతరించాడు. ఏ ఒక్కరి సొంతం కాదు.ఆయన పరమాత్ముడు ,,మా వాడు,మీ వాడు ఎంటి అందరివాడు ఏ కొందరి వాడో కాదు ఆయన కోసం ఎవరు పీకలు,పిలకలు కోసుకొనవసరం లేదు..మనుషులు ఒకరినొకరు తిట్టుకోకుండా,తన్నుకోకుండ వుంటే చాలు😂😂 హే కృష్ణా ముకుందా మురారి🙏🏻🙏🏻జై శ్రీమన్నారాయణ
Yes baga chepparu. Mana vallu bhayapeduthunnaru, vere matham vallu ade time koncham vodarpu matalu matladi accept chese la chestharu inka adi relief isthundi kada anduke ala vere matham loki vellipothunnaru.
Vaishnava sampradayam lo ila ne untundi andi. Sri bhu devi lu swamy ki iruvaipula untaru. Only lakhmi devi ni pettukunte swamy ki right side untaru Sampradayam lekka adi Konni ramalayallo kuda sita devi ramulu vari ki right side untaru lakshmana swamy ledt lo untaru sri vaishnava devalayallo
Sister nenu date vachinapudu anipanulu చేసుకుంట animutukunta kadha mari date aipona taruvata photos kadigi pujachesukunta ante mari ami mutukonu puja ainantavaraku ala chesukovacha ami Clea చేసుకోను kabatti పూజ ayedhaka mutukonu చెప్పండి sister alachesukovacha ledha cheppandi please sister
Achyutha anantha govinda ani neeru chilakarinchukuni deeparadhana chesukondi meku complete ga aachamanam cheyatam rakapothe. E week lo video chestanu aachamanam chesukovatam ela ani
Miru cheppina mataki ante ethadilo iron vundi annarukada konthamandi danini vetakaram ga matladutunnaru first time miru cheppe varaku avariki theliyadu miru oadeyamani cheppaledu kada vallani but miss understanding chesukuntunnaru 😢😢
Chala money petti konukunnaru kadha andi anni chala istam ga. Okesari nenu ila cheppesarigi badha anipinchindhemo. Badha padataru ani telise chanallu ga video cheyyedhu e topic Medha. But okka deepam and naivedyam plate matram kalthi lekunda undalani jeeyar swamy daggara unde archaka swamy cheppesariki video cheyyalsindhe ani decide ayyanu. Cheppinadi artham chesukolekapoyaremo kondaru mari Sare telusukuntaru lendi mellaga…
Akka heart full ga cheptuna right or wrong naku telidu avaru amanukuntaro naku telidu but naku anipinchindi nenu cheptuna tapu ayite shyaminchani every one akka nenu na bidda a swamini cheraka na spiritual journey start chesa inka dantlo chala doshalu lopalu unai Akka nenu shiva abhishekam daily chesedani naku vachinattu me videos chudadam start chesano ledu motham swami vaipu special ga amma vaipu vellipoyanu naku okkosari bayamestundi nenu devullani kuda marchestunana anipistundi Akka thappu ayite sorry jai srimannarayana
mana prameyam vere valla influence em undadhu andi meku swamy amma varla daggaraki ravalane korika manasuki kaligindi daggara ayyaru antha manche jarugutundi hari hara lu la lo evarini meru aaradhinchina antha cheredi akkadike jai srimannarayana
ఏంటి మేడం మీరు కూడా కామెంట్స్ నీ హైడ్ చేసెయ్యడం ,లేదా డిలీట్ చేసెయ్యాడ చేస్తున్నారా .లేదా మీ ఛానెల్లో కూడా వేరే వాళ్ళు ఎంటరయ్యి ఇలాంటివి మొదలుపెట్టా రా???😂😂 జై శ్రీమన్నారాయణ
మనం ఒక వీడియో చేసాము అంటే జనాలకి ఏమార్థమయ్యింది.ఏమన్నా నేర్చుకున్నారా ,దాని ప్రభావం ఏమన్నా వుందా ,ఎవరికన్నా కొంత ఆలోచన వచ్చిందా,నా మాటలు వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు అని తెలియాలంటే మీ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ పెడతేనే కదండీ మీకు అర్ధమయ్యేది.. ఇంకొకరు కూడా ఏదో కామెంట్ పెట్టారు.దానికి రిలేటెడ్ గా ఓ కామెంట్ వుండాలి కదా ఆవిడ ఏ కామెంట్ కి అలా స్పందించారు అర్థం కాలేదు..నేను వీడియోస్ చూసి కామెంట్స్ కూడా చదువుతాను అందుకే అలా అనిపించింది😅😅 జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻న కామెంట్ కూడా మిస్ ఐయ్యింది😂😂
Adi aa comment first ga pettina valle teesesaru anukunta andi nenu kuda chusanu comment ki reply ichina valladi undi kani main comment ledhu. Nenu aithe eppudu edhi delete cheyyanu andi
మనిషి అజ్ఞానం వల్ల,ఒక్కొక్క సారి కొన్ని ప్రలోభాలతో తప్పులు చేస్తాడు. నిజాయితీతో భగవంతుడి ముందు ఆ తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపపడి క్షమించ మని ప్రార్ధిస్తే ఆయన తప్పక క్షమిస్తాడు. నిజమైన పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం.మరలా దుష్కర్మల జోలికి పోకుండా జాగ్రత్త వహించాలి.అలా మనిషికి నైతిక స్ధైర్యం బోధించ కుండా నీ కర్మకు నివృత్తి లేదు,ఆ కర్మ నిన్ను కట్టి కుడుపుతుంది అని మనిషిని భయపెట్టటం దుర్మార్గం.ఉపనిషత్తులు మానవుల్ని "అమృత పుత్రులారా!" అని సంబోధించాయి. కనుక నిజానికి పవిత్ర ఆత్మ స్వరూపుడైన మానవుడ్ని పాపం పేరుతో నిరుత్సాహ పరచి నిర్వీర్యుడ్ని చేయాలని చూడటమే మహా పాపం.మనిషి గొప్ప పాపమూ చేయగలడు, అదే సమయంలో సాధనతో పరమాత్మ స్వరూపుడూ కాగలడు.ఆ ఆవకాశం,అదృష్టం సృష్టిలో వేరే జంతువులకు లేదు.
అయ్యా ధన్యురాలిని 🙏 మీకు అనేక దాసోహములు
మీరు నా లాంటి చిన్న వారి మాటలకి స్పందించటం భాగవత సాంగత్యం వల్ల ఏర్పడిన నా అదృష్టం.
జై శ్రీమన్నారాయణ 🙏
@@Sreespiritualtalks
మీ వినయ పూర్వక స్పందన మీ ఉన్నత సంస్కారాన్ని తెలియ చేస్తుంది.మీకు సదా భగవదనుగ్రహ ప్రాప్తిరస్తు! శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ:
@@Sreespiritualtalks ❤️❤️
@@prabhakarsastrysastry1445 🙏🌷🌷
@@prabhakarsastrysastry1445
💐🙏🙏
Hi sister 🙏
మీ వీడియోస్ చాలా బాగుంటాయి
మీరు అనుకున్నది చేస్తూ ఉండండి
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏
jai srimannarayana andi tappakunda chestanu manchi videos
చాలా correct గా చెప్పారు. భయ్యాన్ని పోగొట్టి ధర్మమార్గంలో నడిపేల వుండాలి భక్తి channel అంటె. అంతెకాని కర్మపేరుతో భయపెట్టేలా వుందొద్దు.
Tappakunda alanti prema purvaka vathavarananni srushtinchukundam andi❤️👍
Hi Akka. Please Tortoise 🐢 TeakWood tho chesinda?? entha size & height if possible only cheppagalara akka please please please please please please Reply Akka☺️🙏
Jai Shree Krishna 🙏💐💐💐 Bhagavad Gita Saaraamsam mana daily life lo yela Andhariki upayoga paduthundhi Ani Andhariki theliya cheyaali Ane Mee Aalochana/Prayathnamu Excellent Andi.Bhahusa idhi Shreemannarayanuni Leela, Meetho cheyinchuthunaaru.Jai Shreemannarayana 🙏💐💐💐 Further Mee videos kosam wait chesthaanu.
Chala santosham andi jai srimannarayana ❤️
శ్రీమాత్రే నమః మీ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకుంటున్నామండి జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్
కర్మ... పేరు చెప్పి block nail చేస్తున్నారు అండి ఆత్మ పరిశీలన... కర్మ చేస్తె ధర్మాధర్మ విచక్షణ కలిగి ఉంటారు... నిష్కామ కర్మను అనుసరిస్తాడు..
చాలా చక్కగ చెప్తున్నారు
సనాతన ధర్మం వర్ధిల్లాలి 💪🙏
ప్రేమతో కృష్ణ వాత్సల్యం పొందాలి కదా అండి భయం తో చేరుకోలేం స్వామిని ఆళ్వారు ల చరిత్రలే నిదర్శనం కదా.
చాలా సంతోషం మీకు నచ్చినందుకు
ఆండాళ్ తిరువడిగళే శరణం
జై శ్రీమన్నారాయణ
@Sreespiritualtalks మీకు నాదొక చిన్న సలహా అండి... విశ్వ..హిందూ పరిషత్ లోక్షగళార్ఛనలొ భాగంగా కొద్ది సంల క్రితం భగవద్గీత లొ అతి ముఖ్యమైన 40 శ్లోకాలు తీసుకుని ముద్రించి ఉన్నారు మీరు శ్లోకాలు చెప్పకపోయినా పర్వాలేదు కనీసం తాత్పర్యం చెప్పగలిగితె మీ వంతుగా సమాజానికి... మేలు జరుగుతుంది.
@@Sreespiritualtalks రోజుకి ఒక్కొక్కటిగా చెప్పండి చాలు
తప్పకుండా అండి
కర్మ కర్మ అని మనల్ని భయపెట్టి..
మనల్ని వాళ్ళ కాళ్ళకిందే పెట్టుకోవాలనేదే వాళ్ళ కుట్ర.
మనం మంత్రాలు తీసుకుంటే వాళ్ళ మాట వినం కదా..
అందుకనే జన్మ జన్మలు మనం వాళ్ళ కాళ్ళ దగ్గరే కూర్చోవాలని..
ఈ కర్మ కుట్రలు చేస్తున్నారు..
చాలా మంది భయంతో పాటు బాధ పడుతున్నారు కూడా అండి ఏం చెయ్యలన్నా భయం పిల్లాడిని అల్లరి చేసినప్పుడు అరవటానికి కూడా భయపడి నన్ను అడుగుతున్నారు పాపం తగిలిద్దా అని. చాలా బాధ అనిపించింది అన్నయ్య గారు
అందుకే కర్మ పేరుతో భయం ఎంత ప్రచారం అయిందో కృష్ణ వాత్సల్యం ఎలా ఉంటదో 1000 రెట్లు ప్రచారం చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నాను
దాసోహం సోదరా
జై శ్రీమన్నారాయణ
@Sreespiritualtalks
జై శ్రీరామ్ 🌹🌹🙏
@Sreespiritualtalks
మీరు చెప్పినట్లుగానే మొన్న ఒకరు అడిగారు. కోపంలో పిల్లల్ని దూషిస్తే అది నిజం అవుతుందా? మాకు భయంగా ఉంది అని అడిగారు.
వాళ్ళని చూసి జాలేసింది..
పిల్లల్ని తిట్టే అధికారం తల్లితండ్రులకు కాక ఎవరికుంటుంది..
ఏం కాదు భయపడవద్దు అని చెప్పాను. అప్పుడు వారు ఊపిరి పీల్చుకున్నారు.
ఇలా కర్మ వదలదు అని మన మతస్తులు చెప్పి భయపెడుతుంటే, అన్య మతస్తులు వచ్చి మామతంలోకి రండి పాపం పోగొడుతాం అంటారు. మత మార్పిడులు జరగడానికి ఇలాంటి వాళ్ళు కూడ కారణం.
Avnu andi nijam ga jarugutunnay na badhuvula lo ne jarigay andi
కర్మ పేరుతో భయపెట్టేవాళ్ళు, ఎంత కర్మ మూట కట్టుకుంటారో ??
@@Deepthi-q1w
సభ్యత-సంస్కారం అనేవి బంగారు నగలు కాదు, ఇంట్లో దాచుకోవటనికి, అవి కొంచం మీ మాటల్లో చూపించండి. Moreover, this is not your channel, I didn't respond to your video. I responded to Sreespritualtalks, in case you forgot. You are the one who is trespassing our comment thread. So with all due respect 👉🚪
ఏసు రక్తం లో పాపాలు కడిగేస్తాము అంటారు ..ఇక్కడ చూస్తే హిందువులు ఒకరి కొకరు విమర్శించుకుంటూ తన్నుకు చేస్తున్నారు.. ఇదే కర్మ ఫలం అంటే.
Meeru cheppuna gomata pooja chesanu two mokkulu ayyai meeku chala chala thanks
Gomatha daya gunam aa talli mukam chustene telustundi kadha anthe andi kanna thalli la ga aasirvadistundi
Meku antha manchi jarugutundi
Jai srimannarayana 😊❤️
అవునండి అటువంటి పోస్టుల వల్ల మళ్ళీ మనస్సు ఎటో వెళ్ళిపోతుంది 🙄🙄చాలా భాద భయమేస్తుంది....
Maa intlo purvam nundi unna copper , brass idols unnayi eappativo brass ne test cheyalanukoledu eappatinundo pujichevi anduke vetini kadapanu, Hare krishna
మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ సంప్రదాయం,శైవ సంప్రదాయం వున్నాయని తెలియదు. ఈ మధ్య పిచ్చి పెరిగి పోయింది మా రాముడు,మా కృష్ణుడు అని మొదలు పెట్టారు..కృష్ణుడు అంటే యాదవులకు సంబధించిన వాడు అనుకుని కృష్ణాష్టమి అంటే కేవలం యాదవులే చేసుకుంటారు కృష్ణుడు కి ఏమన్నా జరిగితే కేవలం యాదవులు మాత్రమే వస్తారు అనుకోవడం మూర్ఖత్వం.కృష్ణుడు లోకకళ్యాణం అవతరించాడు. ఏ ఒక్కరి సొంతం కాదు.ఆయన పరమాత్ముడు ,,మా వాడు,మీ వాడు ఎంటి అందరివాడు ఏ కొందరి వాడో కాదు ఆయన కోసం ఎవరు పీకలు,పిలకలు కోసుకొనవసరం లేదు..మనుషులు ఒకరినొకరు తిట్టుకోకుండా,తన్నుకోకుండ వుంటే చాలు😂😂 హే కృష్ణా ముకుందా మురారి🙏🏻🙏🏻జై శ్రీమన్నారాయణ
Avnu andi andari vadu mana krishayya
Jai srimannarayana ❤️
🙏🙏🙏🙏 jai bhagvadgita.... 🙏🙏🙏🙏
Nice explanation mam 🙏👍
Glad you liked it
Thanks andi
😊
Good video sister
Thank you 😊
అక్క మితోని అలాగే సత్య భామ అక్కతోని మాట్లాడాలి.. యాల అక్క
Mail cheyandi
@@Sreespiritualtalks mi mail ID Naku telidu akka
ఏ Bhagavad Gita book కొన్నుకోవాలి cheppandi
Gita press gorakhpur bhagavadgita teesukondi
Good morning ma'am
Bagachepparu andi
Margasiralakshmi pooja video pettandi ma'am.
Please ..
Jai srimannarayana andi
chala baga explain chesaru
Hi andi demudi gudilo kote kobarini endabeti oil patinchi demudiki dhiparadhanaki aoil Vaduko vacha please chepara
Oka rakam ga chuste adi already nivedana jarigindi kabatti malli samarpinchataniki paniki radhu andi.
Manakosam vadukovachu
Miru chepindhi correcte nandi yavaraina edho Pooja chesukunte machijarigidhi ani kadha anukuntamu but yotube lo Pooja videos chusi confirmation ekuvaipothudhi asale matha lu maripothunte e time lo ne pooja falistadhi lekapothe West panivallu lekunda pooja chesukute entha Pani vuntundhi entlo samasyalu evani chukuni edho Pooja chesukunte magavalu chese pooja falisthadhi antaru kani adaame thana entikisa entha korukutadhi adhi falichadha andhuke naku virakthi vastadhi okosari but bagavanthudu ana pooja cheyatam estam thank you andi
Yes baga chepparu. Mana vallu bhayapeduthunnaru, vere matham vallu ade time koncham vodarpu matalu matladi accept chese la chestharu inka adi relief isthundi kada anduke ala vere matham loki vellipothunnaru.
Lakshmi devi govibdha ki left lo unchali kadha
Vaishnava sampradayam lo ila ne untundi andi. Sri bhu devi lu swamy ki iruvaipula untaru. Only lakhmi devi ni pettukunte swamy ki right side untaru
Sampradayam lekka adi
Konni ramalayallo kuda sita devi ramulu vari ki right side untaru lakshmana swamy ledt lo untaru sri vaishnava devalayallo
@Sreespiritualtalks ok andi
God bless you andi
Chala santosham andi
Jai srimannarayana ❤️
jai srimannaryana🙏
Miru tiskunna Venkateshwara Swami vigraham yenni inches undhi ,cost yentha padindhi. Andi
2.75 inches andi 90 grams 12000/- grt jewellers Hyderabad
Thulasi pooja pournami roju cheskovacha andi.
Chesukovachu andi
Kamakshi deepam kinda plate petalda andi
Ala m kda
Rpy me plz
Nenu kuda table mida deepam peduta kinda plates peduta
Oil karadhu anukunte avasaram ledhu andi, table medha ne kadha pettali ani rule ledhu, oil deops pade chance undi ante plate pettukovali. But floor medha matram deepanni direct ga pettakudadhu plate petti pettali
@Sreespiritualtalks oh tqu Andi 🎉
Sister nenu date vachinapudu anipanulu చేసుకుంట animutukunta kadha mari date aipona taruvata photos kadigi pujachesukunta ante mari ami mutukonu puja ainantavaraku ala chesukovacha ami Clea చేసుకోను kabatti పూజ ayedhaka mutukonu చెప్పండి sister alachesukovacha ledha cheppandi please sister
5th day bath ayyaka pasupu or tulasi neellu intlo antha challandi sudhi aipotundi ika em bhayam undadhu puja ki meku
Akka plz plz bagavathgeetha series cheyandi plz nenu chala videos vinadam start chesi madyalo apesanu me videos ayite daily chustanu plz akka plz bagavathgeetha daily oka video chepandi plzzz ❤
tappakunda
Akka akadashi a rojo koncham chepara plz
Jai srimannarayana
Gopujaki achamanam ante ala cheyali sister naku teluvadhi nenu gopuja start chesi 10 days avutundhi achamanam daily దీపారాధనలో cheyala chepandi sister ala cheyali nenu mi videos chusi koni teliyanivi nerchukuna ఆచమనం gurinchi chepandi please
Achyutha anantha govinda ani neeru chilakarinchukuni deeparadhana chesukondi meku complete ga aachamanam cheyatam rakapothe.
E week lo video chestanu aachamanam chesukovatam ela ani
Miru cheppina mataki ante ethadilo iron vundi annarukada konthamandi danini vetakaram ga matladutunnaru first time miru cheppe varaku avariki theliyadu miru oadeyamani cheppaledu kada vallani but miss understanding chesukuntunnaru 😢😢
😄 okkariki help aina chalu andi inka nachani vallu em anukunna anukonivvandi pattinchcukovadhu.
Ade mam miru manchi cheppina anduku ala matladutunnaro amount nenu ayete mi video chuste a bayam vundadhu andi chala prashantham ga vuntundi naku
Chala money petti konukunnaru kadha andi anni chala istam ga. Okesari nenu ila cheppesarigi badha anipinchindhemo. Badha padataru ani telise chanallu ga video cheyyedhu e topic Medha. But okka deepam and naivedyam plate matram kalthi lekunda undalani jeeyar swamy daggara unde archaka swamy cheppesariki video cheyyalsindhe ani decide ayyanu. Cheppinadi artham chesukolekapoyaremo kondaru mari
Sare telusukuntaru lendi mellaga…
Namasthy andi
Govindhudu bagunaru weight, cost cheppagalaru
90 grams andi 12000/- change aindi GRT Jewellers lo hyderabad
హయ్ బాగా చెప్తున్నారు మీరు గో పూజ చేసారుగా ప్రతిరోజు ఆచమనం చేయాల చెప్పండి
cheyyaali andi meru cheyyalekapothe achyutha anantha govinda ani kasinni neeru thama medha challukondi chalu
@@Sreespiritualtalks amma manam achamanam cheyakapoyina ila anukoni manam nithya pooja chesukovacha cheppandi pls
Chesukovachu andi
Akka pillalu mata vinakunte thidathame kada avi kuda papamena akka
paapam kadhu padu kadhu kangaru padakandi, pillalni titti kotti aina budhi ga penchalsina badhyatha amma dhi prathi daniki papalu saapalu ani kangaru padakandi
@Sreespiritualtalks akka meru super akka adigina ventane reply ishtharu aa vishayamyna
Dwadashi roju 5th day avuthundi andi
Clear aithe fifth day bath tarwata chesukondi puja
Akka heart full ga cheptuna right or wrong naku telidu avaru amanukuntaro naku telidu but naku anipinchindi nenu cheptuna tapu ayite shyaminchani every one akka nenu na bidda a swamini cheraka na spiritual journey start chesa inka dantlo chala doshalu lopalu unai Akka nenu shiva abhishekam daily chesedani naku vachinattu me videos chudadam start chesano ledu motham swami vaipu special ga amma vaipu vellipoyanu naku okkosari bayamestundi nenu devullani kuda marchestunana anipistundi Akka thappu ayite sorry jai srimannarayana
mana prameyam vere valla influence em undadhu andi meku swamy amma varla daggaraki ravalane korika manasuki kaligindi daggara ayyaru antha manche jarugutundi hari hara lu la lo evarini meru aaradhinchina antha cheredi akkadike
jai srimannarayana
Avnu meru chepedi nijam jai srimannarayan akka
ఏంటి మేడం మీరు కూడా కామెంట్స్ నీ హైడ్ చేసెయ్యడం ,లేదా డిలీట్ చేసెయ్యాడ చేస్తున్నారా .లేదా మీ ఛానెల్లో కూడా వేరే వాళ్ళు ఎంటరయ్యి ఇలాంటివి మొదలుపెట్టా రా???😂😂 జై శ్రీమన్నారాయణ
Hide delete lene ledhu andi no restrictions manaki
Emaindi emanna comment miss ayyaya
@@Sreespiritualtalksహా 😂😂